Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | EP -180 | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 89

  • @NationalistHub
    @NationalistHub  14 часов назад

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @jss758
      @jss758 4 часа назад

      హిందూ మతం బతకాలి అంటే కచ్చితంగా హిందూ దేవాలయాలు కేవలం హిందూ సెక్యులరిస్టు పేరుతో వేషాలు వేసే వారి చేతిలో ఉండకూడదు. ఎందుకంటే మన హిందూ మతం రాజకీయపరంగా ఎందుకు తొక్క పడుతోంది అని ఆలోచించలేని స్థితిలో ఉన్నారు హిందువులు హిందువులు కలిసి చర్చించే చోటు అంటూ ఒకటి కూడా లేదు కానీ ముస్లింలకు మసీదులు క్రిస్టియన్లకు చర్చిలు ఉన్నాయి అక్కడ వారి మత పెద్దలు వారికి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అని ఉపదేశాలు చేస్తూ ఉన్నారు హిందువుల దగ్గరికి వచ్చేసరికి ఈ విధమైన పరిస్థితులు లేవు. ఆదాయం వచ్చే దేవాలయ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, హిందువులు సమావేశాలు ఏర్పరచుకొని చర్చలు చేసుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతాయి దీనికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఒక వ్యవస్థ అనేది ఉంటే ఇటువంటి వాటన్నిటికీ కూడా ఖర్చు పెడుతుంది, హిందూ దేవతల పైన ఎవరైనా దుర్భాషలాడితే ఖర్చు పెట్టుకుని కోర్టులో కేసు వేసి శిక్ష పడే అంతవరకు పోరాడుతుంది, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఉన్న దేవాదాయ శాఖ టీటీడీ దేవస్థానం అంతా కూడా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది ఈ ప్రభుత్వాలు సెక్యులరిస్టు ప్రభుత్వాలు కాబట్టి ఇటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు ప్రసంగాలకు అడ్డుపడితే మైనార్టీ ఓటు పోతుందనే భయంతో ఈ సెక్యులరిస్టు పార్టీలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాయి, ఇంత చిన్న లాజిక్ ని బిజెపి వాళ్లు మరియు హిందూ అభిమాన చానల్స్ గుర్తించలేక పోతున్నాయి, కావున బిజెపి ప్రభుత్వం, హిందూ అభిమాన చానల్స్ ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవాలి, ఇతర మతాల వారికి ఉన్నంత యూనిటీ మనలో లేకపోవడానికి కారణం కుల వ్యవస్థ కాదు, చర్చించుకోవడానికి అందరూ కలిసే ప్రదేశం, ఉమ్మడి నిధి మన పరిధిలో లేకపోవడం మాత్రమే సమస్య. కానీ మిగతా మతాలలో నిధులు వారి వారి మతాల వారు ప్రార్థన వ్యవస్థల ద్వారా సమకూర్చుకుంటున్నారు, ప్రార్ధనా మందిరాల్లో వారి మతాల వారికి ఎలా నడుచుకోవాలో హితబోధ చేస్తున్నారు, మన దేవాలయాలలో ఇటువంటి పరిస్థితి లేదు. మన దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేవుని ఖర్చులకు వాడుకో గా మిగిలిన ధనాన్ని కేవలం హిందూ పేద ప్రజలకు తన సహాయం చేస్తే ఆ కృతజ్ఞతతో పేద హిందువులు హిందూ మతం కోసం పాటు పడతారు లేదంటే కులాల పేరుతో కొట్టుకుంటూ ఉంటారు. ఏది చేసినా చేయకపోయినా ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను ప్రభుత్వ పరిధిలో నుంచి విడదీసి విశ్వహిందూ పరిషత్ లాంటి వ్యవస్థలకు అప్పజెప్పాలి అప్పుడు bjp ప్రమేయం లేకపోయినా హిందువులు వారి వారి ప్రయోజనాలు వాళ్లే చూసుకుంటారు

