TV9 Rajinikanth Exclusive Interview With RGV | Big News Big Debate

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #BigNewsBigDebate #tv9telugu

Комментарии • 812

  • @sermon007
    @sermon007 Год назад +20

    Teacher and student example super..

  • @user-uw7fl5yd5v
    @user-uw7fl5yd5v Год назад +49

    super introduction To RGV by Rajnikanth

  • @chennakesava4051
    @chennakesava4051 Год назад +83

    He is person in the world with full of clarity on what he is doing

  • @rameshsarma6183
    @rameshsarma6183 10 месяцев назад +8

    రామ్ గోపాల్ వర్మ గారు చాలా ఇంటెలిజెంట్ గా సమాధానం చెపుతున్నారు. He is very genious..

  • @rajasekharpanchada9335
    @rajasekharpanchada9335 Год назад +88

    RGV gari interviews blockbusters more than his movies 🍿🥤 I enjoyed a lot this debate ❤😊😊

    • @TajZubeda
      @TajZubeda 10 месяцев назад +1

      Very good voohum improve of people

    • @appalanaidu2377
      @appalanaidu2377 8 месяцев назад

      ❤​@@TajZubeda

  • @sivamanidandolu4125
    @sivamanidandolu4125 Год назад +95

    One and only king 🤴....RGV
    King of controversy....super
    Daring dash director.....super Anna im big fan of u u can do it ...🎉🎉🎉

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Ee PARANJIVI tho Interview kuda Na* 🤣🤣🤣
      _Ee MENTAL Hospital Ditector PARANA JIVI RGV Nu MENTAL Hospital Lo Veyandi_ 🤗🤗🤗

  • @muralikrishna2782
    @muralikrishna2782 Год назад +22

    Super anukunellu chala manchi vunnaru sir

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 8 месяцев назад +3

    అధికారంలో ఉండే వారి మీద ఉన్నది ఉన్నట్లు గా సినిమా తీసే దమ్ము లేదు RGV కి

  • @shamishaik9314
    @shamishaik9314 Год назад +22

    Rajanikanth has to take 4 rounds of vodka to answer Varma…emotion never wins logic

  • @paulshekar1305
    @paulshekar1305 Год назад +57

    వర్మ గారు రియల్టీ ని చూపిస్తారు సార్ రజినీకాంత్ గారు

  • @vijayramireddy9166
    @vijayramireddy9166 Год назад +47

    Jai RGV.🎉

  • @ekambarrajusurya5885
    @ekambarrajusurya5885 Год назад +29

    ఇద్దరూ ఇద్దరే...కానీ always RGV great 👍💐💕🎉❤

  • @shabbeerahammad5973
    @shabbeerahammad5973 Год назад +32

    He is Very straightforward

  • @sureshboosipogu7350
    @sureshboosipogu7350 Год назад +69

    RGV brilliant 🤩

  • @Kumar-8627
    @Kumar-8627 Год назад +35

    I just enjoy RGV interview with Rajinikanth garu and Murthy garu becoz full of fun

    • @iampurushotham
      @iampurushotham 8 месяцев назад

      Vadu rajinikanth garu kaadura.. rajiniknath😂gaaaaaaaadu

  • @vijaydindigal3343
    @vijaydindigal3343 Год назад +60

    RGV is out of the box guy 🎉

    • @ghr6518
      @ghr6518 Год назад +3

      Yeah

    • @jjjkkl922cvhh
      @jjjkkl922cvhh Год назад +2

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Ee PARANJIVI tho Interview kuda Na* 🤣🤣🤣
      _Ee MENTAL Hospital Ditector PARANA JIVI RGV Nu MENTAL Hospital Lo Veyandi_ 🤗🤗🤗

  • @polaganishekhargoud6249
    @polaganishekhargoud6249 Год назад +25

    Very intelligent person, One piece of India

  • @chinnusai
    @chinnusai 11 месяцев назад +5

    RJV గారు మీతో DEBATELO ఎవ్వరూ నెగ్గలేరు సార్ ❤❤❤❤

  • @sudheergarbhapu314
    @sudheergarbhapu314 Год назад +9

    Super anna excellent 👌👍👌👍👌👌

  • @ramupappala3944
    @ramupappala3944 Год назад +45

    RGV super interview ❤

  • @subbareddy4291
    @subbareddy4291 Год назад +25

    RGV Correct person...❤❤❤ Legend Thoughts ❤❤ RGV interviews im inspiration in my knowledge

