Taraka Ratna Wife Alekhya Reddy Emotional Video @ Chinna Karma | TFPC

Поделиться
HTML-код
  • Опубликовано: 21 фев 2023
  • Taraka Ratna Wife Alekhya Reddy Emotional Video @ Chinna Karma | TFPC
    #tarakaratna #nandamuritarakaratna
    We are from Telugu Film Producers Council official channel (TFPC), we are broad casting latest news on new telugu movies and telugu film industry (Tolywood). TFPC channel represents on entertainment and latest updates from the tolywood industry. TFPC channel publishing on latest movies updates, past movies contents, new telugu movies trailers, pressmeets, movie promotions and reviews. Worldwide most popular telugu film industry news channel.
    Subscribe Now: / tfpc
    Follow us On Twitter : / tfpcin
    Like us On Facebook: / tfpcin
    Follow us On Instagram: / tfpcin
    Read Latest Tollywood News On: tfpc.in/
    Watch More Videos: / tfpc
    Click On Bell Icon / tfpc Don’t Forgot To Subscribe
  • РазвлеченияРазвлечения

Комментарии • 330

  • @shruthig4512
    @shruthig4512 Год назад +72

    అలేఖ్య గారు ఏడుస్తుంటే ఎంత మందికి ఏడుపు వచ్చింది😭😭😭😭

  • @narayanaraju3505
    @narayanaraju3505 Год назад +542

    మీరు బాధ పడుతుంటే, మా గుండెలు పగిలిపోతున్నాయి అమ్మ, ధైర్యం తెచ్చుకుని పిల్లలకు ఓదార్పు ఇవ్వాలమ్మ, ఆ భగవంతుడు మీకు ఈ సమయం లో తోడుండాలని ప్రార్థిస్తూన్నాము 🙏🙏🙏

  • @suj3592
    @suj3592 Год назад +30

    ఎంత ఆస్తులు, అంతస్తులు వున్న తారక్ గారి లేని లోటు అలేక్యా గారికి తీర్చలేనిది... ఎవరికైనా సరే భర్త లేని లోటు ఎవరు తీర్చలేరు.... 😭

  • @rowdyrowdy1546
    @rowdyrowdy1546 Год назад +98

    To be frankly I never seen any celebrity families crying this much this is the first time I see u ma’am . God be with you always 🙏

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 Год назад +75

    అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మనసు తరుక్కు😭😭😭🙏🙏🙏పోతుంది అమ్మ

  • @sailaja6615
    @sailaja6615 Год назад +21

    😭😭 పుట్టినరోజు నాడు చిన్న కర్మ ఎంత ఘోరమైన విషయం

  • @sudharani9639
    @sudharani9639 Год назад +174

    It takes years to become mentally stable for her.Only her children are big support to her emotinally😭😢😢🙏🙏🙏

  • @abdulrazaq2146
    @abdulrazaq2146 Год назад +12

    బాలయ్య బాబాయి నేవే వారికీ తోడు నీడ. కంటికి రెప్పల చూసుకోవాలి. మా అభిమాన బలం మీకు ఏపుడు ఉంటుంది. ఆ దేవుడు మీకు కొండంత దైర్ణయం ఇ వాలని కోరు కుంటున్న.

  • @user-pm6pr4jn3s
    @user-pm6pr4jn3s Год назад +12

    ఈ లోకాన్ని పుట్టించి నా దేవుడు కూడా మారిపోయాడు అనుకుంటా... ఎవరి నీ తీసుకువేళ్లలో కూడా అర్థం కావడం లేదుఆ దేవుడికి ????మంచి వాళ్లు వెళ్లిపోతూ ఉన్నారు చెడ్డ వాళ్లు మిగిలి పోతున్నారు 😥😥😥

  • @samuelsukumar237
    @samuelsukumar237 Год назад +5

    దేవుడా గాయం నీవు చేసావు...ఆమెకు ధైర్యం ప్రసాదించు తండ్రి....తప్పక దేవుడు ఆమెకు మరో విధంగా మంచి చేస్తాడు....

  • @joshijeeva2122
    @joshijeeva2122 Год назад +76

    మీమలి చూస్తూంటే నాకే కళ్ళలో నీలు వచ్చాయి మేడం

  • @plantnurseryinhyderabad4953
    @plantnurseryinhyderabad4953 Год назад +42

    మీకంటూ ధైర్యం ఇవ్వడానికి నందమూరి కుటుంబం మొత్తం అండగా ఉంటుంది మేడమ్... ధైర్యం గా ఉండండి మేడమ్

  • @PKSUN
    @PKSUN Год назад +37

    It is so much sad & heart wrenching to see her and their Children. Pray God to give her strength to withstand this pain. She has to take care of their Children, so she must recover soon.🙏🙏🙏

  • @ashoksanda882
    @ashoksanda882 Год назад +8

    మీ బాధ చూస్తుంటే మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి..

