Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ? || Zubeda Ali

Поделиться
HTML-код
  • Опубликовано: 28 мар 2023
  • Here is My Latest Video : " Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ? "
    #zubedaali
    #Harees
    #actorali
    #haleem
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 Ramzan లో నేను USA కి పంపిన వంట : • Ramzan లో నేను USA కి ...
    👉 RAMADAN FIRST ROZA ... CHAND + SAHAR + IFTAR : • RAMADAN FIRST ROZA ......
    👉 మా వారి Shoot కి కొలతలు లేని Biryani : • మా వారి Shoot కి కొలతల...
    👉 నేను మా పిల్లలకి ఇచ్చిన Vegetable Challenge : • నేను మా పిల్లలకి ఇచ్చి...
    👉 పిల్లలకి నచ్చిన PASTA మా వారికి నచ్చిన AAM DAAL GOSHT : • పిల్లలకి నచ్చిన PASTA ...
    👉 మా Balcony లో తోటకూర Mutton మిరియాల చారు : • మా Balcony లో తోటకూర M...
    👉 మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం : • మా పాత ఇంట్లో మా పెళ్ల...
    👉 అమ్మ మీకు జోహార్లు : • Video
    👉 వదిన మరదళ్ల వంట TOMATO PULUSU AND EGG CHICKEN FRY : • వదిన మరదళ్ల వంట TOMATO...
    👉 ఈరోజు మా MEETI YOGA TEACHER అయ్యింది : • ఈరోజు మా MEETI YOGA TE...
    👉 మా Meeti కి నచ్చిన Bisi Bele Bath & Chicken Lollipops : • మా Meeti కి నచ్చిన Bis...
    👉 Friends తో సరదాగా FISH TIKKA RECIPE - • Friends తో సరదాగా FISH...
    👉 Fathima ROOM AND WARDROBE Tour - • Fathima ROOM AND WARDR...
    👉 Australia Gifts Unboxing - మా Meethi Excitement : • Australia Gifts Unboxi...
    👉 మా Marriage Day కి Ayesha ఇచ్చిన Surprise Gift లో అనుష్క శర్మ : • మా Marriage Day కి Aye...
    👉 పిల్లలతో కలిసి SANKRANTI TRIP : • పిల్లలతో కలిసి SANKRAN...
    👉 SYDNEY నగరం ఆ తరువాత మర్చిపోయాం : • SYDNEY నగరం ఆ తరువాత మ...
    👉 చల్లని సాయంత్రం కమ్మని భోజనం : • చల్లని సాయంత్రం కమ్మని...
    👉 మా అమ్మాయి మా ఇంటికి వచ్చి USA వెళ్ళిపోతున్న వేళ : • మా అమ్మాయి మా ఇంటికి వ...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము చేసిన SWEET MALIDA : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 పెళ్లి తర్వాత మా అమ్మాయి ని కలిసిన వేళ : • పెళ్లి తర్వాత మా అమ్మా...
    👉 PAIN లేకుండా అందం కావాలంటే .. : • PAIN లేకుండా అందం కావా...
    👉 మా అమ్మాయి అప్పగింతలు JULWA & BIDAAI : • మా అమ్మాయి అప్పగింతలు ...
    👉 మా అమ్మాయి పెళ్లి కి వచ్చిన అతిధులు : • మా అమ్మాయి పెళ్లి కి వ...
    👉 మా FATHIMA Marriage ఇలా అయ్యింది : • మా FATHIMA Marriage ఇల...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 SANGEETH లో మా DANCE లు : • SANGEETH లో మా DANCE ల...
    👉 పెళ్ళివారు విడిదింటికి వచ్చిన వేళ : • పెళ్ళివారు విడిదింటికి...
    👉 ఉయ్యాల లో మా అమ్మాయి MEHNDI : • ఉయ్యాల లో మా అమ్మాయి M...
    👉 మా అమ్మాయి పెళ్లి చీరల Shopping : • మా అమ్మాయి పెళ్లి చీరల...
    👉 మా అమ్మాయి Haldi Function Part 2 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా అమ్మాయి Haldi Function Part 1 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా FATHIMA కి CHOR HALDI చేసాము : • మా FATHIMA కి CHOR HA...
    👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
    👉 మా అమ్మాయి పెళ్ళి MAKEOVER : • మా అమ్మాయి పెళ్ళి MAKE...
    👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
    👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
    👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
    👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
    👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
    👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
    👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
    • Diwali Gifts లో నాకు ఇ...
    👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
    👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
    👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
    #zubedaali
    #fathima
    #actorali
    _____________________________________________________________
    Just Smile by LiQWYD / liqwyd
    Creative Commons - Attribution 3.0 Unported - CC BY 3.0
    Free Download / Stream: bit.ly/-just-smile
    Music promoted by Audio Library
    • Just Smile - LiQW...
    _____________________________________________________________
    Track: Just Lucky - Land of Fire [Audio Library Release]
    Music provided by Audio Library Plus
    Watch:
    • Just Lucky - Land...
    Free Download / Stream: alplus.io/just-lucky

