పుట్టగొడుగులు : Tribal style cooking | Village cooking | Araku tribal culture

Поделиться
HTML-код
  • Опубликовано: 17 июл 2023
  • పుట్టగొడుగులు : Tribal style cooking | Village cooking | Araku tribal culture
    #mushroom #mushroomrecipe #puttagodugulu #naturalmushroom #recipe #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Комментарии • 584

  • @chandukumar1
    @chandukumar1 Год назад +379

    పల్లెటూరు వాళ్ళు ఎంత మంది 🤚❤️

    • @user-pq2wl1vz7r
      @user-pq2wl1vz7r Год назад +14

      అందరూ పల్లెటూరు వాళ్ళే కొందరు పట్టణాల్లో బ్రతుకుతున్నారు అంతే

    • @rajutadela8692
      @rajutadela8692 Год назад +6

      Avunu nijame

    • @krishnagajalamola3687
      @krishnagajalamola3687 Год назад +5

      ప్రతి వాళ్ళు 😂 పల్లెటూరు వాలె

    • @HanokBabuVSP--
      @HanokBabuVSP-- Год назад +4

      Surevay chesthunav list' vasthe yentha mandho cheptha

    • @gummadinarendrareddy384
      @gummadinarendrareddy384 8 месяцев назад +2

      Andaru pallela nunchi vachina Valle bro

  • @srinualthi8909
    @srinualthi8909 Год назад +82

    విటమిన్ డి కలిగిన ఏకైక పదార్థం పుట్టగొడుగులు.. అందరూ తినగలిగే నేచురల్ ఫుడ్.. దొరికితే అదృష్టమే..❤

  • @thanvidhanvi5783
    @thanvidhanvi5783 Год назад +42

    దిష్టి తీస్కోండి అన్న మీరు తింటుంటే నోట్లో నీళ్లూరుతున్నాయి మీరు అదృష్టవంతులు

  • @ravirongali1651
    @ravirongali1651 Год назад +24

    ఒక్కసారి అయినా మీ ఊరికి రావాలని ఉంది.... ప్రకృతి అందాలు కలగలిపిన సమ్మేళనం..., అదృష్టవంతులు 💐

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 Год назад +20

    సూపర్ రాజు మేము చూడడం తప్ప తినడం లేదు మీరు అదృష్టవంతులు

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Год назад +21

    చికెన్ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటాది. కానీ, మాకు దొరకట్లేదు. మీరు అదృష్టవంతులు అన్ని అడవిలోనే దొరుకుతున్నాయి.

  • @nageshlakey1304
    @nageshlakey1304 Год назад +24

    We miss Ramu.But Ganesh improvement bagundi 👌

  • @mahaboobbasha5681
    @mahaboobbasha5681 8 месяцев назад +6

    I'm jealous about Chinnarao,at any time always Smiling, it's a God's gift for him, all the best Araku Tribal Team.

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 Год назад +10

    పుట్ట గొడుగులు కూర మాకు చాలా ఇష్టం రాము వీడియోలు రావట్లేదు ఏమిటి ఇలాంటి గిరిజన ప్రాంతావంటకాలను. చూపిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు🎉

  • @KH-ll5ul
    @KH-ll5ul Год назад +50

    We miss Rams beautiful Telugu.....chala vinasompuga untundi ..❤🙏

  • @FoodonFarm
    @FoodonFarm 11 месяцев назад +6

    ఆహ !

  • @hemasreedevangam6888
    @hemasreedevangam6888 Год назад +84

    నాటి పుట్టగొడుగులు మాకు చాలా ఇష్టం

  • @pyata.kalavathi
    @pyata.kalavathi Год назад +26

    Hi Ram garu I am sravani from Telangana nen mek chala pedha fan nee meru ante nak chala estam Mee touching style explanation super ga euntadi prathidi clear ga explain chestharu andharike artham eiyela super asslu meru Ram garu today video leru anti Amina work eundha

    • @rajesh-zk6jb
      @rajesh-zk6jb Год назад

      Raju garu

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Год назад +2

      Thank you so much 🙏🏻 sravani garu
      Ram work undi aa roju bayatiki vellaru next video lo untaru 🙏🏻🌱

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Год назад +37

    Wow mashrooms..పెద్దలు అంటుంటారుగా ఇవి దొరకాలంటే అదృష్టం ఉండాలని.You are very lucky bro super video..

