కూటమికి చిచ్చు పెడుతున్నావు. 5 ఏళ్లు గిర్రున తిరుగుతాయి. తర్వాత నీ పాత పార్టీ వస్తే ఏమిటి పరిస్థితి? 40% ఓట్లు YCP కి వచ్చాయి. 40% ఓట్లు TDP వి. కూటమికి వచ్చిన 57% ఓట్లు లో Janasena+BJP ఓట్లు సుమారు 17%. ముందు అది తెలుసుకో. ఈ గొడవ అవసరమా ? భవిష్యత్తు గురించి ఆలోచించి ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. YCP కి ఏమి కావాలో ఆ రాజకీయమే మీరు మొదలుపెట్టారు. దెబ్బతిoటారు జాగ్రత్త. వాళ్లు చాప కింద నీరు లాగా వస్తున్నారు. Pawankalyan గారికి తగిన గౌరవం ఇవ్వండి. TDP కి అధ్యక్షుడిగా లోకేష్ గారిని వెంటనే నియమించాలి. వచ్చే ఎన్నికలలో CM పదవి షేర్ తో వెళ్లాలి. లోకేష్ ని అప్పుడు CM చేయాలి. అత్యాశకు పోయి 2018 తర్వాత వ్యవహార శైలితో దెబ్బతిన్నట్లు మరోసారి దెబ్బతినకండి. జనాలు గమనిస్తున్నారు. అవసరం తీరాక బోడి మల్లయ్య వ్యవహార శైలి వద్దు. పార్టీ కి నష్టం. రాష్ట్రానికి నష్టం. మాకు 134 సీట్లు ఉన్నాయి అని పొత్తు ఉన్నప్పుడు indirect గా మాట్లాడకూడదు.
లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటే చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదా లోకేష్ గారికి పదవి ఇవ్వాలి అని మధ్యలో నువ్వు కూటమిని చెడగొట్టడానికి ఎదవ ప్రయత్నాలన్నీ చేస్తున్నావ్ పవన్ కళ్యాణ్ ఉన్నంతవరకు నువ్వు కూటమిని విడదీయ లేవు
రాజేష్ గారు మీరు మిస్ అవుతున్న మెయిన్ లాజిక్ ఏమిటంటే: ఉమ్మడి ప్రభుత్వంలో మెజారిటీ సీట్లు ఉన్నంత మాత్రాన, తెలుగు దేశం ఇచ్చే పార్టీ గాను, మిగతా పార్టీలు పుచ్చుకొనే పార్టీలు అనేదే బలప్రాతిపదిక సహజ రాజనీతి అనుకుంటే, మరి చంద్ర బాబుగారు జైల్లో ఉండి నైతిక ధైర్యం కోల్పోయిన తెలుగు దేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి ఏక పక్ష స్వార్థ రహిత మద్దతు ద్వారా మొత్తం కూటమి పార్టీలకు వచ్చిన మహా విజయానికి కారణ మైన పవన్ కళ్యాణ్ గారి హద్దులు లేని నైతికత్వానికి పరిధిలు కొలిచే సామధ్యం మనకు తెలిసిన బల ఆధారిత రాజనీతికి ఉందా? ఒకవేళ ఆ నైతికత్వాన్ని ప్రక్కన పెట్టి కేవలం బలఆధారిత రాజనీతినే ప్రదర్శిస్తే, పవన్ కళ్యాణ్ గారి నైతికతను గమనించిన ప్రజా మనస్సాక్షి ప్రభావ ఉదృతి ప్రతిఫలం భవిష్యత్తులో ఎదుర్కొనే పరిస్థితి తెలుగుదేశానికి ఉదయించదా? ఈ మాత్రం సూక్ష్మ దృషి చంద్రబాబు నాయుడు గారికి ఉండదనుకోవటం పొరపాటు కాదా!? మీరు రైజ్ చేసిన టాపిక్ వల్ల, అవసరమైన సమాయానికి ముందే పేలి చేతకల్లా పడ్డ మిస్సయిల్ లా లోకేష్ గారి భవిష్యత్ కు అనవసర ఇబ్బంది కలిగే అవకాశం లేదా? ఒకవేళ కేవలం మీలాంటి వారి ఈ ఆలోచనల బలం వళ్లే లోకేష్ గారికి ఎప్పుడో జరగాల్సిన మేలు ఇప్పుడే జరుగుతుందను కొంటే, అలా సమకూరే మేలు సహజ సిద్ధంగా ఎదుగని వృక్షాని బలం తక్కువ అన్న చందంగా దీర్ఘకాలం మన గలుగుతుందా!? ఒకవేళ ఈ టాపిక్ రైజ్ చేయటం వల్ల మీకేదో ప్రతిఫలం దక్కొచ్చు అనుకున్నా, సూక్ష్మ విశ్లేషణ జ్ఞానం ఉన్న చంద్రబాబుగారికి, ఈ టాపిక్ వల్ల కలిగే లాభం కన్నా వచ్చే నష్టమని గ్రహించి మీకు అసలుకే మోసం కలగదా!? శుభాకాంక్షలు.
నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు అందరికీ తెలిసిందే నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు ఎక్కడుందో నేను చెప్పాలా, తెలుగుదేశం పార్టీ ఈసారీ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి ysrcp ని ఎదిరించి ఎన్నికల్లో విజయం సాధించింది దీనిని చంద్రబాబుతో పాటు లోకేష్ గారే ముందుండి నడిపించారు అని కరాఖండిగా చెప్పేస్తున్నారు, మరి కూటమి ఎటు పోవాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అని ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన పట్టుదలతో కూటమిని కూడగట్టి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న వ్యక్తి మళ్లీ సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని భావించిన శ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎటు పోవాలి. డిప్యూటీ సీఎం కావాలి, హోం మంత్రి కావాలి, మంత్రి పదవులు కావాలని ఆయన అడగలే ప్రజలందరూ కోరుకుంటే ఆయన రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉండాలని అనుకున్నాడు అది ఒక్కడే ఉండాలని ప్రజలందరి నిర్ణయం. దానికి న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అవమానించినట్టు కాదా నీ ఉద్దేశం ఏమిటి లోకేష్ గారు కూడా ఉపముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత తగ్గిపోతుంది అనుకుంటున్నావా అంతకంతకు రెట్టింపు అవుతూనే పెరుగుతూనే ఉంటుంది ఇది నువ్వు మాట్లాడిన తప్పు రాజేష్ మహాసేన గారు మీరంటే ఇష్టమే కానీ ప్రజలందరూ మీరు మాట్లాడింది తప్పు అని భావిస్తున్నారు అందుకే సోషల్ మీడియాలో ఇంత గణం వైరల్ అవుతుంది 👍
ఇండియాలో నువ్వు ఒక్కడు విశ్లేషించినట్టు నువ్వు పెద్ద బిల్డపు నీతో చాట్ నువ్వు ఒక విధానం ఏదో పెద్ద ఒక్కసారి ఉద్ధరించి మాట్లాడినట్టు ఓవరాక్షన్ తప్పితే ఫోన్ పే కి తప్పితే దేనికి నువ్వు ఉపయోగపడాలంటే ఉద్యోగాలు ఎలా రావాలి పిల్లలు ఎలా డెవలప్ కావాలి రాజకీయ నాయకులు ఎలా మెలికితే సమాజానికి ఉపయోగపడతారు ఇలాంటివి చెప్పాలి కానీ ఈడి మీద వాడికి వాడి మీద
కూటమి నాయకులను విడకొట్టడానికి వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్, మెల్ల మెల్లగా పాటిస్తున్నాడు....తెలుగు తమ్ముళ్ళార జాగ్రత్త...మన నాయకుడు కష్ట కాలంలో వున్న్నపడు సీనియర్ నాయకులు సైతం వెనుకడుగు వేశారు...అలాంటి సమయంలో మన పార్టీకి మన నాయకుడికీ అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారే...సహాయం మరవకండి...pytm వ్యూహంలో చిక్కుకోకండి....కూటమిని విచ్ఛిన్నం చేయకండి...