Комментарии • 912

  • @bhavanipamu3121
    @bhavanipamu3121 Год назад +105

    దేవుడు ఎక్కడో లేరుమీలాంటి రూపంలో భూమ్మీదే ఇక్కడే మా మధ్యనే ఉన్నారు థాంక్యూ సో మచ్ మేడంఈ వీడియో చూసి మేము హలీం తిన్నంత తృప్తి మాకు కలుగుతుంది🎉❤సార్ అండ్ మేడంపెద్ద హాయిఒక్కసారి హాయ్ చెప్పండి మేడం

  • @anjaliimeena1332
    @anjaliimeena1332 Год назад +62

    దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం మీలాంటి మంచి మనసు ఎవరికి ఉండదు

  • @madhua1154
    @madhua1154 Год назад +18

    ఆలీ అన్న జుబెద వదిన చాలా మంచి మనసు నలుగురికి అన్నం పెట్టే వారు మీరు ఇంకా pike రావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @ismartindrajavlogs
    @ismartindrajavlogs Год назад +34

    అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలి మీలాంటి మనసు అందరికీ రావాలని కోరుకుంటున్నాను

  • @abcdefghi330
    @abcdefghi330 Год назад +71

    We are Brahmins but ide first time Haleem cheyadam full episode mottam miss kakunda chusam..Chala time taking..We appreciate zubeda garu for doing this to share it with all others...We love Ali garu and the entire family...Mimmalni Allah bless cheyalani...me manchi manasu chusi antha inspire avvalani korukuntunnam...Maku Ali garu Anna , ayana family Anna chala respect..Zubeda gariki ippudu fans aipoyam after watching her vlogs ❤

    • @Jus_Chillax
      @Jus_Chillax Год назад +1

      Me to

    • @ba2830
      @ba2830 Год назад +1

      True

    • @bhavanabojjireddy8576
      @bhavanabojjireddy8576 Год назад +2

      Zubeda mam and Ali garu great couple really inspiration to help others we like all your episodes in very little time having so many subscribers you won many hearts zubeda garu I wish your family always to be happy with Allah blessings lots of love ❤

    • @hariteja8512
      @hariteja8512 Год назад +1

      Me too

    • @swethanandikonda5370
      @swethanandikonda5370 Год назад

      Pettadamlo unna thrupathi thelisinavallu, thinna kuda antha happy anipinchadu aa thrupthi lo may god bless you zubedga garu ali garu n meety😊 .

