లంచం అడిగితే ఇవ్వలేదని చర్చ్ కి తాళాలు వేయించిన ప్రసిడెంట్|CM గారు స్పందహించండి|JohnBabu|Obcc|Vkr

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 122

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 2 месяца назад +38

    పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏
    ఆ సర్పంచ్ గారిని దేవుడు దర్శించును గాక ఎవరైతే ఆటంక పరుస్తున్నారో దేవుడు వారికి మారు మనస్సు దయచేయును గాక 🙏ఆమెన్ 🙏

    • @KeerthiReddy-n1h
      @KeerthiReddy-n1h 2 месяца назад

      😂న్యాయ పరంగా fight చేసి క్రిస్టియన్స్ అన్పించుకుందాం
      ఎవడినో అడుక్కోవటం ఏంటి 😂
      నిరసన తెల్పి యేసుక్రీస్తు మహిమ ను దిగజారచొద్దు
      చట్టప్రకారం వెళ్ళాలి 😂
      ప్రభుత్వం దగ్గర డబ్బులు కుటుంబానికి తీసుకోండి 😂సంఘానికి తీసుకొంటే అవి జన ప్రసాదం 😂ప్రసాదాలు క్రైస్తవులు తీసుకోకూడదు 😂
      మనవి దేవాదాయ శాఖకిందకు రావు 😂

  • @puvvalaramarao5323
    @puvvalaramarao5323 2 месяца назад +8

    అ గ్రామంలో ఉన్న విశ్వాసులకి దేవుడు సహాయం చేయును గాక!

  • @ChristForall-yu9nd
    @ChristForall-yu9nd 2 месяца назад +44

    ఇది చాలా దారుణం ఆ ప్రసిడెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి

  • @DanaLaksmi-me2nd
    @DanaLaksmi-me2nd 2 месяца назад +19

    నిజమైన దేవుడుజీవముగలదేవునిమందిరానికిఇదిచాలాదారుణం దేవునికేమహిమకలుగునుగాకఅమేన్👏👏👏

  • @sureshbabumatla2640
    @sureshbabumatla2640 2 месяца назад +9

    ఉపవాసము ఉండి ప్రార్ధన చేయాలి

  • @karnamsaritha2879
    @karnamsaritha2879 2 месяца назад +3

    Praise the lord pastor garu devudu valla manasu marchali

  • @kishordaddanala9366
    @kishordaddanala9366 2 месяца назад +7

    ప్రార్థించండి యుద్ధం యెహోవాదే

  • @ShaikAbjailbagam
    @ShaikAbjailbagam 2 месяца назад +13

    Praise the lord Anna Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BiddaprasadPrasad
    @BiddaprasadPrasad 2 месяца назад +5

    దేవుని కార్యం అక్కడ చేస్తారు అతని మనసు మారుస్తాడు ఆమెన్

  • @క్రీస్తు_సహవాసం
    @క్రీస్తు_సహవాసం 2 месяца назад +4

    దేవుడు మీకు సహాయం చేయును గాక.🙏🙏

  • @padhuqueen5100
    @padhuqueen5100 2 месяца назад +10

    Cm garini kalavandi brother
    Aaaa ప్రసిడెంట్ కి బుద్ధి రావాలని ప్రార్దన చేయండి

  • @premindian-bb5lq
    @premindian-bb5lq 2 месяца назад +36

    క్రైస్తవ్యం అంటే అందరికీ చులకన అయిపోయింది😢😢😢

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 месяца назад

      క్రైస్తవుల ప్రవర్తన సరిలేదు కాబట్టే అల తయారయ్యారు మరి అందుకే చులకన

  • @ksrao529
    @ksrao529 2 месяца назад +3

    నూటికి నూరు శాతం నిజం

  • @IshwaryamaniJayaraju-i2i
    @IshwaryamaniJayaraju-i2i Месяц назад

    ఈ విషయం చూసి హోంశాఖ ఎంత ఆనందిస్తుందో సీఎం గారు ఇలాంటివి ఇంకా ఎన్నో చూడవలసిందే పవన్ కళ్యాణ్ పావని కళ్యాణి గారు ఇటువంటి చూసి తొడగొట్టే రోజులు వస్తాయి అందరూ చూస్తూ ఉంటారు ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ సైన్యం మహా ఆనందం లో మునిగిపోతుంటారు

