బైబిల్ లో ఎన్ని భూతులు ఉన్నాయో మీకు తెలుసా ? ll Ex-Christian Praveen Kumar ll praveen new video

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • బైబిల్ లో ఎన్ని భూతులు ఉన్నాయో మీకు తెలుసా ? ll praveen kumar latest video ll ex christian praveen kumar latest video ll ex christian praveen kumar new video ‪@TeluguExChristian‬
    #బైబిల్_లోఎన్నిభూతులుఉన్నాయోమీకుతెలుసా ? #TeluguExChristian #exchristian #exchristianpraveen #praveenkumar #shivashakthi #dharmamargam_ధర్మమార్గం
    Telugu Ex-Christian RUclips Channel కి Support చెయ్యాలనుకుంటే
    9059914875(Phone Pay Google Pay Paytm)
    Bank : S.B.I
    Name : Praveen Kumar
    A/C : 31818562553
    IFSC : SBIN0001173
    "ఓ క్రైస్తవుడా మేలుకో" అనే పత్రికలో పాస్టర్లను బైబిల్ ప్రకారం ఎలా ప్రశ్నించాలో బైబిల్ రిఫరెన్స్ కూడా ఇచ్చాము వాటి కొరకు 7981556981(Only WhatsApp) Contact అవ్వగలరు. ఈ పత్రిక క్రైస్తవులకు అలోచింపచేస్తుంది. మీరు చెప్పే సాక్ష్యం భాదిత క్రైస్తవకుటుంబం ప్రభావితం చేస్తంది.
    ప్రతి ఒక్కరి మాజీ ్రైస్తవ సభ్యుడి సాక్షం అవసరం. ప్రస్తుత సమాజం లో ఈ మత మార్పిడి మాఫియా ప్రతి ఒక్క గ్రామంలో శవాల దగ్గర రాబంధువుల వలే తిష్ట వేసుకొని కూర్చున్నాయి, దేవుడు పేరు చెప్పి లేదా నరకం అని భయపెట్టి పరలోకం అనే ఆశ చూపి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన ఈ దృష్ట్య శక్తులు నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్లకు సరిఅయిన మార్గం చూపెట్టడమే మా Telugu Ex Christian You tube Channel ముఖ్య లక్ష్యం.
    మాజీ క్రైస్తవుల అందరికి ఈ ఛానల్ మీ కోసమే మీ రాక కోసం ఎదురు చూస్తున్నది.

Комментарии • 374

  • @ashokmudugula
    @ashokmudugula Месяц назад +10

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్

  • @user-md5tb7fu5l
    @user-md5tb7fu5l Месяц назад +14

    సంవత్సరం తిరిగే లోపు అక్కడ కూర్చున్న మీ అందరి మనో నేత్రములను, మీ హృదయములను దేవుడు తేరువును గాక ఆమెన్

    • @siva4u391
      @siva4u391 Месяц назад +2

      Enduku andi 1 year kavala ventane mi god ki prayer cheyandi Valla ni change cheyamani Chepandi

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +2

      😂😂😂 ముందు ఉన్న గిన్నె నే తీసుకోడం చేతగదు గానీ హృదయం తీస్తాడు అంట .

  • @user-du2oj7wl9i
    @user-du2oj7wl9i 2 месяца назад +3

    క్రైస్తవ దేశాలకు మన వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్త పడాలి
    క్రైస్తవ వస్తువులను కూడా మనం దూరం పెట్టీ మన దేశం వస్తువులను వాడుకోవాలి అందరిలో అవగాహన రావాలి
    ముఖ్యంగా యువత అమెరికా కెనడా ఇంగ్లాండ్ జర్మనీ ప్రాన్స్ మిగిలిన క్రైస్తవ దేశాలు పోకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి
    మన technology మీద మాత్రమే మన వాళ్ళు ఆధారపడేలా చేయ్యాలి
    క్రైస్తవ వస్తులన్ని నిషేధించాలి బ్రదర్

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 месяца назад +8

    హిందువులు పాస్టర్లు చేతిలో పడటానికి ఎలా పోతున్నా రో ఆశ్చర్యం గా ఉంది. హిందువు ల కులదేవతలు వారి పెద్దల కోపానికి గురి తప్పక అవుతారు. ఈ ప్రపంచం సుఖం దుఃఖం రెంటితో తయారు చేశాడు దేవుడు. హిందువుగా పుట్టడమే ఒక గొప్ప పుణ్యం .పాపులే క్రిస్టియన్లు గా ముస్లిం గా పుడతారు.

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 2 месяца назад +22

    ప్రవీణ్ గారు మీ కృషికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

    • @user-du2oj7wl9i
      @user-du2oj7wl9i 2 месяца назад

      ruclips.net/video/xaly0PuO82U/видео.htmlsi=An_dHK49SeO_xa01

    • @KonduruSrinu-c8q
      @KonduruSrinu-c8q Месяц назад

      Jai Shri Ram Bharat mata ki Jay manam Bharat desamlo manam hinduvulam honey cheppu paristhiti vachindi Mana Bharat Desam Hindu Desam Hindustan Bharat Jay Bharat Jain

