Kompella Madhavi Latha Emotional Interview | Anchor Roshan | SumanTV Vizag

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Watch► Kompella Madhavi Latha Emotional Interview | Anchor Roshan | SumanTV Vizag
    Hope you like this video Please Subscribe our channel for more videos like this...
    Please Support Me 🙏🙏
    Subscribe like share comment
    Thank you all
    Please SUBSCRIBE MY CHANNEL

Комментарии • 500

  • @samuelkrupanidhi6981
    @samuelkrupanidhi6981 6 месяцев назад +1

    వేల కోట్లు పేషంట్ల దగ్గర దొబ్బినవే కదా కరోనా టైమ్ లో.....
    నీ నీతి కబుర్లు విని ఆహా ఓహో అని కామెంట్లూ పెట్టే దద్దమ్మలకేం తెలుసు

  • @mukundasingam6948
    @mukundasingam6948 7 месяцев назад +2

    అమ్మ బీజేపీ గురించి మీరు మాట్లాడిన తీరు... నా మోడీ గారి గురించి మాట్లాడిన తీరు నా కళ్ళను చెమర్చాయి❤

    • @9248526477
      @9248526477 7 месяцев назад

      భారత్ మాతా కి జై,జైజైజై మోఢీ

  • @bapanapallisreenivasulu1234
    @bapanapallisreenivasulu1234 5 месяцев назад

    Mee alochanalu anni saphaleekrutam avutayi madam .meeru prajalakandariki seva chestaru .ammavari aseervadalu tappakunda untai

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 8 месяцев назад +4

    Your thinking is very very good maa MAY GOD BLESS YOU WITH GOOD HEALTH AND FULL FILL YOUR DESIRES WITH HIS GUIDENCE THROUGHOUT YOUR LIFETIME ACHIVEMENTS GOD BLESS YOUR FAMILY MEMBERS WITH LOVE AMEN
    SEC BAD 26 T S HYD INDIA

  • @karnagoud6918
    @karnagoud6918 5 месяцев назад

    భగవంతుడు ఎల్లవేళలా మీకు సహా కరిస్తాడు మంచి గా ఉండు తల్లి.

  • @PG-ig6uc
    @PG-ig6uc 6 месяцев назад

    Very nice and good service 2019 nov Lo naku Virinchi hospital Nandu stomk lo gali bloder apportion jarigindi ,komaloki Vella 42 hours tharuvatha conshash Loki vacha, first god sai baba and mee hospital ku runapaivunnanu ( mee dr Dilip guide Gari Ki also runapadi unnanu) meny meny thanks madavi latha garu meeku mee family Ki god blessings vundali korukuntunna.

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 5 месяцев назад

    Great talli god bless you🙏🙏

  • @powerstarpawankiran5249
    @powerstarpawankiran5249 7 месяцев назад

    🙏🙏🏿🙏🏼

  • @Ashokkumar-bt8jv
    @Ashokkumar-bt8jv 6 месяцев назад +1

    అక్కా.. మీరు సినిమాల్లోకి వెళ్ళవలిసింది..యాక్టింగ్ ఇరగదీసేస్తున్నారు.పాపం పిచ్చి పువ్వులు ఎన్నికలు టైం అని తెలియక మీ ట్రాప్ లో బాగానే పడ్డారు

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 7 месяцев назад +10

    మాదవి లత రూపంలో వున్న మీరు సాక్షాత్ అన్నపూర్ణమ్మ తల్లివి.పాతబస్తీ నీ ప్రక్షాళన చేయండి .శ్రీరామ చంద్రుడి ఆశీస్సులు తప్పక మీకు వుంటాయి.జై శ్రీరామ్

  • @suseelaippagunta9351
    @suseelaippagunta9351 6 месяцев назад +7

    నమస్తే మ్మా ❤
    జగన్మాత ఆశీస్సులు తల్లీ మీకు 🎉❤
    జయ విజయీభవ 🩷💙🙏🏼🌹🙏🏼💙🌹🌹💙🙏🏼
    మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏼🙏🏼💙🌹🌹💙💙🌹🌹💙🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼💙🌹

