SRI VAIDYANATHASHTAKAM/POWERFUL PRAYER OF LORD SHIVA/FOR DESTROYING ALL BAD EFFECTS

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • Hi
    My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
    • SRI VAIDYANATHASHTAKAM...
    ABOUT THIS VIDEO:
    Lord Shiva is the first doctor of the universe. That is why he is called Vaidyanatha (King of Doctors) and Aadi Vaidya (First Doctor). When prayed with utmost devotion, he clears all his devotees from various deadly diseases. Sri Vaidyanathashtakam is a very powerful siva mantra which protects from evil spirits, protects from diseases when chanted wholeheartedly.
    శ్రీ వైద్యనాథాష్టకమ్ (Prayer in Telugu)
    శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ
    శ్రీనీలకణ్ఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ
    శ్రీరామ లక్ష్మణులచేత జటాయు అంతిమ సంస్కారం చేయబడిన ప్రదేశంలో సుబ్రహ్మణ్యుడు,అంగారకుడు,ఆదిత్యులచే అర్చించబడి,నీలకంఠుడు, దయామయుడు అయిన శ్రీ వైద్యనాథుని సమస్త వ్యాధుల నివారణ కొరకు ప్రార్థిస్తున్నాను.
    గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే
    సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
    గంగను జటాజూటంలో ధరించి,మూడు కన్నులు కలిగి,మన్మధుని బూడిద చేసి,సమస్త దేవతలతో పూజింపబడే శ్రీ వైద్యనాథుని సమస్త వ్యాధుల నివారణ కొరకు ప్రార్థిస్తున్నాను.
    భక్తఃప్రియాయ త్రిపురాన్తకాయ పినాకినే దుష్టహరాయ నిత్యం
    ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ
    భక్తులకు ప్రియమైన వాడై, త్రిపురములను ధ్వంసం చేసి,పినాకమనే ధనుస్సుతో లోకాలను రక్షించే శ్రీ వైద్యనాథుని సమస్త వ్యాధుల నివారణ కొరకు ప్రార్థిస్తున్నాను.
    ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివన్దితాయ
    ప్రభాకరేందు అగ్నివిలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
    గ్రహ,వాతాది సమస్త వ్యాధుల నివారణకు మునులచే ప్రార్థింపబడినవాడు,సూర్య, చంద్ర,అగ్నులను మూడు నేత్రాలుగా కలిగినవాడు అయిన శ్రీ వైద్యనాథుని సమస్త వ్యాధులనివారణ కొరకు ప్రార్థిస్తున్నాను.
    వాక్ శ్రోత్ర నేత్రాఙ్ఘ్రివిహీనజంతో వాక్ శ్రోత్ర నేత్రాఙ్ఘ్రి సుఖప్రదాయ
    కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ
    వాక్కు,వినికిడి,చూపు కోల్పోయినవారికి,వాటిని తిరిగి ప్రసాదించి,కుష్ఠు మొదలైన ఘోర వ్యాధులను నివారించే శ్రీ వైద్యనాథుని సమస్త వ్యాధుల నివారణ కొరకు ప్రార్థిస్తున్నాను.
    వేదాంతవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయ పదామ్బుజాయ
    త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ
    వేదములచే తెలియబడి, విశ్వవ్యాప్తుడై, మునులు స్తుతించిన పాద పద్మములు కలవాడై, సహస్ర నాముడైన శ్రీ వైద్యనాథుని సమస్త వ్యాధుల నివారణ కొరకు ప్రార్థిస్తున్నాను.
    స్వతీర్థ మృత్ భస్మ భృతాంగ భాజాం పిశాచదుఃఖార్తిభయాపహాయ
    ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ
    దుష్ట శక్తులు సృష్టించే అన్నీ బాధలను,భయాలను,దుఃఖాలను,తన తీర్థ స్నానముతో, భస్మ ధారణతో తొలగించే శ్రీ వైద్యనాథుని సమస్త వ్యాధుల నివారణ కొరకు ప్రార్థిస్తున్నాను.
    శ్రీనీలకణ్ఠాయ వృషధ్వజాయ స్రక్ గంధ భస్మాద్యభిశోభితాయ
    సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ
    గరళకంఠుడు,వృషధ్వజుడు,భస్మ గంథంతో అనుకూలవతి అయిన భార్యను,సత్ సంతానాన్ని ప్రసాదించే శ్రీ వైద్యనాథుని సమస్త వ్యాధుల నివారణ కొరకు ప్రార్థిస్తున్నాను.
    బాలామ్బికేశ వైద్యేశ భవరోగహరేతి చ
    జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణం
    ఈ స్తోత్రాన్ని నిత్యం మూడుసార్లు పఠించేవారిని శ్రీ బాలాంబికా సమేతుడైన శ్రీ వైద్యనాథుడు సకల వ్యాధులనుండి రక్షణ కల్పించి అప మృత్యువును తొలగిస్తాడు.
    ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్
    శ్రీ బాలాంబికా సమేత శ్రీ వైద్యనాథాయ నమః
    ఓం శాంతి శాంతి శాంతిః
    Please go through this video in full and derive the full advantages from it.
    Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
    Thank You.
    My Social Links:
    Face Book: / vinnakota.vln
    Face Book page: @vlnvinnakota
    / vvlnarasimham
    #VVL_Narasimham #SriVaidyanathaAshtakam

