How Marital Life Becomes Wonderful !! Wife and Husband Relationship !! Sri Guru Karunamaya !! SS

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 134

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 Год назад

    Chala chala చక్కగా chepparu gguruvu garu 🙏🙏🙏🙏

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 4 года назад +2

    So nice explanation so grateful to u guruvu garu & nagarjuna garu tq

  • @revathimurthy1531
    @revathimurthy1531 4 года назад +2

    Sir meeru mataladuthu unte meelo a doo shakthi undhi ani naku anipisthudo sir alage vintu undipovalanipisthudi meeru a tapic gurinchi cheppina chala clear ga untundi chala nijam kuda sir manchivallake appudu kashtalu sir 😢 meelanti manchi manasunna thandri andariki dorakali malli malli cheppanu sir 🙏🙏🙏🙏🙏🙏

  • @navodayam-indiravlogs4895
    @navodayam-indiravlogs4895 4 года назад +6

    Nijam 100%correct.... Maa abbai ki jarigina marriage lo vedamantrala valle valla bandham nilabadindi.....🙏🙏🙏🙏

  • @subhakarmotupalli9910
    @subhakarmotupalli9910 3 года назад

    Super ga chepparu guruvu garu good speech...... Meru cheppindi 100percent correct sir.....

  • @anithagajula1113
    @anithagajula1113 4 года назад +8

    Devudu ekaado lerandi....mee laanti peddhavaalalo memu devudni chusthunnam....me vaaku maku devuni aagna ga bhavisthunnam guruvu garu

  • @durgabhavanivlogs5066
    @durgabhavanivlogs5066 4 года назад +2

    Em chepparandi asalu nenu enno videos chusanu Kani me la cheppina varini first time chustunnanu baaga chepparu

  • @s.vijayakumari5222
    @s.vijayakumari5222 4 года назад +2

    mee la cheppevaru unte anni pellillu chakkaga untayi sir..elanti vidioes enta helpga untayi society ki ..thank you sir 👏

    • @vpet05
      @vpet05 4 года назад

      #swaramaadhuri

  • @lathadevireddy2424
    @lathadevireddy2424 3 года назад +1

    good explanation guruvgaru

  • @tejapinninti8345
    @tejapinninti8345 4 года назад +1

    Chalabaga chypparu guruvugaru Dhanyavadalu 🙏🙏🙏

  • @sannthhosshcreations782
    @sannthhosshcreations782 4 года назад +2

    Wonder full ..nice explanation

  • @madhavimotamarry7434
    @madhavimotamarry7434 4 года назад +1

    Wonderful guru Garu

  • @swethap9437
    @swethap9437 4 года назад +5

    Suman tv
    U r doing great work.
    Guruvugaariki 🙏🙏🙏🙏🙏

  • @revathimurthy1531
    @revathimurthy1531 4 года назад +2

    Excellent golden words 👌👌👌👌🙏🙏🙏🙏

  • @shreedevivenkat3283
    @shreedevivenkat3283 4 года назад +2

    Very nice information 🙏🏻

  • @suvarnalakshmi3732
    @suvarnalakshmi3732 4 года назад +2

    Intilo jarigavati gurinchi baga chepparu 👌👌👌👌👌👌

  • @padminipotturi
    @padminipotturi 4 года назад +4

    మనసు కదిలించేలా చెప్పారు 🙏🙏

  • @lakshmischannelkanthamma8290
    @lakshmischannelkanthamma8290 3 года назад

    Meru correct guru Garu sagam bharya bhartha madya godava atha ,mama,adapaduchulavalle chaala Mandi vidipotunnaru

  • @revathimurthy1531
    @revathimurthy1531 4 года назад +1

    Sir meeru chala chala manchiga chepparu sir meelanti thandri malli meelanti mavayya andariki ante prathi ammayiki dorakali guruvgaru naku mee matalu chala chala estam sir 🙏🙏🙏

  • @janum7847
    @janum7847 4 года назад

    Excellent speech babai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @renukasubhedar879
    @renukasubhedar879 4 года назад +2

    Super ga undi explanation 👌👌🙏

  • @shreedevivenkat3283
    @shreedevivenkat3283 4 года назад +1

    Really very nice🙏🏻🙏🏻🙏🏻

  • @Anjana-sm1
    @Anjana-sm1 4 года назад +1

    Chala chakkaga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethavgeetha6024
    @geethavgeetha6024 4 года назад

    Super guruji as you told condition of successful marriage life is excellent .as I am following all the conditions which was told by my elders successfully I completed 30yrs of my marriage life.

