E Abbayi Chala Manchodu - Chandamama Kadhalo Chadiva - Romantic Song

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Watch Ravi Teja's E Abbayi Chala Manchodu Telugu Movie Song With HD Quality

Комментарии • 1,8 тыс.

  • @naturalboygopigadu326
    @naturalboygopigadu326 5 месяцев назад +12

    2024 లో ఈ song వినేవాళ్ళు వున్నారా

  • @fearofmaths4667
    @fearofmaths4667 Год назад +563

    2023 ఎందుకో సడన్ గా గుర్తొచ్చింది ఈ సాంగ్ ❤️

  • @CRAZY_GIRL597
    @CRAZY_GIRL597 4 месяца назад +12

    2024 lo kuda ee song vintunavaru oka like cheyyandi

  • @prasannaanjaneyulusingamse7853
    @prasannaanjaneyulusingamse7853 Год назад +351

    2023 లో కూడా ఈ పాటను వినేవాళ్ళు ఎంతమంది.....🥰

  • @annurutheja1132
    @annurutheja1132 Год назад +279

    ఈ పాట ను 2023లో విన్నవారు ఒక లైక్ 😍

  • @nagendrababu1496
    @nagendrababu1496 2 месяца назад +2

    2024లో ఎందుకో గుర్తు వచ్చింది సడన్గా గుర్తొచ్చింది❤❤❤❤❤

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 3 года назад +749

    ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి

  • @Geetha11338
    @Geetha11338 9 месяцев назад +2

    ఈ రోజు ఏoదుకో గుర్తు కొచ్చింది ఈ సాంగ్

  • @TheKing-fl8px
    @TheKing-fl8px Год назад +3

    2023 lo kuda e song vinay vallau like cheyadi

  • @ramm2498
    @ramm2498 3 года назад +2

    song lo Heroine expressions baaga isthe ..inka super ga undedhi...she is seeing ravi teja and doing...but action wise heroine is very good. nenu cheppindhi oppukonna vallu like vesukondi...
    lyrics and music are excellent... enni sarlu vinna vinali anipistundhi...

  • @Rakesh6470
    @Rakesh6470 Год назад +13

    జెమిని మూవీస్ లో మూవీ వస్తుంది అని SONG వినడానికి యూట్యూబ్ కి వచ్చాను... That is the power of Music 🎶

  • @maheshmahiakula8353
    @maheshmahiakula8353 Год назад +2

    Sing vintunte edho lokam lo ki vellinatuntadhi music lyrics 😍😍😍

  • @yourprameela2457
    @yourprameela2457 2 года назад +159

    ఈ పాట ఇష్టపడేవలు like cheyandi me మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది

  • @Vennelabellamkonda3623
    @Vennelabellamkonda3623 Год назад +14

    ఎన్ని ఏళ్ళు అయినా ఈ పాట మరచిపోలేము... ఆ వాయిస్.. ఆ లిరిక్స్ సూపర్ అంతే ... మళ్ళీ ఇలాంటి పాటలు విందాం అని వెతుకుతున్న దొరకడం లేదు... మే బి ఇంకా ఇలాంటి పాటలు కూడా రావేమో...

  • @TheEliteEducation
    @TheEliteEducation 2 года назад +57

    ఒక్క ప్రేయసి తన ప్రియడు కోసం...
    ఒక్క ప్రియడు తన ప్రేయసి కోసం...
    ఎలా ఊహించుకుంటారో ఆ మధురమైన అనుభూతి ఈ పాటలో చాలా చక్కగా వివరించారు.
    I love this song🥰🥰🥰🥰

  • @ramg1021
    @ramg1021 3 года назад +297

    మా టేపు రికార్డు లో వినేవాళ్ళం
    పాతరోజులు పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి..

  • @babaiahd3009
    @babaiahd3009 Год назад +26

    ఈపాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే నాకు ఇష్టమైనదే

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 года назад +460

    ఎమి సాంగ్ ర బాలు ఎన్ని సారులు విన్నా వినాలి వినాలి అనిపిస్తుంది 2021కాదు 2022లోకూడ వినే వారు ఉన్నార అయితే వేసుకోండి లైక్

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +154

    ఈ పాట రాసిన వారికి పాదాభివందనం ప్రతి ఒక్క లైన్ ఆణిముత్యలు ❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌

  • @poornapoorna5021
    @poornapoorna5021 3 года назад +53

    ఇటువంటి పాటలు చాలా బాగుంటాయి ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలని పిస్తుంది

