Manmadhuda Nee Kalaganna Telugu Lyrics | Manmadha Songs | Simbu, Jyothika | Maa Paata Mee Nota

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 1,7 тыс.

  • @maapaatameenotayt
    @maapaatameenotayt  11 месяцев назад +859

    Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD

    • @shavukarurambabu762
      @shavukarurambabu762 10 месяцев назад +160

      😢

    • @ManeeDegala
      @ManeeDegala 10 месяцев назад +73

      S

    • @shwethavg8759
      @shwethavg8759 10 месяцев назад +21

      ❤😢

    • @KarthikSindhu-y5r
      @KarthikSindhu-y5r 10 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@shavukarurambabu762

    • @Mrdreamrider764
      @Mrdreamrider764 10 месяцев назад +12

      Nenu

  • @mrvips444
    @mrvips444 2 года назад +328

    మన్మధుడా నీ కలగన్నా
    మన్మధుడా నీ కథవిన్నా
    మన్మధుడంటే కౌగిలిగా
    మన్మధుడే నా కావలిగా
    నన్ను పారేసుకున్నాలే
    ఎపుడొ తెలియకా
    నిన్ను కన్న తొలి నాడె
    దేహం కదలకా
    ఊహలలో అనురాగం
    ఊపిరి వలపేలే
    ఎందరినో నే చూసాగాని
    ఒకడే మన్మధుడు
    ఇరవై ఏళ్ళుగ ఎపుడు ఎరుగని
    ఇతడే నా ప్రియుడు
    ఎందరినో నే చూసాగాని
    ఒకడే మన్మధుడు
    ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని
    ఇతడే నా ప్రియుడు
    మన్మధుడా నీ కలగన్నా
    మన్మధుడా నీ కథవిన్నా
    మన్మధుడంటే కౌగిలిగా
    మన్మధుడే నా కావలిగా
    మగువగా పుట్టిన జన్మ
    ఫలితమీనాడు తెలిసే
    మత్తుగా మెత్తగా
    మనసు గెలిచిన తోడు కలిసే
    ఎదలలోన ఊయలలూగే
    అందగాడు ఇతడంట
    ఎదకు లోతు ఎంతో చూసే
    వన్నెకాడు ఎవరంట
    అయినా నేనూ మారాలే
    అందంగా బదులిస్తాలే
    సుఖమై ఎద విరబూస్తున్నా
    పులకింతే తెలిసిందా
    ఒక్కచూపుకు తనివే తీరదు
    అదియే విచిత్రమో
    నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే
    ఇదియే చరిత్రమో
    ఒక్కచూపుకు తనివే తీరదు
    అదియే విచిత్రమో
    నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే
    ఇదియే చరిత్రమో
    మన్మధుడే నా ప్రాయముగా
    మన్మధుడే నా ప్రాణముగా
    మన్మధుడే నా ప్రణయమని
    మన్మధుడే నాకిష్టమని
    చుక్క పొద్దుల్లో దాహం… పెంచు ముద్దాటలో
    ఒక్క నీ ముందు మాత్రం… సిగ్గు నేనవ్వనా
    నా పడకటింటికీ నీ పేరే పెట్టనా
    అందం నీకే రాసిస్తాలే
    నన్నే ఏలు దొర
    ఆ ఆఖరి వరకు నీతో ఉంటా
    కనవా నా ప్రేమా
    అందం నీకే రాసిస్తాలే
    నన్నే ఏలు దొర
    ఆఆ, ఆఖరివరకు నీతో ఉంటా
    కనవా నా ప్రేమా
    Ali janu

    • @bashapngukaruna496
      @bashapngukaruna496 Год назад +8

      Meeru evaro kani super Andi 👏
      Mee opika ku 🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mrvips444
      @mrvips444 Год назад

      @@bashapngukaruna496 thank you

    • @mrvips444
      @mrvips444 Год назад

      @@bashapngukaruna496 andhuku andi super

    • @cn.creotion8381
      @cn.creotion8381 Год назад +1

      Nice🙏👌👌

    • @vinitha5708
      @vinitha5708 Год назад +1

      Super ann tq

  • @sivajikota6606
    @sivajikota6606 2 года назад +433

    యూత్ కి బాగా నచ్చిన పాట ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సూపర్ హిట్ సాంగ్ 💖💖💖💖👌👌👌

    • @srinun
      @srinun Год назад +5

      👍👍👍

    • @Nani_babu_420
      @Nani_babu_420 Год назад +5

      Iiiiii88iiii😅mmmmmmmmmM, Tuyuva yuva oii😮😮😢 😢 😢 😮 😮 😮 😮😮 😮 mmmmmm? Mm? ?