రాజేష్ గారు మీరు ఒకటి మర్చిపోయినట్టున్నారు... మూడు పార్టీల ప్రజలు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారు.... అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు చూస్తా ఊరుకోరు
నువు cbn కుమరియు పవన్ గారికి and జగన్ ku దూరం అయ్యావ్ అన్ని అందరికి తెలువు కానీ నువు నెక్స్ట్ ఎవరు ఉన్నారు తెలుగు దేశం పార్టీ దిక్కు అన్ని లోకేష్ గారు అన్ని తెలుసు అందరికి ne నక్క తెలివి చూపించడం చాలా గోరం. నాకు దిక్కు లోకేష్ అన్ని నువు ప్రత్యక్షoగా చెప్తున్నావ్ అది తెలుసు సామీ.
రాజేష్ గారు నమసై నాది రాయలసీమ మీరు చెప్పింది ఏమి తప్పు లేదు నిను సిబియన్ సార్ యెక్క విరబిమాని మా మనుషులొ ఉండేది మీరు బాగ చెప్పారు ఇ విషయంలో నా సపొట్ మికె 👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
రాజేష్ అన్నా..... మీరు ఆలోచించినట్లు టిడిపి జనసేన అధినేత లు ఆలోచించి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం ఉండేదా??? నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం, సీఎం చేయవలసిన అవసరం ఏముంది!! టిడిపి కే 135 సీట్లు గెలిచే సత్తా ఉంటే గతంలో ఎపుడు అయినా ఒంటరిగా ఇంత మెజారిటీ సాధించిందా?? నువ్వు టార్గెట్ ఎవరిని చేయాలి అనుకుంటున్నావ్...... నీకు అయినా క్లారిటీ ఉందా??? పవన్ కి పదవులు తుచ్చం తో సమానం....లేని పోని వితండ వాదనలు తెచ్చి కంగారు పడకు, కంగారు పెట్టకు...దశాబ్దాల పాటు భారతదేశం ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నే దిక్కు,దివానం లేకుండా పోయింది...ఏ పార్టీ ఎపుడు కనుమరుగు అవుతుందో ఎవరు చెప్పలేరు..... నువ్వు ఆపేస్తావా??? ఎందుకు అన్న కాలంతో పాటు కలిసి నడవక...,👍👍👍
Single ga poti chesina 135 rakapovachu but 90 aythey pakka vasthayi 😂😂😂 first PK ni ontariga poti cheyamanu ..single digit kuda kasthamey 🙏 Practical ga alochinchandra ..ivvani thelisey PK alliance loki vachadu .Kanisam 80 percent constituency lo party office llu kuda lev jsp ki ...ekkuva alochincha kandira ..mahasena Rajesh is 100 percent correct .
ఒరేయ్ రాజేష్ అన్నా ... నువ్వేమో నేను టీడీపీ లీడర్ అని చెప్పుకొని తిరుగుతున్నావు ... అక్కడ డిబేట్ లలో అసలు నీకు .. టీడీపీ పార్టీ కి సంబంధమే లేదు అని టీడీపీ వాళ్ళే చెప్తున్నారు .. .ఇంక పిల్ల సైనికుల సంగతి అయితే చెప్పక్కర్లేదు ... తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ....ని బ్రతుకు ఏంటి అన్న ఇలా తయారు అయ్యింది ....😂😂
అన్న పార్టీ కోసం ప్రజల్లోకి వచ్చి ఏదైనా చెయ్యండి మీ అభిమానిగా చెప్తున్నా టీవీ ముందు కూర్చుంటే పార్టీలో ఎదగలేరు. ఎలక్షన్ ముందు జనసేన కి వ్యతిరేకంగా మీరు చేసిన వీడియో తో ఇమేజ్ మొత్తం పార్టీలో డ్యామేజ్ అయిపోయింది. అధిష్టానం లెవెల్లో మాట్లాడు కోవాల్సిన విషయాలు మీరు మాట్లాడటం వలన ఉపయోగం లేదు. అనవసర విషయాల్లో తల దూర్చి పరువు తగ్గించుకోకండి
He expressed his opinion, persons criticized him also have their opinion and demand some other would be made as CM/dcm what is wrong, others may criticize them will they tolerate
నూటికి రెండు వందల శాతం చెబుతున్న మీరు చేసిన కామెంట్ జనసేన ని టిడిపిని ఇరుక్కుని పెట్టే వీడియో చేశారు. ఇలాంటి విషయాలు పెద్దలకు తెలుసు అన్న వాళ్లు వాళ్లు ఆలోచించు కుంటారు. పార్టీ తరఫున మీకు అప్పగించిన పని చేయండి
అనుభవం గల నాయకుడు ఈ రాష్ట్రానికి cm ఉండాలని జనసేన గౌరవ ప్రదమైన అభిప్రాయానికి, లేదు డిప్యూటి cm పదవి కూడా టిడిపి వాళ్ళకే ఉండాలి అనుకుంటున్న మీ లాంటి వాళ్ళకి బాగా గమనిస్తున్నారు ప్రజలు.
లోకేష్ ముఖ్యమంత్రి అయితే బెటరేమో చంద్రబాబు గారు రిటైర్ అయ్యి TDP కి 135 ఊరికే వచ్చేయలేదు కూటమి లో బాగంగా వచ్చాయి అలాగే జనసేనకి 21 కి 21 వచ్చాయి అంటే కూటమి అలాగే బీజేపి కూడా నువు వాగిన మాట నీకు తప్పో కాదో సరిచూసుకో లోకేష్ ని CM ని చేసేద్దా CBN ని రిటైర్ చేసేసి
రాజేష్ అన్న నా విన్నపం. అన్న మీరు ఇదివరకు పెట్టే తమ్మినేల్స్ చాలా బాగుండేయ్. అన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ కంటే మీ ఛానల్ తంబ్నెయిల్ చాలా చాలా ఎట్రాక్టివ్ గా ఉండది. ఇప్పుడు థంబ్నెయిల్ సరిగ్గా బాగోవడం లేదు. మరి ఓల్డ్ టేప్ లా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు వీడియో పెట్టిన తమ్నేల్ కూడా. మీరు తొందరగా మార్చకపోతే వ్యూస్ కూడా తగ్గే అవకాశం ఉంది. జై భీమ్ జై రాజేష్ అన్న
ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏడ్చినా... 100 కి 100% కరెక్ట్... సీఎం మకి పర్ఫెక్ట్గా సూటయ్యే వ్యక్తి... లోకేష్ అన్న..... కానీ మాకు ఇప్పుడు ఉన్న కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు గారు....
135 seats , only TDP vallu votes veyste raaledu, tdp+jenasena+bjp votes anni kalipithe vachai. Nuvu itlagane vaagi vidi vidi ga pondi, jagan gelisi mee andhari saradha teerustadu.
@@MAHASENA-Rajesh sare do one thing, TDP office lo official ga meeting petti, lokesh garini deputy CM cheyali ani media mukam ga cheyppandi, meeru etlago tdp adhikara prathinidhi kada, ila RUclips lo ista mochinattu vislesanalu vadhu.