  • @agrimotointelugu
    @agrimotointelugu Год назад +28

    ఎని సంవత్సరాలైనా ఈ సాంగ్స్ వినాలనిపిస్తుంది 👌👌👌👌

  • @srinivaskumar3711
    @srinivaskumar3711 2 года назад +111

    నేను నా ప్రియురాలిని పగడపు దీవికి తీసుకువెళతాను .ఇక అక్కడే ఉంటాము.అందరూ ఆశీర్వదించండి.ఈ పాటను ఇష్టపడేవారు.లైక్ కొట్టండి

    • @fearofmaths4667
      @fearofmaths4667 Год назад +5

      Tirigi rakandi. Akkade ksemanga undandi😂

    • @pranayvoore6604
      @pranayvoore6604 Год назад

      @@fearofmaths4667 😂

    • @praveengoudbongoni9064
      @praveengoudbongoni9064 Год назад

      రేకలా గుర్రాలతొ పై కీ కూడా వెళ్ళండి

    • @Roja1782
      @Roja1782 5 месяцев назад

      😂😂😂

  • @jabilammavlogs4973
    @jabilammavlogs4973 3 года назад +671

    2021 లో kuda ఈ song ని వింటున్న వాళ్ళు oka like వేసుకోండి

  • @bhaskarkindigeri9489
    @bhaskarkindigeri9489 4 года назад +309

    ఇలాంటి పాటలు ఇక ఇప్పుడున్న సినిమాల్లో చూడలేము

  • @uniqueyoutube8942
    @uniqueyoutube8942 3 года назад +53

    ఇలాంటి సాంగ్స్ నూటికి ఒక్కటి వస్తాయి

  • @chandu-kc4vm
    @chandu-kc4vm 2 года назад +1

    ఈపటి కాలంలో ఇలాంటి సాంగ్స్ మారి రాదు

  • @thesingerzone8594
    @thesingerzone8594 3 года назад +141

    రవి తేజ గారు ఈ సాంగ్ లో చాలా అందంగా ఉన్నారు ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది పాడిన వారికి రాసిన వారికి చాలా చాలా థ్యాంక్స్

  • @ramyapadala2436
    @ramyapadala2436 2 года назад +2

    Appati movies o range lo undevi avunu anna valu oka like kottandi

  • @janardhandasari6198
    @janardhandasari6198 5 лет назад +103

    వినడానికి ఎంత బాగుంధో............

  • @Vestige_in_India
    @Vestige_in_India 2 года назад +229

    2022 లో కూడా ఈ పాట వింటున్న నమ్మడానికి ఎంత బాగుందో 🤓✌️💕

  • @mallenkirajasheekar6686
    @mallenkirajasheekar6686 Год назад +4

    2023 lo kuda vinnavallu

  • @sunnysunkanna4796
    @sunnysunkanna4796 4 года назад +246

    ee song Corona time lo chuse varu oka like

  • @nagasudhareddyiragamreddy4169
    @nagasudhareddyiragamreddy4169 3 года назад +51

    0:30..Namadaaniki amo gaani vinadaaniki maatram chaala baagundhi..😀....Elaanti songs ani collection ga oka 25 songs kalipi cinema hall lo malla release chestey ticket petti malla veltaaru chaala mandhi.....

    • @sb48975
      @sb48975 3 года назад +1

      Yesss😌🤣👌👌👌👍👍

    • @rajusriramula9445
      @rajusriramula9445 2 года назад +1

      Pakka

    • @లలితాప్రియ
      @లలితాప్రియ 2 года назад +1

      నాకోసం రెక్కల గుర్రము మీద వస్తావని 😉

    • @vivek9546
      @vivek9546 2 года назад

      @@లలితాప్రియ రావొచ్చు.. కాని మీ నాన్న చూస్తే?

  • @vineshmarepally5384
    @vineshmarepally5384 3 года назад +13

    ఈలాంటి పాటలు ఎప్పుడు రాలేవు

  • @sateeshkumar3882
    @sateeshkumar3882 3 года назад +7

    ఈ పాట నా లవర్ శైలజకు అంకితమిస్తున్నాను.....

