Naresh Insults Kota Srinivasa Rao At MAA Oath Taking Ceremony || Kota Fires On Naresh || LATV

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 1,5 тыс.

  • @bskdurgaprasad1463
    @bskdurgaprasad1463 5 лет назад +1422

    అద్భుతమైన ప్రసంగం తెలుగు వాళ్ళ గురించి ధన్యవాదాలు కోట గారు

  • @nazeerdurgamnazeerdurgam1889
    @nazeerdurgamnazeerdurgam1889 4 года назад +81

    సర్ మీరు 100 % నిజం మాట్లాడారు మీకు తెలుగు ప్రజలు గా ఎప్పటికి రుణ పడి ఉంటాం

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 5 лет назад +1700

    who loves kota garu...plz clik
    we love u.

    • @prathimareddy3656
      @prathimareddy3656 5 лет назад +5

      Ofcourse everybody loves kothagaru

    • @Bujjinaidu1
      @Bujjinaidu1 5 лет назад +2

      Murthy.... 7 months mundey start chesava.. likes aniii.... Ee likes tho em vasthadi sir.... Giv me one gud reason... Plzzx

    • @sandeepraj7443
      @sandeepraj7443 5 лет назад +1

      Arey lucha like kota ok na,

    • @ranapdpt3069
      @ranapdpt3069 5 лет назад

      🙏🙏🙏🙏🙏🙏

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 4 месяца назад

      🙏

  • @sirishakongara7575
    @sirishakongara7575 5 лет назад +125

    కోట శ్రీనివాసరావు గారు 100/. కరెక్టుగా చెప్పారు

  • @pdprasad2413
    @pdprasad2413 5 лет назад +555

    అంత గొప్ప నటుడు తెలుగోడవడం మన అదృష్టం ..
    ఆయనకు కాస్త టైమియ్యకపోవడం MAA జ్యూరీ విచారకరం...

    •  4 года назад +1

      Ilanti vedhavlni ennukotam duradrushtakaram

    • @itsmytime8921
      @itsmytime8921 4 года назад +3

      True. Peddavallanu gouravinchatam theliyadu gaani, vaallani emannaa ante edustharu wife n husband iddaruuu

    • @itsmytime8921
      @itsmytime8921 4 года назад +2

      Penuki petthanam ichchinatte behave chesaru...pakkana unna iddaru.

    • @naughtynag2635
      @naughtynag2635 3 года назад

      Shiyaji shinde non local ana mee bada

  • @umeein
    @umeein 4 года назад +34

    I am a Kannadiga & a big fan of Kota Sreenivas Rao & I must say it's very important to improve & nourish your own people first ..Give them opportunities then you can extend ur support to others later

  • @newtelugumovies5660
    @newtelugumovies5660 5 лет назад +175

    ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్లు వెనక నరేష్ ఎక్కువ చేస్తున్నాడు
    అంత పెద్ద మనీషి మాట్లాడుతున్న కూడా గౌరవం లేకుండా ప్రవర్తించడం బాద కరమైన విషయం

  • @shanmukharaju2040
    @shanmukharaju2040 5 лет назад +210

    కోటా గారు మన తెలుగు వారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. మన విలువలు పెరగాలి అంటే తెలుగు వారు ఐకమత్యం అవసరం. భాష పై ప్రేమ ఉండాలి. కోటా గారికి పాదాభివందనం

  • @ranapdpt3069
    @ranapdpt3069 5 лет назад +82

    🙏🙏🙏కోటగారు మీరు చెప్పింది అక్షరాలా నిజం. మీకు శతకోటి వందనాలు🙏🙏🙏

    • @gangeswaravelpulasimha4421
      @gangeswaravelpulasimha4421 4 года назад +1

      Vayassu venakki velthe Kota gaaru mi maadiriga hero vesaalu vesi mi kanna baaga meppinchagalademo miru maatram Kota gaari maadiriga character artist ga meppinachaleru edi 100% nijam

  • @hemanthswami708
    @hemanthswami708 5 лет назад +467

    ఎంత మంది నివారించిన అలుపు ఎరగకుండా,పట్టు వదలకుండా ఈ అంశం పైన పోరడుతున్నారు కోటా గారు.ఇది నిజం గా శుభ పరిణామం.మిగిలిన వాళ్ళు కూడా అడుగు ముందుకు వేస్తె సినిమా పరిశ్రమ బాగుపడుతుంది.....