  • @sriguru2230
    @sriguru2230 4 года назад +4

    "మాంగల్యం తంతునా అనేనమమ జీవన హేతునా కంఠే బద్నామి సభగే త్వంజీవ శరద శ్మతం’’ నా జీవితానికి హేతువు ఈ సూత్రం. నీ కంఠానికి కడుతున్నా. నూరేళ్ల పాటు సుఖంగా జీవించు.. అంటూ వధువుకు మంగళ సూత్రాన్ని కడతాడు వరుడు. నిండు నూరేళ్లు ఎలాంటి కలతలు లేకుండా హాయిగా ముందుకు సాగుదాం … అనేది ఈ మంత్ర భావన. వివాహ క్రతువులో అతి ముఖ్యమైన ఈ ఘట్టం బాధ్యతకు, అనురాగానికి ప్రతీకగా నిలుస్తుంది.సీతారాములు మనకు ఆదర్శ దంపతులు అని పెద్దలు చెబుతుంటారు. కష్ట నష్టాలెదురైనా కలిసికట్టుగా పరిష్కరించుకుంటూ సాగిపోవాలి. నాడు నేడు ఏనాడైనా దంపతులు అటువంటి ధార్మిక జీవనం సాగించినప్పుడే వారి జీవన గమనం మోక్ష పద సోపానంగా మారుతుంది. పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. రెండు జీవితాలను పవిత్ర బంధంతో ముడి వేయడానికి జరిగే క్రతువు. భారతీయ సంప్రదాయాల్లో ఇదో పవిత్ర కార్యం. వివాహం ఓ సామాజిక బాధ్యతనీ, సత్కర్మాచరణలో భార్యా భర్తలిద్దరూ భాగస్వాములు కావాలని శాస్త్రం చెబుతోంది. పెళ్లిలో వధూవరులు అగ్నిహోత్రుడి ఎదుట ఏడడుగులు నడుస్తారు. అప్పుడు వేసే ప్రతి అడుగు ఓ మహత్తర సందేశాన్నిస్తుంది. పరస్పరం ప్రేమతో అనుకూల దాంపత్యంతో కలసి ఉందాం. కలిసి ఆలోచిద్దాం. మనసులు కలిసేలా నడుచుకుందాం..నీవు ఆకాశమైతే, నేను భూమిలా కలిసి ఉందాం అంటూ వధూవరులు పలికే ప్రతి మంత్రం ఓ ప్రమాణం… ఇదే దాంపత్యం.

  • @saidas1734
    @saidas1734 4 года назад +1

    Thanks guruji

  • @allvneed4737
    @allvneed4737 4 года назад +1

    Chala baga chepparu sir

  • @anjali1anjali669
    @anjali1anjali669 4 года назад +36

    ప్రతి సారి మా ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని కాదు గురువు గారు.,మీ మగవాళ్లు కూడా ఎలా ఉండాలో కాస్త చెప్పండి.భార్యల జీవితం తో ఆడుకోవడం కాదు., భార్యలను భావించే క్రమంలో ఇప్పుడు పిల్లల్ని కూడా నాశనం చేసే ట్రిక్ ప్లే చేస్తున్నారు.అలాంటి
    వాళ్ళ కి చాతనైతే గడ్డి పెట్టండి

    • @krishnapavan6217
      @krishnapavan6217 4 года назад +9

      మీరు వీడియో మొత్తం చూసారా ముందు? ఆయన భార్య భర్తలకు ఇద్దరికీ చెప్పారు. కేవలం టైటిల్ చూసి కామెంట్స్ రాయకండి. ఈ రోజుల్లో ఇలా చెప్పేవారు లేక జీవితాలు అయ్యోమయం అవుతున్నాయి. అభినందిచకపోయిన పర్వాలేదు కాని ఇలా కామెంట్స్ పెట్టి పెద్దవారిని అవమానపరచకండి.

