Deputy Chief Minister's game plan is keeping the Sugali Preethi case under wraps, delaying action. It's been 3 months since the government came, but no action has been taken yet. What is the DCM doing?"
Adhantha oka abaddham brooo..PK Jagan ni odagottataniki just publicity ga vaadukunnadu..! Monna BJP govt vaalley Parliament lo chepparu kadaa..just 648 unrecoverable cases unnayi ani..! 🤦🏻♂️
@@adityapathala asalu aa case state motham thelisela chesindhe kalyan garu avuna kaadha bro alantidhi ndhuku solve cheyaledu cheyagaladu but adhikaram Lo radam kosam e Sari pothulo undi enquiry start cheyadanki late avthundhi solo ga pawan kalyan chethilo adhikaram undi unte first open chese case a sugali case
I feel that even Pawan sir used this incident. I thought at least he will bring any change ...but again disappointed He is not interfering with the safety of women. Tbh he is just like other politicians using the venerable incident
@@kbabu2700 DCM గాడు 2017-2019 వరకు వాళ్ళ చంబా గాడే సీఎం గా ఉన్నాడు అప్పుడు పట్టించికోకుండా మళ్ళీ 2019 జగన్ సీఎం అయ్యాక 2024 మే నెల వరకు సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అని ప్రతి మీటింగ్ సొల్లు దెంగాడు. ఇప్పుడు అధికారంలో కూటమి ఉంది అయినా పట్టించుకోడు పావలా గాడు
@@pavansai5513ఎవరి ఫ్యాన్ అయిన బ్రో.. ఆ కేస్ సాల్వ్ అవదు... 2017 లో జరిగింది... తన ప్రైవేట్ పార్ట్శ్ పై 6 వేరు వేరు DNA ఉన్న స్పెర్మ్ దొరుకింది... అయిన కూడా అది ఆత్మహత్య అని కేసు కొట్టేశారు.. అప్పుడు అధికారంలో ఉంది పవన్ సపోర్ట్ చేసిన టీడీపీ... కేసు జరిగిన వెంటనే ఆధారాలు సేకరించాలి.. ఒక్క సారి ఆధారాలు అనేవి నాశనం అయితే ఆ కేస్ సీబీఐ నే కదా ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యూరో వచ్చిన సాల్వ్ చేయలేవు... నీకు ప్రత్యూష తెలుసా సినిమా హీరోయిన్ .. గుంటూరు ANU లో రిషితేశ్వరి.. సుగలి ప్రీతి అవన్నీ అంతే .. మొన్న గుడ్లవల్లేరు.. నీకు కోపం వచ్చిన ఒక నిజం చెప్పనా... టీడీపీ ప్రభుత్వం ఒక తప్పు జరిగినప్పుడు దానిలో తమ వ్యక్తులు ఉంటే కేస్ సైడ్ ట్రాక్ పట్టించి ఆధారాలు తారుమారు చేస్తారు... అందుకే వాళ్ళు హయం లో జరిగిన ప్రత్యూష మర్డర్ ,సూసైడ్ అయింది..ఇప్పటి వరకు న్యాయం లేదు ..అలానే రిషితేశ్వరి కూడా..సుగలి ప్రీతి కూడా.. తెలుగుదేశం వాళ్ళు న్యాయం చెయ్యలేరు..ఆధారాలు నాశనము మాత్రమే చేస్తారు.. మొన్న జరిగిన గుడ్లవల్లేరు కూడా సేమ్.. స్లో గా అన్ని ఆధారాలు నాశనం చేసి ..సింపుల్ గా కెమెరాలు లేవు అన్నారు..అంతే.. కేస్ క్లోస్.. పవన్ 2017లొనే ఆక్టివ్ అయుంటే వేరేలా ఉండేది..బట్ తాను కూడా అప్పుడు పొత్తు లో ఉన్నాడు కదా.. సో సుగలి ప్రీతి విషయం లో పవన్ కి కూడా పరోక్షం గా తప్పు ఉంది
@@narryjsp సమస్య నీ ఇంటిది కాదు కదా ఎన్నైనా చెబుతావ్.. నువ్వు ఒక సాధారణ మనిషివి నువ్వు ఇంకో సాధారణ మనిషి పడే కష్టంలో అండగా ఉండాలి ప్రశ్నించలి...ఉచ్చ ఆపుకోవాలా... డైరెక్ట్ పవన్కళ్యాణ్ గారు చెప్పారు అధికారం లోకి వచ్చాక మొదటి కేసు సుగాలి ప్రీతిది అని....... కనీసం ఒక్క మాట మాట్లాడటం లెదు... అపోజిషన్ వాడు అధికారం లో ఉన్నపుడు చేస్తే తప్పు మన వాళ్ళు అధికారం లో ఉన్నపుడు చేస్తే ఒప్పు అనకూడదు........ అంతకు మించిన దరిద్రం ఎక్కడ ఉండదు.......
@@ramesh7608 చివర 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు రా మీరు అంత ఆ 5 ఇయర్స్ మీ నోట్లో ఎవరది పెట్టుకున్నారు రా ఈరోజు వచ్చి హంగామా చేస్తున్నారు....కట్చితం గా సుగాలి ప్రీతి అనే అమ్మాయికి న్యాయం జరగాలి కానీ వైట్ చెయ్యండి చూదాం ఎవడు ఎంత వరకు పీకుతారో ఏం చెయ్యకపోతే జగన్ గాడికి పట్టిన గతే వీళ్ళకి పట్టిద్ది అంతవరకు నిజంగానే ఉచ్చ ఆపుకోండి.... పెద్ద మనుషులు వచ్చారు
❤da em kadhu...100 days avala apude ee na koduku video chesthunadu....jagan em pikkado cheppada 5 years....vedi videos chusi vedu pette video lu ku bhanisalu avakandi...😂just vadu income kosam nko channel modhalu pettadu...arey nv okasari bhootu peetukuni video chey ra chudham.. naku nv secular musugu lo una goore ani doubt koduthundhi...nko vishayam ee video motham chudala ani just open chesi comment peduthuna ...😢..nko channel open chey thwara lo income kosam...tata bye good bye...
