18ఏళ్ళనుంచి కంద|నీటిలో తులసికోట|వెళ్లిపోయే వీలుఉంది|ఇంకేంకావాలి?కొన్ని సర్దుకుపోవాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 639

  • @arunaraghu4406
    @arunaraghu4406 2 года назад +135

    వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శించుకున్నంత ఆనందంగా తృప్తిగా ఉందమ్మా 👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @settisaralakumari5437
    @settisaralakumari5437 2 года назад +23

    నమస్తే అమ్మ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగించినందుకు చాలా ఆనందము గా వుంది మీరు కార్తీక మాసంలో దీపాలు తులసి కోటలోనే వదల వచ్చు అమ్మ బాగుంది

  • @phanimadhavi722
    @phanimadhavi722 2 года назад +31

    అందులో రేపు కార్తీక మాసం లో దాని నిండా దీపాలు వదిలి తెల్లవారి జాములో చీకటిలో ఒక వీడియో తీయండి.

  • @bairampallypadma5858
    @bairampallypadma5858 2 года назад +43

    నమస్తే అమ్మ మీ ఆలోచనలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. పైన కమలం ఇంకా కొంచం వెడల్పుతో వచ్చి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.🙏🙏

  • @konapallivlogs
    @konapallivlogs 2 года назад +2

    అమ్మ ఆ తొట్టిలో నీళ్లు నింపారు కదా ఆ తొట్టిలో లైట్ కలర్ బ్లూటైల్స్ చేయించండి అమ్మ చాలా బాగుంటుంది వాటర్ బ్లూ కలర్ గా కనిపిస్తాయి మీ ఆలోచన సూపర్ అమ్మ కోనపల్లి vlogs మా ఛానల్ నేను మీ సబ్స్క్రైబర్ని మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాము మేము

  • @durgapula3106
    @durgapula3106 2 года назад +11

    నమస్తే అమ్మ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలుగ జేశారు అమ్మ 🙏తులాసమ్మ చాలా చక్కగా ను అందంగా ఉంది మీరు 👌👌అమ్మ

  • @bathinakalpana
    @bathinakalpana 2 года назад

    నమస్తే జయ గారు మీ తులసి కోట చాలా బాగుంది కార్తీకమాసంలో దీపాలను మీ క్షీర సాగరం లోనే వదలవచ్చు మీరు నీళ్లు పట్టిన చోట అడుగున మొత్తం తెలుపు రంగు వేయించండి అప్పుడు మీకు నీళ్లు పట్టినప్పుడు అది పాల సముద్రం లాగానే కనిపిస్తుంది తులసి కోటకు రంగులు వేయించేటప్పుడు సింగిల్ కలర్స్ కాకుండా షేడ్స్ తో వేయించండి మీరు వేయించే రంగులను బట్టి తులసి కోట అందం కనపడుతుంది మీ ఇంట్లోని వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అందంగా ఉంది

  • @annapurnanabigari1200
    @annapurnanabigari1200 2 года назад +6

    అమ్మ నమస్తే
    మీ ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి.
    తులసి కోట మీలా అందంగా ఉంది అమ్మ👌👌👌👌👌

  • @sreelatha7536
    @sreelatha7536 2 года назад +8

    My daughter who is 3yrs..watches ur videos along with her rhymes videos and asks me"whr are the cow???? Whr is aunty??? " Flower decoration in pooja is her favorite😍

  • @thirumalavlogs8389
    @thirumalavlogs8389 2 года назад +33

    వెంకటేశ్వర స్వామి చూడటానికి రెండు కనులు చాలా లేదమ్మా

  • @nvadhverchrsrivalli4362
    @nvadhverchrsrivalli4362 2 года назад +2

    తులసి కోట చాలా చాలా బాగుంది ఆంటీ బ్యూటీఫుల్ లక్ష్మి రూపం చాలా చాలా బాగా చేశారు తులసి కోట 👏🏻👏🏻👍👍నీటిలో తులసి కోట మీ ఐడియా చాలా బాగుంది ఆంటీ 👍

  • @anithag7879
    @anithag7879 2 года назад +4

    👌 Jaya garu 💐💐 తులసి కోట చాలా చాలా అందంగా ఉంది. మీ ఆలోచన కూడా అందంగా మీ నవ్వులా వుంది. తులసి కోట అలా చూస్తూ ఉండాలి అనే విధంగా తయారయింది. అభినందనలు జయగారు.👍