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Год назад +4

    వదిన మీ ఇంట్లో ఖర్చు చాలా చాలా ఎక్కువ ఎప్పుడూ ఏదో ఒకటి వండి పంచి పెడుతారు God bless you 🙏🌹💐

  • @srinivasraokosuri2324
    @srinivasraokosuri2324 Год назад +2

    మీరు స్వయంగా మీ చేతులతో వంట చేసి నలుగురి కి పెట్టే ఈ గుణం మాకు బాగా నచ్చింది మీ జంట మాకు చాలా ఆదర్శం దేవుడు ఇలాగే మిమ్మల్ని చల్లగా చూడాలి. మాకు కూడా ఇలాంటి అవకాశం దేవుడు కల్పించాలని కోరుకుంటున్నాం

  • @yousaidso-il9qs
    @yousaidso-il9qs Год назад +22

    Being a vegetarian i don't know why but when you upload non veg recipes i must watch

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Год назад +7

    హయ్ జుబెదా . ఆలీ గారు రంజన్ మాసంలో ఉపవాసలకు మంచి ఓపికగా ఉండాలనీ 🕌 అల్లనీ కొరుకుంటున్నము ఆలీ గారు ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా నిష్ట నియమాలు బాగా పాటిస్తారు 🕌🤝😘👌👌

  • @foodreligion78
    @foodreligion78 Год назад +85

    People who share the FOOD are always the BEST people ❤

  • @sunithakurri9446
    @sunithakurri9446 Год назад +2

    Hi Zubeda garu, I tried this one without chicken. Taste chala baga vachchindi. Manchi healthy items vunnayi indulo. Thank you. 😊

  • @ba2830
    @ba2830 Год назад +6

    Vaalla status ki cook cheyinchi pettochu but these couple Aligaru and Zubedagaru are amazing vaalle vandutunnaru🙏🏻🙏🏻... eddaru Okasari ki okaru adrustam... God blessed couple

  • @jhansig4344
    @jhansig4344 Год назад +30

    Great work....chala manchi heart unte thappa Ila cheyaru... great family....god bless u all always with good health and wealth...Eid Mubarak to ur family 😊

  • @lakshmichandutadi2652
    @lakshmichandutadi2652 Год назад +3

    Hii zubeda garu ramzam Mubarak to ur beautiful family nd Mee cooking vlogs kosam wait chestu untam especially in dhis ramzan sesion

  • @abcdefghi330
    @abcdefghi330 Год назад +14

    May Allah bless you Ali garu and the entire family for being good humans in the first place respecting everyone and caring for those who serve u and treating with love...Your family is an example to many in inspiring others...May Allah bless you

  • @shaikameerun6023
    @shaikameerun6023 Год назад +1

    Mee vantalu chusi nenu kuda iftar ki prepare chesukuntunnanu zubeda garu tq

  • @Pravasi99
    @Pravasi99 Год назад +65

    Mark my Words andi …మీ చిన్న పాప గొప్ప నటి అవుతాది ఆలీ గారి నటవారసత్వాన్ని గొప్పగా నిలబెడుతుంది pls encourage her 😊

  • @krishnakalavapudi5107
    @krishnakalavapudi5107 Год назад +11

    Ali garu n zubeda garu🎉u both are rocking.sooper couple, 😊allah apke family ko bahut pyar karte aur apke duva vom ko bhi pura karega.such a nice family 🎉❤❤❤❤❤❤❤❤❤

  • @salmabegum9397
    @salmabegum9397 Год назад +2

    Ali sir such a beautiful person 😊 Meeru Andariki help cheyadam nijanga 👌Allah bless u sir

  • @radhasupriya1671
    @radhasupriya1671 Год назад +1

    FATHIMA garu meere swayam gaa daggara vundi prepare chestaru..very very heartful helping hands...❤

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY Год назад +11

    Maa Shaa Allah. Nice job .Your family is a motivation for others. Earning money is not important. Where you spend is important. Essence of Islam is nothing but to feed the hungry and do not trouble others. May Allah bless 🙌 your family. Aameen. Best wishes from London ❤🎉

  • @srikavya5024
    @srikavya5024 Год назад +4

    Meru food ki iche respect ki m impressed mam.. Ali sir kuda vere bandi ki haleem vesthunte kinda padakunda jagarthaga kinda garita petti jagarthaga vesaru

  • @bhambham6816
    @bhambham6816 Год назад +2

    No words చాలా ఆనందం గా ఉంది...
    ఈ విడియో చూసిన తర్వాత...
    అలీ గారు కూడా సూపర్.