1 & 2 in TDP Govt, 3 rd on Mr. PK has the information from Central agencies, let's see how PK will deal with that, but the data given by the central govt is something else🤷
Ori nee ila vunnaru entra, sugali Preethi issue jarigindi 2017 lo appudu TDP government vundi, and muchhamarri case jarigindi 2024 July 8th again TDP government, pawala Kalyan win avadaniki ladies issues vadukinnadu tappa vadu peekedi em ledu
Guddiga nammese vallu inka unnara, okasari sugaki preeti case epudu anedhi, muchhu marri case kuda news paper iyyina chadvadam nerchuko bro, leka pothy RUclips lo iyyina oka sari check chesukondi bro, mari intha goramaa chaduvukunnavu kada edhina oka news re-verification chesukovali kada
Avna???.... judgement isthunav nuvemaina future nundi vachava???? Ee video chusakane nekuda gurthochindi...Edo pk gurinchi anali ani antunav kani neku gurthunda ee case
తెలుగు ప్రజలందరికి ఒక్కటే మనవి.. సుగాలి ప్రీతి కేసుకి ఈ జన్మలో న్యాయం జరగదు. 2017 లో జరిగింది సీబీన్ గారు కేసు తొక్కేసారు 2019 జగన్ గారు మళ్ళీ తొక్కేసారు. అంటే ఆ కట్టమంచిలి రామలింగారెడ్డి ఈ రెండు ప్రభుత్వలకి దగ్గర అన్నమాట... అందుకే 17.19 cm లు కేసుని తొక్కేసారు.... So ఇప్పుడు మళ్ళీ సీబీన్ ఇప్పటికి ఆ కేసు మీద యాక్షన్ లెదు...... So సుగాలి ప్రీతికి ఈ జన్మలో న్యాయం జరగదు..... పవన్కళ్యాణ్ కూడా ఈ కేసుకి న్యాయం చేయలేడు చేయడు... అందరూ చూస్తూ ఉండండి... .......... నాయకులకి ఎం బయం ఉండదు ఎందుకంటే ప్రజలు అభిమానులు అడగరు కదా........... 14 yers పాపని చంపి ఉరివేసి ఫ్యాన్ కి వేలాడదీస్తే ఆ పాపకి న్యాయం జరిగేలా చేయలేని దరిద్రపు జన్మలు మనవి....... చెత్తనాకొడుకులు కొత్త సినిమా రిలేజ్ అవుతుంది అంటే కుక్కలా వస్తారు బయటకి. ఈ అమ్మాయికి న్యయం జరగాలని బయటకి రాలేరా??? పవన్కళ్యాణ్ కూడా టీడీపీ లో భాగమే..... సుగాలి ప్రీతికి న్యాయం జరగదు.... చూస్తూ ఉండండి అందరూ..... ఏ నాయకుడి అభిమాని అయినా మనిషే కదా.. ప్రశ్నించలి కదా... అబ్బే......బానిసబతూకులకి అలవాటు పడిపోయారు.
ఒక ఆడ బిడ్డను కనాలంటే ఎంత మంది చేత చంపబడుతుందో అని భయం ఒక మగ బిడ్డను కనాలంటే ఎంతమందితో కలిసి ఇలా తయారవుతారో అన్న భయం తప్పు బిడ్డలధి పెంపకానిది కాదు బిడ్డల్ని కనడం మహా పాపం లాగా తయారవుతుంది ఈ సమాజం 🙏🙏🙏🙏
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అని ప్రతి మీటింగ్ లో వాడుకున్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రోజుకో అమ్మాయి సుగాలి ప్రీతి సంఘటన జరుగుతున్న అస్సలు పవన్ కళ్యాణ్ నోరు తెరవడం లేదు. తన రాజకియ ఎదుగుదల కోసం సుగాలి ప్రీతి కేసు ని ఆయుధంల వాడుకున్నాడు
సుగాలి ప్రీతి సంగతి ఏమయింది??.. నిన్న జరిగిన ముచ్చుమార్రీ బాలిక రేప్ సంగతి ఏమయింది? 300 కు పైగా విద్యార్థినులు వీడియోలు సంగతి ఏమయింది..?? ఎపుడో జరిగిన దాని గురించి ఆలోచిస్తే ఇపుడు జరుగుతున్న వాటి సంగతేంటి? న్యాయం జరగాలి కచ్చితం గా అందరికీ న్యాయం జరగాలి... పేద వాడు చేస్తే ఎన్కౌంటర్...పెద్ద వాడు చేస్తే సమస్య కి నో ఫోకస్ లేదా అది సమస్యే కాదు.. ఇది మన రాజకీయ వ్యవస్థ
Thank you ❤ for this genuine video , politicians e party aina sare valla valla emi avvadu maname emina cheyyali appude ilantivi aguthayi gamaninchali prajalu
మళ్ళీ ఎక్కడైనా రేపులు జరిగితే ఆ రోజు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చుంటుంది. పవన్ కళ్యాణ్ ఫోటోలు దిగుతాడు . అప్పుడు జరిగిన రేప్ గురించి మాట్లాడకుండా ఉండటానికి. అలా వాడేస్తూ అంటారు ఆ కేసు ఈ 5 యేళ్లు
అన్న నీకు హాట్స్ ఆఫ్ సుగాలి ప్రీతీ విషియం ఏమైంది అని నేను మా ఫ్రెండ్ అడిగేతే గవర్మెంట్ వచ్చి 3మంత్స్ ఏ కదా అని అంటాడు ఒక ఆడపిల్లకి న్యాయం చెయ్యడానికి 5 ఇయర్స్ కావాలా అని అడిగితే చేస్తాడు ఇంకా టైం ఉంది కదా అంటాడు ఇంకా వాడితో నేను ఛీ... మీరు మారారు రా అదే మన ఇంట్లో జరిగితే 3మంత్స్ కదా అని అంటావా అని అడిగితే వాడి దగ్గర సమాధానం లేదు
Chala correct ga chepparu anna. Not getting the reason why such kind of issue are not getting solved and how convicts are escaping that easily. It's really miserable to listen.
Deputy Chief Minister's game plan is keeping the Sugali Preethi case under wraps, delaying action. It's been 3 months since the government came, but no action has been taken yet. What is the DCM doing?"
Adhi jarigindi CBN governence lo ne kani pawala anna poi valatho ne pothu petukunaru ga avarki valu rajakiya labdi kosame chustaru kani reality avadu patichukodu
@@jayaprakashpj3335 అప్పుడు జగన్ సిఎం గా ఉండగా సుగాలి ప్రీతి కేసుని చాలా తెలివిగా నీరుగార్చాడు. పవన్ కళ్యాణ్ భార్య కూతురిని తప్పుడు మాటలు మాట్లాడిన బొరుగడ్డ అనిల్ అనే వైసీపీ సైకో గాడినే ఏమి చేయలేని ఈ కూటమి ప్రభుత్వం, సుగాళి ప్రీతి కి న్యాయం ఏం చేయగలదు.
Deputy Chief Minister's game plan is keeping the Sugali Preethi case under wraps, delaying action. It's been 3 months since the government came, but no action has been taken yet. What is the DCM doing?"
ఏవ్వడికి భయపడకుండా ఏ రాజకీయనాయకుడు ముండా కొడుక్కి భజన చేయకుండా డేర్ గా నిజాలు చెప్పే ఛానెల్ నాకు తెలిసి నీ ఒక్కడిదే ఆన్న 🙏 నువ్వు ఇలాగే నిజాయితీ గా వుండు ❤️
@@Devallas2345 bjp anedhi oka matham kadhu , adhi oka Political party , Ah party lo unna Political leaders ni questions chesinantha mathrana Anti hindhu ani mudra vesthunav ante nee knowledge inka discrimination Era lo ne undipoyindhi , Just because govt ni question chesaru ani , Nijayithi ledhu anadam somewhat a$$ho/3ness , Nijalni multiple sources nundi verify cheskoni comments chesthe better , evarikaina
@@abhilashkolakaluri dandaalu sami nitho chepinchukuney Chinna age naadhi kaadhu. Telikunda vagey type kaadhu thousands lo subscribes unapati nunchi e channel ni follow ayyevadni so naku telsey comments chestuna
Anna sugaali Preethi CBN time lo chanipoothe aa time lo aaroju kuda pk prashinchaledu...sare ipudu pk unaadu ga sugaali Preethi case tho paatu thappipoyina 33,000 mandini kuda tisukuni vastha anaaduga...
