PV Narasimha Rao గారిపై Sonia Gandhi కి ఎందుకంత పగ..? ఆ రాత్రి Manmohan ఇంటికి PV Family వెళ్తే..!

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 274

  • @princesssamaanvitha555
    @princesssamaanvitha555 23 дня назад +45

    మన వాళ్లకు ఇంత అవమానం జరిగినా గాని పట్టించుకో లేదు. కేవలం అధికారం కోసమే ఏమైనా చేస్తారు అన్నది అర్థమవుతుంది

  • @111saibaba
    @111saibaba 23 дня назад +47

    సంస్కరణలు తీసుకు వొచ్చిన మన్మోహన్ పై ఇంత ప్రేమ కురిపించేస్తున్న కాంగ్రెస్ ఈ సంస్కారణాలకు ఆద్యుడు అసలు మన్ మోహన్ ను ఈ పనికి నియమించి మార్గ నిర్దేశం చేసిన PV ని ఘోరం గా అవమానించి మంచి అంతిమ సంస్కారం కూడ చెయ్యకలే క పోయింది. ఇది వారి క్షమించరాని అపరాధం

  • @series134
    @series134 23 дня назад +65

    శ్రీ PV NARSIMHARAO గారి పట్ల Smt సోనియా గాంధి ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించింది! ఆ మహానుభావుని కి జరిగిన అవమానం దేశ ప్రజలు జీర్ణించుకోలేక పోయారు! ఫలితం కాంగ్రెస్ పతనం ప్రారంభం అయ్యింది! భారత దేశంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవాలి! హిందువులంటే గౌరవం లేని కాంగ్రెస్ కు మనమెందుకు గౌరవం ఇవ్వాలి!

    • @narayanaraomanchella1820
      @narayanaraomanchella1820 22 дня назад +3

      పి వి గారి మీదనే కాదు , మన్మోహన్ సింగ్ గారన్నా అలాగే తెలివి గలవారన్నా ఆమెకు ఆమె వర్గానికి అస్సలు ఇష్టం ఉండదు. ఎవరూ తలెత్తి మాట్లాడకూడదు . మన దేశానికి ప్రజలకు మంచిరోజులు ఎప్పుడొస్తాయో ఏమిఠో . బ్రిటీష్ వాడి అవశేషాలు 70ఏళ్ళైనా వదలట్లేదు....

    • @cvkreddy3540
      @cvkreddy3540 22 дня назад +1

      SOUTH INDIAN PM . MANA KHARMA .

    • @veeranari6478
      @veeranari6478 20 дней назад

      Bagane jeerninchukoni malli congress ni gelipincharu.manake Leni gouravam vallaki vundala.aa roju kallavembadi neellu vachay

    • @BalaKondaReddyBoreddy
      @BalaKondaReddyBoreddy 11 дней назад

      sir pv విషయం లో సోనియా నే కాదు వైస్సార్ కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తన ఉంది. వైస్సార్ కూడా దుర్మార్గుడు

  • @gopakishore3567
    @gopakishore3567 22 дня назад +52

    ఆవిడ చెప్పినట్లు ఆడలేదు అది పగ కి కారణం, వారికి తోలు బొమ్మ పీఎం లు కావాలి

  • @gopakishore3567
    @gopakishore3567 23 дня назад +54

    కర్మ ఎవరిని వదలడు సోనియా కి అది తప్పదు

    • @ksmlakshmi2656
      @ksmlakshmi2656 21 день назад

      Sonia pothe Italian kada itali ki pampali

  • @bssp815
    @bssp815 22 дня назад +15

    సోనియా గాంధీ.. చాలా అహంకారం ఉన్న వ్యక్తి.... పివి నరసింహారావు గారి పట్ల.. వైఎస్సార్ పట్ల.. వీరిద్దరి మరణానంతరం.. చాలా క్రూరంగా వ్యవహరించిన సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ.

  • @MrVADSAT
    @MrVADSAT 23 дня назад +58

    కృతఘ్నత, విశ్వాసరాహిత్యం లకు ప్రతి రూపం సోనియా కుటుంబం.

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 23 дня назад +73

    తరువాత బీజేపీ ప్రభుత్వం పీవీగారికి భారత రత్న ఇచ్చి సోనియా మంచి పాఠం చెప్పారు ఈ విషయం కుడా cover చేస్తే బావుండేది

    • @naseemnav9584
      @naseemnav9584 23 дня назад +2

      Yenduku evvadu BJP.PV Valle ga BJP development aindi

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 23 дня назад +7

      ​, 50 ఏళ్ళు నెహ్రు కుటుంబం దేశాన్ని పాలించి ఏమి పీకింది?

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 23 дня назад

      ​, karpuri takkur, charan Singh, m s swaminadhan laku kuda bjp government bharata ratna award ichindhi, mari varivalana kooda bjp edigindha? ఏమి మనుషులు రా మీరు, మీకు మంచి,చెడు విచక్షణ జ్ఞానం లేదు, నిలువెల్లా విషమే.