  • @parlu4763
    @parlu4763 2 года назад +597

    నాకు తెలిసి ప్రేమ మైకంలో ఉన్న అమ్మాయిలకు బాగా నచ్చిన పాట ఇది 😍❤️🥰

    • @jamanna6491
      @jamanna6491 2 года назад

      AA0K000000000000qNahi

    • @rudrathanaya31
      @rudrathanaya31 Год назад +15

      Marriage kani ammai lu kaboye vani kosam ee song ni estapadutharu and this song dedicated my lovely husband 😘😘😘

    • @cn.creotion8381
      @cn.creotion8381 Год назад +4

      Yes

    • @_mahi_beats
      @_mahi_beats Год назад +4

      Yea

    • @manjunathc5449
      @manjunathc5449 Год назад +2

      ​@@cn.creotion8381 😅😅

  • @battinaganesh1780
    @battinaganesh1780 2 года назад +162

    తామరాకుమీదనుండి తొనికిసలాడి జారిపడె మంచుచుక్కలాంటి స్వచ్చమైన మనసునున్న ప్రతీ ఆడపిల్లలో కలిగే తొలి వలపు లాంటిది ఈ పాట మాదూర్యం

  • @Katuriharshith
    @Katuriharshith 5 месяцев назад +337

    2024లో ఈ సాంగ్ విన్నవారు ఒక లైక్ కొట్టండి

  • @AjayKumar-po2vq
    @AjayKumar-po2vq 2 года назад +138

    No one can replace chitra Amma super singing

  • @raju728perla3
    @raju728perla3 Год назад +13

    ఇలాంటి సాంగ్ నేనూ ఎప్పుడూ వినలేదు
    సాంగ్ హైలైట్ స్కూల్ వెళ్లే అ ప్పుడు చాలా అందచను.❤❤❤ లవ్ యు సాంగ్

  • @Ajay-9160
    @Ajay-9160 2 года назад +5218

    2050 lo kuda e song vinta anukunevallu unnara? 😁

  • @melangeofknowledge2857
    @melangeofknowledge2857 8 месяцев назад +27

    ఈ పాటలోని కొన్ని అద్భుతమైన లైన్స్
    1. మగువగా పుట్టిన జన్మ
    ఫలితమీనాడు తెలిసే...
    2. నా పడకటింటికి నీ పేరే పెట్టనా... 3. అందం నీకే రాసిస్తాను నన్నే ఏలు
    దొర
    Fell in love with these lines❤❤❤

  • @vutlayugandhar3405
    @vutlayugandhar3405 2 года назад +252

    ఇప్పుడు ఇంకా నేను 26 టైమ్స్ విన్నాను..ఈ పాట ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది.సూపర్ సాంగ్

  • @Telugodu367
    @Telugodu367 2 года назад +48

    Pataki 100% pranam posina voice 🥰😘❤️ pata vintey edho anubuthi 😊☺️😇

  • @ssshort935
    @ssshort935 2 года назад +198

    ఈ సాంగ్ ఎప్పటికీ సూపర్ హిట్ 23లో వినేవాళ్ళు

  • @Sirisha2027
    @Sirisha2027 5 месяцев назад +20

    ఒక అబ్బాయి నిజంగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా మారిపోతాడు అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అమ్మ లా చూసుకుంటుంది ❤️dhat is true love❤️

    • @SkJareena-ir5es
      @SkJareena-ir5es 4 месяца назад

      Cvbbnmgtitejuyttiy❤❤❤❤❤😅😅🎉🎉hhj

    • @ptirapati9986
      @ptirapati9986 2 месяца назад

      😂😂😂😂😂

    • @harsha9260
      @harsha9260 16 дней назад +1

      Amma..laga..amme chuskogaladhu...enni janmaletthina..