@@vinodkumarchekkirathi7436Pk ni kuda govt lo vunti alliance lo vuntu mithradharmam patinchakunda istanusaram ga public ga adhey govt ni indirect ga target chesthu public ga controversial statements isthunnadu...Neney home minister aythey , nenu kshamapanallu cheppanu ttd vallu kshamanapana cheppali , DGP kshamapana cheppalli ...Entidhi ???? Selfish politics kadha ....ayana dycm eh ga ...public ga aravatam dheniki ...direct ga pilipinchiandhalinchukomanu....ayna ayaniki ivvani rights levu....CM anukuntunda PK ???? PK ni
అన్న నేను టీడీపీ లోకేష్ అన్న ను చూసి అభిమానిని అయ్యాను లొకేష అన్న డీపీ. Cm కానీ cm గాని కావాలంటే నువ్వు youtub లో మాట్లాడితే జరగదు మీరుకూడా అధికార ప్రతినిధి కదా పోయి డైరెక్ట్ గా cbn గారితో మాట్లాడు ఎందుకు ఇలా చిల్లరగా youtub లో మాట్లాడటం ఎవరికీ ఏ పదవి ఇవాలో చంద్రబాబు గారికి తెలియదా మీకెందు ఈ అనొవసార టాపిక్ అవసరమా
ఈ పొత్తు లేకపోతే ముఖ్యమంత్రి పదవికి లోకేష్ గారు Just One Step Away లో ఉండేవారు !! Clear Path ఉండేది. TDP internal Issue ని ఇప్పుడు ఈ పొత్తు మూలాన అనవసర గోల చేస్తున్నారు ! ఇప్పుడు జన సేన వాళ్ళ కి ఏం కావాలంటే లోకేష్ ని అసలు సీన్ లో కి తీసుకురాకుండా next CM పవన్ కళ్యాణ్ అని చెప్పాలి కాదు కాదు చేసెయ్యాలి CM !! ఎంత అత్యాశ !! రెండు ఉమ్మడి జిల్లాల్లో తప్ప VOTE BANK లేని పార్టీ మొత్తం రాష్ట్రాన్ని ఏలాలి అని చూస్తుంది...అది కూడా టీడీపీ నెత్తి మీద ఎక్కి !! బాబు గార్ని జైల్లో పెట్టిన మరు క్షణం టీడీపీ కి 150 సీట్లు వచ్చాయి. TDP ALREADY WON . జనం అంతా జగన్ అంటే మండి పడుతున్నారు !! జగన్ రెడ్డే గెలిపించాడు టీడీపీ ని ! ! ...పవన్ కళ్యాణ్ ఆ రోజు ఉన్న Vulnerable situation ని advantage గా తీసుకుని జైల్ దగ్గర పొత్తు ప్రకటించాడు చాలా తెలివిగా convenient గా !! ఏదో టీడీపీ ని ఉద్దరిస్తున్నట్లు !! తను ఒక్కడే గెలవలేనని పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు !! లేకపోతే అది పొత్తు ప్రకటించే టైమా?! అసలు పవన్ కళ్యాణ్ మూలానే టీడీపీ గెలిచింది అని పిచ్చి build up ఇస్తున్నారు !! ఇప్పుడు Govt. లో నే ఉంటాడు మళ్ళీ govt. నే విమర్శిస్తాడు !! అన్నిట్లో వేలు పెడతాడు ..Seperate గా statements ఇస్తాడు !! అంతా అతి !! తను కూడా ఒక మంత్రి అని కాకుండా తాను కూడా ముఖ్యమంత్రి అని build up ఇస్తున్నాడు !!
తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోతే లోకేష్ ఏమి చేసాడు damage control చేశాడా? కేవలం పవన్ కళ్యాణ్ వాళ్లే TDP బయట పడింది లేదంటే YCP వాళ్ళు మీ డొక్క చించేవాళ్ళు మన బలం ఎంత ఉంది కాదు ఎప్పుడు ఎలా ప్రదర్శించం అనేది main point, ycp ని ఒడించటం కోసం తక్కువ seats తీసుకొని కూటమిలో TDP కి ఎక్కువ seats వచ్చాయి తప్పా జనసేన తక్కువేమి కాదు
@@mk-ov4jsit is all road map and script given by BJP at that time, he simply followed, pretending that because of him only BJP joined alliance but that is a drama played by BJP
రాజేష్ గారు మీరు చెప్పింది కరెక్ట్. పిచ్చి వెదవల కామెంట్లకు బాధ పడవల సిన అవసరం లేదు సర్. కష్టపడి అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి లోకేష్ బాబు గారు పేరు తెరమరుగు, అది ఇది అని తెగ రెచ్చి పోయి ప్రవర్తించే వ్యక్తి తెరపైకి అన్నప్పుడు టీడీపీ అధికార ప్రతినిధిగా మీ విశ్లేషణ చాలా సమంజసం. ఎవరు ఎంత మాట్లాడిన మన రాజకీయ విశ్లేషణ మన మనసుకు సరి అనిపిస్తే చాలు. వేటి గురించి ఆలోచించే అవసరం లేదు. నాయుడు, బెంగళూరు
Rajesh anna meeru ante respect vundhi.... DCM ga lokesh garu kavali ani annaru.,. Mari present DCM ga vunna kalyan gariki a padavini istharo kuda meere cheppandi anna..
రాజేష్ మహసేనా గారు !! లోకేష్ మేధావి తనం మాత్రమే పనికి రాదు. మొగతనం ఉన్న మగాడు గా ఉండాలి కళ్యాణ్ మాదిరిగా దూకుడు గా ఉండాలి.. లేక పోతే కూటమి కూలి .పోయే పరిస్థితి ఉంది...
Whether Lokesh gets Deputy CM or not, He is emerging/emerged as a Big Leader in AP andi. Mark my words soon He will be going to be One of the Top Leader from South andi. He is very well n highly educated, committed, honest, gvng solutions within NO TIME. Heis going to show his real capacity, capability, commitment, constructiveness andi. We hope for HIM all good andi. He is accepting all kinds of challenges n coming with solutions andi. ONLY TIME WILL TELL/SHOW LOKESH'S GREATNESS andi.
మీ నక్క తెలివితేటలు వల్ల ఇరు పార్టీల వారికి దక్కకుండా పోతావు. మీ వాక్చాతుర్యం నిజాయితీగా ఉండండి ప్రజల్లో మీ పట్ల నమ్మకం కోల్పోకండి. మీ అతి మాటకారితనం ప్రజల్లో మీ పట్ల నమ్మకాన్ని కోల్పోతారు.💯✔️
తెలుగు దేశం పార్టీని ఆక్లమించుకుంటామా ? వారి దొడ్డి దారి ఎంట్రి అవినీతి దోపిడి కార్పోరేట్ రాజకీయాలు గురించి వాస్తవాలు మాట్లాడితే పార్టీని ఆక్రమించుకున్నట్లేనా? ఆక్రమించుకోవడానికి మేమెవరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి కంటే దగ్గర వాళ్ళమా, మద్దతు కోసం మంత్రి పదవిచ్చి పొగపెట్టి బైటకు పంపిస్తే బైటికెళ్ళి అన్న తెలుగు దేశం పార్టీ పెట్టిన హరికృష్ణ గారి కంటే ముఖ్యులమా. పార్టీకి ఎప్పుడైనా ద్రోహం చేశామా పార్టీ కోసం విరాళాలు ఇచ్చాం రాత్రి పగలు కష్టపడ్డాం, కొట్టుకున్నాం గొడవలు పడ్డాం కోర్టుల చుట్టూ తిరిగాం దగ్గర బంధువులను దూరం చేసుకున్నాం. వెంకటేశ్వరరావు గారితో వందేళ్ళుకు పైగా బంధుత్వం ఉంది. వెంకటేశ్వరరావు గారంటే ఎంతో గౌరవం మాకు. మా ఇళ్ళల్లో భోంచేసేంత గౌరవం. అలాగే వెంకటేశ్వరరావు గారన్నా చాలా అభిమానం. వారుకూ మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. మా మేనత్త ఒకావిడ ను దగ్గుబాటి వారికి ఇచ్చాం. చిన్న ఫేవర్ చేయమని ఎప్పుడూ వారిని అడిగి ఇబ్బంది పెట్టలేదు ఈ రోజువరకూ. 1988 లో యస్ ఐ ఉద్యోగానికి అన్ని టెస్ట్ లు పాటైనా రిటర్న్ టెస్ట్ లో పాటైనా ఇంటర్వ్యూ లో హెల్ప్ చేయమని అడిగి ఇబ్బంది పెట్టదల్చుకోక ఉద్యోగం మిస్ చేసుకున్నాం. మా కులం పార్టీ అధికారపార్టి ఉన్నా వచ్చిన అవకాశాం చేజార్చకుని బాధతో కుమిలిపోయి కళ్ళనీరు పెట్టుకున్నాం తప్ప బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని సేఫ్ అయి పోలేదు. పార్టీ మాకు ఏమీ ఇవ్వకపోయినా యన్టీఆర్ గారి మీద అభిమానం తో పార్టీకి ద్రోహం చేయలేదు. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని అన్ని విధాలా ప్రొత్సహించి ఇద్దరిని ఎమ్మేల్యేలు గా గెలిపించాం. వారినడిగితే మేం చేసిన మంచి చెపుతారు. కార్పొరేట్ రాజకీయాలు వలన డబ్బు లేక వెనుకబడి పోయాం. యన్టీఆర్ గారు ఉండి ఉండే మా సేవలు గమనించి ఖచ్చితంగా న్యాయం చేసేవారు. అయినా పార్టీలో కొనసాగుతున్నాం. గతంలో టిడిపి లో ఎమ్మెల్యే గా గెలిచిన ఒకావిడ అన్నగారికి ద్రోహం చేసి మళ్ళీ తిరిగొచ్చి ఎమ్మెల్సి గా ఉంది. ఆవిడ కుమార్తె సైకో గాడి పార్టీ తరపున మా నియోజకవర్గంలో పోటీ చేసింది. మేమంతా పార్టీ కోసం కష్టపడి ఎన్నికల్లో పనిచేస్తుంటే ఆవిడ మన నాయకుడి దగ్గరె నమ్మకంగా ఉంటూ ఎమ్మెల్సీ గా వెలగబెడుతూ మా అమ్మాయిని గెలోపించమని ఇక్కడ నాయకులందరికీ ఫోన్ చేసింది. వాళ్ళ నా దగ్గరకు వచ్చి పోన్ చేసిన విషయాన్ని చెప్పారు. ఇదే విషయాన్ని హైదరాబాదులోని పార్టీ ఆఫీసుకు వెళ్ళి నిలదీశాను. మీరు మీరు బాగుండాలి పార్టీ కోసం మేం బంధుత్వాలను కూడా వదులుకోవాలి ఇదేనా వారి అపార చాణక్యుని రాజకీయం. నిజాలు మాట్లాడితే ఏదో చేస్తున్నామని పక్కన పెడుతున్నారు. కారెక్టర్ లేని వాళ్ళు ఎవరు మేమా వారా ? ఎవరు కరెక్ట్ గా ఉన్నారు.? తెలుసుకో ఈ రాయలసీమ దోపిడీ దొంగలు గురించి వారసత్వ రాజకీయాలు గురించి వీరి స్వార్ధ రాజకీయాల గురించి తెలుసుకుని మాట్లాడండి.