  • @ayaanaayu7286
    @ayaanaayu7286 5 лет назад +51

    I like Kota Srinivasa Rao Garu he is legend actor ...

  • @maheshreddy4046
    @maheshreddy4046 5 лет назад +1238

    కోట గారు చెప్పిన ప్రతిమాట వాస్తవం.

  • @shivaji856
    @shivaji856 4 года назад +25

    Telugulo, kontamandi great character artistlu unnaru.. Vallalo mukyamga great krindi varu.
    1. SVR
    2. Ramana Reddy
    3. Relangi
    4. Kota Srinivas Rao
    5. Branhmanandam
    6. Suryakantam.
    7. Nutan Prasad
    9. CSR
    10. Tanikella Bharani
    11. Last but not the least, the great... Rao Gopala Rao...

  • @bravindra9219
    @bravindra9219 5 лет назад +503

    నరేశ్ కంటె శివాజి రాజ మంచి వాడు అనిపిస్తుంది.

  • @kumarasai1795
    @kumarasai1795 5 лет назад +108

    కోటా గారు మీకు
    🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏

  • @a.hanmanthreddy9587
    @a.hanmanthreddy9587 5 лет назад +267

    కోట గారు...మీరు చాలా చక్కగా, నిర్మొహమాటంగా, తెలుగు కళాకారుల మీద మీకున్న ప్రేమను చూపించారు మరియు చెప్పినారు...మీ పేరు మాత్రమే కాదు సర్...మీ మాటలు కూడా ఒక "కోట"లాంటివి మన తెలుగు పరిశ్రమకు...మన వాళ్ళు అందరు మీలాగా ఆలోచించాలి మరియు ఆచరించాలి...ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ఇవ్వాలని, మీరు మరెన్నో సినిమాలలో మాకోసం నటించాలని కోరుకొంటూ...మీ పాదాలకు నా వందనాలు తెలుపుకుంటున్నాను...

    • @NIVASGEETU
      @NIVASGEETU 5 лет назад +3

      Nice speech Kota srinu tatha Garu

  • @satish12d
    @satish12d 4 года назад +11

    కోట శ్రీనివాసరావు గారు చెప్పిన ది అక్షర సత్యం 🙏🙏🙏

  • @vishnuvardhan640
    @vishnuvardhan640 5 лет назад +810

    కోటా గారిని అవమానించడం నచ్చలేదు అండీ
    కరెక్టుగా మాట్లాడుతారు కోటగారు

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 5 лет назад +12

      అవును మరి కృష్ణ గారు మాట్లాడుతుంటే మైక్ లాక్కో గలరా

    • @teluguwalacricketboy4399
      @teluguwalacricketboy4399 5 лет назад +4

      @@Abhi-fd6ik mahesh bullet dinchuthadu

    • @srinivaask3633
      @srinivaask3633 4 года назад +2

      మాట్లాడుతూ ఉంటే అసహనం ప్రక్కవారు ప్రదర్శింపకూడదు

    • @kalyangalam1181
      @kalyangalam1181 Год назад

      ఈ అడంగి వేదవకి ఏం తెలుస్తుంది సంస్కారం వీడి దగ్గర నుంచి ఆశిస్తాం మన తప్పే

  • @RR-vlogs95
    @RR-vlogs95 5 лет назад +107

    కోట గారిని అవమానించారు... బాగోలేదు.