  • @varalakshmi5953
    @varalakshmi5953 2 месяца назад +3

    Our God will helped 🙏🙏🙏

  • @kanyakumarithummalagunta1287
    @kanyakumarithummalagunta1287 2 месяца назад +1

    వాడి కి టైం వచ్చింది
    వాడిని ఎవరు కాపాడలేరు
    తీర్పు యెహోవాడే 🙏 🙏 🙏

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 месяца назад +20

    , నిజమైన దేవుడు జీవముగల దేవుని మందిరానికి తాళాలు వేస్తే దేవుని మందిరాన్ని ఎవడు పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు అని బైబిల్ చెప్తుంది

    • @sireeshab3721
      @sireeshab3721 2 месяца назад

      bible nijamga chadiunte inka dantlo endukuntavu

    • @RATNAKAR777
      @RATNAKAR777 2 месяца назад

      ​@@sireeshab3721నువ్వు ఏ గ్రంధాలు చదివావో చెప్పు. . వాటిలో ఉన్న గొప్పతనం నేను కూడా తెలుసుకుంటా

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j Месяц назад

    దేవుని పని ఆపితే దేవుడు.వని పనిపాటతాడు

  • @sirivellaaaron3817
    @sirivellaaaron3817 2 месяца назад +11

    Praise the lord bro

  • @d.sd.s708
    @d.sd.s708 2 месяца назад +16

    చర్చిలకు ఆటంకం చేసే వారిని దేవుడు బుద్ధి చెప్తాడు తాళాలు వేసిన వారి మీద కేసు పెట్టండి

  • @boyaraju9574
    @boyaraju9574 2 месяца назад

    We want justice

  • @n.rranjeetkumar4763
    @n.rranjeetkumar4763 2 месяца назад +6

    కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఇక చర్చిలకు తాళాలు పడతాయి

  • @mullapudiraju9861
    @mullapudiraju9861 2 месяца назад +3

    అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పారంటే కీర్తనలు 118:6మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవా అనే ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు

  • @RenukaDevi-i3x
    @RenukaDevi-i3x 2 месяца назад +2

    Lord protect thy children 🙏🙏

  • @rajeshkumar-js3rg
    @rajeshkumar-js3rg 2 месяца назад +2

    Praying 🎉🎉🎉

  • @brightyouthofindia
    @brightyouthofindia 2 месяца назад +7

    Need justice.

  • @జీతిమోతిషెఖీనGs
    @జీతిమోతిషెఖీనGs 2 месяца назад +5

    చర్చీకి తాళం వేయడం చాలా తప్పు

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 2 месяца назад +7

    ఓటు వేయక పోతే మాత్రం అయ్యగారు. ఇది దేవునితో పరిహాసం.

