1 తిమోతి

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • 1 Timothy 2:12 (P22) || Women should not be a pastors ||Daniel Surya Avula || Grace Life Church
    #gracelifechurch #Fullnessofjoyministries #Danielsuryaavula #Expositorypreaching #1Peter #reformedtheology #johnmacarthur #christiansongs #teluguchristiansongs #1peter #2peter #2timothy #biblestudy #jesus #reformedtheology

Комментарии • 790

  • @DanielSuryaAvula
    @DanielSuryaAvula  2 месяца назад +39

    సంఘానికి ఎవరు పాస్టర్లుగా ఉండాలి?
    1) పరిశుద్ధులైన పెద్ధలు స్తానిక సంఘానికి నాయకత్వం వహిస్తూ కాపరులుగా ( పాస్టర్లు) నడిపించాలి ( అపో.కా 11:10, 14:23; 15:2, 15:4, 15:5-6, 15:22-23, 16:6, 20:17-38, 1 తిమోతి 3:1-7, 4:14, 5:17, తీతు 1:5-9, యాకోబు 5:14, 1 పేతురు 5:1-5, హెబ్రీ 13:7,17).
    2) పరిశుద్ధులైన పెద్ధలుగా పురుషులే ఉండాలి ( 1 తిమోతి 3:17; తీతు 1:5-9; హెబ్రీ 13:7,17).
    3) పెద్ధలు అన్నప్పుడు దేవుని వాఖ్యం ప్రతిసారి “బహువచనము” ( ప్లూరల్) వాడుతుంది, అంటే ఒకరికన్నా ఎక్కువ మంది ఉండాలి. ఒకరు ప్రభువు నందు నిద్రిస్తే మిగిలిన వారు సంఘాన్ని నడిపిస్తూ, ఆ సంఘంలో నుంచి ఇంకొక పురుషున్ని ( అర్హమైన వానిని) పెద్దగా సంఘస్తులందరు నియమించుకోవాలి. ఇది నిరంతరమూ జరుగుతూనే ఉండాలి, అలాగే సంఘం అభివృద్ధి చెందుతుంటే అవసరాన్ని బట్టి ఎక్కువ మంది పెద్దలు ఉండాలి.
    4) స్ధానిక సంఘాన్ని ఒక కుటుంభం ( భార్య, భర్త, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు…) నడిపించకూడదు. మాకు ఈ విషయం ఎలా తెలుసంటే దేవుని వాక్యంలో సంఘాన్ని ఎవరు నడిపించాలనేది దేవుడు స్పష్టంగా చెప్పాడు. కుటుంభం నడిపించాలని ఎక్కడ లేదు.
    5) స్త్రీలు పరిచారకులుగా ఉండవచ్చు ( 1 తిమోతి 3:11-12). ఏ పరిస్ధితులలో స్త్రీలు వాక్యం చెప్పవచ్చో పాస్టర్ గారు ఈ వీడియోలో చెప్పారు.
    6) పెద్దలకు పరిచారకులకు ఉన్న తేడా ఏంటంటే, పెద్దలు తప్పకుండా భోదింప తగినవారై ఉండాలి. పరిచారకులు భోధించాలని లేదు ( 1 తిమోతి 3:1-7, తీతు 1:5-9).
    7) పెద్దలుగా ఉన్నవారే అధ్యక్షులుగాను/ పైవిచారణ చేయువారు గాను (అంటే నాయకత్వం వహిస్తూ), మందను కాయువారు (పాస్టర్లు) గాను ఉండాలని వాక్యం చెప్తుంది (అపో.కా 20:17-38; 1 పేతురు 5:1-5).
    మనకు వాక్యం స్పష్టంగా అర్ధమయినప్పుడు, తెలియక చేసిన దాని గురించి పశ్చాత్తాపముతో ఒప్పుకుంటే ప్రభువు తప్పకుండా క్షమిస్తాడు. స్త్రీలు పాస్టర్లుగా ఉండకూడదు. కుటుంబాల చేతిలో నుండి స్ధానిక సంఘాలు విడిపించబడాలి. ప్రభువు మంచివాడు.

    • @mfwcmusic890
      @mfwcmusic890 2 месяца назад +1

      @@DanielSuryaAvula women can not be pastor stay in ur command it's ban woman first or if u teach wrong woman can be pastors

    • @mfwcmusic890
      @mfwcmusic890 2 месяца назад

      @@DanielSuryaAvula women sometimes teach sometimes not teach don't stick it only one if think woman not be pastor rest of it ban women what's is the need can men can not sing or can not run sundays school why depending upon women so woman not to be pastor then it's good to not enter woman in church

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +2

      @mfwcmusic890 - దయచేసి తెలుగులో అన్న రాయండి లేకపోతే ఇంగ్లీష్ లో అన్న రాయండి. మీ భాష అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది.

    • @rajeshkudeli1987
      @rajeshkudeli1987 2 месяца назад +1

      Romans 16:3,4
      . క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును(woman), అకులకును నా వందనములు చెప్పుడి.వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.
      అపో. కార్యములు 18:26
      (Woman)ప్రిస్కిల్ల,అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశద పరచిరి.
      Romans 16 : 7
      నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును (woman)వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.

    • @lovelyboy3825
      @lovelyboy3825 2 месяца назад

      @@mfwcmusic890 మనం చేసే ప్రాధన లో రకాలు కూడా ఉంటాయా సర్ ?
      5 రకాలు అని చెప్పారు బైబిల్ లో ఎక్కడ ఉన్నాయో చూపించండి సర్ ఒక్కసారి

  • @katasatyam9382
    @katasatyam9382 Месяц назад +5

    చక్కటి వివరణ ఇచ్చిన డానియల్ పాస్ గారికి ధన్యవాదాలు

  • @RamavathuDavid
    @RamavathuDavid 2 месяца назад +9

    మెసేజ్ చాలా బాగుంది అయ్యగారు బాగుంది దేవుడు ఇంకా తన పరిచర్యలో మిమ్మల్ని విస్తారంగా వాడుకొనను గాక

  • @Vijayanandam3251-om7bh
    @Vijayanandam3251-om7bh 2 месяца назад +5

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు.. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు వందనములు అయ్యగారు.. చాలా చాలా క్లుప్తంగా మంచిగా చెప్పారండి స్త్రీ సంఘంలో పాస్టర్ గా ఉండకూడ🎉🎉🎉🎉దు పౌలు గారు చెప్పిన ప్రకారం బాగా చెప్పారు అది వాక్యము అంతే ఆదియందు వాక్యముండెను వాక్యమే దేవుడై యుండెను వాక్యము గనుక మన వాక్యానికి లోబడాలి

  • @sunilgathala9770
    @sunilgathala9770 2 месяца назад +13

    Good message brother 🙏
    ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి ఆయన వాక్యానికి లోబడాలి ఎందుకంటే లేఖనము వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి ఇది మనుషులు ఇచ్చను బట్టి రాయలేదు.

  • @priyanandkumarmp6554
    @priyanandkumarmp6554 2 месяца назад +31

    ఇంత చక్కగా, clear గా చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి, pastor గా మీరు great అండీ,క్రైస్తవ చరిత్రలో ఇంతవరకూ ఇంత ధైర్యంగా, ఉన్న వాస్తవాలను బైబిల్ లో నుండి అర్ధం అయ్యేటట్టు చెప్పిన మీకు నా మనఃపూర్వక వందనాలు, ఈ comment చెయ్యటానికి ఏ మాత్రం వేరే ఆలోచన లేకుండా చేస్తున్నాను, థాంక్స్ బ్రదర్ 🙏

    • @GreenHill123
      @GreenHill123 Месяц назад

      వాస్తవానికి వాస్తవం కాదు లెండి
      మీరు కూడా తొందరపడి నిర్ధారణ చేయకండి

  • @SURESH-wb8qg
    @SURESH-wb8qg Месяц назад +4

    వాక్యమును చాల బాగా వివరించారు,
    దేవునికి వందనములు

  • @rightway2978
    @rightway2978 2 месяца назад +6

    బాగా చెప్పారు ప్రార్ధన చేయాలి. ప్రవచనాలు చెప్పాలి. పరిచర్య చేయాలి ఆరాధన చేయాలి సువార్త చేయాలి స్త్రీలకు మాత్రమే బోదించాలి కానీ అధికారం చేయకూడదు సంఘంలో బోధించకూడదు

  • @sadhusanjay9054
    @sadhusanjay9054 10 дней назад +1

    Good msg pastor garuu

  • @bathinakruparao1369
    @bathinakruparao1369 2 месяца назад +5

    100% vakyanu saramga chepparu sir.
    God give more and more biblical knowledge.