Комментарии • 229

  • @prasanthithuraka5642
    @prasanthithuraka5642 2 месяца назад +1

    Parameswora andharu bagundali swommi

  • @kallurinagachary8938
    @kallurinagachary8938 Год назад +4

    ఎస్తోత్రాన్ని మాకుఅందించిన మీకు కృతజ్ఞాతలు. 6:45🙏ఓం శ్రీ వైద్యనాదాయ నమః శివాయ

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 4 года назад +1

    Om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @padmavathilingala
    @padmavathilingala 3 года назад

    Om namasivaya Om namasivaya Om namasivaya Om namasivaya Om namasivaya Om namasivaya Om namasivaya Om namasivaya Om namasivaya Om namasivaya Om namasivaya

  • @jettasaritha
    @jettasaritha 2 года назад +2

    ఓం నమశ్శివాయఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @dhanalakshmim1832
    @dhanalakshmim1832 3 года назад +1

    Om Sri Vydhyanathya Namaha Shivaya 🙏🙏

  • @chdhanalaxmidhanalaxmi945
    @chdhanalaxmidhanalaxmi945 9 месяцев назад

    Om namo shivvaya🌺🌷🌼💐🌹🙏🙏🙏🙏🙏🥥🕉🕉🕉🕉🕉

  • @chdhanalaxmidhanalaxmi945
    @chdhanalaxmidhanalaxmi945 8 месяцев назад +2

    Ma akkaki arogyam bagu cheyu swamy om nama shivvaya🙏🙏🙏🙏🙏🌺🌹🌸💐🌼🕉🕉🕉🕉🕉🥥🥥🥥🥥🥥

  • @ramadeviramakrishnachannel6153
    @ramadeviramakrishnachannel6153 3 года назад

    Om namah sivaaya andariki aarogyaanni prasaadinche tandri andaru baagundaali andulo nenu na famili undali

  • @srilathasiri4567
    @srilathasiri4567 2 года назад +1

    Om naham sivaya 🙏🙏🙏🙏🌹🍎🍓🌺🌹🍎

  • @chdhanalaxmidhanalaxmi945
    @chdhanalaxmidhanalaxmi945 8 месяцев назад

    Om nama shivaya🙏🙏🙏🙏🙏🌹🌷💐🌼🌸

  • @mskrishnamoorthy3162
    @mskrishnamoorthy3162 2 года назад +1

    Nice and pleasing to hear the blessed song by the singer soulfully rendered by the singer on our family's Kula deivam is ever there in my mind and body and soul and heart

  • @KalpanaReddy-l1y
    @KalpanaReddy-l1y Год назад +1

    Om Namah Shivaya 🙏🙏🙏 peaceful song

  • @srilathasiri4567
    @srilathasiri4567 2 года назад +1

    Om naham sivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🍎🍓🌺🌹🍎🍓🍒🍓

  • @hemanthkumar4772
    @hemanthkumar4772 3 года назад

    Om namaha shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amaranarendra3422
    @amaranarendra3422 3 года назад

