ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గారు, అనేకుల వివాద పూరిత ప్రశ్నలకు ఇది ఒక మంచి జవాబు సందేశముగా ఉన్నదని బావిస్తున్నాను. దేవుడు లింగ భేదము లేకుండా నశించి పోవుచున్న వారి ఆత్మలను రక్షించుటకు వ్యక్తిగత సువార్త పరిచర్య అందరికిని ఒక బాధ్యతగా ఇచ్చి ఉన్నాడు. వాక్యం ప్రకారమైన స్త్రీల అర్హతలను బట్టి సంఘ క్షేమము నిమిత్తము పరిచారకులుగా ఉండవచ్చును.స్త్రీలు లేని సంఘము అది సంఘమే కాదు. పూర్వము నుండి స్త్రీలు ఏ విషయంలోనైనా ముందుకు ఉండడము సంతోషమే. గాని దానిని అవకాశంగా తీసుకొని సంఘ కాపరి బాధ్యత తీసుకోవడం వాక్యం ప్రకారం చూసినా సహజముగా చూసిన సమంజసంగా లేదు. అందుకే పౌలుగారు ఆ విధముగా వ్రాసినట్లు నా అభిప్రాయం. స్త్రీలు చేయు పనులు, మాటలు హేతుబద్ధంగ,మంచిగ, సమంజసంగానే ఉంటాది గాని దాని వలన వచ్చు ఫలము, పర్యవసనం కొన్ని సందర్భములో నష్టమే అని చరిత్ర చెబుతుంది కదా? ఉదాహరణకు ఏదేను వనంలో హవ్వ చేసిన పని కూడా ఇలాంటిదే ఇ పని మంచిది కాదు అని ఆదాము అభ్యంతరము చెప్పకుండా స్త్రీ మాట విని వాడు కూడా పండు తిన్నందుచేత సర్వసృష్టియే నాశనమై పోయింది. స్త్రీ యొక్క దుందుడుకు బుద్ధికి ఆశ,హద్ధులు దాటినప్పుడు జరిగేది ఇదే.దేవుడు పక్షపాతి కాడు అయినను దేవుడు స్త్రీ పురుషుల మధ్య, క్రీస్తు సంఘము మధ్య స్త్రీ పురుషులు ప్రవర్తింప వలసిన పనులను ఒక నియమ పద్ధతిని పౌలు వ్రాసారు. పౌలు గారు స్త్రీల విషయంమై చెప్పింది సూటిగానే చెప్పియున్నారు దీంట్లో సందర్భము, ఆత్మీయార్థం ఏమి లేదు. అలాగని స్త్రీలంటే చులకన భావన ఆయనకు లేదు. దైవ వేసము ద్వారానే ఆ వాక్యము ఆయన వ్రాయడం జరిగింది ఒక్క కొరింథీయులకు మాత్రమే అనుకోవడం తప్పు. స్త్రీలు వాక్యోపదేశకులుగా ఉండడం, సంఘ కాపరిగా యేలడం తో పురుషులకు వచ్చిన నష్టమేమీ లేదు గాని అలాగు చేయుట వలన స్త్రీలు దైవ ధిక్కరం చేస్తున్నారన్నది నా సలహా. ఆధిపత్య పోరు స్త్రీలలో ఉండడం మంచిది కాదు. సంఘములో అధికారం చెలాయించడం స్త్రీకి తగదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము గదా! దేవుని పిలుపు ఉంటే దానికి ఆటంకం ఏమియు లేదు గాని ఎవరు చేయవలసిన పని వారే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాదనలు ఎలా ఉన్నా క్రొత్త నిబంధన ప్రకారం నడుచుకొనుట స్త్రీల బాధ్యతగా ఉంది. పురుషులు స్త్రీలను అణిచి పెట్టుటకు ఇది రాజకీయ వేదిక కాదు. దేవుని సన్నిధి (సంఘం) క్షేమము కొరకు సమస్తమును వాక్యం ప్రకారం ఉండాలన్నదే మా ఉద్దేశ్యం.