Rajesh anna ,vaapu ni chusi balupu anukoku ,single ga contest chesthe jagan CM avuthadu ,appudu etu kaakunda potharu , individual ga ysrcp worst stage lo 40 % votes vachayi .
12:44 Nuv cheppina party ly anni ye potthu lekumda gelichina party lu ...asalu TDP appudaina Potthu lekumda Gelichimdha... Pothu lo unnapudu pothu dharmam prakaram undali ani kuda niku telidhu Am analysis chesthunnav asalu
కూటమికి చిచ్చు పెడుతున్నావు. 5 ఏళ్లు గిర్రున తిరుగుతాయి. తర్వాత నీ పాత పార్టీ వస్తే ఏమిటి పరిస్థితి? 40% ఓట్లు YCP కి వచ్చాయి. 40% ఓట్లు TDP వి. కూటమికి వచ్చిన 57% ఓట్లు లో Janasena+BJP ఓట్లు సుమారు 17%. ముందు అది తెలుసుకో. ఈ గొడవ అవసరమా ? భవిష్యత్తు గురించి ఆలోచించి ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. YCP కి ఏమి కావాలో ఆ రాజకీయమే మీరు మొదలుపెట్టారు. దెబ్బతిoటారు జాగ్రత్త. వాళ్లు చాప కింద నీరు లాగా వస్తున్నారు. Pawankalyan గారికి తగిన గౌరవం ఇవ్వండి. TDP కి అధ్యక్షుడిగా లోకేష్ గారిని వెంటనే నియమించాలి. వచ్చే ఎన్నికలలో CM పదవి షేర్ తో వెళ్లాలి. లోకేష్ ని అప్పుడు CM చేయాలి. అత్యాశకు పోయి 2018 తర్వాత వ్యవహార శైలితో దెబ్బతిన్నట్లు మరోసారి దెబ్బతినకండి. జనాలు గమనిస్తున్నారు. అవసరం తీరాక బోడి మల్లయ్య వ్యవహార శైలి వద్దు. పార్టీ కి నష్టం. రాష్ట్రానికి నష్టం. మాకు 134 సీట్లు ఉన్నాయి అని పొత్తు ఉన్నప్పుడు indirect గా మాట్లాడకూడదు.
నెక్స్ట్ సి ఎం పవన్ కళ్యాణ్ గారు బాబు రాజేష్ తెలుసుకొండి మీరు గేమ్ స్టార్ట్ చేసారు మాకు తెలుస్తుంది ప్రతి జనసేనకులుకు తెలుస్తుంది
రాజేష్ మీది అతి ప్రసంగం కాదా? బాబుకు తెలియదా అన్ని విషయాలు?
లోకేష్ నిజమైన, సమర్థుడైన లీడర్. ఫ్యూచర్ సిఎం ❤❤
లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటే చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదా లోకేష్ గారికి పదవి ఇవ్వాలి అని మధ్యలో నువ్వు కూటమిని చెడగొట్టడానికి ఎదవ ప్రయత్నాలన్నీ చేస్తున్నావ్ పవన్ కళ్యాణ్ ఉన్నంతవరకు నువ్వు కూటమిని విడదీయ లేవు
మరి డీసీఎం అయ్యు కూడా హోమ్ కావాలి అని అడగడం. ఏమంటారు
రాజేష్ గారు మీరు మిస్ అవుతున్న మెయిన్ లాజిక్ ఏమిటంటే: ఉమ్మడి ప్రభుత్వంలో మెజారిటీ సీట్లు ఉన్నంత మాత్రాన, తెలుగు దేశం ఇచ్చే పార్టీ గాను, మిగతా పార్టీలు పుచ్చుకొనే పార్టీలు అనేదే బలప్రాతిపదిక సహజ రాజనీతి అనుకుంటే, మరి చంద్ర బాబుగారు జైల్లో ఉండి నైతిక ధైర్యం కోల్పోయిన తెలుగు దేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి ఏక పక్ష స్వార్థ రహిత మద్దతు ద్వారా మొత్తం కూటమి పార్టీలకు వచ్చిన మహా విజయానికి కారణ మైన పవన్ కళ్యాణ్ గారి హద్దులు లేని నైతికత్వానికి పరిధిలు కొలిచే సామధ్యం మనకు తెలిసిన బల ఆధారిత రాజనీతికి ఉందా? ఒకవేళ ఆ నైతికత్వాన్ని ప్రక్కన పెట్టి కేవలం బలఆధారిత రాజనీతినే ప్రదర్శిస్తే, పవన్ కళ్యాణ్ గారి నైతికతను గమనించిన ప్రజా మనస్సాక్షి ప్రభావ ఉదృతి ప్రతిఫలం భవిష్యత్తులో ఎదుర్కొనే పరిస్థితి తెలుగుదేశానికి ఉదయించదా? ఈ మాత్రం సూక్ష్మ దృషి చంద్రబాబు నాయుడు గారికి ఉండదనుకోవటం పొరపాటు కాదా!? మీరు రైజ్ చేసిన టాపిక్ వల్ల, అవసరమైన సమాయానికి ముందే పేలి చేతకల్లా పడ్డ మిస్సయిల్ లా లోకేష్ గారి భవిష్యత్ కు అనవసర ఇబ్బంది కలిగే అవకాశం లేదా? ఒకవేళ కేవలం మీలాంటి వారి ఈ ఆలోచనల బలం వళ్లే లోకేష్ గారికి ఎప్పుడో జరగాల్సిన మేలు ఇప్పుడే జరుగుతుందను కొంటే, అలా సమకూరే మేలు సహజ సిద్ధంగా ఎదుగని వృక్షాని బలం తక్కువ అన్న చందంగా దీర్ఘకాలం మన గలుగుతుందా!? ఒకవేళ ఈ టాపిక్ రైజ్ చేయటం వల్ల మీకేదో ప్రతిఫలం దక్కొచ్చు అనుకున్నా, సూక్ష్మ విశ్లేషణ జ్ఞానం ఉన్న చంద్రబాబుగారికి, ఈ టాపిక్ వల్ల కలిగే లాభం కన్నా వచ్చే నష్టమని గ్రహించి మీకు అసలుకే మోసం కలగదా!? శుభాకాంక్షలు.
