వాస్తవం చెబుతున్నా బ్రదర్.. నాతో వాట్సప్ కాంటాక్ట్ అయే అవకాశం తప్పితే.. ఎక్కువగా ఉపయోగం ఉండదు.. మీరు చేసే కామెంట్లకు రిప్లై ఇవ్వడంలో ప్రియారిటీ ఉంటుంది..
వృద్ద నారి పరమ పతివ్రః ఎందుకంటే పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఈయన పడ్డ పాట్లు బహుషా మరచి ఈ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు కోట్లకు అధిపతి కదా ఇప్పుడు ఎన్నైనా చెపుతారు
మా తరం నాటి కలల రాకుమారుడు శోభన్ బాబు గారు మా ఇంట్లో మహిళలంతా ఆయన అభిమానులు
శోభన్ బాబు మనోగతం వింటుంటే విశ్వ విజేత అలెగ్జాండర్ మరణానంతరం తన చెయ్యి పైకి పెట్టి సమాధి చేసిన వైనం గుర్తుకొస్తుంది
శోభన్ బాబు లాంటి భర్త తమకు ఉంటే ఎంత బాగుంటుందో అని అప్పట్లో మహిళా అభిమానులు కలలు కనేవారు 😂😂 శ్రీ శోభన్ బాబు గారికి 🙏🙏
Maa shobhan maharaju punnami chandrudu Soggadu monagadu abhimanyudu sakkanodu manavudu mahaneeyudu ragu Ramudu dorababu devudumavayya mallepuvvu gunavanthudu mainar Babu nindu manishi manchi manishi nayudubava Jai shobhan
Jai natabhusan soban babu Nobody can reach him
Change the caption it's not suitable for the content
హాయ్ అన్న జాయిన్ అయితే ఏమైనా లాభం ఉంటుందా చెప్పండి ప్లీజ్
వాస్తవం చెబుతున్నా బ్రదర్.. నాతో వాట్సప్ కాంటాక్ట్ అయే అవకాశం తప్పితే.. ఎక్కువగా ఉపయోగం ఉండదు.. మీరు చేసే కామెంట్లకు రిప్లై ఇవ్వడంలో ప్రియారిటీ ఉంటుంది..
తప్పకుండా ఉంటుంది. ఆయనకు. నీకు కాదు 😂
వృద్ద నారి పరమ పతివ్రః ఎందుకంటే పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఈయన పడ్డ పాట్లు బహుషా మరచి ఈ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు కోట్లకు అధిపతి కదా ఇప్పుడు ఎన్నైనా చెపుతారు
నువ్వూ membership మొదలెట్టేసావా బ్రో
యూట్యూబ్ నుంచి ఆ ఆప్షన్ ఎప్పుడో వచ్చింది బ్రదర్.. చాలా కాలం లైట్ తీసుకున్నా.. చివరకు చేయక తప్పింది కాదు..