  • @srinus9483
    @srinus9483 5 лет назад +301

    Kota Srinivasa Rao great actor please give respect

    • @kishorereddy3319
      @kishorereddy3319 3 года назад +2

      Naresh is very arrogant person from what I see in the videos of MAA

  • @Ragghu1818
    @Ragghu1818 5 лет назад +23

    తెలుగు గురించి మాట్లాడారు ధన్యవాదాలు కోట శ్రీనివాసరావు గారు

  • @TEKPEDIATELUGU
    @TEKPEDIATELUGU 5 лет назад +167

    ayya kota gaaru meeru ante naaku chaalaa istam telugu lo unna manchi actors meeru okaru mimmalni maataladanivvaka povadam naaku chaalaa badha kaliginchindhi. ee naresh nadavadika chusthe maa association elanti valla chetilo undho ardham avuthundhi. mee lanti vallanu gouravinchalenu vallu chinna chinna artists ki ika em maryadha ivvagalaru.

  • @SharadGanji
    @SharadGanji 5 лет назад +61

    Worst fellows insulted the Great legendary actor Kota Garu...

  • @dr.vijayakumargudep1802
    @dr.vijayakumargudep1802 5 лет назад +61

    Good speech sir ..మన వాళ్ల కు సిగ్గు లేదు కదా ఏం చేద్దాం గురువు గారు

  • @prakashguru8872
    @prakashguru8872 Год назад +2

    Kota garu is great actor❤..What he says is 100% correct ...🙏👌

  • @rampassword7180
    @rampassword7180 5 лет назад +565

    ఒక సీనియర్ నటుణ్ని మా అసోసియేషన్ చాలా గొప్పగా గౌరవించింది....
    నరేష్ ని అనవసరంగా గెలిపించారు.
    కోట గారు మాట్లాడింది నూటికి నూరుపాళ్లు వాస్తవం..!!

    • @bommenaarjun617
      @bommenaarjun617 4 года назад +3

      Naresh gaadi over expressions tattukolekapotunnam...

    • @NM-jq3sv
      @NM-jq3sv 4 года назад +2

      Adi oka Kula puchi oke kulam valla association. Andukane annru 'maa' association ani. Chi veellu chaste gaani baagupadadadu mana kharma.

    • @harshanemani1546
      @harshanemani1546 4 года назад

      Naresh emi Mike lagesukoledu ale pettadu ante video chusi matladandi antanu emi kopadaledu

    • @gsiva8913
      @gsiva8913 4 года назад

      Naresh ni maa president ni chesina vallani chepputho kottali avadiki ott veyali ani konccham kuda buddi lekunda annukunnaru e na kodukulaki aa lanja koduku naga babu gadi support okati maa value appudo poendi daya chesi telugu industry paruvu theeyoddu NTR savitri ANR SVR vanti goppa natulu puttina industry elanti paniki malina vallani annukuntunaru

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 3 года назад +7

    పెద్దోళ్ల మాట సద్దన్నం మూట..పక్కన ఇద్దరి బిల్డప్ చూడండి🙏🙏...ఓవర్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ నరేష్ గాడు

  • @mdannaswarreddy4707
    @mdannaswarreddy4707 5 лет назад +208

    Naresh garu please be in ur limits being in a responsible position . I don't think u will give any chance in decisions for ur panel members .. don't be like a Hitler

  • @gunasiri2519
    @gunasiri2519 5 лет назад +60

    Kota sir Chala badha ga undhi.... Don't feel about that.... Ur great artist in india.... We are all with u sir

  • @muralikrishna2376
    @muralikrishna2376 5 лет назад +26

    కోటా శ్రీనివాసరావు గారు మీరు సూపర్

  • @shaneconnor6227
    @shaneconnor6227 5 лет назад +91

    Naresh be in your limits , don't be the boss.

  • @SR-NDK
    @SR-NDK 4 года назад +76

    నరేష్ worest behaviour.... అన్నం తింటున్నవా గడ్డి తింటున్నవా....కృష్ణ గారికి చెడపుట్టినవు....

