ఇప్పుడు అందరూ వాదేవి సున్నితమైన ఖరీదైన దుస్తులు. Tailoring చార్జీలు కూడా చాలా ఎక్కువ. 5, 6 సం.లు మన్నే దుస్తులు 6 నెలల్లో మటాష్. ఈవిడ చెప్పే పద్ధతిలో మసి గుడ్డలు, పాత దుప్పట్లు, తుండ్లు, మెకానిక్ లు వాడే చౌక దుస్తులకు వాడతారు. పూర్వం చాకలి వారు పాటించిన పద్దతి.
1. Paint మరకలకు turpentine వాడితే paint మరకలు పోతాయి. ఇలా కనీసం 3.4 సార్లు చేసి తర్వాత detergent powder తో ఉతకాలి. 2. Oil మరకలు a)i)వంటనూనె వంటివైతే సున్నం, బెల్లం కలిపి వంటనూనె మరకలు ఉన్నచోట బాగా రుద్ది, detergent powder తో ఉతకాలి. ii) నీళ్ళు వేడిచేసి అందులో బట్టలసోడా, సున్నం వేసి ఆ నీళ్ళలో ఆయిల్ మరకలు అంటిన బట్టలు వేసి ఉతకాలి. b) Mobil oil వంటివి అంటితే మరకలు ఉన్నచోట kerosene లేదా పెట్రోల్ తో శుభ్రం చేయవచ్చు.
Nijamga chala manchi tip chepparu
Thank you
హాయ్ 💐మేడం 💐సూపర్ 💐సూపర్ 💐t. శ్రీనివాస్ 💐💐💐💐💐👍
Thank you
Half white meedha thuppu marakallaga or pette cheekudu veetiki remidy cheppandi
very we should buy this power cost price
Colour cloths wash cheyyakudadu.
ఇప్పుడు అందరూ వాదేవి సున్నితమైన ఖరీదైన దుస్తులు. Tailoring చార్జీలు కూడా చాలా ఎక్కువ. 5, 6 సం.లు మన్నే దుస్తులు 6 నెలల్లో మటాష్.
ఈవిడ చెప్పే పద్ధతిలో మసి గుడ్డలు, పాత దుప్పట్లు, తుండ్లు, మెకానిక్ లు వాడే చౌక దుస్తులకు వాడతారు.
పూర్వం చాకలి వారు పాటించిన పద్దతి.
Thanks for watching sir
Hello madam, only white ah leka all colour clothes veyacha
Pattu cheeralu ela utakaali.cheppandi
Very useful method
Thank you
Dress meda paint ela potundo cheppandi pls
Washing machine lo vesi use cheyacha andi
ఎక్కువ సమయం నీళ్లలో నాలి
Tnq u aakka😊
Thank you
Ma papa school dress blue top budeeeda kottupoyeenattu vuntundi.. entha wash chesina aalaney kanipisthundi chinna tip cheppandi sister
Ball point ink marakalu povali amte pink colour dress meda.
ruclips.net/video/-z-46EOWqIc/видео.html
Endukamma antha lag. Fast ga cheppachhu ga
Powder cost entha mam
Link ivvandii please..amazon
Unitedlys® Caustic Soda Drainage Block Remover 350g | Chimney, Drain & Sink Cleaner | Fast-Acting, Non-Toxic & Odorless Drain Cleaner Flakes | Swift Pipe Cleaner amzn.eu/d/fyvwD0O
A colour Ayina potunda andi
Yes
@@umakakuru tq andi
Palla మరకలు povali అంటే
Dish wash liquid+baking soda+lemon
Silk dhoties cloth tedaa vastundemo.. half white colour కూడా అలాగే నిలుస్తుందా mem
No difference
Only white color battalake vadala leka colors battalkuda vadocha plz reply ivvandi
Yes
were we should buy this power cost price please
250గ్రా. 90rs
Tea marakalu pothaya
Use lemon & backing soda
Colors battalu ki kuda vadocha
Colour vi kuda muriki pothai
Caustic soda means it is used for drain.blockages that only right?
Yes
May be bleaching powder.
Yes
Chaala thanks 😊 Andy
Thank you
Color pattu cheeralu kuda cheyocha
Pattu sarees vaddu
Color shirts ki antina marakalu kuda pothayaa idi online lo dorukutundaa
@@madhuritondapi8133 hard ware shops lo adagandi leda kirana store lo aina untundi
Super method
Thank you
Washing mechanic lo veyyocha caustic soda
Don't use directly on cloth
వాషింగ్ మెషీన్ లో వాటర్ లో మిక్స్ చేసి వేసుకోవచ్చా
@@Ishasricollections2994 no వాటర్ లో నానాబెడితే నా తర్వాత వాషింగ్ మెషీన్ లో వేయవచ్చు
@@umakakuru కష్ఠడ్ పౌడెర్ కలిసిన వాటర్ మెషీన్ లో వేయకుడదు అంతే నా అండి
@@Ishasricollections2994 ఎక్కువ సమయం నీళ్లలో నానబెట్టాలి
Ink marakalaina potaya andi
ruclips.net/video/-z-46EOWqIc/видео.html
Paint.. Oil marakalaku chapandi
1. Paint మరకలకు turpentine వాడితే paint మరకలు పోతాయి. ఇలా కనీసం 3.4 సార్లు చేసి తర్వాత detergent powder తో ఉతకాలి.
2. Oil మరకలు
a)i)వంటనూనె వంటివైతే సున్నం, బెల్లం కలిపి వంటనూనె మరకలు ఉన్నచోట బాగా రుద్ది, detergent powder తో ఉతకాలి.