    • @krishnapavan6217
      @krishnapavan6217 4 года назад +6

      మీకు చేదు అనుభవం ఎదురై ఉండవచ్చు. దానికి గురువు గారిని అనటం సమంజసం కాదు. తెలుసుకోగలరు. మీకు ఎదురైన కష్టాల నుంచి బయటపడి ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నను.

  • @chandrashekarv4320
    @chandrashekarv4320 4 года назад

    Manchi matalu chepparu gurugaru

  • @gangalamswathi147
    @gangalamswathi147 3 года назад

    Do more videos with gurukarunamai garu🙏

  • @RadhaKrishna-fp6nh
    @RadhaKrishna-fp6nh 3 года назад

    So many thanks

  • @pushparatna9519
    @pushparatna9519 4 года назад +4

    Sir very correct
    Na pelilo cemara man to talanappi vachhindi.

  • @swethakolluri4971
    @swethakolluri4971 4 года назад +47

    Okkare adjust Avvadam enta kashtamo barinche vallaku telisundi

    • @srijayadurgaceramics2179
      @srijayadurgaceramics2179 4 года назад +3

      9:14 nunchi vinandi mee question ki answer undhi

    • @sas6736
      @sas6736 4 года назад +2

      Master garu cheppundhi iddaru adjust avvamani.

    • @buddhabhavani238
      @buddhabhavani238 4 года назад +3

      U r absolutely crct mam...
      Adjust avvamani Cheppadam easy ae but every time okkare adjust avtu bharinchali Antae kastam.

    • @lr8455
      @lr8455 3 года назад

      Correct annaru

  • @ramathulasithulasi5462
    @ramathulasithulasi5462 4 года назад

    Nijam,.,. chakkaga vivarincharu Dhanyavaadalu guruvugaru

    • @vpet05
      @vpet05 4 года назад

      #swaramaadhuri

  • @sravanthisrinivas8522
    @sravanthisrinivas8522 4 года назад +1

    Thankyou so much sir ..u are great 🙏🙏🙏

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 4 года назад +2

    Superb.. Well said guruvu Garu 🙏🙏

  • @ushasarma9344
    @ushasarma9344 4 года назад +1

    🙏🙏🙏 Om Sai Ram Thank You Guruji 🙏🙏🙏 Om Sai Ram

  • @mythrygoverdhan4382
    @mythrygoverdhan4382 4 года назад +1

    🙏🕉 sree gurubyo namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sree madhra namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevi9777
    @ramadevi9777 4 года назад +1

    Namaste guruvu garu 🙏
    Maa samasyani meeku cheppalante yelagandi.
    Dayacheesi cheppagalaru🙏

    • @srijayadurgaceramics2179
      @srijayadurgaceramics2179 4 года назад

      Guruji numbrs ki call or watsapp cheyyandi

    • @sriguru2230
      @sriguru2230 4 года назад

      సమస్య ఏదైనా
      శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ చేయండి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.

  • @sarvalakshmi3845
    @sarvalakshmi3845 4 года назад +1

    Guru ji pelli chesukovalsina pillalu and parents chuste bagupadataru 🙏🙏🙏some change in my mind

  • @newmettugudasecunderabad6252
    @newmettugudasecunderabad6252 4 года назад

    Super words

  • @srikanthk9853
    @srikanthk9853 4 года назад +3

    Iddari , wife and husband nakshatra s kalavaali ...
    Manchi ayyagaarini sampradinchandi

