చంద్రబాబుపై అదుపు తప్పినా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాటలు

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 279

  • @srk9898
    @srk9898 Месяц назад +168

    పర్వాలేదులే అమీర్ భయ్యా.. చంద్రబాబు కొన్ని వందలసార్లు జగనన్న నాశనం కోరుకున్నాడు... వినీ వినీ జగనన్న ని అభిమానించే వారికి మండదాండీ..... అంటే పెద్దతప్పేం లేదులే...

    • @naren.k2382
      @naren.k2382 Месяц назад +2

    • @udayarejeti4584
      @udayarejeti4584 Месяц назад

      No ycp leaders noru adhuku lo pettukovale, already public lo badname vundhe

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Месяц назад +1

      జగన్ గారిని జగ్గు అని ,సైకో అని ,తుగ్లక్ అని నోటికి వచ్చినట్టు ,చేతికి వచ్చిన పిచ్చి రాతలు రాసినప్పుడో అప్పుడు ఆ నీతులు ఏ సందులోకి దూరాయి ,ఏ ఏటిలో కొట్టుకుపోయాయి .పులావ్ పవన్ 2019-24 మధ్యలో చాలా సార్లు తాట తీస్తా ,గుడ్డలూడదీసి కొడతా ,ఈడ్చుకెళ్లి కొడతా , పాతాళంలో పాతేస్తా ,ఉచ్చ పోయిస్తా ,.....నా కొడకల్లారా ,etc మరి ఇవన్నీ అన్నప్పుడో మంట రాదా ? అన్నీ నీచమైన మాటలు అన్ని చెండాలమైనా speeches ఇచ్చినప్పుడో బాధ రాదా ? ఎవరికైనా వస్తుంది ,అప్పుడు వైసీపీ కూడా అలా అనడంలో తప్పు ఏమి లేదు అందులో తప్పు లేదు అంతే.
      జగన్ ఇప్పుడు నిన్ను చంపేస్తే నువ్వు ఏమి చేయగలవు అని బహిరంగ సభలో అసలు ఒక మనిషిని చంపుతాను అని అనడమే పెద్ద నేరం అందులోను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లో ఉన్నప్పుడు అంటే అన్నవాడిని ఈడ్చి తన్నాలి కానీ election code ఉన్నా కూడా rules ని అతిక్రమించి అంతా మన మనుషులే ఎవరేమి చేస్తారు అనే ఒక అహంకారంతో విర్రవీగేవాడికి ముసలి నక్క , శాడిస్ట్ నాయుడు , నర రూప రాక్షసుడు అనే పేర్లు సీబీన్ లాగా ,టీడీపీ పార్టీ వాళ్ళల్లా అటువంటి పేర్లతో కామెంట్ చేయలేదు కదా ,మనం చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే అది వ్యభిచారం అని అనుకుంటే ఎలా ,ఆ ఊరికి ఎంత దూరమో ఈ ఊరికి అంతే దూరం అని తెలుసుకుంటే టీడీపీ పార్టీ వాళ్లకు కూడా మంచిది లేకపోతే కుక్క తోక వంకరే ఈ టీడీపీ వాళ్ళు అంతే అని అనుకోవాల్సి వస్తుంది.

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Месяц назад +1

      జగన్ గారిని జగ్గు అని ,సైకో అని ,తుగ్లక్ అని నోటికి వచ్చినట్టు ,చేతికి వచ్చిన పిచ్చి రాతలు రాసినప్పుడో అప్పుడు ఆ నీతులు ఏ సందులోకి దూరాయి ,ఏ ఏటిలో కొట్టుకుపోయాయి .పులావ్ పవన్ 2019-24 మధ్యలో చాలా సార్లు తాట తీస్తా ,గుడ్డలూడదీసి కొడతా ,ఈడ్చుకెళ్లి కొడతా , పాతాళంలో పాతేస్తా ,ఉచ్చ పోయిస్తా ,.....నా కొడకల్లారా ,etc మరి ఇవన్నీ అన్నప్పుడో మంట రాదా ? అన్నీ నీచమైన మాటలు అన్ని చెండాలమైనా speeches ఇచ్చినప్పుడో బాధ రాదా ? ఎవరికైనా వస్తుంది ,అందులో తప్పు లేదు.
      జగన్ ఇప్పుడు నిన్ను చంపేస్తే నువ్వు ఏమి చేయగలవు అని బహిరంగ సభలో అసలు ఒక మనిషిని చంపుతాను అని అనడమే పెద్ద నేరం అందులోను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లో ఉన్నప్పుడు అంటే అన్నవాడిని ఈడ్చి తన్నాలి కానీ election code ఉన్నా కూడా rules ని అతిక్రమించి అంతా మన మనుషులే ఎవరేమి చేస్తారు అనే ఒక అహంకారంతో విర్రవీగేవాడికి ముసలి నక్క , శాడిస్ట్ నాయుడు , నర రూప రాక్షసుడు అనే పేర్లు సీబీన్ లాగా ,టీడీపీ పార్టీ వాళ్ళల్లా అటువంటి పేర్లతో కామెంట్ చేయలేదు కదా ,మనం చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే అది వ్యభిచారం అని అనుకుంటే ఎలా ,ఆ ఊరికి ఎంత దూరమో ఈ ఊరికి అంతే దూరం అని తెలుసుకుంటే టీడీపీ పార్టీ వాళ్లకు కూడా మంచిది లేకపోతే కుక్క తోక వంకరే ఈ టీడీపీ వాళ్ళు అంతే అని అనుకోవాల్సి వస్తుంది