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు మీరు అంతా
135 సీట్లు టీడీపీ కి ఎలా వచ్చాయో తెలీదా తెలివి తక్కువ రాజేష్, మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీతో లేక పోతే మీ పరిస్థితి ఏంటో
నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు అందరికీ తెలిసిందే నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు ఎక్కడుందో నేను చెప్పాలా, తెలుగుదేశం పార్టీ ఈసారీ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి ysrcp ని ఎదిరించి ఎన్నికల్లో విజయం సాధించింది దీనిని చంద్రబాబుతో పాటు లోకేష్ గారే ముందుండి నడిపించారు అని కరాఖండిగా చెప్పేస్తున్నారు,
మరి కూటమి ఎటు పోవాలి
రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అని ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన పట్టుదలతో కూటమిని కూడగట్టి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న వ్యక్తి మళ్లీ సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని భావించిన శ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎటు పోవాలి. డిప్యూటీ సీఎం కావాలి, హోం మంత్రి కావాలి, మంత్రి పదవులు కావాలని ఆయన అడగలే ప్రజలందరూ కోరుకుంటే ఆయన రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉండాలని అనుకున్నాడు అది ఒక్కడే ఉండాలని ప్రజలందరి నిర్ణయం. దానికి న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అవమానించినట్టు కాదా నీ ఉద్దేశం ఏమిటి లోకేష్ గారు కూడా ఉపముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత తగ్గిపోతుంది అనుకుంటున్నావా అంతకంతకు రెట్టింపు అవుతూనే పెరుగుతూనే ఉంటుంది ఇది నువ్వు మాట్లాడిన తప్పు రాజేష్ మహాసేన గారు మీరంటే ఇష్టమే కానీ ప్రజలందరూ మీరు మాట్లాడింది తప్పు అని భావిస్తున్నారు అందుకే సోషల్ మీడియాలో ఇంత గణం వైరల్ అవుతుంది 👍
ఇండియాలో నువ్వు ఒక్కడు విశ్లేషించినట్టు నువ్వు పెద్ద బిల్డపు నీతో చాట్ నువ్వు ఒక విధానం ఏదో పెద్ద ఒక్కసారి ఉద్ధరించి మాట్లాడినట్టు ఓవరాక్షన్ తప్పితే ఫోన్ పే కి తప్పితే దేనికి నువ్వు ఉపయోగపడాలంటే ఉద్యోగాలు ఎలా రావాలి పిల్లలు ఎలా డెవలప్ కావాలి రాజకీయ నాయకులు ఎలా మెలికితే సమాజానికి ఉపయోగపడతారు ఇలాంటివి చెప్పాలి కానీ ఈడి మీద వాడికి వాడి మీద
కూటమి నాయకులను విడకొట్టడానికి వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్, మెల్ల మెల్లగా పాటిస్తున్నాడు....తెలుగు తమ్ముళ్ళార జాగ్రత్త...మన నాయకుడు కష్ట కాలంలో వున్న్నపడు సీనియర్ నాయకులు సైతం వెనుకడుగు వేశారు...అలాంటి సమయంలో మన పార్టీకి మన నాయకుడికీ అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారే...సహాయం మరవకండి...pytm వ్యూహంలో చిక్కుకోకండి....కూటమిని విచ్ఛిన్నం చేయకండి...
బాగా చెప్పావు రాజేష్ తమ్ముడు
నీకు సడన్ గా లోకేష్ మీద ఇంత ప్రేమ ఎందుకో? ఎవరికి kovert గా పని చేస్తున్నారు? జగన్ కా?
లోకేష్ కీ అనుకుంటా
Veediki Ward member avvalani trying
Kutami lo undi pawan kalyan enduku prabhuthwanni vimarcisthunnadu epudu emi maatlaaduthaado thado theliyani pichi pavanu evariki kovartu
వీడి బాధ అంతా వీడి mla టికెట్ పోయింది అని పడి ఏడుస్తున్నాడు విడు వీడి సొల్లు కబుర్లు మాటలు నమ్మకండి
రాజేష్ గారు మీరు ఒకటి మర్చిపోయినట్టున్నారు... మూడు పార్టీల ప్రజలు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారు.... అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు చూస్తా ఊరుకోరు
Asamanapratibasali lokesh
అన్నా..... నోటి దూల ఎక్కువ..... వాగటం.... తరువాత కవరింగ్ కి మరో పది వీడియో లు... చేయటం.... నీకు నువ్వే సాటి... 😅
నువు cbn కుమరియు పవన్ గారికి and జగన్ ku దూరం అయ్యావ్ అన్ని అందరికి తెలువు కానీ నువు నెక్స్ట్ ఎవరు ఉన్నారు తెలుగు దేశం పార్టీ దిక్కు అన్ని లోకేష్ గారు అన్ని తెలుసు అందరికి ne నక్క తెలివి చూపించడం చాలా గోరం. నాకు దిక్కు లోకేష్ అన్ని నువు ప్రత్యక్షoగా చెప్తున్నావ్ అది తెలుసు సామీ.
రాజేష్ గారు నమసై నాది రాయలసీమ మీరు చెప్పింది ఏమి తప్పు లేదు నిను సిబియన్ సార్ యెక్క విరబిమాని మా మనుషులొ ఉండేది మీరు బాగ చెప్పారు ఇ విషయంలో నా సపొట్ మికె 👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
రాజేష్ అన్నా..... మీరు ఆలోచించినట్లు టిడిపి జనసేన అధినేత లు ఆలోచించి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం ఉండేదా??? నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం, సీఎం చేయవలసిన అవసరం ఏముంది!! టిడిపి కే 135 సీట్లు గెలిచే సత్తా ఉంటే గతంలో ఎపుడు అయినా ఒంటరిగా ఇంత మెజారిటీ సాధించిందా?? నువ్వు టార్గెట్ ఎవరిని చేయాలి అనుకుంటున్నావ్...... నీకు అయినా క్లారిటీ ఉందా??? పవన్ కి పదవులు తుచ్చం తో సమానం....లేని పోని వితండ వాదనలు తెచ్చి కంగారు పడకు, కంగారు పెట్టకు...దశాబ్దాల పాటు భారతదేశం ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నే దిక్కు,దివానం లేకుండా పోయింది...ఏ పార్టీ ఎపుడు కనుమరుగు అవుతుందో ఎవరు చెప్పలేరు..... నువ్వు ఆపేస్తావా??? ఎందుకు అన్న కాలంతో పాటు కలిసి నడవక...,👍👍👍
జగన్ అనుచరుడు రాజేష్
సూపర్ రాజేష్.. గుడ్ ఎనాలిసిస్ 💐💐💐
Erripuka
లోకేష్ అన్న cm కావాలి తెలుగు దేశం పార్టీ కాపాడుకోవాలి
Erripuka
లోకేష్ గారికి డిప్యూటీ C. M. ఇవ్వండి 🥰
135 single ga poti chesi geliste appudu adugu CM ni cheyyamani
Single ga poti chesina 135 rakapovachu but 90 aythey pakka vasthayi 😂😂😂 first PK ni ontariga poti cheyamanu ..single digit kuda kasthamey 🙏 Practical ga alochinchandra ..ivvani thelisey PK alliance loki vachadu .Kanisam 80 percent constituency lo party office llu kuda lev jsp ki ...ekkuva alochincha kandira ..mahasena Rajesh is 100 percent correct .
@mk-ov4js
Aunu 2019 lo single ga poti chesaru enni vachai marchipoya
@@ravikumar-pl2seStill 40 percent vundhi voting percentage 😅 tdp ki appudu..aadhi marchipoyava ...appudu jsp ku just 6 percent 🤣 ..Kalalu kanochu asha padochu kani avi haddhullo vunteyney eppatikaina neraveruthay.
