Gopala Krishnudu Songs - Andhala Radhika - Akkineni Nageshwara Rao, Jayasudha - HQ

Поделиться
HTML-код
  • Опубликовано: 4 авг 2013
  • Movie: Gopala Krishnudu,
    Cast: Akkineni Nageshwara Rao, Kongara Jaggaiah, Gummadi, Jayasudha,
    Director: A Kodanda Rami Reddy,
    Music: Chakravarthy,
    Producer: Bheemavarapu Bhuchi Reddy,
    Release: 1982.
    Songs:
    01. Amma Chaatu Pillaadni
    02. Andhaala Raadhika
    03. Banthula Chemanthamma
    04. Gnaapakam Unnadhaa
    05. Godaari Gattanta
    06. Gudilopali Dhaivamaa
    Watch more movies @
    / volgavideo
    ruclips.net/user/newvolgav...
  • КиноКино

Комментарии • 41

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 года назад +5

    Jayasudha lejend madam ippudu Anr gaaru leru aina mee fair ever and ever forevar may God bless you sister jayasudha

  • @venkatachalam2586
    @venkatachalam2586 Год назад +3

    వీనుల విందయిన ఇలాంటి పాటలు వింటే మనసు ఎంతో తేలికగా ఉంటాది ANR అందాల హీరో

  • @lakshmiprasadvogety1906
    @lakshmiprasadvogety1906 2 года назад +5

    అందాల రాధికా.. నా కంటి దీపికా
    నాకున్న కోరికా.. నువ్వేనే బాలికా
    చందామామ పోలికా.. అందమివ్వు కానుకా
    చందామామ పోలికా.. అందమివ్వు కానుకా
    గోపాలకృష్ణుడా.. గోపెమ్మకిష్టుడా
    వ్రేపల్లే వీధిలో వెంటాడే కిష్టుడా
    వెన్నెలమ్మ చాటుగా.. వేణువైన బాలుడా
    వెన్నెలమ్మ చాటుగా.. వేణువైన బాలుడా
    వయసు వేయదు వాయిదాలను
    వలపు కలపక తప్పదులే
    అసలు తీరదు ఇతర పనులకు
    ముసురుకున్నది మనసేలే
    కనులకు మాటొచ్చి కౌగిలి ఇమ్మంటే..
    కౌగిలిలో గాలి.. వడగాలౌతోంటే
    కలవమన్నవి.. కలవరింతలు
    విచ్చలవిడిగా వెచ్చని ఒడిలో
    ఈ ప్రేమ గుడిలో.. పరువాల సడిలో
    అందాల రాధికా..అహహ..హా
    నా కంటి దీపికా..ఓహోహో..హో
    వ్రేపల్లే వీధిలో వెంటాడే కిషుడా
    వెన్నెలమ్మ చాటుగా.. వేణువైన బాలుడా
    చందామామ పోలికా.. అందమివ్వు కానుకా
    ఎండ వెన్నెల దండలల్లెను
    గుబులురేగిన గుండెలలో
    అక్కడక్కడ చుక్క పొడిచెను
    మసక కమ్మిన మనసులలో
    సనసన జాజులలో సణిగిన మోజులలో
    కలబడు చూపుల్లో వినబడు ఊసులలో
    పలుకుతున్నవి చిలక పాపలు
    చిక్కని చలిలో చక్కిలిగిలిగా
    ఈ తీపి సొదలే.. ఈనాటి కథగా
    గోపాలకృష్ణుడా.. గోపెమ్మకిష్టుడా
    వ్రేపల్లే వీధిలో.. వెంటాడే కిష్టుడా
    వెన్నెలమ్మ చాటుగా.. వేణువైన బాలుడా
    వెన్నెలమ్మ చాటుగా.. వేణువైన బాలుడా
    అందాల రాధికా.. నా కంటి దీపికా
    నాకున్న కోరికా.. నువ్వేనే బాలికా
    చందామామ పోలికా.. అందమివ్వు కానుకా
    చందామామ పోలికా.. అందమివ్వు కానుకా

