కరోనా లో YS JAGAN ANNA లేకపోతే రాష్ట్రం లో ఏ ఒక్కడు ఉండేవాడు కాదు రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ అయినా తెల్సుకుంటే మళ్ళీ పాత రోజులు వస్తాయి లేదు అంటే కూటమి అరాచక పాలనలో బలి అయ్యి , బలి అవుతూనే బ్రతకాలి ఈ రాష్ట్ర ప్రజలు జై జగన్ అన్న
Right bro chesindhi cheppaleka ego ki Velli party kontha cader strong gaa party k work cheyyaledhu jagan Anna meru eppidu I naa ground reality thelisko anna 🙏🙏🙏
ఈ పాట రాసిన ప్రతి ఒక వారికి నా యొక్క వృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను.....🙏 నెక్ట్ ఎలెక్షన్ లో మన జగనన్న ముఖ్యమంత్రి అనీ నువ్వు నీ గుండెలో రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు ❤ జై జగన్ జై జై జగన్, ఒక సారి కరోనా టైం లో మాలాంటి పెద కుటుంబం నుంచి వచ్చిన అందరికీ తెలిసిందే అంతా శ్రమతో కూడిన భాధ్యత, థాట్ ఇస్ అవర్ లవ్లి అన్న మన ప్రియతమ జగనన్న ❤❤❤❤❤❤❤ ఫారెవర్ అండ్ ఎవర్ అన్న......🙏
ఏపీ కి ఎంత మంది సిఎం లు వచ్చిన్న మీరు చేసిన పరిపాలన ఎవరు చేయలేరు జగన్ అన్న గ్రెట్ లీడర్ అన్న మీరు మీరు వచ్చినకే గవర్నమెంట్ స్కూల్ లో స్టడీ ఇండియాలోనే టాప్ పెట్టిన ఘనత మీదే జగన్ అన్న❤❤❤❤❤❤❤
జగనన్న నువ్వు ఎప్పుడు హీరోనే అన్నా నీ విలువ తెలియని వాళ్ళు ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు కానీ ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ కష్టాల్లో మేము కూడా ఉన్నాం మరులను సీఎం అయ్యే వరకు మాకు కష్టాలు తప్పవు నిన్ను చాలా మిస్ అవుతున్నాను
అన్న ఈ పాట రాసిన వాళ్లకి పాడిన వాళ్ళకి ధన్యవాదములు. నిజంగ్గా కరోనా time లో డబ్బులు గురుంచ్చి ఆలోచించ్చా కుండా సేవలు అంద్ధించ్చిన గొప్ప మనసున్న రాజన్న బిడ్డ అన్న మీ కోసం తోడుగా నడుస్త్తామన్నా ❤❤
ఈ పాట చాలా బాగుంది ఈ పాట పాడిన వాళ్ళకి రాసిన వాళ్ళకి ధన్యవాదాలు. * ఇచ్చిన మాటను నెరవేర్చగల గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి.. కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలను కంటి రెప్పల కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
నేను చుసిన రాజకీయ నాయకులలో మంచి నాయకుడు మాత్రం అది ఒక జగనన్న మాత్రమే 😮😮😮😮 మంచి నాయకున్ని వదులుకున్న ప్రజలకు మాత్రం ధన్యవాదములు 💐💐💐💐💐💐💐💐💐💐 అనుభవించండి ఈక.................
సూపర్ సూపర్ సాంగ్ అన్న. జగన్ అన్న మా ఊపిరి ఉన్నంత వరుకు మీతోని అన్న 🙏❤️❤️
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు💐 జై జగనన్న జై జై జగనన్న
Jai Jagan Anna 🔥🔥🔥
Thanksĺ
Super cute Anna 🎵🎵🎵song😊 jagan mamayya ku 🤗💞🙋♀️👌👌👌👌👌
❤❤❤❤
జై జగన్ మళ్లీ మీరే రావాలన్న
kachithanga vasthadu
ఎందుకు సంక నాకడానిక
Vastadu Manamandram Chustam 🇱🇸
@@venkysahukari9247 Ippudu Nakutunav Kada Anna Okasari Alosinchandi 🙏🙏🙏🙏
కోనీగుం DSC ఇవ్వలేదు ఇంకా ఎందుకు 5 సంవత్సరాలలో ఒక్క నాటిఫికేషన్ ఇవ్వలేదు😅
ఈ పాట వింటున్నప్పుడు చాలా ఆనందంగా, కల్గింది. శబాష్.