  • @thirumalasettyvenkat917
    @thirumalasettyvenkat917 12 часов назад +11

    జైశ్రీరామ్ 🛕🙏🙏 గిరిధర్ సార్ సాయి అన్న మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఇలాగే భారతదేశపు పురోగతిని అందరికీ తెలియజేస్తూ దేశభక్తిని నింపుతూ ఉన్నందుకు మీకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకీ జై 🛕🛕💐💐🙏🙏

  • @cherukugowthamraj725
    @cherukugowthamraj725 13 часов назад +10

    Such a great talents mamidi Giridhar garu , Suresh kochatil garu 🙏🏽🙏🏽

  • @sagarrocks7812
    @sagarrocks7812 12 часов назад +7

    నమస్తే సాయి గారు నేను బహ్రెయిన్ లో వుంటాను ప్రతి వార మిస్ కాకుండా చూస్తాను చాలా బాగుంది

    • @Mahivannela
      @Mahivannela 10 часов назад

      Im in బహ్రెయిన్

  • @NarendraMacharla
    @NarendraMacharla 10 часов назад +4

    తెలుగులో International Geopolitics గురించి ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించు కోవాలి. PGurus శ్రీ అయ్యర్ గారిని కూడా ఒక సారి ఈ కార్యక్రమానికి అతిథిగా రప్పించండి, వారు కూడా తెలుగులో చక్కగా మాట్లాడగలరు

  • @GatlaRgv
    @GatlaRgv 13 часов назад +3

    నమస్తే మామిడి గిరిధర్ గారు సాయి కృష్ణ గారూ

  • @lalithchunduru4268
    @lalithchunduru4268 12 часов назад +3

    Pojk ని స్వాధీనం చేసుకుంటే మనకి, afghan కి ఇద్దరికి ఉపయోగం ఉంటుంది.

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 10 часов назад +2

    Excellent narration ❤

  • @narasimham50
    @narasimham50 9 часов назад +2

    కాగల కార్యము గంధర్వులే తీర్చెదరు అన్నట్లుగా ఉంది ఆఫ్గనిస్థాన్/పాకిస్తాన్. శుభ పరిణామం. జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳 జై న.మో గారి రాజనీతి చతురత. 👌👌🏼👌👌🏼👌👌🏼👌

  • @MrRAMAkella
    @MrRAMAkella 4 часа назад

    నిజమే.. ఒక continuity తో మీరు చేస్తున్న ఈ వారంతపు ఎపిసోడ్స్ నించి మంచి అవగాహన వస్తోంది. నాకు మరియు మా కుటుంబ సభ్యులకి ఈ అంతర్జాతీయ అంశాల మీద ఆసక్తిని పెంచడంలో మీ కృషి అమోఘం. జై శ్రీరామ్.. జై భారత్

  • @anandphotography9296
    @anandphotography9296 11 часов назад +1

    chala baga chepparu sir

  • @tomrperfect143
    @tomrperfect143 7 часов назад +1

    Giridhar Sir, appreciating your superb disclosure about our foreign policy with friends as well as enemies.

  • @Gmk159
    @Gmk159 3 часа назад

    Giridhar gari episode memu continue ga follow avutunnanu. Thank you NH channel

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 11 часов назад +1

    Super seetayanam book chadavandi please Jai shree ram jai hanuman gurudevobhava 😊🙏👍

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 5 часов назад

    Giridhar gariki paadhabhivandhanaalu 🙏🙏🙏🙏🙏🙏

  • @narasimham50
    @narasimham50 9 часов назад +1

    ❤ N H సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు సర్వేషాం. ✋🇮🇳✋🏼🇮🇳✋🇮🇳✋🏼🇮🇳✋🇮🇳✋🏼

  • @ImRight123
    @ImRight123 12 часов назад +2

    బ్రిటన్ ఒకటే కాదు appeasement అవసరమైన ప్రతి చోటా ఇంతే సంగతులు!

  • @karthik96612
    @karthik96612 11 часов назад +1

    Good analysis thanks to the team

  • @nalapuramsreekanthreddy3991
    @nalapuramsreekanthreddy3991 11 часов назад +1

    Excellent enalasis Sir

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం 13 часов назад +1

    వందేమాతరం 🚩

  • @atchyutkethavarapu4505
    @atchyutkethavarapu4505 2 часа назад

    Thanks for the detailed explanation. Great content for all telugu populations across the globe.