  • @somayajulua
    @somayajulua 7 месяцев назад +1

    చిత్రం : గోపాల కృష్ణుడు (1982)
    సంగీతం : చక్రవర్తి
    గీతరచయిత : వేటూరి
    నేపధ్య గానం : బాలు, సుశీల
    M)అందాల రాధికా..
    నా కంటి దీపికా..
    నాకున్న కోరికా..
    నువ్వేనే బాలికా..
    చందామామ పోలికా..
    అందమివ్వు కానుకా
    చందామామ పోలికా..
    అందమివ్వు కానుకా
    F)గోపాలకృష్ణుడా..
    గోపెమ్మకిష్టుడా..
    వ్రేపల్లే వీధిలో..
    వెంటాడే కిష్టుడా..
    వెన్నెలమ్మ చాటుగా..
    వేణూవైన బాలుడా
    వెన్నెలమ్మ చాటుగా..
    వేణూవైన బాలుడా..
    M)వయసు వేయదు
    వాయిదాలను
    వలపు కలపక తప్పదులే..
    F)అసలు తీరదు
    ఇతర పనులకు..
    ముసురుకున్నది మనసేలే..
    M)కనులకు మాటొచ్చి..
    కౌగిలి ఇమ్మంటే..
    F)కౌగిలిలో గాలి..
    వడగాలౌతోంటే..
    M)కలవమన్నవి..
    కలవరింతలు
    విచ్చలవిడిగా వెచ్చని ఒడిలో..
    ఈ ప్రేమ గుడిలో..
    F)పరువాల సడిలో..
    M)అందాల రాధికా..
    F)అహహ..హ హ హా..
    M)నా కంటి దీపికా..
    F)ఓహోహో హొహొహొ..
    F)వ్రేపల్లే వీధిలో..
    వెంటాడే కిషుడా..
    F)వెన్నెలమ్మ చాటుగా
    వేణూవైన బాలుడా..
    M)చందామామ పోలికా..
    అందమివ్వు కానుకా.. ఆఆ..
    F)ఎండ వెన్నెల
    దండలల్లెను
    గుబురేగిన గుండెలలో..
    M)అక్కడక్కడ
    చుక్క పొడిచెను
    మసక కమ్మిన మనసులలో..
    F)సనసన జాజులలో..
    సణిగిన మోజులలో..
    M)కలబడు చూపుల్లో..
    వినబడు ఊసుల్లో..
    F)పలుకుతున్నవి
    చిలక పాపలు
    చిక్కని చలిలో చక్కిలిగిలిగా..
    ఈ తీపి సొదలే..
    M)ఈనాటి కథగా..
    F)గోపాలకృష్ణుడా..
    గోపెమ్మకిష్టుడా..
    వ్రేపల్లే వీధిలో..
    వెంటాడే కిష్టుడా..
    వెన్నెలమ్మ చాటుగా..
    వేణూవైన బాలుడా
    వెన్నెలమ్మ చాటుగా..
    వేణూవైన బాలుడా
    M)అందాల రాధికా..
    నా కంటి దీపికా..
    నాకున్న కోరికా..
    నువ్వేనే బాలికా..
    చందామామ పోలికా..
    అందమివ్వు కానుకా
    చందామామ పోలికా..
    అందమివ్వు కానుకా

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 10 лет назад +14

    Wonderful song . This song shaken the tollywood in those days. ANR steps simply superb.

  • @ravigadem6605
    @ravigadem6605 3 года назад +3

    Super sweet song. Classical. Song and steps. Please try to. Like it 💕💜 song by sp b. Susheela. Gariki. Vandanam

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 2 года назад +2

    Super songs c/o kodandarami Reddy Garu 🙏🙏🙏 great great director

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam5807 3 года назад +6

    ANR steps superb

  • @skusmanali9396
    @skusmanali9396 3 года назад +3

    What. A. Energy? Like. U.

  • @premakumaripremakumari7733
    @premakumaripremakumari7733 3 года назад +4

    Super most steps of ant and jayasudha

  • @udaykumar-jo4qj
    @udaykumar-jo4qj Год назад +2

    ANR was not less than any other hero in the cine world.

    • @theno.1
      @theno.1 Год назад

      I remember my thhose childhood days.

  • @kumarcherry3117
    @kumarcherry3117 3 года назад +5

    Wonderful ❣️❣️❣️ song

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 2 года назад +1

    Very very beatsy Chakravarti typical song!

  • @mohanraolakkoju8650
    @mohanraolakkoju8650 4 года назад +5

    డ్యూయట్ సూపర్ 👋

  • @prasadabbaraju7462
    @prasadabbaraju7462 3 года назад +2

    Spb super singing

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 лет назад +8

    Nice n beautiful songs beautiful cute jaya sudha she always looks beautful evergreen anr.

  • @yarakarajusiddhu
    @yarakarajusiddhu 4 года назад +4

    Super song 👌👌👌👌

  • @kvijay5863
    @kvijay5863 Год назад +1

    Love song

  • @m.narasimharao3106
    @m.narasimharao3106 3 года назад +2

    Super jodi.super action

  • @SatyaNarayana-gc4dz
    @SatyaNarayana-gc4dz 5 лет назад +5

    Super song

  • @theno.1
    @theno.1 Год назад +1

    Jay sudha my favorite actrss n figurre.

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +5

    I LIKE THIS SONG

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +5

    I like this song

  • @nnr12355
    @nnr12355 3 года назад +2

    Super

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 лет назад +6

    BEST SONG

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 лет назад +6

    best song

  • @cirasalaprakashbabu1685
    @cirasalaprakashbabu1685 8 лет назад +5

    WOW...SUPER....SULLURU PETA

  • @nagarajubatchu7816
    @nagarajubatchu7816 8 лет назад +10

    what a classic steps of any.hats off

  • @venkataramanam2667
    @venkataramanam2667 4 года назад +2

    Nice steps

  • @bhogavillinarasayya8064
    @bhogavillinarasayya8064 6 лет назад +4

    Good Song

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 года назад +2

    The great actor ANR

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 года назад

    Please upload gandeevam hd songs

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 года назад +2

    OA ante NTR. ANR ante grace.

  • @voorevardharao6952
    @voorevardharao6952 6 лет назад +4

    And over action+dance

    • @anandravada6092
      @anandravada6092 3 года назад +2

      Chi nayala nnee kala poshana.ledhu yedhava. Chi.

    • @Kumarnando
      @Kumarnando 2 года назад

      mari nidi...over acting cmnt ...unna mottam cmnts okasari chadivi...ni value yento..mindset yento telusuko mr. ANR Gari oka ventruka tho equal kani nuvu cmnts cheyadama...wow

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb Год назад

      ANR ante grace.

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 лет назад +7

    BEST SONG