    • @rohitmahesh864
      @rohitmahesh864 22 дня назад

      ​@@naseemnav9584ముందు హిస్టరీ తెలుసుకో

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 23 дня назад +80

    పీవీ కి చేసిన ద్రోహమే సోనియా కుటుంబానికి తగిలింది

    • @boyalakuntlalaxminarayana8804
      @boyalakuntlalaxminarayana8804 23 дня назад +4

      Birth or death in Brahmin family society gives a high degree of respect that too Shrestha leader like P V N Rao Alas what a pity

    • @gognene1513
      @gognene1513 21 день назад

      Are you sadist?

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 19 дней назад

      తెలుగు వారి కి స్వాభిమానం ఉంటే, ఒక్క కాంగ్రెస్ నేత లేకుండా చేసి, సమాధి చెయ్యాలి 😮 . కానీ సిగ్గు లేనివారు తెలంగాణ రాజ్యం ఎలుకో అన్నారు😮

  • @Vla13479
    @Vla13479 23 дня назад +76

    ఏమి అర్థము అవుతోంది ఇటలీ మేడం కాలి చెప్పు లాగా ఉంటెనే వారికీ అంత్య క్రియలు అయినా ఏమి అయినా. తెలంగాణ ప్రజలు ..ఆత్మ గౌరవము మర్చిపోయి ఓట్లు ఎలా వేసారో .

    • @valmikisiva
      @valmikisiva 22 дня назад

      Italy Madam okkare kaadhu...Maha metha Y S Rajasekjar reddy ane vedhava patra kuda cheppu

    • @varrunkumaar
      @varrunkumaar 22 дня назад +6

      తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిందీ సోనియా గాంధీకి కాదు, రేవంత్ అన్న మీద ప్రేమతో వేశారు

    • @suryanarayana-vv4wv
      @suryanarayana-vv4wv 22 дня назад +2

      Revanta Reddy gari kaaranana, Telangana lo congress gelichindi, moreover chandra babu gari sishyudu kuudanu,parties veraina, better to note, Brother.👍

    • @narenderbabu8166
      @narenderbabu8166 22 дня назад

      Revanth evari manishi Sonia manishi kaada... Revanth sontha party naa😂​@@varrunkumaar

    • @MrVADSAT
      @MrVADSAT 15 дней назад +1

      @@varrunkumaar అవును. రేవంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళు ఉండవలసిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఆయనకు అనివార్యమైన పరిస్థితులలో వేరే దారిలేక పోయింది..

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 20 дней назад +9

    పచ్చి నిజాలను బట్టబయిలు చేశారు జై భారత్ జై హింద్ జై హింద్ 🇮🇳🪷🚩🙏🏼🙌🚩

  • @rambabupera8881
    @rambabupera8881 23 дня назад +39

    మన భారతీయుల అతి మంచితనం వల్ల అనాదిగా మహాత్ముడు అని స్వాతహాగా పేరేట్టుకున్న మోహనదాస్ కరoచంద్ గాంధీ, నెహ్రు లాగాయితు రాహుల్ గాంధీ వరకు వారి పాపాలను ఈనాటి వరకు ఓపికగా భరిస్తున్నాము. మన ఖర్మ. ఇకనైనా వీరి పాపాలను మనం భరించాల్సిన అవసరం లేదు. వీరి ఇండియా పాస్పోర్ట్ లను ఇప్పటికైనా రద్దుచేస్తే వీరు ఇండియా నుంచి లండన్ కు పారిపోతారు. ఆరోజు కోసం
    మనం అందరం ఎదురు చూడటం తప్ప చేసేది ఏమి లేదు. జై భారత్. జైహింద్.

  • @gopakishore3567
    @gopakishore3567 23 дня назад +34

    ఇది తెలిసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని ఎలా గెలిపించారు తప్పు ప్రజలది

    • @VijayaLakshmi-du9ed
      @VijayaLakshmi-du9ed 23 дня назад +2

      కాదు ఇంత కన్నా కెటిఆర్ అందులోను అవమానించారు.పతికారం గా కాంగ్రెస్ పార్టీ కి పటం కటేరు

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 23 дня назад +5

      Vere source leka gelipincharu ade bjp ni gelipinchunte hindhu laku bhavisyath undedi adi poye. Next ayina alochinchu manchi nargam yennukuni BJP ni gelipincgandi

    • @SreenivasaRajuAketi
      @SreenivasaRajuAketi 22 дня назад

      Khan gress party ఒక laffoot party, భారత్ దేశానికి పటిన చీడ.
      ముస్లిమ్ రాజ్యం చేయలని వున్న party.
      Pl vote BJP, save hi dusthan.