రెండవ యోహను పత్రికలో మొదటి వచనములో 'ఏర్పరచబడిన అమ్మగారు' అని,నాల్గోవ వచనములో 'నీ పిల్లలు' అని సంబోధించాడు యోహనుగారు అంటే ఆమె సంఘకాపరిగా మనకు కనపడుతుంది. పాత నిబంధనలో కుడా దెబోర ఇశ్రాయేళియులకు న్యాయధిపతిగా ఉంది. కాబట్టి దేవుడు నాయకత్వము సంభందించిన విషయములలో స్త్రీకి అవకాశమిచ్చినట్టుగా,ప్రాదన్యత ఇచ్చినట్టుగా మనకు అర్దం అవుతుంది. దేవుడు ఏ విషయములో కుడా స్త్రీల పట్ల వివక్ష చుపాలేదు,పక్షపతముగా వ్యవహరించ లేదు.
@@manojgabriel411 యోహాను గారు"తల్లి"అని సంబోధించింది ఒక సంఘమును స్త్రీని కాదు. ఆమె స్త్రీ అయితే పేరు కూడా ప్రస్తావించ వలసింది.ఆమె పిల్లలు అనగా సంఘస్తులని అర్థం. బైబిలు ప్రకారం సంఘము మనకు తల్లియే కదా! అందుకే అపోస్తలులు సంఘమునకు తల్లి అని పిలిచారు. గలతీ:4:26; అందుకే యోహాను తల్లి అంటున్నాడు. నీ సహోదరి అనగా సువార్త ద్వారా యోహాను గారు కానిన వేరొక సంఘము. పిల్లలు అనగా విశ్వాసులు అని అర్థం.1 పేతురు:5:13; గనుక సహోదరులారా,నేను స్త్రీ వ్యతిరేకిని కాను. దేవుడు పక్షపాతి కాడు ఆయన అందరికీ సమానంగానే చూస్తున్నాడు. వాక్యము దేవునివి బోధించేవారు స్త్రీ అయినా పురుషుడైనా వాక్యానుసారమైన అర్హత, దేవుని పిలుపు ఉంటే కాదనుటకు మేము ఎవరము. వాక్యోపదేశం చేయుటకు మాకు అభ్యంతరం లేదు గాని సంఘమునకు స్త్రీ శిరస్సు (కాపరి)గా ఉండాలని ప్రయత్నించడం వాక్యవిరుద్దమని మా హితవు. నేనే గనుక దేవుని స్థానంలో ఉంటే కేవలము స్త్రీలకే సువార్తికులు గా సంఘ కాపరులు గా తప్పనిసరిగా ఉండాలని చేయాల్సిందేనని ఆజ్ఞలు వ్రాయించే వాణ్ని. ఎందుకంటే సకల విధములైన కష్టాలకు,-నష్టాలకు, శ్రమలకు,శాపాలకు మొదట స్త్రీయే కారణము కాబట్టి మనుషులందరినీ సువార్త ద్వారా రక్షించుటకు, పాడు చేసిన సమస్తమును చక్కదిద్దేందుకు స్త్రీల పైనే మోపుదును.
@@satyasambandi7524 సంఘమును 'స్త్రీ' తో పోల్చారు కాని తల్లితో ఎక్కడా పోల్చలేదు. గలతి 4:26లో చేప్పబడుతున్నా తల్లి 'నూతను యోరుషాలేము'ను గూర్చి. రెండవ యోహను పత్రిక రాసింది ఒక స్త్రీకి ఆమేనే 'అమ్మగారికి' అని సంబోధిస్తున్నాడు భక్తుడు. 'పిల్లలు' అనగా ఆమె యొక్క సంఘ బిడ్డలు. కాబట్టి సంఘమునకు కాపరిగా స్త్రీలు కుడా ఉన్నాట్టు మనకు విధితమౌతున్నాది. సంఘమునకు స్త్రీ కాపరిగా ఉండకుడదు అని దేవుడు ఎక్కడా చేప్పాలేదు 🙏
@@manojgabriel411 ఊరు, పేరు గాని ప్రస్తావించక పోవడం యోహాను ఆమే పేరును మరిచి పోయేడంటారా? మీరు వాక్యములను పరిశోధనగా చదువుకోండి.దేవుడు అవకాశం ఇవ్వ లేదు గాని మనుషులు తమకు అనుకూలంగా బైబిలు వాక్యార్థములనే మార్చివేయుటకు కూడా వెనుకాడరని కొందరి బోధలను బట్టి నాకు అర్థమౌతుంది. అపోస్తులను మించిన ఈ నాటి బోధకులతో వాదించి గెలుచుటకు నేను ఏ పాటి వాడను. వాక్యములలో సత్యమును తెలుసుకునే కృప ప్రభువు మనకు దయచేయును గాక.