  • @keshaganisatishsuper2871
    @keshaganisatishsuper2871 2 года назад +1780

    2022 లో కూడా ఈ పాట వమ్మో సూపర్

  • @ananduppara8065
    @ananduppara8065 3 года назад +650

    E evergreen song ni 2022 lo kuda vintunna vaallu like here 😍😍😍😍

  • @rajureddy9049
    @rajureddy9049 Год назад +43

    ఈ పాట విన్నప్పుడల్లా నాకు లవర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది.❤

  • @sheelamumarani9361
    @sheelamumarani9361 3 года назад +55

    Chitra gari voice 💝

  • @gururaju7013
    @gururaju7013 Год назад +22

    మన్మధుడిని సృష్టించింది ఆ దేవుడు అయితే ఈ పాటను సృష్టించింది ఈ కవి

    • @balrajkura1887
      @balrajkura1887 11 месяцев назад

      Kadu chitra madam

    • @ravikanthmorla5517
      @ravikanthmorla5517 7 месяцев назад

      కాదు వేటూరి గారు​@@balrajkura1887

    • @rameshdoddi123
      @rameshdoddi123 3 месяца назад

      ​@@balrajkura1887Zzzst549

  • @thotabramhakamal7533
    @thotabramhakamal7533 Год назад +7

    ఈ పాట ముందు ఏ పాట అయినా vest super songs boss

  • @ramavathgopinath8506
    @ramavathgopinath8506 20 дней назад +15

    Bro 2025 lo evarina unnara❤

  • @Bharathi-uo3lu
    @Bharathi-uo3lu 8 месяцев назад +253

    2024 lo vine vallu ❤

  • @anderajesh1148
    @anderajesh1148 3 года назад +45

    Em song........ Em voice........ Em lyrics...... Awesome 👌

  • @HingeChandu
    @HingeChandu 3 года назад +111

    Always Goose bumps.. love
    lyrics 😘😘😘 🥰😍♥️💞💕

  • @uadybhanu8419
    @uadybhanu8419 2 года назад +19

    One of the best my favourite song 👌 lyrics 👌 lovely 🎧music 💗💗💖💖💞💞

  • @Atmanforever
    @Atmanforever 4 месяца назад +12

    He is a singer
    He is a dancer
    He is a actor
    He is a producer
    He is a director
    He is a performer
    He is a music director
    He is a lyricist
    He is a story and screen play writer
    He is a motivater
    And His name SilambarasanTR 👑

  • @deepthideepthi2537
    @deepthideepthi2537 2 года назад +113

    Ee song vinnappudu edho teliyani feeling 😊😘 ee song dedicated to my dear Bava ki ❤️

  • @RameshYallamgari
    @RameshYallamgari 11 месяцев назад +5

    My favourite song idhi ❤ hatsoff chitra garu👏👏

  • @Bhargavi139Dasari
    @Bhargavi139Dasari 11 месяцев назад +216

    Who are listening this song in 2024

  • @roxtarnayak7500
    @roxtarnayak7500 2 года назад +10

    Daily na car lo okasari ayina e song ravalsinde I love this song very super lyrics yuvan u rock 💕💕💖💖❤️❤️❤️😘😘😘

  • @rihansikutti6913
    @rihansikutti6913 2 года назад +25

    ప్రతి ఒక్క అమ్మాయికి ఇష్టమైన సంగ్

  • @grshorts8770
    @grshorts8770 2 года назад +16

    K S Chitra gariki oka 👍

  • @saisrikanthkanchinadham4554
    @saisrikanthkanchinadham4554 Год назад +16

    Chitra garu hatsoff..dedicated this song to my future wife

  • @neeradiakhilesh5767
    @neeradiakhilesh5767 Год назад +5

    Ending lo lyrics & vocals are too good asalu chithra gari voice is very sweet 🤌👌❤️‍🔥

  • @vijayvijju4719
    @vijayvijju4719 2 года назад +391

    Will listen 2023 and going on..... Years will go on but the fans for the song will increase day by day this song has the capacity to get such a fan base❤🤗

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 2 года назад +51

    ఈ సినిమాలో సాంగ్స్ బ్లాక్ బస్టర్ సినిమా అంతకన్నా బ్లాక్ బస్టర్ సినిమా ,సినిమాలో సాంగ్స్ ఎంత మందికి నచ్చాయో సినిమా ఎంతమందికి నచ్చిందో ఇంకా ఈ సాంగ్ చూస్తున్నాము అనే వారు ఉంటే 2022 లో కూడా చూస్తున్నాము మాకు ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోర్ కోటద్దు అనే వారు ఉంటే ఒక లైక్ వేసుకోండి సూపర్

  • @akhelkengari9815
    @akhelkengari9815 Год назад +25

    All time best Voice of the era ❤❤❤❤❤

  • @lovelymahesh2023
    @lovelymahesh2023 Год назад +2

    One of my ever favourite song 🥰 endhukante ammayi mana boys kosam dedicate chesinattu undhi anthaa feel tho undhi aa song kadha , really I love this song 🥰😍