  • @prashantg-gg4yl
    @prashantg-gg4yl 22 дня назад +8

    Telangana pride and Telugu pride PV Narsimha Rao

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 21 день назад +5

    హిందూ వ్యతిరేకులు సోనియా గాంధీ గారు.

  • @lakshminarayanabhattiprolu9590
    @lakshminarayanabhattiprolu9590 22 дня назад +10

    ఆర్య చాణక్యుణ్ణి అవమానించిన నందవంశం సమూలంగా నాశనమైంది. అలాగే శ్రీ పీవి నరసింహారావు గారిని ఉద్దేశ్యపూర్వకంగా చేసిన అవమానానికి కాంగ్రెస్ అధిష్టానం భారీ మూల్యమే చెల్లించింది ఇప్పటివరకూ. ఇకముందు కూడా చెల్లించబోతుంది. ఇందుకు దృష్షాంతం పీవీ గారికి మన్మోహన్ గారికీ మధ్య పార్టీ అధిష్ఠానం చూపిన వ్యత్యాసం. దేశ ప్రధానిగా వారి మరణానంతరం జరిగిన అంత్యక్రియలు విషయంలో చూపిన తారతమ్యాలు. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, రాగద్వేషాలతో జరిగిన వ్యవహారం. పీవీ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అనుచిత వ్యవహార శైలిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించడమే కాదు, తగిన శాస్తి చేసి పెద్ద గుణపాఠం చెబుతారు భవిష్యత్తులో. వేచిచూడాల్సిందే

  • @pabbaramesh1502
    @pabbaramesh1502 22 дня назад +5

    Excellent report in right time to compare p v and m m Singh last journey.

  • @gopakishore3567
    @gopakishore3567 23 дня назад +29

    రేపు సోనియా కి అంతకంటే పెద్ద అవమానం జరుగుతుంది

  • @SivaSankar-hz2wt
    @SivaSankar-hz2wt 20 дней назад +3

    దేశానికీ పట్టిన చీడ పురుగులు వాళ్ళు అంత మహా మేధావికి ఇలా చేయడం చాలా బాధాకరం 🙏🙏🙏🙏🙏గ్రేట్ పీవీ నరసింహారావు 🙏

  • @nbraokodukula4322
    @nbraokodukula4322 22 дня назад +12

    చేసిన పాపం ఊరికే పోదు. ఆవిడ రోగం పాలయింది. కొడుకు పప్పు అయ్యాడు. దేశంలో అన్ని పార్టీలు కన్నా అపఖ్యాతి పొందిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది.
    ఒక జ్ఞానిని మేధావిని దేశభక్తుని జాతిని సంక్లిష్ట పరిస్థితుల నుంచి కాపాడిన ఆర్థిక మహావీరుని అవమానం చేసినందుకు ఫలితం అనుభవిస్తోంది

    • @yadavrao5459
      @yadavrao5459 22 дня назад +1

      వహ్ ఏమి చెప్పినవ్, భయ్యా. 👍🌹💐.

    • @Evenpenguin2
      @Evenpenguin2 20 дней назад

      అవును మా చిన్నప్పుడు ma అమ్మ valla గోల్డ్ కూడా తాకట్టుపెట్రాలీ అని అన్నారు అప్పడు contry చాలా క్లిష్ట సమస్య లో vundi అప్పుడే పీవీ garu ఆర్ధిక ప్రణాళిక వేసి దేశం ని కాపాడారు

  • @kishorea9504
    @kishorea9504 17 дней назад +1

    పీఎం పీవీ టీవీ మన దేశం పరిపాలించిన ప్రాథన్లలో గొప్ప వెక్తులు పీవీ వాజపాయ్ లాల్ బహుదూర్ గారు

  • @Anvit346
    @Anvit346 22 дня назад +3

    పటేల్ గారికి pv గారికి న్యాయం చేసిందే భారతీయ జనతా పార్టీ ...మాత్రమే

  • @harikrishna-cf5yk
    @harikrishna-cf5yk 22 дня назад +5

    పి. వి. నరసింహ రావు గారు గ్రేట్. కానీ ఆయనను అవమానించిన కాంగ్రెస్, సోనియా ఆండ్ వైస్సార్ కూడా అవమానించారు. వైస్సార్ కూడా పనికిమాలిన సోనియా చెప్పినట్టు విన్నారు. వైస్సార్ కూడా పాపం దిక్కు లేకుండా చనిపోయారు.. పి. వి. ని అవమానించిన వారు ఫలితం అనుభవించారు ఇంకా అనుభవిస్తారు. మిగిలిన వాళ్ళు

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 19 дней назад

      Brahmincal hatred. Congress had created a hatred theory on Brahmins because they don't indulge in cheap things, always say sarvejanaha sukhino bhavantu, and more so their vote bank is very meger for the congress, and they can't be fooled so easily. That is why they are neglected

  • @amarnathsarvepalli3384
    @amarnathsarvepalli3384 17 дней назад +2

    People of Telangana State would NEVER forget the Sonia Gandhis INSULT to PVN even YSR failed in his duties to convince the party n the Govt for a state funeral& a Memorial to PVN at Delhi. This is nothing but political vengence against PVN.