మళ్లీ వస్తాడు మా జగనన్న సీఎం గా జై జగనన్న జై జై జగనన్న
మాది తెలంగాణ అన్న కానీ జగన్ అన్న టీజీ లో పోటీ చేయమని కోరుకుందాం
ఆంధ్రోళ్ళే వేయలేదు,తెలంగాణా లో ఓట్లు వేస్తారా!ఆంధ్రోళ్లు కి ఓట్లు వెయ్యదని కెసిఆర్ చెప్పిండు.
బ్రో నేను ఇదే కామెంట్ పెడుదాం అనుకున్న నేను jagan anna fan from telangana karimnagar... నేను ఒక్కసారి అయినా కలుస్తా జగన్ అన్న ను ❤
నేను కూడా జగన్ అన్న అభిమానిని@@vikkychepoori
ఇది పాట కాదు ఆంధ్రుల గుండెల్లో దగివునా ఆవేదన్నా, మాటల్లో చెప్పలేని మాటలను పాటగా మలిచినా ప్రతి ఒకరికి నా హృదయపూర్వక పాదాభివందనం 🙏
అన్న నీకోసం కార్చే ప్రతి కన్నీటి బొట్టు .. తరువాత ఎల్లెక్షన్ లో దేవుని దీవెన ల కాపాడుతుంది అన్న ❤❤❤❤❤
అప్పుడే ఏముందన్న ఇంకా తెలుసుకోవాలి ప్రజలు మరొకసారి తప్పుగా ఓటెయ్యాలి అంటే భయపడే లాగా ఉండాలి ఈ ఐదు సంవత్సరాలు
కరెక్ట్ గా చెప్పేవు బ్రో..తెలుసుకొన్నారు గట్టిగా భయపడ్డారు కూడా....
correct
Bro prajaladi yemi ledu tappu bro EVM hyakars donggala di tappu pralani mosam chesi gelisena dongga la kutami
❤❤❤❤
పాట చాలా బాగుంది జగనన్న ఫేస్ కనపడే విధంగా పెట్టి ఉంటే ఇంకా చాలా బాగుండేది
కన్నీళ్ళు వస్తున్నాయి జగన్ అన్న 😢🎉❤
మిమ్మలిని ఇలా ఇంకా ఎన్ని రోజులు చూడాలి అన్న లవ్ యూ జగన్ అన్న ❤🎉🙏🩵 జై జగన్ అన్న 🎉❤ జై వైఎస్ఆర్సీపీ పాట సూపర్ 🎉
😢😢😢😢😢😢
కరోనా లో YS JAGAN ANNA లేకపోతే రాష్ట్రం లో ఏ ఒక్కడు ఉండేవాడు కాదు రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ అయినా తెల్సుకుంటే మళ్ళీ పాత రోజులు వస్తాయి లేదు అంటే కూటమి అరాచక పాలనలో బలి అయ్యి , బలి అవుతూనే బ్రతకాలి ఈ రాష్ట్ర ప్రజలు జై జగన్ అన్న
Varadalaka Vijayawada amindi
Arey babu carona lo bleaching powder challandi oka paracetamol vesukomanindhi Mee annane ala chesuntey andharu poye valle
Evadra nivvu@@rajkumarteche999
Musukora bro.. Ave chala countries ki dikkuga marinai.. Bhayam poyela alanti commwnts chala mandhiki use inai@@rajkumarteche999
ఎంతో మందిప్రాణాలు కాపాడిన దేవుడు అన్న 'నీవు చల్లగా ఉండాలి అన్న మీరు '
కరోనా కాలం లో ysr party లేకపోయుంటే ఎంతో మంది ప్రాణాలు పోయేవి.... ఆ కాలం గుర్తు లేదా ప్రజలారా...