  • @yesudasu4206
    @yesudasu4206 3 года назад +43

    Never before ever after ilanti song malli radu 👏👏👏👏👏👏

  • @chinnarisirisha1751
    @chinnarisirisha1751 3 года назад +10

    Enni saarlu ayena vinaali anepistunde ❤️❤️naku chala estam e song

  • @maheshbobby1710
    @maheshbobby1710 2 года назад +54

    One of the favourite song. I ❤️ this song.
    I'm 90s batch. 😘❤️

  • @noneofurbusiness3335
    @noneofurbusiness3335 Год назад +10

    Dance moves are soo simple but super addictive, who agrees with me?

  • @Subhashrechalagri2451
    @Subhashrechalagri2451 3 месяца назад +6

    లవ్ సాంగ్ సూపర్ 2024 లో విన్న వారు ఎంత మంది ఉన్నారో చాలా బాగుంది అన్న వారు లైక్ చేయండి బ్రో

  • @venkatraokoyyalamudi2877
    @venkatraokoyyalamudi2877 3 месяца назад +32

    2024 lo vinna vallu evaraina vunara

  • @molugujagadeesh9172
    @molugujagadeesh9172 2 года назад +5

    Nijamga e song vinappudu adho teliyani feeling...baz mama ni peru vundhi kabbati...❤️❤️❤️

  • @ijjadaramakrishna3904
    @ijjadaramakrishna3904 Год назад +4

    Oka chupuku thanive teradu idi em vichithramo,na priya mithrudu priyude aithe adi am charithramo❤❤❤

  • @kallemmahendharreddy7571
    @kallemmahendharreddy7571 2 года назад +107

    2022-12-31...... లాస్ట్ వరకు ఈ సాంగ్ ఎవరెవరు వింటారో లైక్ కొట్టండి

  • @ravadasunitha831
    @ravadasunitha831 2 года назад +7

    My favourite song day lo Anni times చూసిన సరే ఆలా వినాలి చూడాలి అనిపిస్తుంది ఈ సాంగ్ లో ఏ మాయ vundho కానీ నాకు మాత్రం పిచ్చి ఈ సాంగ్ అంటే మాత్రం ఈ సాంగ్ రైటర్ గారు చెల బాగా రాశారు and chela Baga song padaruuu superrr

  • @bujjamma.pathivadapathivad1533
    @bujjamma.pathivadapathivad1533 2 года назад +14

    Such a nice 😊song... One of the my favorite😍 song

  • @chandravathi2092
    @chandravathi2092 2 года назад +9

    Chitramma meru super nice song 👌👌👌

  • @maheshbairu641
    @maheshbairu641 2 года назад +12

    Evergreen song🥰 I love this song who r my favourite 😍 Dedicate to my 💝

  • @Vyshu_offical
    @Vyshu_offical 9 месяцев назад +113

    2024 lo kuda Ee song vina vallu like kottadi

  • @shashikumarmacha9972
    @shashikumarmacha9972 8 месяцев назад

    మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా
    మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
    నన్ను పారేసుకున్నాలే ఎప్పుడొ తెలియకా
    నిన్ను కన్న తొలి నాడె దేహం కదలకా
    ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే
    ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు
    ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు
    ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు
    ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు
    మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా
    మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
    మగువగా పుట్టినా జన్మ ఫలిత మీనాడు తెలిసే
    మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే
    ఎదలలోన ఊయలలూగే అందగాడు ఇతడంట
    ఎదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంట
    ఐనా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే సుఖమై ఎద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా
    ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో
    నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో
    ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో
    నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో
    మన్మధుడే నా ప్రాయముగా మన్మధుడే నా ప్రాణముగా మన్మధుడే నా ప్రణయమని మన్మధుడే నాకిష్టమని
    చుక్క పొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో ఒక్క నీ ముద్దు మాత్రం సిగ్గు నేనవ్వనా
    నా పడకటింటికీ నీ పేరే పెట్టనా
    అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
    ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా
    అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
    ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా

