బైబిలుమిషను యాజకుల అభిషేకారాధన కార్యక్రమములో రెవ. జె. శ్యామ్యేల్ కిరణ్ గారి వర్తమానము
HTML-код
- Опубликовано: 24 ноя 2024
- website: 👉 biblemission.fa...
Facebook:👉 / biblemission.faith
download Android app from play store:👉play.google.co...
Download IOS App: 👉 itunes.apple.c...
WhatsApp no: 👉91006 21777
For prayer :👉 9949121777
మరనాత
ప్రభువు వచ్చియున్నారు, మరలా వచ్చుచున్నారు, ప్రభువైన యేసూ! రమ్ము! - 1 కొరింథి 16:22, ప్రకటన 22:20
దేవా నాకు కనబడుము! నాతో మాట్లాడుము !
దేవా అందరికి కనబడుము! అందరితో మాట్లాడుము!
ప్రభువైన యేసుక్రీస్తు మీతో చెప్పునది చేయుడి - యోహను 2 : 5
ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనండి అని భోధించిన బైబిలు మిషనును ప్రపంచానికి చూపినపుడు, అందరికి సంపూర్ణ జీవితం లభిస్తుంది.
Bible mission పరిచర్య
"ముంగమూరి దేవదాసు" అయ్యాగారు
అయ్యగారి గురించి కొన్నివిషయాలు....
ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి, 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆద్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ద బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల "సూది కొండ" అను ప్రదేశములో ఆ ప్రత్యక్షతను చూపించారు.జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవ నీతి అను లక్షణములతో నిత్యమూ, సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపర్చిన యేసు క్రీస్తు, మరియు ఇప్పుడు మనలను ఆధరించి, బలపర్చి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ; అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు విపులముగాను, శక్తివంతముగా ప్రకటించారు. ఈయన గుంటూరు జిల్లాలోని, పెదకాకాని అను ఊరిలో చివరి జీవితము గడిపి, దైవ జ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు.
దేవుడు ముంగమూరి దేవదాసు అయ్యగారికి 31 జనవరి, 1938 సంవత్సరంలో బైబిలు మిషనును బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి, మునుపెన్నడూ లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారు. దేవదాసు అయ్యగారు దైవ జ్ఞానానికి, బైబిలు సారాంశమతటికి సరిపడు కీర్తనలు, పద్యాలు, భజనలు, అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేసారు. ఈ రచనలు
బైబిలుమిషను హెడ్ ఆఫీసు, కాకానితోట, గుంటూరు నందు లభ్యమగును. ఫోన్ 9949121777, అందరికి మరనాత
మరనాత అయ్యగారు అమ్మగారు 🙏🙏🙏
ఒడిషా బైబిల్ మిషన్ దేవునికి మహిమ కలుగును గాక. మరనత ఆయగరు
Maranatha ayya garu🙏🙏🙏🙏
ఈరోజు మీరు చెప్పిన వాక్యం సూపర్ అయ్యగారు......
నిజం అయ్యగారు బయట ఈ రోజు సేవకులు మీరు చెప్పిన విధముగా నే ఉన్నారు
చాలా రోజులు బట్టి నా మనసు లో ప్రశ్న ల కీ ఈ రోజు మీ వాక్యం ద్వారా నాకు జవాబు దొరికింది అయ్యగారు
"కోవిడ్' టైం మీరు పేద సేవకులు కోసం ఆలోచించే విధానం సూపర్ అయ్యగారు .......మీరు పంపిణీ చేసిన నిత్యావసర సరుకులు చాలా బాగా ఉపయోగపడ్డాయి అయ్యగారు
మారనాత అయ్యగారు🙏
Maranatha Maranatha Maranatha Aamin Aamin Aamin
Maranatha ayyagaru 🙏 All Glory to God
Adharike na maranatha 🙏🙏🙏
Pastor Jhon did a spirit filled prayer in Hindi. May God Almighty bless Him.
Precedent ayya gariki.maranatha
Maranatha అయ్యగారు బలమైన సందేశము ఇలానే మిషన్ లో వున్న అందరినీ ప్రోత్సాహించండి అయ్యగారు
🙏🙏🙏🙏🙏Amen🙏🙏🙏🙏🙏maranatha aya garu
🙏 మరనాత 🙏
MaranathaAyyagaru MaranathaAmmgaru MaranathaToall
MARANATHA
Superb Ayyagaru msg
Maranatha ayyagaru 🙏🙏🙏 God bless you all
Maranata Bible Mission is god's gift our lifes
Maranatha ayya Garu good message god bless you all of bible mission yajakulu maranatha
Maranatha Ayyagaru 🙏🙏🙏
Super message Ayyagaru 👌👏👏👏
Maranatha ayya
దీవెన కరమైన వర్తమానం కొరకై వందనములు
Maranatha Ayyagaru good message
Maranatha ayyagaru
MARANATHA 🙏
Maranatha ayya garu 🙏🙏🙏
Amen praise the lord maranatha ayyagaru 💐💐💐💐💐
Maranatha Ayyagaru....