స్త్రీలు మౌనంగా ఉండాలన్ని మీరు కూడ మౌనంగా ఉండి పోయి ఉంటే మీరు ఇస్థితిలో ఉండేవారు కాదు అక్క గారు ,,కానీ ఇప్పుడు చాల మంచిగా దేవుని పనిలో వాడబడుతున్నారు ,,దేవునికి స్త్రొత్రములు super sister garu..God bless..
సిస్టర్ గారు వందనాలండి నాకు వాక్యం తెలియకముందు స్త్రీలు వాక్యం చెప్పకూడదు అనేదే మైండ్ లో ఫీడై వుంది కొంత కాలం తరువాత ఎందుకు చెప్ప కూడదు అనే విషయం పై ధ్యానం చేస్తున్నా ఈ క్రమం లో మీరు చెప్పిన మాటలు వినే భాగ్యం దొరికింది ఈ వాక్యం నా ధ్యానానికి ఎంతో బలాన్ని చేకూర్చింది నిండు వందనాలు సిస్టర్ GOD BLESS YOU SISTER EVER AND EVER
దేవుడు మనుషులకు మొదటి నుండి ఒక క్రమాన్ని పెట్టి నడిపించుకుంటు వస్తున్నాడు..🤷 దేవుని క్రమాన్ని చెడగొట్టి, అక్రమమైన మార్గంలో మనుషులను నడిపించడం అపవాది యొక్క పని....🤷. ఎవరి పని వారిది..... తీర్పు దినాన ఆ పని తేటతెల్లం అవుతుంది..... ఆ దినాన పోట్టు వలే గాలికి కొట్టుకుపోయే వారిగా ఉండకుండా ఉండడానికి , లేఖనాలు బాగా పరిశీలించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.🙏🙏🙏🙏🙏🙏
Good explanation message. Preaching of gospel is blessing of every man and woman. I support to women preachers. You are inspirational God of woman. 🙏🙏🙏
ఒకటి అర్థం చేసుకోండి సిస్టర్ దేవుడు చెప్పింది సంఘంలో(దానిలో పురుషులు ఉండాలి) మాత్రమే సంఘం కానివారికి అనగా పురుషులు స్త్రీలు ఉంటారు,ఇంకా పాత నిబంధన కోడ్ చెయ్యకూడదు ,శ్రీ వాక్యం చెప్పొచ్చు కానీ సంఘం లో కాదు
అక్క నాకు ఎస్తేరు , రూతూ, మరియమ్మ act... మాత్రమే తెలుసు. E రోజు నేను ఎప్పుడూ వినని వీర వనితలు గూర్చి విన్నాను.చక్కగా ,వివరంగా చెప్పారు . ఇకనుండి నేను కూడా బైబిల్ ని పరిశీలించి చదువుతాను. Thanks అక్క. Preyar for me.
Praise the Lord akka nv devuni kosam dedicated GA oka veligey paatra GA nilabaddav super examples nd msg meru Inka devuni kosam Pani cheyalani korukuntunna devuni ki sthothram kalugunu gaka amen✝️🙏🙏🙏
Amma you are a Radical Preacher, you can spirtually revolutize and create a awarness among the innocent souls to god. please go head , god is with you, no weapon can be against you, god will Certainly bless you Amma.