ఎవరి ఫ్యాన్ అయిన బ్రో.. ఆ కేస్ సాల్వ్ అవదు... 2017 లో జరిగింది... తన ప్రైవేట్ పార్ట్శ్ పై 6 వేరు వేరు DNA ఉన్న స్పెర్మ్ దొరుకింది... అయిన కూడా అది ఆత్మహత్య అని కేసు కొట్టేశారు.. అప్పుడు అధికారంలో ఉంది పవన్ సపోర్ట్ చేసిన టీడీపీ... కేసు జరిగిన వెంటనే ఆధారాలు సేకరించాలి.. ఒక్క సారి ఆధారాలు అనేవి నాశనం అయితే ఆ కేస్ సీబీఐ నే కదా ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యూరో వచ్చిన సాల్వ్ చేయలేవు... నీకు ప్రత్యూష తెలుసా సినిమా హీరోయిన్ .. గుంటూరు ANU లో రిషితేశ్వరి.. సుగలి ప్రీతి అవన్నీ అంతే .. మొన్న గుడ్లవల్లేరు.. నీకు కోపం వచ్చిన ఒక నిజం చెప్పనా... టీడీపీ ప్రభుత్వం ఒక తప్పు జరిగినప్పుడు దానిలో తమ వ్యక్తులు ఉంటే కేస్ సైడ్ ట్రాక్ పట్టించి ఆధారాలు తారుమారు చేస్తారు... అందుకే వాళ్ళు హయం లో జరిగిన ప్రత్యూష మర్డర్ ,సూసైడ్ అయింది..ఇప్పటి వరకు న్యాయం లేదు ..అలానే రిషితేశ్వరి కూడా..సుగలి ప్రీతి కూడా.. తెలుగుదేశం వాళ్ళు న్యాయం చెయ్యలేరు..ఆధారాలు నాశనము మాత్రమే చేస్తారు.. మొన్న జరిగిన గుడ్లవల్లేరు కూడా సేమ్.. స్లో గా అన్ని ఆధారాలు నాశనం చేసి ..సింపుల్ గా కెమెరాలు లేవు అన్నారు..అంతే.. కేస్ క్లోస్.. పవన్ 2017లొనే ఆక్టివ్ అయుంటే వేరేలా ఉండేది..బట్ తాను కూడా అప్పుడు పొత్తు లో ఉన్నాడు కదా.. సో సుగలి ప్రీతి విషయం లో పవన్ కి కూడా పరోక్షం గా తప్పు ఉంది
I have watched your lots of videos but First time I got disturbed with your video anna. We are failed and living in corrupted society. You are trying your best to show the facts of every aspect of crime. how can we protect our sisters ? I'm thinking , how can we.
man with deatails..watch nd njoy,bagachapparu annadam tappa manam chedama,nenu vunna annavadu erojullu leduga anna.pawankalyan mana kanna chana better.encounter is the only option we know the culpirts already..kranthi what you doing also social work-hatsoff and tq
క్రాంతి బ్రో ur గ్రేట్ మీరు తగ్గొద్దు అధికార పార్టీ కి కొన్ని మీడియా చాలా సపోర్ట్ చేస్తోంది గవర్నమెంట్ మీద వ్యతిరేకం రాకుండా కాపాడుతున్నాయి ఇలాంటి టైమ్ లో మీలాంటి వాళ్ళ సపోర్ట్ ప్రజలకి చాలా అవసరం ఎవరైనా అధికారం లో వున్నవాళ్ళను ప్రశ్నించాలి but మన దగ్గర జగన్ మీద పడి ఏడుస్తుంటారు but జగన్ గవర్నమెంట్ బాలేదు అనే కదా వీళ్ళకి ఇంత భారీ మెజారిటీ తో గెలిపించారు గెలిచినా వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు మీరు సూపర్ అన్నా all the బెస్ట్
2017 incident 2019 lo pawan ki telisimda?ah 2yrs TDP govt anduku em cheyalekapoyaru?pk kuda political use chesukunade tappa Dani mida noru medapatledu..2019 lo ante 2yrs clues Anni pothay ah time lo govt cheyaledu except paariharam evatam tappa CBI kuda em cheyaledu simple ga clues levu ani close chestaru cell tower data kuda 6 months ke delete avtumdi...
Anna iam fan of your voice and your way of explaining....one suggestion anna #MANIPUR Allarla gurinchi explain chai anna yenduku central government pattichukovat ledu Ane Dani medha topic pettu anna ma india lo jaregedi explore chai anna Korea tharvatha kani❤❤❤❤Manipur video pls anna andar ki telavali malli start innai lollilu Manipur lo
మనం అలాగా డిప్యూటీ సీఎం అని ప్రశ్నించకూడదు అండి ఆయన కోపం వస్తుంది ఆయన కట్టముందు అభిమానం ం కోపం వస్తది .విజయవాడలో వరదలు వచ్చి మునిగిపోతుంటే ఎందుకు రాలేదు అని అడిగితే అతను వెళ్తే ప్రజలందరూ అతను చుట్టూ ముగిపోతారని రాలేదంట మరి అలాంటప్పుడు రాజకీయ నాయకులు ఎందుకండి అవ్వాలి ప్రజలు కోసమే కదా ఆయన ఎన్నుకున్నది ప్రజలు కష్టాల్లో ఉంటే చూడ్డానికి వెళ్లడ అంతా అయిపోయాక ఆరు కోట్లు డొనేషన్ చేశారంట ఏమైనా లాజిక్ ఉందని మాట్లాడితే మీనింగ్ ఉండాలి కానీ .
Deputy Chief Minister's game plan is keeping the Sugali Preethi case under wraps, delaying action. It's been 3 months since the government came, but no action has been taken yet. What is the DCM doing?"
ఈ లాగా సంబంధం లేకుండా ప్రేశ్నిస్తే కోపం వస్తుంది పవన్ కళ్యాణ్ డైపు్యూటీ సీఎం అవ్వకముదునుంచి ఒక పెద్ద ఫాలోయింగ్ వున్న హీరో సార్ మాది భీమవరం అన్నయ్య వస్తున్నాడు అంటే నేను ముందు విజయవాడ లో వుంటాను నాలాగే అందరు అన్న ని చూడటానికి వస్తారు యంత్రాంగం మొత్తం సహాయం చేయడం మానేసి పవన్ నీ చూసుకోడానికి Saripotundi
@@yanesha2373 case already handed over to CBI upon the request of her parents by yajagan in 2020 itself...manaki insta pages meme pages lo chuse stories eh nijam anukotam valla ilantivi teludu le akka
Ee incident nak pavan Kalyan elections lo gelichinappati nunchi gurthosthune vundi..endhuku evaru matladtam ledu ani..evaru question cheyyatam ledu ani..meeru finally rise chesaru..respect👏
Deputy Chief Minister's game plan is keeping the Sugali Preethi case under wraps, delaying action. It's been 3 months since the government came, but no action has been taken yet. What is the DCM doing?"
