Это видео недоступно.
Сожалеем об этом.

Nagila Nagila Song telugu || SPB Charan || Telugu Lyrics ON || Sakhi || Kai love chedugudu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июн 2021
  • Kailove Chedugudu Song Lyrics from the Telugu album ‘Sakhi‘. Lyrics penned by Veturi Garu, music composed by AR Rahman Garu, and sung by SP Balu Garu, Charan Garu & Naveen Garu.
    Kailove Chedugudu Song Lyrics Credits
    Movie : Sakhi (14 April 2000)
    Director ; Mani RatnamProducersMani Ratnam, G. Srinivasan
    Singer : S P Balasubramanyam, Charan, Naveen
    Music ; A. R. Rahman
    Lyrics ; Veturi Sundararama Murthy
    Star Cast ; Madhavan, Shalini, JayasudhaMusic Label
    కాయ్ లవ్ చెడుగుడుగుడు
    కన్నె ఉడుకుడు ||5||
    అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
    నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే
    తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే
    దరికే వస్తే లేనంటావే
    నగిళ నగిళ నగిళ
    ఒహో హో బిగువు చాలే నగిళ
    ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో
    బిగువు చాలే నగిళ
    ఓహో పడుచు పాట నెమరువేస్తే
    ఎదలో వేడే పెంచే
    పడక కుదిరి కునుకు పట్టి
    ఏదో కోరే నన్నే
    కాయ్ లవ్ చెడుగుడుగుడు
    కన్నె ఉడుకుడు ||5||
    నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
    వేదిస్తూ ఆడిస్తే
    నా బిడ్డే అంటుందోయ్
    నేనొచ్చి తాకానో
    ముల్లల్లే పొడిచేనోయ్
    తానొచ్చి తాకిందో
    పువ్వల్లె అయ్యేనోయ్
    కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
    నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
    నీ అందం నీ చందం
    నీకన్నా ఎవరులే
    నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
    ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
    ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
    పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
    కాయ్ లవ్ చెడుగుడుగుడు
    కన్నె ఉడుకుడు ||5||
    ఉద్దేశ్యం తెలిసాక ఆయుష్షే పోలేదు
    సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
    నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు
    ఎంతైనా నా మోహం
    నీదమ్మ ఏనాడూ
    కొట్టేవో కోరేవో
    నా సర్వం నీకేలే
    చూసేవో కాల్చేవో
    నీ స్వర్గం నాతోనే
    నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా
    నగిళ నగిళ నగిళ ఒహో హో
    బిగువు చాలే నగిళ
    ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో
    బిగువు చాలే నగిళ
    ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
    పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
    కాయ్ లవ్ చెడుగుడుగుడు
    కన్నె ఉడుకుడు ||5||

Комментарии • 35