  • @meemarket1009
    @meemarket1009 24 дня назад +1

    Praise the Lord❤

  • @lovaraju717
    @lovaraju717 Месяц назад +1

    Praise the lord ayyagaru 🙏 chala Baga cheparu

  • @SreedeviSreedevi-q6w
    @SreedeviSreedevi-q6w Месяц назад +1

    Yesuprabhu telusukunna prathiokkaru suvarthanu prakatinchandi nasinchipothunna aathmalu rakshinchabadalani devudu avaniayina vadukogaladu devuni estanusaranga unde vidhanaanni batti prathi okkaru yesunamamulo marumanasu pondhi rakshinchabadudhurugaka..! Amen 🙏🙏❤❤

  • @eshwarrao-kaizen3207
    @eshwarrao-kaizen3207 2 месяца назад +3

    100 % Biblical based truth,
    No more arguments,
    No more Explanation,
    Straight forward message,
    Sisters cannot be a pastor or Elder,
    Sisters can testify & Witness,
    And Share encouraging word.
    Under the leadership of Men.
    Sisters can preach in women's meeting.
    Thank you Brother for bringing out biblical truth,

  • @jhansijanu9596
    @jhansijanu9596 2 месяца назад +8

    జీవాదిపతి, సజీవుడు, నా దేవుడికి ముందే ఇలాంటివన్నీ తెలుసు. అందుకే ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీ ని సృజంచింది. దేవా నీకు వందనాలయ్యా 👏. నీవు నన్ను ఎందుకు ఎన్నుకున్నావో అది నేను నిర్వర్తించడానికి సహాయం చెయ్యండి దేవా 👏😭😭

  • @RamavathuDavid
    @RamavathuDavid Месяц назад +1

    👌 అయ్యగారు మీకు వందనాలు చక్కగా వర్ణించారు ఎవరు ఎన్ని చెప్పినా మీరు పట్టించుకోవద్దు దేవుడు స్త్రీలకు ఎంత మాత్రం అధికారం ఇవ్వలేదు బోధించే అధికారం వారికి లేనే లేదు దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని ఆశించి ప్రార్థిస్తున్నాను.

    • @GreenHill123
      @GreenHill123 Месяц назад

      దేవుడు కాదు
      పౌలు అని కూడా చెప్పాలి.
      దేవునికి నింద వేయకండి

  • @percisshalom1917
    @percisshalom1917 Месяц назад +1

    Praise god brother, please teach this message all across other countries also especially in U.S.A Canada Australia uk etc

  • @vijayamanik.e4389
    @vijayamanik.e4389 Месяц назад +2

    Chala bagundhi message pastargaru praise the lord hallelujah ❤🎉

  • @ashoknayaki7776
    @ashoknayaki7776 24 дня назад +1

    Jesus W0NDERS MINISTRIES .

  • @maheshpenke8827
    @maheshpenke8827 2 месяца назад +5

    Appreciate your courage pastor garu, your stand is for. Word of God .

  • @digumarthibhaskararao233
    @digumarthibhaskararao233 27 дней назад +1

    వందనాలు అన్నా 🙏

  • @nsrajucoc3766
    @nsrajucoc3766 Месяц назад +1

    క్రొత్త నిబంధన బోధ సార్ 🙏👌👌🌹👌
    పాత నిబంధనలో కొంతమంది స్త్రీ లను
    క్రొత్త నిబంధనలో phillip కుమార్తెలను చూపిస్తారు. అది నిజామా
    Super మెస్సేజ్ సార్

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  Месяц назад

      దయచేసి పార్ట్స్ 23,24,25,26 కూడా వీక్షించండి. థాంక్యూ.

  • @Kiran_philip
    @Kiran_philip 2 месяца назад +3

    Love your exposition of God's word... I see John MacArthur's gesture. Quiet captivating

  • @NeelimaNeelima-l6o
    @NeelimaNeelima-l6o 2 месяца назад +3

    Prise the lord ayyagaru 🙏🙏
    Wonderful msg thnk u

  • @user-ee8vn2zv5z
    @user-ee8vn2zv5z 2 месяца назад +3

    You are obsolutely right regarding women leading Church. Praise the Lord Brother.

  • @Gellaanilkumar
    @Gellaanilkumar Месяц назад +1

    Praise The Lord Pastor gaaru, This is True.

  • @panagantirajitha904
    @panagantirajitha904 Месяц назад +1

    Praise the Lord pastergaru

  • @rantnarajunagadasi-eg7ig
    @rantnarajunagadasi-eg7ig 2 месяца назад +2

    Yes. Your message is well.

  • @JeevaniJoseph
    @JeevaniJoseph 2 месяца назад +5

    Yes brother, you are 100% correct and bible will not allow to women to preach the god's word in the church.

  • @dundiisaac778
    @dundiisaac778 2 месяца назад +5

    ❤❤❤very clear. Sir.prise the lord

  • @satyanarayana8875
    @satyanarayana8875 Месяц назад +1

    ఆమెన్ 🙏🙏🙏q🙏🙏🙏🙏

  • @stevenappu1492
    @stevenappu1492 2 месяца назад +10

    నా మైండ్ బ్లాక్ పాస్టర్ జీ
    నేను ఒకసారి బాగా ధ్యానం చేసి కంఫర్మ్ చేసుకుంటాను థాంక్స్ సార్ 🤝
    1 ఇయర్ తరువాత ఫస్ట్ టైమ్ 1 hour social midia వాక్యం vinnanu

    • @narasimharaovelpula6599
      @narasimharaovelpula6599 2 месяца назад

      My dear brother... మీరు ప్రవక్త విలియం మారిన్ బ్రన్ హం .. వర్తమానాలు చదవి వినండి ... అప్పుడు మీరుఇంకాచాలా ఎక్కువ మర్మయుక్త మైన బైబిల్ సంగతి తెలుసు కుంటారు... end time message...

    • @PastorYAnandCGSMinistries
      @PastorYAnandCGSMinistries 2 месяца назад

      ruclips.net/video/rlQmGncM-Dw/видео.htmlsi=0OM6mQFLQTxZN4hZ

  • @rajun8654
    @rajun8654 2 месяца назад +7

    ప్రభూ నందు వందనాలు బ్రదర్
    చాల చక్కగా స్త్రీ సంఘములో బోధించకూడదు అని వివరించినవారు నా దృష్టిలో మీరే అనుకుంటున్నాను..this is real massage ఈ సందేశం చాలామంది జీర్ణించుకోలేరు...స్త్రీలు సంఘములో బోధించడం మహపు చూపులుద్వర ఆత్మీయ విభించారము జరుగుతుంది....ఈరోజుల్లో స్త్రీలు సంఘములో బోధించడం వారి శరీర అవయవాలు ద్వారా ఎక్సపోస్స్ చేస్తున్నారు....స్త్రీలకి పురుషులు మీద అధికారంలేదు...అందుకనే క్రమము చేయువరలర అనే యేసు ప్రభువు ఎందుకు చొప్పడో అని గ్రహించారు...దేవుడు ఇచ్చిన క్రమాన్ని అక్రమంగా మారుస్తున్నారు బ్రదర్

  • @sudheer6919
    @sudheer6919 2 месяца назад +3

    Praise the Lord Brother
    Mari veeriki Devils meda adhikaram itchhara? Dayyalanu vellagottavachha dayyalu lonadataya Brother! Cheppagalaru

  • @SureshbabuY
    @SureshbabuY 2 месяца назад +21

    కొందరికి ఇబ్బందిగా ఉంటుంది బ్రదర్ ఈ వివరణ . అయినా వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్పడం మనవిధి. ఈ పత్రిక పౌలు వ్రాసాడనే భావం నుండి పరిశుద్దాత్ముడు వ్రాయించాడని భావం లోకి రావాలి.
    స్త్రీలు సంఘానికి లీడర్ కావడం పతనానికి పరాకాష్ట.

