Dasari Chiranjeevi movie lankeswarudu.. five reasons for failure

Поделиться
HTML-код
  • Опубликовано: 6 май 2021
  • #Chiranjeevi #DasariNaryanarao #Radha #Lankeswarudu #AlluRamalingaiah
    Dasari Chiranjeevi movie lankeswarudu.. five reasons for failure
    Subscribe our channel for more videos
  • РазвлеченияРазвлечения

Комментарии • 265

  • @ranr9888
    @ranr9888 3 года назад +114

    ఈ సినిమా లో డైలాగ్స్, స్టైల్స్ ఇంకే సినిమా లో కూడాలేవు. ఇంట్రెస్టింగ్ మూవీ. సినిమా బాగుంటుంది ఇది నా అభిప్రాయం.

  • @umadoddi2453
    @umadoddi2453 3 года назад +108

    జివ్వుమని కొండగాలి సాంగ్ చాలా బాగుంటుంది

  • @raghuventrapragada5979
    @raghuventrapragada5979 3 года назад +81

    నాకు ఇష్టమైన సినిమాలలో లంకేశ్వరుడు నెంబర్ వన్ జై చిరంజీవి,,👍🐅🐅🐅

  • @manthenaarjunkumar9483
    @manthenaarjunkumar9483 3 года назад +28

    Lankeswarudu album and dance matram superb

  • @srikantholety8514
    @srikantholety8514 3 года назад +33

    I liked this movie nd it's one of my fav in Childhood, Title Card, Chiru entry with Cheetah 🐆, Chiru Attitude, Chiru Body fitness with biceps, Songs, Dance, Allu Comedy, Radha Glamour, Raj Koti music, Villans - Raghuvaran, Mohan Babu nd Khaikala Satyanarayan.
    BGMs in Dinadhayal nd Company nd everything 👌👍.
    Watched nearly 20 times in childhood.
    My Boss Bigg Boss Chiru 😎

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 2 года назад +1

      But Lankeshwarudu movie utter flop. Only 2,3 songs dances superb

    • @srikantholety8514
      @srikantholety8514 2 года назад +1

      @@rupeshhyd2406 over sister sentiment spoiled it

  • @johnmax7471
    @johnmax7471 5 месяцев назад +3

    Super Awesome Dance Songs & Fights 👌💯💥💫

  • @rangasai4674
    @rangasai4674 3 года назад +9

    ఇక్కడ చిరంజీవి ఇమేజ్ వేరు.. దాసరి సెట్ కాడని అపుడే తెలుసు.కేవలం అల్లు రామలింగయ్య రిక్వెస్ట్ తో చేసారు.. స్టోరీ దొబ్బుద్ది అని చిరు చెప్పిన దాసరి వినలేదు.ఏడుపు బ్రేక్ డాన్స్ కు లేచి బయటకు వచ్చవాళ్ళం.. కొన్ని సాంగ్స్.. యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్.. బట్ ఎవరేజ్ గా మిగిలిపోయింది.చిరుకు యావరేజ్ అంటే ప్లాప్ కిందే లెక్క..ఈ సినిమా గాయం ఇద్దరినీ పూర్తి గా విడదీసింది.. ఎంతలా అంటే మగధీర అవార్డు ను తాను మింగేశాడు.పాలకొల్లు వెళ్లి మరి చిరంజీవి కి నెగెటివ్ ప్రచారం చేశారు దాసరి.

  • @ramarao273
    @ramarao273 3 года назад +30

    దాసరి లో రెండు పార్శవాలు వున్నాయి. ఒకటి ఒక గొప్ప దర్శకుడు గానూ.
    అలాగే ప్రేక్షకులను తన శక్తిమేరా విసిగించి, తన సినిమాలు అంటేనే భయపడిపోయే పరిస్థితి కల్పించిన ఒక వింత దర్శకుడు గానూ..

    • @PrimeTvSanthoshNetha
      @PrimeTvSanthoshNetha 3 года назад +1

      తప్పు

    • @ramarao273
      @ramarao273 3 года назад

      @@PrimeTvSanthoshNetha అంటే మరో పారశ్వము కూడా వుందా

    • @Liger99297
      @Liger99297 2 года назад

      Lol

  • @srikrushna5701
    @srikrushna5701 3 года назад +42

    ఎంత హీరో, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఒక్కోసారి తప్పు చేయటం సర్వ సాధారణం.

  • @kathinarasimha422
    @kathinarasimha422 3 года назад +27

    LANKESWARUDU STATEROWDY MUTAMESTRI MUGGURU MONAGALLU KARNATAKA LO SUPERHITS BLACK BUSTERS

  • @sasubabusasubabu6879
    @sasubabusasubabu6879 Год назад +4

    Dasari tho churu vest kani e cinima chiranjevi vonnadu anna oka karantho movie chusa jai chiranjeeva😚😚😚😚

  • @PavanTelugutraveller
    @PavanTelugutraveller 3 года назад +40

    As per my opinion climax fight is best fight among all chiranjeevi films. He looks badass with the machine gun.

    • @srikantholety8514
      @srikantholety8514 3 года назад +6

      Yes bro, even his body fitness was like a Macho man. You can especially see his big biceps💪 only in this movie.

    • @SantoshSantosh-oe8mc
      @SantoshSantosh-oe8mc 2 года назад +2

      Exactly really bro,u r right

  • @narayanasundara3180
    @narayanasundara3180 3 года назад +5

    నీ ముఖం లా వుంది నీ విశ్లేషణ..