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 Год назад +1

    Ali garu jubeda garu ramadan Mubarak andi nijanga mee iddaru food che antho mandhi ki petti vallu tini vallu baundhi ante mee iddari kallalo anamdam chala chala happy ga undandi god blessed all family

  • @revathichitti7549
    @revathichitti7549 Год назад +3

    Ramzan family subhakanshalu
    చాలా బాగా చేశారు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ
    Zubeda ali

  • @mprashanthi9707
    @mprashanthi9707 Год назад +8

    Hi zubeda garu, I love the way u respect the food, I respect you for ur big heart, I admire ur genioursity. Good work, keep going. May God bless u with more more prosperity. U said u fell down, jus take care. Love you mam.

  • @haridurgapaturi5218
    @haridurgapaturi5218 Год назад

    God blessings your family 👪 ❤❤❤❤ mee vedios anni chustuntanu Ali garu eppudu mammalini support chestuney vuntaru keep it up

  • @madhavisriramineni5054
    @madhavisriramineni5054 Год назад +2

    Super Ali and zubeda gaaru❤..lots of love 😊

  • @nandakumarreddy589
    @nandakumarreddy589 Год назад +9

    When we see Ali garu on the screen, we feel glad and madam your explanation is excellent. God bless you all .
    From--
    Telangana.

  • @vishnuwip
    @vishnuwip Год назад +9

    Liked your dedication in preparing the food.

  • @maswani5673
    @maswani5673 Год назад

    Hiii advance happy RAMZAN madam...miru chala baga vantalu chestharu madam ..mi voice way of talking superb

  • @deviprasanna8200
    @deviprasanna8200 Год назад

    Hello andi chala baga chesaru. Zubeda ali garu meeru nijanga super👌 andi mee videos ee madye chustunnanu mee videos anni chala baguntai andi 👌👍

  • @nagaphanikumar1140
    @nagaphanikumar1140 Год назад +12

    Ali garu kind hearted helping nature❤❤

  • @taherabegum3366
    @taherabegum3366 Год назад +4

    Aslkm, Mashallah very tasty recipe 👌🏻,aap dono made for each other,

  • @meharchannel
    @meharchannel Год назад +2

    My favourite super ga chesaru aa Allah మిమ్మలిని మంచిగా చూడాలి మి family ni

  • @shankarbablue
    @shankarbablue Год назад

    Nice Ali garu. Mee family members mee workers tho chala friendly ga unnaru. And mee daughter kuda telugu chala chakkaga matladutundi. Great n lovely vlog ..

  • @ambedkarpottapenjara6600
    @ambedkarpottapenjara6600 Год назад +4

    Great service madam
    Inspiring women of the decade
    God bless you all

  • @vijisyummytastykitchen6043
    @vijisyummytastykitchen6043 Год назад +3

    Mashallah so blessed family andi

  • @sridevibasavarasu2570
    @sridevibasavarasu2570 Год назад

    Yummy. Mouth watering. Chaala kastabaddaru 🙏🙏

  • @prasannakumart3294
    @prasannakumart3294 Год назад +1

    Happy Ramadan, Great distribution.. Your helping nature is great...