  • @sridharjames1439
    @sridharjames1439 2 месяца назад +7

    Praise the lord pastor గారు ఆడవారి కాపరి సేవా పరిచరయ్య చేయటం దేవుని చిత్తము ఆపద్దతికి కొన్ని నిబందనలు ఉన్నాయ్ తెలుసుకొని కొనసాగండి గాని నిషేదించకండి god bless you ఆమేన్.

    • @lovelyboy3825
      @lovelyboy3825 2 месяца назад +1

      @@sridharjames1439 పాస్టర్ గారు అన్ని తెలిసికొని వాక్యం చెప్పుతున్నరు. మీరు పాస్టర్ గారికి చెప్పవలిసిన అవసరం లేదు అనుకుంటా అండి.
      తప్పు ఉంటే దేవుడు వాక్యం పరంగా నిషేధిస్తారు.

    • @bennysunny2015
      @bennysunny2015 2 месяца назад

      నిజమే అన్న వేరే పరిచర్యలు ఉన్నాయి

    • @sridharjames1439
      @sridharjames1439 2 месяца назад

      @@lovelyboy3825వందనములు , ఆడవారి కాపరి పనికి దేవుడు వారికి కనబడి అనేకవిషయాలు బొదిసై సెవలొ సాగుతున్నారు.మి ఉరులొ మిచుట్టు ఊరులలొకూడ ఉంటారు వారిని అడిగి తెలుసుకొండి మంచి అనుబవాలు తెబుతారులు పురుషులు వలె ఆడవారు త్వరగా కాపరి పనికి ఎవరు రారు. కావలిసై తదుపరి చెబుతా వందనాలు.

    • @RavanammaSadam-hr8yw
      @RavanammaSadam-hr8yw 2 месяца назад +1

      Mothaniki anni mathalu srilanu veanukaku neataee. Anamata.... Panulu cheayataniki mathram kavali. No equality. What is this

    • @RavanammaSadam-hr8yw
      @RavanammaSadam-hr8yw 2 месяца назад

      Oooooo my jesus plz help me

  • @asleshakhammampati1026
    @asleshakhammampati1026 2 месяца назад +8

    Most awaited sermon uncle thank you for clear explanation.

  • @olivequbah7064
    @olivequbah7064 2 месяца назад +3

    Praise the Lord brother 🙏.
    Yes, your 100% correct.
    As a woman I would like to hear this message, because the women who are using the words from the bible , and sowing show off on the stage.
    Nowadays they are not covering the head also.
    Pastors also like fools they give more importance to wives. It's very dangerous.
    Excellent message.
    Still I could find here few useless comments .
    Bro. Continue to do the same.

  • @johnarts6039
    @johnarts6039 Месяц назад +2

    Right brother👍👍👍

  • @babitapalukurthi7739
    @babitapalukurthi7739 2 месяца назад +16

    Anna!Thank you so much for the clear explanation on 1Tim 2: 12
    ఈ వచనం పరిశుద్ధ లేఖనానుసరమైనదని లేడీ పాస్టర్లు గా చలామణి అవుతున్న వారందరు గ్రహించగలిగేటట్లు,వాక్యాన్ని సరిగా అర్ధం చేసుకొనేటల్ట్లు పరిశుద్దాత్మ దేవుడు వారిని హృదయపూర్వకంగా ఒప్పిపింపబడేటట్లుగా ప్రార్ధన చేస్తున్నాను.

    • @Abbagounisrikanth
      @Abbagounisrikanth 2 месяца назад +2

      🤔 ఒక సందేహం ఉంది మత్తయి సువార్త 28:17,18,19 లో సర్వలోకమునకు వెళ్లి సర్వే సృష్టికి సువార్త ప్రకటించండి. వాళ్లను శిష్యులు గా చెయండి అన్నాడు యేసుక్రీస్తు. ఇందులో శిష్యులు అంటే మగ వాళ్లే నా??

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +5

      @@Abbagounisrikanth ప్రభువును అందరికి ప్రకటించాలి, అందరూ ప్రభువుకు శిష్యులు కావాలి. పాస్టర్ గారు చెప్తుంది స్టానిక సంఘ నాయకత్వం గురించే గాని స్త్రీ లు అస్సలు పరిచర్య చేయకూడదని కాదు.

    • @Abbagounisrikanth
      @Abbagounisrikanth 2 месяца назад +1

      క్రీస్తు నందు సహోదరి సహోదరుడా సత్యని గ్రహించావా దొర్కా శిష్యురాలు ❗నిన్న నువ్వు మోసం చేసుకోకు. ప్రభు అందరికి తన శిష్యులు అయ్యే అవకాశం ఇచ్చాడు. అవ్వాలి అంటున్నాడు ❗

    • @sudheer6919
      @sudheer6919 2 месяца назад

      Mathew 11.28and 29 jesus said
      God called all the people for his ministry not only men boys girls women men and old people

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +3

      మీరు ఇంతకాలం చేసిన మోసం చాలు. దేవుని వాక్యపు వెలుగులో అబద్ద బోధ అంతా వెళ్లిపోద్ది.

  • @Dr.C.SandhyaRani
    @Dr.C.SandhyaRani Месяц назад +5

    కీర్తన 68:11 లో ప్రభువు మాట ను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యము గా ఉన్నారు

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  Месяц назад

      Please watch part 25, where pastor GARU explained this verse. Also watch parts 23, 24, 26 for answers to other questions.Thank you!

  • @chanachanakya9823
    @chanachanakya9823 2 месяца назад +2

    sir...super ga explain chestunaru..ur great sir.

  • @diamondsoncat386
    @diamondsoncat386 2 месяца назад +3

    Praise the Lord Brother all my doubts now been well cleared🙏 thank you so much for the best message ever ❤ 🎉 well explained.

    • @ajayabraham6004
      @ajayabraham6004 2 месяца назад

      only holy spirit is truth he VL only lead u to all truth.Bro know tht v r all spirits n in spirits there is no female spirit n male spirit

  • @Ivkr-11
    @Ivkr-11 2 месяца назад +9

    1. పాస్టర్ గారు పిల్లలు పాస్టర్ అవొచ్చా
    2. పాస్టర్ గారు ఆస్తులు సంఘం ఎవరికి చెందాలి
    3. పాస్టర్ గారు చనిపోయాక వాళ్ల భార్య సంఘాన్ని వదిలేసి ఎవరో ఒకరిని చేసుకొని వాళ్లకి సంఘం అప్పిచెప్పాల లేదా సంఘం ముసివేయ్యాల లేదా బయట వాళ్ల కి ఇచ్చేవాల లేదా వాళ్ల పిల్లల్ని బలవంత పాస్టర్ని చెయ్యాల
    Conclusn:-1. ఇలాంటి బోధ చేస్తున్న వాళ్ల సంఘం ఎవరి ఆస్తి వాళ్ళు చనిపోతే ఆస్తులు ఎవరికి
    2. మరి సొంత సంఘం ఉన్న పాస్టర్ గారు కుటుంబ సభ్యులు తర్వాత తరం వారు కూడా పాస్టర్ లే దేవుడు వాళ్లనే పిలుస్తారా

    • @gnkr369
      @gnkr369 2 месяца назад +1

      @@Ivkr-11 good Qsn 👍👍

    • @dayamanikambham3075
      @dayamanikambham3075 Месяц назад

      Paster garu what about psalm 68:11

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  Месяц назад

      @dayamanikambham3075 - Please watch parts 24, 25, and 26 for Questions and Answers.

  • @johnjosef2729
    @johnjosef2729 2 месяца назад +3

    Literal -grammatical -historical interpretation. Tq pastor గారు.

    • @knowingthelife
      @knowingthelife 2 месяца назад +1

      Cultural context kooda add chesi unte conclusion verelaa undedemo

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +2

      @knowingthelife Oh, you didn't watch the video. Pastor Garu spoke about the cultural context as well.

  • @vandanabhaskararao7103
    @vandanabhaskararao7103 2 месяца назад +5

    Wonderful full massage brother good.Praise the Lord.