@@mk-ov4js
Don't worry brother Anni jaruguthai politics lo, BJP kuda 2 seats thone start aie ippudu number one position lo undi
21 సింగిల్ గా పోటీ చేసి గెలవడం కష్టం అంటావు అంతేనా
Save tdp Rajesh garu
Erripuka
జై లోకేష్ బాబు జై రాజేష్ అన్న జై టిడిపి
Rajesh
జై భీమ్ మీరు తెలివి ఉన్న లీడర్👍
గుంట నక్కలు ఎదురుచూస్తున్నాయి బాబుగారి తర్వాత మాదే హవా అన్నట్టు
ఒరేయ్ రాజేష్ అన్నా ... నువ్వేమో నేను టీడీపీ లీడర్ అని చెప్పుకొని తిరుగుతున్నావు ... అక్కడ డిబేట్ లలో అసలు నీకు .. టీడీపీ పార్టీ కి సంబంధమే లేదు అని టీడీపీ వాళ్ళే చెప్తున్నారు .. .ఇంక పిల్ల సైనికుల సంగతి అయితే చెప్పక్కర్లేదు ... తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ....ని బ్రతుకు ఏంటి అన్న ఇలా తయారు అయ్యింది ....😂😂
ఎప్పుడు DCM చేయాలో చంద్రబాబు గారికి తెలియదు ఆనుకుంటునా?
అన్న పార్టీ కోసం ప్రజల్లోకి వచ్చి ఏదైనా చెయ్యండి మీ అభిమానిగా చెప్తున్నా టీవీ ముందు కూర్చుంటే పార్టీలో ఎదగలేరు. ఎలక్షన్ ముందు జనసేన కి వ్యతిరేకంగా మీరు చేసిన వీడియో తో ఇమేజ్ మొత్తం పార్టీలో డ్యామేజ్ అయిపోయింది. అధిష్టానం లెవెల్లో మాట్లాడు కోవాల్సిన విషయాలు మీరు మాట్లాడటం వలన ఉపయోగం లేదు. అనవసర విషయాల్లో తల దూర్చి పరువు తగ్గించుకోకండి
మొన్న రాజేష్ గారు పెట్టిన వీడియో కరెక్ట్. లోకేష్ గారు ఈ పార్టీ కోసం చాలా భరించాడు. చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. లోకేష్ గారు ఏ పదవికి ఐనా కూడా అర్హుడే.
He expressed his opinion, persons criticized him also have their opinion and demand some other would be made as CM/dcm what is wrong, others may criticize them will they tolerate
Erripuka
Pawan chesina melu meeranta
Marichinattunnaru, so sad, mee kharma
Ur correct bro jai lokesh jai Tdp
Perfect analysis.... Rajesh garu
Erripuka
Very good analysis sir. Thank you
నువ్వు ఇలాంటి డిబేట్ పెట్టడం వల్ల టీడీపీకి ఫ్యూచర్ లో నష్టం జరుగుతుంది రాజేష్
నూటికి రెండు వందల శాతం చెబుతున్న మీరు చేసిన కామెంట్ జనసేన ని టిడిపిని ఇరుక్కుని పెట్టే వీడియో చేశారు. ఇలాంటి విషయాలు పెద్దలకు తెలుసు అన్న వాళ్లు వాళ్లు ఆలోచించు కుంటారు. పార్టీ తరఫున మీకు అప్పగించిన పని చేయండి
Nuv kootamini divide chesi cbn ni lokesh ni yerripookulni chedhaam ani gattiga try chesthunaav.....all the best anna
అనుభవం గల నాయకుడు ఈ రాష్ట్రానికి cm ఉండాలని జనసేన గౌరవ ప్రదమైన అభిప్రాయానికి, లేదు డిప్యూటి cm పదవి కూడా టిడిపి వాళ్ళకే ఉండాలి అనుకుంటున్న మీ లాంటి వాళ్ళకి బాగా గమనిస్తున్నారు ప్రజలు.
18:28 సిఎం తెలుగుదేశం వాటా నా ? కొంచెం జాగ్రతగా మాట్లాడు బ్రో లాస్ట్ 3 videos కొంచెం తేడాగా వున్నాయి
Your analysis perfectly correct. Lokesh should be next CM
Nuvvu emchesina mla kalevu rajesh
లోకేష్ ముఖ్యమంత్రి అయితే బెటరేమో చంద్రబాబు గారు రిటైర్ అయ్యి TDP కి 135 ఊరికే వచ్చేయలేదు కూటమి లో బాగంగా వచ్చాయి అలాగే జనసేనకి 21 కి 21 వచ్చాయి అంటే కూటమి అలాగే బీజేపి కూడా నువు వాగిన మాట నీకు తప్పో కాదో సరిచూసుకో లోకేష్ ని CM ని చేసేద్దా CBN ని రిటైర్ చేసేసి
రాజేష్ అన్న నా విన్నపం. అన్న మీరు ఇదివరకు పెట్టే తమ్మినేల్స్ చాలా బాగుండేయ్. అన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ కంటే మీ ఛానల్ తంబ్నెయిల్ చాలా చాలా ఎట్రాక్టివ్ గా ఉండది. ఇప్పుడు థంబ్నెయిల్ సరిగ్గా బాగోవడం లేదు. మరి ఓల్డ్ టేప్ లా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు వీడియో పెట్టిన తమ్నేల్ కూడా. మీరు తొందరగా మార్చకపోతే వ్యూస్ కూడా తగ్గే అవకాశం ఉంది. జై భీమ్ జై రాజేష్ అన్న
Ippudu Cm evaru avutharu ani kaadu janalu votes vesindhi NDA ki , polavaram ,capital city kattandi first
ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏడ్చినా... 100 కి 100% కరెక్ట్... సీఎం మకి పర్ఫెక్ట్గా సూటయ్యే వ్యక్తి... లోకేష్ అన్న..... కానీ మాకు ఇప్పుడు ఉన్న కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు గారు....
దయచేసి ఇట్లాంటి వీడియో చూడకండి బాబు పనులు చాలా ఉన్నాయి జనాలు సమాజంలో చేయాల్సి పనులు చాలా ఉన్నాయి ఇట్లాంటి వీడియోలు చూసి
అన్నా రాజేష్ లోకేష్ ని టీడీపీ అధినేత గా చేయాలి (అధ్యక్షుడు) సిబిఎన్ గారూ సిఎం గా వుండాలి జనసేన బీజేపీ బయటికి పంపాలి
సూపర్ బ్రదర్
Appudu TDP madda gudusukoni pothundhi
Janasena lekundaa Ee saari cheyyandi 2019 repeated ayyiddi😊😊😊😊😊
Jenasena lekapothe , jagan gelichi kudha pagala denguthadu malli andharini.
Janasena vaallu votes veyakundaa "TDP 135" gelichindaa.???aa sangati chandrababu gaariki kooda telusu madyalo nee oxford salahalu suchanalu avasaramaa....????
What you said is 💯 correct
లోకేష్ గారు AP కి future CM కావాలి. లోకేష్ తెలివి తేటలు ఈ State కు అవసరం. అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటే లోకేష్ సమర్ధ నాయకుడు
జై లోకేష్ లోకేష్ సీఎం
Erripuka
ఓట్లు చీలనివ్వను అని అన్నాడు. చేసి చూపించాడు.
Vunna Govt dissolve chesi...Single single ga poti chesi...apudu Lokesh Gaarini CM chesukondi Brother.Mem Kalyan gaarini Chesukuntam.
ఎవడి గొంతులో ఎలాక్కాయ పడిందో మాకు తెలుసు రాజేష్ గారు 😆🤣🤣
Super bro
135 seats , only TDP vallu votes veyste raaledu, tdp+jenasena+bjp votes anni kalipithe vachai. Nuvu itlagane vaagi vidi vidi ga pondi, jagan gelisi mee andhari saradha teerustadu.