    • @Nanaji.L
      @Nanaji.L 3 года назад +16

      Krishna is step father of naresh.

    • @RANJITHKUMAR-sn2gp
      @RANJITHKUMAR-sn2gp 3 года назад +13

      Ma alluri setarama raju Gari abbai mahesh babu roi, veedhu kadu...

    • @RANJITHKUMAR-sn2gp
      @RANJITHKUMAR-sn2gp 3 года назад +4

      Mahesh babu like father daring and dashing personality, he have the lot of respect to the senior actors.

    • @balajijarpala6869
      @balajijarpala6869 3 года назад +4

      Krishna ku kadhu....vijayanirmala koduku

    • @rakranti3560
      @rakranti3560 3 года назад +1

      Kota ni matladanivvochu kadha

  • @venkateshadigarla6597
    @venkateshadigarla6597 5 лет назад +142

    Kota srinivasa Rao garu great actor. Aayaniki respect ivvali.please

    • @bravi8957
      @bravi8957 4 года назад +1

      Pakka evali don't say please

  • @nrsdairies4215
    @nrsdairies4215 3 года назад +9

    Ayya kotagaru : ippudu meeru velli tamil...malayalam lo konni years busy unnappudu...akkada artists same complaint chesara?
    Earnings ...age .bagunnappudu em maatldaru....koncham market taggithe kopam vachestunda!!!
    Actually Sayyaji is true great actor....he learned telugu ...for his roles..look at his dedication.....and that uniqueness of voice made versatile actor in tollywood....

  • @dsrikanth5220
    @dsrikanth5220 5 лет назад +204

    Kota gaaru legendary artist alanti vyakthiki idaa villiche gouravam.... so sad n bad

  • @evangilinksr708
    @evangilinksr708 2 года назад +3

    ఈయన మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు,,,మన వాలనే పెట్టండి,,అని,, టెక్నీషియన్స్ కూడా మన వాళ్ళే ఉండాలని చెప్పారు...👍👍

  • @zaheershaiknet
    @zaheershaiknet 5 лет назад +507

    తమిళ రాజశేఖర్ కి బాగా కాలినట్టుంది

    • @umamaheswaridoddi1749
      @umamaheswaridoddi1749 5 лет назад +3

      రాజశేఖర్ తమిళ్ కాదండి కన్నడ .

    • @lokeshreddy7558
      @lokeshreddy7558 5 лет назад

      @@umamaheswaridoddi1749 nee bondha

    • @umamaheswaridoddi1749
      @umamaheswaridoddi1749 5 лет назад +8

      @@lokeshreddy7558 ఎందుకు వల్గర్గా మెసేజ్ లు.ఓకే నా మిస్టేక్ అవ్వచ్చు దాని గురించి మీరు ఇంత వల్గర్గా మాట్లాడాల్సిన అవసరం. లేదు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.

    • @umamaheswaridoddi1749
      @umamaheswaridoddi1749 5 лет назад +2

      @Teju Reddy అవునా భయ్యా నాదే మిస్టేక్ సారీ. ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థాంక్స్.

    • @umamaheswaridoddi1749
      @umamaheswaridoddi1749 5 лет назад +3

      @Teju Reddy థాంక్స్ అన్న నేను భయ్యా కాదు. నేను సిస్టర్ నీ అన్న.

  • @eerantimahesh26
    @eerantimahesh26 2 года назад +3

    కోట గారు నిజం చెప్పారు..
    నేను తెలంగాణ అయినా నేను తెలుగు వాళ్ళను encourage చేయమంటాను... తెలుగు మీద అభిమానం తో

  • @turtleminds2744
    @turtleminds2744 5 лет назад +9

    Hats off sir that was so nice and interesting.....legends like you please make social media as a platform and share your amazing experiences directly at your own space.......I love your acting sir

  • @phanikumar6698
    @phanikumar6698 4 года назад +9

    kota srinivas garu,is legend in tfi....we love u sir..🙏🏻🤩

  • @bujjimancham4395
    @bujjimancham4395 5 лет назад +268

    కోట గారు నిజాలు మాట్లాడారు

  • @sainathaj7388
    @sainathaj7388 24 дня назад +1

    కోట శ్రీనివాసరావు గారు గొప్ప నటుడు. నిజ జీవితంలో కూడా గొప్ప వ్యక్తి.

