ఆలీ గారు జుబేద గారు మీ దంపతులు ఎంతో మందికి ఆదర్శం. ఎవరి స్వార్థం వాలు చూసుకునే ఈరోజుల్లో మీరు కలిసికట్టుగా కుటుంబ భాధ్యతల్ని పంచుకోవడం చాలా అభినందనీయం. ఆ దేవుడు మిమల్ని చల్లగా చూడాలి❤.
అబ్బ సూపర్ అండి zubeda gaaru ఈ వీడియో 🤗 మీరందరూ సంతోషం గా ఎంత బాగా కలిసి మెలసి ఉంటున్నారో ఈప్రపంచలో అందరి ఇళ్ళల్లో కూడా ఇలాంటి సంతోషాలు, మరియు అందరూ బాగుండాలి అని మంచి కోరే మనసు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ☺️❤
Meeru appudu elane happy gaa vundali nijamga meeru andharu alaa happy gaa vunnaru ante ali gariki me support vundabatte nijamga meeru great andi ali garu jubeda garu aa devuni asisulu meeku appudu vundali ani korukuntanu ❤❤❤❤
ముందుగా జుబేదా అలీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీలాంటి మంచి మనసున్న హృదయం మీ ప్రేమ ఆప్యాయతలు నిజంగా వాళ్లు ఆలీ గారి గురించి మీ గురించి చెప్తుంటే మా కళ్ళ వెంబడి కన్నీళ్లు వచ్చేసాయి ఎంత ప్రేమ ఎంత అభిమానం అక్క తమ్ముళ్ళకి మామయ్య కోడళ్ళకి నిజంగా హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ టు యు❤❤❤❤ అందరూ బాగుండాలి అందులో మన జుబేదా అలీ గారి అభిమానులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ అభిమాని లవ్ యు టూ ఆల్❤❤❤❤ మీ మురళి ముదిరాజ్ ❤❤❤❤❤❤❤❤
నమస్తే ఆలీ జుబేదా గారు నిజంగా మీ ఆప్యాయత మీ ప్రేమ అవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అన్నయ్య ఇలాంటి తమ్ముడు ఇంతవరకు మంచి మంచి బంధాలు ఏర్పడతాయి చాలా సంతోషంగా ఉంది దేవుడు ఇంకా ఇంకా మీకు మంచి ఆయుష్ మంచి బలాన్ని మంచి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను మీ అభిమాని విజయవాడ నుంచి
Assalam walekum Ali bhai zubeda ham log Aaye The aapke ghar mein pahle wala ghar bhi dekhe yah bhi Kya dekhe sisters sab Ko dekhe the 20 sal pahle sab acche Hain mashallah Aaj bhi sabse humko mile jaisa dikh raha tha
Hi jubeda garu na uru kuda rajamendry ma vallu kuda ali amma ku baga telusu ali amma tailoring ma amma cheptudendi ma amma inti pakena una valdu meru andaru bagunara ali garu chinna pillalu mana dadi sufiyabi ma adaga mani chependi u
ఆలీ గారు జుబేద గారు మీ దంపతులు ఎంతో మందికి ఆదర్శం. ఎవరి స్వార్థం వాలు చూసుకునే ఈరోజుల్లో మీరు కలిసికట్టుగా కుటుంబ భాధ్యతల్ని పంచుకోవడం చాలా అభినందనీయం. ఆ దేవుడు మిమల్ని చల్లగా చూడాలి❤.
