GN Saibaba: ప్రొఫెసర్ సాయిబాబాకు సెప్టెంబర్ 28న నిమ్స్‌లో గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో జీఎన్ సాయిబాబాను 2014లో అరెస్ట్ చేశారు. పదేళ్లు జైల్లో ఉన్న తర్వాత 2024లో నిర్దోషిగా విడుదలయ్యారు.
    #GNSaibaba #Hyderabad #Telangana
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Комментарии • 75

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 3 дня назад +7

    ఇది భారతదేశం ఘన చరిత్ర ఒక వికలాంగుని మావోయిస్టు సానుభూతి అనే ముద్ర వేసి బడుగు వర్గాలు ఒక మేధావిని కోల్పోయింది న్యాయం ధర్మం మంట కలిసిన రోజు సాయిబాబా గారికి ఘన నివాళులు అర్పించిన అందరికీ ధన్యవాదములు

  • @VinayTruth
    @VinayTruth 4 дня назад +52

    పాపం, నరకం చూపించి చంపారు అనమాట వికలాంగుడు అని జాలి కూడా లేకుండా

    • @nelapatisaradhi5985
      @nelapatisaradhi5985 4 дня назад +2

      Rest in peace sir 💐🙏

    • @musthafajm
      @musthafajm 4 дня назад

      Rich people currupted Rapist smugglers andaru darjaga thirugutharu. Oka handicap professor ni ILA CHEYYALA.
      Common people ki justice dorakada? 10 Years. Paapam

  • @gkk2215
    @gkk2215 4 дня назад +29

    తొమ్మిది సంవత్సరాలు మత ఉన్మాదులు న్యాయవ్యవస్థను వాడుకొని జైల్లో ఉంచి ఎప్పుడో చంపేశారు 🙏🙏

  • @rajendraraj8757
    @rajendraraj8757 4 дня назад +21

    పేదలకోసం పోరాడిన ఎవరికైనా ఇదే పరిస్థితి, చరిత్ర మొత్తం ఇదే 😢. వాళ్ళు ఏ పేదలకోసం పోరాడారో ఆ పేదలు కూడా.. కనీసం వాళ్ళను గుర్తించే స్థితిలో లేని మూర్ఖపు అమాయకులు.

  • @indian4134
    @indian4134 4 дня назад +9

    మన లా అలా ఉంది....ప్రభుత్వం తల్చుకుంటే మీరు ఏం చేయకపోయినా బొక్క లో వెయ్యగలదు.... మన న్యాయస్థానం ఇపుడైనా మేల్కొని తనకి న్యాయం చేయాలి...

  • @santoshg550
    @santoshg550 4 дня назад +4

    ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు గవర్నమెంట్ కుట్ర 😢 justice justice ⚖️

  • @Uncanny-svk
    @Uncanny-svk 4 дня назад +8

    Very very sad. Painfull loss

  • @kotim143
    @kotim143 4 дня назад +4

    RIP Prof Sai Baba Sir. We lost great humanists for appropriate Indian laws.

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji 4 дня назад +4

    కొంచెము మంచి ప్రయివేటు హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించాల్సింది.

  • @srinivasuppala3805
    @srinivasuppala3805 3 дня назад +1

    Great Saibabu garu

  • @MadhavJK
    @MadhavJK 4 дня назад +48

    తొంబై శాతం అంగ వైకల్యంతో వీల్ చైర్ కే పరిమితమైన ఆయన దగాపడిన గిరిజన వర్గాల హక్కుల కొరకు గళమెత్తారు.
    ఫలితంగా మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనపై తీవ్రవాదిగా ముద్ర వేసి 2014లో జీవిత ఖైదు విధించింది మోదీ ప్రభుత్వం.
    చెయ్యని నేరానికి దశాబ్దానికి పైగా జైల్లో అండా సెల్లో నరక యాతన అనుభవించారు. ఉన్న ఉద్యోగం ఊడి పోయింది.
    అత్యున్నత న్యాయస్థానం వరకూ వెళ్ళి దశాబ్దానికి పైగా అలుపెరుగని పోరాటం చేస్తే గానీ 2024లో నిర్దోషిగా బైట పడలేక పోయారు.
    జైలు జీవితంతో ఉన్న ఆ కాస్త ఆరోగ్యం కూడా పాడైంది.
    గాల్ బ్లాడర్ స్టోన్సుకు శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 12, 2024 న తన 57వ ఏట తుదిశ్వాస విడిచారు.
    బడుగు వర్గాల భవిష్యత్తు గురించి ఆరాట పడిన పాపానికి ఆయనకు భూత, భవిష్యత్, వర్తమానం లేకుండా, ఆయన జీవితాన్ని చిదిమేసింది ప్రభుత్వం.
    ఆయన ఆత్మకు శాంతి చేకూరు గాక!