SAMUEL Reddy maranatha ayyagaru ammgaru KOPPAVARAM
Maranatha ayyagaru. Excellent message 👍 ayyagaru
మరనాత అయ్యగారు
God bless you ayya garu. Maranatha
Maranathaayyagaru. Goodmessage
🙏 యేసు క్రీస్తు ప్రభువు నామములు మరనాత అయ్యగారు 🙏
+MARANATHA + AYYAGARU
యేసు క్రీస్తు ప్రభువు నామమున మరనాత అయ్యగారు
Maranatha ayyagaru... blessed message, God bless ayyagaru
Manchi sandhesam cheparu ayagaru 🙏🙏❤️🙏🙏 thenks ayagaru also jalarulu chepalu patukobdhu jalarulu manisulu patdandi devuni chepina mata
Amma garu maranatha 🙏🏻🙏🏻🙏🏻 God bless you amma garu maranatha
Senai parvatha sahavasa mandhiram Patharlagadda 🙏🙏🙏
Good massage.....
God bless you all new yajakulu, congratulations to all members of the day Biblemission.
Maranatha
Maranatha ayyagaru 🙏 good message sir 🙏
Maranatha ayyagaru 🙏🏻🙏🏻🙏🏻amma garu many many happy retuns of the day happy birthday 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maranatha ayagaru ❤️❤️🙏❤️ love you ayagaru 🙏🙏❤️
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Good message
🙏🙏🙏🤰👏
Ayyagaru covid loundimeevakyavintunnanu nannubalaparacinadhi ssala adhranagaunnadhi
Maranatha Ayyagaru Amma garu God bless you and your family 🙏🌹 🙏🙏🙏🙏🙏🙏👏
Ajay Kumar from tripura sate north
Ayyagaru covid loundimeevakyamu vinttunnanu naajacattvnnibalaparacinadhi nanirasanubalaparacinaru nakudhiryamccinaru maranatha calvriraju
🙏🙏🙏🤰🤰
Maranatha Ayyagaru good messages
🙏❤️🛐✝️ maranatha 🕎 ayyaguru ✝️🛐❤️🙏
MARANATHA AYA GARU
Maranatha
Marahathaayyagaru 🙏🙏🙏
Maranatha ayyagaru 🙏🙏🙏
Maranatha ayyagaru ammagaru padammagarki 💐🙏❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏💐
🙏 యేసు క్రీస్తు ప్రభువు నామములు మరనాత అయ్యగారు 🙏
Maranatha ayagaru you are a real
God
Maranatha ayagaru you are a real
God soul and good msg.
Thanks a lot ayyagaru,
Maranatha ayya garu 🙏🙏🙏
🙏 Maranatha 🙏
Maranatha
Maranatha Ayyagaru
Maranatha ayya garu🙏🙏🙏🙏🙏
Maranatha ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
Maranatha ayya garu
Maranatha
Maranataaa ayyagaru 🙏🙏🙏🙏🙏
Maranatha Ayyagaru 🙏
Maranatha
Maranatha ayyagaru
Maranatha ayyagaru
MARANATHA AYYAGARU 🙏
MARANATHA AYYAGARU 🙏🙏🙏
Maranatha ayyagaru,
Maranatha ayyagaru 🙏🙏🙏
Maranatha ayyagaru 🙏❣️😇
Maranatha ayyagaru ❤️
Maranatha ayyagaru
Maranatha ayyagaru 🙏🏻🙏🏻🙏🏻
Maranatha ayyagaru
Maranatha ayyagaru
Maranatha 🙏 Ayyagaru
Maranaatha ayyagaru 🙏🏻🙏🏻
Maranathaayyagaru
Maranatha ayyagaru
Maranatha ayyagaru
Maranatha ayyagaru 🙏🏻🙏🏻🙏🏻
Maranatha. Ayyagaru
Maranatha ayyagaru
Maranatha Ayyagarandi 🙏🙏🙏
Maranatha.Ayyagaru
Maranatha ayyagaru 🙏🙏🙏
Maranatha ayyagaru
Maranatha Ayyagaru
Maranatha ayyagaruu
Maranatha ayyagaru
Maranatha ayagru 🙏🙏🙏
Maranatha ayyagaru
Maranatha ayagru 🙏🙏🙏
Maranatha ayyagaru
Maranatha ayyagaru 🙏🙏🙏🙏