  • @hruthiksaihruthiksai467
    @hruthiksaihruthiksai467 4 года назад +1

    Tq u so much sir🙏

  • @sridevii00517
    @sridevii00517 4 года назад +1

    Santhanam kosam easy remedy meeru simplega chepputunnaru plz deenikosam cheppandi

    • @sriguru2230
      @sriguru2230 4 года назад

      ఇంటి బయటకు వచ్చి, నల్లని ఆవు చుట్టూ తలపై చెయ్యి ఉంచుకుని ప్రదక్షిణ చేయాలి. తప్పకుండా సంతానప్రాప్తి కలుగుతుంది.
      స్త్రీలు ప్రతిరోజు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, అక్కడ దీపారాధన చేస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
      శ్రావణ మాసంలో పొలాల అమావాస్య వ్రతం అనేది ప్రత్యేకంగా సంతాన రక్షణకోసం చేయబడినది. పెళ్ళి అయి చాలా కాలం సంతానం కలుగని స్త్రీలు, సంతానం ఉన్నవారు కూడా ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి.
      సంతానం కోసం సంతాన పాశుపత హోమం
      చేయించుకుంటే మంచిది

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.

  • @raghu.arnipalliraghuvarma4930
    @raghu.arnipalliraghuvarma4930 4 года назад +1

    Manchiga chapparu male and female both are equal.evarini kinchparachaladu.

  • @padmavathidodda8995
    @padmavathidodda8995 4 года назад +1

    Guruvu garu manchi vishayalu chepparu kani oka paksham vahincharu. Enthasepu srilu adjustment gurinchi chepparu. Magavarigurinchi cheppale. Bharya AndariNi vasthundi ameni manasuku kastam rakunda chuskovali ellatharabadi kanukalu katnalu themmani adagakudadu. Asthamanam amenu putitivarini Helena cheyakudadu akkade peda godavalu vachedi gundello pettukoni chusthe ebharya bharthala madyalooo godavalundavu. Eddarilonu sardukune Hunan untene jeevitham baguntundi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ

  • @swaransai7718
    @swaransai7718 4 года назад

    Super

  • @satya29163
    @satya29163 4 года назад

    Super sir super

  • @vinayalatha6555
    @vinayalatha6555 4 года назад +1

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏

  • @adaboinaramu4296
    @adaboinaramu4296 4 года назад

    Chala baga chepparu guruvu Garu..nenu 20 years nundi ma vari tho badha paduthunna..inka vivaram cheppandi mantram🙏

    • @peethanishailaja7176
      @peethanishailaja7176 4 года назад

      Ardhanareeshwara stotram daily mrng evng chadavandi me bada a ammavariki chepukondi tappakunda marutaru

    • @sriguru2230
      @sriguru2230 4 года назад

      శ్రీ గురుచరిత్ర సప్తాహ పారాయణ చేయండి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.

  • @sailavanya6468
    @sailavanya6468 4 года назад +1

    Wow

  • @bvramana6332
    @bvramana6332 4 года назад +1

    అద్భుతమైన ఙ్ఞానాన్ని ఇస్తున్నారు! So Beautiful Naked Truths.

  • @swathianna
    @swathianna 4 года назад +2

    Great respect to u sir...

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 4 года назад +1

    గురువు లకు నమస్కారములు 🙏
    అద్భుతమైన వివరణ సర్
    ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @radhad2762
      @radhad2762 4 года назад

      Correct sir srimatre namaha

  • @yerramsettyvinuthna9898
    @yerramsettyvinuthna9898 4 года назад

    Marpu sahajam correct but marpu only hus lonena leka wife lo kuda vastunda, human ane vallalo def ga marpu vastundi. But barya matrame barinchalsina karma, baryalo marpu vaste barta enta varaku baristunnadu ani okkasari mimmalni miru question cheskondi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ

  • @depururadhika2055
    @depururadhika2055 4 года назад +2

    Sir namaskaramandi. Antonya dampathyaniki meeru suchinche mantram chebutarandi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      ruclips.net/video/ETUxIKWw75g/видео.html
      Please watch the above video. To get the mantra deeksha contact 8088256632.