    🙏Om namah shivaaya 🙏
    Naaku jeevitham lo yetuvanti rogaalu raakunda nuvve rakschinu tandri vidyanaadaya 🙏🙏

  • @user-sv9zb6ms5c
    @user-sv9zb6ms5c 3 месяца назад +1

    మా ఇంట్లో మా అమ్మ నా బిడ్డ నేను ఎవరికి ఆరోగ్యం బాగ లేదు మమ్మల్ని తర్వాగ చంపు మాకుదిక్కు లేదు నీవే మాకు దిక్కు మగ తోడు లేదు డబ్బు లేదు తర్వాగ 3ని తీసుకెళ్లు నా బాధ అర్ద ము చెసుకొ తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somaiahburugu2850
    @somaiahburugu2850 3 года назад

    On namaha shivaya

  • @ramrahim3797
    @ramrahim3797 3 года назад

    Hara Hara mahadeva sambo Shankara e Corona nunchi kapadu thandri sivaya 🙏🌹

  • @laxmikanthdomkunti7257
    @laxmikanthdomkunti7257 3 года назад +1

    Om vaidjanatheswara namo🙏🙏🙏🙏🙏🙏🍁🍁🍁🍁🍁🍁🌷🌷🌷🌷🌷🌷

  • @beautyqueen3513
    @beautyqueen3513 3 года назад

    Hey deva..har har mahadev

  • @vasunderreddycheemarla1429
    @vasunderreddycheemarla1429 3 года назад

    Super I like it

  • @hkgoud5054
    @hkgoud5054 2 года назад

    Om Sri Ganesh deva namah Om namah shivaya Om Sri Durga Devi namah Om Sri Subramanian Swamy A H K A Ma A A S A V G A N

  • @gangaramgadapa6690
    @gangaramgadapa6690 3 года назад

    హరహర మహా దేవ్ శంబో శంకర 🙏🕉️🙏🍊🍊

  • @umamaheshdav1393
    @umamaheshdav1393 Год назад

    Thank you 🙏 much sir

  • @lakshmimahesh7528
    @lakshmimahesh7528 4 года назад +4

    Om namah sivaya
    Om namah sivaya
    Om namah sivaya

  • @balreddybaddam7065
    @balreddybaddam7065 4 года назад

    OM SRI SRI SRI MAHA VAIDYANATHAYA NAMONAMAHA NAMONAMAHA.NAMONAMAHA.

  • @chandramoulirallabandi3729
    @chandramoulirallabandi3729 3 года назад

    Devata sreshtudu pranulameeda ananthamyna premamayudu sivaparamatma manandarinee thappaka rakshistharu

  • @tulasilakshmibai2740
    @tulasilakshmibai2740 4 года назад +3

    Om Namahshivaya. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🐄🐄🐄🐄🐄🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩

  • @vijayalakshmi3338
    @vijayalakshmi3338 4 года назад +2

    Tandri Sivayya tandri vydhya naatha ee vipathhu nunchi mammalini kaapaadu tandri corona virus ni anthum cheyyu Swamy maaku abhayamiyyu Swamy save our life's save the world please God bless the world vaccine raavali prapamcham vupiri teeskuntundhi please God Andharu baagundaali andhulo Memu maa family vundaali please God save my son please God give good health and education please God bless him always thoduga vundu Swamy kaapaadu tandri bhgavanthudi daya valla Andharu baagundaali please save me 🙏🙏🙏

  • @chichulajayakakshmi1959
    @chichulajayakakshmi1959 3 года назад +1

    💐🙏Om Sree Vyidya Ndhya Namaha: 🙏💐
    Dhanyavadamulu Guruvugariki 🙏🌹

  • @ramadhananjay
    @ramadhananjay Год назад

    Om Namah Shivaya
    🙏🏻🙏🏻🌹

  • @sambasivaraot2973
    @sambasivaraot2973 4 года назад +4

    మంచి మంత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు

  • @haripriya560
    @haripriya560 4 года назад

    Om namaha shivaya 🙏🙏🙏🙏 sri balambika sametha Sri vidyanathaya namah shivaya 🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 4 года назад +50