  • @MrAbhilashjohn
    @MrAbhilashjohn 2 месяца назад +7

    I wish everyone who comment here in opposition of the message preached here to intererpret the same verse of 1Timothy 2:12-15 by yourself and say the meaning of it??

  • @ranibandela-m3w
    @ranibandela-m3w 2 месяца назад +4

    Good message brother it is true

  • @bhaskar2818
    @bhaskar2818 2 месяца назад +3

    పౌలు గ్రేట్

  • @PrakashKadim-n4f
    @PrakashKadim-n4f 2 месяца назад +2

    100% Correct Sir

  • @chgowri2934
    @chgowri2934 2 месяца назад +6

    చాలా చక్కగా వివరించారు ప్రైస్ ది లార్డ్ పాస్టర్

  • @christalone5767
    @christalone5767 2 месяца назад +9

    Excellent exposition pastor ❤
    why the Woman desires pulpit ?
    •Only one straight answer is she doesn’t followed the Hermeneutics of the Bible.
    As simple as that.!!
    Women Pastors and women Preachers are the most Obvious evidence of Churches Rebelling against the Bible.
    - John MacArthur.

    • @sushma7144
      @sushma7144 2 месяца назад +2

      Exactly...John is always right ❤

    • @ajayabraham6004
      @ajayabraham6004 2 месяца назад

      😁😁😁very sorry to say John is not right i mean truth only holy spirit is truth so b led by d spirit of God u VL know truth

    • @sushma7144
      @sushma7144 2 месяца назад +2

      @@ajayabraham6004 what I meant to say here is John is always right about the word of God ,not about himself..

    • @christalone5767
      @christalone5767 2 месяца назад

      ​@@ajayabraham6004
      Just a moment keep away John,
      Women pastors Biblical Or Unbiblical??

    • @ajayabraham6004
      @ajayabraham6004 2 месяца назад

      @@christalone5767 sister it's biblical women can preach

  • @jcphmucherla6418
    @jcphmucherla6418 2 месяца назад +4

    Good 👍 yes br ట్రూత్ వర్డ్ of god

  • @BharathiGudivada
    @BharathiGudivada Месяц назад +2

    Yes sir

  • @LakshmiDevi-yp3yy
    @LakshmiDevi-yp3yy Месяц назад +1

    Yes 👍

  • @amruthavallivinjamuri7318
    @amruthavallivinjamuri7318 2 месяца назад +6

    Thq so much Pastor garu. Very essential mesg

  • @rajaratnam1235
    @rajaratnam1235 2 месяца назад +3

    Aaamen 🙌🔥🙏

  • @ratnakumarikumari3847
    @ratnakumarikumari3847 2 месяца назад +10

    వందనములు పాస్టర్ గారు ..మీరు పరిశుద్ధ గ్రంథము ను అంత చక్కగా చెప్పుచున్నారు కదా మరి మీ వయస్సు ఇంచుమించు 65ఇయర్స్ ఉంటాయి మీకు గెడ్డము తెల్లబడినది కానీ తల తెల్లగా లేదు అంటే మీరు రంగు వేశారు అలా వేసుకోమని బైబిల్ చెప్పిందా ..పాస్టర్ గారు .. పౌలు గారు పేతురు గారు ఇలా 12మంది అపొస్తులు వారు ఎప్పుడూ సంఘములకు లేకా రాస్తూ మీలో పెద్దనయిన నేను అని వ్రాసేవారు మరి మీరెందుకు ..బిషప్ లు రెవరెండులు .. డాక్టరు లు అని బిరుదులు పెట్టుకుంటున్నారు అలా హెచ్చుకు పొండి అని బైబిల్ చెప్పిందా లేదే ..మరి యేసుప్రభు వారు శిష్యులతో ఏమని చెప్పారంటే మీరు సమస్తజనులను నా శిష్యులు గా చెయ్యండి. అని సువార్త ప్రకటించడానికి ఇద్దరేసి చొప్పున పంపిస్తూ ..మీరు చేతికర్ర అయిననూ జాలాయినాను , అంగీ అయిననూ తీసుకుపోవద్దు అన్నారు అంటే మరి ఇప్పుడు ఎంతమంది అలా కర్రపట్టుకుని పంచకట్టుకుని పైన అంగీ వేసుకుని వెళుతున్నారు ...మీరు వేసుకునే టై లు షూటూ బూటూ ఇంత హంగామా ఉండమని బైబిల్ లో ఎక్కడ ఉంది మీరు చేయుచున్నది వాక్యానుసారమా ...దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు నడిస్తే ఇలా మాట్లాడరు ....స్త్రీ ఉపదేశించవచ్చు ఆమాట అక్షరాల నా ద్వారా నా ప్రభువు జరిగిస్తున్నాడు ఎందుకంటే నేను ఏ ట్రైనింగ్ కి వెళ్ళలేదు ఎవ్వరూ నాకు బోధింపలేదు ...నా దేవాడిదేవుడే నా బోధకుడు ఆయనే నాకు ఎన్నో మర్మాలు తెలియపర్చారు ...మరి మీరు అన్నట్టు స్త్రీ ఉపదేశించకూడదు అంటే ఆయన నాతో మాట్లాడ రు మరి ఏది నిజం ....దయచేసి తప్పుడు బోధలు చెయ్యకండి ...పౌలు గారు అప్పుడు సంఘములో గొడవలు వద్దు అన్న సందర్భములో చెప్పారు .. ..ప్రభువు ప్రేమను బట్టి మీకు నా వందనములు అండి