    • @putnaik9144
      @putnaik9144 10 месяцев назад

      Adu oka yedhava. Nuvvu vadiki oka follower

  • @ShaikNazeer945
    @ShaikNazeer945 11 месяцев назад +1

    ఇపుడ్డు మీరు కళ్యాణ్ కు కూడా వెన్ను పోటు పొడుస్తారా లేదు వాడికి వాడే పొడుచుకుంటాడు
    RBV గారు సూపర్ మీరు ❤‍🔥❤‍🔥❤‍🔥 dialoge

  • @sreenivasyadav464
    @sreenivasyadav464 Год назад +5

    💪💪 Movie industry lo dhammunna మొనగాడు eavadina ఉన్నాడు అంటే ఒక RGV

    • @gokulnanda962
      @gokulnanda962 Год назад +1

      జై rgv 🏳️

    • @veerachakranarasimhamurthy9870
      @veerachakranarasimhamurthy9870 Год назад

      Em dammu deni gurinchi matladadu movie industry lo samasyala kosam, Eppudu chudu Jagan gadi kosam movies teyadame, vedekkade telivyna vadu la matladatadu family lekapote evadyna ilage matladatadu, ee thokkalo build up

  • @rpr7432
    @rpr7432 Год назад +24

    చివరిగా తను చెప్పేదేమిటంటే, నాకు డబ్బు ఇస్తే ఎలాంటి సినిమా అయినా తీస్తా..ఎలాగైనా వాగుతా.. ఎ టువంటి సిన్మా అయినా తీస్తా..

    • @srinivasrao-xl9xx
      @srinivasrao-xl9xx Год назад

      Eddaru cheta yedavalu

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK Год назад +2

      చివరిగా కాదు..ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇదే చెప్పాడు

    • @papparazzivamsi
      @papparazzivamsi Год назад

      Adhi mee impression on RGV😊

    • @gollanettikantaih9582
      @gollanettikantaih9582 Год назад +1

      మనం వీళ్లిద్దరు సోది వింటున్నాం చూడు మనం ఇంకా తిక్కలు

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 10 месяцев назад +12

    పాకేజి ఇచ్చిన వారిమీద వర్మకు అనంతమైన అభిమానం ఉంటుంది, కానీ వర్మకు రాగద్వేషాలు ఉండవు. ధనమూలం ఇదం జగత్. డబ్బు కోసం వర్మ ఏమైనా చేస్తాడు,మంచి, చెడు, పాపం,శాపం ఏమీ ఆలోచించడు. కేవలం డబ్బు, డబ్బు, డబ్బు,అంతే వర్మ ధర్మం, మర్మం,కర్మం.

  • @MaheshMahesh-kn5tc
    @MaheshMahesh-kn5tc Год назад +5

    RGV garu very brilliant sir.

  • @raajnandam
    @raajnandam Год назад +5

    Superb ... Good to expose the Crooked Persons..

  • @pubgindia2833
    @pubgindia2833 10 месяцев назад +1

    Who loved the Bgm from 02:48

  • @sankarreddy1040
    @sankarreddy1040 11 месяцев назад +4

    Awesom for rgv 🌹🌹

  • @shaikafzal-zk4hu
    @shaikafzal-zk4hu Год назад +27

    Excellent 👍

  • @yelamadurthisanjeevakumari5654
    @yelamadurthisanjeevakumari5654 Год назад +5

    Suparooooo superrrrrrr last panch superrrrrrr GA unde 😅😅😅

  • @boltgamingyt5423
    @boltgamingyt5423 11 месяцев назад +1

    రాము గారు అసహ్యించుకున్న వారు మూర్ఖులు అందులో మీరు ఉంటే మీరు రజనీకాంత్ ఆర్జీవి గారు ఒక లైబ్రరీ

  • @iambhavanishankar
    @iambhavanishankar Год назад +36

    Climax dialogue peaks 😂

  • @kingvkreddy2428
    @kingvkreddy2428 Год назад +7

    RGV LEGENDARY DIRECTOR pure contant untadhi ♥️

  • @naraonebarthi5756
    @naraonebarthi5756 Год назад +5

    RGV GARU నిజంగా నిజం డొంక తిరుగుడు ఉండదు ఆయనతో ఇంటారు యూ అంత ఈజీ కాదు

  • @nayabrocks8039
    @nayabrocks8039 Год назад +20

    Rajnikant interview special.why because he will tell anything without any concern😊🎉