    ఓం నమః శివాయ
    ఓం శ్రీ వైద్యనాథాయ నమహ
    లోకాన్ని ఈ కరోన వైరస్ మహమ్మారి నుంచి కాపాడు తండ్రి!!🙏🙏🙏

    • @primemusicgagana5796
      @primemusicgagana5796 4 года назад

      Na date of birth 10.3.1991 a rasi vastadi
      5.5.1991 Ki a rasi vastadi

    • @upendraprasad5171
      @upendraprasad5171 4 года назад

      @@primemusicgagana5796 English Zodiac signs prakaaram meedi Pisces - Meena Raasi kaani Telugu astrology lo puttinappudu Nakshatram or star prakaaram choostaaru.
      For e.g naadi English Zodiac signs prakaaram Scorpio- Vrischika raasi but Telugu astrology prakaaram Cancer- Karkaataka raasi.

  • @dayakargoturi9657
    @dayakargoturi9657 4 года назад +15

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @maraboinaramesh527
    @maraboinaramesh527 4 года назад

    Parameshvara e prapancham lo Nundi corona anabadu mahammari rupulekunda vellipovali Tandri e prapanchanni kapadutandri om namashivaya

  • @pallanagarjuna4475
    @pallanagarjuna4475 4 года назад +15

    ॥ వైద్యనాథాష్టకమ్ ॥
    శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ ।
    శ్రీనీలకణ్ఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ ॥ ౧॥
    శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ ।
    శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ ॥
    గఙ్గాప్రవాహేన్దు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహన్త్రే ।
    సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౨॥
    శంభో మహాదేవ ….
    భక్తఃప్రియాయ త్రిపురాన్తకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ ।
    ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౩॥
    శంభో మహాదేవ ….
    ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివన్దితాయ ।
    ప్రభాకరేన్ద్వగ్ని విలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౪॥
    శంభో మహాదేవ ….
    వాక్ శ్రోత్ర నేత్రాఙ్ఘ్రి విహీనజన్తోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ ।
    కుష్ఠాదిసర్వోన్నతరోగహన్త్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౫॥
    శంభో మహాదేవ ….
    వేదాన్తవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరద్యేయ పదామ్బుజాయ ।
    త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౬॥
    శంభో మహాదేవ ….
    స్వతీర్థమృద్భస్మభృతాఙ్గభాజాం పిశాచదుఃఖార్తిభయాపహాయ ।
    ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౭॥
    శంభో మహాదేవ ….
    శ్రీనీలకణ్ఠాయ వృషధ్వజాయ స్రక్గన్ధ భస్మాద్యభిశోభితాయ ।
    సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౮॥
    శంభో మహాదేవ ….
    వాలామ్బికేశ వైద్యేశ భవరోగహరేతి చ ।
    జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణమ్ ॥ ౯॥
    శంభో మహాదేవ ….
    ॥ ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్ ॥

  • @venkateshrao7067
    @venkateshrao7067 4 года назад +10

    ఓం నమ: శివాయ🙏 ఓం శ్రీ వైద్యనాథాయ నమః🚩

    • @kjkvarma6306
      @kjkvarma6306 4 года назад

      🙏🌺🌺🌺🙏🚩🚩🚩

  • @sambasivaraot2973
    @sambasivaraot2973 4 года назад +3

    కరోనా నుంచి కాపాడబడాలని వైథ్యనాథుని ప్రార్థించండి.

  • @himanideviabbaraju4387
    @himanideviabbaraju4387 3 года назад +2

    ఓం వైద్య నాదాయనమ 🙏🙏🙏

  • @mukkalamaheshnarasimha3861
    @mukkalamaheshnarasimha3861 3 года назад +1

    🚩🙏🏼🙏🏼🙏🏼JAGATAPITARAV VANDEY PAARVATHIPARAMESWARAV HARA HARA MAHADEEVA SAMBHOO SANKARA PAAHIMAAM PAAHIMAAM RAKSHAMAAM RAKSHAMAAM SARANAM PRABHU SARANAM..🙏🏼🙏🏼🙏🏼🚩

  • @muddasankararao5861
    @muddasankararao5861 4 года назад +2

    ఓం నమఃశ్శివాయనమః

  • @mahadev3977
    @mahadev3977 4 года назад +9

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

    • @haripriya560
      @haripriya560 4 года назад

      Sri Vidyanadhaya namaha🙏🙏🙏🙏

  • @rameshhirekar6735
    @rameshhirekar6735 4 года назад +3

    Om Namaha Shankaraya Namaha.

