అన్నా పెర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మించేసింతము అప్పుడు పెర్మిషన్ లేదు ఫైన్ కట్టు అంటారు అప్పుడు ఎలా ఎంత వస్తుంది ఫైన్ సెంట్ కి ఎంత ఫైన్ వస్తుంది దానికోసం వీడియో చేయండి అన్నా
Hii...Ramana sir🙏 By ur videos d pupil r getting so many benifits n helpfull tips....all d best for ur future...too I request u to make videos on topic 1* How to apply for contractor licence and required docs 2*how to start private construction company ,any contractor licence required to startup construction company, registration process and required docs to apply Hope u will get back through this _TQ
Sir, About 200 sq.feets. main road about 40 feels. Another side 30 feels road. Can I get permission for G+4, and what are the setbacks. Another side neighbour wall is existing. Can I leave the place 3 feets at neighbour side for ground floor and for 1-4 floors ...upto neighbours wall no space...it will touch the wall. Can neighbour object. Please give me your humble suggestions.
Hi sir , Thank you for valuable information I have a doubt For temporary houses (which are not built up regular way , without bricks, cement and pillars )need any permission ? For below listed house types 1)movable houses (prefabricated or container) 2)only iron structure and vbord panel walls
Sir మాది 2సెంట్లు ఇంటి స్థలం మాది నగర పంచాయతీ ఇంటి పర్మిషన్ 3గదులు house కింద తీసుకున్నాం కానీ రోడ్డు పక్క రూమ్ shattar పెట్టి గ్రైండర్ పిండి మిల్లు పెట్టుకున్నాం దీని వలన ఏమైనా problem అవుతుందా
యాజమాన్య హక్కుల దస్తావేజు, లింక్ డాక్యుమెంట్స్ దస్తావేజు, సబ్ రిజిస్టర్ మార్కెట్ విలువ సర్టిఫికెట్, ప్లాట్ కి సంబంధించిన ఫోటోలు, మన నిర్మించ దలుచుకున్న ఇంటి నిర్మాణ ప్లాన్, ప్లాట్ ఏరియా 200 గజాలు దాటితే మార్ట్ గేజ్ డాక్యుమెంట్, ☝ పై దస్తావేజులు భవన నిర్మాణ అనుమతులకు అవసరం
సర్ గ్రామా పంచాయతిలో మా నాన్న గారి నిర్మించిన ఇల్లు కనీసం భూమికి పట్టలేదు మరియు ఇల్లు పర్మిషన్ తీసుకొని కట్టలేదు యిప్పుడు ఎలా యిల్లును నాపేరు పై పట్టా చేచేపించాలి
Ramana Garu...permission vastey...aa permission ki yemaina time bond untunda....antee yee roju plan approve chesaaru ...so ventaney construction modalu pettaala....lekapotey 6 months time teesukoni construction start cheya vacha... cheppagalaru.....