    • @user-du2oj7wl9i
      @user-du2oj7wl9i Месяц назад

      @@KonduruSrinu-c8q jay barath jai
      Jai Bharath

    • @user-du2oj7wl9i
      @user-du2oj7wl9i Месяц назад

      @@KonduruSrinu-c8q నీ మనస్సు నిండా హిందువు గా ఉన్నావు, కాబట్టి అందరూ హిందూ మతము జై అన్నాలి నీ కోరిక అర్థం అయింది
      నా చిన్న మనవి మన దేశం లో చాలా మతాలు ఉన్నాయి ఎవరి దేవుడు వారి హృదయాల నిండా విశ్వాసంతో ఉంటారు, సడన్ గా ఒక క్రైస్తవుల దగ్గరకు వెళ్లి నువ్వు జై నీ దేవుడు నీ నమ్మకానికి జై అని హిందూ దేవుళ్ళ పెర్లు చెప్పు అని బలవంతం చేయడం ఎంతవరకు
      మంచిది,
      మీరు హిందూ దేశం అంటున్నారు అందరం రాజ్యాంగం బద్దంగా వ్యవహరించాలి సామాన్యుడు నుండి ప్రధాని మరియు రాష్ట్రపతి వరకు
      ఆ రాజ్యాంగంలో సెక్యులర్ country అని చెప్పారు, అంటే అన్ని మతాల ఉన్న దేశం అని అర్థం,
      నా సలహా హిందువులూ అందరూ కలసి రాజ్యగం లో సెక్యులర్ అనే పదం తీసేసి హిందూ దేశంగా సవరణ చేయండి (నేపాల్ మాదిరిగా) నేను ఒక్కడినే కాదు దేశంలో ప్రతి పౌరుడు మన భారత దేశం హిందూ దేశం అనే చెప్పాలి చెబుతారు,
      సెక్యులర్ ఉన్నపుడు మీరు హిందూ దేశం అని పిలవడం మీరే ఆలోచించండి

  • @user-nh4ww4nu6l
    @user-nh4ww4nu6l Месяц назад +15

    అన్న గారు మనిషికి కులము మతము లేదు కులము ఒక కల్పన మతము ఒక మతిబ్రహ్మ యేసుక్రీస్తు చెప్పినారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నాద్వారా తప్ప ఎవ్వరు స్వర్గము చేరలేరు. దేవుడు అనేవాడు తనకు తానే నిర్మించాబడ్డావాడు దేవుడు ఒక్కడే ముక్కోటి కాదు. భూమి క్రింద ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ ఉంది.

    • @siva4u391
      @siva4u391 Месяц назад +1

      Mi pastor cheppara miku ala

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      మరీ యెహోవా ఎందుకు ఉన్నాడు గడ్డి పికడానిక , నేను తప్ప వేరే వాడు లేదు అంటే మీరు ఏంటి sir ఏసు అంటారు .

  • @Sri-Satya
    @Sri-Satya 2 месяца назад +15

    దేశం బయట రక్షకులుసైనికులైతే,దేశం లోపలధర్మరక్షకులు మీరు🙏🙏🙏

  • @pallikishore1799
    @pallikishore1799 Месяц назад +5

    తండ్రి ఎవరో తెలియని వాడు దేవుడు కాదు, వాడిని వాడే కాపాడుకోలేక కొండల్లోకి పారిపోయిన వాడు దేవుడు కాదు, తల్లిని గౌరవించలేని వాడు దేవుడు కాదు, సొంత ప్రజలకె నమ్మకం లేని వాడు దేవుడు కాదు

  • @user-mq5tq2mr3d
    @user-mq5tq2mr3d Месяц назад +6

    బొట్టు పెట్టుకో వద్దు అని ఎవరు చెప్పారు
    బైబిల్ మంచి నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది
    దేవుడు అంటే ఒక్కడే మనుషుల కొరకు ప్రాణం పెట్టిన వాడు దేవుడే

    • @indian7491
      @indian7491 Месяц назад

      Meku peekukolekapoyinodu mee devudu

  • @sharmismroy
    @sharmismroy 2 месяца назад +21

    సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చినందుకు స్వాగతం

  • @balukrishna10
    @balukrishna10 2 месяца назад +10

    Waiting for your Video..Jai Shreeram 🙏🙏🙏

  • @p.udayabhaskar1485
    @p.udayabhaskar1485 Месяц назад +2

    మారుమనస్సు,హృదయశుది‌ ముఖ్యం దేవునికి పై వేషాలు మార్చుకోవడం భక్తి కాదు మానవుని యొక్క భృమ మాతృమే

  • @KoneruSuresh-qb4pq
    @KoneruSuresh-qb4pq 2 месяца назад +8

    జై శ్రీరామ్ మన హిందూ బంధువులందరికీ 🚩

  • @ramuvsign
    @ramuvsign Месяц назад +1

    ​సనాతన ధర్మం మాత్రమే చెబుతుంది సర్వేజనా సుఖినోభవంతు..

  • @Worldofeswar
    @Worldofeswar 2 месяца назад +27

    బైబిల్ లో బుతులు లేవు నేను చదివాను బైబిల్ మంచినే బోధించింది చేడును కాదు BIBLE గురించీ తప్పుగా మాటలాడకండి
    బుతులు వుంటే ఎక్కడ వున్నయో
    Refrances చెప్పండి
    పరమ దుష్టుడునైనా నన్ను మనిషి గా చేసింది పరిశుద్ద గ్రంధం

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      నహము 3:5

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      యెషయా 3:17
      యిర్మీయా 13:26
      యెహేజకలు 16:37 / 23:3 / 23:8 /23:20
      దయచేసి బైబిల్ లో ఉన్నది ఉన్నట్లు చెప్పండి . పోస్టర్స్ సగం పరువూ తోసేశారు మిగిలింది మీరు తీయకండి .
      సంకలో పెట్టుకొని చదివేశాను అని భ్రమ పడకండి దయచేసి చదవండి .,🙏🙏🙏

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      పరమ దుష్టుడు అంటే అర్థం తెలుసా మీకు . యెహోవా చెప్పింది చేయక పోవడమే .
      మీరు రేపులు , హత్యలు దొంగతనాలు చేయిన పర్లేదు కానీ .
      యెహోవా మాట మీరు పాటించలేదు కబ్బటీ మీరు దుర్మార్గులే .

