Ghantasala Family on Gangadhara Sastry's Bhagavadgita
HTML-код
- Опубликовано: 8 сен 2024
- Gangadhara Sastry L V
Founder President
Bhagavadgita Foundation
House Number-3-1-74/3/A
Ghantasala Swarasoudham
Ramashankaranagar, Ramantapur
Hyderabad-500 013, India
Phone: +91-40-27036545(Res)
+91-9848911223(Cell)
ఎంత మంది..పాడిన...ఘంటసాల గారి....voice Radu....
ఘంటసాల తన 52వ ఏటనే శాశ్విత నిద్రలోకి జారుకున్నారు. తక్కువ వయస్సు లోనే ఆయన్ని పోగొట్టుకున్న మనం ఎంతో దురదృష్టవంతులం. కనీసం ఇంకో పదేళ్ళు ఆయన ఉండిఉంటే ఎన్ని ఆణిముత్యాలు, కళా ఖండాలు ఆయన గళం నుండి మనం విని ఆనందించే భాగ్యం కలిగి ఉండేది.
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
Gangadhara sastry garu.. Meeku sirasa naa padabhivandanaalu. Awesome effort. Meeru chesina ee krushi aachandra taarkam untundi mariyu meeku mariyu mee kutumbaniki aa sarveswarudu krupa katakshalu untayi
Sir,your voice brought ghantasala back in all dimensions.we all owe a lot to u sasatrigaru for making us spellbound
Wonderful Dear Gangadhara Sastry garu. Hearty Congrats and Best Wishes. May God give you best health, vigour and all essentials to continue with your mission and enthrall the audience.Best Regard,Seetha Ramaiah
Good
108 slokas ina ghantasala garu padina bhagavatgeeta pramanikam. NABHUTO NABHAVISYATHI. THE GREAT .
ఏ తరమైన....ఘంటసాల... గారే...,
Marveless composing and singing
Handsoff sri nangarhar sastry garu
Gangadhara sastry gari voice Chala amogham.
Dasha and Disha are great words by Sri.Swargeeya. Rathnakumar . Ghantasala .🙏
శ్యామల గారు, రత్నకుమార్ గారు మాట్లాడుతుంటే వారి ఉఛ్చారణలో, వినమ్రతలో, భావాలలో - ఘంటసాల అభిమానులైన మాకు ఆ స్వామియే కనపడతారు. అందుచేత స్వామిని మేము ఇప్పుడు మీ ద్వారా చూస్తుంటామని గమనించ వలెను అని మనవి.
Grat response by the Great Ghantasala family
శర్మగారు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్పాలని ఉంది. మీకు మాస్టారుగారి గళంతో పాటు మీరు నిజంగానే ఘంటసాల మాస్టారు గారి ఇంకొక కొడుకై ఉంటే ఎంత బాగుండేది.నేను కూడా బ్రాహ్మణున్నే.నేను నా జీవితంలో చాలాసార్లు అనుకున్నాను.ఘంటసాలగారి కొడుకై పుట్టుంటే ఎంత బాగుండేది అని.మీకు కనీసం అంతటి భాగ్యం లభించింది. సంతోషం.సావిత్రమ్మ తల్లి మిమ్మల్ని ఆశీర్వదించారు.మీకు తిరుగు లేదు.శుభం.
great Gangadhar garu. Hats off to your love for Ghantasala.....
Gangadhara sastri gaariki
Satakoti namaskaaraalu.
Mee Geeta Amoham sir.
What a good heart Respected gantasala family member's what a great people what great blessings they have given mr gangadar sastary it is a pure love on him by Total sir family really they are all good people and God blessed people tks
Ghantasalagarini minchina
Gayakulu leru.. Varu No1
Gana gandharvudu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
super sir
Great baghvad gheeta ghana ghandharvudu ghantsala alapinchru
Nanna garu padinatte vundhi annayya 🙏🙏
Good sir, thanking u
great sir.
Gurugalige sashtanga vandanegalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Ghantasala quite eligible getting Bharat Ratna Award posthumously
Good.