Because BJP person behind this
@@TheProdigyChild95BJP person rape chesaru so pk musukoni vunnadu
మీరు మారారు రా అస్సలు
ఆ పాపా గురించి ఎవరు మాట్లాడారు కానీ దానికి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళని బాగా యస్కుంటారు
అందుకే మీరు చాలా గ్రేట్
@@Rjun456 Bhajana
😢😢😢rey evdra juttu egiresi speech li istru 😢😢😢😢 dammunte nyayam cheyra Babu 😢😢😢
#అన్నా అలాగే 30,000 మంది మిస్ అయ్యారు అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఒక క్లారిటీ వీడియో చెయ్ అన్నా...
@@mosesrajkumar3818 🤣🤣🤣
Avunu
Pk abaddam chepparu vaadi avasaram kosam parlament lo 6000 Mandi missing cases Ani chepparu bjp minister gaaru ,edi tamaru nammi vote
@@KitipalliNarayanarao-dm3ngBrooo..6000 members kaadu brooo..just 648 unrecoverable cases unnayi anthey..!
Adhantha oka abaddham brooo..PK Jagan ni odagottataniki just publicity ga vaadukunnadu..! Monna BJP govt vaalley Parliament lo chepparu kadaa..just 648 unrecoverable cases unnayi ani..! 🤦🏻♂️
Good morning క్రాంతి అన్న. చక్కగా వివరించారు 👌 చుట్టాలు , న్యాయస్థానాలు కఠినంగా మారేంత వరకు మన దేశంలో ఆడవారికి రక్షణ లేదు.
యూట్యూబర్స్ అందరూ ధైర్యం గా ఇలాంటి వీడియోస్ చెయ్యండి. సమాజం కోసం మీ వంతు బాధ్యత నిర్వర్తించినట్లు గా ఉంటుంది.మీకు ప్రజల మద్ధతు కూడా ఉంటుంది.
Jagan time lo ilanti mata matladaledhu RUclipsrs
Yes. But ee incidents public ki reach kaledhu bro. Yee RUclipsRS munde respond ayyunte public ki telisedi. i agree with you. 😊
@@adityapathala asalu aa case state motham thelisela chesindhe kalyan garu avuna kaadha bro alantidhi ndhuku solve cheyaledu cheyagaladu but adhikaram Lo radam kosam e Sari pothulo undi enquiry start cheyadanki late avthundhi solo ga pawan kalyan chethilo adhikaram undi unte first open chese case a sugali case
@@simpletrickstvchannel1833 entha talented unav
Power of jalaga paytm 🐶🐶🐶🐶
Package stat package things
Sugali preethi
Steel plant
Inka enno
I feel that even Pawan sir used this incident. I thought at least he will bring any change ...but again disappointed
He is not interfering with the safety of women. Tbh he is just like other politicians using the venerable incident
He is biggest actor
Ippudu b*p sanka nakuthunnadu anthe😢
నా ఛాలెంజ్...ఈసారి కూడా ఈ ప్రభుత్వంలో మా పావలస్యమల గాడు ఏమి చెయ్యదు
Laksha ji ki laksha pandem em pikadu ippudu kuda jagan mida padi yedustadu ani
Nee ammani denguthadu chudra
మా అన్నకు అధికారం వచ్చాక ఇవన్ని అస్సాం పంపించాడు. మా అన్న లక్ష్యం జగన్ ఓడిపోవడమే అది జరిగింది కాబట్టి రిలాక్స్ అయ్యాడు.
Currect ga cheppav bro
ఇంతకీ బాత్ రూమ్ లో బాబాయ్ ఇష్యూ సంగతి ఏంటి రా paytm కులీ
నెస్ట్ సీఎం చేస్తే న్యాయo చేస్తాడు..
దీన్నె ప్యాకేజీ అంటారు....
Andhra news lanjodakallaraa......jagan. Peekadraa.....ade noreskuni pawan valle case kadlindi annaru.....meeru okavthallike puttara ledante padi mandi dengithe puttaraa konchem cheppandi
ఏంటి సుగాలి.ప్రీతి ఇన్సిడెంట్ 2017 లో జరిగిందా🙄🙄
జగన్ హయం లో జరిగినట్టే చెప్పాడుగా డీసీయం గారు 😳😳😳
@@kbabu2700 DCM గాడు 2017-2019 వరకు వాళ్ళ చంబా గాడే సీఎం గా ఉన్నాడు అప్పుడు పట్టించికోకుండా మళ్ళీ 2019 జగన్ సీఎం అయ్యాక 2024 మే నెల వరకు సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అని ప్రతి మీటింగ్ సొల్లు దెంగాడు. ఇప్పుడు అధికారంలో కూటమి ఉంది అయినా పట్టించుకోడు పావలా గాడు
Sare 2017 lo jarigindi... 2019-2024 madyalo enduku pattinchukoledu... endukantey adhikaram lo unnadi REDDY kabatti. Vallu safe aypoyaru.
@@pavansai5513ఎవరి ఫ్యాన్ అయిన బ్రో.. ఆ కేస్ సాల్వ్ అవదు... 2017 లో జరిగింది... తన ప్రైవేట్ పార్ట్శ్ పై 6 వేరు వేరు DNA ఉన్న స్పెర్మ్ దొరుకింది... అయిన కూడా అది ఆత్మహత్య అని కేసు కొట్టేశారు.. అప్పుడు అధికారంలో ఉంది పవన్ సపోర్ట్ చేసిన టీడీపీ... కేసు జరిగిన వెంటనే ఆధారాలు సేకరించాలి.. ఒక్క సారి ఆధారాలు అనేవి నాశనం అయితే ఆ కేస్ సీబీఐ నే కదా ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యూరో వచ్చిన సాల్వ్ చేయలేవు... నీకు ప్రత్యూష తెలుసా సినిమా హీరోయిన్ .. గుంటూరు ANU లో రిషితేశ్వరి.. సుగలి ప్రీతి అవన్నీ అంతే .. మొన్న గుడ్లవల్లేరు.. నీకు కోపం వచ్చిన ఒక నిజం చెప్పనా... టీడీపీ ప్రభుత్వం ఒక తప్పు జరిగినప్పుడు దానిలో తమ వ్యక్తులు ఉంటే కేస్ సైడ్ ట్రాక్ పట్టించి ఆధారాలు తారుమారు చేస్తారు... అందుకే వాళ్ళు హయం లో జరిగిన ప్రత్యూష మర్డర్ ,సూసైడ్ అయింది..ఇప్పటి వరకు న్యాయం లేదు ..అలానే రిషితేశ్వరి కూడా..సుగలి ప్రీతి కూడా.. తెలుగుదేశం వాళ్ళు న్యాయం చెయ్యలేరు..ఆధారాలు నాశనము మాత్రమే చేస్తారు.. మొన్న జరిగిన గుడ్లవల్లేరు కూడా సేమ్.. స్లో గా అన్ని ఆధారాలు నాశనం చేసి ..సింపుల్ గా కెమెరాలు లేవు అన్నారు..అంతే.. కేస్ క్లోస్.. పవన్ 2017లొనే ఆక్టివ్ అయుంటే వేరేలా ఉండేది..బట్ తాను కూడా అప్పుడు పొత్తు లో ఉన్నాడు కదా.. సో సుగలి ప్రీతి విషయం లో పవన్ కి కూడా పరోక్షం గా తప్పు ఉంది
@@pavansai5513టీడీపీ వాళ్ళు సీబీఐ వాళ్ళు ఆంధ్ర లోకి రాకుండా బ్యాన్ చేస్తే జగన్ వచ్చి బ్యాన్ తీసేసి కేస్ సీబీఐ కి ఇచ్చాడు
@@pavansai5513 mari me babu garu em pekutunaru Patinchukokunda
Pawan Kalyan ఎదో చేస్తాడని నమ్మకం ఉండేది....