    • @jagathkumar9216
      @jagathkumar9216 Месяц назад

      అరేయ్ ఒకటి చెప్పు ఏసు కీ భారతదేశానికి samandam ఏంటి ఈ దేశం లో అందరూ హిందువులే వుండేవారు బ్రిటిష్ న కొడుకులు వచ్చి మతం మార్చారు అంతే ఇది కరెక్టా కాదా చెప్పు

  • @prathyushapandaga7346
    @prathyushapandaga7346 2 месяца назад +13

    మతం కాదు ముఖ్యం మంచి మనస్సు పై వేశాధారణ కాదు ముఖ్యం సహాయం చేసే మనస్సు అదే ఏసు ప్రభు మాకు నేర్పాడు నువ్వు అనుకున్నటు అందరు అలా ఉండరు ని మనో నేత్రాలకు గ్రుడ్డితనం కాబట్టి ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తరువాత అప్పుడు తెలుస్తుంది పరలోకం నరకం ఉండని దేవుని మాట వినకపోతే నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త

    • @jaihind6395
      @jaihind6395 2 месяца назад +2

      నువ్వు చూసావా?

    • @prathyushapandaga7346
      @prathyushapandaga7346 Месяц назад +1

      అన్న చూసి నమ్మటం అది నమ్మకం అంటారా చూడక నమ్మినవారు ధన్యులు

    • @pallikishore1799
      @pallikishore1799 Месяц назад +1

      ​@@prathyushapandaga7346ఇలా logic లేకుండా మాట్లాడితే పిచ్చోడు అంటారు. స్వర్గం నరకం ఎక్కడుందో ఎవరికి తెలుసు నువ్వు చూసావా చూడకుండా ఈ సోదంతా ఎందుకు,,,,,, అయినా తనను తానే కాపాడుకోలేనివాడు మిమ్మల్ని కాపాడుతాడు అనుకోవడం మీ పిచ్చితనం

    • @ammuluammulu2173
      @ammuluammulu2173 Месяц назад

      Mudu mekulu ante pikkoleka poyadu vadu vadu parlokam tisuku povadam enira nayana joke 🤣🤣🤣

    • @siva4u391
      @siva4u391 Месяц назад

      Devuni mata vinakapothe narakaniki veltada ayana .emi ala bediristunnara .ala cheppe kada miru bedirinchi baya petti convert chestunnaru. Ikada unnantha kalam manchiga bathakali ani kakunda epudu paralokam paralokam ani alladutaru miru antha. Ayana kani vere evaryna mi vallu andarini anatam ledu kada migatha valani ibandi pette velani convert chese valani dochukune valani valla gurinche kada cheptunnaru Jagratha ga undandi valla Maya lo padakandi ani

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 2 месяца назад +4

    నరేష్ గౌడ్ గారూ అనిల్ గారు సూధ గారికి దేవేందర్ అన్న యెప్పుడు సపోర్ట్ చెయ్యండి అన్నం పెట్టిన అన్న గారికి వదిన గారికి మీకు వందనం

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 2 месяца назад +3

    అన్నయ్య హిందూ ధర్మం కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ ఇల ఆదరించండి అన్నం పెట్టండి కాస్తా సపోర్ట్ చెయ్యండి వాల వెనకాల అండగ ఉండండి జై శ్రీరామ్

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 2 месяца назад +10

    ప్రవీణ్ గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః 🙏🕉️🙏🕉️🙏🕉️

    • @user-du2oj7wl9i
      @user-du2oj7wl9i 2 месяца назад

      క్రైస్తవ దేశాలకు మన వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్త పడాలి
      క్రైస్తవ వస్తువులను కూడా మనం దూరం పెట్టీ మన దేశం వస్తువులను వాడుకోవాలి అందరిలో అవగాహన రావాలి
      ముఖ్యంగా యువత అమెరికా కెనడా ఇంగ్లాండ్ జర్మనీ ప్రాన్స్ మిగిలిన క్రైస్తవ దేశాలు పోకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి
      మన technology మీద మాత్రమే మన వాళ్ళు ఆధారపడేలా చేయ్యాలి
      క్రైస్తవ వస్తులన్ని నిషేధించాలి బ్రదర్

  • @kommuramesh8850
    @kommuramesh8850 2 месяца назад +3

    ప్రియమైన నా తోటి సహోదరులారా మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియపరచాలి!
    అడవిలో ఉండవలసిన బురదలో పోర్లడిన నల్లటి అడవి దున్న ఒకటి
    మతి తప్పి మనుషులు మధ్య జనసంచార ప్రాంతంలో తిరుగుతూ ఉన్నది
    దయచేసి అది కనపడితే దాని వద్దకు పోకండి
    దానికి ఉన్న బూడిద మురికి మొత్తం శుభ్రంగా ఉన్న మీకు పూస్తుంది జర జాగ్రత్త భద్రం❤
    దీని పనే శుభ్రంగా ఉన్న వారికి దాని బుడద అంటించి మురికి పరచాలి అనే ఉద్దేశం
    కాబట్టి ఒక చోట ని కాదు కాదు మరి, అది ఎక్కడైనా కనపడవచ్చు
    వీలైతే దాని దూరంగా పారిపోయేలా చేయండి!.

  • @nagalakshmiyallaboyina5205
    @nagalakshmiyallaboyina5205 2 месяца назад +33

    బైబిల్ లో తపులు ఉన్న యా తపుగా చూసేవారికి అని తపు గా కనబడతాయి. గాడ్ మీ మనోనేత్రలను వెలిగించున్ గాక

    • @gowthamnetha6299
      @gowthamnetha6299 2 месяца назад

      neee bo@**ka

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      @@nagalakshmiyallaboyina5205 సంఖ్య 31:17,18 చదవండి అక్క ఒక్క సారి .
      నీ ఇంటికి వచ్చి నిన్ను , మీ ఆయని చంపేసి నీ ఆడ పిల్లని , పురుష సంయోగం ఎరుగని నీ పాప నీ ఉంచుకోమని చెప్పారు . ఎంత మంచి మాట 😂😂😂

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      @@nagalakshmiyallaboyina5205 సంఖ్య 31:17,18 చదవండి అక్క ఒక సారి .
      మీ ఇంటికి వచ్చి నిన్ను మీ ఆయని చంపేసి , నీ పాప నీ పురుష సంయోగం ఎరుగని నీ పిల్లని ఉంచుకో అని చెప్పారు గాడ్. ఎంత కరుణామయుడు కథ

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      @@nagalakshmiyallaboyina5205 1 సమూయేలు 15:3 . అందరినీ చంపేయండి ఎంత మంచి విషయం చెప్పాడు గొర్రెలకు .
      చదివితే గా తెలుస్తుంది సంకలో పెట్టుకొని బైబిల్ నీ చంపేస్తే ఎలా ?