ii) నీళ్ళు వేడిచేసి అందులో బట్టలసోడా, సున్నం వేసి ఆ నీళ్ళలో ఆయిల్ మరకలు అంటిన బట్టలు వేసి ఉతకాలి.
b) Mobil oil వంటివి అంటితే మరకలు ఉన్నచోట kerosene లేదా పెట్రోల్ తో శుభ్రం చేయవచ్చు.
Pattu chiralaki vere rangu antite kuda e tip use avutunda ledante vere tips emaina unte cheppandi sister
No another method
It will use colour dresses also
Yes
Daily vadey banians fade avuthai kada? Avi malli white ga vosthaya mam?
Yes
కాస్టిక్ సోడా అంటే ఏమిటి
చాకలి కారం అంటారు కదా అదేనా medam
కాదు
Mari Amity నేను ఎప్పుడు వినలేదు ఆ పేరుని ఎక్కడ దొరుకుతుంది ఎంత కాస్ట్ ఉంటుంది mam
Caustic Soda Flakes for Effective Drain & chimney Cleaner | Clear Powder Drain Clogged Sinks & Pipes | Multipurpose Cleaning - 500 Grams amzn.eu/d/8fblieU
what about colored clothes?
Yes it's working
Madam garu boiled water la kalapalikadha causticsoda
Ledu normal water chalu
White saree ki pink లైనింగ్ కలర్ చీర మొత్తానికి అంటుకుంది దాన్ని ఎలా పోగొట్టాలి... చెప్పండి
నిమ్మరసం తో రుద్దండి
Useful video
Thank you
Clastik soda vadadam valla clothes life tagutundhi
Good Idea
Thank you
Naku kuda vachindi
Rin Ala kante better ah idi?
Yes
Avunu avi kuda poyay thanks
Hi akka
Wacing mission ki vayyavachuna akka
నానబెట్టనా తర్వాత వేయవచ్చు
కలర్ బట్టలు లకి కూడా ఇలా చేయొచ్చా
Yes
Gaustic soda akkada dorukuthundi madam
Super market or dmart
Oka dress colour inko dresses ki anttukunttu untayi kada andi vatiki kuda colour remove chesttunda andi
Different methods
Tip ayithe bagundi, kani caustic soda chaala corrosive, battalaki vaadithe future lo veganga chirigi povachhunu. Please correct me if I am wrong.
ఏ విధంగా మురికి పొనప్పుడు మాత్రమే ఇది ఉపయోగించండి
Costing soda vastay battalu kannada padatai kadaa?
Direct ga kakunda water lo mix chesuni use cheyali
Okati kottada okati paathadi
Before wash, after wash
ఎమి అక్ఖర లేదు పేళపేళ లాడే ఎండలో ఆరా వేయిండి పసుపు కుంకం మరకలు పోతాయి గేరంటి గా చేప్తున్నా
Pasupumarakalu endalo veste potay..
Video lo chudandi
Apandi sodi
Gastric soda Anya button ki white button colour bottle
Aashiq soda
Caustic soda
ఇది చాలా పాత విధానమే. ఇప్పటికీ చాకలి వాళ్లు వాడుతున్నదే. దచాకలి సోడా అని అమ్మేదే కాస్టిక్ సోడా అంటే
Thank for watching
Pattu vati meda Ela andi
Castic soda vere,chakali soda kanna manduddi.
Vere dress colours antukuntai kada avi kuda poye chance vunda
Castic soda ekkada dorukuthundi
బట్టల షోడా అని కూడా అంటారు
Wishing soda verey didhi
Castic.సోడా ఎక్కడ దొరుకుతుంది
Grocery store lo
Lag ekuva ga undi 😮
Thanks for watching
నీ వాగుడు కంప్లీట్ అయ్యెలోగా వందబట్టలు వుతకవచ్ఛు
మా ఛానల్ లో ఇంకా వీడియోస్ ఉన్నాయ్ చూసి ఏది బాగుంధో. ఏదీ వాగుడు ఉండోచెప్పండి.చూసినందుకు ధన్యవాదాలు సర్
Sooodhi
5 నిముషాలు లో చెప్పే విషయాన్ని అరగంట లో చెపుతున్నట్లుంది
ఈ వీడియో 5నిమిషాలే ఉంది