  • @suryaprakashpenumali6542
    @suryaprakashpenumali6542 2 месяца назад +9

    Pls action. ఓపెన్ the church డోర్స్

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 2 месяца назад +4

    వందనాలు బ్రదర్

  • @laxmanaraolucky8318
    @laxmanaraolucky8318 2 месяца назад +1

    Praise the lord anna garu devudu sahayam chestadu

  • @VenkannaPolisetti
    @VenkannaPolisetti 2 месяца назад +1

    👍👍

  • @sunithaprasadrao7547
    @sunithaprasadrao7547 2 месяца назад +1

    Praise the lord 🙏 brother

  • @NaveenDesi-p6j
    @NaveenDesi-p6j 2 месяца назад +4

    ఒక గొర్రె ఉండవలసిన స్థలం లో ఉంటే బాగుంటుంది ఎలా కాకుండా వెళ్లి బురద లో అడుకుంటే ఆ గొర్రె కి బురద అంటుకుంటుంది, ఈరోజుల్లో ప్రతి చర్చ్ లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది ,అదేంటో వాళ్ళు రాగానే పుల్పీట్ ఎక్కించేస్తారు చర్చ్ లోనే జె జే లు కొట్టేస్తారు ఇంకా పాస్టర్ గారు అయితే మా కులం మా ప్రాంతం అని ఉప్పొంగిపోతారు ఒకరని కాదు అందరు ఇందులో ఉన్న వాళ్ళే జగన్ ఉన్నప్పుడు ఆయన గెలవాలి అని పబ్లిక్ గానే సపోర్ట్ చేశారు ఇప్పుడు ఆయన లేడు ఇప్పుడు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు అసలు సంఘం లోకి రాజకీయ ప్రమేయం తీసుకురావటం పాస్టర్ ల తప్పు

  • @elshadaiprayer
    @elshadaiprayer 2 месяца назад

    ఇలాంటి వారిని వదలకూడదు

  • @Amruth-r8l
    @Amruth-r8l 2 месяца назад +2

    ఇంకా ఎన్నో చూస్తాము బ్రదర్

  • @jayaraojoythi2877
    @jayaraojoythi2877 2 месяца назад +3

    president church ki lock chesadu ante , DHEVUDU ,CREATER ante evaru anedhi thelusukuntadu

  • @siyonukumari2123
    @siyonukumari2123 2 месяца назад +7

    పవన మాటలు మీరు ఎలా నమ్ముతారు అన్న మాసంతో వచ్చారని సమస్తము ఊరు మొత్తం తెలుసు దేశం మొత్తం తెలుసు అయినా ఆయన మాట మీద ఆయనకే క్లారిటీ ఉండదు

    • @rajusirra8781
      @rajusirra8781 2 месяца назад +2

      Jagan annanu nammukoka poyava manchi clarity meeda vunnadu 175 ki 175 ani.

  • @mullapudiraju9861
    @mullapudiraju9861 2 месяца назад

    మనుషులను నమ్ముకుని చందాలు అడిగితే అతను ఇప్పుడు నాది అని తాళాలు వేశారు దేవుని నామానికి ఎంత అవమానం

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj 2 месяца назад

    ఎంత దారుణం చూడండి దుస్టులు దేవున్ని దుఃఖపెడుతున్నారు ఆ దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడు తప్పనిసరిగా చూడండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿

  • @GollapalliAbraham
    @GollapalliAbraham 2 месяца назад

    😊

  • @sagarisuribabu2192
    @sagarisuribabu2192 2 месяца назад +4

    క్రైస్తవులందరూ ఏకం కావాలి. దేవుడు ఇలాంటి మతం మహోదలందరినీ తలవంచ లేక చేయాలి దేవుడు ప్రభు ఏసుక్రీస్తు నామములో అందరూ మోకాలు వంగిలాగా చేదును గాక మతోన్ బావలతో సహా

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 2 месяца назад +1

    Praise the lord 🙏🙏 a sarpanch marali government em chesthundi

  • @అద్భుత
    @అద్భుత 2 месяца назад +9

    ప్రభువు కు ప్రార్థన చేస్తే సాతాను కుట్రలు కూల్చి వేయడా? దేవునికి మహిమ రావాలంటే ఇలాంటి పరిస్థితుల్లోనే వస్తాది కొంచం దేవుని పిల్లలు దేవుని కార్యాలు జరగాలి అంటే ప్రభువు మీద ఆధార పడండి, రోడ్డు మీద పడి గోలా చేసి ప్రభువు నామాన్ని అన్యులా మధ్య అవమన పరచకండి

  • @ramanandravi2624
    @ramanandravi2624 2 месяца назад

    God is grt

  • @JohnYalamarthi
    @JohnYalamarthi 2 месяца назад

    కడిచేనువుగాక

  • @CharlesPastor-lz3gc
    @CharlesPastor-lz3gc 2 месяца назад

    పూర్తి అడ్రస్ పెట్టండి అయ్యా

  • @bhemanirjogi900
    @bhemanirjogi900 2 месяца назад +5

    చాలా ఆలశ్యం చేశారు....రాష్ట్రం అంతటా ఈ విధానాన్ని అమలు పరచాలి...దయ్యాలు వేదాలు చదువుతున్నాయి....😂😂😂😂😂