మొత్తం పోయింది...
Wait cheyyandra adikaram Loki vachi 100 rojulu kuda avvala koncham ucha apuko
@@narryjsp సమస్య నీ ఇంటిది కాదు కదా ఎన్నైనా చెబుతావ్.. నువ్వు ఒక సాధారణ మనిషివి నువ్వు ఇంకో సాధారణ మనిషి పడే కష్టంలో అండగా ఉండాలి ప్రశ్నించలి...ఉచ్చ ఆపుకోవాలా... డైరెక్ట్ పవన్కళ్యాణ్ గారు చెప్పారు అధికారం లోకి వచ్చాక మొదటి కేసు సుగాలి ప్రీతిది అని.......
కనీసం ఒక్క మాట మాట్లాడటం లెదు...
అపోజిషన్ వాడు అధికారం లో ఉన్నపుడు చేస్తే తప్పు మన వాళ్ళు అధికారం లో ఉన్నపుడు చేస్తే ఒప్పు అనకూడదు........ అంతకు మించిన దరిద్రం ఎక్కడ ఉండదు.......
@@narryjsp Mari appudu kuda PK ki Uccha aagaledu kadaaa..Raagaaney 1st day nundi peekestha annadu..inthavaraku Asalu aa oosey leduuu.. 🤢🤮
@@ramesh7608 చివర 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు రా మీరు అంత ఆ 5 ఇయర్స్ మీ నోట్లో ఎవరది పెట్టుకున్నారు రా ఈరోజు వచ్చి హంగామా చేస్తున్నారు....కట్చితం గా సుగాలి ప్రీతి అనే అమ్మాయికి న్యాయం జరగాలి కానీ
వైట్ చెయ్యండి చూదాం ఎవడు ఎంత వరకు పీకుతారో ఏం చెయ్యకపోతే జగన్ గాడికి పట్టిన గతే వీళ్ళకి పట్టిద్ది అంతవరకు నిజంగానే ఉచ్చ ఆపుకోండి.... పెద్ద మనుషులు వచ్చారు
Emi cheyadu cbn ki bajana tappa
క్రాంతి సార్ వినడానికే చాలా భయంకరంగా ఉంది.
అసలు ఈ వీడియో కోసం ఏం కామెంట్ చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు క్రాంతి సార్😭😭😭
Yes..
Porn sites meeda poram chey bro😊
అధికారం వచ్చింది గా బ్రో అవన్నీ గుర్తు ఉండవ్ అన్న
Asalu ee incident jarigindi 2017 lo 2019 varaku tdp undi kaani appudu Pawan Kalyan noru yetta ledu, 2019 nundi 2024 varaku elections kosam wadukunaru ippudu vadilesaru
మన తెలుగు లో దమ్మున్న youtuber మన క్రాంతి అన్న
RUclips ki kuda bayapadadu 🤠
Hahaa.......avunu betting star
😂
❤da em kadhu...100 days avala apude ee na koduku video chesthunadu....jagan em pikkado cheppada 5 years....vedi videos chusi vedu pette video lu ku bhanisalu avakandi...😂just vadu income kosam nko channel modhalu pettadu...arey nv okasari bhootu peetukuni video chey ra chudham.. naku nv secular musugu lo una goore ani doubt koduthundhi...nko vishayam ee video motham chudala ani just open chesi comment peduthuna ...😢..nko channel open chey thwara lo income kosam...tata bye good bye...
పవన్ కల్యాణ్ డిప్యూటీ సిఎం అవ్వక ఒక్కసారి కూడా మాట్లాడక పోవడం బాధాకరం😢
మీకు కళ్ళు వున్నాయని ఒక పక్కన నుంచి floods vachei ఆ jalaga gadu రాష్ట్రాన్ని ముంచి వాడు ఫ్లయిట్ ఎక్కి పోతున్నాడు మీరు re నిన్నే hari gaఅసలు మనుషుల
మాట్లాడాడు బ్రో
Monne kada kslisaru ra bsbu
Package is enough for him anthey. Ayana owner kosam edyna vaguthadu.
వాళ్ల పేరెంట్స్ రియాక్టు అవాలి కథ బ్రో
గుడ్లవల్లేరు కాలేజీ ఇష్యూ ఏమైంది bro
Andhulo okka cc cam kuda dhiru kaledhu brother & adhi chesindhi okka ycp party lo unna okka pedhha vyakhi kuthuru ani telisindhi
@@mmadhankumarkanna2942ycp party aaa
@@mmadhankumarkanna2942 TDP leader's daughter
@@mmadhankumarkanna2942 ycp vallu aithe eppudo arrest chese vaallu bro aiyundadhu
@@mmadhankumarkanna2942 gorre la chepaku bro 😂😂😂
The true fighter from RUclipsr. Salute to you Kranthi anna.❤
వినడానికే చాలా బాధ గా ఉంది అన్నయ్య
తప్పకుండా సుగాలి ప్రీతి కి న్యాయం జరగాలి అని కోరుకుంటున్న మాయ్యా
Nyam jaragu Edi ap a okka vyavasta muduku radu akkada BB palana
Glass ki Vote vesinanduku siggu padtunna bro😢
Kranthi garu -
1. Sugali Preethi case
2. 33000 missing girls during YSRCP govt
3. Muchhumarri minor girl rape cases and others ..
33000 is a fake and misleading number - Ministry of Home Affairs, GoI
1 & 2 in TDP Govt,
3 rd on Mr. PK has the information from Central agencies, let's see how PK will deal with that, but the data given by the central govt is something else🤷
Ori nee ila vunnaru entra, sugali Preethi issue jarigindi 2017 lo appudu TDP government vundi, and muchhamarri case jarigindi 2024 July 8th again TDP government, pawala Kalyan win avadaniki ladies issues vadukinnadu tappa vadu peekedi em ledu
Mundu ground work chesko. Evari govt lo undo?
Guddiga nammese vallu inka unnara, okasari sugaki preeti case epudu anedhi, muchhu marri case kuda news paper iyyina chadvadam nerchuko bro, leka pothy RUclips lo iyyina oka sari check chesukondi bro, mari intha goramaa chaduvukunnavu kada edhina oka news re-verification chesukovali kada
You are the first youtuber bro to speak about all rape incidents 😢 much appreciation and admiration
Chandrababu Mislead this case in 2017
Yevru ee sugaali preethi. Mana PK nu adagandi who is she antaadu. Past lo ee case paina woogi poyaadu.
