Former Vice President Venkaiah Naidu About Kishan Reddy & Bandi Sanjay | Venkaiah Naidu Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2024

Комментарии • 16

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 3 месяца назад +21

    సత్యకుమార్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నాయకులను తీర్చిదిద్ది, వారిని వెంకయ్య నాయుడు గారు గుర్తుకు తెచ్చుకొని వాత్సల్యంతో కొనియాడడం...ఆయన సౌజన్యాన్ని చాటి చెబుతోంది. వారి ముగ్గురినీ కూడా మంత్రి పదవులు వరించడం...భాజపాలోనిబద్ధతతో కష్టపడి పని చేసేవారికి తగిన గుర్తింపు కలుగుతుందని రుజువయింది మరోసారి.

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 3 месяца назад +9

    Venkaiah naidu is good leader, inspired one.

  • @anandgoudj3030
    @anandgoudj3030 2 месяца назад

    👋

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 месяца назад +6

    Guru Sishya sambandham eppatikyna gelusthundi

  • @gaddamsrinivasmudiraj7743
    @gaddamsrinivasmudiraj7743 3 месяца назад +2

    మంచి వక్త నీలాంటి నాయకులు దేశానికి అవసరం

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 3 месяца назад +5

    నాయుడు గారు మీరు నాయకులకి మంచి మాటలు చెప్పి పాలన లో సలహాలు ఇవ్వండి

  • @gunreddygpurushothamreddy6634
    @gunreddygpurushothamreddy6634 3 месяца назад +6

    JAi shree ram Jai Hindu Jai BJP Jai NAIDU Garu Jai MODI GARU

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 месяца назад +3

    Jaipal reddy garu kuda already ide track set chesadu

  • @rdstv9
    @rdstv9 3 месяца назад +1

    మీరు ఇప్పుడు కూడా ఏపీ, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రానికి చక్కని సలహాలు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి.

  • @madaboipraveen3333
    @madaboipraveen3333 3 месяца назад +2

    మంచి spoke person వెంకయ్య నాయుడు గారు

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 месяца назад +2

    స్వచ్ఛ భారత్ ఇంకో గొప్ప స్కీమ్.భారత ఆరోగ్యము గొప్ప మార్పులు .గ్రామీణ ప్రాంతాలలో మరుగు దొడ్లు ఓపెన్ defacation ను నిర్మూలించినది.మహిళల గౌరవం కాపాడిన స్కీమ్.Nederland లో జరిగిన టాయిలెట్స్ consruction లో వర్క్ షాప్ లో 1991 లో భారత్ తరపున పాల్గొన్న ఇంజినీర్ నేను. అప్పటి రాజకీయ వాతావరణం నిరుత్సాహంగా ఉండేది.2014 మోడీజీ రాకతో ఆ ప్రోగ్రాం పరుగులు పెట్టింది.నా కల నెరవేరింది.

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 месяца назад +1

    P.M G S Y programme లో మొదట్నుంచి ఇంజనీర్ ను నేను.ఆంధ్రలో మొదటి రోడ్డు కోటప్పకొండ నుంచి పెట్లూరు వారిపాలెం B.T road nu Sri వెంకయ్య నాయుడు గారి చేతులమీద ప్రారంభించబడింది.2000.
    ఆ ప్రోగ్రాం గ్రామాల రూపు రేఖలు మార్చేసింది. సోషియో కల్చరల్ ఎకనామిక్ గొప్ప మార్పులకు దోహదం చేసింది. లోతు పట్లు ఉన్నాయి.మా అదృష్టం ఆ ప్రోగ్రాం లో పనిచేసే అదృష్టం మాకు దక్కింది.S.E P.R rtd.
    .

    • @chennau
      @chennau 3 месяца назад

      BJP lo oka leader congreaa lo 1lac leaders tho equal. Rss pedda pedda leaders tayaru chestundi. Ee desam dammu unna chattrpathi varslu BJP RSS made leaders

  • @vijayckumar
    @vijayckumar 3 месяца назад +2

    He did zero effort to bjp party

  • @venkateswararaoguduru
    @venkateswararaoguduru 2 месяца назад

    కిషన్ రెడ్డి వేస్ట్ fellow. గాలి జనార్ధన్ రెడ్డి జగన్ మనిషి... వీడు వేస్ట్ ఫాలో