  • @Jevitham
    @Jevitham 5 лет назад +31

    Mr. Naresh...don’t feel like as if you became CM or PM. Kota Garu is a like cine library. Give some respect to elders.
    Even CM like KCR give huge respect to his teachers. Learn some basics and behave.

  • @Arjunkumar6487-j4j
    @Arjunkumar6487-j4j 5 лет назад +2

    నిజంగా సర్ మే మాటలు చాల మంది కి ఇన్స్పిరేషన్ సర్ గ్రేట్ లెజెండరీ యాక్టర్ సర్ మేరు

  • @rahulch8876
    @rahulch8876 5 лет назад +25

    Hema and naresh u should first learn respect.look how rajasekhar is respecting kota garu.

  • @nagesh.y1160
    @nagesh.y1160 5 лет назад +43

    నిజం మాట్లాడితే అంతే కదా...
    ఎప్పుడైనా ఎక్కడైనా 🙈🙉🙊 అర్థం మార్చుకొని ఉండల్సివుంటుంది.🙏

  • @narraraja274
    @narraraja274 5 лет назад +49

    ***SRI KOTA GAARU U R A GREAT,*

  • @bandelaswamy4836
    @bandelaswamy4836 5 лет назад +33

    ఇద్దరు బాడీ గార్డ్ లా వున్నారు నరేష్ గాడు rajesheker

  • @raghuramkaikala674
    @raghuramkaikala674 5 лет назад +23

    Kota Srinivasa rao wonderful speech about TELUGU

    • @satishnithyanandam
      @satishnithyanandam 5 лет назад

      I feel ashamed and pissed of on the comments made by some.
      We were shocked to see even media reports about Telugu artist association showing displeasure on Tamil actors like Sathyaraj being given roles in Telugu movies.
      Shame.
      1- More than half of Tamil movie and TV industry artists are Telugu people.
      2- Despite their huge working population, Tamil directors still hire actors from Telugu movie industry for fresh looks.
      3- Kota Srinivasa Rao himself acted in some Tamil movies like Saami.
      4- Tamilians do not want to steal jobs.
      How many examples you want? Tamil Nadu had a Telugu guy and Malayalee as Chief ministers.
      Please check some examples of Telugu and other linguistic people in Tamil cinema industry below;
      1- Vijaykanth - Telugu
      2- Ajith - Malayalee
      3- Vikram - Malayalee
      4 - Arya - Malayalee
      5 - Vishaal - Telugu
      6- Arjun Sarja - Kannadiga
      7- K Bhagyaraj - Telugu
      8 - Jeeva - Rajasthani
      9 - Murali - Kannadiga
      10 - Adharva - Kannadiga
      11- MGR - Malayalee
      12 - Karunanidhi - Telugu
      13 - Y. Gopalsami
      Tamil Nadu's next Chief minister may be a Marathi.
      30% of Tamil Nadu's population are Telugu people.

  • @pradeepkumar-oq6eu
    @pradeepkumar-oq6eu 4 года назад +5

    కోట శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మీరు చెప్పింది అక్షరాల నిజం. తెలుగు అంటేనే అమ్మలాంటిది కదా అమ్మను మర్చిపోతే ఎలా???

  • @getelectronictech2266
    @getelectronictech2266 5 лет назад +19

    Kota sir u r legend person Naresh give respect fully politics industry

  • @nageswararaogonnabhakta5089
    @nageswararaogonnabhakta5089 5 лет назад +19

    Don't insult such a great legendary artists...