  • @srinipoorna5262
    @srinipoorna5262 2 года назад +3

    Very nice video Amma. Neellatho thulasi Kota inka chaala kalaga vunnadi . Rendu prakkala paarijaatham chettu pettithe puvvulu vaatanta avey neellalo jallu laaga padathaayi. Meeku inka Iravatham, Kaamadhenu kaavaalanukunte terrakota vi dorukuthaayi. Avi thechchi alankarinchu kovachchu. Antha mana vesulubaatu. But Thulasamma mee poojalaki ready and memu ready . God's blessings ❤❤❤❤🙌🙌🙌🙌

  • @nagaman5373
    @nagaman5373 2 года назад +15

    స్వామిని 🙏🙏🙏🙏 నిజరూప దర్శనం చేసినత ఆనందం గా ఉంది.... తులసి దగ్గర దీపాలు & పుల్లు వరుస బాగాఉంటది కార్తీకమాసం లో 💓💓🎉💓

  • @lolzsworld
    @lolzsworld 2 года назад +1

    Hi mam.. chala bagundi thabhelu and dani paina thulasi Kota.. eppudu neelu nimpi konni guppies and molly fishes vesi okati thulasi kotaki daggaraki flowers/leaves laga cement vi veyiste thulasi kotaki vellachu and oka pond laga kuda untundi

  • @sapavat
    @sapavat 2 года назад +1

    అమ్మ మీకు ఇంత మంచి మంచి ఆలోచనలు ఎలా.వస్తాయి. ఇంత తెలివి. ఇచ్చిన. ఆ దేవుడికి శతకోటి వందనాలు 🙏🙏

  • @itsmyworldtelugu
    @itsmyworldtelugu 2 года назад +3

    అమ్మ 🙏వెంకటేశ్వర స్వామిని చూడడానికి రెండు కళ్లు చాల లేదు చాలా బాగున్నారు స్వామి వారు🙏తులసి కోట సూపర్ గా ఉంది👌

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 2 года назад

    వెంకటేశ్వర స్వామి అలంకరణ బాగుంది అండి చిన్న తిరుపతి అని పించింది తులసీ కోటను చక్కగా నిర్మించ రు మీరు ఇంటిని చాలా ప్రశాంత మైన జీవన విధానాన్ని గడ్పే విధంగా అందమైన బృందావన నాన్ని నిర్మించు కున్నారూ మేమే ఇల్లు కట్టు కున్నంత సంతోషం గా వుంది

  • @bc5s999
    @bc5s999 2 года назад +5

    Chaala bagunundi Amma, naaku manchi idea vachhindi nenu kattukovadaniki,madyalo koncham step laga chesi vunte manam Pooja chesinappudu Deepa doopalu,naivedyam,pooja samagri pettadaniki veelundedi,velladaniki chinna steps petti kattalaga chesi tulasikota kadite bagundedi anipinchindi,endukante water nimpuna taruvaata Pooja samagri pettadaniki koncham space unte banguntundi anipinchindi

  • @KomaliKNG
    @KomaliKNG 2 года назад +2

    మీ లాగా చాలా తక్కువ మంది వుంటారు...మీరు చాలా happiest person on the earth I ever seen so far.... I really admire ur way of lifestyle... I always love to watches ur videos 📹

  • @uma12170
    @uma12170 2 года назад +3

    Lopala blue colur tiles veyandi amma. So water blue colour lo vundi..inka baga look vasttadi samudram laga 🥰🙏

  • @Nani-sw7pc
    @Nani-sw7pc 2 года назад +1

    Swamy puja kanna samacharam telusukovadamlo ekkuva truptinistundi......na drustilo anniti kanna samacharam goppadi ....teliyani vishayalu telusukuntupovadam chestunte atmavishvasanni pempondinchukovochu.
    Thanks andi clearga samacharanni cheptuntaru meeru.
    we have to find new ideas in praying god. ( teliyani vishayalu telusukovadam anedi devidini telusukovadamlo chese prayatnamane nenu nammutanu ....)