Super bro
Right bro chesindhi cheppaleka ego ki Velli party kontha cader strong gaa party k work cheyyaledhu jagan Anna meru eppidu I naa ground reality thelisko anna 🙏🙏🙏
Yes 😢
Jai Jagan Anna 🔥🔥🔥
Nijam bro
ఈ పాట రాసిన వాళ్లకు నా వందనాలు
పాట కన్నీళ్లు తెప్పించినది 😢
Yes 😭😭😭😭😭
ఈ పాట రాసిన ప్రతి ఒక వారికి నా యొక్క వృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను.....🙏
నెక్ట్ ఎలెక్షన్ లో మన జగనన్న ముఖ్యమంత్రి అనీ నువ్వు నీ గుండెలో రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు ❤ జై జగన్ జై జై జగన్, ఒక సారి కరోనా టైం లో మాలాంటి పెద కుటుంబం నుంచి వచ్చిన అందరికీ తెలిసిందే అంతా శ్రమతో కూడిన భాధ్యత, థాట్ ఇస్ అవర్ లవ్లి అన్న మన ప్రియతమ జగనన్న ❤❤❤❤❤❤❤ ఫారెవర్ అండ్ ఎవర్ అన్న......🙏
వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళకి ఒక్క మాట next మన దే సిఎం జగన్ అన్న
సూపర్ సాంగ్ and జై జగన్ అన్న
ఏపీ కి ఎంత మంది సిఎం లు వచ్చిన్న మీరు చేసిన పరిపాలన ఎవరు చేయలేరు జగన్ అన్న గ్రెట్ లీడర్ అన్న మీరు మీరు వచ్చినకే గవర్నమెంట్ స్కూల్ లో స్టడీ ఇండియాలోనే టాప్ పెట్టిన ఘనత మీదే జగన్ అన్న❤❤❤❤❤❤❤
ప్రజల మనసుల్లోని మాటలని అర్థం చేసుకొని పాట రూపంగా మార్చిన మీకు పాడిన వారికి రాసిన వారికి హ్యాట్సాఫ్👏👏 Jai jagananna 🇱🇸🇱🇸💪
ముసలి, బడుగు, బలహీన వర్గాలకు ..బరోసా కల్పించే...మా రాజు...మా జగన్ బాబు
ఉధార స్వభావం
పేదల పక్షపాతి
అందరివాడు
కనికరం చూడటం లో ..గొప్పోడు
మాట తప్పనోడు
ఈ పాటకు మనం మంచి ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోచ్చు, ఆడియో సాంగ్ కొట్టి జాగన్ ఫొటోస్ ఆంధ్రప్రదేశ్ లో చేసిన మంచిని ఫొటోస్ పెట్టి చేయచ్చు చేయండి
పేదల కోసం మళ్ళీ రావాలి అన్నా...
ఈ పాట వాస్తవాలకు దగ్గరగా ఉంది ప్రజల మనసులోని భావాలను చెప్పినట్టు ఉంది దున్నే ఎద్దు ను ఇచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్లు
పథకాలన్నిటిలో నాకు బాగా నచ్చినవి MEDICAL COLLEGES AND విద్యా వ్యవస్థ ఫీస్ రియంబర్స్ 👌👌👌👌👌👌👍
పాట చాలాబాగుంది.. వై. యస్. జగన్అన్న. జై. జై జగన్ అన్న
Middle లో సూపర్
సూపర్ గా ఉంది జై జగనన్న
సూపర్ సాంగ్ అన్నా జై జగనన్న మహా సైన్యం కొవ్వూరు నియోజకవర్గం నుంచి మి రాంబాబు జై జై జగనన్న
ఇక నుండి కూటమికి ఓటు వెయ్యాలంటే ప్రజలకు భయం వేస్తోంది.,❤❤😊
Excellent song👌🇭🇳
పూనకాలేమో కాని కన్నీళ్లు వస్తున్నాయి
Super song jai jai jai jagan anna ❤️❤️💕💕💕💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕
నా ప్రాణం ఉన్నంత వరకు కాదు ప్రాణం పొయ్యేంత వరకు నితోనే వుంటాం జై జగన్ అన్న
Super song advance happy to maa jagan anna.
జగనన్న నువ్వు ఎప్పుడు హీరోనే అన్నా నీ విలువ తెలియని వాళ్ళు ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు కానీ ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ కష్టాల్లో మేము కూడా ఉన్నాం మరులను సీఎం అయ్యే వరకు మాకు కష్టాలు తప్పవు నిన్ను చాలా మిస్ అవుతున్నాను
Just speed brekar లెక్క e ఓటమి బవిష్యత్ ఛాలా ఉంది మంచి ముందు ఛాలా ఉంది God bless you జగన్ మోహన్ రెడ్డి గారు 🥰🥰🥰
ఏ రాక్షసుల పాలన పోవాలంటే జగనన్న సీఎం కావాలి అప్పుడు ఈ రాష్ట్రం బాగుంటుంది నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే నా ప్రయాణం
ఓపిక ఉన్నంత వరకు కాదు అన్న.., ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటాం అన్న...💙💚🙏💙💚🙏💙💚💙🙏
అన్న ఈ పాట రాసిన వాళ్లకి పాడిన వాళ్ళకి ధన్యవాదములు. నిజంగ్గా కరోనా time లో డబ్బులు గురుంచ్చి ఆలోచించ్చా కుండా సేవలు అంద్ధించ్చిన గొప్ప మనసున్న రాజన్న బిడ్డ అన్న మీ కోసం తోడుగా నడుస్త్తామన్నా ❤❤
ఈ పాట చాలా బాగుంది ఈ పాట పాడిన వాళ్ళకి రాసిన వాళ్ళకి ధన్యవాదాలు.
* ఇచ్చిన మాటను నెరవేర్చగల గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి..
కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలను కంటి రెప్పల కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
సూపర్, సూపర్, సూపర్, సూపర్ హిట్ song. Thank u, thank u.
కొన్ని అక్షరాలు కొన్ని భావాలు నీకోసమే పుట్టినయ్ అన్న ఈ పాట రాసినవారికి నా పాదాభి వందనాలు జై జగన్ అన్న.
Super సూపర్ సాంగ్ అన్నయ్య annaya🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤👍
ఇంకా రాస్తాను ఇలాంటి పాటలు
Correct song for situation janam inka telusukovalsindi chaala undi anubavistunnaru jai jagananna
2029🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🧑🤝🧑👬👭✊💪✊👑
JAGAN GARU welfare and health care 🙏🙏
Evm మాయ,అంతే కానీ ప్రజలంతా జగనన్న తో ఉన్నారు!! జై జగన్
Super.❤❤❤
అన్న నా చివరి శ్వాసవరకు మిమ్మల్ని విడిచిపెటను అన్న ❤
Super songs anna
ఈ పాట రచయిత కూడా చాలా వందనాలు...జై జగన్.. Happy Birthday to you.. today..జై.. జగన్
Happy birthday జగన్ anna ❤❤❤
Love you అన్న
పేదల ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి
రూలింగ్ అంటే జగన్ తర్వాతే పేదలు కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్, జై జగన్
Happy Birthday annayya ❤❤❤❤❤❤❤
సూపర్ సార్ ఈ సాంగ్ రాసిన వారికి నా థ్యాంక్స్
✝️✝️యేసయ్య దయతో జగన్ అన్న పపంచానికి పెద్ద మంత్రి కావాలి , మా ఫిరంగిపురం లో పెద్ద చర్చి కట్టాలి.✝️✝️
ఈవీఎం ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాలి అంటే మళ్ళీ జగన్ రావాలి 👌
పాట సూపర్ ఇలాంటి పాటలు మరెన్నో పాడిన రాసిన వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు
Super songs ❤
👏❤️అద్భుతం 👏❤️👏
🙏🙏🙏🙏🙏🙏జగనన్న 👍👍👍
జై జగన్ 🔥🔥🔥
Super song ede nijam people missed the real Leader. Eka Naina melukondi prajalara. Jagananna time esthe kalavalani undhi time estharaa?
అన్న కోసం సూపర్ గా పాడావు భయ్యా అన్న అంటే అంత ఇష్టం మా గుండెల్లో ఎప్పుడు అన్నే ఉంటాడు మా జగనన్న మళ్ళీ సీఎం కావాలి
జై జగన్ మహరాజ్ ❤
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కి మా ప్రాణం జై జగన్ జై జై జగన్ కావాలీ
Wow very good song
పుట్టిన రోజు శుభాకాంక్షలు jagan anna
Super song brother 🎉🎉🎉 God bless you🎉
Super songujai.Jagan ❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song brother
Excellent song
Super 👍
Super 🔥❤😢
Super song lyrics
Anna love you Anna❤❤❤❤
supersong.padinavariki.rachaetakidanyavadamalu.jaijagan
నేను చుసిన రాజకీయ నాయకులలో
మంచి నాయకుడు మాత్రం అది ఒక
జగనన్న మాత్రమే 😮😮😮😮
మంచి నాయకున్ని వదులుకున్న
ప్రజలకు మాత్రం ధన్యవాదములు
💐💐💐💐💐💐💐💐💐💐
అనుభవించండి ఈక.................
జై జై........ జగనన్న..... జై జై.... వైస్సార్...... 👍🌹♥️🙏
ఈ పాట పాడినగా ధన్యవాదాలు
Super song anna..
Jai jagan anna..
ఈ పాట విని నీకు ఓటెయ్యని వారు కృంగిపోవాలి....
ఈ పాట రాసిన వారికి ఈ పాట పాడిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు జై జగనన్న జై జై జగనన్న
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai jagan Anna 🙏✊✊✊✊
Jai jagan mavayya
Supper 👌👌👌 Jai Jagan sir
Jao jagan Anna😊
😢 జై జగనన్న జగనన్న నీ అంటే మేము ఉంటాం అన్న😢
Jai జగనన్న ❤❤❤💕💕💕
సూపర్ సౌంగ్jaijaganఅనూ
Jai jagananna🎉🎉🎉❤❤❤
Super song jai jagan anna
Jai jagan jai ysrcp❤❤❤
Wonderful song anna
Super song anna❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
సాంగ్ వింటే గుండె తరుకో పోతుంది 😢 జై జగన్ అన్న
జై జగన్, సరిలేరు నీకెవ్వరు
Jai jegan maa God nuvvey ❤❤❤