నమస్తే రమణ గారు.. ఖాళీ ఫ్లాట్లు కని ఉన్న వారు.. అనుమతి.. ప్లానింగ్.. పూర్తి అయిన తరువాత ఎప్పుడు అయిన కట్టు కొవచ్చా లేక డాక్యుమెంట్ ఎక్స్ పూర్ డేట్ ఉంటదా
అన్నా నమస్తే మున్సిపాలిటీ పరిధిలోని గ్రామ కంట వాళ్ల ఇంటి నెంబర్ మీద ఇంటి పన్ను వాళ్ల పేరు మీద నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా అయితే అది నేను చిన్న రూమ్ లాగా ఉంటే దాని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అది నా పేరు మీది కన్వర్ట్ అయిపోయింది ఇంటి నెంబర్ కూడా వచ్చింది అయితే కొంత కన్స్ట్రక్షన్ చేశాను చేసిన తర్వాత బ్యాంకు లోకి పోతే ఆల్రెడీ మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నట్టే మళ్లీ పర్మిషన్ అవసరం లేదు కొంత మంది అన్నారు ఇప్పుడు బ్యాంకు లోన్ కి వెళ్తే మళ్లీ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ లెటర్ కావాలంట ధనియాల మల తెచ్చుకోవాలి
నిర్మాణం ఎంత చిన్నదైనా అధికారిక అధికారులకు తెలిపిన తర్వాత మాత్రమే నిర్మాణం చేయడం ఉత్తమం అని చట్టాలు చెబుతున్నాయి. మనమే దీని కోసం దీనికి అవసరం లేదు కాదు సరి అయినది కాదు
నేను గ్రామ పంచాయతీ లో లాండ్ కొని permition అప్లయ్ చేశాను ground-floor ki మాత్రమే అప్లయ్ చేశాను...ground flour work kuda complete chesa...but eppudu ma grama panchayati ... municipality ayyindi...nenu 1st flour ki apply cheyyalante ground flour nundi apply cheyyale అంటున్నారు......12 ఫీట్ రోడ్డు మాది...కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం 30 ఫీట్ ఉంటేనే పెర్మిషన్ ఇష్టం అంటున్నారు....నేను ఇప్పుడు ఎలా అప్లయ్ చెయ్యాలి...కొంచెం వివరిస్తారా sir please...
@@GruhalaxmiRamana thank you so much for the reply sir, 1970 lo kattina house ni, 2006 lo slab vesam, Malli 2012 lo 1st floor vesam sir. Andhra Pradesh memu , tax kadutunam kindha pyna , yemaina future lo problem untunda sir? Please reply
Sir maadi nizamabad district dharmaram village recentgaa nuda lo ma village kalipaaru.maadi main road plot 492 yards road effect kinda 15 feet's antey 80 yards gift deed chesaamu 5 months nundi thipputunnaru.startinglo nuda ki 10000 challan pay chesaamu ippudu inko challan antunnaru adi entha avthundi cheppagalaraa
Sir namaskar sir. Nadi plot 180 sy andi naku Lrs naku ravadam ledu andi ma venture lo ani endlu with out permission tho kataru future lo amaina problem huntada
మి లాంటి వారి కోసమే brs building regulation స్కీం. ఉంటుంది వచ్చినపుడు చెప్తా. పర్మిషన్ లేకపోతే కొన్ని సమస్యలు ఎప్పటికీ క్లియర్ కవు. అన్ని అనుమతులు కలిగి ఉండటం మంచిది.
నమస్తే రమణ గారు! . చాలా విలువైన సమాచారం అందిస్తున్నారు మా గ్రామంలో మా నాన్న గారు నిర్మించిన సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ మీద ఇంకో రెండు ఫ్లోర్స్ నిర్మాణం చేయాలి అనుకుంటున్నాం. పర్మిషన్ తీసుకోవాలా? తెలుపగలరు
@@GruhalaxmiRamanasir memu building permission thisukundam ankuntunnam ipudu thisukovadam betterena leka after Oct 15 thiskomantara... court lo lrs py hearings unnavi kada after 15 lrs amount thaggocha sir Pls tell me
డిమాండ్ హౌస్ స్కూల్ చేయబడిన పాత ఇంటి అడుగు అనే టైటిల్ తో టి కొత్త భవంతి అనుమతులు పొందవచ్చు అది మున్సిపాలిటీ అయిన కార్పొరేషన్ అయిన ఎందులోనైనా కొత్త ఇంటి కోసం అనుమతులు అడగవచ్చు
Building permission vachaka eni years lo construction cheyavachu....ante menu permission 2021 march lo tisukoni....2022 march varku time untunda....please sir Edi kocham chepandi
Sir chala thanks for information. Please e permission copy ela vuntundi. Mee degara sample copy unda. Choose idea vastundi. Appudu meru chepede clear avtundi.