  • @vijaymusictelugu8331
    @vijaymusictelugu8331 Год назад +3

    మాకు ఇంక ఇలాంటి తరకరత్న అన్న వీడియోస్ పెట్టండి

  • @gphule
    @gphule Год назад +11

    My heart goes out for Alekhya reddy !! No one can ever fill the void !! I can only hope and pray for your healing !

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 Год назад +145

    అలేఖ్య గారు మీరు నిరశపడకుడదు....దయచేసి ధైర్యంగా నిలబడండి.....మీరు ఆలోచించకండి.....ప్లీజ్ ....ఎక్కువగా ఆలోచించకండి......మీవెంట భగవంతుడు,సమాజం వుంది......pls నిరాశ పడకండి.......

  • @KishanReddy0007
    @KishanReddy0007 Год назад +10

    ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు..
    దీర్ఘాయిష్మాన్ భవ అని దీవించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఆ భగవంతుడు...
    భక్త సిరియాళ మూవీలో శివుడికి భక్తుడిగా పాత్ర పోషించి, ఆఖరికి శివరాత్రి రోజునే శివుడికి తనని తాను సమర్పించుకునేశావు కదన్నా...
    మీరు ఎక్కడున్నా బాగుండాలి... ❤️🙏
    ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడూ మీ మీద ఉండాలి అని కోరుకుంటూన్నాను.. ❤️🙏

    • @sandheep129
      @sandheep129 Год назад +1

      Avunu bro shivaratri roje devudu istangga tisukellinddu

  • @ushareddy2209
    @ushareddy2209 Год назад +3

    Chala emotional ,pillalani ,alekyhya chaala bonding undhi ,thappadhu vidhiraatha,stable ga nilabadaali

  • @padmajaravella3659
    @padmajaravella3659 Год назад +3

    ఓం శాంతి శాంతి శాంతిః ఓం శాంతి శాంతి శాంతిః ఓం శాంతి శాంతి శాంతిః ఓం శాంతి శాంతి శాంతిః శ్రద్ధాంజలి ఓం శాంతి శాంతి
    🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏

  • @saivaishurecipes7093
    @saivaishurecipes7093 Год назад +9

    బాబా ఆమెకు ధైర్యాన్ని ప్రసాదించండి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 Год назад +2

    Bhala Krishna gaaru 100 years challagaa undi aa pillalaku,a thalliki sahaayangaa undaalani devunny prathistunnanu

  • @kittuthegreat1819
    @kittuthegreat1819 Год назад +40

    Sudden demise is unbearable.. understandable ! he cannot return to your world.. move on ! take care of your kids🙏

  • @kuwaitq7842
    @kuwaitq7842 Год назад +10

    Don't cry medam... bestrong.... God bless you family..

  • @janampellynaresh1079
    @janampellynaresh1079 Год назад +3

    ఆ దేవుడు మీకు మీ పిల్లలకి 🙏🙏తోడుగా ఉండాలి.. 🙏🙏

  • @anushaeluri4726
    @anushaeluri4726 Год назад +26

    Ippudu aina Nandamuri family especially Taraja Ratna gari parents Kodalu and pillalani accept chesi manchiga chusukunte paina unna valla koduku soul shantistundi🙏🏼

  • @thaisusarla1626
    @thaisusarla1626 Год назад +8

    Dont Cry Alekya Please thalli 😭
    I know it's hard to digest.
    Be Strong thalli.
    Praying God for give you Strength .
    Take care thalli Taking care of your kids too .

  • @hemasuniquechannel5599
    @hemasuniquechannel5599 Год назад +45

    Ee video chusaka 😭vachesindi

    • @sujithamakireddy6606
      @sujithamakireddy6606 Год назад +2

      Yes.Asalu aa meeting ki vellakapoyina ayana Hyderabad lo vudevaru.Time ki hospital velle chance vundedhi.soo sad

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Год назад

      @@sujithamakireddy6606 so sad kadha madam

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Год назад

      @@sujithamakireddy6606 hi madam how are u

  • @balasaraswathi7559
    @balasaraswathi7559 Год назад +10

    ఆవిడ దగ్గరకు ఒక్కరైనా వెళ్ళాక పోవడము ఎంత దురదృష్ట కరము.నందమూరి గిండమురి.ఆవిడను హక్కున చేర్చ్చు కోవద్దా