    • @pydichittibabu954
      @pydichittibabu954 3 дня назад +1

      ఉగ్రవాదుల తో చాలా మందికి సంబదాలు ఉన్నాయి

    • @MadhavJK
      @MadhavJK 2 дня назад +1

      @@pydichittibabu954 శ్రీ సాయిబాబా గారికి ఏ ఉగ్రవాద సంస్థతో కూడా సంబంధం లేదు… ఉందని కోర్టులో నిరూపించలేక పోయారు.
      ఏ నేరం చెయ్యక పోయినా అరెస్టు చేసి అండా సెల్లులో (జైలు) పడేసి పది సంవత్సరాలు హింసించారు. తల్లి అంత్య క్రియలకు హాజరు కావటానికి పెరోల్ పైన కూడా విడుదల చెయ్యలేదు.
      అదే తన ఆశ్రమంలో ఎంతో మంది అమ్మాయిలను రేప్-మర్డరు చేసి, కోర్టులో నిరూపణ దావింపబడి, శిక్ష కూడా అనుభవిస్తున్న డేరా బాబాకు మాత్రం వివిధ కారణాలతో 15 సార్లు పెరోల్ ఇచ్చి సత్కరించింది ప్రభుత్వం. ఇది మీకు తెలుసా?

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 дня назад +2

      @@MadhavJK మోడీ ప్రభుత్వం 2014 వచ్చి వెంటనే జైలు లో వేయమంటే వేసేస్తారా కోర్ట్ లు, తప్పుడు కేసులు పెట్టి తప్పించు కు తిరుగుతున్నా తీస్తా సీతల్వద్ కు ఏమి కాలేదు, 2014 లో కేసు పెడితే 2024 లో siksa వేస్తాయి కోర్ట్ లు, అంటే కాంగ్రెస్ 2004 లో కేసు పెట్టి, సాక్షలు కోర్టుకి ఇచ్చి ఉంటుంది అది కూడా ఎక్కడో తేడా వచ్చి, ఆఫబల్ గురు, చివరికి కసబ్ కు కూడా శిక్ష వేయడానికి సంవత్సరాలు పట్టింది తెలుసా

    • @MadhavJK
      @MadhavJK 2 дня назад

      @@pydichittibabu954 మీరెందుకు బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించడానికి నానా తంటాలు పడుతున్నారు? కేవలం ఆరోపణ ఉంటే చాలు UAPIA చట్టం కింద ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే వెంటనే అరెస్టు చేసే అధికారం ఉంది పోలీసు / సీబీఐకి.
      పోనీ మీ ఊహాగానాల ప్రకారమే అనుకున్నా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 2016లో ఆరోపణలకు ఆధారాలు లేవని సాయిబాబా గారికి బెయిలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆ ప్రొఫెసర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆయనను జైల్లో ఉంచాలని పట్టుబడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని చీవాట్లు కూడా పెట్టింది.
      మిగిలిన వివరాలు చూడండి:
      March 2017: Saibaba along with Hem Mishra, Prashant Rahi, Mahesh Tirki and Pandu Narote were convicted under UAPA and were handed a life sentence. Vijay Tirki was sentenced to 10 years.
      October 14, 2022: After his appeal to the Nagpur Bench of Bombay HC, the court acquitted him and the other accused saying “there was no valid sanction for him to be prosecuted under UAPA”.
      October 15, 2022: The apex court suspended the Bombay HC’s verdict, saying that the court had not gone into the merits of the case or “the seriousness and gravity of the offences for which the accused were convicted.”
      April 19, 2023: SC set aside the HC’s verdict discharging the accused and sent the matter back to the court to the judgement afresh by a different bench.
      March 5, 2024: In less than a year the Nagpur Bench of Bombay HC again acquitted the former DU professor and the other accused
      March 7 2024: Saibaba was released from the jail.
      గమనిస్తే, సుప్రీంకోర్టు కేసులో పస లేదని చాల సార్లు తీర్పు ఇచ్చినా, తర్వాత మళ్ళీ మళ్ళీ అరెస్టు చేశారు కావాలని.
      మనీష్ శిశోడియా, కేజ్రీవాల్ మొ.లైన రాజకీయ ప్రత్యర్థులను కూడా అలాగే కేసు మీద కేసు పెటెట్టి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టింది మోదీ ప్రభుత్వం. చివరికి నిర్ధోషులుగా రిలీజైనారు వారు.