Jsp 21 కూడా only jsp ఓట్లతో రాలేదు.. అందుకని మీరు మంత్రి పదవులు ఎవరికీ ఇవ్వాలో TDP చెప్తే బావుంటదా?
@@MAHASENA-Rajesh sare do one thing, TDP office lo official ga meeting petti, lokesh garini deputy CM cheyali ani media mukam ga cheyppandi, meeru etlago tdp adhikara prathinidhi kada, ila RUclips lo ista mochinattu vislesanalu vadhu.
@@vinodkumarchekkirathi7436Pk ni kuda govt lo vunti alliance lo vuntu mithradharmam patinchakunda istanusaram ga public ga adhey govt ni indirect ga target chesthu public ga controversial statements isthunnadu...Neney home minister aythey , nenu kshamapanallu cheppanu ttd vallu kshamanapana cheppali , DGP kshamapana cheppalli ...Entidhi ???? Selfish politics kadha ....ayana dycm eh ga ...public ga aravatam dheniki ...direct ga pilipinchiandhalinchukomanu....ayna ayaniki ivvani rights levu....CM anukuntunda PK ????
PK ni
Good sir
అన్న నేను టీడీపీ లోకేష్ అన్న ను చూసి అభిమానిని అయ్యాను
లొకేష అన్న డీపీ. Cm కానీ cm గాని కావాలంటే నువ్వు youtub లో మాట్లాడితే జరగదు మీరుకూడా అధికార ప్రతినిధి కదా పోయి డైరెక్ట్ గా cbn గారితో మాట్లాడు ఎందుకు ఇలా చిల్లరగా youtub లో మాట్లాడటం
ఎవరికీ ఏ పదవి ఇవాలో చంద్రబాబు గారికి తెలియదా మీకెందు ఈ అనొవసార టాపిక్ అవసరమా
ఈ పొత్తు లేకపోతే ముఖ్యమంత్రి పదవికి లోకేష్ గారు Just One Step Away లో ఉండేవారు !! Clear Path ఉండేది. TDP internal Issue ని ఇప్పుడు ఈ పొత్తు మూలాన అనవసర గోల చేస్తున్నారు ! ఇప్పుడు జన సేన వాళ్ళ కి ఏం కావాలంటే లోకేష్ ని అసలు సీన్ లో కి తీసుకురాకుండా next CM పవన్ కళ్యాణ్ అని చెప్పాలి కాదు కాదు చేసెయ్యాలి CM !! ఎంత అత్యాశ !! రెండు ఉమ్మడి జిల్లాల్లో తప్ప VOTE BANK లేని పార్టీ మొత్తం రాష్ట్రాన్ని ఏలాలి అని చూస్తుంది...అది కూడా టీడీపీ నెత్తి మీద ఎక్కి !! బాబు గార్ని జైల్లో పెట్టిన మరు క్షణం టీడీపీ కి 150 సీట్లు వచ్చాయి. TDP ALREADY WON . జనం అంతా జగన్ అంటే మండి పడుతున్నారు !! జగన్ రెడ్డే గెలిపించాడు టీడీపీ ని ! ! ...పవన్ కళ్యాణ్ ఆ రోజు ఉన్న Vulnerable situation ని advantage గా తీసుకుని జైల్ దగ్గర పొత్తు ప్రకటించాడు చాలా తెలివిగా convenient గా !! ఏదో టీడీపీ ని ఉద్దరిస్తున్నట్లు !! తను ఒక్కడే గెలవలేనని పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు !! లేకపోతే అది పొత్తు ప్రకటించే టైమా?! అసలు పవన్ కళ్యాణ్ మూలానే టీడీపీ గెలిచింది అని
పిచ్చి build up ఇస్తున్నారు !! ఇప్పుడు Govt. లో నే ఉంటాడు మళ్ళీ govt. నే విమర్శిస్తాడు !! అన్నిట్లో వేలు పెడతాడు ..Seperate గా statements ఇస్తాడు !! అంతా అతి !! తను కూడా ఒక మంత్రి అని కాకుండా తాను కూడా
ముఖ్యమంత్రి అని build up ఇస్తున్నాడు !!
బాగా చెప్పారు ప్రభుత్వం రద్దు చేసి టీడీపీ ని సింగిల్ గా గెలిపించేయండి ,పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదు 2019 లో చంద్రబాబు గారికి బాగా తెలుసు
💯💯💯💯💯 correct andi meeru cheppindhi ..Naku emanipinchindho nenem cheppalanukunnano adhey chepparu meeru 🙏
తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోతే లోకేష్ ఏమి చేసాడు damage control చేశాడా? కేవలం పవన్ కళ్యాణ్ వాళ్లే TDP బయట పడింది లేదంటే YCP వాళ్ళు మీ డొక్క చించేవాళ్ళు మన బలం ఎంత ఉంది కాదు ఎప్పుడు ఎలా ప్రదర్శించం అనేది main point, ycp ని ఒడించటం కోసం తక్కువ seats తీసుకొని కూటమిలో TDP కి ఎక్కువ seats వచ్చాయి తప్పా జనసేన తక్కువేమి కాదు
Ilanti pukulo matalu matlade 2019 lo 23 tho denginchukunaru
@@mk-ov4jsit is all road map and script given by BJP at that time, he simply followed, pretending that because of him only BJP joined alliance but that is a drama played by BJP
డిప్యూటీ సిఎం ని చేద్దాం.. పవన్ కళ్యాణ్ గారిన.. ముఖ్యమంత్రి ని చేసి.... డిప్యూటీ సీఎం గా... లోకేష్ బాబు
21 సీఎం నా 135డిప్యూటీ సీఎం నా 😂
చేసేయ్ మరి 😂😄
Miru vadhulukune,mike,nashtam
Pawan
Lekunte,tdp,odipoyedhi,
Your great rajesh bai
135 Janasena vaalu votes veyakundaa gelichaara ee sangati chandrababu gaari ki kooda telusu nee oxford salahalu aapaali 😊😊😊😊
Rajesh anna exlent
నువ్వు అనుకుంటే cm అవ్వరు అమ్మ
నువ్వు అనుకుంటే అవ్వుద్దా బామ్మర్ది
Yes correct rajesh garu your raigt👍.
Perfect analysis Rajesh ji
Lokesh garu most talented politician, talented and hard worker
Erripuka
Babu garu abhivrudhi Lokesh garu santhibadrathalu AP growth rocket spead tho velthundi
Erripuka
రాజేష్ గారు మీరు చెప్పింది కరెక్ట్. పిచ్చి వెదవల కామెంట్లకు బాధ పడవల సిన అవసరం లేదు సర్. కష్టపడి అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి లోకేష్ బాబు గారు పేరు తెరమరుగు, అది ఇది అని తెగ రెచ్చి పోయి ప్రవర్తించే వ్యక్తి తెరపైకి అన్నప్పుడు టీడీపీ అధికార ప్రతినిధిగా మీ విశ్లేషణ చాలా సమంజసం. ఎవరు ఎంత మాట్లాడిన మన రాజకీయ విశ్లేషణ మన మనసుకు సరి అనిపిస్తే చాలు. వేటి గురించి ఆలోచించే అవసరం లేదు.
నాయుడు, బెంగళూరు
100 percent chepparu sir, lokesh garey future for tdp
AS being tdp leader, Rajesh mahasena version is perfectly right
దయచేసి లోకేష్ నీ ఢీప్యూటీ సీఎం చెయ్యాలి
Rajesh anna meeru ante respect vundhi.... DCM ga lokesh garu kavali ani annaru.,. Mari present DCM ga vunna kalyan gariki a padavini istharo kuda meere cheppandi anna..
You are the first enemy to nara lokesh
నీకులాంటి వాడి వలెనే కూటమి లొ విబేధాలు మొదలు అవుతాయి
స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎలా వస్తారో అలానే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం వస్తారు అనుకుంటున్నారు 😂😂
Superrrrrrr....meru
Well said Rajesh garu Lokesh garu deserves to be deputy chief minster nobody can dispute that fact
It shows insecurity on janasena side
రాజేష్.....మీరు వెనక్కి తగ్గద్దు, మీరు మాట్లాడింది కరెక్ట్. Dont worry.