  • @janardhanarao1054
    @janardhanarao1054 8 часов назад

    Jay Sai Garu Jay NH Jay Hindu Jay Bharat Jay

  • @venkatsaibaba2543
    @venkatsaibaba2543 2 часа назад

    Adbhutam🎉

  • @madhusudhanbheemshetty9660
    @madhusudhanbheemshetty9660 9 часов назад

    We congrats both of you sir to give awareness about international topics

  • @pblnchari6505
    @pblnchari6505 12 часов назад

    Giridhargaru every week will be educating us with detailed analysis on International issues. Thank you Saigaru and Giridhargaru for the programme.

  • @narasimham50
    @narasimham50 9 часов назад

    Hatsoff to the NH team for updating detailed national and international news . Subhabhinandanaseessulu.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✋✋🏼✋👌🏼👌

  • @venkatesharani8682
    @venkatesharani8682 3 часа назад

    నమస్తే గురువుగారు నమస్తే సాయిగారు

  • @nsujatha9983
    @nsujatha9983 4 часа назад +1

    Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @BalajiMamidipaka
    @BalajiMamidipaka 5 часов назад

    Thank you NH

  • @durgaprasadmaddali1406
    @durgaprasadmaddali1406 12 часов назад

    వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారే కాని వారు ధర్మం, అధర్మ వాళ్ళకి అక్కర్లేదు.

  • @ajaypadi6820
    @ajaypadi6820 46 минут назад

    Excellent analysis 🎉🎉

  • @harshacp38
    @harshacp38 4 часа назад

    All nationalist thinkers need to be proud of global round-up…..and personally I appreciate you Both for your classic explanation in Indian language about global current affairs…..
    Jai hind
    Jai Bharath
    Jai Karnataka…..

  • @AK-wb2zb
    @AK-wb2zb 5 часов назад

    సాయి గారు నిజంగా ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చిన అంత విషయం తెలుస్తోంది సార్

  • @relangivaraprasadarao5849
    @relangivaraprasadarao5849 4 часа назад

    Jai bharat. Jai sriram.

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 9 часов назад

    May God continue to uplift the glory of my country ✨ 🇮🇳 ✨ Jay ho Bharat

  • @rameshbabu-b8e
    @rameshbabu-b8e 12 часов назад

    Fine information sir.....🇮🇳

  • @ramchanderkurma1018
    @ramchanderkurma1018 11 часов назад +1

    Memukudam ma groups lo share chestunnam sir endhukante mana youth ki only state politics thelusu khani variki national & International politics theluvadhu andhukane nenu me videos ni ma village group lo share chestunnanu nijanga mee krushi .........

  • @rajabojja3945
    @rajabojja3945 10 часов назад

    Jai Bharat

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 4 часа назад

    Good information

  • @PhaniAthreya
    @PhaniAthreya 6 часов назад

    Awessome program sir !
    Wish to listen about Trump mama news from the 181 episode ji !!
    Jai Shri ram 🙂

  • @lalithchunduru4268
    @lalithchunduru4268 12 часов назад

    జయహో భారత్

  • @UjwalBharath
    @UjwalBharath 8 часов назад

    Jai Hind

  • @kaavyasri2705
    @kaavyasri2705 6 часов назад

    పురస్కారం ఇవ్వడం అనవసరం...

  • @sandhyakrishnan4373
    @sandhyakrishnan4373 9 часов назад

    As usual a very enlightening & informative video...watched all of Mamidi Giridhar Garu & Suresh Kocchatil Garu's analysis...Thank you Sai Krishna Garu...but what about our own Kulbhushan Jadhav rotting in Pakistan jail sir? Pl.cover this subject to refresh the memory of our Govt....we folks have not forgotten him.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 4 часа назад

