New Year song 2024 ||ఉన్నత ప్రణాళిక || Jesus Salvation Fellowship ▪︎▪︎☆☆
HTML-код
- Опубликовано: 1 фев 2025
- ఉన్నత ప్రణాళిక నాపై నీకున్నది ఉన్నత ప్రణాళిక
నా మేలుకై ఉద్దేశించిన
నీ సంకల్పములు జరుగని
నీ కాలములోనే జరుగనీ
ఇక భాధపడను తొందర పడను
నా మేలుకై ఉద్దేశించిన నీ సంకల్పములు
జరుగనీ నీ కాలములోనే జరుగనీ
1.నా వేదనలో ప్రతి ప్రతి శోధనలో
తోడైయున్నది నీ హస్త బలమే
రూపింపబడిన ఆయుధమేదైనా
వర్ధిల్లనివ్వవు విరోధముగా
2.ప్రతికూలతలే అడుగడుగులో
నలువది ఏoడ్లయే దినముల ప్రయాణము
సజీవునిగా నను కాయుచున్నది
హెబ్రోను స్యాస్థ్యము నాకిచ్చుటకా
3.గడిచిన కాలం రాబోవు కాలం
కాపాడునది నీ నిత్య కృపయే
శుభప్రదమైన ఈ నిరీక్షణయే
స్థిరపరిచినే నను ఒడిదుకులలో
**************************
Na melukai uddesinchina nee sankalpamulu jarugane... Ne kalamulone jarugani🙏
Very very beautiful song née sankalpamulo ne kalamulo jarugani day ki okka sari aeena song vinakumda vundaledu praise god🙏
Nice song
Praise God 🙏
Tq kiran..May God bless you and ur family
Praise the lord Anna
praise the lord anna
god blessed ministry JSF
Meaning full song thanking you brother
Tq somuch for ur encouraging words brother ...May God bless ur ministry
Praise the lord....అద్భుతమైన సాహిత్యం.సంగీతం మరియు గానం అందించినవారికి ధన్యవాదములు. ఇలా మరెన్నో పాటలని ప్రజలకి అందజేయాలని మనసుపూర్తిగా కోరుకుంటూ...!Thanks to JSF family
Glory to God
👌👌
Praise the lord 🙏🙏🎄🎉🎉🎄🎄🎉
Vandhanalu......nee sankalpamulo,nee kalamulo jarugani👏👏
Glory to GOD....God's plan is perfect plan..
Praise the lord 🙏🙏
Praise the Lord❤❤❤ Glory to god
Praise the Lord Anna 🙏
Glory to God
Praise the lord 🙏
❤😊
Praise the lord 🙏