సిస్టర్ స్త్రీని అణగదొక్కే కార్యక్రమము ఈ సంఘములను జరగదు బైబిలు చెప్పింది అన్యులు చెప్పారు అంటున్నారు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి బాప్తిసం పొందిన పురుషులు ఉండగా స్త్రీ బోధించ కూడదు స్త్రీకి ఇంకా అనేక మైనటువంటి పనులు దేవుడు ఇచ్చాడు స్త్రీలుగా కొడుకుని బోధించవచ్చు ప్రపంచంలో ఉన్న సభ్యులందరికీ అన్యజనులు అయినా స్త్రీపురుషులకు బోధించవచ్చు స్త్రీకి అతి ముఖ్యమైనటువంటి పని తన పిల్లలను ఆత్మీయతలో పెంచడం కుటుంబాన్ని సక్రమంగా నడిపించడం ఎవరో కావాలని స్త్రీలను తొక్క సిస్టర్ నిజమైన క్రీస్తు సంఘము అయితే స్త్రీ సమయంలో మౌనంగా ఉంటుంది ఇది బైబిల్ బోధించింది పౌలు గారు రాసిన పత్రిక లను మీరు అపార్థం చేసుకుంటున్నారు విభజించి చదవండి మీరు చాలా జ్ఞానవంతులు అబద్ధాన్ని ప్రచారం చేయకండి దయచేసి గమనించండి
Prise the lord akka excellent message akka ninu annavariki sarina samadanam cheppavu akka God bless you prise the lord akka ganatha mahima devunike chellunu gaka amen
Wonderful explanation sister. Sister, add another thing. Samaritan woman who preached gospel to the village people. She lead many people to Jesus. John 4th chapter.
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గారు, అనేకుల వివాద పూరిత ప్రశ్నలకు ఇది ఒక మంచి జవాబు సందేశముగా ఉన్నదని బావిస్తున్నాను. దేవుడు లింగ భేదము లేకుండా నశించి పోవుచున్న వారి ఆత్మలను రక్షించుటకు వ్యక్తిగత సువార్త పరిచర్య అందరికిని ఒక బాధ్యతగా ఇచ్చి ఉన్నాడు. వాక్యం ప్రకారమైన స్త్రీల అర్హతలను బట్టి సంఘ క్షేమము నిమిత్తము పరిచారకులుగా ఉండవచ్చును.స్త్రీలు లేని సంఘము అది సంఘమే కాదు. పూర్వము నుండి స్త్రీలు ఏ విషయంలోనైనా ముందుకు ఉండడము సంతోషమే. గాని దానిని అవకాశంగా తీసుకొని సంఘ కాపరి బాధ్యత తీసుకోవడం వాక్యం ప్రకారం చూసినా సహజముగా చూసిన సమంజసంగా లేదు. అందుకే పౌలుగారు ఆ విధముగా వ్రాసినట్లు నా అభిప్రాయం. స్త్రీలు చేయు పనులు, మాటలు హేతుబద్ధంగ,మంచిగ, సమంజసంగానే ఉంటాది గాని దాని వలన వచ్చు ఫలము, పర్యవసనం కొన్ని
సందర్భములో నష్టమే అని చరిత్ర చెబుతుంది కదా? ఉదాహరణకు ఏదేను వనంలో హవ్వ చేసిన పని కూడా ఇలాంటిదే ఇ పని మంచిది కాదు అని ఆదాము అభ్యంతరము చెప్పకుండా స్త్రీ మాట విని వాడు కూడా పండు తిన్నందుచేత సర్వసృష్టియే నాశనమై పోయింది. స్త్రీ యొక్క దుందుడుకు బుద్ధికి ఆశ,హద్ధులు దాటినప్పుడు జరిగేది ఇదే.దేవుడు పక్షపాతి కాడు అయినను దేవుడు స్త్రీ పురుషుల మధ్య, క్రీస్తు సంఘము మధ్య స్త్రీ పురుషులు ప్రవర్తింప వలసిన పనులను ఒక నియమ పద్ధతిని పౌలు వ్రాసారు. పౌలు గారు స్త్రీల విషయంమై చెప్పింది సూటిగానే చెప్పియున్నారు దీంట్లో సందర్భము, ఆత్మీయార్థం ఏమి లేదు. అలాగని స్త్రీలంటే చులకన భావన ఆయనకు లేదు. దైవ వేసము ద్వారానే ఆ వాక్యము ఆయన వ్రాయడం జరిగింది ఒక్క కొరింథీయులకు మాత్రమే అనుకోవడం తప్పు. స్త్రీలు వాక్యోపదేశకులుగా ఉండడం, సంఘ కాపరిగా యేలడం తో పురుషులకు వచ్చిన నష్టమేమీ లేదు గాని అలాగు చేయుట వలన స్త్రీలు దైవ ధిక్కరం చేస్తున్నారన్నది నా సలహా. ఆధిపత్య పోరు స్త్రీలలో ఉండడం మంచిది కాదు. సంఘములో అధికారం చెలాయించడం స్త్రీకి తగదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము గదా! దేవుని పిలుపు ఉంటే దానికి ఆటంకం ఏమియు లేదు గాని ఎవరు చేయవలసిన పని వారే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాదనలు ఎలా ఉన్నా క్రొత్త నిబంధన ప్రకారం నడుచుకొనుట స్త్రీల బాధ్యతగా ఉంది. పురుషులు స్త్రీలను అణిచి పెట్టుటకు ఇది రాజకీయ వేదిక కాదు. దేవుని సన్నిధి (సంఘం) క్షేమము కొరకు సమస్తమును వాక్యం ప్రకారం ఉండాలన్నదే మా ఉద్దేశ్యం.