  • @aktlashyam3114
    @aktlashyam3114 4 дня назад +23

    ఇది భారతదేశంలో రాజ్యాంగ హక్కుల హననానికి ప్రతీక బిజెపి నిరంకుశ వైఖరికి ఉదాహరణ

    • @chanda.nageshwarraowifepad9052
      @chanda.nageshwarraowifepad9052 4 дня назад

      Pidha yepudhu pothadhi
      They are targeting innocent families

    • @pydichittibabu954
      @pydichittibabu954 3 дня назад

      బీబీసీ, కమ్మీ బ్యాచ్ దేశంలో కుట్ర కు కారణం

  • @pvr107
    @pvr107 4 дня назад +4

    ఇక్కడ డబ్బుకు అధికారం మాత్రమే పనిచేస్తాయి, ఒకరు 10 ఇయర్స్ జైల్ లో ఉండి నిర్దోషి గా ఉన్నారు,చాల మంది చాల ఇయర్స్ నుంచి కేసు దోషి నిర్దోషి అని తేలకుండా బయట తిరుగుతున్నారు, ఇక్కడ ఒక లైక్ కామెంట్ కూడా మనీ తో పనిచేస్తుంది,జయలలిత కేసు ఆమె చనిపోయిన తర్వాత తీర్పు వచ్చింది, బ్రతికి ఉన్నప్పుడు తీర్పు వచ్చిఉంటే

  • @SubbuPokanati
    @SubbuPokanati 3 дня назад +6

    ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి మేలు చేయలేకపోయినా కీడు చేయకుండా ఉండండి ఎందుకంటే మన దేశం అభివృద్ధి చెందవలసిన సమయం ఇలాంటి మేధావులు ముసుగులో తీవ్రవాదులను తయారు చేయకండి సర్

    • @RajeevKombathula-l1e
      @RajeevKombathula-l1e 3 дня назад +1

      @@SubbuPokanati rss avaru, hindu tiravadhi.

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 3 дня назад

      ​@@RajeevKombathula-l1e rss vallu ni ammani dengada ra labour lanjakoduka

  • @pgkumari9001
    @pgkumari9001 4 дня назад +4

    Rip sir💐🙏💐

  • @geethadevi8655
    @geethadevi8655 4 дня назад +4

    Great BJP 👏👏👏👏

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 4 дня назад +3

    🙏🙏🙏

  • @rajkumar-qd7jc
    @rajkumar-qd7jc 4 дня назад +3

    Rip sir

  • @RaNa-mn2bf
    @RaNa-mn2bf 2 дня назад

    Such a sad story to lock him up for so long(10 years) without a shred of evidence as noted by Bombay High Court.
    Shame on all of us Indians.

  • @michaelceasar
    @michaelceasar 4 дня назад +4

    *They ruined his health in prison*

  • @mrteja9574
    @mrteja9574 3 дня назад

    Nambi narayan
    Professer sai baba

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation 4 дня назад +3

    Rest In Peace 🕊️

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 3 дня назад +7

    మేధావి ప్రశ్న వేశాడు చనిపోయారు భారత దేశం లో అంతే

  • @abtherukh2092
    @abtherukh2092 2 дня назад

    Only innocents ke shiksha padthadhi mana desham lo 😢

  • @krishnaGK2799
    @krishnaGK2799 3 дня назад

    Why innocent should take 9 yrs punishment?