  • @ammaammivlogs3545
    @ammaammivlogs3545 2 года назад +2

    మొత్తానికి ఇల్లు నీ వైకుంఠం చేసేస్తున్నారమ్మ. చాలా సంతోషం. మీరు కలలు కన్న సౌధం నిర్మించుకుంటున్నారు.. 🙏🏻🙏🏻

  • @vidyaippli628
    @vidyaippli628 2 года назад +1

    మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. అందరికీ ఉంటాయి కానీ కొందరే సాధించగలరు. అందులో మీరు ఒక్కరు

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 2 года назад +2

    Mee bhavana adbhutam amma. Mee kantiki edurugaa paala samudram loo mahaa Laxmi, brindavanam loo raasaleela ady kittayya simhadwaraaniki eruvypulaa enugulu wah suuper amma maaku prati video loo evanni starting loono ending loonoo chupinchande amma memu aanandapadataam🥰😍😍🌹🌹👌🏻🙏🙏mee opica ki ,mee intrest ki nijam gaa hatsoff amma🙏

  • @vinukondashakuntala4761
    @vinukondashakuntala4761 2 года назад +5

    Thulasikota chala creative ga undi. Venkateshwara Swamy varini temple
    lo chisinatlugane undi. Mee creativitiki Abhinandanalu 💐

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 2 года назад +14

    Hi AMMA vlog chusthunna sepu chala happy anipinchindhi. Every time chala thvaraga vlog ayipohidhi ani bada vesthundhi💐💐

  • @ezeekraft4342
    @ezeekraft4342 2 года назад +1

    🙏అండి చాలా బాగుంది తులసికోట చక్కగా కార్తీక మాసంలో రోజు పూజ చేస్కుని నీళ్లు నింపి పూలు జల్లి దీపాలు వదులుకోవచ్చు... నాకైతే ఎంత బాగా నచ్చిందో... ఆ వీడియో కూడా తీయండి కంద గురించి చాలా బాగా చెప్పారు... ఊరిలో చాలా అనవాయితి కూడా కుండీలో పెంచుకోవచ్చా చెప్పండి

    • @sudhakaldhari828
      @sudhakaldhari828 2 года назад +1

      Pot lo kuda penchukovachu ma
      Okasare veste every year vastunde
      Memu kuda chinna pot lo vesam every year polala amavasya ki Kanda mokka ready avutunde pooja ki

  • @gudivadaratnavalisukanya5637
    @gudivadaratnavalisukanya5637 2 года назад +6

    మేడం, మీ తులసి కోట చాలా బాగుంది మేడం, మీ idea చాలా బాగుంది

  • @pasupuletikathyayeni9217
    @pasupuletikathyayeni9217 2 года назад +1

    చాలా దివ్యముగా ఉంది తల్లి.. మీ ఇంటి తులసికోట అలాగే శ్రీ కూర్మము మీద ఆ కోట అమరిన తీరు చాలా గొప్ప అదృష్టం

  • @prasanna3791
    @prasanna3791 2 года назад +22

    అమ్మ మీ మాట, మీ నవ్వు, మీ ఇల్లు అంత చాలా ప్రశాంతం గా ఉన్నాయి.......... ❤️

  • @kiranmayeefernandes3667
    @kiranmayeefernandes3667 2 года назад +2

    Amma nenu 7 months pregnant, me videos 1& 1/2 year ninchi choosthunnanu. eppudu me video chusthunappudu me voice vinipinchagane kadupulo biddalu movements chaala estharu...

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 2 года назад +2

    Amma tulasi kotta gurinchi entha chepinna takkuve avtundhi antha bagundhi mari paints vestee na dishtee tagulutundemoo anipistundhi amma🙏🙏👌🏻👌🏻👌🏻😘

  • @chakrineelima4217
    @chakrineelima4217 2 года назад +2

    Kartikamasamlo arati deepalu vadulukovachhu aa water lo plastic lotuslu veyyochhu water lo super happy vuntundi Lakshmi Amma variki 4 sides deeplu veliginche plates pettandi oka vype pettaru amma

  • @lakshmij9180
    @lakshmij9180 2 года назад +2

    Tiles veyinchu kondi amma thulasi kota chuttu, cleaning maintainance easy avutundhi

  • @Lalitha123_..1
    @Lalitha123_..1 2 года назад

    Tulasikota bagundi jayagaru.bhavi ki red colour vesi,chuttu Melikala
    Muggulu veyandi.