రెండవ యోహను పత్రికలో మొదటి వచనములో 'ఏర్పరచబడిన అమ్మగారు' అని,నాల్గోవ వచనములో 'నీ పిల్లలు' అని సంబోధించాడు యోహనుగారు అంటే ఆమె సంఘకాపరిగా మనకు కనపడుతుంది.
పాత నిబంధనలో కుడా దెబోర ఇశ్రాయేళియులకు న్యాయధిపతిగా ఉంది.
కాబట్టి దేవుడు నాయకత్వము సంభందించిన విషయములలో స్త్రీకి అవకాశమిచ్చినట్టుగా,ప్రాదన్యత ఇచ్చినట్టుగా మనకు అర్దం అవుతుంది.
దేవుడు ఏ విషయములో కుడా స్త్రీల పట్ల వివక్ష చుపాలేదు,పక్షపతముగా వ్యవహరించ లేదు.
@@manojgabriel411 యోహాను గారు"తల్లి"అని సంబోధించింది ఒక సంఘమును స్త్రీని కాదు. ఆమె స్త్రీ అయితే పేరు కూడా ప్రస్తావించ వలసింది.ఆమె పిల్లలు అనగా సంఘస్తులని అర్థం. బైబిలు ప్రకారం సంఘము మనకు తల్లియే కదా! అందుకే అపోస్తలులు సంఘమునకు తల్లి అని పిలిచారు. గలతీ:4:26; అందుకే యోహాను తల్లి అంటున్నాడు. నీ సహోదరి అనగా సువార్త ద్వారా యోహాను గారు కానిన వేరొక సంఘము. పిల్లలు అనగా విశ్వాసులు అని అర్థం.1 పేతురు:5:13; గనుక సహోదరులారా,నేను స్త్రీ వ్యతిరేకిని కాను. దేవుడు పక్షపాతి కాడు ఆయన అందరికీ సమానంగానే చూస్తున్నాడు. వాక్యము దేవునివి బోధించేవారు స్త్రీ అయినా పురుషుడైనా వాక్యానుసారమైన అర్హత, దేవుని పిలుపు ఉంటే కాదనుటకు మేము ఎవరము. వాక్యోపదేశం చేయుటకు మాకు అభ్యంతరం లేదు గాని సంఘమునకు స్త్రీ శిరస్సు (కాపరి)గా ఉండాలని ప్రయత్నించడం వాక్యవిరుద్దమని మా హితవు. నేనే గనుక దేవుని స్థానంలో ఉంటే కేవలము స్త్రీలకే సువార్తికులు గా సంఘ కాపరులు గా తప్పనిసరిగా ఉండాలని చేయాల్సిందేనని ఆజ్ఞలు వ్రాయించే వాణ్ని. ఎందుకంటే సకల విధములైన కష్టాలకు,-నష్టాలకు, శ్రమలకు,శాపాలకు మొదట స్త్రీయే కారణము కాబట్టి మనుషులందరినీ సువార్త ద్వారా రక్షించుటకు, పాడు చేసిన సమస్తమును చక్కదిద్దేందుకు స్త్రీల పైనే మోపుదును.
@@satyasambandi7524
సంఘమును 'స్త్రీ' తో పోల్చారు కాని తల్లితో ఎక్కడా పోల్చలేదు.
గలతి 4:26లో చేప్పబడుతున్నా తల్లి 'నూతను యోరుషాలేము'ను గూర్చి.
రెండవ యోహను పత్రిక రాసింది ఒక స్త్రీకి ఆమేనే 'అమ్మగారికి' అని సంబోధిస్తున్నాడు భక్తుడు.