Sir namaste eppufu memu g.p k vellinaam aaadu permission estale m cheyyali nenu enni sarlu turagaali aademo Nala antaadu Nala Nemo mro office ki poyaka lrs lo undi adhi Nala cheyyaraady daaniki patta passbook kaavali antadu patta pass book edikelli tevalaa tarvtaa mro office ki pothe nalacheyali ante ledu adhi gp handover indi cheyara d antadu go odemo mro office vallu chesta antaaru
Good సార్.. చాలా ఉపయోగం మీరు చెప్పే విషయాలు
Telugu lo.miru.matrame..clarityga.cheputunnaru
Sir.thanku.🇮🇳
మంచి విశయం తెలిపారు ధన్యవాదాలు
విషయం
Super information ❤❤❤
TQ for useful information
thankyou sir mee valla chala information telusukunnanu as a civil engineer ga .
Welcome
కొత్తగుంది వీడియో
అన్నా పెర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మించేసింతము అప్పుడు పెర్మిషన్ లేదు ఫైన్ కట్టు అంటారు అప్పుడు ఎలా ఎంత వస్తుంది ఫైన్ సెంట్ కి ఎంత ఫైన్ వస్తుంది దానికోసం వీడియో చేయండి అన్నా
Ilanti vatiki yanduku msg reply ivvaru, pls reply ivvandi
Central government is always better than state gov
My plot size 136.chadarapu gajalu.please tell us plan.your chanal is very valuable & moral values.thank you..please information.
yours information helps alot. Thanks a lot.
Thank u
All tha best sir al time u share to public valuable information
Sir..good information..
Hii...Ramana sir🙏
By ur videos d pupil r getting so many benifits n helpfull tips....all d best for ur future...too
I request u to make videos on topic
1* How to apply for contractor licence and required docs
2*how to start private construction company ,any contractor licence required to startup construction company, registration process and required docs to apply
Hope u will get back through this
_TQ
Valuable information thanks sir
Welcome
TOWN PLANNING DEPARTMENT ANTA CURRUPTED DEPARTMENT INDIA LO INKOTI LEDU... 😡😡😡😡😡
there is one more so called department rto diver license , renewals etc equally filth.. fraud corrupt scoundrels.💩👎
ACB pattinchandi.
Yes .. What u said is right
Even subregd offc kooda corruption eea..
THANKS FOR VALUBLE INFOMATION VERY NICE SIR
గుడ్ వీడియోస్ సార్
Good information
Hi sir namastay ground flour kartay approval lo better ment charges kattam yedhi ground flour and upstairs kannaru yedhi vartistunda
ప్రశ్నను మరింత వివరంగా అడగండి,
Sir,
About 200 sq.feets. main road about 40 feels. Another side 30 feels road.
Can I get permission for G+4, and what are the setbacks. Another side neighbour wall is existing.
Can I leave the place 3 feets at neighbour side for ground floor and for 1-4 floors ...upto neighbours wall no space...it will touch the wall. Can neighbour object.
Please give me your humble suggestions.
Online is good so we don’t have to deal with corrupt frauds.
Thank u
Okavela permission lekunda ellu katesinam tarvata permission tesukovacha sir ?
Hi sir ,
Thank you for valuable information
I have a doubt
For temporary houses (which are not built up regular way , without bricks, cement and pillars )need any permission ?
For below listed house types
1)movable houses (prefabricated or container)
2)only iron structure and vbord panel walls
Not need permission but need Comercial tax
Valuable information
Sir మాది 2సెంట్లు ఇంటి స్థలం మాది నగర పంచాయతీ ఇంటి పర్మిషన్ 3గదులు house కింద తీసుకున్నాం కానీ రోడ్డు పక్క రూమ్ shattar పెట్టి గ్రైండర్ పిండి మిల్లు పెట్టుకున్నాం దీని వలన ఏమైనా problem అవుతుందా
Good msg sir 🙏
Minimum Distance(setback) between house (compound wall) and road (cc) in villages(Telangana) should be?
Thanks
What are the uses of partition deed?
