TRUMP2.0 భారతీయులకు దెబ్బ ?Indians in US deadline

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 59

  • @vk12075
    @vk12075 9 часов назад +28

    With the blessings of Dattatreya Swamy, my 80 yr old father is constructing a Dattatreya Swamy Temple in Tirupati. Prana Pratishta on feb 3rd. మీ ద్వారా నలుగురికి ఈ విషయం తెలియజేయాలని నా కోరిక

  • @sreekanthb3855
    @sreekanthb3855 9 часов назад +11

    అయ్యో రామచంద్ర ఏంటమ్మా ఇలా దిగజారిపోతున్నారు మనుషులు... దిక్కుమాలిన లౌకిక సౌకర్యాలకోసం మరీ ఇంతగా దిగజారిపోవాలా ? అలాంటోళ్లని చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. చి చి. మూర్కత్వం, అజ్ఞానం ఎంత భంకరమో, ప్రమాదమో ఇప్పటికైనా జనాలకి తెలియాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. జై శ్రీరాం జై సనాతన ధర్మం జై భారత్.

  • @srinivassrinivas806
    @srinivassrinivas806 5 часов назад +7

    ఎంత పెద్ద పుణ్యం చేసుకుంటే లేదా ఎంత అదృష్టం ఉంటే మన పవిత్రమైన భారతదేశంలో పుట్టే మహా భాగ్యం లభిస్తుంది.. ❤ ఇలాంటి పవిత్రమైన దేశాన్ని వదులుకుని ఎక్కడో మన దేశం కాని దేశంలో పిల్లలకు జన్మను ఇవ్వడం అవసరమా..? ఒకవేళ ఇచ్చినా ఇలాంటి వాటి కోసం ఇంతలా దిగజారి ప్రవర్తించడం అవసరమా.. ? నిజం చెప్పాలంటే మన దేశమే మనకి సొంత ఇల్లు.. ❤ ఒక నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయని అమ్మలాంటి దేశాన్నే వదులుకోవడం చాలా వెర్రితనం..😡
    ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి వేరే దేశాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్నారు దీని వల్ల అక్కడి దేశాలకు లాభం తప్ప మన దేశానికి కొంచెం కూడా లాభం ఉండదు..
    మన తెలివిని విజ్ఞానాన్ని సేవలను మన దేశానికి వినియోగిస్తేనే ఇక్కడ పుట్టినందుకు మన జన్మకి సార్థకత ❤ భగవంతుడు అలాంటి కొంచెం అజ్ఞానులకి జ్ఞానం ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ❤ 🙏 ( నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి 🙏 )

  • @user-lt9fl8xf8j
    @user-lt9fl8xf8j 9 часов назад +21

    Enduku America ante antha vyamohamo artham kadhu. ఉన్నచోటే ఉండి కొన్ని రూపాయలు తక్కువైనా పరవాలేదు, ఇక్కడే సంపాదించుకుని హాయిగా ఉండొచ్చు.

  • @Nagaraniiii
    @Nagaraniiii 4 часа назад +2

    పిచ్చెక్కి చేస్తున్నారు అమ్మ thanks 🙏

  • @dpraju9006
    @dpraju9006 8 часов назад +1

    Absolutely true amma, ennaallanuunvhok. Chustunna ee topic varanasi naatladataara sni. Thank you ❤

  • @ganeshsivakumarchintalapat4911
    @ganeshsivakumarchintalapat4911 8 часов назад +2

    Good Advise

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 3 часа назад +1

    In India hospitals are suggesting for C section as it’s bigger bill for C section compared to normal delivery. But in US & Canada, even when mother asked, doctors don’t agree as it goes against to their ethics. I’m sure people might have asked but I don’t believe doctors are accepting it as everything is recorded/documented which has to show why C section was done.
    I was in labor for 22.5 hrs & I asked for C section as I was exhausted & baby was 9.5 pounds even then doctors didn’t agree until last min. They waited, tried everything before deciding C section was the last resort. Someone replied this in WhatsApp

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 часа назад

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై మన భారతీయులకు అమెరికా అనేసరికి బుద్ధి మందగించిపోతుందేమిటి తల్లీ తండ్రీ పరమేశ్వరా కాపాడుతండ్రీ జై హింద్ జై మహా వీర హనుమాన్ నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే హరే

  • @sripriyahari3149
    @sripriyahari3149 6 часов назад

    Mee koduku bale muddhostunnaadu 🥰🥰🥰🥰🥰 okkasari memoo yettukovochhaa ❤️❤️❤️

  • @JessyNaidu
    @JessyNaidu 10 часов назад +5

    Kalikaalam kadamma,anduke srushtiki viruddhanga munde deliveries cheskuntunnaaru
    Aa tharuvaatha pillala ki vachhe anaarogyaala gurinchi alochinchukoka pothe yela assalu

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 8 часов назад +3

    అలాంటి వారిలో ఎక్కువ శాతం మన తెలుగు వారే వుండి వుంటారు...