    • @Varahivishnupriya456
      @Varahivishnupriya456 Месяц назад +1

      జగన్ గారిని జగ్గు అని ,సైకో అని ,తుగ్లక్ అని నోటికి వచ్చినట్టు ,చేతికి వచ్చిన పిచ్చి రాతలు రాసినప్పుడో అప్పుడు ఆ నీతులు ఏ సందులోకి దూరాయి ,ఏ ఏటిలో కొట్టుకుపోయాయి .పులావ్ పవన్ 2019-24 మధ్యలో చాలా సార్లు తాట తీస్తా ,గుడ్డలూడదీసి కొడతా ,ఈడ్చుకెళ్లి కొడతా , పాతాళంలో పాతేస్తా ,ఉచ్చ పోయిస్తా ,.....నా కొడకల్లారా ,etc మరి ఇవన్నీ అన్నప్పుడో మంట రాదా ? అన్నీ నీచమైన మాటలు అన్ని చెండాలమైనా speeches ఇచ్చినప్పుడో బాధ రాదా ? ఎవరికైనా వస్తుంది ,అందులో తప్పు లేదు.
      జగన్ ఇప్పుడు నిన్ను చంపేస్తే నువ్వు ఏమి చేయగలవు అని బహిరంగ సభలో అసలు ఒక మనిషిని చంపుతాను అని అనడమే పెద్ద నేరం అందులోను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లో ఉన్నప్పుడు అంటే అన్నవాడిని ఈడ్చి తన్నాలి కానీ election code ఉన్నా కూడా rules ని అతిక్రమించి అంతా మన మనుషులే ఎవరేమి చేస్తారు అనే ఒక అహంకారంతో విర్రవీగేవాడికి ముసలి నక్క , శాడిస్ట్ నాయుడు , నర రూప రాక్షసుడు అనే పేర్లు సీబీన్ లాగా ,టీడీపీ పార్టీ వాళ్ళల్లా అటువంటి పేర్లతో కామెంట్ చేయలేదు కదా ,మనం చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే అది వ్యభిచారం అని అనుకుంటే ఎలా ,ఆ ఊరికి ఎంత దూరమో ఈ ఊరికి అంతే దూరం అని తెలుసుకుంటే టీడీపీ పార్టీ వాళ్లకు కూడా మంచిది లేకపోతే కుక్క తోక వంకరే ఈ టీడీపీ వాళ్ళు అంతే అని అనుకోవాల్సి వస్తుంది

  • @rstar3397
    @rstar3397 Месяц назад +119

    75 ఏళ్ల ముసలోడి కి సిగ్గు వుండాలి కదా...కొంచెం ఏమైనా జ్ఞానం వుండాలి... నేను ఎవరిని అయినా అoట నన్ను ఎవరు అనొద్దు అంటే ఎలా...ఇలాగే వుంటది...

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Месяц назад +143

    వాడికి ఇవి చాలా తక్కువ వాడు వరెస్ట్ అండి బాబు వాడ్ని ఎండేసినోడు, బొక్కలో ఏసినోడు జగనొక్కడే

  • @raamareddy9141
    @raamareddy9141 Месяц назад +129

    కానీ ఆ పెద్దాయన జగన్ నీ భూస్థాపితం చేస్తా అనొచ్చా??. అతి మంచి పనికిరాదు. Reply in the sameCOIN. ఆయన్ను ముసలోడు, రోగిస్తూడు బుల్లోడు ఇట్లాంటి పదాలు వాద్దం తప్పయితే ఆయన వాడే భాష కూడా సమీక్షించుకోవాలి.