    • @nmanjunath7294
      @nmanjunath7294 Год назад

      కొత్త మూవీ రా ముండమోపి తన మీద భర్త మీద ఉన్న ప్రేమతో తన ఏడుస్తోంది రా

  • @shivarachuri3136
    @shivarachuri3136 Год назад +6

    బాధపడకండి అమ్మ పిల్లలు ఉన్నారు జాగ్రత

  • @chintalasrikanth5323
    @chintalasrikanth5323 Год назад +1

    Anna wi miss u meeku Ila jarigi undalsindi kadani memu roju feel avutunnam

  • @madhurimadhuri6596
    @madhurimadhuri6596 Год назад +30

    So sad annaya 😭😭😭😭 Balakrishna garu you are good babbai

  • @merrythomas4346
    @merrythomas4346 Год назад +8

    Bhalayagaru miru great itnti pedha anta mila undali midhi manchi manasu ani Mirey chusukuntunaru miru manchi babai

  • @sre-z1g
    @sre-z1g Год назад +4

    ఇలాంటి కష్టం పగ వాడికి కూడా రావొద్దు నీకు నీవే దైర్యం చేసుకో తల్లి పిల్లలికి కూడా నువ్వే అన్నీ తల్లి

  • @bharatikarnayina6713
    @bharatikarnayina6713 Год назад +6

    నిజంగా నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి చూస్తుంటే.... ఎంత పాపం చేశావ్ దేవుడా

  • @geetharani2086
    @geetharani2086 Год назад +26

    Oh god please give her strength...and bless their children 🙏

  • @bondadajohnvictor7254
    @bondadajohnvictor7254 Год назад +1

    Evaru unna lekapoyina Mee pillalaki meere dikku be strong madam

  • @pujariswapna3072
    @pujariswapna3072 Год назад +3

    Miss you tharaka rathna anna 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @vasudeva1131
    @vasudeva1131 Год назад +4

    మిస్ యూ అన్నయ్య

  • @soumyamlk
    @soumyamlk Год назад

    No words here Don't cry madam god vunnaru. Chinna pillalu . God bless you.

  • @saidulup1376
    @saidulup1376 Год назад +1

    చాలా బాధ 😭

  • @eerlaramya1298
    @eerlaramya1298 Год назад +1

    Antha baagunte eroju Aina puttina roju happy ga family tho cheskunevaru no one can fullfill the loss hope God gives strength mainly to you n ur kids mam 😭🙏

  • @manisan6656
    @manisan6656 Год назад +1

    God please give tarakaratna anna back

  • @gullaramadevi4495
    @gullaramadevi4495 Год назад +4

    Don't cry sis god is always help for you

  • @bujjim6699
    @bujjim6699 Год назад +2

    Ayyo mimmalni chuste kannellu agatledu. Chala badaga undi😢😢😢

  • @pradeepsravanthi7615
    @pradeepsravanthi7615 Год назад +2

    Chala badaga undi oh god give her mentally strength..to take care of her children...

  • @muramallabalu5671
    @muramallabalu5671 Год назад +120

    ఇలానే మా ఫ్యామిలీ లో జరిగింది మా అన్నయ్య ఫోటో కి దండ వేస్తుంటే ఆ ఫోటో కి మా అన్నయ్య పిల్లలు పూలు వేస్తుంటే ఒకటే ఏడుపు వచ్చింది గుండెలు ఆగేలా మా అన్నయ్య వయస్సు 38 సంవత్సరాలు పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు నాన్న లేడు అని దిగులు గా చూస్తుంటే నరకం అనుభవిస్తున్నాం మా 😭😭😭

    • @aaa-xv9xe
      @aaa-xv9xe Год назад +11

      Naa bhartha, chellelu, iddaru annalu, Amma nanna ...andharu one by one chanipoyaru naaku. Naa iddaru pillala kosam jeevachavam la brathukuthunna..

    • @MinniGaduVlogs
      @MinniGaduVlogs Год назад +6

      Ayoooo okkokkari di okko rakam devuda

    • @Nagamanibheesetti
      @Nagamanibheesetti Год назад

      ​@@aaa-xv9xe ayoo yalachaneayaru adharu ok sare ayoo devda

    • @muramallabalu5671
      @muramallabalu5671 Год назад +2

      @@aaa-xv9xe ayyo meku nijam ga devudu chala dhairyam echadu andi aa pillala ki devudu manchi bhavishyattu isthadu andi