  • @chakravarthybaipa3901
    @chakravarthybaipa3901 4 года назад +1

    Great words sir🙏🏼🙏🏼

    • @vpet05
      @vpet05 4 года назад

      #swaramaadhuri

  • @rajisistla870
    @rajisistla870 3 года назад

    widows dont put kumkum..so for them how negative energy is filtered ?

    • @soundaryalahari3042
      @soundaryalahari3042 3 года назад

      Widows can put kum kum not as alankarana but as protection and as a prasad of Goddess mother. In that way they can get protection

  • @aparnajoshi5690
    @aparnajoshi5690 4 года назад +1

    Meru manchi vishayalu chepparu sir, panthulu garu Meru pakkaki jaragandi antunnaru photo vallu ma Varu(panthulu) ee vishyam lo feel avthuntaru mana sampradayalu emvathayi Ani......🙏🙏

  • @NeelurimaniKumari
    @NeelurimaniKumari 4 года назад

    Pratisari adavalagurinche kkaduguruvugaru magavalagurichi chepandi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ

  • @socialdhunia8441
    @socialdhunia8441 4 года назад +1

    ధన్యోస్మి 🙏😇

  • @swarnalatham369
    @swarnalatham369 4 года назад

    Meeru cheppinatta adjust avuthamu kani opika andi vundali kada guruvugaru liimit kanta ekkuva anta kastem

  • @tvsony1232
    @tvsony1232 4 года назад

    Pellantene abaddam tho start chesthunnaru em cheyali andi

  • @lalitha805
    @lalitha805 4 года назад +10

    Meru lokam lo adapillalu Pade kashtam kanapadatam Leda? Rules me maga valaki kuda cheppandi. Amma vari ni puja chese meru me magavariki kuda cheppandi. Lopaalu melo , maalo andarilo unnayi, Kani neethulu cheppetappudu Matram ammayila ke chepputara.?

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 4 года назад

      మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ

  • @radhikarebba3953
    @radhikarebba3953 4 года назад +14

    Sir inka ego vunna bharthallu vunnaru eppudu kadu 23 years back also adjustment only for women a...

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 4 года назад +1

      మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ

  • @pyatalatha8906
    @pyatalatha8906 4 года назад +1

    👌👌👏👏🙏

  • @vagdevispiritualchannel2946
    @vagdevispiritualchannel2946 4 года назад

    Sir tell about moksham

  • @radhad2762
    @radhad2762 4 года назад +1

    🙏🙏🙏

  • @yerramsettyvinuthna9898
    @yerramsettyvinuthna9898 4 года назад

    Tq sooo much, but completely wrong.. ammailni(kuturini) tv lanti vastuvulatho polchakandi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      Can you please point out where guruji has made such a statement?

  • @prameelamanju6514
    @prameelamanju6514 4 года назад

    Maa abbai ki hearing problem undi pariharam cheppandi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.

  • @lakshmisravanthi511
    @lakshmisravanthi511 4 года назад

    Najaraju Anna meeku marriage aiedhaaa 😊

  • @happylifeatoz2330
    @happylifeatoz2330 4 года назад

    మరీ భర్తలు ఎలాంటి సుతార్లు పటించనకర్లేద

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ

  • @lakshmikondanna2011
    @lakshmikondanna2011 4 года назад

    Appulakosam namam cheppandi guruvugaru chesukuntamu🙏🙏🙏🙏🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.