  • @kethvarapuphanikumar886
    @kethvarapuphanikumar886 5 лет назад +447

    naresh Gani ki balisinda...Kota gari mundhu meerentha..Bee in ur limits.....

  • @rajeshreddymakireddy2428
    @rajeshreddymakireddy2428 3 года назад

    Super chepparu sir 🙏🙏🙏

  • @manideep5199
    @manideep5199 5 лет назад +10

    Such a nice personality. Give some bloody respect

  • @khajavali4062
    @khajavali4062 3 года назад +1

    Very good Message Sir All The Best Sir.

  • @sandeepchegu6849
    @sandeepchegu6849 5 лет назад +107

    Naresh gadiki Baga ekkuvaindhi
    Chala over chesthunnadu
    Eedi Valle asalu maa lo godavalu Anni
    Idhedho state politics Laga build-up dhe...ru..

  • @arundavula2707
    @arundavula2707 4 года назад +33

    6:00start

  • @sreeramachandramurthy9985
    @sreeramachandramurthy9985 5 лет назад +383

    ఇదేనా ప్రవర్తన నరేష్?

  • @jeevanesu4719
    @jeevanesu4719 5 лет назад +12

    Kota sir is a legendary actor

  • @smeswararaosony808
    @smeswararaosony808 5 лет назад +19

    The real legend mana kotagaru tollywood great artist

  • @balajik9917
    @balajik9917 5 лет назад +7

    కోట గారు మీరు చాలా గొప్ప నటులు మీరు చేసిన మామగారు మూవీ ఇప్పటికి మీ నటన కోసం చూస్తాను

  • @kethvarapuphanikumar886
    @kethvarapuphanikumar886 5 лет назад +15

    Kota garu... legendary

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 4 года назад +6

    😂😂😀😀 pakkana raajasekhar ni pettukuni kota gaaru shayaji shinde gurinchi maatladatam very funny...🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakrish3811
    @krishnakrish3811 5 лет назад +112

    O ray Naresh gaa overacting appu raaa ni ammma give respect to kotaaa he is a great great actor

  • @srik1568
    @srik1568 5 месяцев назад +1

    Satyameva Jayate....finally. People don't like when you speak the truth like Kota garu. But we must.🙏🙏🙏

  • @chirubairi39
    @chirubairi39 5 лет назад +11

    it's true great Kota garu

  • @DMY_1977
    @DMY_1977 28 дней назад +1

    Kota garu chala correct ga chepparu

    • @sainathaj7388
      @sainathaj7388 24 дня назад +1

      Yes sir, well said. సినిమాల్లో 90% అవకాశాలు తెలుగు భాష వారికే ఇవ్వాలి..

  • @whatisreality3743
    @whatisreality3743 4 года назад +6

    Legendary actor kota🙏

  • @Marsman2025
    @Marsman2025 5 лет назад +1

    Very good sallute becoz we are working in Bangalore and Tamil Nadu in IT,we know how much they love their language and people and jobs also but comming to Telugu our people are enamies to us not in AP in other state also.

  • @siphora4
    @siphora4 5 лет назад +8

    Naresh just like his mom, rude arrogant, headstrong. Yes he did take off mic from Mr. Kota and from other person on stage. He should not be around MAA, suspend him it's good for telugu industry. Get Mr ShivajiGaru back.

  • @5star-ESR
    @5star-ESR Месяц назад

    నిజంగా మీలాంటి గొప్ప యాక్టర్ దొరకడం తెలుగు పరిశ్రమ చేసుకున్న అదృష్టం కోట శ్రీనివాసరావు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 5 лет назад +9

    God bless you kota srinivasu rao garu Meru goppa legend sir

  • @sathishgorantla8365
    @sathishgorantla8365 5 лет назад +17

    First Hema Lanja,next naresh, both they are feeling the owner's of Telugu film industry

  • @syamsundar1099
    @syamsundar1099 5 месяцев назад

    well said Kota garu...amazing Kota garu...