  • @SivaTitus
    @SivaTitus День назад

    Mana desam lo kulam matam unnantavaraku ivi aagavu

  • @santoshg550
    @santoshg550 4 дня назад

    😢

  • @MohanRaj-bz7xf
    @MohanRaj-bz7xf 4 дня назад +3

    Is handcaped license to do anti govt activities😮

  • @ash-im2ft
    @ash-im2ft 2 дня назад

    Inni yrs oka nirdoshiki siksha vesina policemen and judges kuda siksha veyali

  • @sivaramprasad65
    @sivaramprasad65 3 дня назад

    Sai,gari,,jivithanni,,harinsi,vesina,cuortlaku,,jail,sibbandhiki,,,sikkshalu,,leva,,eppudu,,yenni,kotlisthe,,ayana,,athmma,,santhistthundhi,,yayana,,kutumbaniki,,karakulyna,,sibbandhi,nunsi,50/kotllu,,nastta,pariharam,,evvali,kutumba,sabhyulaku

  • @nelapatisaradhi5985
    @nelapatisaradhi5985 4 дня назад +1

    Rest in peace sir 💐🙏

  • @nawinadduri1165
    @nawinadduri1165 4 дня назад

    Very sad Innocent fellow..😢😂😂😂

  • @indian5721
    @indian5721 4 дня назад +9

    దేశానికీ పట్టిన దరిద్రం వొదిలిపోయింది.

    • @SwathiPallerla-r8z
      @SwathiPallerla-r8z 4 дня назад +4

      మీ అయ్యా కండోమ్ వాడాల్సింది

    • @FireRocket-xg8rf
      @FireRocket-xg8rf 4 дня назад +4

      నిజమే …వాళ్లఅయ్య మీ అమ్మతో కలిసినప్పుడు కాండోంమ్ వాడాల్సినుండే 😂😂

    • @pvnarsimha
      @pvnarsimha 4 дня назад

      🎉 pulvama dadi nidthlu tho moinabadh famhouse dokina mi Amma Ra​@@FireRocket-xg8rf

    • @SURESHKUMAR-rl1um
      @SURESHKUMAR-rl1um 3 дня назад +1

      telusukoni comment chyandi

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 3 дня назад

      ​@@SwathiPallerla-r8z mi ayya kuda...vademanna swathatra udyama karuda pichaa yentho mandi pranalu tisina mavoist

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 3 дня назад

    😂 very very SAD

  • @Sri_yoga
    @Sri_yoga 4 дня назад +3

    KD గాడు

  • @pydichittibabu954
    @pydichittibabu954 3 дня назад +2

    తీవ్ర వాదులకు సాయం చెసి, దేశ ద్రోహ పనులకు ఆధారాలు ఉండబట్టే కోర్ట్ లు జైలు లో ఉంచాయి, బీబీసీ వాడు వీడియో అంటే కుట్ర

  • @GuruMadana
    @GuruMadana 4 дня назад +1

    Wast Judgement

  • @sandeepreddy5802
    @sandeepreddy5802 4 дня назад +13

    Taking government salary and fighting against government no ethics waste fellow.

    • @thecritic6312
      @thecritic6312 4 дня назад +8

      Ni jathi ye manava mrugala jathi antha kante everu expect cheydam, mi anthu chuse roju vasthundi wait

    • @bhavaniallaABC
      @bhavaniallaABC 4 дня назад

      దేవుని పేరు చెప్పి మోసపు బతుకు బతికే, మహిళలను లైంగికంగా వేధించి , శిక్ష పడిన నకిలీ బాబాలకు ఎన్నో సార్లు పేరోల్ ఇచ్చినప్పుడు ఎటు పోయింది నీ ఎథిక్స్?

    • @indian4134
      @indian4134 4 дня назад

      ప్రభుత్వం లో ఉంటే ప్రభుత్వనికి బానిస లా కుక్క లా పని చేయాలా...

    • @bhargavram7563
      @bhargavram7563 4 дня назад

      Do watch his interview before ur statements

    • @sandeepreddy5802
      @sandeepreddy5802 4 дня назад

      @@bhargavram7563 working in responsible post and working for anti social elements.

  • @theworldsvlogs2781
    @theworldsvlogs2781 4 дня назад

    God will never keep anything, India and BJP will be sarvanashanam avunthundi

  • @gangadharganga5327
    @gangadharganga5327 4 дня назад

    🙏🙏

  • @ramesheee3209
    @ramesheee3209 3 дня назад

    Rip sir

  • @sagardiamond8350
    @sagardiamond8350 4 дня назад +2

    😢