  • @Reddy8518
    @Reddy8518 Год назад +13

    Chitra voice is always amazing

  • @jayathiraj5810
    @jayathiraj5810 3 года назад +76

    Ya .memorable song for 90 kids
    For mee too 🥰🥰😍😍

  • @AjayKumar-po2vq
    @AjayKumar-po2vq 2 года назад +8

    Super singing Jesus Christ saves you all the time chitra Amma super singing

  • @KushiKrish97
    @KushiKrish97 9 месяцев назад +258

    2097 lo kuda వినాలని అనుకునేవాళ్లు వున్నారా ఎవరైనా😮😂

    • @LakshmiGudala-ss1wf
      @LakshmiGudala-ss1wf 9 месяцев назад +11

      Evdra nuvvu appativaraku nenu bomi midaa untaava

    • @KushiKrish97
      @KushiKrish97 9 месяцев назад +5

      @@LakshmiGudala-ss1wf Edho chinna aasha 🥺.........Em meeku ledha 😀

    • @vinaykrish4208
      @vinaykrish4208 8 месяцев назад +6

      Bathiki vunte... Definitely yes

    • @ramkrushnapandit3391
      @ramkrushnapandit3391 8 месяцев назад

      Bratiki vunte vinta that's my fav Song 💖💖💖💖💖💖

    • @KanalaBalavenkataReddy
      @KanalaBalavenkataReddy 6 месяцев назад

      ఒరేయ్ ముండా నా కొడకా 2090 లో ఈ పాట వినాలంటే నేను ముందు బ్రతికి ఉండాలి కదరా

  • @ashuazzu4238
    @ashuazzu4238 2 года назад +31

    What a voice wow 😍great chitra garu

  • @shhivaa799
    @shhivaa799 10 дней назад +2

    90s kids edi chala istam aina song evaru unnara 90s kids.....❤ Like vesukondi

  • @satishsandhupatla143
    @satishsandhupatla143 2 года назад +4

    అపుట్లో నేను మా ఫ్రెండ్స్ అందరు వర్షం లో తడిసి మరి ఈ సినిమా కోసం వెలము మెమొరబుల్ మూవీ I love this song

  • @BoyaLaxmi-n2s
    @BoyaLaxmi-n2s 5 месяцев назад +2

    ఎన్ని సార్లు విన్న ఫీల్ కొత్తగానే ఉంటుంది ❤❤❤

  • @ManaDevathalu
    @ManaDevathalu 2 года назад +16

    What a S❤️ng UOne Mawa.. 🥰

  • @prashantpasi1219
    @prashantpasi1219 2 года назад +6

    Yenduku nacharo teliyadhu but nachesaru all lyrics goes to u as my feelings senior

  • @gopinaidu9733
    @gopinaidu9733 3 года назад +13

    My favourite song 😍😍 super 👌❤️❤️❤️❤️❤️

  • @navetirani5573
    @navetirani5573 2 года назад +5

    E song vinnappudu Aa felling A veruu💙😘💫

  • @sureshbaditya2807
    @sureshbaditya2807 Год назад +4

    Chitra Amma Gari voice e song ki highlight

  • @ajitmyla6844
    @ajitmyla6844 2 года назад +9

    Chitra ji ur superb ur voice

  • @ssshort935
    @ssshort935 3 года назад +86

    ఈ సాంగ్ చాలా బాగుంటుంది కదా

  • @m.kaverikaveri4644
    @m.kaverikaveri4644 2 года назад +10

    ఇప్పటికి 30సార్లు వినా వినలని పిస్తుంది

  • @lavanyakuricheti6340
    @lavanyakuricheti6340 Год назад +10

    one of my favorite song till now❤

  • @tejakanithi6414
    @tejakanithi6414 2 года назад +36

    I love this song😍

  • @vamsikrishnakakara5925
    @vamsikrishnakakara5925 2 года назад +8

    👌song tone by chitra garu 🔥🔥

  • @srinivassri6032
    @srinivassri6032 Год назад +2

    Ippudu kuda ఈ movis reliz ite blockbuster vavutunde ❤

  • @saranyavenkatachallam4133
    @saranyavenkatachallam4133 2 года назад +156

    This song dedicated to my bava😍

  • @chinnasanga7093
    @chinnasanga7093 2 года назад +5

    జై బాలయ్య...Song Superrrr

  • @vannelasaipriya586
    @vannelasaipriya586 Год назад +11

    🥰 I love this song ❤ my favourite song 🥰🥰

  • @renukagorle5796
    @renukagorle5796 3 года назад +6

    Super e song anty Naku chalaa chalaa istam super song 👌🥰🤗

  • @Ayesha.explorer
    @Ayesha.explorer 2 года назад +13

    I use to hear this songs in marriages or any randomn videos but today am listning this song and understanding every bit of it and relating to my love ...