  • @janasenapk2317
    @janasenapk2317 Месяц назад +95

    ఎమ్ బ్రో ఎమ్ మాట్లాడుతున్నారు ముసలోడుమాత్రం భూస్థాపితం చేయొచ్చు కానీ 420 గాన్ని మాత్రం దేవుడుచూస్తూ ఊరుకోరు అంటే ఇంతలా విడియో చేయాలా

  • @jammidba5613
    @jammidba5613 Месяц назад +63

    ముల్లును ముల్లుతోనే తీయాలి అమీర్ సార్

  • @si7418
    @si7418 Месяц назад +45

    ఒరి నీ అతి మంచితనం పాడుగాను
    కత్తితో కడుపులో కస కస పొడుస్తూ ఉన్నాకూడా కిమ్మనకుండా పొడిచేవాడి కాళ్ళుకడిగి నెత్తిన చల్లుకోమంటావా?

  • @TpNaadhan
    @TpNaadhan Месяц назад +119

    బ్రో ఈసారి శ్రీనివాసుడు వదలదు తప్పుడు హామీలతో అధికారం లోకి వచ్చిన నాయకులను.

  • @Nadikudisudarshan36.
    @Nadikudisudarshan36. Месяц назад +41

    వాళ్లు అన్ని మాటలు మాట్లాడుతుంటే మనం ఒకమాట అంటే తప్పు లేదు లే అమీర్ garu👍

  • @srieshwarmedicalsandgs-yr8mg
    @srieshwarmedicalsandgs-yr8mg Месяц назад +50

    ఒక అష్టావక్రుడు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నప్పుడు వాన్ని మానవ పరిధిలో అదుపు చేయలేనప్పడు నిస్సహాయ స్థితిలో ఇలా దేవుని మీద భారం వేస్తుంటారు. దేవుడైన వాడిని తీసుకెళ్ళి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను వాడి బారినుంచి రక్షించమని ప్రార్థనలు చేయడంలో తప్పేముంది ,,,,తమ్ముడూ.

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Месяц назад +17

    హుందాగా ఉండాలని మన నాయకుడు మనం కోరుకుంటున్నాం కాబట్టే మన బ్రతుకు ఇలా ఏడ్చింది

  • @madhusudhanareddy3463
    @madhusudhanareddy3463 Месяц назад +33

    Chandra Babu sir jagan ను అన్ని మాటలు అన్నా జగన్ అలాంటి నీచ మాటలు అనలేదు, ఎవరో ఒక చిన్న నాయకుడు అంటే అన్ని కేసులు, జగన్ ను చంపితే ఏమౌతుంది అన్న మాటలను EC స్పందించలేదు, ఇప్పుడు ఇక్కడ సందిస్తారా, బాధతో డే దేవుడు చూసుకుంటాడు అంటే కేసులు

  • @sridharkollabathula
    @sridharkollabathula Месяц назад +20

    ఈ సాంప్రదాయం మొదలైంది చంద్ర బాబు
    తోను టీడీపి తోనూ,
    ఏదో ఆవేశం లో ఒకసారి అంటే పోనీలే
    అనుకోవచ్చు,
    కానీ వాళ్లు వందల సార్లు జగన్ చావును
    కోరుకుంటున్నారు, వాళ్ళకి అలవాటై పోయింది,
    వాళ్ళకి కూడా తెలిసి రావాలి అంటే వీళ్ళు
    తిరిగి అనాలి, తప్పదు,
    అనక పొతే మళ్ళీ మీరే అంటారు వీళ్ళు
    ఇంత చాతకాని వాళ్లు ఏంటీ అని.
    కొన్ని సార్లు, ముల్లును ముల్లుతోనే తీయాలి.

  • @Shaiks_M
    @Shaiks_M Месяц назад +26

    దేవుడు చూసుకుంటాడు, మిమల్ని నన్ను కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడండి, అ మాటలో తప్పేముందండి అమీర్ గారు

  • @pathivadanagaraju3263
    @pathivadanagaraju3263 Месяц назад +38

    నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు లో తప్పులేదు ఎందుకు అంటే అలవి కాని హామీలిచ్చి పేద ప్రజలు పొట్టకొట్టి ఎంజాయ్ చేస్తున్నాడు CBN గాడు అండ్ కో

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 Месяц назад +44

    వాడు ఓడిపోయాడు చావలేదు అన్నవాణ్ణి స్పీకర్ ని చేసిన ఘనత చంద్రబాబు ది.అదీగాక స్వయంగా చంద్రబాబే జగన్ ని భూస్థాపితం చేస్తా అని అన్నాడు. ఎవరు మాట్లాడిన ఇటువంటి మాటలు తప్పు. కానీ దురదృష్టవశాత్తు మొదలు పెట్టింది టీడీపీ వాళ్ళు.ఇటువంటి వ్యాఖ్యలు ముందు ముందు చెయ్యకుండా జాగ్రత్త పడతారని ఆశిద్దాం.