Avna???.... judgement isthunav nuvemaina future nundi vachava???? Ee video chusakane nekuda gurthochindi...Edo pk gurinchi anali ani antunav kani neku gurthunda ee case
తెలుగు ప్రజలందరికి ఒక్కటే మనవి..
సుగాలి ప్రీతి కేసుకి ఈ జన్మలో న్యాయం జరగదు.
2017 లో జరిగింది సీబీన్ గారు కేసు తొక్కేసారు
2019 జగన్ గారు మళ్ళీ తొక్కేసారు.
అంటే ఆ కట్టమంచిలి రామలింగారెడ్డి ఈ రెండు ప్రభుత్వలకి దగ్గర అన్నమాట... అందుకే 17.19 cm లు కేసుని తొక్కేసారు.... So ఇప్పుడు మళ్ళీ సీబీన్ ఇప్పటికి ఆ కేసు మీద యాక్షన్ లెదు...... So సుగాలి ప్రీతికి ఈ జన్మలో న్యాయం జరగదు.....
పవన్కళ్యాణ్ కూడా ఈ కేసుకి న్యాయం చేయలేడు చేయడు... అందరూ చూస్తూ ఉండండి...
.......... నాయకులకి ఎం బయం ఉండదు ఎందుకంటే ప్రజలు అభిమానులు అడగరు కదా...........
14 yers పాపని చంపి ఉరివేసి ఫ్యాన్ కి వేలాడదీస్తే
ఆ పాపకి న్యాయం జరిగేలా చేయలేని దరిద్రపు జన్మలు మనవి....... చెత్తనాకొడుకులు కొత్త సినిమా రిలేజ్ అవుతుంది అంటే కుక్కలా వస్తారు బయటకి.
ఈ అమ్మాయికి న్యయం జరగాలని బయటకి రాలేరా???
పవన్కళ్యాణ్ కూడా టీడీపీ లో భాగమే.....
సుగాలి ప్రీతికి న్యాయం జరగదు....
చూస్తూ ఉండండి అందరూ..... ఏ నాయకుడి అభిమాని అయినా మనిషే కదా.. ప్రశ్నించలి కదా... అబ్బే......బానిసబతూకులకి అలవాటు పడిపోయారు.
Yes Pawan used her name many times for his political mailage.....but unfortunately he forgot for his convenience..........
కలకత్తా డాక్టర్ కేసు అప్డేట్స్ గురించి వీడియో చేయండి బ్రో
Do a video on kolkata incident latest updates brohh
Really reliable vedio...daily i am feeling very bad about mucchumarri incident
ఒక ఆడ బిడ్డను కనాలంటే ఎంత మంది చేత చంపబడుతుందో అని భయం ఒక మగ బిడ్డను కనాలంటే ఎంతమందితో కలిసి ఇలా తయారవుతారో అన్న భయం తప్పు బిడ్డలధి పెంపకానిది కాదు బిడ్డల్ని కనడం మహా పాపం లాగా తయారవుతుంది ఈ సమాజం 🙏🙏🙏🙏
Vishakapatnam steel plant gurinchi okka video cheaye anna❤❤
Kranthi bro thanks to you and your brother for being responsible and being informative
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అని ప్రతి మీటింగ్ లో వాడుకున్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రోజుకో అమ్మాయి సుగాలి ప్రీతి సంఘటన జరుగుతున్న అస్సలు పవన్ కళ్యాణ్ నోరు తెరవడం లేదు. తన రాజకియ ఎదుగుదల కోసం సుగాలి ప్రీతి కేసు ని ఆయుధంల వాడుకున్నాడు
Antha rajakeyam pavan ki teledu
A ra eri puka , last month Vala mother Pk ne meet ayyaru case CID ki move chesaru
అవున అయితే వైసీపీ ఎం చేసింది సీబీఐ కి ఈచ అని అబడం చెప్తాం ఆహ్
Neku talika pothya musukuni kurcho ra
Win ayara taravathi kuda valani meet avi chaparu Pawan Kalyan cbi ki esanu ani
Nuve degesun tavu
DCM Every day use chesukunnadu ee issue ni ippudu em chesthunnadu
సుగాలి ప్రీతి సంగతి ఏమయింది??..
నిన్న జరిగిన ముచ్చుమార్రీ బాలిక రేప్ సంగతి ఏమయింది?
300 కు పైగా విద్యార్థినులు వీడియోలు సంగతి ఏమయింది..??
ఎపుడో జరిగిన దాని గురించి ఆలోచిస్తే ఇపుడు జరుగుతున్న వాటి సంగతేంటి?
న్యాయం జరగాలి కచ్చితం గా అందరికీ న్యాయం జరగాలి...
పేద వాడు చేస్తే ఎన్కౌంటర్...పెద్ద వాడు చేస్తే సమస్య కి నో ఫోకస్ లేదా అది సమస్యే కాదు.. ఇది మన రాజకీయ వ్యవస్థ
Thank you ❤ for this genuine video , politicians e party aina sare valla valla emi avvadu maname emina cheyyali appude ilantivi aguthayi gamaninchali prajalu
6 month వినడానికే చాలా భయంకరంగా ఉంది sir
పవలకి పదవి & పవర్ కావాలి నయం కాదు ✅ జగన్ పవర్ లోకొస్తే అపుడు మొరుగుతాడు ✅✅✅
5 years lo jalaga em chesadu..? Cbi ki istam ani cheppi ivvaledhu..! Jalaga gurinche matladukovali manam
ప్యాకేజీ పావలా గాడు వాడు
ఇలాంటి raptist లకు సౌదీ లో విధించే శిక్షలు విదించాలి
మళ్ళీ ఎక్కడైనా రేపులు జరిగితే ఆ రోజు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చుంటుంది. పవన్ కళ్యాణ్ ఫోటోలు దిగుతాడు . అప్పుడు జరిగిన రేప్ గురించి మాట్లాడకుండా ఉండటానికి. అలా వాడేస్తూ అంటారు ఆ కేసు ఈ 5 యేళ్లు
How do I missed this channel till today..... Subscribed anna❤
అన్న నీకు హాట్స్ ఆఫ్ సుగాలి ప్రీతీ విషియం ఏమైంది అని నేను మా ఫ్రెండ్ అడిగేతే గవర్మెంట్ వచ్చి 3మంత్స్ ఏ కదా అని అంటాడు ఒక ఆడపిల్లకి న్యాయం చెయ్యడానికి 5 ఇయర్స్ కావాలా అని అడిగితే చేస్తాడు ఇంకా టైం ఉంది కదా అంటాడు ఇంకా వాడితో నేను ఛీ... మీరు మారారు రా అదే మన ఇంట్లో జరిగితే 3మంత్స్ కదా అని అంటావా అని అడిగితే వాడి దగ్గర సమాధానం లేదు
Chala correct ga chepparu anna. Not getting the reason why such kind of issue are not getting solved and how convicts are escaping that easily. It's really miserable to listen.