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +3

      సిస్టర్ గారు మీకు మా సమాధానం. ముందు మీ ప్రశ్న తర్వాత మా సమాధానం రాసాము:
      మీరు పరిశుద్ధ గ్రంథము ను అంత చక్కగా చెప్పుచున్నారు కదా మరి మీ వయస్సు ఇంచుమించు 65ఇయర్స్ ఉంటాయి మీకు గెడ్డము తెల్లబడినది కానీ తల తెల్లగా లేదు అంటే మీరు రంగు వేశారు అలా వేసుకోమని బైబిల్ చెప్పిందా
      మా సమాధానం: పాస్టర్ గారి వయస్సు 49 సంవత్సరాలు. ఆయన రంగు వేయరండి.
      .పాస్టర్ గారు .. పౌలు గారు పేతురు గారు ఇలా 12మంది అపొస్తులు వారు ఎప్పుడూ సంఘములకు లేకా రాస్తూ మీలో పెద్దనయిన నేను అని వ్రాసేవారు మరి మీరెందుకు ..బిషప్ లు రెవరెండులు .. డాక్టరు లు అని బిరుదులు పెట్టుకుంటున్నారు అలా హెచ్చుకు పొండి అని బైబిల్ చెప్పిందా లేదే
      మా సమాధానం: ఇలా బిరుదులూ పెట్టుకోవటాన్ని మేముకూడా ఖండిస్తున్నాము. అది తప్పు. పాస్టర్ గారు ఎప్పుడూ ఆయనను బ్రదర్, లేకపోతే పాస్టర్ గారు అనే పిలవమంటారు, మేము అలాగే పిలుస్తాము.
      మరి యేసుప్రభు వారు శిష్యులతో ఏమని చెప్పారంటే మీరు సమస్తజనులను నా శిష్యులు గా చెయ్యండి. అని సువార్త ప్రకటించడానికి ఇద్దరేసి చొప్పున పంపిస్తూ ..మీరు చేతికర్ర అయిననూ జాలాయినాను , అంగీ అయిననూ తీసుకుపోవద్దు అన్నారు అంటే మరి ఇప్పుడు ఎంతమంది అలా కర్రపట్టుకుని పంచకట్టుకుని పైన అంగీ వేసుకుని వెళుతున్నారు ...మీరు వేసుకునే టై లు షూటూ బూటూ ఇంత హంగామా ఉండమని బైబిల్ లో ఎక్కడ ఉంది మీరు చేయుచున్నది వాక్యానుసారమా ...దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు నడిస్తే ఇలా మాట్లాడరు
      మా సమాధానం: అపొస్తులులు, కాపరులు, సంఘ పెద్దలూ అందరూ ఇలానే పరిచర్య చేయాలని వాక్యం చెప్తుందా? ప్రభువు తాను వెళ్లబోవు ప్రాంతాలకు ముందుగా పంపిన 70 మందికి ఇది చెప్పాడా? (లూకా 10:12). తర్వాత మరి ఇలా ఎందుకు ప్రభు చెప్పాడు (లూకా 22:35-38)? పౌలు, పేతురు మిషనరీ పరిచర్యకు, సంఘాలు స్థాపించడానికి ఇలానే వెళ్లారని వాక్యము చెప్తుందా? స్థానిక సంఘ కాపరులు ఇలానే వుండాలని వాక్యం చెప్తుందా? చెప్పులు బూట్లు వేసుకోవచ్చు, సూట్లు వేసుకోవటం లేదు లెండి. ఇంకా మనం కరంటు వాడకూడదు, సెల్ ఫోన్ వాడకూడదు, బస్సు వాడకూడదు, హాస్పిటల్ కు వెళ్ళకూడదు, మందులు వేసుకోగూడదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటూ వారు పెట్టె భోజనం తిని పరిచర్య చేయాలి అంతేగదా? మీరు అలానే చేస్తున్నారా? ఈ వచనాలు అర్ధం ఏమిటి, "17 బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్య మందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. 18 ఇందుకు నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. 19 మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు" 1 తిమోతి 5:17-19? మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఒప్పుకుంటాం. చాలా సామాన్యంగా జీవిస్తూ ప్రభువు మహిమ కొరకు మనుష్యుల రక్షణ కొరకు కష్టపడి సువార్త చెప్తూ మనం బ్రతకాలి. మనం ఎక్కడైనా ఈ విషయాలలో తప్పిపోతే పశ్చాత్తాపముతో ప్రభువు క్షమించమని అడగాలి.
      స్త్రీ ఉపదేశించవచ్చు ఆమాట అక్షరాల నా ద్వారా నా ప్రభువు జరిగిస్తున్నాడు ఎందుకంటే నేను ఏ ట్రైనింగ్ కి వెళ్ళలేదు ఎవ్వరూ నాకు బోధింపలేదు ...నా దేవాడిదేవుడే నా బోధకుడు ఆయనే నాకు ఎన్నో మర్మాలు తెలియపర్చారు ...మరి మీరు అన్నట్టు స్త్రీ ఉపదేశించకూడదు అంటే ఆయన నాతో మాట్లాడ రు మరి ఏది నిజం
      మా సమాధానం: స్త్రీ మూడు పరిస్థితులలో బోధించవచ్చు అని పాస్టర్ గారు వీడియోలో చెప్పారు. మీరు సంఘానికి కాపరిగా ఉంటూ ఉపదేశిస్తుంటే మీరు చేస్తుంది దేవుని వాక్యానికి వ్యతిరేకం.
      దయచేసి తప్పుడు బోధలు చెయ్యకండి ...పౌలు గారు అప్పుడు సంఘములో గొడవలు వద్దు అన్న సందర్భములో చెప్పారు ..
      మా సమాధానం: పాస్టర్ గారు చేస్తుంది తప్పుడు బోధ కాదు. మీరు చేస్తుంది తప్పుడు బోధ. పౌలు గారు అప్పుడు సంఘానికి మాత్రమే ఇవి రాయలేదు. ఇప్పుడు సంఘాలకు కూడా ఇవి రాసాడు. పాస్టర్ గారు వీడియో లో స్పష్టంగా చెప్పారు. దయచేసి మరలా వినండి.
      ప్రభువు ప్రేమను బట్టి మీకు నా వందనములు అండి.
      మా సమాధానం: ప్రభువును బట్టి మీకు మా వందనాలండి.

    • @ratnakumarikumari3847
      @ratnakumarikumari3847 2 месяца назад +1

      @@DanielSuryaAvula వందనములు పాస్టర్ గారు ...మీరు ప్రశ్న జవాబుగా బాగా చెప్పారు కానీ ...మీరు కొన్ని మాటలు సరిగ్గా చెప్పడం లేదు . .మీరు అన్నారు జాలయినను కర్ర అయిననూ అన్న మాటకి ...అయితే బస్లు ఎక్కకూడదు , హాస్పిటల్ కి వెళ్ళకూడదు , ఎవ్వరొక్కరి ఇంటికి వెళ్లి అక్కడ అడుక్కునీ తినమంటారా, ..అని చాలా చెప్పారు ...నూర్చే ఎద్దుకి చిక్కం పెట్టవద్దు అని పౌలు గారు చెప్పిన సందర్భము ను మీరు వీటిలో మెన్షన్ చేశారు . అసలు పౌలు గారు ఆ మాట ఏ సందర్భములో చెప్పారు ... పౌలుగారు బర్నబ గారు బర్నబ గారి భార్యను వారితో పరిచర్యకు తీసుకువెళ్ళినపుడు అక్కడ కొంత వాగ్వాదం చోటు చేసుకుంది అప్పుడు పౌలు గారు చెప్పుచున్నారు కిఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటపెట్టుకుని తిరుగుతాకి మేము సరిపోమా అని చెప్పుతూ ..ఇందుకే కాదా నూర్చేడి ఎద్దుకి చిక్కమ్ పెట్టవద్దు అని దేవుడు సెలవిచ్చాడు ..అంటే ఆయన ఎద్దుల కొరకు విచారిస్తున్నాడా అని చెప్పారు ...ఈ మాటను ఇక ఈ మాటను ఎవ్వరికీ తోచినట్లు వారు చెప్పుచున్నారు .... ఇక స్త్రీ కాపరిగా ఉండకూడదు అని అంటున్నారు మరి అలా అయితే ఆయన నన్ను ఎన్నుకోరు ...మా కుటుబములో పురుషులు ఉన్నా ఆయన దయ నాపై ఉన్నది ఆయన ఎన్నో మాటలు తెలియ పర్చారు ..పౌలు గారు లానే దేవుని ఆత్మ ప్రేరణతో ఎన్నో msg lu వ్రాసాను ..ఇది నేను అసలు ఒప్పుకోను .అయినా విపరీత వాదములు పెట్టుకోవద్దు అని వాక్యము సెలవిస్తుంది కనుక మీ విషయము దేవాడిదేవునికే విడిచి పెడుతున్నాను ..మరొక్కసారి ప్రభు ప్రేమతో మీకు నా వందనములు అండి

    • @radhapeddireddy8905
      @radhapeddireddy8905 2 месяца назад +1

      Amen 🙏

    • @kodalidayaratnakumari8887
      @kodalidayaratnakumari8887 Месяц назад +1

      Yes sir bible study చెయ్యరు .అందుకే ఇస్లాం మతం లో స్త్రీ బయటకు రారు.మన christians రెచ్చిపోతారు. బైబిల్ లో స్త్రీ ఎక్కడ బోదించినట్లు లేదు.your msg correct sir.

    • @ratnakumarikumari3847
      @ratnakumarikumari3847 Месяц назад +1

      @@kodalidayaratnakumari8887 ముందు మీరు పరిశుద్దగ్రంధమును సరిగ్గా చదవండి లేకపోతే ఎవ్వరూ ఏదీ చెప్పితే అదే కరెక్ట్ అని అంటారు ఎందుకంటే మీకు బైబిల్ జ్ఞానము లేక అలా మాట్లాడుతున్నారు ..ముస్లిం లు లేడీస్ వెళ్ళారు మన క్రైస్తవుల లోనే ఇలా అంటున్నావ్ . ముస్లీంలు మసీదు కి పురుషులే వెళతారు స్త్రీలు అస్సలు వెళ్ళారు అయితే ఇప్పుడు చర్చ్ కి పురుషులే వెళ్ళాలి స్త్రీ వెళ్ళకూడదు అంటున్నావ్ ఇదే కదా మీ జ్ఞానము ఇలాంటి తెలిసి తెలియని మాటల మాట్లాడి అబ్బాద్ద బోధలను బలపరుస్తున్నారంటే మీరు అంతే అవును sir అంటున్నారు ఆయన sir పాస్టర్ గారా....