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +3

      యెహోవా గారు ఈ అన్య గొర్రె మతం మరి కోడా పేరు మార్చుకోలేదు . కబ్బటి
      యిర్మీయా 19:9 లా శిక్ష వేసేయండి

  • @kishorebabu8322
    @kishorebabu8322 2 месяца назад +2

    అన్న ప్రతి ఊరు వెళ్లి చాలా కష్ట పడుతున్నావు ఒకొక్క ఇంటికి వెళ్లి యేసయ్య మంచివాడు కాదు అంజనెయులు మంచివాడు అని చెప్పు తున్నావు మేము ఎక్కడికి వేళ్ళకుండానే ఏదేవుడు మంచివాడో తెలుసుకొని వస్తున్నారు అది ఏదేవుడు శక్తి మంతుడో తెలుస్తుంది నువ్వు చాలా కష్టపడుతున్నావు చూదాం నీకష్టం ఎందాక వెళ్ళిదో 😁😁😁😁

  • @Jode-ss3wg
    @Jode-ss3wg Месяц назад +3

    బ్రతుకున్నప్పుడు బొట్టు పెట్టుకోలేదు అంటారు అన్న చనిపోయాక ఏం పెడదాం అన్నా మన సవారికి న్న దేవునికి హృదయము కావాలన్నా హృదయము ప్రవర్తన బట్టి మనకు తీర్పుకుంటున్నాను దేవుడు ఎప్పుడు కూడా మనిషిని శరీరం కోరుకోరు హృదయము కోరుకుంటాడు

  • @sujathaalbertjonnalagadda5275
    @sujathaalbertjonnalagadda5275 Месяц назад +6

    ఈ లోకం లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి తెలియదు లే మనము లోకం విడిచిన తరువాత కదా మన ఆత్మ ఎక్కడ ఉందొ తెలిసేది

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +2

      ఎదో చూసి వచ్చినట్లు బిల్డప్ బాలే ఇస్తున్నారు . మీకు మాత్రం కచ్చితంగా గా నరకమే 😂😂😂

    • @indian7491
      @indian7491 Месяц назад

      2000 samvatsarala mundhu emayyaru ra gootle

  • @saiprasad2468
    @saiprasad2468 Месяц назад +1

    జై శ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏

  • @SATYANARAYENA456
    @SATYANARAYENA456 2 месяца назад +2

    Jai shree Ram 🎉, congratulations to Praveen garu, Naresh garu, Sudha garu.🎉.

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 2 месяца назад +13

    పెళ్లి కాకముందు చేసే తప్పును జారత్వము అంటారు.
    అది ప్రభుత్వము దృష్టికి నేరము కాదేమో గాని పరిశుద్ధుడైన దేవుని దృష్టికి పాపము.
    జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు
    ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే
    వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.
    సామెతలు 6:32-33
    బైబిల్ మాట -
    అక్రమ సంబంధాలు ప్రభుత్వము దృష్టికి నేరము కాదేమో గాని పరిశుద్ధుడైన దేవుని దృష్టికి పాపము.
    ఒకడు నిప్పులమీద నడిచినయెడల
    వాని పాదములు కమలకుండునా?
    తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
    సామెతలు 6:28-29
    భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది
    ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.
    ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పు కొనడు. సామెతలు 6:34-35
    దేవుని ఉద్దేశము/తీర్పు
    వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. హెబ్రీయులకు 13:4
    అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును అని
    (మత్తయి 24:12)లో యేసుప్రభువు చెప్పారు.
    ప్రేమలేకే కుటుంబాలు పాడైపోతున్నాయి...
    కుటుంబాలు పాడైతే మన దేశ సంస్కృతి పాడవవుద్దీ.
    దేశానికి చెడ్డ పేరు వస్తుంది.
    నీతి పవిత్రత ఉంటేనే - శాంతి క్షేమము
    అందరూ గ్రహించాల్సిందిగా నా మనవి.
    ప్రభుత్వమైనా, ప్రజలైనా
    ఇప్పుడైనా సరిగ్గా వ్యవహరించపోతే
    రాబోయే తరమువారు మనలను,
    మనకు ముందు ఏలిన ప్రభుత్వాలను చీదరించుకుంటారు....
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే.
    జై భారత్ -
    Only God Can Save & Bless India.
    If You Love India Say Yes....

    • @ashleshasena918
      @ashleshasena918 2 месяца назад

      సార్ మీ నంబర్ పెట్టండి సార్

    • @Sri-Satya
      @Sri-Satya 2 месяца назад +3

      ఈమాత్రం మంచి మాటలు నీ స్వధర్మం లో లేకబానిసగొర్రేవయ్యవా...