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Месяц назад +17

    వాళ్ళు అన్నారు కదా ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి తెలుస్తుంది

  • @bramamohansarma2719
    @bramamohansarma2719 Месяц назад +24

    మీ ఆలోచన విధానం చాలా బాగుంది!!!

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if Месяц назад +36

    అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు కదా

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc Месяц назад +9

    బాబు భూస్థాపితం, చేస్తామన్నారు దేవుడు శిక్షిస్తాడు అని ఈయన అన్నాడు

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 Месяц назад +7

    మామ ను చేశాడు గా ముఖ్యమంత్రి నుండి దించి వేసి చివరకు ఆయన ఎలా పోయారు అందరికీ తెలుసు.ఇప్పుడు ఆ అనుభవంతో బాబు కి ఇంత అనుభవం పెరిగింది సో ఇప్పుడు ఎవరినైనా భూస్థాపితం చేయగలడు. అండ్ EVM ల అండ వుంది

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 Месяц назад +30

    రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాలి.

    • @sarojkumarlimma
      @sarojkumarlimma Месяц назад +2

      Evaru hundaa nayakulu?vediki pettandi plz

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Месяц назад +4

    ముల్లు కు ముల్లు.. కత్తి కి కత్తి
    సమాధానం కాదు గాని,
    మల్లీ మల్లీ ఆవే మాటలు అంటుంటే సూస్తూ, నోరు మూసుకొని కూర్చోవాలా ఏంది.. అట్టా ఉంటే ఇంకా రేచ్చి పోతారు.

  • @gopalarao5324
    @gopalarao5324 Месяц назад +30

    Mundu cbn chesadu

  • @siripurapuannamani6938
    @siripurapuannamani6938 Месяц назад +6

    వయసులో పెద్దవాడు అనకూడని మాటలు ఎన్నైనా అనొచ్చా చెప్పండి. వాళ్ళ మాటల వల్లే కదా

  • @mahabalii3264
    @mahabalii3264 Месяц назад +2

    Yes అన్న ఈ సారి వెంకటేశ్వర్ స్వామి వదలడు

  • @maddulapanindrababu3148
    @maddulapanindrababu3148 Месяц назад +7

    ఈ హెచ్చరిక మంచిదే యికనయినా ముఖ్యమంత్రిగా ఆయన భాద్యతగా పని చేస్తే బాగుంటుంది

  • @ChenchaiahAvula
    @ChenchaiahAvula Месяц назад +8

    పోనీలే పాపం అమీర్ అన్న 75 సంవత్సరాలు వచ్చిన వారికి ఎవ్వరికైనా మతి భ్ర మిచడం సహజం దాని ప్రభావంతో వీళ్లకు పట్టిన పిచ్చి ఆ పిచ్చి ముదిరి తే పక్క వారి మీద పడడం ఈ సమాజంలో రోజు మనము చూస్తూ వుంటాము అలాంటి దానిలో ఇది ఒకటి అనుకోవటమే కదా

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Месяц назад +23

    ఎవరూ అదుపు తప్పకూడదు. మనం వాళ్ళు అన్నదానికి ప్రతిగా సమాధానం చెప్పిన, మనం మాట్లాడిన మాటలే హైలెట్ అయ్యాయి. ఓటమికి ఒక కారణం. జాగ్రత్తగా ఉండాలి.

  • @Muskhin
    @Muskhin Месяц назад +5

    జగన్ గారు చెప్పినట్లు చెడు సాంప్రదాయ విత్తనాలు బాబు గారు మొదట విత్తి నారు కదా ఇక చేసేది ఏమీ లేదు యుద్ధ మే

  • @PrasadMaddepu
    @PrasadMaddepu Месяц назад +5

    మీరు ఎలా చెప్పాలి అంటే... వాడంటే మనిషికి పుట్టిన వాడు కాదు.. మీరెందుకు వాళ్ళలా మాట్లాడుతున్నారు అని చెప్పాలి అని నా ఉద్దేశం

  • @seenu9574
    @seenu9574 Месяц назад +5

    అంత వయస్సు ఉన్నా సినియర్ అయిన చంద్రబాబు గారె అలా మాట్లాడినప్పుడు క్రింద ఉన్న వారికి దైర్యం వస్తుందేమో వారు అంతకన్న దారుణంగా మాట్లాడవచ్చు అని, అందుకనే పెద్ద పెద్ద పదవులలో ఉన్న వారు ఆచి తూచి మాట్లాడాలి సర్

  • @rajarao4891
    @rajarao4891 Месяц назад +5

    Matured analysis Ameer Anna super❤

  • @dragonkiller-g8w
    @dragonkiller-g8w Месяц назад +7

    Police have to take complaints from ysrcp. No, they don't take..