  • @SanjuSanjay-k6s
    @SanjuSanjay-k6s Год назад +1

    E song entu unte.. Malli malli❤ ennalli anipistunadi..e song ante .couples valllake rasi nattte unadi❤❤....

  • @snsmurthy5554
    @snsmurthy5554 2 года назад +30

    Nice lyrics...Her voice were impressive.. 💐💐

  • @vasanthavasantha2690
    @vasanthavasantha2690 3 дня назад

    Super and excellent song ❤👌👍❤️😍

  • @kalavathituungar380
    @kalavathituungar380 Месяц назад +10

    2025 new year vinnavallu like kottandi😊

  • @Mahikaa454
    @Mahikaa454 2 года назад +23

    This song dedicated by my hubby..😍😍 లవ్

  • @Addaguttasrikanthyadav
    @Addaguttasrikanthyadav 14 дней назад +6

    Any one in 2025 ❤

  • @santummsn8788
    @santummsn8788 Год назад +4

    Love you Chitra Garu 👏👏👏👏👏

  • @chinnucool6305
    @chinnucool6305 Год назад +7

    Chitra ma vocals🥰🔥

  • @munwar1434
    @munwar1434 2 года назад +6

    Naakevaru dedicate cheyara yevaru ee song🤗🤗

  • @Shreshtam15
    @Shreshtam15 28 дней назад +6

    2025 lo chusevallu evaraina vunnara

  • @priyankareddy7168
    @priyankareddy7168 3 года назад +59

    One of my favorite song...😘❣️

  • @vijayadurgadevi983
    @vijayadurgadevi983 2 года назад +6

    Love u sooooo sooooo sooooo sooooo sooooo sooooo sooooo sooooo sooooo sooooo sooooo much chitramma ur voice is amazing 💖 👌 😍 😘 ❤️

  • @ramyav131
    @ramyav131 Месяц назад +10

    Anyone today😊❤

  • @RaviKumar-qj8gi
    @RaviKumar-qj8gi 2 года назад +4

    నిజంగా నువ్వు నాకలా గనుంటే నన్ను ప్రేమిచేదనివేమో one side love (A💔R)

  • @poshithsana1932
    @poshithsana1932 Год назад +8

    2023 lo kuda song craze thaggaledhu appatiki thaggadhu ❤

  • @ParinazParinaz-e1g
    @ParinazParinaz-e1g Месяц назад +12

    Any body 2025

  • @govindugovindugovindu9520
    @govindugovindugovindu9520 2 года назад +2

    Koni songs yeni sarlu vinna malli vinali anipisthundhi💗💞💗

  • @Efilstar0181
    @Efilstar0181 3 года назад +19

    Super ...chitra voice

  • @DurgaBhavani-mb3cu
    @DurgaBhavani-mb3cu 7 месяцев назад +1

    నీను చచ్చిపోయే దాక చూస్తా 👌👌

  • @jwalareddy4987
    @jwalareddy4987 3 года назад +39

    Talent girl jyothika

  • @THELAZYBWOYY
    @THELAZYBWOYY 2 года назад +904

    మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా
    మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
    నన్ను పారేసుకున్నాలే ఎప్పుడొ తెలియకా
    నిన్ను కన్న తొలి నాడె దేహం కదలకా
    ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే
    ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు
    ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు
    ఎందరినో నే చూసాగాని ఒకడే మన్మధుడు
    ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు
    మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథవిన్నా
    మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
    మగువగా పుట్టినా జన్మ ఫలిత మీనాడు తెలిసే
    మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే
    ఎదలలోన ఊయలలూగే అందగాడు ఇతడంట
    ఎదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంట
    ఐనా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే సుఖమై ఎద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా
    ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో
    నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో
    ఒక్కచూపుకు తనివే తీరదు అదియె విచిత్రమో
    నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇదియె చరిత్రమో
    మన్మధుడే నా ప్రాయముగా మన్మధుడే నా ప్రాణముగా మన్మధుడే నా ప్రణయమని మన్మధుడే నాకిష్టమని
    చుక్క పొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో ఒక్క నీ ముద్దు మాత్రం సిగ్గు నేనవ్వనా
    నా పడకటింటికీ నీ పేరే పెట్టనా
    అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
    ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా
    అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
    ఆ ఆఖరివరకు నీతో వుంటా కనవా నా ప్రేమా

  • @Shallini811
    @Shallini811 9 месяцев назад +2

    Nice song🎉❤