  • @facts-zw9io
    @facts-zw9io 7 часов назад +1

    ఒక బాధ్యత గల తల్లీ లా ఎంత చక్కగా చెప్పారమ్మ

  • @sreeraagam448
    @sreeraagam448 10 часов назад +5

    ఈ మధ్య నేను "గీతా పరివార్" పేరుతో ఒక సంస్థ వారు భగవద్గీతను ఆన్లైన్లో బోధిస్తున్నారు, అది జాయిన్ అయ్యాను. అయితే దానిలో ఉచ్చారణ వేరే విధంగా ఉంటుంది. విసర్గ వచ్చిన చోట దాని తరువాత అక్షరాన్ని బట్టి విసర్గ ఉచ్చారణను మార్చేశారు. అను స్వర ఉచ్చారణ కూడా మార్చివేశారు. అలాగే కృష్ణ అనే పదాన్ని Krushna అని అంటున్నారు , మనము సాధారణంగా Krishna అని పలుకుదాం కదండి . అది ఎంతవరకు ఆచరణీయం? ఏ విధంగా సరియైన ఉచ్చారణ చేయాలి? దయచేసి తెలియజేయగలరు. మీకు పూర్తి వివరాలను మెయిల్ చేశాను దయచేసి రిప్లై ఇవ్వగలరు.

    • @corinnedeshule1998
      @corinnedeshule1998 3 часа назад

      Avunandi, Himalaya Siddha yogiji Kuda Krushna Ana Ali ane chepparu. Piga Krushna ane perutho 4guro, 5guriko Krushna ani vundi Bharatham lo ani chepparu andulo okaru Droupadi, inkokaru vyasa Maharshi annattu gurthu

    • @prasanna76lakshmi68
      @prasanna76lakshmi68 50 минут назад

      Avanni samskruta vyakaranam niyamaalu alane chadavali Vedam chadivevaaru kuda ah rules thone chaduvtaaru

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 6 часов назад

    Thalli people r going crazy. No words to say. I am settled in US. But I know what I miss. Given a chance feels like coming back to India.

  • @praneelpetsaremypassion2638
    @praneelpetsaremypassion2638 10 часов назад

    Yes amma❤

  • @nagabhushanamvangala6715
    @nagabhushanamvangala6715 5 часов назад

    🙏🙏👌👌

  • @rameshbusetty
    @rameshbusetty 6 часов назад +1

    మనము మన వాళ్ళు కళ్ళు మూసుకొని అదే ప్రపంచము అదే స్వర్గము అన్న భ్రమలో
    కళ్ళు కనపడడం లేదు వారికి ?
    ఒక వేళ ఆబిడ్డ ఎదుగుదల సరిగా లేక పోతే ఆ తరువాత అబిడ్డ భవిష్యత్ మీకు కలిగే బాధలు ఎవరు తీరుస్తారు ?

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 9 часов назад

    Jai Sreeram

  • @dhittenttRT41
    @dhittenttRT41 3 часа назад +1

    Mataji. Do you know anything about Atma, Paramatma, Prakruthi and Moksham ? Make a video on this subject please

  • @gowthamisree3785
    @gowthamisree3785 5 часов назад +2

    Meru chepede vintara chusthara chusena vina pattisthara 🤷‍♀️

  • @ravek8617
    @ravek8617 6 часов назад

    🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @Raja-xw8bw
    @Raja-xw8bw Час назад

    Man takes father for dinner to 5-star hotel where he worked as watchman

    • @Raja-xw8bw
      @Raja-xw8bw Час назад

      మంచి విషయం - మీ లాంటి వాళ్ళు చెబితే అందరికి తెలుస్తుంది

  • @rajarao7030
    @rajarao7030 10 часов назад +2

    Money Money Money.