  • @srinivasgoud7775
    @srinivasgoud7775 5 месяцев назад +4

    అమ్మ మీ లాంటి మనిషిని నేను నా జీవితలో చూడలేదు ఎన్ని కోట్ల ఆస్తులు మీ సంప్రదాయం మీ సనాతన ధర్మము మీ కట్టు బొట్టు మీ ఆచారం మీ లాగా ఉండటం నేను ఇంతవరకు చూడలేదు అమ్మ నిజంగా మీరు నాకు తల్లీ లాంటి వారు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారస్తూ సదా మీ సేవలో ఉంట్టా తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gsnr5
    @gsnr5 8 месяцев назад +12

    మేడం ఫస్ట్ విరించి హాస్పిటల్ లో డాక్టర్స్ కు బిల్లింగ్ డిపార్ట్ మెంటు టార్గెట్ లు తీసివేసి .. వైద్యం పేరు తో చేసే దోపిడి నీ అపండి

    • @Vaaraahi5
      @Vaaraahi5 8 месяцев назад +1

      Really?? 😮

  • @prakashagencies9541
    @prakashagencies9541 7 месяцев назад +1

    కొంపదీసి సీతమ్మ నేను రావణాసురుడు ఎత్తుకెళ్లి లంకలో పెట్టినట్లు మిమ్మల్ని కలియుగ రావణాసురుడు పాకలో పెట్టలేదు కదా

  • @SaradaLakshmi-f7g
    @SaradaLakshmi-f7g 8 месяцев назад +60

    చాలా గొప్ప ఆశయం మీది సదా అమ్మవారుమీకు తోడు వుంటారు.

  • @padmajyothi7906
    @padmajyothi7906 6 месяцев назад +1

    బాబు యాంకర్ మీరు కూడా ఇలా ఎందుకు

  • @pola.adhiripola.1696
    @pola.adhiripola.1696 7 месяцев назад +2

    పాకలో ఉండి నీతి సూత్రాలు చెప్పేకంటే, పాకల్లో ఉన్నోళ్లని మీ హాస్పిటల్ గేట్ దాకా రానిచ్చి అప్పుడు చెప్తే బాగుంటుంది

  • @karnagoud6918
    @karnagoud6918 5 месяцев назад

    సపోర్ట్ చేయండి, గెలిపించండి , గెలిపించండి ఆమె సేవలు తీసుకొందాం

  • @ushakanthushakanth4159
    @ushakanthushakanth4159 6 месяцев назад

    వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా హిందువుల కోసం కొంచెం ఖర్చు పెట్టవు,మి హాస్పిటల్లో బాగా డబ్బు తీసుకుంటారని అంటున్నారు నిజమా

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 8 месяцев назад +7

    అమ్మా, polytics కి వెళ్తే నేటి మీ వ్యక్తిత్వం కాపాడుకోలేని రోజు ఏం చేయాలో నిర్ణయించుకోగలరా?

  • @msnprasad
    @msnprasad 5 месяцев назад

    Hospitals enduku ante... Adi chaala labham unde vyaparam. Ekkuva kastam lekunda... జనాల్ని డిమాండ్ చేసి డబ్బు లగొచ్చు.... నీకు బ్రతకాలంటే జాయిన్ అవ్వు... లేక్ పొతే వెళ్ళు అనొచ్చు. అందుకే హాస్పిటల్ business.

    • @msnprasad
      @msnprasad 5 месяцев назад

      Hospital aithe దీనిదే పైచెయ్యి. ఏంటి యాంకర్ బాబు.... ఎంత ఇచ్చింది stv కి.... ఇంత లా ఎత్తిపెట్టావ్

  • @adabalababu137
    @adabalababu137 8 месяцев назад +259

    ఏమిటి తల్లి మీరు అంత కోటీశ్వరులు అయ్యుండి అంత సింపుల్ గా ఉన్నారు వేల కోట్లకు అధిపతి అంటే ఇక్కడ మాకు మైండ్ బ్లోయింగ్ తల్లి మిమ్మల్ని చూసి చాలామంది సిగ్గు తెచ్చుకోవాలి తల్లి వేల కోట్ల అధిపతి మహారాణి మీరు లక్ష్మీదేవి రూపంలో ఉన్న మీరు తల్లి