  • @gopakishore3567
    @gopakishore3567 23 дня назад +10

    పీవీ చేసింది కరెక్ట్, ప్రధాని సోనియా బంట్రోతూ కాదు

  • @Evenpenguin2
    @Evenpenguin2 20 дней назад +2

    Other country మనిషి మన మీద పెట్టానం చెయ్యడమా. మనకి సిగ్గు ఉండాలి

  • @suryanarayanareddygudimetl5267
    @suryanarayanareddygudimetl5267 23 дня назад +11

    అందుకే పార్ట్ పూటగతులు లేకుండా పోయింది.

  • @sivalingam7280
    @sivalingam7280 18 дней назад +1

    Genius and bahu bhasha medhavi PV he is loved and respected by all .
    If the Congress does not give respect he will not lose his respect.
    It shows only Congress nature.
    Jai PV I love you sir. From chennai. 🙏

  • @yadavrao5459
    @yadavrao5459 22 дня назад +5

    అది ఒక విదేశీ, పైగా దానికి అతను అంటే పడదు, ముండా రేపు దానికి అదే ముందుంటుంది,
    దేవుడు చూస్తన్నాడు.
    తగిన శాస్తి జరుగుతుంది.
    ఛీ దీని పొగరు. 😭

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 23 дня назад +11

    దేశ ద్రోహులు కాంగ్ సోనియ్ ఖాన్ ప్రియాంక 😂 వాద్రా రాహుల్ ఖాన్

  • @classicclassic1991
    @classicclassic1991 21 день назад +4

    మాట మాట్లాడితే రాజ్యాంగాన్ని చూపిస్తూ మాట్లాడే రాహుల్ గాంధీ, పదేళ్ల నుంచి అధికారం లేకపోయేసరికి రాజ్యాంగం మీద ప్రేమ పుట్టుకొచ్చిందే మరి రాహుల్ గాంధీకి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన విషయంలో ఎప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదే

  • @akgrandhi4324
    @akgrandhi4324 20 дней назад +3

    అందుకే ఆయన శాపంగా పార్టీ నాశనమార్గంలో పడింది. ఇదివరకు ఇతర పార్టీలు కాంగ్రెస్ కు తోక పార్టీలైతే, ఇపుడు ఇతర పార్టీలకు కాంగ్రెస్ తోక పార్టీ. ఈదేశంనుండే కాంగ్రెస్ అంతరించిపోయే రోజు రావాలి.

  • @rsrimannarayana2928
    @rsrimannarayana2928 23 дня назад +7

    ఆమె, సంకర జాతిది. మానవ విలువలు తెలియని, జాతులోంచి, వచ్చిన విదేశీ...

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461 23 дня назад +5

    P.V.Narasimharao was a great leader not only in Congress but in India. 🙏
    K.Kumar.

  • @muniratnamoruganti-bv4lf
    @muniratnamoruganti-bv4lf 21 день назад +1

    Great visionary and a timely leader for the economic reforms along with Manmohan Singh in 1991 that lead India what is today. The treatment after his death was unforgivable.

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 23 дня назад +24

    కాంగ్రెస్ కీ హటావో , దేశ్ కీ బచావో

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 19 дней назад +2

    తెలంగాణ ప్రజలు ఆలోచన చేసిఉండాలి... కాంగ్రెస్ కి అధికారం ఇచ్చే ముందు

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 23 дня назад +9

    Atleast now Modi govt should give him the respect he deserved by constructing smarak for PVN రావుగారు

    • @phanikumarmanda2086
      @phanikumarmanda2086 22 дня назад

      After Modi ji,s govt agreed to construct a smarak and communicated to the party and family of Dr Singh, for political lines cong has raked it up knowing well that some like will side them. Pl go thr news Sir. Thankyou again.