    • @ramasastry528
      @ramasastry528 10 месяцев назад

      ❤😂🎉😂❤😂😂❤😂❤😂🎉😂❤😂🎉❤😂❤😂😂😂😂😂😂😂😂😂🎉🎉😂❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤😂❤❤😂❤😂😂😂😂😂😂😂❤😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤😂😂😂❤❤❤😂❤😂 ఇంటర్వ్యూస్ చాలా బాగుంటుంది అది శ్రీకాంత్ గారు😊

  • @maheswararaoavu2087
    @maheswararaoavu2087 10 месяцев назад +3

    Rgv knowledge is super always

  • @sanamandrarani7620
    @sanamandrarani7620 Год назад +10

    RGV garu ... Intelligent , extradinary practical thinker

  • @alwaysram2726
    @alwaysram2726 Год назад +4

    ఇద్దరూ కూడా మహా నటులు. 😂

  • @VSReddy007
    @VSReddy007 8 месяцев назад +2

    RGV is unique...

  • @nehruvvr
    @nehruvvr 10 месяцев назад +11

    RGV Special person in our india.👌

  • @kirankumarreddy2501
    @kirankumarreddy2501 Год назад +30

    Good debate 👏👏👏👏

  • @Tryalways
    @Tryalways Год назад +10

    RGV Is Real Super Director

  • @jay777channel6
    @jay777channel6 Год назад +18

    RGV very intelligent 👌

  • @vinjarapusatyanandam1013
    @vinjarapusatyanandam1013 Год назад +4

    రాంగోపాల్ వర్మ ఓ జీనియస్

  • @KADAPA_KURRADU_999
    @KADAPA_KURRADU_999 Год назад +1

    20 : 33 అదిరింది rgv నీవు ఏజీవివో తీయని మా RGV 😁😁 మీ దగ్గర ఈ ప్రశ్నకి నా సమాధానం దొరుకుతుంది

  • @factfact1393
    @factfact1393 Год назад +2

    Super director and person rgv

  • @user-ex1wt5mz2n
    @user-ex1wt5mz2n 8 месяцев назад +5

    RGV IS VERY INTELLIGENT DIRECTOR.

  • @konchadatirupatirao25
    @konchadatirupatirao25 Год назад +1

    Student & teacher example fentastic...

  • @appalarajuperla8195
    @appalarajuperla8195 Год назад +1

    రామ్ గోపాల్ వెర్మ చాలా గ్రేట్

  • @appalarajuperla8195
    @appalarajuperla8195 Год назад +1

    Yes యువర్ గ్రేట్ రామ్

  • @reddimallanagabhushanam4981
    @reddimallanagabhushanam4981 11 месяцев назад +2

    Rgv ❤❤

  • @pavankorukonda3163
    @pavankorukonda3163 11 месяцев назад +4

    వాడికంత సీన్ లేదు వాడికాడే పొడుచుకుంటాడు సూపర్ డైలాగ్

  • @palavalasasantharao4369
    @palavalasasantharao4369 9 месяцев назад

    RGV గారు నిజాయితీ గా మాట్లాడే వ్యక్తి మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సొంత డబ్బా గాళ్ళు డబు మాటలు డూబు డైరెక్టర్స్ డూబు హీరో లు ప్రక్షాక దేవుళ్ళు అని చెప్పి ప్రాక్షకులను గొర్రెలను చేయడమే సినిమా ముఠా ల లక్షయం వర్మ గారు నిజం మాట్లాడతారు ఈ రోజుల్లో వందమంది మనుషుల్లో ఒకరో ఇద్దరో నిజాయితీ గా వుంటారు అ ఒక్కర్లో ఒక్కడు RGV గారు 👌🙏👍

  • @raju_pnr
    @raju_pnr 10 месяцев назад +1

    Excellent throat.. RGV..garu😊

  • @Plan.02
    @Plan.02 8 дней назад +1

    RGV SUPER Sir🎉

  • @raja4urvideos
    @raja4urvideos Год назад +12

    Rajanikanth గారు, మీ ఇంట్రడక్షన్ సూపర్ అండి మా పూర్వ జన్మ సుకృతం. మిమల్ని ఇలా టీవీ లో చూసి మీ కామెంట్రీ మా దరిద్రానికే దరిద్రం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కట్నం తీసుకునేవాడు గాడిద, న్యూస్ కాకుండా ఎదవ సోది చెప్పేవాడు మీ విజ్ఞత 🙏🏻🙏🏻