'పిల్లలు' అనగా ఆమె యొక్క సంఘ బిడ్డలు.
కాబట్టి సంఘమునకు కాపరిగా స్త్రీలు కుడా ఉన్నాట్టు మనకు విధితమౌతున్నాది.
సంఘమునకు స్త్రీ కాపరిగా ఉండకుడదు అని దేవుడు ఎక్కడా చేప్పాలేదు 🙏
@@manojgabriel411 ఊరు, పేరు గాని ప్రస్తావించక పోవడం యోహాను ఆమే పేరును మరిచి పోయేడంటారా? మీరు వాక్యములను పరిశోధనగా చదువుకోండి.దేవుడు అవకాశం ఇవ్వ లేదు గాని మనుషులు తమకు అనుకూలంగా బైబిలు వాక్యార్థములనే మార్చివేయుటకు కూడా వెనుకాడరని కొందరి బోధలను బట్టి నాకు అర్థమౌతుంది. అపోస్తులను మించిన ఈ నాటి బోధకులతో వాదించి గెలుచుటకు నేను ఏ పాటి వాడను. వాక్యములలో సత్యమును తెలుసుకునే కృప ప్రభువు మనకు దయచేయును గాక.
మరనాత అమ్మ గారు చాలా చక్కగా చెబుతున్నారు,✝️
Praise the Lord....సోదరి.... ఆత్మీయ అంశాలను ఆత్మజ్ఞానం తో అర్థవంతంగా ఆవిష్కరించారు.Glory to God.
ruclips.net/video/H0RRdJ1Mn_k/видео.html
థాంక్యూ కాంతి కల గారు మీరు చెప్పేది 100% కరెక్టే కానీ కొంతమంది వాక్య ఉపదేశకులే దీనిని అంగీకరించటం లేదు
ధర్మ శాస్త్రం లో అలాగా ఉంది అంటే పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులు టైంలో దేవుడు ది బోరాను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు
Godbless you
సిస్టర్. మీ మెసేజ్ చాలాబాగుంది. దేవుడు మిమ్ములను దీవించును గాక
హాయ్ అక్క దేవుని పేరట వందనాలు 🙏🙏🙏 మెసేజ్ చాలా బాగాచెప్పారు.
ఇలాగే దేవునికోసం ముందుకు కొన్నసాగుతారని దేవుని పేరట ఆశిస్తున్నా.
వెంకీ From అరుకు లోయ...
God bless sister garu..vandanalu
స్త్రీలు మౌనంగా ఉండాలన్ని మీరు కూడ మౌనంగా ఉండి పోయి ఉంటే మీరు ఇస్థితిలో ఉండేవారు కాదు అక్క గారు ,,కానీ ఇప్పుడు చాల మంచిగా దేవుని పనిలో వాడబడుతున్నారు ,,దేవునికి స్త్రొత్రములు super sister garu..God bless..
Godbless you
👏👏👏👏👏 Glory to God
Sister thank you,🙏🙏🙏🙏🙏
I MY SELF ENCOURAGED BY THE WORD.THANK U SISTER.PRAISE THE LORD .GOD BLESS U
సిస్టర్ గారు వందనాలండి
నాకు వాక్యం తెలియకముందు స్త్రీలు వాక్యం చెప్పకూడదు అనేదే మైండ్ లో ఫీడై వుంది కొంత కాలం తరువాత ఎందుకు చెప్ప కూడదు అనే విషయం పై ధ్యానం చేస్తున్నా ఈ క్రమం లో మీరు చెప్పిన మాటలు వినే భాగ్యం దొరికింది ఈ వాక్యం నా ధ్యానానికి ఎంతో బలాన్ని చేకూర్చింది నిండు వందనాలు సిస్టర్ GOD BLESS YOU SISTER EVER AND EVER
Thanku brother.. Happy fr ur broadminded thinking
చాలా బాగా చేప్పరు అక్క 🙏🙏🙏
Praise the lord sister
Chala baga chepparu akka 🙏🙏🙏🙏🙏💐💐💐💐
God bless you akka
Thank you so much 🙂
Amen 🙏 priase God sister 👌
వందనాలు అక్క... స్త్రీల గురించి మంచి సందేశం ఇచ్చే అక్క ప్రైస్ ది లార్డ్ సిస్టర్
Vandanalu sister 🙏🙏🌹
Thank u akka , thank u so much ,such a valuable golden words u r preached , glory to God
Vandanalu sister Garu.sri message evariki ela ardamavvalo alachepparu maandariki dyryamichi mammalni mundukunadipistunnaduku mee vandanamulu.