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 2 месяца назад +1

      నువ్వుచెప్పిన సోది అలావుంచి,,ఏసుగాడు
      పరిసుద్దుడు ఎలాగయ్యాడు,,ఊరందరకి ఉమ్మడిగా పుట్టాడు అందుకనా,,🧔‍♀️👈🐑🐑🐑🤣😀🤣😀

    • @ammuluammulu2173
      @ammuluammulu2173 Месяц назад

      Kutumbamlo chichu pette vadu devuda digajaru tunnaru ra meeru yesu ledu bongu ledu

  • @lingareddynerella7563
    @lingareddynerella7563 4 часа назад

    ప్రవీణ్ అన్న గారికి వందనం

  • @tanikantinarendra610
    @tanikantinarendra610 2 месяца назад +4

    Jai Sriram

  • @medisettivenkateswarlu4580
    @medisettivenkateswarlu4580 2 месяца назад +2

    జై శ్రీరాం అన్న మీరు చేసే పని చాల మంచి పని మీరు జాగ్రత, గుంట నక్కలు ఉంటాO.

  • @nagavardhirajuvatala4874
    @nagavardhirajuvatala4874 2 месяца назад +14

    సూపర్ ప్రోగ్రాం ప్రవీణ్

    • @user-du2oj7wl9i
      @user-du2oj7wl9i 2 месяца назад

      క్రైస్తవ దేశాలకు మన వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్త పడాలి
      క్రైస్తవ వస్తువులను కూడా మనం దూరం పెట్టీ మన దేశం వస్తువులను వాడుకోవాలి అందరిలో అవగాహన రావాలి
      ముఖ్యంగా యువత అమెరికా కెనడా ఇంగ్లాండ్ జర్మనీ ప్రాన్స్ మిగిలిన క్రైస్తవ దేశాలు పోకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి
      మన technology మీద మాత్రమే మన వాళ్ళు ఆధారపడేలా చేయ్యాలి
      క్రైస్తవ వస్తులన్ని నిషేధించాలి బ్రదర్

    • @pallikishore1799
      @pallikishore1799 Месяц назад

      క్రైస్తవ దేశాలతో వాళ్ళ ప్రోడక్ట్లు వాళ్ళు టెక్నాలజీని మేము కొనుక్కొని వ్యాపారం చేస్తున్నాం,,, మీరు కూడా యేసుని నమ్ముకుని అలా వ్యాపారం చేస్తున్నారా,,,,,, మేము డబ్బిచ్చి వాళ్ళ వస్తువులు కొనుక్కుంటున్నాం నీకు విదేశాల నుంచి ఫ్రీగా వస్తున్నాయోమొ మాకు తెలియదు.

  • @drravithota
    @drravithota 2 месяца назад +2

    Tq Praveen sodhara ❤

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 2 месяца назад +2

    Great ..Praveen ..you are a real hero. May God bless you brother.

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 месяца назад +5

    జై శ్రీ రామ్

  • @ramakrishnakcr4417
    @ramakrishnakcr4417 2 месяца назад +3

    Praveen gariki antha help chesi food petti respect echinandi chusthe chala happy ga undi ,hindus awaking for dharma

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 2 месяца назад +20

    చెక్క ముక్కల మతములో నుంచి చక్కగా ముత్తైదువు లాగా ఉండె స్వధర్మాన్ని తిరిగి వచ్చినందుకు జోహార్లు❤❤❤❤

    • @user-du2oj7wl9i
      @user-du2oj7wl9i 2 месяца назад +1

      క్రైస్తవ దేశాలకు మన వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్త పడాలి
      క్రైస్తవ వస్తువులను కూడా మనం దూరం పెట్టీ మన దేశం వస్తువులను వాడుకోవాలి అందరిలో అవగాహన రావాలి
      ముఖ్యంగా యువత అమెరికా కెనడా ఇంగ్లాండ్ జర్మనీ ప్రాన్స్ మిగిలిన క్రైస్తవ దేశాలు పోకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి
      మన technology మీద మాత్రమే మన వాళ్ళు ఆధారపడేలా చేయ్యాలి
      క్రైస్తవ వస్తులన్ని నిషేధించాలి బ్రదర్

  • @ymahesh7252
    @ymahesh7252 2 месяца назад +5

    Om namah shivaya praveen Anna

  • @p.udayabhaskar1485
    @p.udayabhaskar1485 Месяц назад +2

    మానవుని నీతి మురికి గుడతో సమానం

  • @abhishikthudu
    @abhishikthudu Месяц назад +3

    బాబూ, బైబిల్ లో జరిగిన బూతులు దేవుడు వ్రాయించాడు. మరి మీరు దేవుడని మ్రొక్కిన ఆ దేవుళ్ళు చేసే బూతులు ఎందుకు చెప్పరు?. ఓహో మనకు కావలసింది మతము కదా?. దేవుళ్ళు కానీ దేవుడు కాదుగా.

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 2 месяца назад +1

    ప్రవీణ్ అన్న కి సపోర్ట్ గ దగ్గర్లో ఉన్న హిందువులు సపోర్ట్ గా ఉండాలి దయచేసి హిందువులు మేలుకోండి ప్రవీణ్ అన్న సూపర్ సూపర్ నికు యెన్ని దండలు పెట్టిన తక్కువే

  • @drpraveenputta4177
    @drpraveenputta4177 Месяц назад

    Jai shree Ram
    Praveen garu
    Great job
    All the best

  • @sailuernala8481
    @sailuernala8481 Месяц назад

    అన్న గారు జై శ్రీ రామ్ 🙏🙏 అన్న భగవద్గీత ను కూడ పంచండి ధన్యవాదములు

  • @chiranjeevikeerthi2567
    @chiranjeevikeerthi2567 2 месяца назад +1

    Good jobs...Mee support aa దేవుడు ఉంటాడు☺️☺️

  • @Akhila8919
    @Akhila8919 Месяц назад +1

    😊God bless u….!Amen

  • @prabhukakani8214
    @prabhukakani8214 Месяц назад

    అవును, క్రైస్తవ్యం లో పాపం చేయడానికి స్వతంత్రం (freedom) ఉండదు.