ఆస్తి పూర్వీకుల నుండి వచ్చి నట్లయితే పార్టిషన్ డీడ్ చాలా మంచిది
రమణ గారు నమస్కారం
కాలి గా ఉన్న స్థలం లో ఇల్లుకట్టిచుకుదం అనుకున్నాము. మున్సిపల్ లో ఎవరి permission కావాలి. Kurnool district
Town planning department ni consult kavali
@@GruhalaxmiRamana Thank u for Replying
Sir Municipal Permission ki documents ఏమి కావాలి
Sir
For building plan approval which documents we require
యాజమాన్య హక్కుల దస్తావేజు,
లింక్ డాక్యుమెంట్స్ దస్తావేజు,
సబ్ రిజిస్టర్ మార్కెట్ విలువ సర్టిఫికెట్,
ప్లాట్ కి సంబంధించిన ఫోటోలు,
మన నిర్మించ దలుచుకున్న ఇంటి నిర్మాణ ప్లాన్,
ప్లాట్ ఏరియా 200 గజాలు దాటితే మార్ట్ గేజ్ డాక్యుమెంట్,
☝ పై దస్తావేజులు భవన నిర్మాణ అనుమతులకు అవసరం
Thank you sir
Hi Ramana garu. Plot chutuu compound wall kattukoni setback vadili illu katukovacha?
Sir, already house approved under BRS. pata illu demolish chesi , same place lo kottaga kattukovala anukuntunnam. Malli permission avasarama?
Sir, please help with your response
Sir original house docs miisplace aina kooda illu construction possible avtunda??town planning vallu approve chestara without docs. Please tell
Please sir reply
Alrdy mem 2021 lo new g+1 kattimam sir kani permission teeskole ... Ipud teskovocha teeskunte emaina penalty pedtada pl reply me sir
సూపర్
Ok
సర్ గ్రామా పంచాయతిలో మా నాన్న గారి నిర్మించిన ఇల్లు కనీసం భూమికి పట్టలేదు మరియు ఇల్లు పర్మిషన్ తీసుకొని కట్టలేదు యిప్పుడు ఎలా యిల్లును నాపేరు పై పట్టా చేచేపించాలి
Ramana Garu...permission vastey...aa permission ki yemaina time bond untunda....antee yee roju plan approve chesaaru ...so ventaney construction modalu pettaala....lekapotey 6 months time teesukoni construction start cheya vacha... cheppagalaru.....
గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ గాని నీకు ఇచ్చే ప్రోసిడింగ్ లెటర్ పైన స్టార్ట్ చేయాల్సిన గడువు పర్మిషన్ ముగిసే గడువు వివరముగా ఉంటాయి చదవగలరు
Hello sir 300sq yards I have. sir in three brothers divided by 100sqyards * 3 taken suprate munnur permission but I construct club g+1
Good infarmection
What are documents required list and screen shot. Please share
Come to my WhatsApp number
Subject and content is diffrrent
నమస్తే రమణ గారు..
ఖాళీ ఫ్లాట్లు కని ఉన్న వారు..
అనుమతి.. ప్లానింగ్.. పూర్తి అయిన తరువాత ఎప్పుడు అయిన కట్టు కొవచ్చా లేక డాక్యుమెంట్ ఎక్స్ పూర్ డేట్ ఉంటదా
Validity time nirminchadam uthamam
Thanks anna
అన్నా నమస్తే మున్సిపాలిటీ పరిధిలోని గ్రామ కంట వాళ్ల ఇంటి నెంబర్ మీద ఇంటి పన్ను వాళ్ల పేరు మీద నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా అయితే అది నేను చిన్న రూమ్ లాగా ఉంటే దాని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అది నా పేరు మీది కన్వర్ట్ అయిపోయింది ఇంటి నెంబర్ కూడా వచ్చింది అయితే కొంత కన్స్ట్రక్షన్ చేశాను చేసిన తర్వాత బ్యాంకు లోకి పోతే ఆల్రెడీ మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నట్టే మళ్లీ పర్మిషన్ అవసరం లేదు కొంత మంది అన్నారు ఇప్పుడు బ్యాంకు లోన్ కి వెళ్తే మళ్లీ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ లెటర్ కావాలంట ధనియాల మల తెచ్చుకోవాలి
What will happen if I start the house, and then going for the plan?