  • @NM-jq3sv
    @NM-jq3sv 4 года назад +3

    అహనపెళ్ళంట సినిమా ఇప్పటికీ కళ్ళార్పకుండా చూస్తున్నాము అంటే మీ నటన ఎంత గొప్పదో మాకు అర్థం అవుతోంది సార్. లోకం బాలేదు మంచి వారికి గౌరవం లేదు సార్. Veellur తీసే సినిమాలు చూస్తే వెళ్లకే వాంతి వచెలాగ ఉంటాయి

  • @sribalaji2017
    @sribalaji2017 5 лет назад +1

    కోటగారు మీ యాక్టింగ్ సూపర్ కామెడీ,సెంటిమెంట్, సీరియస్ ఎదైనా
    చేయగలరు

  • @nagateja6793
    @nagateja6793 4 года назад +3

    కోట గారికి కన్నా గొప్ప నటులు అక్కడ ఇంకా ఎవరు లేరు అక్కడ
    మరి అంత గొప్ప వ్యక్తి తో అలానెనే ఉండేది

  • @divyag4361
    @divyag4361 5 лет назад +6

    4:25 ki super ha chepparu

  • @kodithegopapagilipodhi7286
    @kodithegopapagilipodhi7286 4 года назад +2

    A lot of respect to u frm the people of whole andhra..🙏🙏🙏

  • @sudheerkumar2265
    @sudheerkumar2265 5 лет назад +21

    What about Rajasekhar Telugu...😪
    Kotagaru supper speech......👍

    • @satishnithyanandam
      @satishnithyanandam 5 лет назад

      I feel ashamed and pissed of on the comments made by some.
      We were shocked to see even media reports about Telugu artist association showing displeasure on Tamil actors like Sathyaraj being given roles in Telugu movies.
      Shame.
      1- More than half of Tamil movie and TV industry artists are Telugu people.
      2- Despite their huge working population, Tamil directors still hire actors from Telugu movie industry for fresh looks.
      3- Kota Srinivasa Rao himself acted in some Tamil movies like Saami.
      4- Tamilians do not want to steal jobs.
      How many examples you want? Tamil Nadu had a Telugu guy and Malayalee as Chief ministers.
      Please check some examples of Telugu and other linguistic people in Tamil cinema industry below;
      1- Vijaykanth - Telugu
      2- Ajith - Malayalee
      3- Vikram - Malayalee
      4 - Arya - Malayalee
      5 - Vishaal - Telugu
      6- Arjun Sarja - Kannadiga
      7- K Bhagyaraj - Telugu
      8 - Jeeva - Rajasthani
      9 - Murali - Kannadiga
      10 - Adharva - Kannadiga
      11- MGR - Malayalee
      12 - Karunanidhi - Telugu
      13 - Y. Gopalsami
      Tamil Nadu's next Chief minister may be a Marathi.
      30% of Tamil Nadu's population are Telugu people.

    • @Nature_Food_Travel392
      @Nature_Food_Travel392 4 года назад +1

      @@satishnithyanandam well said

  • @nareshuknasbuk8765
    @nareshuknasbuk8765 3 года назад +1

    కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినీ పరిశ్రమలో లెజెండరీ

  • @pravenskumar
    @pravenskumar 5 лет назад +32

    కోటగారు మీ లాంటి వారు ఉన్నంత వరకు తెలుగుకు వచ్చిన నష్టం లేదు.