    • @dandyalamadhumathi2062
      @dandyalamadhumathi2062 8 месяцев назад +15

      Madam అంటే naaku చాలా ఇష్టం చాలా సింపుల్

    • @bsrinivasulu7172
      @bsrinivasulu7172 8 месяцев назад +3

      Definitely you should contest in mp election you should become South India yogi

    • @tallasuseela8675
      @tallasuseela8675 8 месяцев назад

      Mi
      .mpmp.
      , b.
      Cc
      D .. .mnnpnbobon .
      ​@@dandyalamadhumathi2062

    • @pola.adhiripola.1696
      @pola.adhiripola.1696 7 месяцев назад +19

      రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నప్పుడు ఇలా ఎర్రిపప్పలు చేస్తేనేగా పని అయ్యేది. పాకలో కూర్చుని నీతి మాటలు. విరించి హాస్పిటల్ కి వెళ్లి చూడండి. ఎంత గుంజుతుందో జనాల నుంచి

    • @pola.adhiripola.1696
      @pola.adhiripola.1696 7 месяцев назад +15

      పాకలో ఉండి ఇన్ని మాటలు చెప్పేబదులు, పాకల్లో ఉన్నోళ్లని విరించి హాస్పిటల్ గేట్ దాకా అయినా రానిస్తే... అప్పుడు ఈవిడ నిజమైన సింప్లిసిటీ అనుకోవచ్చు.

  • @prasanthik2072
    @prasanthik2072 6 месяцев назад

    Poyi same Hospitals name RUclips lo search cheyandi.....
    Chalaaaa manchi feed back eh vundi😅😱🤮🤪

  • @ashoku5102
    @ashoku5102 6 месяцев назад

    విరించి హాస్పిటల్ ఎందుకు seize చేశారు చెప్పు 😂

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 6 месяцев назад

    సంప్రదాయిని సుప్పిని సుద్దాపూసాని.. ఈవిడ విరంచి హాస్పెటల్ లో శవాలకు వైద్యం చేసి కోట్లు దోచుకుంది ఆ కేసుల నుండి బయట పడడానికే బీజేపీ లో చేరి ఈ వేషం కట్టి.. లక్షలు కుమ్మరించి ఈ చెత్త ఛానల్స్ తో ఇంటర్వ్యూ లు చేయించుకుంటు MP సీట్ సాధించింది.
    హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీ MIM కి ఓటు వేయకుండా మీరు ఆలోచించి వేయండి.

  • @komireddyswamy9959
    @komireddyswamy9959 8 месяцев назад +22

    అనంతకోటి పాదాభివందనాలు అమ్మ

  • @Srisri9950
    @Srisri9950 6 месяцев назад

    ఏమిటీ ఓట్లు కోసం మొగుడు, పిల్లలను వదలి .... తో వున్నదా?

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 6 месяцев назад

    అతి. ఎక్కువగా. ఉంది, డబ్బు ఎక్కువగా ఉంటే ఇలానే ఉంటారు ,
    పేద బ్రహ్మిన్స్ యింటికి వెళితే వాళ్ళు ఇంతకన్నా గొప్పగా ఉంటారు ,నువ్వు అనే వాడివి (ఛానల్,) ఈవిడ దగ్గర డబ్బుని చూసి అమ్మ బొమ్మ అంటున్నావు ,బ్రహ్మిన్స్ లో ఇంతకన్నా గొప్పగా మడిలోనే ఉంటారు ,డబ్బుని చూసి ఈవిడని నీచంల్కి తెచ్చి మాటాడిస్తున్నావు అదే పేద బ్రహ్మిన్స్ ఆవిడ ని తీసుసుకు రా , తీసుకురావు దీనిని బట్టి ప్రజలకు తెలుసు మీ మాటలు సొల్లు అని

  • @varanasikathalukavitalu4849
    @varanasikathalukavitalu4849 5 месяцев назад

    మహా తల్లి‌ దుర్గ రూపంలో‌ ఉన్న భారత నారి.‌ రాజకీయాల్లోకి రావడం కాకతాళీయంగా జరిగినా ఆమె ధైర్యానికి‌ జోహార్లు.‌ తప్పని సరిగా మీరు హైదరాబాదు నుండి పార్లమెంటుకు వెడతారు.