  • @vanidevivaddiraju8247
    @vanidevivaddiraju8247 23 дня назад +21

    Yes, భారతదేశం లో మంచి చేసిన వాళ్లకు స్థానం ఎక్కడ ఉంది... మేలు చేసే వాళ్ళను అణగ ద్రోక్కటమే కదా మన దేశ సంస్కృతి... కాకాలు, బాకాలు నేర్చుకుంటే ఈ దేశం లో గుర్తింపు ఉంటుంది... అయినా వాళ్లెవరో గౌరవం ఇవ్వలేదు అని బాధ పడే ముందు మన ఇంట్లో ఆయనకు ఏ మాత్రం గౌరవం ఇచ్చారు... " ఇంట గెలిచి రచ్చ గెలవమన్నది " పెద్దలు ఏనాడో చెప్పిన సామెత అక్షరాలా నిజం. మా ఫ్యామిలీ లో నే ఆయన ను ఏనాడు గొప్ప వ్యక్తి గా చూసింది లేదు నాకు తెలిసి, నాకు కడప కి వెళ్లిన తర్వాత తెలిసింది రాజకీయ నాయకులకు ఇంత విలువ ఉంటుంది అని.... నేను అనుకునే దాన్ని మరి మా దాంట్లో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్లకి ఎందుకు గుర్తించరు అని.. బ్రాహ్మణ కులం లో ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువ, ఒకడు బాగుపడితే, అది ఫ్యామిలీ మెంబెర్స్ అయినా చూసి సహించలేని మనస్తత్వం... ఆయన బ్రాహ్మణ కులం లో కాక, వేరే ఏ ఇతర కమ్యూనిటీ లో పుట్టినా ఈ రోజు ఆయన పేరు ప్రపంచ దేశాలలో ఎప్పటికీ వినపడేది.. కానీ బ్రాహ్మణ కులం లో పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న పాపం.... ఎంతో పాపం చేస్తే కానీ బ్రాహ్మణ కులం లో పుట్టరు

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 19 дней назад

      Tappu, bramhanula pai alanti tappudu pracharam CHESI kontamandi (congress) vaallu chesina dushpracharamu

  • @anumukondasrinivas4685
    @anumukondasrinivas4685 23 дня назад +5

    Congress should answer for this

  • @guduriraju3016
    @guduriraju3016 22 дня назад

    Very clear చెప్పినట్లు వింటే ఒకలాగా, వినకుంటే ఒకలాగా!

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 22 дня назад +3

    అది తెలుసుకొనే మోడీగారూ మన మన్మోహన్ గారికి ప్రభుత్వ లాంఛనాలతో పవిత్రంగా చేయించారు .

  • @krishnareddy9895
    @krishnareddy9895 21 день назад +4

    Yes💯 true
    చేసిన పాపానికి సోనియా మరియు రాజశేఖర రెడ్డికి శిక్ష పడ్డది

  • @nagaraju9255
    @nagaraju9255 20 дней назад +1

    అవమానం పీవీజీ కి కాదు....తెలుగు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు....ఒక్కరూ కూడా కనీసం నిరసన వ్యక్తం చేయలేదు ....

  • @ladiprasadrao5807
    @ladiprasadrao5807 19 дней назад +1

    పీవీ నరసింహా రావు గారికి 2015 వరకు మెమోరియల్ లేదు.మరి సంజయ్ గాంధీ చచ్చిన వెంటనే మమెమోరియల్ కట్టారు.

  • @bhaskarareddy8812
    @bhaskarareddy8812 19 дней назад +2

    SHE NEVER HAD LOVE FOR THE COUNTRY. SHE ONE OF THE MOST DESTRUCTIVE PERSONS WIELDING POWER IN THE HISTORY OF INDIA. The reason for the state of congress for the last 10 years. 😢😢😢

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 20 дней назад +3

    Pv గారికి bjp govt modiji భారత రత్న ippinchaaru jaibjp jaimodiji

  • @ushausharani4045
    @ushausharani4045 23 дня назад +11

    సింగ్ కి అంత seen లేదు, సోనియా మైనో కి వంత పాడారు🤦, Overest గా Imagine చేసి చరిత్ర రాయకు👍🤮

    • @phanikumarmanda2086
      @phanikumarmanda2086 22 дня назад +1

      I feel Singh is also a part of congress and equally responsible for cong misdeeds.

  • @maruthicarcar4939
    @maruthicarcar4939 20 дней назад

    Doing correct 💯

  • @gousoddin2386
    @gousoddin2386 22 дня назад +1

    Delhi,lo aythay,vangara vallu,chusu koru kadaa very nice 👍 message.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 22 дня назад

    Jaisreeram

  • @phanisekher8611
    @phanisekher8611 22 дня назад +3

    ఇప్పుడు గొడవలు చేస్తున్నారు మన్మోహన్ సింగ్ గారి అంతిమ సంస్కారం గురించి. ఖాంగ్రెస్ హీనం చరిత్ర

  • @shadowcraft6314
    @shadowcraft6314 23 дня назад +7

    Telanganake avamaanam. Pv narasimharao ni avamaaninchina soniya nakiligandhi

  • @prao7668
    @prao7668 22 дня назад +4

    We r all idiots to vote Italian pasta party.

  • @cvenkat7766
    @cvenkat7766 18 дней назад +1

    మాఫియా కుటుంబం నుంచి వచ్చిన ఇటలీ కి చెందిన ఒక బార్ డాన్సర్ మహా మేధావి , బహు భాషా కోవిదుడు , భారత రాజకీయాల్లో అపర చాణక్యుడు గా పేరు పొందిన పి.వి నరసింహ రావు గారిని అవమానించడమా ? ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా ?