  • @sureshdarling.....7332
    @sureshdarling.....7332 3 года назад

    Song superrrrrrrr. Manasu antha free ga untadi

  • @gudashravankumarreddy7542
    @gudashravankumarreddy7542 3 года назад +31

    చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
    నమ్మడానికి ఎంత బాగుందో
    బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని
    నమ్మడానికి ఎంత బాగుందో
    నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ
    పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ
    ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామనీ
    నమ్మడానికి ఎంత బాగుందో
    నమ్మడానికి ఎంత బాగుందో
    నువ్వే నాకు ముద్దొస్తావనీ
    నేనే నీకు ముద్దిస్తాననీ
    నమ్మడానికి ఎంత బాగుందో
    నమ్మడానికి ఎంత బాగుందో
    వరహాల బాటలోన రతనాల తోటలోన
    వజ్రాల మేడలోన బంగరు గదిలోన
    విరి తేనెల్లో పాలల్లో తానాలాడేసి
    నెల వంకల్లో వెన్నెల్నే భోంచేసి
    నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
    చిలకే కొరికి దరికే జరిగి మురిపెం పెరిగి
    మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
    ముద్దుల్లోన ముద్దవుతాననీ
    నమ్మడానికి ఎంత బాగుందో
    నమ్మడానికి ఎంత బాగుందో
    చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
    నమ్మడానికి ఎంత బాగుందో
    నమ్మడానికి ఎంత బాగుందో
    ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
    నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా
    అహ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి
    ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి
    అహ పళ్ళళ్ళో మైకం తో మోహం కమ్మేసి
    చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా
    మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
    తడి వేదాలు ముద్రిస్తావనీ
    నమ్మడానికి ఎంత బాగుందో
    నీ కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
    పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తాననీ
    ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామని
    నమ్మడానికి ఎంత బాగుందో
    నమ్మడానికి ఎంత బాగుందో

  • @rajuiakki8390
    @rajuiakki8390 5 лет назад +76

    రావితేజ‌.గారు పాటు చాలాబగుంది

  • @akbarbasha3801
    @akbarbasha3801 3 года назад +1

    Ms.akbar.i.mis.u. wonderful film

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 лет назад +909

    చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
    నమ్మడానికి ఎంత బాగుందో !!
    బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని
    నమ్మడానికి ఎంత బాగుందో !!
    నాకోసం రెక్కల గుర్రం ఎక్కివస్తావని
    పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని
    ఇక ఏనాటికీ అక్కడే మనము ఉంటామనీ
    నమ్మడానికి ఎంత బాగుందో (2)
    నువ్వే నాకు ముద్దొస్తావనీ
    నేనే నీకు ముద్దిస్తాననీ
    నమ్మడానికి ఎంత బాగుందో (2)
    *వరహాల బాటలోన రతనాల తోటలోన
    వజ్రాల మేడలోన బంగరు గదిలోన
    విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి
    నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి
    నలుదిక్కుల్లో చుక్కల్లే చిలకలు చుట్టేసి
    చిలకే కొరికి దరికే జరిగి మురిపెం పెరిగి
    మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
    ముద్దుల్లోన ముద్దౌతాననీ
    నమ్మడానికి ఎంత బాగుందో (2)
    చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
    నమ్మడానికి ఎంత బాగుందో (2)
    *ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
    నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా
    ఆ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి
    ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచిచూసి
    అహ కళ్ళల్లో మైకంతో మోహం కమ్మేసి
    చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా
    మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
    తడివేదాలు ముద్రిస్తావనీ
    నమ్మడానికి ఎంత బాగుందో
    నీకోసం రెక్కల గుర్రం ఎక్కివస్తానని
    పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తానని
    ఇక ఏనాటికీ అక్కడే మనము ఉంటామనీ
    నమ్మడానికి ఎంత బాగుందో (2)

    • @abhinavsadhu873
      @abhinavsadhu873 5 лет назад +6

      Super

    • @sivabachala6379
      @sivabachala6379 5 лет назад +6

      E pata telugu naku send cheyyi brother

    • @chinnireddeppa
      @chinnireddeppa 5 лет назад +4

      Super Bro 👍👌

    • @SantoshKumar-fo6jz
      @SantoshKumar-fo6jz 5 лет назад +30

      Spiritual kreatures ఎలా మీరు పాటలు రాస్తున్నారు..చాలా చోట్ల ఇలా రాశారు.. నేను చూస్తున్న...ధన్యవాదాలు మీకు.

    • @sujathasujatha9138
      @sujathasujatha9138 5 лет назад +3

      Nice 👌

  • @subashsuvrnarajugottipati9388
    @subashsuvrnarajugottipati9388 3 года назад +2

    సరిగా చూస్తే హీరోయిన్ కి డాన్స్ రావటం లేదు ఎన్ని టేకులు తీసుకుంది ఏమిటో

  • @bhavanikondagalla600
    @bhavanikondagalla600 Год назад +1

    2022 లో కూడా వింటున్నా a music kosam lirics

  • @somarapurajesh7250
    @somarapurajesh7250 5 лет назад +531

    Eee song ni 2020 lo kuda chusthe oka like

  • @ksayagoud9868
    @ksayagoud9868 4 года назад +112

    అద్భుతమైన పాట కంగ్రాట్స్ సో స్వీట్...... బ్యూటిఫుల్

  • @veerreddykarri5083
    @veerreddykarri5083 Год назад +3

    2023 lo ee song chusevaru like cheyyandi

  • @prakashamdumpalagadda1229
    @prakashamdumpalagadda1229 3 года назад +1

    చందమామ & బాలమిత్ర ఇప్పుడు దొరుకుతాయా?