  • @srinivasg5483
    @srinivasg5483 Месяц назад +2

    మొన్న పట్టాభి ప్రెస్ మీట్ కంటే ఏం యెక్కువ కాదులే..

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Месяц назад +2

    Don't worry about Chandrababu. Chandrababu is the worst politician of all time.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Месяц назад +2

    ఇక్కడ ఇంకొక విషయం...
    ముందు వారి మాటలు గుర్తు చేసి, తరువాత ఎన్నీ ఐనా అనవచ్చు ఏమో...

  • @SrinivasaReddy-dc1px
    @SrinivasaReddy-dc1px Месяц назад +1

    Correct

  • @srh30537
    @srh30537 Месяц назад +4

    మటన్ చికెన్ కోట్లు నదిపెవల్లు రజికియలోకి వస్తె ఇలానే వుతుంది సర్

  • @KrishnaReddy-mv7ze
    @KrishnaReddy-mv7ze Месяц назад +1

    ఎన్నికలు ఐన తర్వాత జగన్ గారు లండన్ వెళ్ళినప్పుడు వాతావరణం బాగలేక ఫ్లయిట్ చక్కర్లు కొడితే దాని గురించి వారాంతపు పలుకుల యాంకరే చాలా అంటే చాలా నీచంగా ( ఆ పదం నేను ఇక్కడ వాడలేను ) మాట్లాడాడు. వాడే వి కె

  • @SSSomsai
    @SSSomsai Месяц назад +2

    వాడు పోతే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు లే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట...

  • @visug.p578
    @visug.p578 Месяц назад +14

    మోస పోవటం...... ప్రజల వంతు.2009 లోఅల్ఫ్రీ,....2014 రుణమాఫీ ,2024 లో సూపర్ సిక్సులు....
    మోసం చేయటం Chicken Biriya Neee వంతు.....
    2029 కి ప్ర జల. ...అత్యాశ లకు తగ్గట్టు .... మేనిఫెస్టో సిద్ధం... 🙃🙃🙃లడ్డూలు కావాలా ప్రజలారా

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 Месяц назад +1

    అన్నా అమీరన్న మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం ఎంత కాలం ఉన్న అంతే దూరం ఉంటుంది అది మార్చుకుంటే మారుధి వాళ్లు మారరు ఇంకా వీళ్ళకి మారే ఉద్దేశం లేదు ఎదుటివాళ్లు కొడుతూ ఉంటే ఎంతకాలం భరిస్తూ ఉంటారు

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl Месяц назад +1

    తెలంగాణ సిఎం చనిపోయిన వైఎస్ఆర్ గారిని పావురాల గుట్టలో పావురంలా ఎగిరిపోయాడు అన్నప్పుడు సమ్మగా వుందా? 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు జగన్ గారిని భూస్థాపితం చేస్తాను అన్నాడు అవి చమ్మగా వున్నాయా? చర్య కి ప్రతి చర్య మట్టకి ప్రతి మాట వుంటుంది అమీర్ భయ్ ఈ మాటలు అన్నందుకు పోలీసు కేసు వుంటే ఆ మాటలు అన్నందుకు ఆ మాటలు మీదా పోలీసు కేసు వుండాలి కథా యిటువంటి చెత్త మాటలు ఎవరూ స్వాగతించకూడదు కానీ రెచ్చ గొట్టే మాటలు మాట్లాడటం ప్రారంభించింది యెవరు

  • @sukkuar263
    @sukkuar263 Месяц назад +4

    Ameer anna mama vundedi kali yugam lo avathala vallu ela matladatharo manam kuda alane matladali

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 Месяц назад +1

    జయహో జగనన్నా 💙🇱🇸💙

  • @madhumaddali7597
    @madhumaddali7597 Месяц назад +1

    తేడా గమనించండి.బాబు గారు జగన్ని డైరెక్ట్ గా పాటేస్తానన్నారు.కానీ వీరు వేంకటేశ్వర స్వామి వదలరు అన్నారు.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Месяц назад +5

    అవతలి వాడు మాట్లాడిన మాటలకు,ఇవతలి వాళ్ళు అంతకు రెట్టింపు మాటలు అంటేనే కిక్కు అబ్బా కిక్కు అలాగే అంతకన్నా ఇంకా ఎక్కువగా మాట్లాడితేనే అవతలి వాడు నోరు ముడ్డి మూసుకొని ఉంటారు,వాడు ఒక్క దెబ్బ కొడితే ఇవతలి వాళ్ళు పది దెబ్బలు కొడితేనే సమ్మగా ఉంటుండి,కాబట్టి ysrcp అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు 100% కరక్ట్ గా ఉన్నాయి