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 23 дня назад +3

    This is India 😀

  • @munikrishnaiahyanamala2146
    @munikrishnaiahyanamala2146 23 дня назад +8

    తెలంగాణ బిడ్డలం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అనే తెలంగాణ బిడ్డలు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పీవీ నరసింహారావు కు ద్రోహం గుర్తులేదు తెలంగాణ ప్రకటించిందని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఒప్పు చెప్పారు చేసిన ద్రోహం తెలంగాణ బిడ్డలు మరచి పోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని మీకు ప్రకటించారు అంతేగాని ఎవరి స్వార్థం వాళ్ళది

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 20 дней назад

    వారి కుటుంబం భవిష్యత్తులో రాజకీయాల నుంచి పూర్తిగా కనుమరుగు అయ్యే రోజు అతి దగ్గరలో ఉంది.

  • @saileelas1817
    @saileelas1817 23 дня назад +8

    Shame on Congress

  • @gbalijepalli
    @gbalijepalli 23 дня назад +6

    Its stupidity of the Congress leaders to request this lady to lead the party after the brutal death of her son Rajeev.(I dont want to call gandhi this family) We can watch tomorrow how her remaining son treats the final rituals may be in Bhart or Iteley? God bless you all.

    • @syamalakona2591
      @syamalakona2591 22 дня назад

      Rajeev is her husband not son. She was made party president soon after his death. Her contribution was a big zero either to the party or to the country.

  • @seetharamparasagani6731
    @seetharamparasagani6731 21 день назад

    కాంగ్రెస్ అంతేలే
    అది వాళ్ళ సంస్కారం
    మన్మోహన్ గారిది రాయకీయం కోసం వాడుకున్నారు 🚩 జై భారత

  • @PREMKUMAR-ol9vj
    @PREMKUMAR-ol9vj 23 дня назад +2

    Jai p.v

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 20 дней назад

    సోనియా గాంధికి ఆ పాపం తప్పక చుట్టుకుంటుంది. ఒక సౌమ్యునికి,ప్రపంచంలో ఒక గొప్ప.నేతగా గుర్తింపు పొందిన వ్యక్తికి,ఆతని మరణంలోనూ అవమానం చేసిన ఈ సోనియా గాంధీని తెలుగు ప్రజలు ఎప్పటికీ క్షమించరు.

  • @gousoddin2386
    @gousoddin2386 22 дня назад +1

    P v mrutha deham,delhi lo ayethay elaga mana pv mana dagga ranay undda li,ysr very nicely disoshan 👍❤❤❤❤❤🎉🎉🎉🎉🎉jai hind,jai india.

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 22 дня назад

    Yes

  • @PNSP6831
    @PNSP6831 22 дня назад

    శరీరం పూర్తిగా కాలలేదని చెప్పడం తప్పు అందుకు నేనే సాక్షం నేను అచటనే విధులలో యున్నాను. జై పి వి జై తెలంగాణ 🙏🙏🙏

  • @damerarahul-kr4ly
    @damerarahul-kr4ly 22 дня назад +1

    డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి చేసిన సహకారం :-
    1.భారతదేశం నుండి పోలియో తొలగింపు
    2. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సరళీకరణ.
    3. చిన్న వ్యాపారాలు/మధ్యతరగతి వారికి చాలా ఆప్రయోజనకరంగా ఉన్న లైసెన్స్ రాజ్‌ను భారతదేశం నుండి తొలగించడం.
    4. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే పరిమితులను తొలగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చేందింది.
    5. ప్రభుత్వ పాఠశాలల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లల కోసం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టారు.
    6) RTI ని ప్రవేశపెట్టారు
    7) 1991-92 ఆర్థిక సంక్షోభాన్ని ఆర్థిక మంత్రిగా చాలా చక్కగా నిర్వహించారు
    8) అమెరికాతో పౌర అణు ఒప్పందం
    9) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
    10)జాతీయ ఆహార భద్రతా చట్టం
    11)విద్యా హక్కు
    12) లోక్‌పాల్ చట్టం
    13)MGNREGA(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005)
    14) NHDP(జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్)
    15) భారతదేశ అంతరిక్ష కార్యక్రమం (చంద్రయాన్-1 (2008) , మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్, 2013) వంటి మిషన్లు)
    #ఇప్పటి వరకు అన్ని పథకాలు పనిచేస్తున్నాయి
    ఇంకా ఎన్నో...
    చరిత్ర ఎల్లప్పుడూ అతనిని మరియు అతని సేవలను గుర్తుంచుకుంటుంది (అతను ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా officer లాగా పనిచేశాడు)
    అతను తన సమయం లో (gst) ప్రవేశపెట్టిన కానీ BJP పార్టీ వ్యతిరేకించింది మరియు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్డుకుంది, కానీ ఇప్పుడు వారు మాత్రమే అమలు చేశారు
    #మన్మోహన్ సింగ్ విద్యార్హతలు
    1) ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ: 1952లో (పంజాబ్ విశ్వవిద్యాలయం) నుండి
    2) ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ: యూనివర్సిటీ ఆఫ్ (కేంబ్రిడ్జ్) 1954లో
    3) ఎకనామిక్స్‌లో డాక్టరేట్: యూనివర్సిటీ ఆఫ్ (ఆక్స్‌ఫర్డ్) 1962లో
    #విద్యావంతులు ఎల్లప్పుడూ మన దేశం యొక్క అన్ని దిశలలో అభివృద్ధిపై దృష్టి పెడతారు సరైన వ్యక్తికి ఓటు వేసి దేశాన్ని రక్షించండి
    ******** జై హింద్ , జై భారత్ *******