  • @sriyanengineers3929
    @sriyanengineers3929 6 месяцев назад +1

    సూపర్ గా చెప్పారు సార్ 👏👏 రాంగోపాల్ గారు

  • @rajuyalnati1269
    @rajuyalnati1269 11 месяцев назад +3

    ❤ RGV 🔥👑

  • @ravivelpulavision1989
    @ravivelpulavision1989 Год назад +5

    rgv always THE KING

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 8 месяцев назад

    He is Full clarity about His attitude.

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 Год назад +6

    వైకాపా ప్రచార కర్త వర్మ క్రియేటివ్ డైరెక్టర్ కాదు, పర్వర్టెడ్ డైరెక్టర్ అనేది సత్యం.సైకో ఐన జగన్ రెడ్డికి పర్వర్టెడ్ ఐన వర్మ దర్శకత్వంలో సినిమాలు తీయడం ఇష్టం. ఇది ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలో భాగం.

  • @infinitemr4670
    @infinitemr4670 11 месяцев назад

    ముండ నాయాలు ఎంత చక్కగా వివరిస్తాడో😅..అందుకే వీడంటే నాకిష్టం!! 🥰ఇట్లు మీ గోపి..

  • @sivasankar8887
    @sivasankar8887 Год назад +3

    ఒకసారి విషాన్ని అమృతులుగా చూపించావ్ ఈ సారి నువ్వు కాదు కదా వాళ్ళ బాబు వచ్చిన వాళ్ళ బాబు కి బాబు వచ్చిన జనాలు నమ్మారు✊️✊️💪💪💪✊️✊️Jai JANASENA ✊️✊️

  • @Siri00179
    @Siri00179 8 месяцев назад

    వ్యూహం ఒక సినిమా దాని గురించి ఎందు కాంత భయమెందుకు చూసే వాళ్ళు చూస్తారు లేక పోతే చూడరు ఒక టైటిల్ చూసే చచ్చి పోతున్నారు కొదరు

  • @ramakrishnadali1812
    @ramakrishnadali1812 10 месяцев назад +1

    ఇందులో వింత యేమీలేదు ఆరోజుల్లో చంద్రబాబు గారు మీడియా చానల్ తో పొత్తు పెట్టుకుని తన కష్టం తో పార్టీ ని అదికారంలోకి తెచ్చిన నందమూరి తారక రామారావు గారిని పదవినుంచి దింపి అతనిపైన చెప్పులు వేసినపుడు ఈ మీడియా చంద్రబాబు సాహసం చేసి ఆంధ్రప్రదేశ్ ను కాపాడిన దేవుడు అని ప్రచారం చేయించాడు అదికారంలోకి రావడానికి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు వంచాక చేశారు చంద్రబాబు అధికారం లాక్కున్నాకా ఇదే మీడియాలో మద్యం తీసేయడం వల్ల పక్క రాష్ట్రాల్లో మద్యం మన రాష్ట్రంలోకివచ్చి అమ్ముతున్నారు ఆపడం కష్టం నాటు సారా వ్యాపారం యెక్కువ అవున్నది అందుకే మద్య పాన నిషేధం యెత్తివేసినసి రాష్ట్రంలో ఆదాయం పెంచుతున్న మన నాయకుడు చంద్రబాబు అని చూపి చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కి మీడియాలు వచ్చాయి సినిమా వారు వచ్చారు కదా ఇప్పుడు వీరు చేసుకుంటున్నారు అంతే

  • @deepuiitm7211
    @deepuiitm7211 10 месяцев назад +1

    RGV is super..!

  • @SMAHAMMAD-tw5rb
    @SMAHAMMAD-tw5rb Год назад +2

    RGV❤

  • @pramodreddy3903
    @pramodreddy3903 8 месяцев назад +2

    RGV 👌👌👌

  • @gollanettikantaih9582
    @gollanettikantaih9582 Год назад +9

    రజనీకాంత్ గారు వర్మ గారు మీరు ఇద్దరు మేధావులు

  • @వైచిప్ప
    @వైచిప్ప Год назад +3

    Real Grama Volunteer (RGV) 🤣🤣🤣

  • @bkrishnudu9984
    @bkrishnudu9984 10 месяцев назад +4

    రియాల్టీ హీరో ఆర్జీవి గారు

  • @gokulnanda962
    @gokulnanda962 Год назад +2

    జై గురు జి 🏳️🙏

  • @user-xz8pt8ok2y
    @user-xz8pt8ok2y 7 месяцев назад

    Super RGV garu your 100% right.