  • @kanchibhushan3953
    @kanchibhushan3953 2 месяца назад +8

    బైబిల్ సత్యాలు మీ ద్వారా తెలుపుతున్న దేవునికే మహిమ చెల్లునుగాక. మీకు నావందనాలు.

    • @Abbagounisrikanth
      @Abbagounisrikanth 2 месяца назад

      అయ్యగారు ఒక సందేహం ఉంది మత్తయి సువార్త 28:17,18,19 లో సర్వలోకమునకు వెళ్లి సర్వే సృష్టికి సువార్త ప్రకటించండి. వాళ్లను శిష్యులు గా చెయండి అన్నాడు యేసుక్రీస్తు. ఇందులో శిష్యులు అంటే మగ వాళ్లే నా??

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад

      @@Abbagounisrikanth ప్రభువును అందరికి ప్రకటించాలి, అందరూ ప్రభువుకు శిష్యులు కావాలి. పాస్టర్ గారు చెప్తుంది స్టానిక సంఘ నాయకత్వం గురించే గాని స్త్రీ లు అస్సలు పరిచర్య చేయకూడదని కాదు.

    • @Abbagounisrikanth
      @Abbagounisrikanth 2 месяца назад

      @@DanielSuryaAvula సర్వ లోకం అనే పదం ఉంది సర్వే సృష్టి అనే పదం ఉంది కదా 🤔

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад

      @Abbagounisrikanth Yes, we have to preach the gospel to everyone and make disciples of all nations. We hope this helps. Thank you!

    • @Abbagounisrikanth
      @Abbagounisrikanth 2 месяца назад

      @@DanielSuryaAvula Im not asking the above said explanation in english. Go unto the world. Preach the Gospel. Did Jesus said are not and this verse is applicable to all or not. Just need explanation sir ❗

  • @SRIKANTH...
    @SRIKANTH... 2 месяца назад +3

    Iam waited this topic meny days..

  • @maheshpenke8827
    @maheshpenke8827 2 месяца назад +7

    పురుషుడు గర్భము ధరించి పిల్లలను కనవలేనని ఆశించుట ఎంత కాాని పనియో, స్త్రీ ఉపదేశించుటయు అంత కానీ పని.. great commission ఇచ్చినప్పుడు శిష్యులు ఉన్నారు కానీ శిష్యురాండ్రు లేరు. కనుక బోదించుట స్త్రీ స్థానము కాదు.. ధర్మశాస్త్రము యీలాగు చెప్పుచున్నది. అహరోనూ యాజకత్వములో కూడా స్త్రీలకు దేవుడు ఆ పనికి నియమించలేదు.
    స్వభుద్దిని ఆధారము చేసుకొనక దేవుని వాక్యమును ఆధారము చేసుకోవాలి..❤

    • @ratnakumarikumari3847
      @ratnakumarikumari3847 2 месяца назад

      @@maheshpenke8827 మీరు అంత్యకాల అబ్బద్ధ బోధకులు

    • @hepsipulakaram4714
      @hepsipulakaram4714 Месяц назад

      Anduky అందరూ పారిపోతూ ఒక్క స్త్రీ ఆయన దేహం కోసం ఎడ్చింది

  • @rbksingh6164
    @rbksingh6164 2 месяца назад +3

    ప్రైజ్ ది లార్డ్ సార్

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 2 месяца назад +10

    Dhevuni vaakyaanni unnadhi unnattu cheppe bodhakulu Inka unnara ....mee vakyam vinna tharuvatha ardham ayyindhi..unnaru ani❤❤

    • @ajayabraham6004
      @ajayabraham6004 2 месяца назад

      MEEKU vakyamu teyliyadhu Ani ARDHAM iyindhi know d word properly

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад

      @అజయబ్రహం గారు - మీకు చాలా వాక్యం తెలుసని అనుకుంటున్నారు. మీరు ఎన్ని పుస్తకాలు చెప్పరండి బైబిల్ లో. కొంచెం చెప్పండి ఎక్కడ దొరుకుతయో అవి మేము కూడా విని చెప్తామి మీకు ఎంత జ్ఞానముందో.

    • @lovelyboy3825
      @lovelyboy3825 2 месяца назад

      @@ajayabraham6004 మీకు అస్సలు తెలియదు నాకు అర్ధం అయ్యింది సర్ ...మీకు దేవుడు ఈ లోక జ్ఞానం నుండి బయటకు ఎప్పుడు తీసికొని వస్తారో.

    • @jadathimothi6982
      @jadathimothi6982 2 месяца назад

      ప్రతి సిద్ధాంతంలో ఉన్నవారు వారి సిద్ధాంతం వారి బోధలు గొప్పనుకుంటారు

    • @ajayabraham6004
      @ajayabraham6004 2 месяца назад

      @@prashanthyoutube4987 MUNDHU NEEKU TEYLUSA sister VAKYAMU VUNNADHI VUNNATLU TEYLITAANIKI KNOW D WORD PROPERLY ALSO KNOW TO DIVIDE D WORD IN RIGHT MANNER C D VERSE IN D BIBLE "" DIVIDING THE WORD IN RIGHT MANNER "" OK HOPE U VL DO BY ALLOWING HOLY SPIRIT TO LEAD U

  • @vsr-ex1mo
    @vsr-ex1mo 2 месяца назад +1

    Yes bradhar pastor garu. Thapa sevakuralu kadu. So india lo mari akuvaendi. Jobs unavaru kuda nakili. సేవకులుగా.salamani ayuthunaru. Siguladu variki. Pelupu undala. Sir Christian. God. డదమబాగం.evaleka.pastor ga. Maruthunaru. వారికి siguledu. Sir. God bless you🙏🌹 sir

  • @venkateswarlukavuri4617
    @venkateswarlukavuri4617 2 месяца назад +2

    Correct context

  • @zaklak6319
    @zaklak6319 2 месяца назад +3

    సంఘాలలో స్త్రీలు పోటీపడి, వాక్యాలను చదువుతూ, దేవుని వాక్యాలు చెబుతూ ఉంటారు,

  • @BVLENIN
    @BVLENIN 2 месяца назад +2

    Bro thanks you

  • @krishnarao7431
    @krishnarao7431 2 месяца назад +1

    Why so-called pastors don't agree this text?& what's the problem behind

  • @elshadaiminestryjesus2597
    @elshadaiminestryjesus2597 2 месяца назад +1

    Praise the lord pastor wat about new testament phoebe she is a preacher ..

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +1

      She was a deaconess and the women can function in this capacity in the local church. పాస్టర్ గారు మీరు అడిగే ఈ ప్రశ్నలకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియోస్ చేస్తున్నారు అవి త్వరలో అప్లోడ్ చేస్తాము.

  • @AlinaAngel1999
    @AlinaAngel1999 2 месяца назад +6

    geart Sermon, Glory to God.

  • @FGFMINISTRIES
    @FGFMINISTRIES 2 месяца назад +31

    పాష్టరు గారు
    ఆ వాక్యం పౌలు గారు సొంత అబిప్రాయం.
    🫸సెలవియ్యను అంటున్నారు.
    దేవుడు సెలవియ్యలేదు.అనలేదు.
    🔺 స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధి కారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.👈1 తిమోతికి 2:13
    ఆడవారు సువార్త చేయడం తప్పు అయితే -
    🔺క్రొత్తనిబందనలో యేసు క్రీస్తు వారు పునరుర్దానుడైన తరువాత సువార్త ప్రకటించినది స్త్రీ.
    యేసయ్య మరణించి మూడవ రోజు తిరిగి లేచిన తరువాత ముందుగా మగ్దలేని మరియకు కనిపించిన తర్వాత ఆయన శిష్యులకు కనపడ్డారు.
    🔺 ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన 👉మగ్దలేనే మరియకు మొదట కనబడెను.--మార్కు సువార్త 16:9
    🔺 ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చు చుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని,--మార్కు సువార్త 16:10
    🔺 యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.--యోహాను సువార్త 20:16
    🔺 మగ్దలేనే మరియ వచ్చినేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.--యోహాను సువార్త 20:18
    అసులు సువార్త అంటేనే యేసు క్రీస్తు వారిని గూర్చి బోధించడం.
    దేవునికి
    ఆడ,మగ లింగబేదము లేదు.అందరు ఆత్మలో ఒక్కటే.ఒక్క శరీరానికి మాత్రమే ఆడ,మగ తేడా ఉంటుంది.
    మనకు శరీరం లేకపోతే దేవదూతలవలే ఉంటాము అని వాక్యము చెబుతుంది.
    🔺 అందుకు యేసుఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని--లూకా సువార్త 20:34
    🔺 పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు.--లూకా సువార్త 20:35
    🔺 వారు పునరుత్థానములో పాలివారైయుండి,3 👉దేవదూత సమా నులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.--లూకా సువార్త 20:36
    🔺క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.--గలతీయులకు 3:27
    🔺ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.--గలతీయులకు 3:28
    🔺 ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు 👉స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. [కీర్తనలు 68:11]

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +4

      “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”
      ‭‭2 తిమోతికి‬ ‭3‬:‭16‬-‭17‬ ‭
      “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.”
      ‭‭2 పేతురు‬ ‭1‬:‭20‬-‭21‬ ‭
      పాలు సొంత అభిప్రాయము అయితే బైబిల్ దేవుని వాక్యము అవ్వదు. పై వచనాలు మీకు అర్థమయ్యేంతవరకు చదవండి.