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Год назад +2

    బ్రదర్స్ మీ ప్రతి ఒక్క వీడియో నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు

  • @jayasree8568
    @jayasree8568 Год назад +2

    సూపర్ పుట్టగొడుగుల కూర చాలా బాగుంది

  • @RR-kv1zj
    @RR-kv1zj Год назад +18

    Ganesh good speaking, don’t be shy, you can do it. Very healthy organic food, very blessed to have such food. Very neatly cleaned

  • @premrajyadav1809
    @premrajyadav1809 Год назад +7

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి మాది తెలంగాణ రంగారెడ్డి జిల్లా

  • @Crueal._.Gamer_FF
    @Crueal._.Gamer_FF 11 месяцев назад +3

    Nice team .ur all showing everything whichever the present tribal children doesn't know many customs and cultures.very happy to see you guys showing everything that belongs to our tribal culture.God bless you

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 Год назад +1

    అదిరిపోయింది👏👏
    మొగ్గలే బాగుంటాయి🙋.

  • @user-xl6od8re3p
    @user-xl6od8re3p Год назад +13

    ఈ వీడియో చూడటం వలన పుట్టగొడుగుల కూర తయారీ విధానం తెలిసింది అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు.మీరు యూట్యూబ్ పరంగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ..మీ మిత్రున్ని నరేష్..love you araku tribel cultur channel.❤❤

  • @DurgaDevi-gd2mp
    @DurgaDevi-gd2mp Год назад +8

    తమ్ముళ్ళు మసేడు కూడా కర్రి చేస్తం సూపారు గా ఉంటుంది 👌👌👌👌

  • @somelinagendra116
    @somelinagendra116 Год назад +1

    పుట్ట గొడుగులు 🍄🍄💁💁🤷అంటే తినని వారు ఉండరు చాలా బాగుంటుంది🤷 చాలా టేస్టీ గా ఉంటుంది అలాగే ఈ రెయిన్ సీజన్ లో ఎక్కువగా ఈ పుట్ట గొడుగులు చాలా దొరుకుతాయి పుట్ట గొడుగులు వండి నటువంటి గణేష్ వాళ్ళ అమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ వీడియో లో రాము గారు లేరు రాజు ,గణేష్, చిన్న రావు గారి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సూపర్ లవ్ యు అరకు ట్రైబల్ కల్చర్ 🙏🙏🙏🙏🌹❤️💖💘🌹💓🌷♥️🌻🙏🙏🙏

  • @akhilreddy-n7v
    @akhilreddy-n7v Год назад +1

    Natural mushroom taste vere level abba, maaku maa village lo rain padinapudu baaga dhorikevi, super tasty 😋

  • @padmaarumalla664
    @padmaarumalla664 Год назад +1

    హాయ్ తొలకరీ వర్షం కు వచ్చె పుట్టగొడుగు లతో కూర చేసి నందుకు థాంక్స్ సింపుల్ గా చేసి చూయుంచారు రామ్ వాయిస్ మిస్ అయ్యాను 😊👌👌👍☘☘

  • @ramunaikBhukya
    @ramunaikBhukya 2 месяца назад

    సూపర్ గా ఉంటుంది

  • @diavanneti1756
    @diavanneti1756 Год назад +6

    Asalu Ram ki emautundi Videolo undatledu 😞
    Ram leni lotu Raju cover chesadu supperb Anna, video chala bhagundi

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 6 месяцев назад

    చాలా బాగా చేశారు పుట్టగొడుగుల కూర వీడియో సూపర్ 😊

  • @user-jq7ip2iy6v
    @user-jq7ip2iy6v Год назад +3

    Original Puttagodugulu health ki chala manchidhi 😋😊

  • @gayatrigsd8961
    @gayatrigsd8961 Год назад +51

    ఈ పుట్టగొడుగులు ఎంతమంది తిన్న వాళ్ళు లైక్ చేయండి

  • @srilakshmi..........3575
    @srilakshmi..........3575 Год назад

    Miru chala lucky brothers🥰🥰 chinnarao annaya chala cute ga navvuthadu 😍😍

  • @buzzyIcon
    @buzzyIcon Год назад +1

    It's my fav cuisine especially in rainy season 😋😋

  • @sethuramankg373
    @sethuramankg373 Год назад +1

    1:37 i visited Araku from Visakhapatnam . beautiful place .also visited burra gugalu

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Год назад

    Wow puttakokku naku chala estam super ga vuntundi 👌👌😋👍

  • @puthikadevi083
    @puthikadevi083 Год назад +1

    Nice ...mee videos chala baguntay ...