Super 👌
అబ్బ సూపర్ అండి zubeda gaaru ఈ వీడియో 🤗
మీరందరూ సంతోషం గా ఎంత బాగా కలిసి మెలసి ఉంటున్నారో
ఈప్రపంచలో అందరి ఇళ్ళల్లో కూడా ఇలాంటి సంతోషాలు, మరియు అందరూ బాగుండాలి అని మంచి
కోరే మనసు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ☺️❤
ఇంత మంచి మనసున్న మీ దంపతులు ఇరువురికి మంచి ఆయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అల్లాను ప్రార్థిస్తున్నాను❤
Meeru appudu elane happy gaa vundali nijamga meeru andharu alaa happy gaa vunnaru ante ali gariki me support vundabatte nijamga meeru great andi ali garu jubeda garu aa devuni asisulu meeku appudu vundali ani korukuntanu ❤❤❤❤
ఆలీ గారు జుబేదా గారు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🌾🌴🌱🌳🇮🇳🌄👌👌👌🏝️
ముందుగా జుబేదా అలీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీలాంటి మంచి మనసున్న హృదయం మీ ప్రేమ ఆప్యాయతలు నిజంగా వాళ్లు ఆలీ గారి గురించి మీ గురించి చెప్తుంటే మా కళ్ళ వెంబడి కన్నీళ్లు వచ్చేసాయి ఎంత ప్రేమ ఎంత అభిమానం అక్క తమ్ముళ్ళకి మామయ్య కోడళ్ళకి నిజంగా హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ టు యు❤❤❤❤ అందరూ బాగుండాలి అందులో మన జుబేదా అలీ గారి అభిమానులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ అభిమాని లవ్ యు టూ ఆల్❤❤❤❤ మీ మురళి ముదిరాజ్ ❤❤❤❤❤❤❤❤
నమస్తే ఆలీ జుబేదా గారు నిజంగా మీ ఆప్యాయత మీ ప్రేమ అవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అన్నయ్య ఇలాంటి తమ్ముడు ఇంతవరకు మంచి మంచి బంధాలు ఏర్పడతాయి చాలా సంతోషంగా ఉంది దేవుడు ఇంకా ఇంకా మీకు మంచి ఆయుష్ మంచి బలాన్ని మంచి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను మీ అభిమాని విజయవాడ నుంచి
Very nice Ali garu very emotional &tredeshala Heart touching may God bless you all Live long
Mam ee video chustuntia chala happy ga undi mee family super 👌🏻 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
చాలా రోజులు తరువాత మంచి వీడియో చూసాను 🤗🤗🤗👍👍👍చాలా హ్యాపీ ga అనిపించింది naku🤗
I really appreciate the affection and emotions for AALI❤😂
Zubedha garu me videos chuste happyga untundhandi
Mee family members andaru super andi super bonding andi zubeda ali garu sankranti celebrations andhra loo baga jarugutayee añdi
Naku kannillu vachai ali garitho valla sisters nichusthe❤
Mashallah Ali bhai, good job, Jajak allha khair
బంగారు కుటుంబం🎉నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని.మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను zubeda Ali garu.,
Mashallah super ❤ but Everyone is there but some one missing... andaru kalisi next festival baga jarupukovalli... alluhamdulillah
Super zubeda garuu 👌🏻💐
అస్సలాము అలైకుమ్ సూపర్ మేడం మీరు లైఫ్ long హ్యాపీ గా ఉండాలి
Happy anniversary both of you 💐🎉💐🎉💐🎂🎂🎂🍫🍫🍫🍫🥂🥂🥂 zubeda mam and alli sir🎉🎉❤❤❤❤
Cute family all love you so much ❤❤❤❤❤❤❤❤❤
Maadhi kooda Rajahmundry jubedha gaaru meeru always great husband and wife andi soo nice family andi
Superb tears on my eyes beautiful ❤️
I wish you a happy marriage life God bless you and your family mam
విష్ యూ హ్యాపీ మ్యారీడ్ అన్వర్శరీ జుబెదా అలి గారు మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 💐💐🤝🤝
Mashallah apku salaam hai
Rishto ki Kadar karna❤
Yeh zamane mein bi Allah aapse bahut khush honge🤲
Super akka meru sir eppudu elane undali ani korukuntamu
Mashallah zabardast family ❤
chaala santosham andaru telugu chaala spashtanga chakkaga maatladestunnaru.......
Super family❤
Akka me family ni chusenappudu Naku chala happy ga undi.