  • @GRK143
    @GRK143 Месяц назад +7

    amer bro nuvu mataladedi valu chese samsaram velu chese vebicharam laaa vunde cm ala matladethe yanduku urukuntARU

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Месяц назад +2

    ఏంటి అమీర్ అన్న మొన్న వాళ్ళ కోరుకున్నది కూడా అదే కదా పాల కోరుకుంటే బాగుంటదా వాళ్ళు ఎలా ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాం

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 Месяц назад +3

    Babu sasthe deshaniki shubam le

  • @vijayakala7264
    @vijayakala7264 Месяц назад +5

    Correct. Cbn ni thittadam lo thappu ledhu.

  • @sailajatalla7057
    @sailajatalla7057 Месяц назад +3

    యాక్షన్ కి రియాక్షన్ ఉండదా no ప్రాబ్లెమ్

  • @chysr4749
    @chysr4749 Месяц назад +6

    ....ఐతే వీడు జగన్ గారిని.... వాల్ల బార్యని... వాల్ల తల్లిని ఏమైనా అనొచ్చు ...కానీ వీళ్ళు పల్లెత్తు మాట అంటే మాత్రం ఓ అందరూ వీడియో లే.....నా తెలంగాణ చాలా బెటర్ ఈ కుల్లు రాజకీయం లో....

  • @saralakishore453
    @saralakishore453 Месяц назад +1

    మాటలు స్వచ్ఛంగా వుండి జగన్ గారు చేసినవి, చెప్పినవి ఎవరు పట్టించకున్నారు అమీర్ గారు

  • @markyalla1574
    @markyalla1574 Месяц назад +3

    Nothing wrong

  • @Suryaprakash-we5ep
    @Suryaprakash-we5ep Месяц назад +2

    జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ ఇతర TDP నాయకులు చాలా దారుణంగా మాట్లాడినారు అప్పుడు ఎవ్వరూ ఖండించలేదు

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 Месяц назад +2

    ఆ విషయంలో ముందు తప్పు పట్టాల్సింది టిడిపి వాళ్ళను జగన్ గారిని పదే పదే వివిధ రకాలుగా వివిధ స్టేజీలలో ఇలాంటి నీచమైన వ్యాఖ్యలే చేశారు ఇలాంటి వ్యాఖ్యలు టిడిపి వారైనా వైసీపీ వాళ్లు అయినా ఎవరు చేసిన తప్పే కానీ ముందుగా మాట తోలింది మాత్రం టిడిపి వల్లే ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు

  • @user-iv1ih6yl7s
    @user-iv1ih6yl7s Месяц назад +12

    అలా అనడం తప్పే
    ఆ సమయంలో ఆయనకు తనమీద దాడి గుర్తుకు వస్తే

  • @pavankumarkurapati2866
    @pavankumarkurapati2866 Месяц назад

    True, I agree with you

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc Месяц назад +1

    Cbn నీచుడు

  • @BrahmanandaReddy2024
    @BrahmanandaReddy2024 Месяц назад +3

    2029 Kalla 80+ lo Vuntadu.Aaa age lo Prathi Nimushamu Bhayamu tho Vaniki Vaniki Brathuku Jeevuda antu,ee Madyane Poyina Oka Pandu Musalodilaga....................

  • @saralakishore453
    @saralakishore453 Месяц назад +1

    Ameer garu, direct ga chandra babu jagan garini నిన్ను చంపేస్తే ఏమి చేస్తావు అని అడిగినప్పుడు వ్యవస్థలు చూస్తూ వూరుకోలేదా. వాళ్ళ వాళ్ళని కొడితుంటే చూస్తూ వూరుకోలేదా,

  • @syamsundardayakar7441
    @syamsundardayakar7441 Месяц назад +1

    యీ రోజులో మంచిగా చెబితే ఎవడు వినడు

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Месяц назад +2

    నువ్వు భలే వాడివే అమీరూ.... నువ్వు కూడా బాగానే నాటకాలేస్తుంటావే.............!?

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Месяц назад +3

    Anthe kadaa..thirupathi venkanna ku kulamu anta gadithe ade jaruguddi.