Deputy Chief Minister's game plan is keeping the Sugali Preethi case under wraps, delaying action. It's been 3 months since the government came, but no action has been taken yet. What is the DCM doing?"
Thanks for making this video. Always stay unbiased.
Why can't PK question Cbn though cbn govt neglected the case
Proud to be Your Subscriber Bro❤👌Excellent explanation & Great video Bro. Hope🤞Everyone will get Justice
Jarigindhi 17 lo kaani kalyan cbn ruling lo raise cheyyakunda jagan ruling lo raise chesi political ga vaadukunnadu
Good 👍 job 👍, Great Analysis 👍, Well Explained Gentleman 💯 Hatsof Gentleman, Correct 💯..
పవన్ కల్యాణ్ jafa
Pora erripukaa
Very good explanation and very respectable and dignified ending
Adhi jarigindi CBN governence lo ne kani pawala anna poi valatho ne pothu petukunaru ga avarki valu rajakiya labdi kosame chustaru kani reality avadu patichukodu
Orini madyalo jagan govt vochindhi ga em pikaru ??
@@jayaprakashpj3335 అప్పుడు జగన్ సిఎం గా ఉండగా సుగాలి ప్రీతి కేసుని చాలా తెలివిగా నీరుగార్చాడు.
పవన్ కళ్యాణ్ భార్య కూతురిని తప్పుడు మాటలు మాట్లాడిన బొరుగడ్డ అనిల్ అనే వైసీపీ సైకో గాడినే ఏమి చేయలేని ఈ కూటమి ప్రభుత్వం, సుగాళి ప్రీతి కి న్యాయం ఏం చేయగలదు.
Crct ga point cheppav
Jagan Thana Sontha samajikavargam ani vadilesadu vallani. Pawan kalyan garu thondarloney case solve chepistharu.. Aroju untundi Srujanaaaa....Nee lanti paytm kukkalu online loki ravalantey alochisthayi.
Deputy Chief Minister's game plan is keeping the Sugali Preethi case under wraps, delaying action. It's been 3 months since the government came, but no action has been taken yet. What is the DCM doing?"
Quality content .. kranthi anna ..
ఏవ్వడికి భయపడకుండా ఏ రాజకీయనాయకుడు ముండా కొడుక్కి భజన చేయకుండా డేర్ గా నిజాలు చెప్పే ఛానెల్ నాకు తెలిసి నీ ఒక్కడిదే ఆన్న 🙏
నువ్వు ఇలాగే నిజాయితీ గా వుండు ❤️
నీజయతి లేదు పక్క బిజేపి వ్యతిరేకి హిందు వ్యతిరేకి
@@Devallas2345 తమ్ముడు
ఎప్పుడు చూడు బిజేపి బిజేపి అని భజన చేస్తారు కదా మన తెలుగు రాష్ట్రాలకు బిజేపి ఏం చేసింది
ఒక్కటి చెప్పు ?
Yes
@@Devallas2345 bjp anedhi oka matham kadhu , adhi oka Political party , Ah party lo unna Political leaders ni questions chesinantha mathrana Anti hindhu ani mudra vesthunav ante nee knowledge inka discrimination Era lo ne undipoyindhi , Just because govt ni question chesaru ani , Nijayithi ledhu anadam somewhat a$$ho/3ness , Nijalni multiple sources nundi verify cheskoni comments chesthe better , evarikaina
@@abhilashkolakaluri dandaalu sami nitho chepinchukuney Chinna age naadhi kaadhu. Telikunda vagey type kaadhu thousands lo subscribes unapati nunchi e channel ni follow ayyevadni so naku telsey comments chestuna
Anna sugaali Preethi CBN time lo chanipoothe aa time lo aaroju kuda pk prashinchaledu...sare ipudu pk unaadu ga sugaali Preethi case tho paatu thappipoyina 33,000 mandini kuda tisukuni vastha anaaduga...
Super meeru initiate chesaru good brother pls stand for truth
పచ్చి గా చెప్పాలి అంతే సిగ్గు సరం లేని జీవి. ఆ కేసు తెగ వాడుకొని, ఇప్పుడు నోరు మెదపడం లేదు. సవాల మీద పేలాలు ఎరుకోడం కి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉందా? 😢
Anna nv great anna nenu e vishyanii kosam evarainaa video chestharaa ani chusthunaaa. Enni years aynaa justice jaragaledhu
ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఇ కేసు మల్లి ముందుకు సాగాలి సుగాలి ప్రీతి కి న్యాయం జరగాలి అని కొరుకుంటున్న 😢
Pavan deaf and dumb ayyaadu.
Thalakai kindhiki kaallu paiki petti thapassu cheyyali pawalakalyan
ఎవరి ఫ్యాన్ అయిన బ్రో.. ఆ కేస్ సాల్వ్ అవదు... 2017 లో జరిగింది... తన ప్రైవేట్ పార్ట్శ్ పై 6 వేరు వేరు DNA ఉన్న స్పెర్మ్ దొరుకింది... అయిన కూడా అది ఆత్మహత్య అని కేసు కొట్టేశారు.. అప్పుడు అధికారంలో ఉంది పవన్ సపోర్ట్ చేసిన టీడీపీ... కేసు జరిగిన వెంటనే ఆధారాలు సేకరించాలి.. ఒక్క సారి ఆధారాలు అనేవి నాశనం అయితే ఆ కేస్ సీబీఐ నే కదా ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యూరో వచ్చిన సాల్వ్ చేయలేవు... నీకు ప్రత్యూష తెలుసా సినిమా హీరోయిన్ .. గుంటూరు ANU లో రిషితేశ్వరి.. సుగలి ప్రీతి అవన్నీ అంతే .. మొన్న గుడ్లవల్లేరు.. నీకు కోపం వచ్చిన ఒక నిజం చెప్పనా... టీడీపీ ప్రభుత్వం ఒక తప్పు జరిగినప్పుడు దానిలో తమ వ్యక్తులు ఉంటే కేస్ సైడ్ ట్రాక్ పట్టించి ఆధారాలు తారుమారు చేస్తారు... అందుకే వాళ్ళు హయం లో జరిగిన ప్రత్యూష మర్డర్ ,సూసైడ్ అయింది..ఇప్పటి వరకు న్యాయం లేదు ..అలానే రిషితేశ్వరి కూడా..సుగలి ప్రీతి కూడా.. తెలుగుదేశం వాళ్ళు న్యాయం చెయ్యలేరు..ఆధారాలు నాశనము మాత్రమే చేస్తారు.. మొన్న జరిగిన గుడ్లవల్లేరు కూడా సేమ్.. స్లో గా అన్ని ఆధారాలు నాశనం చేసి ..సింపుల్ గా కెమెరాలు లేవు అన్నారు..అంతే.. కేస్ క్లోస్.. పవన్ 2017లొనే ఆక్టివ్ అయుంటే వేరేలా ఉండేది..బట్ తాను కూడా అప్పుడు పొత్తు లో ఉన్నాడు కదా.. సో సుగలి ప్రీతి విషయం లో పవన్ కి కూడా పరోక్షం గా తప్పు ఉంది
@@SrinuManikanta-xg6nl currect brother pk garu valla kadhu
@@annabelle6324 అయ్యదే అయితే 2019 కి ముందే అయ్యేది.... ఇప్పుడు కూడా అదే ప్యాకేజీ ప్రభుత్వం
ఉల్లి + కాళ్ళు, చేతులు తీసేసి సమాజంలో వదిలెయ్యడమే Best Solution 💯✅
😮😮😮
Chudu anna blue filims
Superb ga cheparu...adavallaki asalu ekkada justice ledu...edina ante adalladhe mistake..adavallaga puttadame mistake anatlu untay chiii....