Sir could you please ....explain same topic for Andhrapradesh people
Thq sir 💐
Ok
Registeration ina yenni rojulaku planapproval chastharu
Super Sir
Dpms lo LDCC ichharu that means lay out approved or not
In complete approval
But every one getting house plan , is it possible with incomplete approval
నమస్కారం రమణ గారు, దయ చేసి btech తరవాత హౌసింగ్ ప్లాన్ ఇవ్వడం కోసం అవసరమైన లైసెన్సు యేల అప్లై చేయాలో చెప్పండి
Ok
Dpms full form Development permission management system.
Yes
30 square yard ki permission avasarama sir .madi municiple kindaku vasthundi.2 floors vedamu anukuntunnamu.
Rpl back sir
Hai Ramana Garu. In GHMC limits permission is required or not if the building is constructed in 55 yards.
నిర్మాణం ఎంత చిన్నదైనా అధికారిక అధికారులకు తెలిపిన తర్వాత మాత్రమే నిర్మాణం చేయడం ఉత్తమం అని చట్టాలు చెబుతున్నాయి. మనమే దీని కోసం దీనికి అవసరం లేదు కాదు సరి అయినది కాదు
నేను గ్రామ పంచాయతీ లో లాండ్ కొని permition అప్లయ్ చేశాను ground-floor ki మాత్రమే అప్లయ్ చేశాను...ground flour work kuda complete chesa...but eppudu ma grama panchayati ... municipality ayyindi...nenu 1st flour ki apply cheyyalante ground flour nundi apply cheyyale అంటున్నారు......12 ఫీట్ రోడ్డు మాది...కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం 30 ఫీట్ ఉంటేనే పెర్మిషన్ ఇష్టం అంటున్నారు....నేను ఇప్పుడు ఎలా అప్లయ్ చెయ్యాలి...కొంచెం వివరిస్తారా sir please...
మీలాంటి వారికోసమే వీరికి అనుమతులు రావు అనే వీడియో ఉంది ఆ వీడియో మీ సబ్జెక్ట్ కి సంబంధించింది కావున దానిని చూడగలరు
Duplex house yekkuva land occupie chesthunda, normal house yekkuva land occupie chesthunda andi!...yela kattukunte best ramna garu
Duplex తక్కువ స్పేస్ లో వస్తుంది.
@@GruhalaxmiRamana duplex ne best antaraa..
Sir G O 58 lo patta vachindi ippudu house construction ki permission istara
Hello Andi..oka issue vachondi menu present kadtunna shops ki..kodga me advise kavali..matladali clearga..
What's app number ki message cheyandi
Namastey Andi plan Leni illu deniki upayogapadadha please answer me sir
మొదట్లో ప్లానవసరం లేదు కానీ ఒక సంవత్సరం తర్వాత మళ్లీ లాగిన్ లో మార్పులు చేర్పులు చేశారు ప్రస్తుతం ప్లాన్ ఉంటేనే అనుమతి
Good Morning ramana Gaaru, Naaperu Aniil Madiree. Telangana lo Gram panchayath House ku permission tisukovaalaa
Hi bro, commercial licence for shop after construction of shops Ela apply chesukovali chepandi plz
Tq
Agriculture land non agriculture chapinchaka malli registration chapinchala leda bank loan ku Nala saripotuda cheppide please sir
Old house paina 1st floor vesukunetapudu kuda permission undali aa?
అవును అవసరమే
@@GruhalaxmiRamana thank you so much for the reply sir,
1970 lo kattina house ni,
2006 lo slab vesam,
Malli 2012 lo 1st floor vesam sir.