  • @vijaya14081976
    @vijaya14081976 Месяц назад +4

    jagan anna ni enni matalu annaru ghoranga

  • @anandsrobin9320
    @anandsrobin9320 Месяц назад +1

    అమీర్ కామెంట్ చూడండి ఫస్ట్ టైం మీకు అక్షంతలు పడ్డాయి చంద్రబాబు అనొచ్చు వైసిపి వాళ్ళు అనకూడదు అంటే కష్టం, వైసిపి వాళ్ళు చెప్పింది 100% జరిగి తీరుతుంది

  • @moramreddyramalakshmireddy3928
    @moramreddyramalakshmireddy3928 Месяц назад +1

    S Sir ఎవరు మాట్లాడిన తప్పే కరెక్ట్ గా చెప్పారు....

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 Месяц назад +9

    EVM fraud chesi CM ina vadu chavalane korukuntam. Tappu ledhu.

  • @lakshmipranati1234
    @lakshmipranati1234 Месяц назад +3

    Tappem.ledu sir..vadi chavu kosam nenu kuda wait chestuna..atlanti daridrudu bhumiki bharam... Vallu vade bhasha...abusive language Inka too much untai .
    ..

  • @Srinivas-fk7qr
    @Srinivas-fk7qr Месяц назад

    ఇలాంటి వెదవులు వైఎస్ఆర్సీపీ లో ఉండబట్టే ఇంత దారుణ ఓటమి చూసింది, అప్పట్లో బొరుగడ్డ అనే ఓ వెదవ కూడా వైఎస్ఆర్సీపీ ట్యాగ్ వేసుకుని ఇష్టారీతిన చెలరేగిపోయాడు, ఇలాంటివాళ్లని అసలు ఎంకరేజ్ చేయకూడదు, ఆ వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ కి సంబందం లేదు అని ఖరాఖండిగా చెప్పాలి, లేక పోతే ప్రతివేదవ వైఎస్ఆర్సీపీ ట్యాగ్ వేసుకుని తెగ రెచ్చిపోయారు

  • @Ki-v5y
    @Ki-v5y Месяц назад +1

    ఎదుటి వాడికి నువ్వు పూలు ఇస్తే పూలే పడతాయి,

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj Месяц назад +1

    తప్పులేదు అమీర్ భాయ్. ఉన్నమాట అన్నాడు

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Месяц назад +5

    First Tell to CBN sir.

  • @ramv1518
    @ramv1518 Месяц назад +11

    Tirumala gold 2000 kgs 2019 election mundhu dhobbeyyalani choosaaru

  • @AJAYKUMAR-vm4qj
    @AJAYKUMAR-vm4qj Месяц назад +7

    Ameer garu...CBN garu ghorathi ghoramaina manatu antunte ayani aapedi Ela...aayana continue gaa ilanti vyakyalu vostunte...Edo roju reversion vostundi andi....enni rojulu patient gaa untaru????
    Idi normal reaction..AP rajakeeyala standard ide.Deeniki bhadyulu CBN gare.

  • @ravurisivaji4656
    @ravurisivaji4656 Месяц назад

    They never changed...

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 Месяц назад +6

    Start chesindi evaru. antha pedda age 80 years ayana jagananna gurinchi alagena maatlaadedi. every action ki reaction untundi kada. musilayana ala jagananna gurinchi neecham ga maatlaadaru.
    jagananna epoudyna maatlaadara. entha obedient ga untaaru jagananna. okka roju kuda unparliamentary words jagananna notinunchi raavu.

  • @NMaths785
    @NMaths785 Месяц назад +4

    Hallow Sir...
    Babu & yellow media nithamu Jagan garini tittavochu...
    Memu anaka pothe YCP VAARU EMI CHEYATAM LEDU, KANDICHATAM LEDU ANI NEEVE VEDIOS CHESTAVU...MARALA ILA. ENDI BAYYA.....WHAT IS GOING ON...

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Месяц назад +3

    Sir
    Right to speach ku rules ravali
    Ippudu andaru eduti valla chavunu korukuntunnaru
    Jagan meeda Cbn garu public meeting lo mataladinappudu, tv lo koorchoni jagan tala egiresi narikeyali annappudu intelectuals evaru spandinchaledu
    Evarina provicate cheyaddu, keedu kora kuudadu

  • @247DR
    @247DR Месяц назад +2

    పాపికి చిరాయువు

  • @EVM...Taalukaa
    @EVM...Taalukaa Месяц назад +2

    Adi tappu yee Ameer, but veela version TDP start chesindi ee culture 2011 lo jagan ki TDP ki rivalry ledu ..Mari everu chesaru .... TDP rallu veste YCP poolu vestara..anedi logic

  • @Aradhyasathwikvlogs1274
    @Aradhyasathwikvlogs1274 Месяц назад

    టీడీపీ వాళ్లు ఎమైన మాట్లచు ఎమైన చేయచ్చు కానీ వైసిపి వాళ్ళు మాట్లాడిన ప్రతిఘటించిన పబ్లిక్ యాక్సెప్ట్ చేయదు అదే మన AP prajalu