  • @arunadatla6059
    @arunadatla6059 4 года назад

    Vinadaniki bagunnai, inni patinchina purvam vidipokapoina Andarilo angadokkbadi kuda paruvu,pillalu, talaethukolem ane parents matalavalla nissaraga bathiki, poinavallu unnaru, Hitler mogullu, pellalu kuda vuntaru , evemi dharinchaka poina okallanokaru gowravinchukuni annonyamga undevallu vuntaru, possessiveness,ego lekunda personal space undela chusukuni, atiga react kaakunda paristitulaku anugunamga ,meeranattu mudomanishi, prameyam lekunda unte better

  • @bhavanivenkata1959
    @bhavanivenkata1959 4 года назад

    Guruji ma amaye peru venkata bhavani marrige kaledu lalita shashra adio pampande plaese guruji na barthaku job ledu ma amaya age 24 years 12 13 1996

    • @sriguru2230
      @sriguru2230 4 года назад

      పాశుపతం హోమం చేయించుకోండి...
      కన్యా పాశుపత హోమం పురుషులకు త్వరగా వివాహం అవ్వడానికి.....
      వర పాశుపత హోమం కన్యలకు శీఘ్రముగా వివాహం అవ్వడానికి
      సంతానం కోసం సంతాన పాశుపత హోమం
      చేయించుకుంటే మంచిది
      లేదంటే
      శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ చేయండి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.

  • @anjali1anjali669
    @anjali1anjali669 4 года назад +2

    సర్ కి ఆడ పిల్ల పుట్టలేదు కాబోలు., అందులోనూ సార్ కూడా మగాడే కదా.ఇలా కాక ఇంకెలా చెపుతారు లే

  • @vagheerakasturi3629
    @vagheerakasturi3629 4 года назад +2

    anni rules bharyalake,bharthalu entha siggu malina panulu chesina evru chepparu,endukante brahma magavadu,anchor,speaker magavaru,entha partiality.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 4 года назад

      మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ

  • @tvsony1232
    @tvsony1232 4 года назад

    Sir I want a small solution please naaku help cheyandi, I am a software engineer, I married in 2018 person was on bench and he is drinker, naaku drinkers ante istam undadu, he is short tempered person, tharvatha athani job kooda poyindi, parledule naaku undi chooskuntanu ani cheppanu. Starting lo naaku vipireethamaina kopam undedi ippudu koncham cool ayyanu, Ammayi annaka adjust avvali ani. Nenu job chesthu intlo pani chesukuntu untunna, marraige ayi 2 years ayindi maaku inka pillalu leru, andukani roju godavapaduthunnandu, sarey nenu job manesthanu meeru chooskondi antey, meeku money undi kada 10lakhs theesukucho business pettamanu mee naanna ni antunnadu, inka Internet videos choosi , nannu body shame chesthunnaru, vere ammayini pelli chesukuntanu antunnadu em cheyali sir

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.

  • @v.umamaheswarvhadri7345
    @v.umamaheswarvhadri7345 4 года назад +1

    Pl call me ala

    • @SoundaryaLahari
      @SoundaryaLahari 3 года назад

      Guruji cannot call each and everyone . You have to contact guruji through WhatsApp on 8088256632.

  • @pavanifashiondesigning5877
    @pavanifashiondesigning5877 3 года назад +1

    Chala Baga chepparu guruvugaru🙏

  • @padmavenkayala6194
    @padmavenkayala6194 4 года назад +1

    Thank you so much sir

  • @suvarchalabandari6894
    @suvarchalabandari6894 4 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @pranithathadakamadla8575
    @pranithathadakamadla8575 4 года назад +1

    🙏🙏🙏🙏

  • @nagarajakumarvinnakota7411
    @nagarajakumarvinnakota7411 4 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @sas6736
    @sas6736 4 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @pranithathadakamadla8575
    @pranithathadakamadla8575 4 года назад +1

    🙏🙏🙏🙏

  • @hematammineni1741
    @hematammineni1741 4 года назад +1

    🙏

  • @maadhavivaddiparty8735
    @maadhavivaddiparty8735 4 года назад +1

    🙏🙏🙏

  • @kashetyvijitha8486
    @kashetyvijitha8486 4 года назад +1

    🙏🙏🙏🙏

  • @panduvallamdhas5663
    @panduvallamdhas5663 4 года назад +1

    🙏🙏🙏

  • @jayashree5337
    @jayashree5337 3 года назад

    🙏🙏🙏

  • @vurumurajesh1936
    @vurumurajesh1936 2 года назад

    🙏🙏🙏