Andhra Pradesh memu , tax kadutunam kindha pyna , yemaina future lo problem untunda sir?
Please reply
Sir maadi nizamabad district dharmaram village recentgaa nuda lo ma village kalipaaru.maadi main road plot 492 yards road effect kinda 15 feet's antey 80 yards gift deed chesaamu 5 months nundi thipputunnaru.startinglo nuda ki 10000 challan pay chesaamu ippudu inko challan antunnaru adi entha avthundi cheppagalaraa
1గజనికి govt value entha
@@GruhalaxmiRamana 500
Gajaniki 500 rupees
Sir maadi muncipality kaadu nuda lo ma village Ni kalipaaru 200yards ki above unna vaatiki permission kosam nizamabad nuda ki pamputunnaru
Hi sir naku chevella lo plot vundi 150sq yards vundi kani nenu 100sq yards only ground floor kattalanukuntunnanu lrs kuda vundi kani parmition ku entha theesukuntaru cheppagalaru
Ap gram panchayat lo kuda permission thiskovala andi ?
House permission ki em em avasaram documents cheppi unte bagundu sirn
చెప్తాను a vedio vasthundi
Same i also need
అన్న మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు వస్తుంది
Sir namaskar sir.
Nadi plot 180 sy andi naku Lrs naku ravadam ledu andi ma venture lo ani endlu with out permission tho kataru future lo amaina problem huntada
మి లాంటి వారి కోసమే brs building regulation స్కీం. ఉంటుంది వచ్చినపుడు చెప్తా. పర్మిషన్ లేకపోతే కొన్ని సమస్యలు ఎప్పటికీ క్లియర్ కవు. అన్ని అనుమతులు కలిగి ఉండటం మంచిది.
Sir me nomber send me sir
Hai sir
If we build house in registerd field , can we need permission
Sir, we have an old house, we are constructing a new house in the same place which is dismantled old house,,, so is it to take sarpanch permission?
Gp lo secretary dwara permission పొందవచ్చు.
Same problem
No cc road for us
Mari municipality ayite etla sir chepandi
Built an house without permission in 2016 sir. Online assessment number and door number have comeand paid house tax sir.
Apartment ku entha sthalam kavali annA
🙏🙏🙏
Nice
నమస్తే రమణ గారు! . చాలా విలువైన సమాచారం అందిస్తున్నారు
మా గ్రామంలో మా నాన్న గారు నిర్మించిన సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ మీద ఇంకో రెండు ఫ్లోర్స్ నిర్మాణం చేయాలి అనుకుంటున్నాం. పర్మిషన్ తీసుకోవాలా? తెలుపగలరు
పర్మిషన్ తీసుకుంటే బెటర్ గతంలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించేటప్పుడు పర్మిషన్ పొంది ఉంటే గనక మొదటి ఫ్లోర్ పర్మిషన్ తీసుకోవడం చాలా సులువు
First g+2 ki foundation design cheshara thelusukondi ledante problem avuthadi
Ok thank you ramana garu
Ok thank you
Sir pls clarify my small dought LRS. Kanna. Mundu. Vunna. Municipal permission vunnaa LRS avasaramaa
Miku LRS అవసరం లేదు. Muncipal permission undi కదా.
@@GruhalaxmiRamana tan q sir
RAMANA GARU PLEASE GIVE FULL DETAILS OF TO WHICH 100 TO 1000 SQ YARDS SET BACKS, FSI ETC IN DETAILS, SRINIVAS HYDERABAD
Ok future vedio lo వచ్చేలా ప్లాన్ చేస్తున్న
sir , Normal ga new house construction chesthunapudu, permission ki entha dabbulu katali????
Andhrapradesh govt issued a memo to dispose bps pending 2019 applications.
But still now website is not working wat can I do
70 yards lo G+1 building katadaniki permission tiskovala sir??