వందనాలు అక్క చాల బాగా చాపావ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sister praise the Lord 🙏🏻 🙏🏻 god bless you 🙏🙏🙏🙏
Praise the lord AKKA
this is CORRECT MESSAGE🙏🙏
దేవుడు మనుషులకు మొదటి నుండి ఒక క్రమాన్ని పెట్టి నడిపించుకుంటు వస్తున్నాడు..🤷
దేవుని క్రమాన్ని చెడగొట్టి, అక్రమమైన మార్గంలో మనుషులను నడిపించడం అపవాది యొక్క పని....🤷.
ఎవరి పని వారిది.....
తీర్పు దినాన ఆ పని తేటతెల్లం అవుతుంది.....
ఆ దినాన పోట్టు వలే గాలికి కొట్టుకుపోయే వారిగా ఉండకుండా ఉండడానికి , లేఖనాలు బాగా పరిశీలించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.🙏🙏🙏🙏🙏🙏
Vandanalu akka
Akka meru devuni kosam Pani chestunaru janala kosam kadhu Don't care God bless you 🙏🙏 🙏
Good reference
Price the Lord sister
Well said aunty👌👌👌👌👌
Praise the lord Jesus Christ Amen Hallelujah Daya chupu Thandri Hallelujah ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤️🌹🌹🌹🌹🌹
Great message akka God bless you
Praise the lord ra thalli chala points touch. Chesavu God bless you
Praise the lord sister excellent street message
Price the Lord Andi 🙏🙏🙏
Glory to God 🙏🙏🙏
Price the lord sistar god bless you 🙏🙏🙏🙏
Praise the lord good message
Akka super
Praise the Lord sister .🙏
Good explanation message. Preaching of gospel is blessing of every man and woman. I support to women preachers. You are inspirational God of woman. 🙏🙏🙏
Praise The lörd sister👍🙏🙏🙏🙏🙏
Perfect analysis sister . Great Message
Super akka msg
Seriously one of the excellent msg akka...I'm really praising God for you ,keep praying for me to do God wish in my life ❣️
ruclips.net/video/H0RRdJ1Mn_k/видео.html
ruclips.net/video/f9SKcPAjeyA/видео.html
Yes sister Chala correct ga chepparu praise the Lord sister
ఒకటి అర్థం చేసుకోండి సిస్టర్
దేవుడు చెప్పింది సంఘంలో(దానిలో పురుషులు ఉండాలి) మాత్రమే
సంఘం కానివారికి అనగా పురుషులు స్త్రీలు ఉంటారు,ఇంకా పాత నిబంధన కోడ్ చెయ్యకూడదు ,శ్రీ వాక్యం చెప్పొచ్చు కానీ సంఘం లో కాదు
KANTHIKALA GARUGOD BLESS YOU KANTHI KALA GARU MEERU CHEPPINA VAKYAMULU CHALA BAGA
TO KANTHI KALA TELUGU CHRISTIAN
Praise the lord.
Appudu vanani massage vinnanu mee dvara super
అక్క నాకు ఎస్తేరు , రూతూ, మరియమ్మ act...
మాత్రమే తెలుసు. E రోజు నేను ఎప్పుడూ వినని వీర వనితలు గూర్చి విన్నాను.చక్కగా ,వివరంగా చెప్పారు . ఇకనుండి నేను కూడా బైబిల్ ని పరిశీలించి చదువుతాను. Thanks అక్క.
Preyar for me.
Super amma
God bless you sister
Vadhanamullu sister 💐🙏🙏
వందనములు సిస్టర్
Manchi clarification sister
Praise the lord akka
Excellent message 👏👏👏👌👌
Nice message sister
Nice message
Hallelujah hallelujah
Praise the lord Sister thank you for your message i agree with you 💯 God bless you
PRAISE the lord sister...