  • @kamsaliprameela1569
    @kamsaliprameela1569 6 месяцев назад

    మంగళసుత్రాలు కినిపించకుండా ఉంటే మీరు బాగుంటారు

  • @pusuluriannapurna3993
    @pusuluriannapurna3993 8 месяцев назад +8

    Bjp gurinchi చాలా బాగా చెప్పారు. Bjp vidhanalu nachina vaaru ante ధర్మాన్ని పాటించె vaallu bjp lo seva cheyadaniki చేరుతారు. ప్రజల సొమ్ము ధర్మ బద్దoగా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయడం కోసం.

  • @srct4440
    @srct4440 6 месяцев назад +3

    మీరు సంప్రదాయం పాటిస్తున్నారు కాబట్టి సూచిస్తున్నాను, మంగళసూత్రాలు అందరికీ కనపడేలా వేసుకోకూడదంటారు. ఒక్క భర్తకు తప్ప ఎవరికీ కనపడకూడదంటారు. ఇది శాస్త్రం చెప్పిందో, లేదో తెలియదు కానీ, వాడుకలో మాట.

  • @padmalatha2309
    @padmalatha2309 5 месяцев назад

    Roshangaru poor puple videos chyandi.
    Elanti valla videos make awasaramu ladhu.
    Roshan garu epudu me videos chusthamu.

  • @vasanthatatiparthi5442
    @vasanthatatiparthi5442 5 месяцев назад

    మీరు తప్పకుండా విజయం సాధించాలని….🙏

  • @PJS552
    @PJS552 6 месяцев назад +1

    ఓ భగవాన్ ఈ నాటక రంగంలో ఎంత మంది జీవిస్తున్నారో తెలియడం లేదు గాని జీవితమునే నాటకంగా రూపొందించుకున్న వారిని క్షమించండి నాయనా ఎందుకు ఈ భూ ప్రపంచంలో ఈ వేషధారణలు

  • @msnprasad
    @msnprasad 5 месяцев назад

    ముందు దీన్ని మేకప్ వేసుకోవడం ఆపెయ్ మని చెప్పు యాంకర్ హీరో...

    • @RamaKrishna-rx3bm
      @RamaKrishna-rx3bm 4 месяца назад

      మీకు అనవసరమైన సబ్జెక్టు

  • @narenderreddyvanteru5738
    @narenderreddyvanteru5738 4 месяца назад

    అమ్మ మీరు సిఎం కావాలి తప్పకుంట గెలిస్తారు

  • @adabalababu137
    @adabalababu137 8 месяцев назад +84

    వేల కోట్లే కాదు గొప్ప మనసు గొప్ప రూపం ఇచ్చారు దేవుడు

  • @anita2053-r1f
    @anita2053-r1f 7 месяцев назад

    ne bondha patient is not customer amma ,patient ki health problems untay jagrathaga chudali customer care la matladodhu

  • @saivarshithreddy4830
    @saivarshithreddy4830 5 месяцев назад

    మేడం గారికి ఉందా విలన్స్ హాస్పిటల్ ఆమెకి తగలకుండా ఏంటి

    • @saivarshithreddy4830
      @saivarshithreddy4830 5 месяцев назад

      మేడం గారికి ఉందా హాస్పిటల్ ఓవైసీ కూడా ఉంది కదా వాడిని కూడా నిలదీసి అడగండి

  • @venkateswarraovemuganti3980
    @venkateswarraovemuganti3980 7 месяцев назад +1

    ఏదైనా సహజంగా ఉండాలి. అతి సర్వత్రా వర్జయేత్. నేను ఇదీ అని చెప్పను. ఒక సారి మిమ్మల్ని మీరే పరిశీలించుకొని మార్పులు చేర్పులు చేసుకోవచ్చని మాత్రమే చెపుతున్నాను.