  • @dhanalakshmi3355
    @dhanalakshmi3355 Год назад +4

    Such a wonderful family ❤❤ Ramadan Mubarak 🌙

  • @alimir268
    @alimir268 Год назад +2

    Assalamualaikum Ali sir and family Masha Allah Allah aap logh ki mehnath me barkath de.. Ameen

  • @deverakondavidyavathi8200
    @deverakondavidyavathi8200 9 месяцев назад +1

    Ali garu and zubada garu meeru chese ee manchi karikramalu chustunnam God bless you

  • @DhruvRathee-Channel
    @DhruvRathee-Channel Год назад +5

    Such a wonderful family 👪 ❤️ 💕 💖

  • @kukkislove
    @kukkislove Год назад +14

    Great job zubeda garu, Ali garu and whole team . Now I came to know how haleem will do. I think it’s sweet. But it’s hot and all items with chicken. I’ll try to do this at our home with less quantity. But zubeda garu please share measurement of each item. Like rice,wheat rava,dalls and nuts. But hats off to your patience. As usual when you cook food and give to poor and all. I love that nature. Donating food , clothes to poor every time is great. It’s a gods blessing. Once again happy Ramzan month 💐💐💐💐💐

    • @MOHAMMED-gi2uh
      @MOHAMMED-gi2uh Год назад

      Don't cook in less quantity it won't give the taste it should only be cooked in huge quantity

  • @ShannuShaik-143
    @ShannuShaik-143 Год назад +2

    Mashallah.....I am a big fan of u zubeda bhabi and Ali bhayya.aap aur aap ki family hamesha khush rahe .....

  • @Trust26-x4o
    @Trust26-x4o Год назад +2

    Great OF you Both Ali sir & Zubeda mam.. God BLESS you.

  • @kumarik7937
    @kumarik7937 Год назад +14

    Hats off to your hard work zubeda garu.. happy Ramzan 🙏🙏

  • @ruchithaalwala6604
    @ruchithaalwala6604 Год назад +39

    It took lot of time to make it..ur such an inspection women to everyone.ur thanking each and everyone one who helped you in cooking in every episode 🥺🤗♥️God will bless you and your family

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 Год назад

    Super ga navvuthu tasty ga premaga prepare chesi vaddinharu Mrs. Zubeda ali , Mr. Aligaaru and the whole team of family & friends. Choostunte chaala santhoshanni kaliginchindi. Eppudu a bhagavanthudu mimmalni chakkaga deevinchalani korukuntaanu. Zubedagaaru meeru dieting aa enti.

  • @vidyambikananabala7028
    @vidyambikananabala7028 Год назад

    Super madam . Meelanti manchi manasu vunavallu challa takkuvaga kanipistaru. Meeru elanti manchi panulu marenno cheyalani nenu aa ki God pray chestunanu. Happy' ramzan.

  • @somprasad7862
    @somprasad7862 Год назад +3

    Ivaaltii Roju Aalii gaaru & mee family motham happy gaa unaarui ante Daanikii kaaranami Aali gaarii Amma gaaru Ammakuu 🙏🙏🙏🙏

  • @nickpvk7311
    @nickpvk7311 Год назад +3

    Oh my gosh. U guys worked very hard to prepare this delicious recipe for others. So great. I'm vegan..any veg haleem😜😆😄

  • @padmapriya8499
    @padmapriya8499 Год назад

    Chala Baga chesaru zubeda garu antha madhiki meeru swamuga receipe cheytam super chala great both of you super

  • @bhagyammaballem3239
    @bhagyammaballem3239 Год назад

    Hai mam and sir super.....chala chala hard work cheysaru.........to all 🙏🙏🙏👏👏👏👏👏 good think mam

  • @syedmehtaj8705
    @syedmehtaj8705 Год назад +7

    Masshallah very tasty chicken Haleem .