అలీ గారు మీరు గ్రేట్ 🙏
Video chala bagundi❤
Very Beautiful family ❤️
very emotional❤❤❤
kallalo neellu vacchesai
Me andari premalu chuste maatalu ravatlaa ledhu all God bless you 🌹🍫👍🙏❤❤
Nanu vantalu sariga ravu ani antaru naku ela cheyali ani vundi amma..anduke aduguthunanu...biriyani masala kuda amma video chesi pettandi maa❤
ali sir meeru super 🥰🥰😍😍
Wonderful family nice bonding all family members
Really zubeda garu great for loving everyone
Meeru great andi
No words❤❤❤❤❤❤
Wow super😊
Amma please 🙏 maa biriyani masala and Mutton dalcha andi bagara rice vidanam chupinchandi
Hi medam chala bagundi video ❤❤❤❤
The best video 🎉🎉🎉🎉🎉
రేగి పండ్లు ఫాతిమా నీ గుంటూరు లో పెదకొండ్రు పాడు కాయలు తెప్పించి రుచి చూడండి నోరు కొట్టుకోకుండాబాగా pulp ఉండి చాలా బాగుంటాయి
Chala bagundhi e video
Super sir madam super family 🙏
Super video nice family
Mashallah ❤❤❤🎉🎉
Super undi ali gari village.....fatima hair freezy ga undedi kada ippudu silky ga undi A treatment chepichukundo chepandi zubeda garu
Aali dampatulu chaala grate ❤❤🙏🙏🙏
Kali mirichi gee rost mutton recipe chupinchandi amma
Inspiring family
Happy family Allah Daya meeru eppudu bagundali 🤲🤲🤲🤲🤲🤲
Naku edharu vadhina vunaru 😊😊😊nenu chala baga chustaru
Wish you happy married life 💝💝🎉🎉
Meru great akka
Masha Allah.
👌👌👌 family
Mashallaha ALI BHAI aap ke bahane ki dua hai aap ko
Happy family.
First like mam ❤❤❤
Family super
Mutton fry kuda amma jeedipappu vesi chesaru kada amma
Ee vedio chusi nen chala edchanu
Matalu levo 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super medam mi family
Zubeda baji family princess
Jubedha garu miru great women
👌👌👌
Superb vlog
Assalamualaikum bhai bhabhi ❤❤ mashallah
Super
Super👌👌👌👌
Andharu bhale kalisaru 😍😍
రాజముండ్రి కాదండీ రాజమండ్రి లేదా రాజమహేంద్రవరం 😊
Alli bhai family sultan
Big Fan Madam❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻
👌👌👌👌❤❤❤
Manam entha edigina puttina ooru maruva koodathu meeru super 👌👌👌👌👌👌👌
Akkaa mandapeta raleda????
👌👌👌👌👌
Aa Allah miku mi pilla la ki Inka Baga chudalani manspurthiga korukuntunnanu.inka chala mandiki help chese stomatha miku vundalina korukuntunnanu😊
Maku telesu ani adganu manchi friends laga unataru andukani
👍👍👍👍
Assalam walekum Ali bhai zubeda ham log Aaye The aapke ghar mein pahle wala ghar bhi dekhe yah bhi Kya dekhe sisters sab Ko dekhe the 20 sal pahle sab acche Hain mashallah Aaj bhi sabse humko mile jaisa dikh raha tha
Ali gaaru kalmasham leni manishi
Hi jubeda garu na uru kuda rajamendry ma vallu kuda ali amma ku baga telusu ali amma tailoring ma amma cheptudendi ma amma inti pakena una valdu meru andaru bagunara ali garu chinna pillalu mana dadi sufiyabi ma adaga mani chependi u
Assalamu alaikum khariyat bhi
Very nice pic bhai
Fathima akka Diet plan pettandi aunty please.. eagerly waiting...
Hello akka ❤❤
Good family ji khaum ali naa family hey to be acha hayathaaa
Nenu kuda edchaanu nakuda elane undalani anipisthundi. Kani undannivvaru ga
Hai akka
Full crying nenu mathram e vedio chusi
Bhabhi Karim bhaiya family kuda unte bagundedi aada bidalenu chuse vidhanam Meeru super enthaina Godavari Jilla valam Katha Meru super bhabhi
Annayya vadhina ante ala undali
Assalamualaikum didi ali sar