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 2 месяца назад +2

    Thank you praven kumar🎉🎉🎉🎉

  • @ShivaKirlampudi
    @ShivaKirlampudi 2 месяца назад +4

    జై శ్రీరామ్ అన్న

  • @VKSanthani-kd8qb
    @VKSanthani-kd8qb 2 месяца назад +1

    Super bro 🙏🙏🙏

  • @voice5950
    @voice5950 2 месяца назад +3

    సూపర్ సోదరా 👏👏👏

    • @user-du2oj7wl9i
      @user-du2oj7wl9i 2 месяца назад

      క్రైస్తవ దేశాలకు మన వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్త పడాలి
      క్రైస్తవ వస్తువులను కూడా మనం దూరం పెట్టీ మన దేశం వస్తువులను వాడుకోవాలి అందరిలో అవగాహన రావాలి
      ముఖ్యంగా యువత అమెరికా కెనడా ఇంగ్లాండ్ జర్మనీ ప్రాన్స్ మిగిలిన క్రైస్తవ దేశాలు పోకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి
      మన technology మీద మాత్రమే మన వాళ్ళు ఆధారపడేలా చేయ్యాలి
      క్రైస్తవ వస్తులన్ని నిషేధించాలి బ్రదర్

  • @Jode-ss3wg
    @Jode-ss3wg Месяц назад +3

    దేవుని గురించి ఏం తెలుసు దేవుడొక్కడే అందరికీ ప్రభువు ఒక్కడే ఆయన ఏసుక్రీస్తు నీకు తెలియకుండా ఇలా చేస్తున్నారు కానీ చాలా తప్పన్న ఎందుకంటే దేవునికి మించిన దైవం లేదు దేవుణ్ణి ప్రచురించండి కానీ ఒక దేవుణ్ణి మంచం చెప్పడానికి మరొక దేవుని తప్ప దయచేసి అలా చేయొద్దు అన్న చాలా తప్పు అన్న

    • @indian7491
      @indian7491 Месяц назад +1

      Meku peekukoleni vadu devudaa... Yehova devudaithe yesu ni endhuku champaadu

  • @arjunswami7321
    @arjunswami7321 2 месяца назад +1

    Very good brother.
    Nobody's cannot stop an Christianity.

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya 2 месяца назад

    సూపర్ ప్రవీణ్ గారు 👏 జై శ్రీ రామ 🧘🧘🧘

  • @srinivaspentakota8070
    @srinivaspentakota8070 2 месяца назад +8

    Jai Sriram 🚩

    • @user-du2oj7wl9i
      @user-du2oj7wl9i 2 месяца назад

      క్రైస్తవ దేశాలకు మన వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్త పడాలి
      క్రైస్తవ వస్తువులను కూడా మనం దూరం పెట్టీ మన దేశం వస్తువులను వాడుకోవాలి అందరిలో అవగాహన రావాలి
      ముఖ్యంగా యువత అమెరికా కెనడా ఇంగ్లాండ్ జర్మనీ ప్రాన్స్ మిగిలిన క్రైస్తవ దేశాలు పోకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి
      మన technology మీద మాత్రమే మన వాళ్ళు ఆధారపడేలా చేయ్యాలి
      క్రైస్తవ వస్తులన్ని నిషేధించాలి బ్రదర్

  • @shekarshekar7623
    @shekarshekar7623 2 месяца назад +1

    Super praveen jai శ్రీరామ్ 🚩🚩🚩

  • @charisada4473
    @charisada4473 Месяц назад

    Praveen అన్న మీకు వందనాలు 🙏🙏

  • @krajukraju1570
    @krajukraju1570 2 месяца назад +1

    జైశ్రీరామ్ భారత మాతాకీ జై

  • @krishnagiragani348
    @krishnagiragani348 2 месяца назад +3

    👉 గుట్టు అనేది హైందవ సంస్కృతి
    👉 ఇందు అనేది ఒక అన్నది మాత్రమే మతం కాదు
    👉 ఇలాంటి ఎన్ని అబద్ధాలు చెప్తావ్ రా బాబు

    • @pallikishore1799
      @pallikishore1799 Месяц назад +1

      ముందు తెలుగు రాయడం ఫస్ట్ నేర్చుకో తర్వాత మతాల గురించి మాట్లాడదావుగాని

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      ఒరే దరిద్రపు వేశ్య సంతనమ , యెహోవా గారు ఏమి చెప్పారు అన్య దేవత పేరే నీ నోటి నుండి రాకూడదు అంటే ఏకం గా నువు ఆ దేవుడి పేరే పెట్టుకుంటావా .
      యెహోవా గారు ఇలాంటి ఎదవల్ని వల పెళ్లని అన్యులకు ఇవ్వండి , వల పిల్లల మాంసం వాడితో తినిపించండి . వాడిని నరకం లో తీసేయండి ఇలాంటి నీచ గొర్రెలను

  • @Chandu_095
    @Chandu_095 2 месяца назад +2

    Jai shree Ram ✊🚩 మనం కులాలను పక్కనపెట్టి మనమందరం unity avali ✊

  • @abanakrn1659
    @abanakrn1659 Месяц назад +1

    Good video
    Everyone should watch

  • @MudeKoteswararao-qq9ew
    @MudeKoteswararao-qq9ew 2 месяца назад +1

    ప్రవీణ్.గారు.మీరు.చాలా.చాలా.చాలా.చాలా.చాలా.గ్రేట్

  • @eternalthoughts-wu5lo
    @eternalthoughts-wu5lo 2 месяца назад

    Maa Praveen kumaru Sanatana Simham...Dharma saaradhi...Bangaaramu...PURE GOLD

  • @lolakapuribalakishanrao5745
    @lolakapuribalakishanrao5745 2 месяца назад +1