  • @murthy2722
    @murthy2722 8 месяцев назад +21

    మీరు ఖచ్చితంగా చాలా చక్కటి తెలుగు భాషా సాహిత్యాలు , చక్కటి తెలుగులో మృదువుగా మాట్లాడుతున్నారు చాలా మంచి వారు తల్లీ వందనం తల్లి అభివందనం

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 8 месяцев назад +1

    😮అమ్మా!పొరపాటున కూడ రాజకీయ రంగము లోనికి వెళ్ల వద్దు.ఇట్లాగే యథా శక్తి గా మానవ సేవలో మాధవ సేవ చేసి తరించండి.రాజకీయరొంపి లోకి దిగటం అనవసరం.🙏🙏🙏🙏🙏

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 6 месяцев назад

    ఆదేమి పాక లోపల అన్నీ గొప్పగానే ఉంటాయి

  • @gowrishankarakuleti9356
    @gowrishankarakuleti9356 6 месяцев назад

    Evarni dochukokunda intha earn cheyatam ante kastame.nammettu ledhu

  • @suvarnakonatham8076
    @suvarnakonatham8076 5 месяцев назад

    Amma, me lanti shakthiswarupinilu unnaru ,me lanti variki aGod wishes eppatiki untayi

  • @sravanmeeduri5597
    @sravanmeeduri5597 7 месяцев назад +1

    కరోనా టైమ్ లో మీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కు వచ్చిన వారి దగ్గర నుండి బారి వసూళ్లు చేసి 30 కోట్లకు పైగా డబ్బులు సంపాదించారు మీరు ,

  • @kishore1262
    @kishore1262 8 месяцев назад +12

    During covid time there were many complaints on the hospital that charging high with patients and govt has issued notices also .

  • @amrutharamani7114
    @amrutharamani7114 5 месяцев назад

    Inni prasnalu yeppudainaa aaa asduddin ni adigaaraa......aa siva rram prasad gaaru....Mahaa news vaallu samasta prajalu Madhavi lata gaarini question s adugutunnaattu gaa avatala atanni koodaa interview cheyyandi. Oka pakka aavida chese panulu pratkyasham gaa choostu.....vichakshana rahitam gaa aa prasnalu veyadam avivekam.

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 8 месяцев назад +39

    అమ్మ వారిని కళ్లారా చూసినట్టు ఉందమ్మా, మీ గానం మనసుని 😊మరపించింది, చల్లగా ఉండమ్మా బంగారు తల్లీ

    • @navinraj5382
      @navinraj5382 7 месяцев назад

      Hahahaha 😅avuna adipedda lanja 😅dani asalu rupam miku teliyadu

  • @abc-wi6nd
    @abc-wi6nd 6 месяцев назад

    Ivi anni politics rraa. Nammandi. Devata snuko makandi

  • @srivenkat5511
    @srivenkat5511 6 месяцев назад +1

    Politics కోసం కొంత నటించాలి. అది ఆస్కార్ range కు కూడా సరిపోదు.

  • @msnprasad
    @msnprasad 5 месяцев назад

    నువ్వు మాత్రం ఎన్ని అబద్ధాలు చెప్తున్నావ్ ఏ

  • @msnprasad
    @msnprasad 5 месяцев назад

    Enti... Patients kaada. Clients aa customers ఆ

  • @JanaiahK-uj8jo
    @JanaiahK-uj8jo 4 месяца назад

    Dharma karma samskaaram valana Parisudduraaluvu kanaravu .Think that.God is not Feminine GENDER HE IS KING OF KINGS PRINCE OF PRINCES.,OMNIPOTENCE. ENTIRE UNIVERSE UNDER HIS FEET.

  • @adabalababu137
    @adabalababu137 8 месяцев назад +35

    అమ్మ మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలి మీ మంచి మనసుకు జత కోటి దండాలు తల్లి

  • @adabalababu137
    @adabalababu137 8 месяцев назад +53

    ఓం నమశ్శివాయ పరమేశ్వర ఈ అమ్మ మంచి మనసులు దీవించండి తండ్రి అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని ఓం శ్రీ సాయినాధాయ నమః సర్వేజన సుఖినోభవంతు❤💐❤🥰