ఎంత ప్రయత్నించినా ఘంటశాల గారిలా నిండటం లేదు sir.. ఇంకొంచెం ప్రయత్నం చేయండి.. ఘంటశాల గారిలా ప్రాణాన్ని పెట్టి పాడండి..
ఫీల్ నింపండి..
ఫీల్.....
మీరే మా తరం ఘంటశాల
మరో ఘంటశాల ఉద్భవించారు.
చాలా చక్కటి కార్యక్రమం 🙏
Great sir
Gangadhar sastre gaaru ,sir we are very great in saying Bhagavdgeetha paarayan in Bharat we are appreciate you. That we are Singamsetty.lakshmipathi, Bangalore. 🙏🙏🤝👌👌💐💐💐💐🙏🙏
Gangadhar Garu Dhanyajeevulu.
All the best to ghantasala rathakumar
Jai Sri krishna
Great
😥😢😰🙏🙏😇🚩🇮🇳 అమర గాయకుడు ఘంటసాల మాస్టారు...
Jai hoo Gangadhara
స్వర్గీయ శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు ఆలపించిన "శ్రీమద్భగవద్గీత" తరువాత మళ్లీ ఎవరు పాడటానికి సాహసించలేదు కారణము అంత మధురముగా పాడగలమా అనే భయము వల్ల కావచ్చు, ఘంటసాల వారిపై భక్తి కావచ్చు. నిజముగా ఘంటసాల వారు పాడిన ప్రతి శ్లోకము సంగీతపరిజ్ఞానము లేని పామరుడికి కూడా రాగయుక్తముగా తను మనస్సులో పాడుకొంటాడు అలాంటి స్పూర్తిని కలిగించారు శ్రీ ఘంటసాలగారు వీడియో చూడకుండా ఆడియో వింటే ఘంటసాల వారు ఎప్పుడో పాడితే ఆ రికార్డ్ ఇప్పుడు దొరికినట్టుంది శ్రీ గంగాధర్ గారికి కృతజ్ఞతలు
ముందుగా మీ పాదలకు నమస్కారాలు యుద్ధంలో శ్రీ కృష్ణుడు అర్జున్డికి చెప్పినట్లుగా నీవు యుద్ధం చేయకపోతే నీ స్థానము లో మరొకరు చేస్తారు అన్నట్టు గా గంటసాల యొక్క స్థానాన్ని నిన్ను భర్తి చేసేవిదంగా సాక్షత్తు ఆ పరమాత్మ నీకు జన్మనించాడు నీకు మరొకసారి నీ పాదలకు నమస్కారములు
+Boini Swamy 54
Apara ghantasalagaru gangadara sastry garu
సర్ మాకు ఈ భగవత్గీత కావలి ఎలా కొనుగోలు చేయాలో చెప్పండి
Bhaghavath geetha foundation site lo purchase chesukondi
Where we get this to buy sir?
No One Eauals GanaGangharva Ghantasala garu .
Sri Ghantasala gaaru born with "Gandharva ansa" &that is why he left this world at pretty young age of 52,by distributing heavenly amrutham"Telugu music's to Telugu people! He is a divine personality certainty, &even Bharatha Rathna is given to him,posthumously,in my opinion,it hardly matches to his exemplary & outstanding talent in my opinion!
small doubt, why did ghantasala family claim copy rights on his songs and Bhagavadgita
ఆ మాధుర్యం ఎక్కడా
Mr.Ganga nuvvu ghantassla garini imitate cheyaku
Edi like cheyalo edi like cheyakudado ane common sense ledu kondaru viewers ki, what bad in this video to dislike..
Prati danilo evaro vedhavalu untaremo dislike cheyadaniki. Entha unnatamayina content ki kuda dislikers endukuntaro mari.
YevarupadinaIkaGhatasalagariplacenupoorthicheyaleruAayanavoicey
EkkadandiswargamGhambheeram
ఘంటసాల మాస్టారు కొంత గానం చేసిన
మొత్తం సారాంశం అది చాలు
Apatlo singers leka ganta garu kani balu is best than ganta asala enta competition una balu is no 1 till he died