Praise the Lord 🙏
Amen
God bless you
Praise god ❤️god bless you akka 😍
వందనాలు అన్నయ్య గారు🙏🙌
Super sister 🙏🙏🙏
Nice 👌 clarification akka
Yes Sister you are correct : yesu prabhuvae punaruthanamaina taruvatha magdalena mariyatho cheppenu: suvartha prakatinchumani Ref.John Gospel 20: 17
Praise the Lord akka nv devuni kosam dedicated GA oka veligey paatra GA nilabaddav super examples nd msg meru Inka devuni kosam Pani cheyalani korukuntunna devuni ki sthothram kalugunu gaka amen✝️🙏🙏🙏
Super messege
praise God
Praise the Lord: Thank you sister. Good Message. God bless you. Now a days your messages very importent required.
Praise the lord sistar 🙏🙏🙏🙏👏👏👏👏👏
Super. Good. Mags.
Aadavallu bodhenchakudadhu anukunavallakevallake Aradhamayyala baga chapparu vandanalu sister
చాలాకాలం తర్వాత మంచి విశ్లేషణ విన్నాము nice
Yes
Amma you are a Radical Preacher, you can spirtually revolutize and create a awarness among the innocent souls to god. please go head , god is with you, no weapon can be against you, god will Certainly bless you Amma.
Thanku brother ..godbless u
సిస్టర్ స్త్రీని అణగదొక్కే కార్యక్రమము ఈ సంఘములను జరగదు బైబిలు చెప్పింది అన్యులు చెప్పారు అంటున్నారు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి బాప్తిసం పొందిన పురుషులు ఉండగా స్త్రీ బోధించ కూడదు స్త్రీకి ఇంకా అనేక మైనటువంటి పనులు దేవుడు ఇచ్చాడు స్త్రీలుగా కొడుకుని బోధించవచ్చు ప్రపంచంలో ఉన్న సభ్యులందరికీ అన్యజనులు అయినా స్త్రీపురుషులకు బోధించవచ్చు స్త్రీకి అతి ముఖ్యమైనటువంటి పని తన పిల్లలను ఆత్మీయతలో పెంచడం కుటుంబాన్ని సక్రమంగా నడిపించడం ఎవరో కావాలని స్త్రీలను తొక్క సిస్టర్ నిజమైన క్రీస్తు సంఘము అయితే స్త్రీ సమయంలో మౌనంగా ఉంటుంది ఇది బైబిల్ బోధించింది పౌలు గారు రాసిన పత్రిక లను మీరు అపార్థం చేసుకుంటున్నారు విభజించి చదవండి మీరు చాలా జ్ఞానవంతులు అబద్ధాన్ని ప్రచారం చేయకండి దయచేసి గమనించండి
Prise the lord akka excellent message akka ninu annavariki sarina samadanam cheppavu akka God bless you prise the lord akka ganatha mahima devunike chellunu gaka amen
🙏🙏🙏 అక్క👌
Amma after viewing the entire message, given a terrific example of manhood, great and encouraging words
స్త్రీపురుషుల భేదం తండ్రి కి లేదు prise the lord akka
Good massage sister garu thank you so much
Straight forward answer icharu sister 👌
Keep going for the Lord saviour Jesus Christ
Praise the Lord Akka🙏✝
Amma konni sanga lalo ejabelu lanti streelu sangalani mukkalu chestunnaru vari barthalu adharam cheskoni nevu ippudu ekkada undi bodhistunnavu purushulu meeda bahusdadi chesthunnavu purushulu madhyana steelamadhyana meeda ganu streelu sanga
Ma
Sister everything I don't know but I support you bcz you are you doughter of Jesus so GOD BLESS YOU Amma
God. bless you తల్లి
Gift. of. God. Your. Voice
GOOD ADVICE SISTER
Critical Topic clarity gaa chepparu sister. Praise to God. Devudu mimmalni thana sadanamugaa upayoginchu kinunu gaaka Amen.
You carion sister God bless you
Wonderful explanation sister. Sister, add another thing. Samaritan woman who preached gospel to the village people. She lead many people to Jesus. John 4th chapter.
Praise the Lord sister, good clarification sister, God bless you sister
🙏🙏🙏🙏akka
Thanks sister very superb message
Maranaatha akka.
ఓకే అక్క చాలా బాగా దేవుడు శ్రీ కి ఇచ్చిన ధన్యత చెప్పారు వందనాలు
wonderful message Kala garu
Praise the Lord sister this message wonderful God words, God bless you