  • @emmajisatish891
    @emmajisatish891 4 года назад +1

    సర్ కొట గారు మీరు సూపర్ ఒక తెలుగు వాడీకి హవకాశమ్ ఇవ్వడం వాలా ఒక తెలుగు వాడి కుటుంబం బాగుపడుతుండిది హరహతా ఉన్నవాళ్ళకి దయచేసి 99% తెలుగు వారిని మన సినిమాలో తిసుకోండీ

  • @vijaysekhar6663
    @vijaysekhar6663 5 лет назад +4

    Telugu industry all time one of the the legendary actor Kota Srinivasa Rao Garu

  • @kk-mm9pl
    @kk-mm9pl 3 года назад

    Meedhi babumohan comedy supper andi alanti comedy avaru cheyaru Kota sreenivasugaru dhanyavadhalu meeku

  • @paturinaveen4088
    @paturinaveen4088 5 лет назад +29

    Senier actor ki respect evvandi Naresh.Rajasekhar gaaru

    • @krishnadharamkar7406
      @krishnadharamkar7406 5 лет назад +2

      Rajashekar gadiki andukanta noppi
      Telugu vallagurinchi matladodda naresh gadu Kiya gari mundu anta vadu vadu mokham ala untadi vadini anavasarsmga gelipincharu

  • @Same12315
    @Same12315 4 месяца назад

    Golden words by kota garu🎉

  • @bhagavanchintada749
    @bhagavanchintada749 4 года назад +3

    6:48 పాపం rajaskher mic దొరకడం లేదు

  • @ShivaStudio225
    @ShivaStudio225 10 месяцев назад

    అద్భుతమైన ప్రసంగం కోట శ్రీనివాసరావు గారు మీరిచ్చిన స్పీచ్ కు కొందరు సినీ నటులకు ఫీజులు ఎగిరిపోయి నవి చాలా అద్భుతంగా మాట్లాడారు తెలుగు వాళ్ల గురించి

  • @anilkumarbhaskara1887
    @anilkumarbhaskara1887 5 лет назад +8

    look at Jayasudha @5:12 hinting to cut kota conversation :-)- Andaru dongale

    • @dharithriinfra1790
      @dharithriinfra1790 5 лет назад

      Yes bro.. Daniki feeling.. Valla second husband prakashraj hurt avtadani...

    • @9lirika
      @9lirika 4 года назад

      Enti sir ala antaru...shiyaji Shinde manchi actor ..kota enni tamil movies chesadu...he took up the wrong example...

  • @Normalhuman1985
    @Normalhuman1985 5 лет назад +2

    Kotagari Speech super ✌️🙏

  • @vishnu-ve9by
    @vishnu-ve9by 4 года назад +4

    సార్ నాలాంటి తెలుగు భాష అభినని ని ఆదరించండి దయచేసి

  • @VijayKumar-tb8jo
    @VijayKumar-tb8jo 5 лет назад +2

    Kota srinivasarao gaaru was a superb actor... No one can best him

  • @patibandlabalaram38
    @patibandlabalaram38 3 года назад +3

    తెలుగు ద్రోహులు వీళ్ళందరూ కోట గారు తెలుగు భాష మీద మమకారం తో మాట్లాడారు. మీకు చాలా ధన్యవాదములు. కరోణా కష్టకాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే. మన సినీ నటులు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఏమీ చేయలేని వెధవ సన్యాసులు

  • @pieta2023
    @pieta2023 3 года назад

    Tq u sir u have great love about our mother language

  • @rachakondasureshkumar7432
    @rachakondasureshkumar7432 5 лет назад +26

    Naresh be in u r limits.... Kota garu legendary actor... U should respect his age also.... Waste fello naresh gadu

  • @darshanamrambabu8726
    @darshanamrambabu8726 3 года назад +1

    కోట మాట్లాడింది 100% నిజం మన తెలుగు వాళ్ళను ప్రోత్సహించండి తెలుగు ఇండస్ట్రీలో

  • @SKREDDY1201
    @SKREDDY1201 5 лет назад +8

    Respect legends 😠

  • @hatakekakashi4137
    @hatakekakashi4137 4 года назад +1

    HE IS BEST VILLIAN
    HE IS BEST COMEDIAN
    HE IS BEST SUPPORTING ACTOR
    OVER ALL HE IS BEST ACTOR🔥🔥🔥🔥😎😎😎😎🤩🤩🤩🤩