    • @MinniGaduVlogs
      @MinniGaduVlogs Год назад +2

      Naku andaru vunaru kani evaru lenatte

  • @balaiahj804
    @balaiahj804 Год назад +3

    తారక రత్న తమ్ముడి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే వారి సతీమణికు,పిల్లలకు యెల్ల వేలల ఆ దేవ దేవుడు ఆశీషులు ఉంట్టాయి... అలాగే మన బాలయ్య బాబు ఆశిషసులు ఆయనే వారికి పెద్ద దిక్కు, అలాగే నా ఇష్ట పోలిటాకల్ నాయకుడు,ఉదండుడు, మా నారా వారు ఆశీషులు ఉంటే చాలు .. ఏమి అనుకోకండి. ఆ అబ్బాగ్యూ రాలికి మా అన్నా నారా చంద్రన్న ఆదు కుంటారు ఈసారి MLA టికెట్ ఇవ్వండి ఈ సెంటిమెంట్లో తప్పక గెలుపు మనదే మన ఖాతాలో ఒక సీట్ గ్యారంటీ..ఆ తల్లీ తన జీవితంలో నిలబడగలదు.. RIP TARAKA RATHNA..... జ్యోతి. బాలయ్య..... 🙏🏻

  • @aishu8171
    @aishu8171 Год назад +62

    Anna we miss u ....RIP

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Год назад

      So sad kadha madam aishu8171 hi madam how are u

    • @Heyaa574
      @Heyaa574 Год назад

      @@vardhanreddynani8035 thuuuu nee siggguleni janmaaa reddys paruv teesthunnav kada raaa a karuv kaalam lo unnav ikkada kudana

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Год назад

      @@Heyaa574 ah uuhuhu

  • @akb8335
    @akb8335 Год назад +6

    RIP taraka ratna garu. Very sad moment.

  • @victorysekhar5172
    @victorysekhar5172 Год назад +4

    Imiss you anna

  • @badrinathsr1975
    @badrinathsr1975 Год назад +1

    Meru badhapadhaki always Tharak anna will be with you people and NBK sir is with u.

  • @qwdent9187
    @qwdent9187 Год назад

    Hare Krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @sunithaprasad3220
    @sunithaprasad3220 Год назад +3

    Plz be strong.... God will be always with you guys. 😭😭😭😭😭😭😭😭

  • @jsivakumarjsivakumar7911
    @jsivakumarjsivakumar7911 Год назад

    Chalabadagavundi bro

  • @yamunaanitha3544
    @yamunaanitha3544 Год назад +1

    Tharakarathna avru ushaaragthare antha nambidvi. Aa devaru bahala kruri. Ee familyge ondara melondu etu. Adannella thadeyo shakthi avrige kodu devre. Om shanthi.

  • @ankamsravanthi3594
    @ankamsravanthi3594 Год назад +2

    Entha mandi unna mana vallu manaki undali endaru unna bhartha leni lotu alane untadi😭😭

  • @sunithakummetha8471
    @sunithakummetha8471 Год назад +1

    It's soooooo pain full for my heart also.im also crying 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @kundarlasantoshi4664
    @kundarlasantoshi4664 Год назад +2

    We miss you soo much Tarak ratna anna😢🙏🙏

  • @hemanthkumarperam1195
    @hemanthkumarperam1195 Год назад +1

    That innocent kid doesnt know his father will never come back

  • @Telugupoltics285
    @Telugupoltics285 Год назад

    💔💐

  • @shathalasanthoshkumar6005
    @shathalasanthoshkumar6005 Год назад +2

    😭💐👏

  • @ganapanenisarala6971
    @ganapanenisarala6971 Год назад +3

    అమ్మ ధైర్యం గా ఉండాలి తల్లి నువ్వు కుంగిపోతే ఎలా పిల్లల కోసం అన్నా ధైర్యం గా ఉండాలి తల్లి

  • @mummidiuma6331
    @mummidiuma6331 Год назад +1

    Missu Babu 😭😭 amma nevu pilllu ki jagartha .badhapadaku.

  • @anuchocolate9647
    @anuchocolate9647 Год назад +5

    Ee roju Tharak sir Birthday but ila avthundhi anukoledhu 😭😭😭

  • @haswithdavuluri9704
    @haswithdavuluri9704 Год назад +8

    Aa wife's ki elanti situation rakudadu దేవుడా 🙏

  • @mr.manish5047
    @mr.manish5047 Год назад +5

    Nandamuri family not accepting her.
    Only balakrishna taking care of them.