రాజేష్ మహసేనా గారు !! లోకేష్ మేధావి తనం మాత్రమే పనికి రాదు. మొగతనం ఉన్న మగాడు గా ఉండాలి
కళ్యాణ్ మాదిరిగా దూకుడు గా ఉండాలి.. లేక పోతే కూటమి కూలి .పోయే పరిస్థితి ఉంది...
Kutami division confirmed
Whether Lokesh gets Deputy CM or not, He is emerging/emerged as a Big Leader in AP andi. Mark my words soon He will be going to be One of the Top Leader from South andi. He is very well n highly educated, committed, honest, gvng solutions within NO TIME. Heis going to show his real capacity, capability, commitment, constructiveness andi. We hope for HIM all good andi. He is accepting all kinds of challenges n coming with solutions andi. ONLY TIME WILL TELL/SHOW LOKESH'S GREATNESS andi.
Potthu lekapoty TDP loo 135 mandi CM ayenaa yavari ki ebbandi ledu bro 😢
మీ నక్క తెలివితేటలు వల్ల
ఇరు పార్టీల వారికి దక్కకుండా పోతావు. మీ వాక్చాతుర్యం నిజాయితీగా ఉండండి ప్రజల్లో మీ పట్ల నమ్మకం కోల్పోకండి. మీ అతి మాటకారితనం ప్రజల్లో మీ పట్ల నమ్మకాన్ని కోల్పోతారు.💯✔️
🤦🤦
ఇది సొంత పార్టీ కాదు కూటమి సీఎం. డీసీఎం చేయడానికి
తెలుగు దేశం పార్టీని ఆక్లమించుకుంటామా ? వారి దొడ్డి దారి ఎంట్రి అవినీతి దోపిడి కార్పోరేట్ రాజకీయాలు గురించి వాస్తవాలు మాట్లాడితే పార్టీని ఆక్రమించుకున్నట్లేనా? ఆక్రమించుకోవడానికి మేమెవరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి కంటే దగ్గర వాళ్ళమా, మద్దతు కోసం మంత్రి పదవిచ్చి పొగపెట్టి బైటకు పంపిస్తే బైటికెళ్ళి అన్న తెలుగు దేశం పార్టీ పెట్టిన హరికృష్ణ గారి కంటే ముఖ్యులమా. పార్టీకి ఎప్పుడైనా ద్రోహం చేశామా పార్టీ కోసం విరాళాలు ఇచ్చాం రాత్రి పగలు కష్టపడ్డాం, కొట్టుకున్నాం గొడవలు పడ్డాం కోర్టుల చుట్టూ తిరిగాం దగ్గర బంధువులను దూరం చేసుకున్నాం. వెంకటేశ్వరరావు గారితో వందేళ్ళుకు పైగా బంధుత్వం ఉంది. వెంకటేశ్వరరావు గారంటే ఎంతో గౌరవం మాకు. మా ఇళ్ళల్లో భోంచేసేంత గౌరవం. అలాగే వెంకటేశ్వరరావు గారన్నా చాలా అభిమానం. వారుకూ మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. మా మేనత్త ఒకావిడ ను దగ్గుబాటి వారికి ఇచ్చాం. చిన్న ఫేవర్ చేయమని ఎప్పుడూ వారిని అడిగి ఇబ్బంది పెట్టలేదు ఈ రోజువరకూ. 1988 లో యస్ ఐ ఉద్యోగానికి అన్ని టెస్ట్ లు పాటైనా రిటర్న్ టెస్ట్ లో పాటైనా ఇంటర్వ్యూ లో హెల్ప్ చేయమని అడిగి ఇబ్బంది పెట్టదల్చుకోక ఉద్యోగం మిస్ చేసుకున్నాం. మా కులం పార్టీ అధికారపార్టి ఉన్నా వచ్చిన అవకాశాం చేజార్చకుని బాధతో కుమిలిపోయి కళ్ళనీరు పెట్టుకున్నాం తప్ప బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని సేఫ్ అయి పోలేదు. పార్టీ మాకు ఏమీ ఇవ్వకపోయినా యన్టీఆర్ గారి మీద అభిమానం తో పార్టీకి ద్రోహం చేయలేదు. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని అన్ని విధాలా ప్రొత్సహించి ఇద్దరిని ఎమ్మేల్యేలు గా గెలిపించాం. వారినడిగితే మేం చేసిన మంచి చెపుతారు. కార్పొరేట్ రాజకీయాలు వలన డబ్బు లేక వెనుకబడి పోయాం. యన్టీఆర్ గారు ఉండి ఉండే మా సేవలు గమనించి ఖచ్చితంగా న్యాయం చేసేవారు. అయినా పార్టీలో కొనసాగుతున్నాం. గతంలో టిడిపి లో ఎమ్మెల్యే గా గెలిచిన ఒకావిడ అన్నగారికి ద్రోహం చేసి మళ్ళీ తిరిగొచ్చి ఎమ్మెల్సి గా ఉంది. ఆవిడ కుమార్తె సైకో గాడి పార్టీ తరపున మా నియోజకవర్గంలో పోటీ చేసింది. మేమంతా పార్టీ కోసం కష్టపడి ఎన్నికల్లో పనిచేస్తుంటే ఆవిడ మన నాయకుడి దగ్గరె నమ్మకంగా ఉంటూ ఎమ్మెల్సీ గా వెలగబెడుతూ మా అమ్మాయిని గెలోపించమని ఇక్కడ నాయకులందరికీ ఫోన్ చేసింది. వాళ్ళ నా దగ్గరకు వచ్చి పోన్ చేసిన విషయాన్ని చెప్పారు. ఇదే విషయాన్ని హైదరాబాదులోని పార్టీ ఆఫీసుకు వెళ్ళి నిలదీశాను. మీరు మీరు బాగుండాలి పార్టీ కోసం మేం బంధుత్వాలను కూడా వదులుకోవాలి ఇదేనా వారి అపార చాణక్యుని రాజకీయం. నిజాలు మాట్లాడితే ఏదో చేస్తున్నామని పక్కన పెడుతున్నారు. కారెక్టర్ లేని వాళ్ళు ఎవరు మేమా వారా ? ఎవరు కరెక్ట్ గా ఉన్నారు.? తెలుసుకో ఈ రాయలసీమ దోపిడీ దొంగలు గురించి వారసత్వ రాజకీయాలు గురించి వీరి స్వార్ధ రాజకీయాల గురించి తెలుసుకుని మాట్లాడండి.
You are true, brother,
I agree with Rahesh comments
Oka mahasena Rajesh abhimaniga chepthunna ippudu kutami palanalo undi prajaswamyam chala gatharagaundi ,asthiraparichey ilantimatalu vighatham😂
This is kutami government
Lokesh should work under Pawan only
Neeku athi thelivi ekkuvaindi
మీరు చెప్పిన అంశం నిజంగానే కూటమి ని విచ్ఛిన్నం చేసేలా వున్నాయి ఒకొక్క సారి మీ మాటలు వైసీపీ పార్టీకి కొవర్ట్ గా మరారేమో అని సందేహం కలుగుతుంది
True ✅
Good going...
20:54యెక్కడో ఒక మహిళా ఉచిత బస్సు పథకం కోసం అడిగేయ్ మీకు ఫించన్ పెంచాం కదా అంటున్నరు లోకేష్ గారూ ....మీకు రాజకీయ పరిజ్ఞానం ఏమిటి 😢😢
జై లోకేష్ అన్న.. జై cbn... జై టీడీపీ
Rajesh anna ,vaapu ni chusi balupu anukoku ,single ga contest chesthe jagan CM avuthadu ,appudu etu kaakunda potharu , individual ga ysrcp worst stage lo 40 % votes vachayi .
12:44 Nuv cheppina party ly anni ye potthu lekumda gelichina party lu ...asalu TDP appudaina Potthu lekumda Gelichimdha...
Pothu lo unnapudu pothu dharmam prakaram undali ani kuda niku telidhu
Am analysis chesthunnav asalu