మున్సిపల్ టి కి వెళ్లి ఒక చిన్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుంది దానికి కేవలం ఒక రూపాయి మాత్రమే
ok thankq sir...
ఇంటి లోపలి మెట్ల గురించి వీడియో తీసారా?
ఆ వీడియో కూడా చేస్తాను సమయం ఇవ్వండి
Namsakaram sir 2020 lo illu start chesamu complete aindi inka permission teeskoledu ippudu teeskovacha sir plz tel me
Anna ma house ki pakkainti house ki 4inches different vadu windows pettanivadam ledhu em cheyamantaru
House permission thisukunetapudu lrs compulsory pay cheyala sir.....
Lrs pay cheyakunte house permission ivvara sir....
Pls tell me
LRS ఉన్నవారికి మాత్రమే భవన నిర్మాణ అనుమతులు. అని చట్టం చెబుతుంది
@@GruhalaxmiRamana tq sir
@@GruhalaxmiRamanasir memu building permission thisukundam ankuntunnam ipudu thisukovadam betterena leka after Oct 15 thiskomantara... court lo lrs py hearings unnavi kada after 15 lrs amount thaggocha sir
Pls tell me
Sir, na land 2100 Sqrft( 50*42).
But i planned for 1650 sqrft construction..
But, i got in municipality permission 1100 sqr ft only..
What to do?
Bps vachi nappudu apply chesukondi,
M.Sai Kumar ,ENGINEER
9908835937
Sir maadi old house 🏠 Gram panchayathi lo undi dani place lo kothaga ellu kattali eppudu adi Municipality iyyindi so permission techukovadam ela
డిమాండ్ హౌస్ స్కూల్ చేయబడిన పాత ఇంటి అడుగు అనే టైటిల్ తో టి కొత్త భవంతి అనుమతులు పొందవచ్చు అది మున్సిపాలిటీ అయిన కార్పొరేషన్ అయిన ఎందులోనైనా కొత్త ఇంటి కోసం అనుమతులు అడగవచ్చు
Thank you Sir
Alrdy mem 2021 lo new g+1 kattimam sir kani permission teeskole ... Ipud teskovocha teeskunte emaina penalty pedtada
Sir,A sheet house ki permission avasarama municipal corporation lo
Noo need. It's a temporary structure.
Sir , epudu already unna house ni thisise , aa place lo nai new building construction chesthuna gani malli permission thisukovala ?????
Building permission vachaka eni years lo construction cheyavachu....ante menu permission 2021 march lo tisukoni....2022 march varku time untunda....please sir Edi kocham chepandi
గ్రామపంచాయతీ పర్మిషన్ అయితే 24 నెలలు పనిచేస్తుంది మున్సిపల్ పర్మిషన్ అయితే 36 నెలలోపు మొదలు చేసి ఐదు సంవత్సరాల లోపు కంప్లీట్ చేయవలసి ఉంటుంది
Sir permission tiskotaniki welthe, they are asking 5 feet land road side panchayti ki rayamantunnaru.
Aam cheyyali
Sir chala thanks for information. Please e permission copy ela vuntundi. Mee degara sample copy unda. Choose idea vastundi. Appudu meru chepede clear avtundi.
Sir namaste eppufu memu g.p k vellinaam aaadu permission estale m cheyyali nenu enni sarlu turagaali aademo Nala antaadu Nala Nemo mro office ki poyaka lrs lo undi adhi Nala cheyyaraady daaniki patta passbook kaavali antadu patta pass book edikelli tevalaa tarvtaa mro office ki pothe nalacheyali ante ledu adhi gp handover indi cheyara d antadu go odemo mro office vallu chesta antaaru
Super
Blue print miss iendi sir... Yala Malli Vera blue print tisukovochu
గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయం లో ఇంకా 2 copies ఉంటాయి. దరఖాస్తు చేయండి ఇంకో కాపీ ఇస్తారు
I want to take 1st foor permission am already having ground floor so how to move to get permission