  • @narenderreddyvanteru5738
    @narenderreddyvanteru5738 4 месяца назад

    పూర్తి సహకారం అందించి తీరుతాను

  • @PG-ig6uc
    @PG-ig6uc 6 месяцев назад

    Mee ru nijayhithi ga munduku vellandi thalli ,meeru vuntaru ani nammuthunna

  • @srinivaskyasa5417
    @srinivaskyasa5417 4 месяца назад

    Meeru Asad gadiki inni aastulu ekkadinunchi vachinai

  • @pentvtelugu
    @pentvtelugu 6 месяцев назад

    ఇలాంటి గొప్ప వాళ్లంతా తమ ఆస్తులను నిరు పేదలకు పంచి పెడితే చరిత్రలో దేవుళ్ళుగా మిగిలిపోతారు..

  • @RajuKoduri-x3x
    @RajuKoduri-x3x 6 месяцев назад

    Manisiga puttinappudu edo oka..... Emo

  • @rog33ful
    @rog33ful 7 месяцев назад

    Ma fren mother Virinchi hospital lo covid time lo join ayyaru... 7 days lo 10 lakhs vesaru.. dhochukovadame tappa... seva emi ledu ..antha buildup istundi madam garu.

  • @rajyalaxmithodelu9562
    @rajyalaxmithodelu9562 8 месяцев назад +11

    అమ్మ నా జన్మ కూడా ధన్యమైంది మిమ్మల్ని చూడడం మీ మాటలు వినడం చాలా సంతోషంగా ఉంది

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 4 месяца назад

    COVID patients was not admitted by any private Hospitals or Nursing homes in Hyderabad GHMC areas or Telangana state of India or especially in India.

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 6 месяцев назад

    YES. B.J.P. Ni. Gelipisrhsmu

  • @hariakkinepalli1051
    @hariakkinepalli1051 8 месяцев назад +11

    You are really great. You are born to do great things.

  • @RamiReddyVasantha-mn2ft
    @RamiReddyVasantha-mn2ft 8 месяцев назад +1

    Ea trust la dwaaraa VYAVASAYAM
    Development ki cheasthea baguntundhi madam

  • @trinadhapalavalasa7708
    @trinadhapalavalasa7708 8 месяцев назад +1

    ఎన్ని కోట్లు ఉన్నా మనం తీసుకొని వెళ్ళాం కదా,మీలా దానికులందరూ పరుల సేవాకార్యకలాపాలు జరిగిస్తే మన దేశంలో ప్రజలు కొంతమట్టుకైనా సుఖ జీవనం చేస్తారు.

  • @nagajyothivallabasetti2767
    @nagajyothivallabasetti2767 8 месяцев назад +13

    100/ INDIAN WOMEN MAM

  • @aaamuthukuri3291
    @aaamuthukuri3291 6 месяцев назад

    Anchor nuvvu vellalovo ledho makendhuku ra

  • @venkateshpaladhi952
    @venkateshpaladhi952 8 месяцев назад +8

    కోవెళలో నెలవైన దేవతలా ఉన్నారు తల్లి ఈ రోజుల్లో హైందవ సంస్కృతి ని పెంచిపోషించేలా ఉన్నారు మిమ్మల్ని చూసైనా నేర్చుకోవాలని కోరుతూ ఈ తరం వారికి సూచన ,మా,
    ఓం శ్రీ మాత్రేనమః

  • @raghuramulunarmeta1378
    @raghuramulunarmeta1378 4 месяца назад

    మీకు విజయం వరించాలని నా కోరిక

  • @SangeethaPulugari-jr4bk
    @SangeethaPulugari-jr4bk 6 месяцев назад +1

    👎👎👎

  • @srinupanday7382
    @srinupanday7382 6 месяцев назад

    Tejeswini.kàrnatakà,ànñmalai tmilnàďu

  • @chshivaprasadsharma9807
    @chshivaprasadsharma9807 6 месяцев назад +1

    Nenu mee abhimaanini amma meeru great amma meeru

  • @kaluturisuhasini724
    @kaluturisuhasini724 8 месяцев назад +11

    Great Women, Great speech, Great services

  • @krishnamurthyandhukuri817
    @krishnamurthyandhukuri817 8 месяцев назад +11

    కావాలని ఎవరు చెప్పలేదు.కరోనా టైం లో మా తమ్ముడు గురించి లక్షలు ఖర్చు పెట్టాం. ఫుల్ గా ఫీజుల రూపంలో గుంజి డెడ్ బాడీని చేతులలో పెట్టారు.ఇక్కడ వీళ్ళు చెప్పే దానికి అక్కడ జరిగే దానికి సంబంధం లేదు.కావాలంటే ఎంక్యయిరి చేసి చూడండి.