  • @adithyamanohar-ls2yv
    @adithyamanohar-ls2yv 2 месяца назад +2

    Manipoor culture began ready ga undandi labour antha ede jagan chepindi

  • @rajababudoma4345
    @rajababudoma4345 2 месяца назад +2

    Mana mata vallu virus. Pray JESUS, he helps us.🙏

  • @Devi-nl5pg
    @Devi-nl5pg 2 месяца назад +2

    Ilanti chanchagondi lani kathinam ga sikshinchali🙏🙏🙏🙏🙏

  • @SagarKallepelly-t6d
    @SagarKallepelly-t6d 2 месяца назад +3

    Chalayan baga matladaru

  • @SharukhNub
    @SharukhNub Месяц назад

    Jithulamaari Nakkaaaa

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 месяца назад

    E ప్రసిడెంట్ యాడ్ర బాబు ఇచిత్రంగా వున్నాడే 😅😅😅😅😅

  • @davidsudhakarbula4794
    @davidsudhakarbula4794 2 месяца назад +1

    Raajakiyalu maani prardhana cheyandi.

  • @olivequbah7064
    @olivequbah7064 2 месяца назад +2

    Telangana, AP states lo Christians paristhiti chala darunanga thayarayyindi.
    CM lu. Nidra pothunnaru.
    Mana state nundi chala Hindu vulu Christian countries lo unnaru. Vallaki. ede paristhiti vasthe Ela untai .
    Mathonmadula. Chetha. Agadalanu apandi.
    Lekapothe states ki. Shapam.
    Siriya. Example.
    Thindi kuda leka adukune. Paristhiti vasthundi.
    Police lu , adikarulu gaddi thinnadaniki thappa vere deniki. Paniki raru.
    Adarma niki , anyayaniki , brand ambassadors police lu.
    So please CM lu kalaga cheskondi.
    Shapam thechu kokandi.

  • @DavidDara_389
    @DavidDara_389 2 месяца назад +2

    డ్డెరెక్ట్ గా వెళ్లి కలవండి ఇలా youtube lo కాదు అండి ఒక వంద మందిని తీసుకొని వెళ్ళండి దేవుని శక్తి వారికి తెలియచేయండి ఎక్కడో ఒకకాడ జరిగినప్పుడు అందరూ యూట్యూబ్ లో స్పందిస్తారు పెద్ద పెద్ద సేవకులు అని చెప్పుకునే వారు ఎవరూ వెళ్ళారు కేవలం సోషల్ మీడియా లోనే కండిస్తారు అసలు కృష్టిన్స్ లోనే యూనిటీ లేదు ఇంకా ఎవరి దేనమినేటెన్ వారిది అన్నల్టుగా వుంటారు ఇంకా న్యాయం జరగాలి అంటే ఎలా జరుగుతుంది కేవలం ఇస్వాసులు మాత్రమే దేవునిలో నమ్మకంగా వుంటారు ఎంత కష్టమైనా

  • @adithyamanohar-ls2yv
    @adithyamanohar-ls2yv 2 месяца назад +2

    Votes vesaruga chavandi memmulanu ap lekunda kodataru e TDP vallu ede begani g

  • @wilfredepaenetus9920
    @wilfredepaenetus9920 2 месяца назад +1

    Now ask pawan sir for immediate solution.