  • @hemanthkumar4772
    @hemanthkumar4772 3 года назад

    Om namaha sivaiah🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjunathgowda5404
    @manjunathgowda5404 2 года назад

    ఓం సత్యదేవాయః నమః 🕉️🌄👌🙏

  • @jonnalagaddanagu6329
    @jonnalagaddanagu6329 4 года назад

    Om

  • @mahendrak5638
    @mahendrak5638 4 года назад +1

    🕉️ Sri Namahshivaya sambo sankara hara hara mahdeva sambo sankara ✡️ ✡️ ✡️ 🙏 🙏 🙏

  • @bhoomannathota9760
    @bhoomannathota9760 3 года назад

    Thanks

  • @rvsrbsarma
    @rvsrbsarma 4 года назад +3

    శ్రీ వైద్యనాధాయ నమఃశివాయ!💐

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 года назад +2

    🙏🙏ఓం వైద్యనాధాయ నమః

  • @voggukishore3442
    @voggukishore3442 4 года назад +1

    ఓం శ్రీ వైద్యనాధయ నమః పాహిమాం రక్షమం

  • @ambikarani5063
    @ambikarani5063 3 года назад

    om namaha shivya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi3338
    @vijayalakshmi3338 4 года назад +1

    Sri gurubhyo namaha guruvu gaari paadamulaku Namaskaarum 🙏🙏🙏

  • @ABHI-jb9fu
    @ABHI-jb9fu 4 года назад +1

    OM NAMAH SHIVAYA

  • @haripriya560
    @haripriya560 4 года назад +2

    Sri vidyanadhaya namha🙏🙏👏

  • @bhaveshkarthikalakunta3149
    @bhaveshkarthikalakunta3149 4 года назад +2

    Om shri వైధ్యనాథాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajabbayimaddala8325
    @rajabbayimaddala8325 4 года назад

    ఓం నమః శివాయ

  • @rajgop9320
    @rajgop9320 3 года назад +1

    Om Namah Shivayaa 🙏

  • @ambikarani5063
    @ambikarani5063 3 года назад

    🕉🙏🙏🙏🙏🙏🙏🙏🕉

  • @srinuvasu8500
    @srinuvasu8500 4 года назад +7

    వైద్యోనా దాయ
    కరోనా నశిచాలీ
    నా కుడి చేయి బాగకావాలని నాకోరిక ఇంకా ఎప్పటికి కరోన రావద్దు ఇంతటితో సమప్తం కావలీ
    క‌‌రోన నశించును నశించాలి

  • @haripriya560
    @haripriya560 4 года назад

    Sri balanbika sametha Sri vidyanathaya namaha🙏🙏🙏

  • @chsubbalakshmi4927
    @chsubbalakshmi4927 3 года назад

    🙌🙌

  • @haripriya560
    @haripriya560 4 года назад

    Sree balambika sametha Sri vidyanathaya namah shivaya🙏🙏🙏

  • @ganeshdimili9025
    @ganeshdimili9025 4 года назад +1

    Ganesh Dimili

  • @tulasijyothi5157
    @tulasijyothi5157 4 года назад +17

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏 మీకు ధన్యవాదాలు గురువుగారు