    • @harshiniputchakayala4720
      @harshiniputchakayala4720 8 месяцев назад

      Enquiry number పెట్టండి

    • @vvtv2481
      @vvtv2481 7 месяцев назад

      ఈ హాస్పిటల్లో మీకు జరిగిందా లేక వేరే హాస్పిటల్లో జరిగిందా మీకు అన్యాయం మీ తమ్ముడు వీర హాస్పిటల్ లో చచ్చిపోయి ఉండొచ్చు మీరేమో అన్ని హాస్పిటల్ ఇలాగే ఉంటాయా?

    • @anilsthanam409
      @anilsthanam409 7 месяцев назад

      I have added supported doc for you. Let them read

    • @anilsthanam409
      @anilsthanam409 7 месяцев назад

      ​@@vvtv2481pease read all comments mentioned today. You have all proofs there.

    • @anilsthanam409
      @anilsthanam409 7 месяцев назад

      I know you sister. I support you. That is done by dr Dileep Kumar. It became state sensation news. Govt banned this hospital also . I have posted all links there

  • @murthy2722
    @murthy2722 8 месяцев назад +3

    ఇంత స్వచ్ఛందంగా ఉండే అతి మధ్యతరగతి కుటుంబం నుండి మొదలైంది చాలా సాదా సీదా కుటుంబంలో ఉన్న మీరు ఖచ్చితంగా యదార్థం చెప్పారు సెభాష్ తల్లీ వందనం అభివందనం సెభాష్ అమ్మా సెభాష్

  • @vijayasankararaokuppa6785
    @vijayasankararaokuppa6785 6 месяцев назад

    Janalini verry valani cheyadaniki

  • @anithaakundi5759
    @anithaakundi5759 8 месяцев назад

    సనాతన ధర్మం...traditional డ్రెస్సింగ్...అంతా ok... lipstick ఎందుకు తల్లి...

  • @kothapalliajaykumar2865
    @kothapalliajaykumar2865 8 месяцев назад +34

    ప్రజాలకి మీ సేవలు పొందే అద్రుష్టముంటే Just రాజకీయాలలోకి వస్తారని ఎదురు చూస్తున్నాము తల్లి.

  • @srinivaskomati938
    @srinivaskomati938 7 месяцев назад

    Ammagaru.maavurilo.ok.cancaru.pecanttu.ki.40laks.avutundi.anicheppinaru.kavuna.meeru .daiachci.ok.avakasamevundi.sepilingmesteku.unty.ckamichndi

  • @anuradhabsr
    @anuradhabsr 8 месяцев назад +1

    ఈవిడ ఏం ప్రజాసేవలు చేస్తున్నారు?

  • @jarugasumana6873
    @jarugasumana6873 8 месяцев назад +7

    🎉🎉🎉🎉🎉 medam ur magnanimous woman I am very happy to listen your valuable words

  • @sathyaranirevana9700
    @sathyaranirevana9700 6 месяцев назад +1

    Pls extend your service towards helpless ones birds and animals .ban slaughter houses pls help the helpless

  • @devulapallinaresh2851
    @devulapallinaresh2851 8 месяцев назад +2

    అమ్మ మీకు నా నమస్కారం.ఇంత తెలిసిన మీకు మంగళసూత్రం భర్త తప్ప ఇతరులకు చుపించకూడదు అన్న విషయం మీకు తెలియదా తల్లి

    • @teluguthalli1593
      @teluguthalli1593 8 месяцев назад +3

      Nallapusalu matrame adi.mangalasuthram kaadu

    • @sudharaju6881
      @sudharaju6881 8 месяцев назад +3

      అది మంగళసూత్రం కాదు అండి. నల్లపూసలు.