  • @VenkatarangareddyKotha-qk5rc
    @VenkatarangareddyKotha-qk5rc Год назад

    వ్యూహం లాంటి వంద తీసిన 2024 ఎన్నికల ఫలితాలను ఏమాత్రం ప్రభావితం చెయ్యవు

  • @madhavilatha7706
    @madhavilatha7706 8 месяцев назад

    RGV garu !
    One direct question.
    నా ఇష్టం నాది ..అని మీరన్నపుడు
    మీ తల నరకమని చెప్పిన ఆయన ...ఇష్టం అవ్వచ్చు కదా.
    Why do you react ?
    Why do You complain ?

  • @ganeshrigansss8238
    @ganeshrigansss8238 11 месяцев назад +1

    Hero rgv

  • @NagiVY
    @NagiVY Год назад +18

    Very interesting discussion between two experts (Of Course in their own domain)....

  • @arunseelam2874
    @arunseelam2874 Год назад +5

    RGV gaaru best of luck.
    so you are GREAT🎉

  • @user-mf9uc7fl4h
    @user-mf9uc7fl4h 8 месяцев назад

    మనం సినిమా తీస్తే అది మనకే ఉండాలి

  • @PureOranges2010
    @PureOranges2010 Год назад +1

    I love the word Nammabul

  • @balinakoteswari1239
    @balinakoteswari1239 Год назад +1

    RGV Garu God bless you

  • @jalumuruharish789
    @jalumuruharish789 Год назад +22

    Rgv is power, greatest man🙏🙏🙏🙏

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 Год назад +1

    Varma sir you are very great what a properly answering,

  • @chandrasekhar7406
    @chandrasekhar7406 Год назад +1

    Dering&dashing directer RGV garu

  • @dangetigopikrishna3105
    @dangetigopikrishna3105 8 месяцев назад

    Rajinikanth, you're so cuteఎర్రి పప్ప అయ్యావు రజినీకాంత్

  • @raveendraboyalla
    @raveendraboyalla Год назад +10

    As Jagan is genuine and Real Hero , so RGV taking a move on him

  • @EAAAteluguchannelmanadi
    @EAAAteluguchannelmanadi Год назад

    ఈ జనరేషన్ కి ఆయనే కరెక్ట్

  • @ssrkassociates
    @ssrkassociates Год назад +2

    RGV 🎉Best

  • @palaparthimohanrao468
    @palaparthimohanrao468 Год назад +15

    RGV Always correct

  • @VenkateshSagabaali
    @VenkateshSagabaali 3 месяца назад

    Real human being

  • @peddisettyvenkat2873
    @peddisettyvenkat2873 Год назад

    ఈ కమెంట్ కోసమే open చేసాను ఈ విడియో.. మీ ఇద్దరిని.. ఆ కూజ డెడిని..మీ తలులు కనకుండ ఉంటే.. AP కి ఇంత ధరిధం ఉండేది కాదు..

  • @vinjarapusatyanand7891
    @vinjarapusatyanand7891 8 месяцев назад

    వర్మ అద్భుతం

  • @ekambarrajusurya5885
    @ekambarrajusurya5885 Год назад +12

    RGV always great 👍👍

  • @maiduraju1329
    @maiduraju1329 Год назад +2

    Kings of the real hero RGV. MR

  • @ShivkumarThakur-y8c
    @ShivkumarThakur-y8c 8 месяцев назад

    Excellent RGV sir

  • @Dileep_Reddy
    @Dileep_Reddy Год назад +5

    Clean and mindfull interview with proper explanation without any hesitation or frustrations. Rajini way of questions are nice. That's where seniority matters.

  • @narasingaraoboddu3193
    @narasingaraoboddu3193 Год назад +1

    At 2.31 వర్మ పొజిషన్... డైరెక్షన్

  • @svr9546
    @svr9546 Год назад +10

    Daily debate views per 1 day was below 20k... today 200k+...

  • @jntu7142
    @jntu7142 Год назад

    Powerstar PSPK cm 2024. Raasipettuko Rjeevi