  • @satishjonnada4919
    @satishjonnada4919 Год назад +1

    Super bro.... 👌 video chala 5👌👌👌👌👌👌👌

  • @charitha6743
    @charitha6743 Год назад +2

    Missing Ram annayya..in this video

  • @swabhisankar1311
    @swabhisankar1311 Год назад +1

    ఇది అసలైన పుట్ట గొడుగు అంటారు అనుమాట కొందరు ఎదో ఎదో సూపించి పుట్టగొడుగులు అని సూపిస్తుంటారు కానీ అది కాదు ఇది అసలైనది

  • @sugunasagar7255
    @sugunasagar7255 Год назад +4

    పుట్టలో చెయ్ పెట్టి తీయకండి అన్న అందులో పాములు లాంటివి ఉండచ్చు. వర్ష కాలం కదా జర జాగ్రత్త అన్న ఆదిలాబాద్ మాది

  • @palivelausharani1095
    @palivelausharani1095 Год назад +2

    మీరు తింటుంటే నాకు తినాలనిపిస్తుంది😋😋😋

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Год назад +1

    పుట్ట గొడుగులా కూరా సూపర్ గా ఉంటది. రాజు అన్న..

  • @badshah1077
    @badshah1077 11 месяцев назад

    Supr healthy food, memu chatha thintunam

  • @onlineeducation8990
    @onlineeducation8990 Год назад +1

    Adagane Ee video cheysinanduku Thank you ❤ annaya

  • @Mounivlogs7
    @Mounivlogs7 Год назад

    Chala baga chesaru 👌

  • @srinivasreddysangu
    @srinivasreddysangu Год назад +2

    Jai araku tribal culture ☘️🌵 ..Jai alluri 🔥

  • @sugunasagar7255
    @sugunasagar7255 Год назад +2

    I love పుట్టగొడుగులు మేము తిన్నాము

  • @chinaraju2585
    @chinaraju2585 5 месяцев назад

    Puttagodugulu ante Naku chala chala estma meru adrutavantulu enjoy 🎉🎉🎉

  • @sandhyachinna512
    @sandhyachinna512 Год назад

    Meeru chese Currys nenu try chestanu chala baagunnae

  • @venkateshlawrence
    @venkateshlawrence Год назад +5

    Nice video brother location super I like your team 🎉🎉

  • @pavanipavani1470
    @pavanipavani1470 Год назад

    Nice brother always watching your voice 👌👌👌

  • @creativethoughtsstudio
    @creativethoughtsstudio Год назад

    పుట్టగొడుగుల కర్రీ వీడియో చాలా బాగుంది

  • @srinivasu7842
    @srinivasu7842 Год назад +2

    అన్న మ ఊరు గుర్తుకొస్తుంది నాకు చాలా ఇష్టం పుట్ట గొడుగులు 🤤😀

  • @sarveshsaru9136
    @sarveshsaru9136 Год назад

    మిమ్మల్ని చూస్తుంటే మా ఊరు గుర్తొస్తుంది bro

  • @kavitha.kavitha.4371
    @kavitha.kavitha.4371 Год назад

    Nakoda Chala istam brother puttagodugulu👌👌👌

  • @nirmalababy3885
    @nirmalababy3885 Год назад

    meru nature lo dorike nijamina manchi healthy nati puttagodugulanu chupinchi vande vidhanam chipinchi maku notlo neelu oorinchesaru memu bita dorike pandinchinavi konukuntamu meru luckey boys real ga dorikevi tintaru super video ramu ee madya kanapadatam ledu Thanks raju ganesh chinna rao tammudiki

  • @ak8ila
    @ak8ila Год назад

    Vamooo so many mushrooms for the first time i saw this many 😮😮 one of my favourite curry anna

  • @malliswariasoda8491
    @malliswariasoda8491 Год назад

    Vanta chesina Anna face lo chala bagundi curry ante chala happy feel ayaru

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 Год назад +7

    Chala bagundi Raju anna video. Ram anna kanipinchaledu.memu tinamu puttagodugulu.Chinari bava chusanu chala rojulyindi happy ga undi but ram anna unte baguntundi.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Год назад +2

      Ram Aa roju work undi bayati ki velipoyaru next video lo vastharu
      Srikanth Garu 🙏🏻🌿