  • @bindumadhavivarre1067
    @bindumadhavivarre1067 2 года назад +1

    తులసి కోట చాలా బాగుంది అమ్మ

  • @vishnu29922
    @vishnu29922 2 года назад +2

    hi amma, tulasi kota matram chala bagundi amma water nimpite kuda chala bagundi nakite ennisarlu chusina malli chudali anipistundi. Amma tabelu chuttu tiles vestara amma . meeru emanukoka pote nadi oka idea meeru kartikamasam lo poojalu chala baga chestaru kada. appudu tulasi kotalo water nimpinnappudu andulo deepalu float iyyela unchite chal baguntadi anipistundi.

  • @kamakotiushashivaram8824
    @kamakotiushashivaram8824 2 года назад

    Amma Tulasi Kota chala bagundi. Meeru demo icchina taruvata baga artham ayindi.

  • @sri7800
    @sri7800 2 года назад +1

    Karthikamasam lo deepalu vadalochu andi bhaley vuntundhi 😇

  • @kumarimangipudi1790
    @kumarimangipudi1790 2 года назад +1

    Tulasi kota chaala bagundhi Ma'am, mee idea's tho kattina tulasi kota adhbhutam ga undi. 💐🙏 Subham bhuyat. Pink, yellow flowers vesekha yentha bagundhi.

  • @Attarintloakkachellellu
    @Attarintloakkachellellu 2 года назад

    Chala tqs peddamma maku mi వెంకన్న దర్శనం కలిగింది చాలా చాలా బాగున్నారు స్వామి తులసి కోట చాలా అందంగా ఉందమ్మా

  • @SumaAadhvi....
    @SumaAadhvi.... 2 года назад

    Hi amma...thulasi Kota ki rendu vaipula....parijatham mokkalu natandi..chala baguntundhi...direct ga thulasi meedha daily morning flowers raluthayi...

  • @vasudevakutumbam
    @vasudevakutumbam 2 года назад +2

    Hi amma namaste yelavunnaru congratulations amma manaintiki tulasikota andanga vachini tirumala nadhuini chudataniki rendukallu chala ledu amma okkamata cheppalani vundi mama gruham tayyaru ayyelpu nenu ohinchkunna chitram meku cheppali anipinchindi amma cheppana Lalitha Parameswari Nivasinche Manidweepamu la vuntundi anukuntunnanu amma nivasinche manidweepam ilane sarvadevathalanilayam alane 32 prakaaralu vuntai ala kadutunntuvunnaru anipinchindi amma naku mariymi tappuga anukovaddu amma ,Lalitha Tripurasundari devi nanotapalikinchindi anukunta meru intloki vachaka Manidweepa pooja and parayanam cheyandi ma Sree Mathre namaha swasthi 🌹🌹🙏🙏

  • @srilathapasupula6685
    @srilathapasupula6685 2 года назад +1

    Amma Mee tulasi Kota chaala bagundi.. Mee vision super. Design kooda chaala andamga vachindi. Detailing of design is also too good

  • @sowjanya464
    @sowjanya464 2 года назад

    Amma meeru pettina swamy upasana mantram Peru teliyacheyagalaru
    Swamy ni chustunte manasuku chala anandam ga vundi

  • @shobasrinath6122
    @shobasrinath6122 2 года назад +1

    Amma mee tulasi kota concept adirindi, venkateshwar swamy ni choodagane naaku vollu pulakarinchindi Amma mee videos naaku chaala nachutundi mee videos chustunte chaala prashantanga untundamma ☺☺☺☺☺

  • @Ushareddy5
    @Ushareddy5 2 года назад +1

    Very nice Amma.. vache Karthika masam lo me tulasi kotha logili chakkaga puvvulatho, deepala thoti veligi povalani manaspurthi ga korukuntunnanu..

  • @bagadammanjula4894
    @bagadammanjula4894 2 года назад

    Namaste amma. Amma meeru design chesina thulasikota bagundamma chala bagundi. Amma haa shilpi vallaki 🙏🙏. Amma colours veste Inka bagunttundi. Amma haa chettu kommalu adduga unnay amma. Haa kommalu thisi chudandadi entha bagunttundo. Endukuantte bhavi clear ga kanipinchadam ledu. Em kadamma haa kommalu viriseyyadaniki em kadu neat ga unnttadu okasari cut cheste Ela unttado chudandi. Varshakame kadamma malli vastavi kommalu.