    • @FGFMINISTRIES
      @FGFMINISTRIES 2 месяца назад +5

      @@DanielSuryaAvula కానియండి
      ఎవరికి నచ్చిన వాక్యం వాళ్ళు బోదిస్తు
      ఒకటిగా ఉన్న బైబిల్ ముక్కలుగా చేస్తున్నారు.

    • @rajubalaga6487
      @rajubalaga6487 2 месяца назад +1

      @@DanielSuryaAvulapastor garu బైబిల్ లో మాటలు అన్నీ మాటలు దేవునువే అంటారు అంతే కదండీ...

    • @ajayabraham6004
      @ajayabraham6004 2 месяца назад

      some words in d bible r pauls own views dear DANIEL SURYA AVULA ONCE HE SAID TO REMOVE A PERSON FROM D CHURCH LATER HE WROTE ANOTHER LETTER TO BRING HIM BACK TO CHURCH.WORD OF GOD SAYS ...AS MANY AS R LED BY D SPIRIT OF GOD THER R CALLED D SONS OF GOD.WORD OF GOD SAYS IN TIMOTHY DIVIDING D WORD IN RIGHT MANNER"" WT IS RGT ? WT IS TRUTH? ONLY HOLY SPIRIT THTS Y KNOW D TRUTH N D TRUTH SHALL SET U FREE.

    • @LathasreeBlessy-op5dw
      @LathasreeBlessy-op5dw 2 месяца назад +1

      You are right Pastor..I appreciate your great understanding and sound knowledge about Holy Spirit.we need preachers like you to strengthen women's in the Christi..so that 99% of the adultery might be reduced.Amen

  • @philliphbabukalangi3983
    @philliphbabukalangi3983 2 месяца назад +1

    Explain - Roma 16:1 please

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад

      Sure andi. We are doing Q&A, and we will answer your question. Thank you!

  • @suryasam3418
    @suryasam3418 2 месяца назад +3

    Well said...God did not give right ladies to be pastor

  • @eliyamaloth6615
    @eliyamaloth6615 2 месяца назад +14

    డాక్టర్ గారి భార్య డాక్టర్ కాదు కానీ డాక్టర్ గారు చనిపోయిన తర్వాత తన భార్య డాక్టర్ కానేరదు ఎవరికైనా ఆపరేషన్ చేయదు

    • @181gaming6
      @181gaming6 2 месяца назад +2

      అయ్యా గారు ఒక చిన్న డౌటు ఒకవేళ డాక్టర్ గారు మరొక డాక్టరమ్మను వివాహం చేసుకుంటే డాక్టర్ గారు ఉన్న లేకపోయినా ఆమె వైద్యం చేయొచ్చా చేయకూడదా

    • @SureshKumar-ym6kp
      @SureshKumar-ym6kp 2 месяца назад

      ​@@181gaming6brother elagina streelu sangam lo matladakpovatam manchidi streelu konchem extralu matladatharu thadvara purusuniki avamaanam

    • @karunavalliyajjala7598
      @karunavalliyajjala7598 2 месяца назад

      There are lady doctors who are spouses. If her husband dies ,she is eligible of doing that Job. Such a way when a woman is eligible with mighty holy spirit annoiting she is eligible to proclaim the gospel. Who on the earth need a position. The thing is if one is wise with godly nature,they spread the gospel .

    • @Ivkr-11
      @Ivkr-11 2 месяца назад

      1.ఆహా పాస్టర్ గారు భార్య పాస్టరే అవసరం లేదు సినిమా యాక్టర్ అయిన అవొచ్చు
      2. డాక్టరు గారు భార్య హాస్పిటల్ లో ఉండదు కాబట్టీ పాస్టర్ గారు భార్య కూడా చర్చిలో ఉండవలసిన అవసరం లేదు
      3. డాక్టర్ గారు భార్య ఇంట్లో తనకు ఇష్టమైన రీతిలో ఉంటుంది డాక్టర్ నియమాలు పాటించాలి అని లేదుకాబట్టీ పాస్టర్ గారు భార్య కూడా తన ఇస్తాం వచ్చినట్టు ఉండొచ్చు

  • @JonnalagaddaOnesimus
    @JonnalagaddaOnesimus Месяц назад +1

    Psalms 68:11 what about

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  Месяц назад +1

      Please watch Part-25, Pastor garu has answered this question.

  • @Dr.C.SandhyaRani
    @Dr.C.SandhyaRani Месяц назад +1

    మిషనరీ సర్వీస్ గురించి కూడా చెప్పండి

  • @rajkumar-yb1ng
    @rajkumar-yb1ng 2 месяца назад +2

    samgam lo bodinchakudadu........ outside bodimchavacha sir

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +3

      Thank you, brother, for your question. The local church is not a building but a gathering of believers. Wherever they gather, it is the church. Hope this helps!

  • @shanthakumarizakku6201
    @shanthakumarizakku6201 Месяц назад

    🎉budhileni prasangalu chesi prabhuvu Pani padu cheyyakandi plz

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  Месяц назад

      వాక్యం చెప్తూ ప్రభువు పని చేస్తుంటే ఈ కామెంట్ ఏంటి? పార్ట్స్ 23, 24, 25, 26, 27 కూడా వీక్షించండి. మీకు ఈ టాపిక్ మీద స్పష్టత వస్తుంది.

  • @krishnarao7431
    @krishnarao7431 2 месяца назад +7

    Excellent, & straight forward

  • @VenkataraoMandapalli
    @VenkataraoMandapalli 2 месяца назад +3

    Yess sir u r 100% `right sir

  • @chanukyapalukurthi8321
    @chanukyapalukurthi8321 2 месяца назад +6

    Excellent exposition pastor. Learning t hermeneutics gives more clarity on God's word.

  • @KBMallikarjuna-v4u
    @KBMallikarjuna-v4u Месяц назад +1

    👌👍💐🤝

  • @ravimathangi87
    @ravimathangi87 2 месяца назад +1

    తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం మంచి ఉపదేశము చేయువారిగా ఉండాలని రాసుంది

    • @vallapudasuabraham4353
      @vallapudasuabraham4353 2 месяца назад +1

      తల్లి తన పిల్లలకు మంచి ఉపదేశము ఇంటిలో చేయవలయును. స్త్రీ గృహపరిపాలన చేయవలయును. సంఘ పరిపాలనకాదు.

  • @p.jwilliams9320
    @p.jwilliams9320 2 месяца назад +7

    Ayyagaru praise the Lord. Agnana sthihilo vunnamu Ayyagaru ennallu. Ma manonethralu theripincharu. Lokamatha chesthunna bodhanu khandincharu Tq sooooo much sir.

    • @ajayabraham6004
      @ajayabraham6004 2 месяца назад

      brother know d word properly

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад

      కొంత కాలం మీరు పాస్టర్ గారు చెప్పిన వాక్యం వినండి. పాస్టర్ గారు ఇప్పటికే 10 గ్రంథాలు (66 గ్రంథాలలో) చెప్పారు, 60 కీర్తలు చెప్పారు. తర్వాత తప్పకుండా మీ అభిప్రాయం చెప్పవచ్చు.