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Год назад +8

    మా టేపు రికార్డింగ్ లో వినేవాణ్ణి ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు, లైఫ్ లో ఎప్పటికి మరచిపోలేము.

  • @siddukadari2503
    @siddukadari2503 2 года назад +1

    2022 kadhu eppuduu vinna kuda E song entho bagutundhoooooooooo

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 5 лет назад +137

    మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే పాట ఇది

  • @niruenamala7254
    @niruenamala7254 2 года назад

    Nenu 10th chaduvutunna e movie vachinapudu so sweet 😍a days malliravu

  • @devoteeofviratkohli954
    @devoteeofviratkohli954 Год назад +17

    2023.I love this song 🔥🔥

  • @anjisuguranjineyulu239
    @anjisuguranjineyulu239 3 года назад

    📻 radio casset lo yentha Mandi vinnaru sweet memories songs

  • @lakshmannaburra1392
    @lakshmannaburra1392 5 лет назад +126

    Super Anna valu OK like vesukondi

  • @saikumarvarmagopathi6268
    @saikumarvarmagopathi6268 Год назад +2

    2022 lo e pata vintuna nammadanaki antha bagundho

  • @SrinuSrinu-lp4lw
    @SrinuSrinu-lp4lw 3 года назад +37

    ఎన్ని సార్లు చూసినా చిరాకు రని పాట❤️👍

  • @khalidkhalid9003
    @khalidkhalid9003 3 года назад +1

    Eppudu kottha Sinimalo kuda E song vesina nadustadi chala

  • @gopala3030
    @gopala3030 4 года назад +70

    & The Voice of Sunitha and Kalyani Mallik makes the song to listen on a repeat mode..

  • @vinod2720
    @vinod2720 3 года назад +1

    Chala manchi pata... Ammayi expressions Super

  • @SANJAY-ed7yk
    @SANJAY-ed7yk 3 года назад +6

    'My best song' anna vaallu like kottandi

  • @s.hussain4875
    @s.hussain4875 Год назад

    Ekkada Ravinna fans 😎

  • @prasadsatya4783
    @prasadsatya4783 3 года назад +17

    చందమామ ఆగిపోయిన బాధ మరిపించే మనసు కు హాయి నందించి మైమరపించే అరవైల నాటి స్థాయి సంగీత భరిత స్రవంతి...

  • @a.mallesh8418
    @a.mallesh8418 3 года назад

    Abba ba emi song ra babu
    Mind blowing

  • @rajugolime9842
    @rajugolime9842 3 года назад +3

    super song Naku chela estam,👏♥️👌👌👌👌

  • @ramanjir6560
    @ramanjir6560 Год назад +1

    Anybody listen 2022...like it.. Miss u chakri

  • @d.diwakarreddyreddy9017
    @d.diwakarreddyreddy9017 Год назад +4

    Nice

  • @sivavenigallasivavenigalla8656
    @sivavenigallasivavenigalla8656 Год назад +1

    2023 lo vine vallu oka like kottandi I love this song ❤❤️❤️

  • @udayuk688
    @udayuk688 3 года назад +5

    Naa chinnappati nunchi ippati varaku naa favourite song ❤️❤️

  • @rameshreddy991
    @rameshreddy991 5 лет назад

    Ee pata ante naku chala estam very nice song

  • @bsrinivas165
    @bsrinivas165 Год назад +3

    #Nov -2022 లో కూడా వినే వాళ్లు... 💜💜
    ఈ సినిమా చూసాక భార్య ని ఎలా చూసుకోవాలి అని నేర్చుకున్న...
    ఇప్పటికి అదే ఫాలో అవుతున్న... 😍😍

  • @rahulnayakrahulnayak1328
    @rahulnayakrahulnayak1328 Год назад

    Super song suddenly gurthocchindhi vinesa🥰

  • @mandatigopal9706
    @mandatigopal9706 3 года назад +33

    ఈ పాటలో ఎవరి ని ఏమి అనలేము, మెచ్చుకోవడం తప్ప! చంద్రబోస్, కీరవాణి, డాన్స్, ఫోటోగ్రఫీ, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ ఇలా చెబుకొంటు పోవచ్చు, పాత నిధులు, నిక్షేపలు ఇవి మన తెలుగువాళ్లకు.