  • @amulukhuti2715
    @amulukhuti2715 Год назад

    Super video ❤ramu గారు video lu కనిపించడం లేదు

  • @AmmuAmmu-jc2st
    @AmmuAmmu-jc2st Месяц назад

    Naku chala istam brothers

  • @sivasurya5339
    @sivasurya5339 Год назад

    Adrustavanthulu bro meeru

  • @lokeswarigoud
    @lokeswarigoud Год назад

    Nature mushrooms curry thini chala years ayindhi 😐 I like most ❤️

  • @kollapadmavati2478
    @kollapadmavati2478 Год назад +1

    Super bro meru chala lakye

  • @mr.cheyyyyt1236
    @mr.cheyyyyt1236 Год назад

    😋😋😋 baga istam bro naku super

  • @chintuchintuchintuchintu8096
    @chintuchintuchintuchintu8096 Год назад

    Super 🎉🎉ram miss iyaduu

  • @ramapurammahesh2457
    @ramapurammahesh2457 Год назад

    సూపర్ గుడ్ జాబ్ 🌾🌧️🌧️🌱🌻💦🌧️🌧️

  • @yedumallaprasadkumar2852
    @yedumallaprasadkumar2852 Год назад +4

    We miss Ram and his explanation of things and all

  • @Sarinarupa
    @Sarinarupa День назад

    Anna super bagundi tesaty❤

  • @user-vw5gl2nj5v
    @user-vw5gl2nj5v 9 месяцев назад

    Naku chalaaa estam brother’s super ❤❤❤👌👌👌

  • @imsoloyt
    @imsoloyt Год назад +6

    My favourite 😋 🍄

  • @radhika2604
    @radhika2604 Год назад

    😋😋 dani teast super ga untadi anna

  • @parisipogukrupanandam2420
    @parisipogukrupanandam2420 Год назад

    Ave baguntayi kindhabagam memu prathi year thintamu ma chuttu kodale chala bagutadhi ma village

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 Год назад

    Naku kuda chala estam Danni meedha jonnarotte unddali adhurs👌👌👍👍

  • @bhupathiajay7483
    @bhupathiajay7483 Год назад

    Mouth watering very tempting

  • @krishnavenipalavai7657
    @krishnavenipalavai7657 11 месяцев назад

    Baga chupinchaaru

  • @AnuHoney-hj6ye
    @AnuHoney-hj6ye Год назад

    Naku puttagodugulu antechala estam really super thank you

  • @ruchimaruthi4550
    @ruchimaruthi4550 9 месяцев назад

    Nakithe chala estam super taste

  • @elizabethbandela3082
    @elizabethbandela3082 Год назад +2

    Supar Supar raju

  • @focuzsai
    @focuzsai Год назад

    Puttagodugulu. vaaa. super bro

  • @samreensam9775
    @samreensam9775 Год назад

    Me chinna Rao bava chala innocent ga untaru

  • @user-jn9fv2ds3u
    @user-jn9fv2ds3u 2 дня назад

    Super bro 😊😊 I like putta godugulu😅

  • @durgarani2965
    @durgarani2965 Год назад

    Naku chala istam puttagodugulacurry ante

  • @chandanap9333
    @chandanap9333 Год назад

    Superrr

  • @durgarani2965
    @durgarani2965 Год назад

    Super untayee ma urullo dorukuthayee varsham vachinappudu early mrng puttalu daggaralaki velthe 👌👌👌

  • @SadhikaPogula-eh2rr
    @SadhikaPogula-eh2rr Год назад

    Nice vedio brother. Vatini clean cheyadaniki chala kashtapaddaru

  • @chinthalaraju6594
    @chinthalaraju6594 Год назад

    రాజు అన్న. నాకు పుట్ట గొడుగులు ఆటే చాలా ఇష్టం ❤❤❤

  • @pujithapujitha.ponnam3128
    @pujithapujitha.ponnam3128 Год назад

    Nice video annaya

  • @sowmyakopperla6713
    @sowmyakopperla6713 Год назад

    Super vuntundi taste ivi

  • @latabodduri2153
    @latabodduri2153 Год назад

    Very nice annaya

  • @sreekanthbabu4584
    @sreekanthbabu4584 Год назад

    Annaa me village chaala bagundhi

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 Год назад

    Wow beautiful thammudu

  • @user-uz8bs1mn6x
    @user-uz8bs1mn6x Год назад

    Video chala baaundi❤ramu bro ni miss avthunam

  • @rajuhunterboi4872
    @rajuhunterboi4872 8 месяцев назад

    Putta godugulu + thoopa bhale combination broo meeru alaaagaa try cheeyandi from manyam 😍😍

  • @Ashokkumarreddy735
    @Ashokkumarreddy735 8 месяцев назад

    Chinnari Bro,mee smile chala bagundi bro,chala genuine ga undi mee smile

  • @user-qt5mt1td8e
    @user-qt5mt1td8e 5 месяцев назад

    Araku ante heart break feeling bro❤❤😊

  • @talladilleswari3130
    @talladilleswari3130 4 месяца назад

    Memu e puttagodugulune thintamu chinna,varsakalamulo vuntayi, good

  • @tejaswiboodala3248
    @tejaswiboodala3248 11 месяцев назад

    9:29 ki aa bro(green t shirt )chala bagundhi ra dialogue lo innocence and purity chala nachindhi

  • @meagha700
    @meagha700 Год назад

    Hii brother s hii chinnarov garu me smile evergreen Andi nenu thinnanu puttagodugula koora nice vloge keep smiling 😊😊😊😊😊

  • @varunchanti8
    @varunchanti8 Год назад

    🙋🏻‍♂️Hi brothers❤️ మై ఫేవరేట్ కర్రీ brothers👌🏻సూపర్🤤

  • @tbhanu7120
    @tbhanu7120 Год назад

    Super bro yammy 👍