  • @harisukinikantha754
    @harisukinikantha754 2 месяца назад +4

    వందనాలు అయ్యగారు 💐🙏

  • @nagarajmedishettiraj
    @nagarajmedishettiraj 2 месяца назад +22

    Psalms(కీర్తనల గ్రంథము) 68:11
    11.ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад

      ముందు మెసేజ్ వినండి. పాస్టర్ గారు మీరు అడిగే ఈ ప్రశ్నలకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియోస్ చేస్తున్నారు అవి త్వరలో అప్లోడ్ చేస్తాము.

    • @rajeshrenamala7103
      @rajeshrenamala7103 2 месяца назад

      Printing mistake, మీరు అదే వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్ లో చూడండి

    • @LathasreeBlessy-op5dw
      @LathasreeBlessy-op5dw 2 месяца назад

      Yes sir u r correct 💯

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад

      ruclips.net/video/ps2kbrSXMbs/видео.html

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 2 месяца назад +4

    Praise the lord pastor gaaru 🙏

  • @veeruveeru-zp2fy
    @veeruveeru-zp2fy 2 месяца назад +1

    Ladies meeda purshulu cheyochha andi nenu purushudine iddariki samananga undali adirkaram

    • @mrk-lk3mj
      @mrk-lk3mj 2 месяца назад +3

      బాబూ దేవుని వాక్యము చెప్పిందే పైనల్ అంతే గానీ సమానత్వము కోసం పోరాడటానికి భైబిల్ భూసంబంధమైనధి కాదు సార్

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 2 месяца назад +4

    Pastor gaaru🙏 then according to hebrews 13 chapter 17 verse these so called women pastors devuniki ela lekka cheptharu and assuming the people who ordain these women as pastors are equally commiting blunder can we assume.

  • @RamaKrishna-lz8gq
    @RamaKrishna-lz8gq 2 месяца назад +2

    AMEN AMEN AMEN 🙏

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 Месяц назад

    Praise the Lord. Meeru Keerthanalu68:11, HohanuSuvartha4:39 chuchi aa tharuvaths follo avvandi. Prabuve sevaku pilusthunte bodhalu emitandi. God bless you. Amen.

  • @samuelabhishekvagathuru7801
    @samuelabhishekvagathuru7801 2 месяца назад

    ఒకసారి oldbible and new bible complete గా స్టార్చ్ చేయండి , Your complete రాంగ్ preching

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +1

      అలా చేసిన తర్వాతే పాస్టర్ గారు బైబిల్ అంతా చెప్తున్నారు. దయచేసి మీరు వీడియో చూడండి. మీకు ఏమైనా ప్రశ్నలుంటే వాటిని ఇక్కడ కామెంట్స్ గా రాయండి. వాటికి పాస్టర్ గారు సమాధానం చెప్తారు. ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము.

  • @VijayKumar-kq8yn
    @VijayKumar-kq8yn 2 месяца назад +5

    Chala Baga explain chesaru anna

  • @sujathaasujathaa7125
    @sujathaasujathaa7125 2 месяца назад +2

    Good messege

  • @JonathanJohnny-z8l
    @JonathanJohnny-z8l 2 месяца назад +6

    సార్ msg చాలా బాగుంది మీకు దేవుడు చాలా ధైర్యం ఇచ్చాడు ❤

    • @ajayabraham6004
      @ajayabraham6004 2 месяца назад

      MEEKU DEVUDU knowledge evvala

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад

      @ajayabraham6004 - మీరు ముందు వాక్యం వినండి సర్. మీరు ఇలా జనరల్ స్టేటుమెంట్ ఇవ్వకండి. ఏదో మీకు చాలా జ్ఞానం ఉన్నట్టు. పాస్టర్ గారు చెప్పిన వాక్యం లో ఏమైనా క్వెష్షన్స్ ఉంటే కామెంట్స్ గా వ్రాయండి.

    • @JonathanJohnny-z8l
      @JonathanJohnny-z8l 2 месяца назад +1

      @@DanielSuryaAvula సారీ అండీ చాలామంది సత్యం తెలిసి కూడా చెప్పరు చెబితే ఎక్కడ సంఘానికి రాకుండా వెళ్లిపోతారని భయం సార్ చాలా ధైర్యం తో దేవుని వాక్యం చెప్పారు అని మాములుగా చెప్పాను తప్పుంటే క్షమించండి

  • @pastorvikasyalla3522
    @pastorvikasyalla3522 2 месяца назад +2

    Adress chepandi vakya adaramuto nirupista vachi

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +5

      Maa address: Grace Life Church, Seethammadhara, Visakhapatnam.

    • @ajayabraham6004
      @ajayabraham6004 2 месяца назад

      excellent brother

    • @22BCGN051vsk
      @22BCGN051vsk 2 месяца назад

      Hope you're going

    • @lovelyboy3825
      @lovelyboy3825 2 месяца назад

      @@pastorvikasyalla3522 అడ్రస్ పెట్టి 6 డేస్ అవ్వుతుంది అనుకుంటా వెళ్ళారా అండీ.

    • @lovelyboy3825
      @lovelyboy3825 2 месяца назад

      @@pastorvikasyalla3522 అడ్రస్ పెట్టి 6days అవ్వుతుంది వెళ్ళారా అండీ.

  • @krishnarao7431
    @krishnarao7431 2 месяца назад

    Can a woman share the word of god in believer bible study?

  • @krishnarao7431
    @krishnarao7431 2 месяца назад +3

    Can a woman lead the church congregation?

    • @sushma7144
      @sushma7144 2 месяца назад +3

      No never...it's completely against to word of God... she can be a helpful hand for her husband or father in service or for congregation but never as leader

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +2

      No, and No. Leading, feeding, protecting and nurturing the flock of God are not her responsibilities. Elders do these activities. We hope it helps. Thank you!

    • @krishnarao7431
      @krishnarao7431 2 месяца назад +1

      Thank you sir

  • @vinodgarars
    @vinodgarars 2 месяца назад +6

    వందనాలు అన్న...
    సంఘ పెద్దలు సువార్త చేయాలా ?? లేదా సువర్తికులు చేయాలా??
    ఎటువంటి లక్షణాలు ఉంటే సంఘ పెద్ద అవుతారు??
    ఈరోజుల్లో సంఘ పెద్దలు ఉన్నారా మన సంఘములలో??
    సంఘ పెద్దలు, సువర్తికులు, కాపరులు ఒక్కటేనా???

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +4

      ప్రతి స్థానిక సంఘాన్ని పరిశుద్దులైన పెద్దలు నాయకత్వం వహించి నడిపించాలి. వారు పైవిచారచేయువారిగాను, కాపరులుగాను పనిచేయాలి. పెద్దలు వాక్యాన్ని బోధించాలి. సువార్త తప్పకుండా ప్రకటించాలి. విచారకరమేమిటంటే మన సంఘాలన్నీ కుటుంబాల చేతులలోకి వెళ్ళిపోయాయి. భర్త, భార్య, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవాళ్లు, మనవరాళ్లు నడిపిస్తున్నారు. లేవండి మేలుకోండి మనం పశ్చాత్తాప పడాలి అంటే ఎవ్వరూ వినడం లేదు. సువార్త పని ప్రతి విశ్వాసీ చేయాలి. ప్రార్థిద్దాం.

    • @lovelyboy3825
      @lovelyboy3825 2 месяца назад +1

      @@vinodgarars అన్నాయ పాస్టర్ గారు వాటి కోసం చేలా చక్కగా వివరించారు అన్నాయ ...2 తిమోతికి మరియు 1 పేతురు, 2 పేతురు లో చేలా చక్కగా వివరించారు. మీకు సమయం దొరికినప్పుడు వినండి అన్నా.

  • @SDP523
    @SDP523 2 месяца назад +4

    Pastor garu even many pastors those who are slaves to their wives they allowing wives to do all the ministry in the church. It's not a biblical as your msg. Thnq

    • @DanielSuryaAvula
      @DanielSuryaAvula  2 месяца назад +2

      This happens in family-run churches. There is no family-run church in the Bible. It is unbiblical, and we will speak about it in the future.