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 8 часов назад

    అక్కా... మీరు శ్రీ స్వామి ప్రజ్ఞానంద గారి గురించి video చేశారా అండి?

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 8 часов назад

    అక్కడ డెలివరీ కోసం తమ తల్లితండ్రులకు, అత్త మామలకు నరకం చూపిస్తున్నారు...ఇప్పుడు పుట్టబోయే పిల్లలను కూడా ఇబ్బంది పెడుతున్నారు...

  • @KAMALAPRASUNAMBA-d7l
    @KAMALAPRASUNAMBA-d7l 10 часов назад +1

    Hemakka. Namasthe. Meeku chethulethi pradeya padi aduguthunnaanu. Seva chesthe. Dushkarma thologu thunda cheppakka. Please. Yekkuva dushkarma clear margam cheppandi

  • @JessyNaidu
    @JessyNaidu 10 часов назад +2

    Muhoortham deliveries chese doctors kuda lekapoledu,anduke doctors muhoortham deliveries ki అదనంగా ఫీస్ తీసుకుంటున్నారు

  • @harishvk833
    @harishvk833 5 часов назад

    నమస్కారం అమ్మా
    మా ఇంట్లో అద్దెకు వచ్చినవారు కాళీ చేసి వెళ్ళేటప్పుడు ఎధో ఓక గొడవ పెట్టుకోని వెల్తున్నారు . ఇలా ఇపట్టికి ముగ్గురి తో జరిగింది.
    ఇలాంటి సమస్య కి పారిష్కారం ఉంటె చెప్పండి అమ్మా.

  • @vallikumariinguva2812
    @vallikumariinguva2812 8 часов назад

    Premature babies autharu kadandi madam ala chesthe

  • @udaykumara5425
    @udaykumara5425 9 часов назад

    Pls nako dbt periods ni epati nunchi consider cheiali,dbt vachima place nuncha,chusi conform chesima nuncha , chusaka nen bed pinunchi vacha akada Ayanemo avani wash cheiala ani bayamestundi, naku snanam i vachelopu intlo vallu muttestaru,ma intlo pedda vallu tidutunnaru athi cheikudadu ani, ganapati garu chusi napati nunche ani cheparu,periods 1wk mundu nunchi ipotanemo ani ,ina tarvata1wk illu battalu washing health padavtundi em cheialo chepandi pls, mm em 2 days em muttukom,3rd day snanam chesi intiki vachestam bt devuniroom,beeruva 5days muttam, ganapati garu 3days antunnaru,em cheialo teliyatle,ma vallu Tara Taraaluga ilane patistunaru,nen chepina ,pillalu ipoyaka em thappu 2days chalu antunnaru ,mire help cheiali pls rpl iv Andi....

    • @umasundaripochiraju5835
      @umasundaripochiraju5835 3 часа назад

      @@udaykumara5425 Namaste andi . Hema malini garu meeku reply icchi Mee samasya ni teerustaru ani korukuntunnanu.

  • @pavanreddy-hn1op
    @pavanreddy-hn1op 8 часов назад

    Naku natti thaggaledhu amma

  • @lollasarvani449
    @lollasarvani449 5 часов назад

    Mana bharateeyulu enta telivi unna vallo anta murkhulu kuda

  • @venkatatechchannel6252
    @venkatatechchannel6252 4 часа назад

    But in..a lo samardhurani ,scientist , goppolani devudi daggariki panpitunnaru . Foolish aa telivitetalu Ani santhosani lekunda chestunnaru

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 3 часа назад

    Ee Picchi enduko , emi piccho, ilanti vaallani emanaalo ardam kaavatledu. Ina US government Doctors ki kuda notices pampinchali

  • @KrissKham
    @KrissKham 2 часа назад

    HareKrishna, kindly do this kind of stupid videos - please delete this You are great person and I love you so much as your videos are more on devotional. comments off does not give you any benefit. we can ask yourtube to remove your video. I hope didnot hurt you..

    • @nandurihemamalini
      @nandurihemamalini  Час назад +2

      దీనిలో తప్పేం.వుంది నాకర్ధం కాలేదు....చివరి వరకు వీడియో వినండి అప్పుడు అర్థం అవుతుంది

  • @KrishnaKumar-or1jj
    @KrishnaKumar-or1jj 10 часов назад

    😂

    • @sravansai2950
      @sravansai2950 9 часов назад +1

      @@KrishnaKumar-or1jj why u r laughing bro.