    • @phanikumarmanda2086
      @phanikumarmanda2086 22 дня назад +1

      You have added somuch. Thank you sir. Why not counted his mistakes to the nation. I believe you also are aware of great works done in last 10 yrs in Modiji,s regime.

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 22 дня назад +1

      @@damerarahul-kr4ly 3 రంగులు ,రాట్నం గుర్తు తో ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండా కింద దేశానికి స్వతతంత్రం వచ్చింది .
      అదే రంగులతో ఉన్న జండాకు మధ్యలో చెక్రం గుర్తు తో “జాతీయ జెండా “ను ఏర్పాటు చేసారు.
      అదే రంగులతో కూడిన జెండాను,రాజకీయ పార్టీ గా
      “కాంగ్రెస్ పార్టీ “ఏ ర్పడి (కాఫీ కొట్టి )అధికారం లో కొచ్చింది . ఆ రోజుల్లో అమాయకుల ఓట్లను కొల్లగొట్టి పార్టీ
      అధికారంలోకి వచ్చింది.చాలా సంవచారాలపాటు .
      పార్టీలో చీలిక వచ్చిమధ్యలో “హస్తం “గుర్తు ఉంది.
      పెద్ద పాత్ర పోషించిన “mk గాంధీ “ పేరులోవున్న
      గాంధీ పేరును కాఫీ కొట్టి , నెహ్రూ కుటుంబం చాలాకాలం
      60 ఏళ్ళ అధికారంలో ఉన్నారు.
      లాస్ట్ లో ఇందిరాగాంధీ “ రౌడీలకు గుండాలకు “ పార్టీ టికెట్స్ ఇచ్చి దేశాన్ని” భయం గుప్పెట్లో “ దేశాన్ని ఏలారు .

  • @makkingsnews8693
    @makkingsnews8693 16 дней назад

    పీవీ నరసింహారావు గారు చేసిన పాపాలకు శావం సగం కలింది

  • @vrrajasimhasimha4536
    @vrrajasimhasimha4536 22 дня назад +2

    e video andarikee share kaavaali..

  • @veerarajuracherla445
    @veerarajuracherla445 15 дней назад

    🎉🎉🎉❤❤❤😮😮😮

  • @arunakumari3752
    @arunakumari3752 23 дня назад +5

    Still ee Hyderabad vallu ame kallu mokku tune unnaru, manaki eppudu buddi vastundo?

  • @adierajusarathkrishna4405
    @adierajusarathkrishna4405 22 дня назад

    Father of Indian economy PV Narasimha Rao and Manmohan Singh, proud of you, and he is 6000 niyogi bhramin cast proud of you

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 22 дня назад +3

    అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇలావుందీ.

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 22 дня назад

    డాక్టర్ అంబేద్కర్ మరియు పి వి నరశిమా రావు ఇద్దరూ కలిసి ఖంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించలేదు ప్రధాన మంత్రి భర్త్ వ్యక్తి మాత్రమే

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 23 дня назад +2

    Soniyagandhi insulted Andhrula muddu bidda P VNarasimharaji at his death movement but at present they created asene on Manmohansingjis death time wht is diffrence between south and north people think about this

    • @syamalakona2591
      @syamalakona2591 22 дня назад

      Pl don't bring north south division that created by Congress&co ( since they lost ground in North part of India). That lady developed grudge on PV sir because he acted independently. Where as sri Manmohan singh accepted her domination.

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 23 дня назад +5

    O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND AMMA BHARATA MATHA VINAVAMMA GUNDELA MOTHA JAI HIND VANDE MATARAM JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND

  • @srinivasachary4825
    @srinivasachary4825 23 дня назад +2

    Sonia is reason for that

  • @saleemabdul4028
    @saleemabdul4028 18 дней назад

    దేవుడు కూడా ఆయనకు షాపము ఇచ్చినాడు

  • @Ashok-z2w9n
    @Ashok-z2w9n 23 дня назад +3

    సోనియ చాచిపోతే congress and india బాగుపడుతుంది.....