  • @kiranmait6133
    @kiranmait6133 Год назад +4

    God will always bless with good health and wealth all of u❤

  • @mohammedMohammed-wc6qx
    @mohammedMohammed-wc6qx Год назад +2

    Ramdan Kareem Ali Bhai and your family Allah app ko kush raka har musebat sa hifazat kara ameen

  • @shaikameerun6023
    @shaikameerun6023 Год назад +1

    Iftar ki yem prepare chesaro chala wait chestu nnannu. Medam tk

  • @bhavyadakka143
    @bhavyadakka143 Год назад +3

    Salamalekum aslam Wow really super duper yummylious😋😊 I'm also tried 1/4 kg same as it is ur process zubeda garu taste marvelous unde we r fully enjoyed it hareese u make rock 🤘 lots of love both of you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @suvarnamerrylathadevupalli4868
    @suvarnamerrylathadevupalli4868 Год назад +4

    Hats of to you zubeda mam May god bless your family iam from vishakapatnam

  • @Irfanzishan
    @Irfanzishan Год назад +1

    Assalamwalikum aapi.Ramzan Mubarak. Ur awesome 👌 ❤ ❤

  • @ramsrle
    @ramsrle Год назад

    Zubeda madam .. meru me family అందరూ ఇలా నే నవ్వుతూ అనందం గా ఉండాలి.. ❤

  • @gloryofholyjesus
    @gloryofholyjesus Год назад +6

    Ali garu so lucky to have u as wife🎉zubedha mam

  • @ilovemyindia521
    @ilovemyindia521 Год назад +3

    Ali gaaru yentha kastapadite e stage ki vacharu great sir meeru

  • @harshavardhan5797
    @harshavardhan5797 Год назад +1

    Panivallatho cheyinchakunda mee chethulatho cheyyadam nijamga great
    God bless you all

  • @abdullkhadeer6984
    @abdullkhadeer6984 Год назад +1

    Mashallah allah aap sub ko jaza e khair ata farmaye. Mujhe ek cheez bohat achi lagi Ali Bhai ki family ki. Woh yeh aap logon ko thoda bhi ghamand ya takabbur nahi hai. Nahi to paise Wale log itni mehnat se apne haath se banake taqseem nahi karte. Aap logon ka taqwa mashallah . Allah aap logon ko hpoori hidayat de . Aur Ali Bhai ki family ko hamesha sahet mand rakhe. Aameen

  • @srilathamudhiraj1927
    @srilathamudhiraj1927 Год назад +3

    Ali garu chala silent ga unnaru, maku films lo matram baga navvisthu untaru. We love your comedy sir, specially me timing chala baga untadi comedy di. God bless you and your family alwayss. Meethi papa superr cute😘😘

  • @shaikyousuf5526
    @shaikyousuf5526 Год назад +11

    mash Allah Ali bhai ❤

  • @kavithaakalagari6631
    @kavithaakalagari6631 Год назад +1

    Good job mam 💐అలీ garu superb work

  • @skmymoona109
    @skmymoona109 Год назад +2

    Very humble and down to earth couple Masha Allah

  • @rajichinna187
    @rajichinna187 Год назад +5

    Bale easy ga interesting ga chestharu cooking. Really loved your nature

  • @shalini92
    @shalini92 Год назад +6

    I like the way you treat your helpers, god bless you and everyone who helps others

  • @syamalabaswani8452
    @syamalabaswani8452 Год назад +2

    Miru nijanga chala great,aligaru wife ante. Ilagey undali made for each other Ani ie episode chusi anukunna walikum salam.

  • @PriyaM-xl4zt
    @PriyaM-xl4zt Год назад +1

    Meruu super mamm challa happy meru Maa pakana untaruu I will soo provide mana vielje learning matallu challu mam mee family all ramzaon celebration mam

  • @vishnuvardhan5702
    @vishnuvardhan5702 Год назад +5

    Masha Allah

  • @bashidkhanpatan6517
    @bashidkhanpatan6517 Год назад +4

    Masha Allah 👌

  • @mohammedgouse1180
    @mohammedgouse1180 Год назад +1

    God bless both of you.....Allah aap ko hamesha khush rakhey... Aameen..