  • @satyadevidevanaboina2764
    @satyadevidevanaboina2764 2 года назад

    Goda meedaku valina chettu kommalanu kottinchandi
    Tulasi mokkaki enda thagalakapothe
    Growth sariga vundadhu
    Bavi lo water kuda ralipade aakula valla padipothay.Pradakshanalu cheyyalante conjested ga vuntundi kommalu vunte

  • @sujathasuji3057
    @sujathasuji3057 2 года назад

    వీడియో ప్రారంభం లోనే మాకు వేంకటేశ్వర స్వామి నీ చూపించేరు చాలా ఆనందం గా ఉంది అమ్మా.. తులసి కోట కొలనులో పెద్ద పెద్ద పువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది....

  • @sireeshakunche
    @sireeshakunche 2 года назад

    Sooper se bhi uuper andi. Kaartheeka deepothsavam choodalani undi Mee tulasi amma sannidhilo. Chala excellent idea amma. Mana alochanaki oopiri pose vallu dorakadam adrushtam. Valla details kooda pettandi amma.

  • @sujathadharmapuri6632
    @sujathadharmapuri6632 2 года назад

    చాలా బాగుంది అమ్మా మీ ఆలోచన 🙏🏻total place ఎన్ని square feets అమ్మా

  • @pillisarala5207
    @pillisarala5207 2 года назад +1

    Amma venkateshwar pooja naa chala manasuku aanandamga undee tulasi kota water fill super amma when tulasi kota colour it will more and more beautiful amma🙏🏻🙏🏻👏🏻👏🏻❤❤

  • @chandusssr8690
    @chandusssr8690 2 года назад +1

    Cleaning ibbandi kakunda tabelu chuttu chinna gattu pettinchukunte water takkuva padutindi easy maintenance, it's my opinion only thank you amma

  • @omshreecreatives8494
    @omshreecreatives8494 2 года назад

    Amma maadi bhimavaram pakkana unna cherukuwada. Nenu mee videos n mee daughters vi anni vedios chustanu. Chala baaguntayi. Mee thulasi kota concept chala baagundi.

  • @sarasuboina264
    @sarasuboina264 2 года назад

    Amma tulasi చెట్టు pakkana place lo parijatham mokka వెయ్యండి
    Mrng ayyesariki పువ్వులు
    Tulasi amma dhaggara rali untai

  • @umamaheswaripalli1361
    @umamaheswaripalli1361 2 года назад

    Hi Jaya garu mee tulasi kota chaalaa chaalaa baagundi very lucky woman meeru,yade anukunna alaage amarchukuntaaru, meeru am chusena baaguntundi, chaalaa mandi ki konni vishayaalu teliyavu mee thor chaalaa telisindi, meeku anthaa opekandi, a bhagavanthudu memmlani challagaa chuudaalani aasistunnaanu God bless you thank you 🙏🙏🙏

  • @KrishMayura
    @KrishMayura 2 года назад

    Excellent Amma
    Meeru tulasi kota lo water fill cheyagane some flowers veste bavuntundi Amma ani cheppalanukunna Amma naa manasulo mata vinnattu ga apude flowers vesaru awesome Amma
    Mee vedios and mee matalatho maa Amma tho matladutunna feel untundi
    Amma meeku Nana ki🙏🙏

  • @tripurak5808
    @tripurak5808 2 года назад

    Namo venkatesha tulasi kota chala kamaniyamga undi amma water lo kartika masam lo deepalu kuda pedithe kannula pandugagaa untundi amma

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 2 года назад

    Chala bagundandi Tulasi kota. Yan mooley sarwa teerdhaani, yan madhye sarwadevathaa, yadhagrey vedha saasthraani Tulasee tham namaamyaham 🙏. Very nice aunty

  • @bogachandrashekhar1184
    @bogachandrashekhar1184 2 года назад

    Elanti alochana vachindante me mansulo ekkado bhakti prapti entho madanapaduthu gharshana jaruguthundi, Danni alage gattiga pattukondi Amma meku siddhistundi shubham bhuyath

  • @soundaryaa9883
    @soundaryaa9883 2 года назад

    Chala peaceful ga vuntundi Amma me vedios asalu visugu vunna vallu kuda prasantham ga martharu me vedios tho

  • @rangariswarnalatha9499
    @rangariswarnalatha9499 2 года назад

    Chala bagundi Amma. Laxmi Amma variki water paduthunte Amma ki abbisakum chasinatu ga anipinchindi