    • @syamalakona2591
      @syamalakona2591 22 дня назад

      Aa congress&co chachipote Desam bagupadutundi.

  • @donbon9770
    @donbon9770 23 дня назад +2

    Evert Telugu, should send a message :
    SHAME!! SHAME!! SONIA!!

  • @dvsraju9907
    @dvsraju9907 23 дня назад +3

    Induke khangress ante ashyam.

  • @sadamastulagangadhar
    @sadamastulagangadhar 20 дней назад

    పీవీ లాంటి వాళ్ళ ఉసురు తగిలి ఈ కాంగ్రెస్ సర్వం నాశనమైంది ఎలా ఉన్న కాంగ్రెస్ కి ఎలా అయిపోయింది గాంధీ కుటుంబం చేతిలో ఎన్ని రోజులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ బలపడే సమస్య ఉండదు వాళ్ల చేతిలో నుంచి బయట పడితేనే పూర్వ వైభవం కాంగ్రెస్కు వస్తుంది చాలామంది మంచి లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ కి ఉదాహరణకి రేవంత్ రెడ్డి లాంటి వాళ్లే కానీ ఇంకా చాలా మందిని తొక్కి వేస్తున్నారు గాంధీ పరివారం

  • @g.krishnamurthy293
    @g.krishnamurthy293 21 день назад +1

    Sonia bramhin tho petkundhy aundhukey papam chuttkundhy andhuvalle life lo POWER ku raaleru

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 23 дня назад +2

    Sonia down down

  • @prasadargonda594
    @prasadargonda594 20 дней назад

    గాండి పేరు భారతీ్లో వినపడకూడదు 😊

  • @gantavenkateswaramurthy7706
    @gantavenkateswaramurthy7706 22 дня назад

    Please refresh.

  • @giriganta9486
    @giriganta9486 22 дня назад

    Ji హిందూ పీవీ

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 19 дней назад

    Congress కక్ష రాజకీయాలు చాలానే ఉన్నాయి. బాబరిమసీదు కూల్చివేత కూడా ఒక కారణం కావచ్చు

  • @sarojaravva9072
    @sarojaravva9072 22 дня назад +1

    Sonia Gandhi Rajakiam chala chettaga undedi am teliyaka poina ahamkaram. Manmohan Singh lanti nayakudini 10 years pappet la adinchindi. Anni scam le a dadaridram Valle eppatiki gelavaledu anduke. Nicham. A kutumbhaniki gouravam echhi prajalu tappu chesaru.

  • @bheemreddypolice8205
    @bheemreddypolice8205 23 дня назад +1

    Asalu Sonia Evaru ,Ame pethanam Enduku, bharathlo Evarulera,waste family 😢😢😢😢jai bharath jai hindustan jai hanuman Jai shankermodishayogi ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮❤🎉

  • @jaganvangala4175
    @jaganvangala4175 23 дня назад +1

    Save from congress jai BJP Modiji jindabad. 😊

  • @janakiram57
    @janakiram57 23 дня назад +7

    Sonia dishonoured our telugu PM Narasimha Rao

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 22 дня назад

    ఇప్పుడు సింగ్ గురించి వగలు పోతున్నది పార్టీ

  • @ramammusti2820
    @ramammusti2820 23 дня назад +3

    italighost

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 22 дня назад +1

    ఇటలీ చెప్పొచ్చు మహానాయకుల విషయం లో బట్లర్లా ప్రవర్తించాలా
    Y ash rajsheek ar

  • @jaganmohanreddykasa
    @jaganmohanreddykasa 18 дней назад

    What is wrong . PV is Telugu politician born in AP/TS and pride of Hyderabad . Perhaps Sonia believed, the last rites for any person should be on the mother land. Congress leaders should respect and remember the faith of their Italian leader.

  • @ismartraguyt3147
    @ismartraguyt3147 23 дня назад

    Àdhi Pv Soni Chala Ebadhi AñiTelesana Party Etha Kànivi❤ni Pv Sevalu EVaru Valapraja manasu Pathuka poye Congraes Party Pv Ni kiAvamanicchadam Party Ke Kalakam Dhiku prathi Palamu God qHeare

  • @tadikondasubrahmanyam2425
    @tadikondasubrahmanyam2425 22 дня назад

    Soniani India nundi pampiveyyandi leda desa bahisharana cheyandi PM garu

  • @sunv8500
    @sunv8500 22 дня назад +1

    Sonia ...chetta rajakeeyalu Desa pratishtani manta galipindhi................mari NEXT SONIA pothey Itali teesuku velladam correct.............

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437 22 дня назад +1

    Congress ni follow ayye Telugu leaders sigguledu alanti ame kinda pani cheyyataniki .. veelluu pattumeeda vunte ameni British ki thippikottagala dammu vindedu