  • @saisreeramanahally5143
    @saisreeramanahally5143 Год назад

    Great Akka Meeru. Roju chala mandiki food serve chestunnaru. Mee chethulatho Cook chesi , neat ga pack chesi serve chestunnaru. Devudu Mee family plus meeku support chesina vaalani chalga chudu gaaka

  • @vijayakumari8482
    @vijayakumari8482 Год назад +4

    Challa machi vallu ali sir and zubida garu love u sooooooooooooooooooooooooo much

  • @kiranballem1411
    @kiranballem1411 Год назад +5

    Ali gari inti dagara illu teeskoni undipotanu😂 Jokes apart such a sweet hearts you both ❤

  • @satyaarunat6228
    @satyaarunat6228 Год назад +1

    Really very inspiring women mam to respect others and have a good whole hearted to help others

  • @sushilapechetty8726
    @sushilapechetty8726 4 месяца назад

    God bless Ali garu & zubadagaru fantastic job

  • @shaikabbu1105
    @shaikabbu1105 Год назад +3

    Mashallah mashallah ❤✨🌙🕋

  • @keerthikumaribojjigari7836
    @keerthikumaribojjigari7836 Год назад +5

    Hatts of to your patience akka... God bless you and your family members 😊

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 Год назад +6

    God bless your family ❤️

  • @alia4278
    @alia4278 Год назад

    Masha allah mam bhot mehnat se bane aap..is k sawab allah aap k zarur dega

  • @shakeerashaik4945
    @shakeerashaik4945 Год назад

    Masha Allah ek dum jabardasth n delicious mam......

  • @sujithaseesa2356
    @sujithaseesa2356 Год назад +4

    Meeru entha mandiki Annam pedtaru ah punyame mimalni Mee pilalni happy ga unchuthundi.

  • @hameedwajood6283
    @hameedwajood6283 Год назад +5

    MASHALLAH ❤❤

  • @saritapeddi9714
    @saritapeddi9714 Год назад +1

    Zubeda garu,meeru super,extra ordinary.andari celebrities wives chef tho cheyustaru,kani meeru Ali garu swayanga cheyadam,chala bagundi,Happy ramadan

  • @parasavikram1308
    @parasavikram1308 Год назад

    Very good excellent Ali brother garu And Madam zubedha garu. This is vikram from Andra Pradesh Vijayawada

  • @Sunshine-gu3re
    @Sunshine-gu3re Год назад +4

    Delicious recipe mam❤😄

  • @rashmaroshiniroshini5420
    @rashmaroshiniroshini5420 Год назад +5

    Mashallah

  • @gnraonageshgoud7570
    @gnraonageshgoud7570 Год назад

    Ali garu, telugu indersti meeku chala edchindi, malli meeru koddiga prajala ku estunadku meeku thank you sir,

  • @abduljaleel-pr2qh
    @abduljaleel-pr2qh Год назад

    assalamuwalikum ali bhai and bhabee zubaeda.. Mashallah Vary Haleem Prepared.. Nice allah khush rakhe Aplae Family ku .. wish you all the best.. Eid Mubarak

  • @julyja4263
    @julyja4263 Год назад +3

    Mashaila 👌👌

  • @mdyahiya5504
    @mdyahiya5504 Год назад +4

    Assalamualaikum warehmatullahi wa barakathahu.i am big fan of u madem.allah ap ku har hamesha khush rakna aur sehat tandurusthi ata farma ameen summa ameen.madem hamarku b kuch madat karo😢

  • @anithasakay2771
    @anithasakay2771 Год назад +2

    Super Amma happy ga udi enjoy food very good recipe 👏👏👏👌👌👌👍

  • @subhasbobji9782
    @subhasbobji9782 4 месяца назад

    God blesse you Ali gaaru nd zubeda gaaru chala manchi manasu meedi devudu challaga chudali