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po Месяц назад +2

    Ameer garu pike manam ade vserty kendaku ade vstondi

  • @mounikabandi5783
    @mounikabandi5783 Месяц назад +1

    Sir Ameer garu TDP varu andaru Jagan garu chanipovalani yellappudu korukuntune untaru

  • @user-dy5vl4dk9e
    @user-dy5vl4dk9e Месяц назад +3

    Frustation

  • @csr5496
    @csr5496 Месяц назад

    Remove him immediately

  • @srisurya4217
    @srisurya4217 Месяц назад +3

    Vadoka raksadu.Vadi chavunu korukovatamlo thappuuledu.
    Narakasurudi chavunu kuda prajalu korukunnaru.Veedu narakasuridi kante ekkuva.

  • @shaikkhajavali9647
    @shaikkhajavali9647 Месяц назад

    మీరు చెప్పింది అక్షరాల నిజం భాషను అదుపులో పెట్టుకొని మాట్లాడాలి

  • @hkkotamrajukotamraju2093
    @hkkotamrajukotamraju2093 Месяц назад +2

    75years.antay.tappu analeadu, eeadi tappu kadu. Real gaa. Jaragali

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 Месяц назад +1

    అమీర్ నువు సుద్దపూస మాటలు వీడియోలు చేయవద్దు చంద్రబాబు,లోకేష్,రేవంత్ లాంటివాళ్లు జగన్ గురించి ఇంతకంటే నీచంగా మాట్లాడారు,మొన్నకూడా ఏమంటాడు భూస్థాపితం చేస్తా గాంధీ రోజులు కాదు రెండొచెంప చూపించటానికి ఇలాంటి వీడియోలు చేసి అనవసరపు ప్రచారం చేయవద్దు

  • @user-gu6iz2wo4k
    @user-gu6iz2wo4k Месяц назад +1

    Chandra babu chala sarlu YS jagan Mohan Reddy gari ni champestanannadu andhari ki thelu

  • @subbarayudukothapalli140
    @subbarayudukothapalli140 Месяц назад +2

    Neevu nerpina vidyane neerajaksha ani first start chesadu ippudu ade continue chestunnaru age perigithe saripodu buddikuda peragali oka manisini chavu koradam buddi thakkuva pani

  • @sudhir4321
    @sudhir4321 Месяц назад +5

    మన పార్టీకి చావులు అవసరం లేదు మనకు కావాల్సింది శవాలు మాత్రమే...

    • @Yash-s-h5d
      @Yash-s-h5d Месяц назад +1

      Mana party ki kavalsindi mathram chavuley

  • @burrikirankumar1183
    @burrikirankumar1183 Месяц назад +2

    CBN down down

  • @naidula8579
    @naidula8579 Месяц назад

    బ్రో, ట్రెండ్ మారిపోయింది, వైఎస్ఆర్ సీపీ సైలెంట్ గా మంచిగా మాట్లాడిన, టీడీపీ వాళ్లు వూరుకోవట్మా లేదు బ్రో, ఇంకా జనాలకు కూడా టీడీపీ వాళ్ల మాటలే కిక్ ఇస్తున్నాయి. మాటకు మాట చెప్పకపోతే వైఎస్ఆర్ సీపీ రాజకీయం నుంచి తప్పుకోవటం మంచిది

  • @koteeswarareddynandanapall4174
    @koteeswarareddynandanapall4174 Месяц назад +6

    నీకు పూర్తి అవగాహన లోక మాట్లాడు తున్నావు...

  • @sunithasu1751
    @sunithasu1751 Месяц назад

    అమీర్ అన్నా మీరు యెన్ని అయినా చెప్పండి ఒక సామాన్యుడు ప్రాణా మైన ఒక చంద్రబాబు ప్రాణంమైన ప్రాణమే కధా అక్కడ తేడా వుండదు కధా చంద్రబాబు కొన్ని వందలాది సార్లు జగనన్న ని అన్నాడు అతనికి ఒక న్యాయం సామాన్యుడుకి ఒక న్యాయమా?? యెందుకు అలా ఖచ్చితంగా రాష్ట్రంలో జరిగే ప్రతి దాడికి చంద్రబాబు కారణం

  • @venkataramanareddy3222
    @venkataramanareddy3222 Месяц назад

    Vallu chala matladurule....

    • @venkataramanareddy3222
      @venkataramanareddy3222 Месяц назад

      Ameer. Manchi matalu vaddu.....nee. Vishleshana. Nachala....kadupulo. Bada....thattukoleka....bayatapaddadu..