  • @sumamerugu4478
    @sumamerugu4478 4 года назад +1

    Oooooom Namashivaya

  • @RaviKumar-ji3hz
    @RaviKumar-ji3hz 2 года назад

    💜🙏🙏🙏🙏⚘🌺

  • @venkatalaxmi2699
    @venkatalaxmi2699 4 года назад +2

    Om namsivaya thank you swamy😊😊🌹🌹🌹🌺🌺🌸🌸🌿🌿🌼🌼

    • @venkatalaxmi2699
      @venkatalaxmi2699 4 года назад +1

      Om namsivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌸🌸🌸🌸🌺🌺🌺🌺🌼🌼

  • @venkataiahmallepally3923
    @venkataiahmallepally3923 4 года назад +2

    Amma Nana Amma, Om Nama shivaya Namaha

  • @nagatulasi4907
    @nagatulasi4907 3 года назад

    🤲🙏

  • @voggukishore3442
    @voggukishore3442 4 года назад

    ఓం పార్వతి పరమేశ్వర నమః
    ఓం వైద్యనాధయ నమః

  • @anandj.p96
    @anandj.p96 4 года назад +3

    OM NAMAHA SHIVAYA, 🙏🏼🙏🏻🙏🏼🙏🏻🙏🏼🙏🏻🙏🏼🙏🏻🙏🏼🙏🏻🙏🏼🙏🏻🙏🏼

  • @Jaithreswar
    @Jaithreswar 2 месяца назад

    Swamy
    Ma nanna gari kosam nenu cheyavachha
    Cheppandi guruvugaaru

  • @anjaneyababu792
    @anjaneyababu792 4 года назад

    ఓం

  • @renukaakkangari4513
    @renukaakkangari4513 4 года назад +1

    Om nama 💐 shiva thnx guru ji 💐💐

  • @voggukishore3442
    @voggukishore3442 4 года назад

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ పాహిమాం రక్షమం

  • @satishbabu950
    @satishbabu950 4 года назад +1

    Om Namaha Shivaya

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад

    Om namo shivaya omnamo shivaya omnamo shivaya omnamo shivaya omnamo shivaya

  • @suma4298
    @suma4298 4 года назад +1

    ఈ అష్టకం నీ రచించిన వారు ఎవరు స్వామి?

  • @kallasrinivasrao9889
    @kallasrinivasrao9889 4 года назад

    Om namahshivaya on namahshivaya om namahshivaya

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu7855 4 года назад +2

    Om namo namah shivaya

  • @ashokanpur2419
    @ashokanpur2419 4 года назад +2

    Ome Namha Shivaya

  • @tinkutinku6583
    @tinkutinku6583 4 года назад +8

    Thanku very much for giving also Telugu reading script to view us. Heartly thanks to u.

  • @nblkchiru8575
    @nblkchiru8575 4 года назад +1

    Om Namah shivaya

  • @jjrrkk6658
    @jjrrkk6658 4 года назад

    🙏🙏🙏🙏🕉🕉🕉🕉

  • @skillsforlife6431
    @skillsforlife6431 4 года назад

    Eeswara carona nasinchali tandri prapanchanni kapadandi🙏🙏🙏

  • @rapolurajesham7206
    @rapolurajesham7206 4 года назад +2

    Om Sri vaidya nadhaya namah shivaya

  • @arunadevi6333
    @arunadevi6333 4 года назад

    Omnamashivaya.... Omvaidyanadayanakutumbanni..... Prapamchani... Raksinchugworeeswara

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu7855 4 года назад +1

    Om namo bhagavathe vasudevaya namaha

  • @aswathnarayana8945
    @aswathnarayana8945 4 года назад +1

    OM NAMASIVAHA PARAMESWARA PAHIMAM PAHIMAM PAHIMAM

  • @maheshdakoju6441
    @maheshdakoju6441 4 года назад +2

    Om namasya

  • @P.Anji579
    @P.Anji579 4 года назад +1

    Jai matha Om namasivaya 🙏🙏🙏🙏🙏

  • @raghumaniivaturi8567
    @raghumaniivaturi8567 4 года назад

    Bhaktulandaru yenno slokalanu sunayasangaa nerchukovacchu, ardhalanu thelusukovachu, veekshinchandi🙏🙏🙏🙏🙏

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 4 года назад +3

    Viruses Complete Closed help God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dvijayasanthi6877
    @dvijayasanthi6877 4 года назад +1

    Oom namasivaya

  • @thirumalaboorla8860
    @thirumalaboorla8860 4 года назад +2

    Thanku

  • @switymultiartandcrafts4339
    @switymultiartandcrafts4339 4 года назад +10

    Ee lokam lo vunna adhari arogyanni prasadhinchu thandri

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 года назад

    🙏🙏🙏🙏🙏