  • @sowjanyagujjeli9964
    @sowjanyagujjeli9964 Год назад

    🙏🙏

  • @littlesnail370
    @littlesnail370 Год назад +3

    Balayya is there. Where is CN and his prince Charming. A soul has left the world in his padyatra and he doesn't seem to be around the grieving family

  • @Siddardha1990
    @Siddardha1990 Год назад +1

    Please don't cry madam.. god will heal your pain

  • @sirinaidu_95
    @sirinaidu_95 Год назад

    ఆ బాబుకి ఇప్పుడేం తెలియదు బట్ వాళ్ళ అమ్మ నీ నాన్న ఎప్పుడు వస్తాడు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ తల్లి పడే బాధ ఎవ్వరం తీర్చలేము. ఆ పిల్లలకు ఆ తల్లికి మనో ధైర్యాన్ని ఇవ్వాలి అని ఆ దుర్గమ్మ తల్లిని మనసారా వెడుకుందాం

  • @ramaraon3167
    @ramaraon3167 Год назад +1

    ఓం శాంతిః

  • @saisri4525
    @saisri4525 Год назад

    Preminchina Praanam
    Aameni ardham chesukunna Praanam
    Jeevithantham thodu ga undalsina praanam... Ippudu ledhu ante yevaru edavakunda untaru.... 😣🙏

  • @arunak7530
    @arunak7530 Год назад

    god bless u medam tack care

  • @soujanyarudrakshi8663
    @soujanyarudrakshi8663 Год назад

    Sister badhapakandi sister chala badha ga undhi..devudu elapudu miku thoduga unadali...

  • @divyabhimavarapu5251
    @divyabhimavarapu5251 Год назад

    👍👍👍👍

  • @ramakrishnanaidunagireddy8207
    @ramakrishnanaidunagireddy8207 Год назад

    God always with you mam.

  • @maryalakumar2762
    @maryalakumar2762 Год назад +1

    We miss you sir tharakarathna garu

  • @vijayaganta8313
    @vijayaganta8313 Год назад +2

    చాలా బాధగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏

  • @mirapakayalasankar7205
    @mirapakayalasankar7205 Год назад

    No words about it😭

  • @pallapuprasad2983
    @pallapuprasad2983 Год назад

    Balayya sir , Tarak ratna planing mere chusi kovali..miss you tarak ratna ann a

  • @ruthelizabeth8094
    @ruthelizabeth8094 Год назад

    May God console you sister.

  • @psuhasiniraorao4286
    @psuhasiniraorao4286 Год назад

    Sooosad.miss u Tarak sir

  • @anithagoud5660
    @anithagoud5660 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @madhushree7773
    @madhushree7773 Год назад

    🙏🙏🙏🙏miss you sir 🙏🙏🙏🙏come back sir pls🙏🙏🙏🙏🙏😘😭😭😭😭

  • @MuraliKrishnaPN
    @MuraliKrishnaPN Год назад

    God bless you madam

  • @indirachandra4329
    @indirachandra4329 Год назад

    So sad how can people be so cold. She has to go long path by herself with kids. My dear think of your hubby he was very good man unfortunately he will be not there😔 I hope god give you strength. It looks like your in-laws Showing cold shoulders don't worry your wonderful hubby with you in invisible... bless you and take care yourself and kids

  • @sunithakummetha8471
    @sunithakummetha8471 Год назад

    Mam pls don't cry. God blessings for u.and tharak Anna also crying with God why ur doing like this ani.be brave ma

  • @sivad7505
    @sivad7505 Год назад

    Be strong mam know onwards u now the people mindset

  • @mulasudharani6872
    @mulasudharani6872 Год назад

    Ayyo papam 😭😭😭

  • @kasimallarambabu5316
    @kasimallarambabu5316 Год назад

    Em kadhula akka, daryanga undandi, nakee chala badhaga undhi, inti nunchi velletappudu manchiganee vellaru, intiki vachaka ela vacharu.

  • @adimeghana6568
    @adimeghana6568 Год назад +5

    Alekhya garu we are their for you & your family.... I request you to stand the sir position as leader TDP

  • @venkateshbalija6938
    @venkateshbalija6938 Год назад +1

    Sooo....sad ...😭

  • @manjulasekhar2606
    @manjulasekhar2606 Год назад +8

    May God give u the strength to overcome the sorrow Alekya 😞😭

  • @gavvachinna2455
    @gavvachinna2455 Год назад +1

    I miss you annaya

  • @chandu_546
    @chandu_546 Год назад +1

    We miss you anna 😭😭😭

  • @philomenaruby2548
    @philomenaruby2548 Год назад

    Pls stay strong...i knw it's very painful kids will get depressed

  • @shivarajgoud6712
    @shivarajgoud6712 Год назад +1

    ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు

  • @veeranaresh3319
    @veeranaresh3319 Год назад

    😭😭😭😭🙏

  • @chintu463
    @chintu463 Год назад +1

    😥😥