    జై శ్రీ కృష్ణ ప్రవీణ్ గారూ

  • @padmapriya7260
    @padmapriya7260 2 месяца назад +1

    JaiSriram 🙏

  • @user-wq7ld8bz1p
    @user-wq7ld8bz1p 2 месяца назад +1

    జై హిందు సనాతన ధర్మం

  • @ncs9810
    @ncs9810 Месяц назад

    ప్రవీణ్ గారు అద్భుతమైన విశ్లేషణ 🙏

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 2 месяца назад +12

    బైబిల్ తప్పు చెయ్యమని చెప్పలేదు.
    మనుష్యులు చేసిన తప్పులు
    బైబిల్ ఎత్తి చూపించి ఖండించింది.
    తప్పు చేసినోళ్లు సిగ్గుపడ్డారు. శిక్ష అనుభవించారు.
    అది చదివి వాళ్ళు చేసిన తప్పులు చేసి శిక్షకు గురికావద్దని బైబిల్ ప్రతి మనిషిని హెచ్చరిస్తోంది.
    6 అనే సంఖ్య ఇవతల నుండి నాకు 6లా క్షనిపిస్తుంది.
    మీరు అవతల నుండి చూస్తున్నారు,
    మీకు 9లా కనబడుతుంది.
    నేను పైన చెప్పిన సంగతులు నాకు
    భక్తిహీనులు చేసినట్లు చేసి శిక్షకు గురికావద్దని
    హెచ్చరించినట్లు కనిపిస్తుంది.
    మీరు అవతల నుండి చూస్తున్నారు కాబట్టి
    బూతులులాగా కనిపిస్తున్నాయి.
    కొన్ని బైబిల్ వచనాలు చెబుతాను చదవండి.
    అప్పుడు వీటికి మీరేమంటారో?
    1కోరింథీయులకు 10:8
    వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.
    1కోరింథీయులకు 10:11
    ఈ సంగతులు యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
    సామెతలు 6:32
    జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు
    ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే
    స్వయంగా యేసు ప్రభువు చెప్పిన మాటలు -
    మత్తయి 5:27
    వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
    యేసు ప్రభువు శిష్యులు చెప్పిన మాటలు -
    ఎఫెసీయులకు 5:3-4
    మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
    కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక,వెఱ్ఱిమటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
    వ్యభిచారులకు వచ్చే తీర్పు గురించి దేవుడు చెప్పిన మాటలు -
    ప్రకటన గ్రంథం 21:8
    పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

    • @jaihind6395
      @jaihind6395 2 месяца назад

      ఇదే తరకం అన్ని మతాలకు ఎందుకు vaadav

    • @ammuluammulu2173
      @ammuluammulu2173 Месяц назад

      Fullu sodi sagam enko sagam cheppara gorre bidda 😂😂😂😂

    • @siva4u391
      @siva4u391 Месяц назад

      Anni cheptunnaru kada mari bible lo Anni chesina vallu Unna ru kada Valla ki siksha ela emi padindi evaru siksha vesaru chesina tappulaki evaru siggu paddaru evaru pashyathapa paddaru avi kastha reference pedite teliyani vallam telusu kuntam kada andi

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 месяца назад +1

    మన హిందువుల గొప్పతనం ఏమిటో తెలిస్తే ఎవ్వరూ దొంగల్ చేతిలో చిక్కరు. ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్న మీకు వందనాలు.మనిషి బలహీనతలను ఆసరా చేసుకొని అమాయకుల ను మోసం చేస్తున్న మతాల గురించి తీయచేయాల్సిన అవసరం ఉంది.

    • @_Pray_Pray_Pray
      @_Pray_Pray_Pray 2 месяца назад

      కుల వివక్ష ఏ మతములో ఎక్కువ వుందో చెప్పండి...

    • @siva4u391
      @siva4u391 Месяц назад

      ​@@_Pray_Pray_Pray poni miru cheppandi Denlo undo .ala matham lo ledhu kontha mandi valla kosam chesina pani adi ala cheyamani matham lo grandham lo levu and ala antunaru kada mari oka church ki velle viswasulu inko church ki velte pastors urukuntara emi anara valalo valaki enduku a difference Mire chepandi

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 2 месяца назад +1

    Super Praveen Kumar Anna 🙏🙏🙏🙏.!!!!

  • @pavankumarlingala4556
    @pavankumarlingala4556 2 месяца назад +1

    Jai shree krishna 🙏🚩🚩

  • @williamcarey1360
    @williamcarey1360 Месяц назад +1

    సారూ ! మీ గ్రంథాల్లో మనుషులే లేరా ? అందరూ దేవుళ్ళు దేవత లేనా. ? బైబిల్ లోనే పాప నైజం గల మనుష్యులు వున్నారా ? ఔనా ? సారూ ! మీ గ్రంధాల గురించి కూడా చెప్ప రాదా సారూ ! ఇని సప్పట్లు కొడతమ్ !!

  • @anantharaomarri8741
    @anantharaomarri8741 Месяц назад +2

    నీవు ఎంత మందిని మార్గము నుండి దూరం చేస్తున్నావో వారందరిని తిరిగి నరకంలో కలుస్తావు గుర్తుంచుకో. అక్కడ వారందరు నిన్ను చూచి దుర్మార్గుడా నీవు పాడై మమ్ములనుగూడా నరకం పాలు చేశావుగదరా అని నిందించే రోజు దగ్గర లో వుంది. తప్పించు కోలేవు. కండ్లు తెరచి కోపముతీర్చు. యేసయ్యను చూడు. నరకం తప్పించుకో ప్రవీణ్ తమ్ముడు. ఆమేన్.