  • @veeraiahvuyyala9800
    @veeraiahvuyyala9800 4 месяца назад

    Amma Meeru Win 100'/.

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 8 месяцев назад +50

    మీ వ్యక్తిత్వం సూపర్ సూపర్,ప్రతి ఆడవారు మిమ్ముల్ని fallow అయితే హిందూ స్త్రీలు ఈ ప్రపంచం లో స్పెషల్ గా ఉండి భారత దేశాన్ని ఎంతో ఎత్తులో ఉంచుతారు అనటం లో సందేహం లేదు

  • @leviinstitute-
    @leviinstitute- 8 месяцев назад +1

    డబ్బులు ఎక్కువై..చిరాకు దొబ్బి ఇలా తయారు అవుతారు...

  • @sattireistic9626
    @sattireistic9626 6 месяцев назад

    Bjp ticket kosam eee drama

  • @srinuponnekanti7337
    @srinuponnekanti7337 5 месяцев назад

    Amma meku devatalu devena undi

  • @9248526477
    @9248526477 7 месяцев назад

    భారత్ మాతా కి జై,భావి భారతీయ జనతా పార్టీ పార్లెమెంటు మెంబరుకి ముందస్తు శుభాకాంక్షలు.

  • @anandshekars3707
    @anandshekars3707 8 месяцев назад +3

    ಪವಿತ್ರ ಮೈನ ಮನಸ್ಸು n ಪವಿತ್ರ ಮೈನ ಆತ್ಮ siva sivaa fantastic women smt. kompella madavi latha gaaru ❤
    Anand Shiva Shankar from Bangalore

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri323 8 месяцев назад +3

    అమ్మ అనుగ్రహం పరిపూర్ణ ము గా ఉండాలని కోరుచున్నాను

  • @RaviKumar-qm1ui
    @RaviKumar-qm1ui 8 месяцев назад +25

    🙏అమ్మకు శతకోటి వందనములు.మీ సేవలకు వందనములు.అమ్మా 65 ఏండ్లగా కొందరు కుష్ఠురోగం అంటించుకుని కిచకులుగా ఉంటూ,సాదుసంతులని చంపుతు రాక్షసులుగా సంతోషపడుతున్నారు. భారత దేశాన్ని విడగొట్టాలని విదేశీయులమని చెప్పుకునే భారతీయులతో సంబంధాలు పెట్టుకుని దేశాన్ని విచ్చిన్నం చేయాలనీ కొందరు దేశద్రోహులు ప్రయత్నం చేస్తున్నారు.మన దేశ ప్రధాని, మరియు యోగి గారి కుటుంబాలను చూసి కూడా రాజకీయాల్లో తమ కుటుంబ వారసత్వమే బతకాలని చూసే దౌర్భాగ్యులు బీజేపీ ని విమర్శిస్తూంటాయి.కొందరు కళ్ళు ఉండి చూడలేని పరిస్థులలో ఉన్నారు.దేశం అభివృద్ధి చెందుతున్నా ఓర్వలేని దేశద్రోహులు మనప్రక్కనే ఉన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేసే దుష్ట శక్తులకు నేను ఓటు వేయను. నా ఓటు హిందూ దేశాన్ని హిందూ ప్రజలని కాపాడేవారికే వేస్తాను.జై భారత్, జై జవాన్, జై కిసాన్, హర జరా మహాదేవ్ 🚩🚩

    • @narralalitha9633
      @narralalitha9633 8 месяцев назад +1

      Hats off to didi.I appreciate and welcome your simple living. The so called billionaires should should learn and follow such principles so that India will develop magnificently

  • @krackr6618
    @krackr6618 6 месяцев назад

    Ila unde Valle challa dangerous...

  • @gampasathyanarayana1085
    @gampasathyanarayana1085 5 месяцев назад

    Very successful mankind

  • @adabalababu137
    @adabalababu137 8 месяцев назад +37

    జై శ్రీరామ సీతారామ కళ్యాణ మహోత్సవం తల్లి❤❤❤

  • @999gouthamraj
    @999gouthamraj 6 месяцев назад

    Arey tindam aapara