  • @dlakshmi3201
    @dlakshmi3201 2 года назад +2

    No words to describe amma me Andaman alochana manchi manasu ade reflect avutundi amma

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 2 года назад

    Chusthu chustu mee intlo anni panulu chaka chakaa avutunnayi, jaya gaaru be happy, memu kuda happy

  • @usharao6609
    @usharao6609 2 года назад +2

    Tulasi kota excellent ga kattincharu!🙏👏👏👏👏

  • @Tarasvi22
    @Tarasvi22 2 года назад

    Ila kattukovachu tulasi kota ani me idea chusina tarvata ne telisindhi aunty garu chala bagundhi

  • @padmavati4332
    @padmavati4332 2 года назад

    Hi AMMA
    Na peru Padmavathi.
    Madhi Kurnool.
    Mi videos anni Chustuntanu Chala
    Baguntayi .
    Memu sontham illu Konali Ankuntunnamu Kaani Kavadam ledhu Meeru Makosam Puja Cheyandi Amma Vinayaka Chavathi Roju.🙏🏻🙏🏻

  • @ksupriya4385
    @ksupriya4385 2 года назад +3

    Hi amma.... Flowers vesaka chala beautiful ga kanipistundi... Idea super amma👌👌😍😍

  • @madhavidonthula6172
    @madhavidonthula6172 2 года назад +1

    Hai amma 🙏🏻chala chala bagundi amma me thulasi kota chudataniki rendu kallu saripovu 🥰😍. Meeru prati okka danilo chupinche intrest ma lanti vallaku enno vishayalu nerchukune vidamga vunnai amma 👏🏻👏🏻👏🏻👏🏻tqsm.

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 2 года назад

    Chala bavundandi. Entha pleasant ga vunnaro venkateswara swaami varu.

  • @vijayalaxmi9232
    @vijayalaxmi9232 2 года назад

    Namaste aunty venkateshwaswami deepala velugulo entha andhanga kanipisthunnaro thulasikotalo water nimpaka andhulo flowers vesaka chala baga kanipisthundhi aunty.colours vesaka chala baga kanipisthundhi aunty ❤️🙏

  • @durga143balaji
    @durga143balaji 2 года назад

    Aa water lo artificial lotus flowers dhorukuthay kadha Amma avi veyyandi look chalabaguntundhi mothham complete ayyaka

  • @vasantalatav1818
    @vasantalatav1818 2 года назад

    Amma venkateshwara swami vari
    Pooja challa bavundi.🙏🌹🙏🌹
    Tulasi kota neetikolanu andulo povullu entha andamu ga vunnayo
    Colours vesthey inka andamu ga vuntundi amma. Stay blessed.🌼🌺🌹🙌🙌👌🙏

  • @aparnabantrothu9983
    @aparnabantrothu9983 2 года назад

    Naku chala nachindi Amma me tulasi kota same naku kudaa alane katinchukovali anipistundi, meru annatlu chinnapillalu adukovatam kadu Amma aa bhagavanthuni patla mee shadda, bhaktulu kanipistunnayi,devuni patla mee aaradha 🙏🙏

  • @siyudhavlogs5793
    @siyudhavlogs5793 2 года назад +3

    మీరు మాట్లాడే విధానం బాగుంటుంది

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 2 года назад

    Madam meru aa water lo special days lo flowers veyande chala chala super ga untunde.. looks soooooo beautiful ga untunde..okkasare ala chesi chundande ..me enteke oka chakkani andam vastunde

  • @tanujap5936
    @tanujap5936 2 года назад +1

    Water lillies tubs lo banana peels veyandi flowers ekkuva vastay try cheyandi.

  • @koppisettinukaraju4492
    @koppisettinukaraju4492 2 года назад

    Amma tulasi kota chala andam ga undi mi alochana kuda bhagundi amma 🙏🙏

  • @galavilaindira789
    @galavilaindira789 2 года назад

    Amma karthika masam lo dhipallu vadaladani ki chala baguntunti tulasamma dhagara super ga undi

  • @cookwithmalleswari
    @cookwithmalleswari 2 года назад

    Karthika maasamlo dipalu vadhaladaki chalaa baguntundi amma...🙏

  • @radhakrishna9432
    @radhakrishna9432 2 года назад

    Amma me dampathulu jeevitantham challaga undalani manaspurthi ga koru kontunnanu.AmmaTulasi neeti kolanulo sky blue tiles stick cheyesthe cheera Sagaramula untundi,ani anukontunnanu.