    Jai hind Jai bharat

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 10 часов назад

    Jai sriram

  • @suryanarayana1228
    @suryanarayana1228 11 часов назад

    Great international 🎉

  • @g.r.k.4513
    @g.r.k.4513 8 часов назад

    Sir,Vedios around 30 min vunte baaguntundi

  • @chandusai8099
    @chandusai8099 5 часов назад

    Tq sir

  • @amithreddy105
    @amithreddy105 5 часов назад

    ✊Jai Bharath 🇮🇳

  • @shanmugasrinivas3285
    @shanmugasrinivas3285 13 часов назад

    Jai Bharath

  • @kadiripraneeth
    @kadiripraneeth 3 часа назад

    Jai hind

  • @Venkaducreations
    @Venkaducreations 2 часа назад

    సాయి గారు,
    ఎక్కువ మంది చూసేది సెల్లఫోన్లో చూస్తాం. మీరు గత వారం కామెంట్స్ అని చెప్పి చూపిస్తారు. అవి చూడలేము, చదవలేము, మీరు గమనించండి. 👏

  • @user-pq5dy4vn1q
    @user-pq5dy4vn1q 13 часов назад

    Thanks for sharing for valuable information sir🫡🫡🫡👏👏👏

  • @ajaypadi6820
    @ajaypadi6820 44 минуты назад

    Iam engineer student watch global round up , nh tv since 2 years
    Give a like any student , graduations student here

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 10 часов назад

    Jaisreeram

  • @lakshmanaraoobulasetti3783
    @lakshmanaraoobulasetti3783 8 часов назад

    👌

  • @vvrneetzoology3638
    @vvrneetzoology3638 11 часов назад

    Super

  • @basamgaribalreddy2355
    @basamgaribalreddy2355 13 часов назад

    Yes

  • @Vikranth116
    @Vikranth116 8 часов назад

    Modi 3.0 should allow easy internships at traffic management COE for top 50 technology universities students in india...they can earn pocket money by working on traffic management. Government should release rating of traffic management in tier 1 ,2 and 3 cities... students can work on existing data , application of technology,vendor interaction, surveys , suggesting structures to avoid traffic, electronic equipment research , applied electronics...it should run this program to get stability in COE..

  • @goverdhandachepally7826
    @goverdhandachepally7826 6 часов назад

    🙏🙏

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 6 часов назад

    It is time to show in actions along with making videos.

  • @madhusudhan2822
    @madhusudhan2822 10 часов назад

    👍👍👍👍👍

  • @rammylavarapu1631
    @rammylavarapu1631 7 часов назад

    Canda may be 😅vessel statefor usa and we do not know the terms and agreements between the two states usa and canada.if terms agree Canada 😅can be made 55th state with out much formality 1:05:00

  • @AdinA-v4c
    @AdinA-v4c 8 часов назад

    Meerugreatsir

  • @Travelx18527
    @Travelx18527 9 часов назад

    Sir why you don't speak about Russia

  • @2212chinna
    @2212chinna 9 часов назад +1

    Award vishayam mana valla over action, aa topic malli ekkada discuss cheyadam mana karma, mana daredram, vadu vellu muslims universal brotherhood ane concept tho kapadenadu, hindu unde unte yem poyalo ave posevadu, manaku yeppateke siggu raardhu ane global roundup guruthuchesendhi.

  • @narendarguda1948
    @narendarguda1948 4 часа назад

    Bharat

  • @anjanbackup5884
    @anjanbackup5884 12 часов назад

    But Pappu will tell it is developing like anything

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 10 часов назад

    Why don't you try putting all your content in Spotify, jio savan etc.

  • @jettiumamaheshwararao609
    @jettiumamaheshwararao609 4 часа назад

    nobel

  • @pvbsarma6475
    @pvbsarma6475 4 часа назад

    Vasudaivaka kutubham

  • @Moni6114-n3v
    @Moni6114-n3v 12 часов назад

    Thanks

  • @boddepallikumaraswamy8001
    @boddepallikumaraswamy8001 4 часа назад +1

    Yes

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 4 часа назад

    Jai Hind

  • @vijaykumarmukku5954
    @vijaykumarmukku5954 8 часов назад

    Good analysis thanks to the team

  • @gkfitnesstrainer5634
    @gkfitnesstrainer5634 8 часов назад

    Supper

  • @anjaiahanji2137
    @anjaiahanji2137 6 часов назад

    👌

  • @ramakrishnaputtu5537
    @ramakrishnaputtu5537 6 часов назад

    🙏🏼🙏🏼🙏🏼