  • @praveen_md
    @praveen_md 2 месяца назад

    Praveen anna you are working hard God bless you and your family

  • @user-ou6uj4ey2i
    @user-ou6uj4ey2i Месяц назад +1

    Super sir

  • @ksridevi8148
    @ksridevi8148 2 месяца назад +3

    🎉🎉🎉🎉

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 2 месяца назад +2

    Jai Shree Ram

  • @bandaruajay8494
    @bandaruajay8494 Месяц назад +1

    Good praveen bhaiyya

  • @hufhjhj
    @hufhjhj 2 месяца назад +3

    అది kaadu ra edho oka work chesukuni బాగుండాలి కదా.... Nuvvu ఎంటి ra vichitramina forest animal మదిరిగా ఉన్నవే

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 месяца назад +7

    జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳

  • @jprao5387
    @jprao5387 2 месяца назад +1

    జై శ్రీరామ్🚩🚩🙏💪

  • @rmnjhi7742
    @rmnjhi7742 2 месяца назад +1

    జై శ్రీ రామ్ 💐🙏

  • @krishnag4185
    @krishnag4185 2 месяца назад +1

    Jai Sriram...

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g Месяц назад

    Jai sriram Jai Praveen sir

  • @siyonukumari2123
    @siyonukumari2123 Месяц назад +1

    ఇప్పుడు గంగిరెద్దులు లాగ తయారయ్యి ఉన్న కల కూడా పోయింది చండాలంగా ఉన్నాయి మోకాలు సాధారణ మానవుడు కాదు అసలు మానవుడే వాళ్ళు మీరు దేవతలు దేవుళ్ళు అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ మానవులు వాళ్ళు ఉన్నారు కానీ దేవుళ్ళు కాదు దేవుడు అనే పదానికి అర్హులు కారు దానికి శిక్ష విధిని నిత్యముగా ఎందుకంటే ఇంకా నలుగురు పోవడానికి నువ్వు కారణం అవుతుంది పనిగట్టుకొని

  • @sugunamudugu1957
    @sugunamudugu1957 2 месяца назад +1

    Christianity is nt a religion its a way....

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 2 месяца назад +1

    Super work of Praveen

  • @gudicheprem8858
    @gudicheprem8858 Месяц назад

    praveen అన్న ఎంతమందిని పూజించాలి మోక్షనికి మార్గం ఎవరో చెప్పలేదు సకల దేవతలు ఎవరు తీసుకెళ్తారు bro అది kuda cheppandi

  • @lamansj5578
    @lamansj5578 Месяц назад

    జై శ్రీరాం 🙏🚩🙏🚩

  • @padmapriya7260
    @padmapriya7260 2 месяца назад +2

    Christian Dharidram nundi bayatiki vacchinanduku meeru great andi.Hindutvanni mathrame gouravinchandi.
    JaiSriram 🙏

  • @KEshwaramma
    @KEshwaramma 2 месяца назад +2

    రమరమ రామ రక్షా

    • @user-du2oj7wl9i
      @user-du2oj7wl9i 2 месяца назад

      క్రైస్తవ దేశాలకు మన వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్త పడాలి
      క్రైస్తవ వస్తువులను కూడా మనం దూరం పెట్టీ మన దేశం వస్తువులను వాడుకోవాలి అందరిలో అవగాహన రావాలి
      ముఖ్యంగా యువత అమెరికా కెనడా ఇంగ్లాండ్ జర్మనీ ప్రాన్స్ మిగిలిన క్రైస్తవ దేశాలు పోకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి
      మన technology మీద మాత్రమే మన వాళ్ళు ఆధారపడేలా చేయ్యాలి
      క్రైస్తవ వస్తులన్ని నిషేధించాలి బ్రదర్

  • @user-ch1wk6wl3h
    @user-ch1wk6wl3h Месяц назад +1

    Christians tayaaru chesi Navi kuda vaadakandi plz other countrys nunchi vachi phone lu tvlu extra extra vaadakandi

  • @venkataramaprasad2633
    @venkataramaprasad2633 Месяц назад

    Jai Sri Ram

  • @sreekrishnaKADAPA
    @sreekrishnaKADAPA Месяц назад +1

    Nee work chala goppa ga undhi praveen garu
    From కడప, andhra state

  • @krishnagiragani348
    @krishnagiragani348 2 месяца назад +9

    👉 అంటరాని మతంలోనికి తీసుకొస్తున్నాడు మళ్ళీ
    👉 వీడు ఆన్లైన్ బెగ్గర్

    • @siva4u391
      @siva4u391 Месяц назад +2

      Edi andi anta rani matham

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      ​@@siva4u391 క్రైస్తవం sir అన్యులను చంపేయండి అన్నాడు కథ ఏసు .
      గాంధీ గారిని ట్రైన్ నుండి తోసేశారు , కుక్కలు భారతీయులను హోటల్ లోకే రానివ్వలేదు .

    • @rsanaidu234
      @rsanaidu234 Месяц назад +1

      ​@@siva4u391 అదే sir క్రైస్తవం . గాంధీ గారిని ట్రైన్ నుండీ తన్ని తోసేశారు .
      భారతీయులకు & కుక్కల కి హోటల్ లో ప్రవేశం లేదు అన్నారుగా .

  • @prasanth4923
    @prasanth4923 Месяц назад

    I support your work anna

  • @santhoshabollu5590
    @santhoshabollu5590 2 месяца назад +2

    Ramudu devudu Ani nevu Ela cheputhunnav nevu chusinava ramuduni churchki velodu Ani cheppadaniki nivu ovadivi ovari istam valladi

  • @ahammeditation1495
    @ahammeditation1495 Месяц назад

    We all with you

  • @user-ku9im7gm1z
    @user-ku9im7gm1z 2 месяца назад +1

    Jaisriram

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 месяца назад +3

    మురికి బైబిల్ ను తేలుసుకొని స్వధర్మంలోకి అడుగులు వేయండి విశ్వాషులారా,ఈక్రైస్తవం దోచుకునే మతమార్పిడుల ముఠాలను నమ్మి మోసపోకండి, ప్రవీణ్ కుమారు గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @user-iv8ht5cn9x
    @user-iv8ht5cn9x 2 месяца назад

    Very nice Praveen Garu 👍👍

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 2 месяца назад +1

    Good people.