  • @prudhviraju8311
    @prudhviraju8311 2 года назад

    తులసీ కోట Entha andham ga undho Pinne garu. Thondarlo muthyala muggula tho, chusthamani asisthunam.

  • @deepthibm7022
    @deepthibm7022 2 года назад

    Super amma tulasi kota idea bagundi kinda waterloo tabelu pinatulaikotasuperb

  • @sridevia6406
    @sridevia6406 2 года назад

    Amma 🙏 na gold box ooru veltunte box doggalu kotesharu amma chalabadaga undi 😭 meeku cheppukovalani anipinchindamma mee video's valla koncham koncham marichipogalugutunnanu amma chala krutagnatalu 🙏 me videos valla chala manodairyam perugutundi amma konni nimishalu vere lokamloki veltunnatu anipistudi amma 🙏nabadanu konni nimishalu marichipotunnanu 🙏🙏

  • @SatyaPrasannaReddy
    @SatyaPrasannaReddy 2 года назад +2

    Pooja chala bagundi amma....ma kallu punyam cheskunayi me dwara venkateswara swamy ni darsanam cheskunam antha baga🙏🙏

  • @Radhika0006
    @Radhika0006 2 года назад

    Amma tulasi kota chaala...Chaala.... bagundamma.mee idea so... Superb

  • @lekhchandunagam25
    @lekhchandunagam25 2 года назад

    Nijam gaa mana vishnu malli vachesadu 🥰🤗🤗🙏🙏🙏Chala bhagundi amma TQ Amma na doute Clarify Aipoindhi 🤗🤗🙏🙏🙏

  • @gourukavitha6775
    @gourukavitha6775 2 года назад

    Soooooooooo cute Amma mee tulasi kota.Karteeka masamlo chuttu water patti flowers 🌺🌺🌺 tho and deepalatho night time velugutunte superga untundhi
    Intaku minchina happyness ekkada dorukutundi.

  • @jewelleryandcostumesgaller1586
    @jewelleryandcostumesgaller1586 2 года назад

    Very nice madam. Meeku intha manchi ideas ela vastayi madam.

  • @sharmilakaranam7891
    @sharmilakaranam7891 2 года назад

    Chala chala baggunadi aunty karthika masam lo deepalu vadhullukovadani ki antha baguntundoo nijam ga 🙏🏻🙏🏻🙏🏻👍🏻👌🏻🤗🤗🤗me alochanalu nijam ga superb ga untayi aunty

  • @bsjayanthi5376
    @bsjayanthi5376 2 года назад

    Namaste 🙏 Amma, yenta interesting ga undi mee petye vlog.. Tirupati Srinivas chusinate undi Amma 🙏 chala manchi view

  • @padmasweetlife4228
    @padmasweetlife4228 2 года назад

    Bagundi amma andanilayam tulasi daggara kinda white tile veyinchandi bautundi

  • @manimanjaridammu8419
    @manimanjaridammu8419 2 года назад

    Hi Amma, aa water lo kaluva poovvulu veyacchu.. Mee Function ki ala try cheyandi Amma 😇😊😍

  • @thirumalavlogs8389
    @thirumalavlogs8389 2 года назад +18

    అద్భుతం మహాద్భుతం

    • @viswanatharaothota7655
      @viswanatharaothota7655 2 года назад

      తులసి కోట చాలా బాగుంది అండి

  • @sruthibollepelli3921
    @sruthibollepelli3921 2 года назад

    Super amma. Miru petukune curls koppu chala baundhi chupinchandi.

  • @kalpanalakkapuram2957
    @kalpanalakkapuram2957 2 года назад

    Tabelu kindaa round ga kattinchandi kindhaa dantlo water poyandi meku tulasi Puja cheskovadaniki. Veelu untadi kaalu tadavavu.

  • @vasuamma8438
    @vasuamma8438 2 года назад

    హాయ్ అమ్మ స్వామి వారు చాలా బాగున్నారు పూజ బాగా చేశారు

  • @shailajasai232
    @shailajasai232 2 года назад

    Karthika masamlo super gaa untundhi amaa dhipalu vadhaladaniki super🙏🙏🙏