Thanks for doing this video bro, I really want someone to speak about this matter, we should not leave it
I have watched your lots of videos but First time I got disturbed with your video anna. We are failed and living in corrupted society. You are trying your best to show the facts of every aspect of crime. how can we protect our sisters ? I'm thinking , how can we.
గుడ్ ఇంఫర్మేషన్ వీడియో
Nyce video anna 5:14 💯 correct
awesome explanation bro I never subscribed to any channel except my channel first time I am subscribed ur channel 😊
Super 😊 bro challa Baga chappavu bro 😔😔 but who to stop 🛑
man with deatails..watch nd njoy,bagachapparu annadam tappa manam chedama,nenu vunna annavadu erojullu leduga anna.pawankalyan mana kanna chana better.encounter is the only option we know the culpirts already..kranthi what you doing also social work-hatsoff and tq
E okka video tho ne fan ipoya anna.
😢😢thnq for highlighting this case
క్రాంతి బ్రో ur గ్రేట్ మీరు తగ్గొద్దు అధికార పార్టీ కి కొన్ని మీడియా చాలా సపోర్ట్ చేస్తోంది గవర్నమెంట్ మీద వ్యతిరేకం రాకుండా కాపాడుతున్నాయి ఇలాంటి టైమ్ లో మీలాంటి వాళ్ళ సపోర్ట్ ప్రజలకి చాలా అవసరం ఎవరైనా అధికారం లో వున్నవాళ్ళను ప్రశ్నించాలి but మన దగ్గర జగన్ మీద పడి ఏడుస్తుంటారు but జగన్ గవర్నమెంట్ బాలేదు అనే కదా వీళ్ళకి ఇంత భారీ మెజారిటీ తో గెలిపించారు గెలిచినా వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు మీరు సూపర్ అన్నా all the బెస్ట్
Hi bro ❤ your hard work
Sugali preeti andri kanna pawan kalyan ki yekkuva use aindi
Chala correct ga cheppinavu annaya 👌
2017 incident 2019 lo pawan ki telisimda?ah 2yrs TDP govt anduku em cheyalekapoyaru?pk kuda political use chesukunade tappa Dani mida noru medapatledu..2019 lo ante 2yrs clues Anni pothay ah time lo govt cheyaledu except paariharam evatam tappa CBI kuda em cheyaledu simple ga clues levu ani close chestaru cell tower data kuda 6 months ke delete avtumdi...
Me dare ki hatts off.plz continue like this
Pawan Kalyan eppudu em chesthunnadu e case gurinchi
😢😢
Thanks Anna
sugali Preeti case details ippude vinna 😊
Nice video anna ❤
Thanks ❤
Bro super messege
Good work bro. At least there is someone to question
పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కి నాయ్యం చేస్తే నా కుటుంబం మొత్తం లైఫ్ లాంగ్ ఆయనకే ఓటు వేస్తాం.... చేస్తాడో లేదో 😢
100% chesthadu
Cheyadu
@@GamingwithDj-xk3vmచేస్తాడు ఉచ్చ apuko
Kachithanga chestharu
అంత లేదు
Exlent bro
Attla vuntadi kalyan babu tho 💥💥
Yes emayyindi .
Sugali preeti case
Wow atleast now people getting realize
We always support you anna.we are with you.
We need justice 😢
Great youtuber...
NOT ONLY THIS CASE Manipulated Ayesha Meera case aslo same and same politics 😢😢 plz make a video bro kranthi
Excellent
పవర్ స్టార్ ఇక్కడ ఏదైనా చెప్తాడు మీరు ఓటు వేయాల్సిందే మరి
Good video bro 👍
Anna iam fan of your voice and your way of explaining....one suggestion anna #MANIPUR Allarla gurinchi explain chai anna yenduku central government pattichukovat ledu Ane Dani medha topic pettu anna ma india lo jaregedi explore chai anna Korea tharvatha kani❤❤❤❤Manipur video pls anna andar ki telavali malli start innai lollilu Manipur lo
Like every politican PK is also cunning. He didn't raise a single word against Gudlavalleru clg case.
Nice video 👌
Busy with ladies saree function. Distributing sarees for his favourite ladies
Meeru matlaadde prathi maata 101/correct.. Anna antha movies lo chupin he vidhanggaane undi police la theeru.. chee... Take care Anna ...
😵💫Leaders appointed by people who cannot understand the pain of a handicapped mother😢
మనం అలాగా డిప్యూటీ సీఎం అని ప్రశ్నించకూడదు అండి ఆయన కోపం వస్తుంది ఆయన కట్టముందు అభిమానం ం కోపం వస్తది .విజయవాడలో వరదలు వచ్చి మునిగిపోతుంటే ఎందుకు రాలేదు అని అడిగితే అతను వెళ్తే ప్రజలందరూ అతను చుట్టూ ముగిపోతారని రాలేదంట మరి అలాంటప్పుడు రాజకీయ నాయకులు ఎందుకండి అవ్వాలి ప్రజలు కోసమే కదా ఆయన ఎన్నుకున్నది ప్రజలు కష్టాల్లో ఉంటే చూడ్డానికి వెళ్లడ అంతా అయిపోయాక ఆరు కోట్లు డొనేషన్ చేశారంట ఏమైనా లాజిక్ ఉందని మాట్లాడితే మీనింగ్ ఉండాలి కానీ .
Deputy Chief Minister's game plan is keeping the Sugali Preethi case under wraps, delaying action. It's been 3 months since the government came, but no action has been taken yet. What is the DCM doing?"
Pithapuram vachadu evadu vachadu dcm ni chuddaniki
Akkada CM untte DCM yendduku intha chinna logic yela miss avthunnaro .....
@@jagadishjagadish4322 adi First poridindi DCM garu ehh kada mari ayna ni ehh antaru meru Logic lekunda comment Pedatunaru
ఈ లాగా సంబంధం లేకుండా ప్రేశ్నిస్తే కోపం వస్తుంది పవన్ కళ్యాణ్ డైపు్యూటీ సీఎం అవ్వకముదునుంచి ఒక పెద్ద ఫాలోయింగ్ వున్న హీరో సార్
మాది భీమవరం అన్నయ్య వస్తున్నాడు అంటే నేను ముందు విజయవాడ లో వుంటాను నాలాగే అందరు అన్న ని చూడటానికి వస్తారు
యంత్రాంగం మొత్తం సహాయం చేయడం మానేసి
పవన్ నీ చూసుకోడానికి
Saripotundi
Through this video we request present government to take action and assign this case to CBI ❤.