  • @kumarrasapalli4677
    @kumarrasapalli4677 2 месяца назад +3

    Devuni mandi raani abyatharanga vunte devudu chusthu urkodu

  • @ramadevirama-xg6gm
    @ramadevirama-xg6gm 2 месяца назад +2

    Sahayam cheyyali

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula 2 месяца назад +4

    Edi dharunam Ventanae arest cheyali

  • @cbabu1989
    @cbabu1989 2 месяца назад +1

    Bro Ventane prasedent ni arrest cheyandi

  • @chenchayyakovvuru7781
    @chenchayyakovvuru7781 2 месяца назад +1

    adhe pastorgarini gangineni csi church gurinchi adagandi

  • @santhoshads1384
    @santhoshads1384 2 месяца назад +5

    Villaku vunnavi saripothaledemo eppudu churchila paina paddaru eppatidaaka sampadhinchukundhi saripothaledemo DEVUNI Mandhiram paina paddaru DEVUNI Vugrathaku guri aithe gani thelidu DEVUDI shakthi

    • @ManuLakshyaSree
      @ManuLakshyaSree 2 месяца назад

      ఎవరు ఎవరి వ్వెంటపాడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు, ఎవరు దోచుకుంటున్నారో కూడా చూస్తూనేవున్నారు.
      విషయం పూర్తిగా తెలుసుకుని కామెంట్ చేస్తే బాగుంటుంది కదా

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula 2 месяца назад +3

    Pavankalyan sir mamunu kapadandi

  • @vijayamanik.e4389
    @vijayamanik.e4389 2 месяца назад +2

    Anyayam devude edirinchali

  • @PraneethPilla
    @PraneethPilla 2 месяца назад +1

    Pavan kalyan photo pettarenti cm chandrabaabu photo pettali kadha

  • @John-kz9wy
    @John-kz9wy 2 месяца назад +1

    Pls sir c.m dty c.m. garhu pls
    Help me sit

  • @VeerammaBulla
    @VeerammaBulla 2 месяца назад +1

    Devuni to pettukuntunnaru jagratta

  • @maradajagan4372
    @maradajagan4372 2 месяца назад

    Mee church meeku anukulam ga government meeku evvalani korukuntunam.

  • @adithyamanohar-ls2yv
    @adithyamanohar-ls2yv 2 месяца назад +1

    Israel country USA chudandi e darunalu

  • @ramireddysomaraju1977
    @ramireddysomaraju1977 2 месяца назад +1

    వైసీపీ తో మొదలైంది చర్చ్ లో కీ రాజకీయాలు

  • @adithyamanohar-ls2yv
    @adithyamanohar-ls2yv 2 месяца назад +1

    CBN mazaka eppude emundi mundu mundhu chudadandi enka

  • @ChennaiahAndanam
    @ChennaiahAndanam 2 месяца назад +1

    Meeru speach speed penchandi chala slow meru

  • @yoganandareddymadduri846
    @yoganandareddymadduri846 2 месяца назад

    CHURCH. MASJID. MANDIRALAKU. THALALU. ENDIRA. BABU . .EVARI. NAMMAKAM. VARIDI .. .LEDA. ANDARU. DEVUDINI. VADILI. NASTHIKULUGA. MARITHE. MANCHIDI....PRATHIVADU. ROJU. JUDGES. SRIVARI. DARSANANIKI. ENDUKU. VELUTHUNNARU..

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 2 месяца назад +3

    C M స్పందిస్తే మరలా హిందువులు ఓటు వేయరు గదా. అందుకే క్రైస్తవుల ఓటు బ్యాంకును పెంచండి మైనారిటీ కాదు మెజారిటీ చూపించండి

    • @kishordaddanala9366
      @kishordaddanala9366 2 месяца назад +2

      మతోన్మాదులు సీఎంలు అయితే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది

  • @AffectionateChihuahua-gy4we
    @AffectionateChihuahua-gy4we 2 месяца назад

    రాధా మనోహర్ దాసు
    హైదరాబాద్ లో చేరి 24 గంటలు క్రిస్టియన్స్ ను నీఛాతి నీచముగా మాట లాడు చున్నాడే vaimida

  • @y.b.sharony.b.sharon7961
    @y.b.sharony.b.sharon7961 2 месяца назад

    Tdp vallaku poyekaalam vachhende.christans jolekivastunnaru.

  • @SharukhNub
    @SharukhNub Месяц назад

    Lanchamaa nee

  • @cbabu1989
    @cbabu1989 2 месяца назад

    Praise the lord bro