జరిగిన తప్పులు మొత్తం సరిదిద్దుతా .. Political Chess With Lakshmi | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #pavankalyan #ysjagan #mahaanews #mahaanewslive #mahaatelugunews
    జరిగిన తప్పులు మొత్తం సరిదిద్దుతా .. Political Chess With Lakshmi | Mahaa News
    Mahaa News Live | Latest Telugu News Live | 24/7 Mahaa News Telugu
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 8

  • @srideviagency5444
    @srideviagency5444 День назад +8

    మొట్టమొదటి మాట భూమన గారు ఒక నాస్తికుడు.భూమన గారి మాటలు పరిగణలోనికి రావు.ఇకపోతే భూమన గారికి తెలుసో లేదో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్కస్కీ గారు కూడా ఒక డాన్సర్ .భూమన ఉనికి కాపాడుకోవడానికి ఆమాత్రం ప్రయత్నాలు చేస్తారు.అబద్ధాలు అవలీలగా గుక్కతిప్పుకోకుండా మాట్లాడం భూమన గారి నైజం.ఆయనే కాదు ఆయన కొనసాగుతున్న పార్టీ వైఖరే అంత.

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 23 часа назад +1

    ఇంక లడ్డూ గురించి మానేసి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అంటున్నారు

  • @bindusouzanya231
    @bindusouzanya231 День назад +5

    ఇది భూమన గారికి, DP CM గారు కనీసం ఇప్పుడన్నా తీసుకొచ్చారు మీరు మీ Jagan గారి పిల్లల్ని ఎందుకు తీసుకు రాలేదు sir, ఎవరొచ్చిన ఈ ధర్మాన్ని అవమానించకండి ముందు మీరు చేసి తర్వాత మిగతా వారిని అడగండి. పిఠాలని అవహేళన చెయ్యకండి ఒకవేళ పవన్కళ్యాణ్ పెట్టింది పీఠం అనుకున్నా “ఆ పీఠమే కదండీ మిమ్మల్ని అధః పాతాళానికి తొక్కింది ” ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు తప్పులే చెయ్యలేదని ఆస్వామి మీద ప్రమాణం చెయ్యండి ఇంక ఆ ఏడుకొండల స్వామి చూసుకుంటారు “ TN CM వ్యాఖ్యల నే ఖండించిన మీరు ఏడుకొండలేoదుకు 3 చాలవా అన్న మీ YSR ని కండిoచుంటే మిమ్మల్ని నమ్మిండచ్చు ”

  • @venkateshthota7470
    @venkateshthota7470 23 часа назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
    Jai pawankalyan jai janasena ❤❤❤❤❤

  • @KarupartyBabji
    @KarupartyBabji 22 часа назад

    ❤ అమ్మా లక్ష్మీమ్మ మీద్వారా హిందూ మత ధర్మాన్నీ రక్షణగా కాపాడే మత పెద్దలు స్వామీజీలకు మీధ్వారా తెలుపుతూ తమిళవాడైన హిందు మత ద్రోహిగా సుబ్రమణ్యస్వామి ఒక హిందువు భ్రాహ్మిన్ ఐవుండి తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను అన్యమతస్తులు అపవిత్రంచేచి హిందు ధర్మాన్నీ దిగజారిస్తే అన్యమత స్తులకు అండగానిలచి వీళ్ళను కాపాడాలని దురుద్దేశంతో సుప్రీం కోర్టులో కేసుని వేశారు ఈ హిందూ మత ద్రోహి ఈయనకు వాళ్లకూ వున్న లావాదేవీలే కారణం లేకపోతే భారతదేశం లో ఏలాయర్ వెయ్ననీ పిటిషన్ ని పక్కరాష్ట్రమైన తమిలవాడు ఇతడే ఎందుకు పిటిషన్ వేశాడు తిరుమల దేవస్థానం తెలుగువారికి ఉండకూడదనే ఇతడికుట్ర ఈ హిందూధ్రోహికి సరియిన గుణపాఠం వచ్చేలాగ హిందు మత పెద్దలూ హిందూ పరిరక్షణ సంగపెద్దలు ఈ దోహిపై తగిన చర్యలు చేపట్టాలని లక్ష్మీమ్మ ఈ విషయాన్ని మీ ద్వారా హిందు ధర్మ మత పెద్దలకు తెలుపవల చిందిగా కోరుతున్నాను ❤ లక్ష్మీమ్మ మీ డిబేట్లు విమర్శించే విధానం చాలా బాగుంటాయి మీకు నా హృదయపూర్వక అభినందనలు ❤

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao8595 День назад +1

    👍🏻
    👌🏻
    💐