  • @MaheshMahesh-do4og
    @MaheshMahesh-do4og 2 года назад +1

    My favourite song Mali Mali binala ipistundi super

  • @ramsureshwar5459
    @ramsureshwar5459 5 лет назад +55

    enthaina.... really old is gold

  • @rachanasingapuram5231
    @rachanasingapuram5231 2 года назад +1

    2022 lo ee song antha mandhi vunnaru...

  • @gajjelwarsainath5942
    @gajjelwarsainath5942 Год назад +4

    Super song 💞💞

  • @deepthireddy3173
    @deepthireddy3173 4 месяца назад

    2024 lo kuda e song వినేవాలు ఎంత మంది 🎶

  • @kavithachowdary6745
    @kavithachowdary6745 6 лет назад +56

    Such a great feeling....😍😍😍

    • @drunkenfish
      @drunkenfish 4 года назад

      I don't understand the lyrics but love the song..

  • @tejeswarreddy1886
    @tejeswarreddy1886 Год назад

    Sudden ga Mass Maharaj class song vinalalipinchindhi...😊

  • @rajnikanth5210
    @rajnikanth5210 3 года назад +11

    Raviteja expression chala bagundi.... Heroine expression kuda correct ga add ayite bagundemo... But really awesome song... Heroine konchem serious ga unnatlu undi

  • @haribabuk3239
    @haribabuk3239 2 года назад

    thank you bro Manchi song post chesaru

  • @dlalitha8835
    @dlalitha8835 2 года назад +3

    Chala chala chala super 🎵 🎶 🎵 song...💗💗❤❤

  • @abhisathvika7306
    @abhisathvika7306 2 года назад

    Child memories gurthosthunnai nice song

  • @Santhosh_Nayak777
    @Santhosh_Nayak777 2 года назад +8

    Evergreen .Feel it Goosebumps

  • @yswamynath6707
    @yswamynath6707 3 года назад +2

    ilanti songs mari vachesamayam radhu inka nice song 💓

  • @chandbasha1488
    @chandbasha1488 3 года назад +3

    Superrrrrrr👍👍👍👍👍👍👍👍

  • @trinadhb6054
    @trinadhb6054 Год назад

    My favourite Love song I like mass Maharaj రవితేజ అమేజింగ్

  • @prudhvikrishnamyadari9097
    @prudhvikrishnamyadari9097 4 года назад +21

    2020 lo kuda e song vinte aa feeling antha vere

  • @sailaja1995
    @sailaja1995 7 месяцев назад

    2024 లో గుర్తుకొచ్చింది❤

  • @mareppakurva2580
    @mareppakurva2580 5 лет назад +3

    సూపర్ ఈ సాంగ్ సునీత కి ఇష్టం అంటున్న

  • @cbrao8952
    @cbrao8952 Год назад +1

    super and marvelous love song in the year 2023 also

  • @sivatejarepuri1151
    @sivatejarepuri1151 5 лет назад +127

    Vinadaniki entha bagundoo....

  • @rajumani9532
    @rajumani9532 5 лет назад

    Raviteja garuuu meru ante naku chala istam

  • @lrdkuber445
    @lrdkuber445 2 года назад +6

    It's absolutely,...one of the best melody ❤️....when ever we listen this kind of song ...that feelings.... no words about that feeling ❤️

  • @reedyrani103
    @reedyrani103 Год назад +2

    2023 lo e pata veni vallu oka like chiyandi

  • @ashaputamasetti3868
    @ashaputamasetti3868 4 года назад +10

    2020 lo chuse varu oka like

  • @ARjunSHanigari
    @ARjunSHanigari 3 года назад +1

    Nee kosam rekkala Gurram ekki vasthanani male voice supper

  • @vankdothmohan6603
    @vankdothmohan6603 3 года назад +11

    Superb lyrics 👍👍

  • @durgaprasad6553
    @durgaprasad6553 4 года назад +2

    Emi song ra babu chustune chalu ekado theliyani feling e song ventunte evari lover valaki cufomga guruthuku vastaruu🥰🥰🥰🥰

  • @kbramesh3133
    @kbramesh3133 5 лет назад +1040

    ఈ పాట నచ్చిన వారు ఒక లైక్ వెసుకోండి

  • @anilkumarkommathoti113
    @anilkumarkommathoti113 4 месяца назад +2

    2024 vinevallu like kottandu