  • @sujananjani
    @sujananjani 2 года назад +5

    దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు ఒక లాంటి వల్లే హహకరం

  • @amarfranco44
    @amarfranco44 3 года назад +43

    సిస్టర్ చనిపోయిన తర్వాత సీన్ లో సెంటిమెంట్ లేకుండా బ్రేక్ డాన్స్ సాంగ్ ఉంటుంది. అలాంటి సీన్ లు వల్ల మూవీ ప్లాప్ అయింది అనుకుంటా. కానీ సాంగ్స్ డాన్స్ సూపర్

    • @545rana
      @545rana 3 года назад +1

      😀😀

  • @gvcrafts5995
    @gvcrafts5995 5 месяцев назад +1

    Movie చాల బాగుంటుంది..10 times చూసాను... జివ్వుమని కొండగాలి, పదహారేళ్ళ వయసు... సాంగ్స్ సూపర్...action scenes yekkuva untaayyi...climax Lo chiranjeevi.. బుజం లో బుల్లెట్ నీ బీర్ గ్లాస్ తో.. తీయటం.. హైలైట్స్... High expectations వల్లనే.. movie ఆడలేదు... అంతే..

  • @vshankara1119
    @vshankara1119 3 года назад +10

    Excellent Dance 💥💥💥

  • @thirumala-jb8qh
    @thirumala-jb8qh 2 года назад +3

    This is one of the musical Hit in Chiru movies n it's Very good Movie

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 3 года назад +24

    సాగదీసి మాట్లాడం అవసరమా అసహ్యంగా...

  • @balubalimouni3558
    @balubalimouni3558 3 года назад +44

    Ee cinemalo 16 yella vayasu song yeppatiki evergreen

    • @SatishKumar-po1ke
      @SatishKumar-po1ke 3 года назад +8

      జివ్వుమని కొండ గాలి సాంగ్ కూడ

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 года назад +2

      except those two songs remaining movie worst especially sister sentiment.

    • @brameshbabu411
      @brameshbabu411 3 года назад +3

      రాజ్-కోటి మ్యూజిక్ మ్యాజిక్

  • @venkatraok7787
    @venkatraok7787 3 года назад +90

    చిరంజీవి గారికి లంకేశ్వరుడు,
    చిన్నచిరంజీవికి వినయవిధేయరామ.

    • @arpularajaiah6584
      @arpularajaiah6584 3 года назад +6

      అవునండి నిజమే నేను మెగాస్టార్ అభిమాని నే అయినా ఒప్పుకోక తప్పదు అలాగే రామ్ చరణ్ కు కూడా పెద్ద అభిమానిని మీరు కామెంట్ చేసింది నూటికి నూరుపాళ్లు నిజమే

    • @suryasurampudi2471
      @suryasurampudi2471 3 года назад +2

      అంతకు మించి

    • @sairaj1497
      @sairaj1497 2 года назад

      ramudu ravanasurudu titels acchi raledu anukunta
      😁😁

    • @vimaleswara2483
      @vimaleswara2483 2 года назад +1

      Vinaya vidheya rama worst picture danto lankeswarudni polchakudadu cinimalo konni scenes solidga untai

  • @raznag7560
    @raznag7560 3 года назад +30

    cinema aa rojullo fail kaavachu gaani ippudu choosina movie superrr............

  • @johnmax7471
    @johnmax7471 5 месяцев назад +1

    I like This Movie Because Movie Was Awseome & Cool Because In This Movie Chiru Have Awesome Cool Styles ❤😊👌

  • @itsme6020
    @itsme6020 2 года назад +7

    Yevadra cinema fut ayyindi annavadu its super hit those days

  • @UmeshaNomad1975
    @UmeshaNomad1975 2 года назад +7

    I watched this movie in 1989...I was in highschool....I liked this movie for its dance, fight, style & action. But due to over sentiments.....made movie unsuccessful.....

    • @megastarmovva9233
      @megastarmovva9233 2 года назад

      +umesha nomad chiru dont die in these movie, he goes to jail

    • @bhagavathigolluru4929
      @bhagavathigolluru4929 5 месяцев назад

      Raj kiti🎸🎸🎸🎺🎺.. Exlent composing.. &Chiru
      Dance extraordinary... Wow... Radha mam👌👌👌

  • @reddyda
    @reddyda Год назад +3

    The still at 4:00 is from Yamudiki Mogudu and not Lankeswarudu.

  • @maheshveparala3709
    @maheshveparala3709 3 года назад +45

    మేడం మీరు మరి సాగదీసి మాట్లాడుతున్నారు

    • @vvvvvd111
      @vvvvvd111 3 года назад

      Ayna madam kaadu...

    • @maheshveparala3709
      @maheshveparala3709 3 года назад

      @@vvvvvd111 sodara ladies voice kabatti nenu madem annanu andulo tappu emundi

    • @vvvvvd111
      @vvvvvd111 3 года назад

      @@maheshveparala3709 Tappu ani nenu emi analedu sodara.....

    • @maheshveparala3709
      @maheshveparala3709 3 года назад

      @@vvvvvd111 ok brother

  • @KiranKumar-uw2pp
    @KiranKumar-uw2pp 3 года назад +12

    Tamil lo hit....👍

  • @gvnraju999
    @gvnraju999 5 месяцев назад +1

    చిరంజీవి, మరియు కృష్ణ మొదటి కొడుకు రమేష్ black panthar సినిమా విషయం లో గురువు గారి పయిత్యం అద్భుతం. Im fan of చిరంజీవి. మా ప్రాంత Present MLA వాసుబాబు సినిమా హాల్ పుండరీకక్షుడు గణపవరం అందరు...

  • @shanambaji284
    @shanambaji284 3 года назад +12

    Jai Chiranjeevi danac movie

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 3 года назад +34

    ఒక కళాఖండం అందించారు

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha 3 года назад +17

    ఎంత గొప్పోడు అయినా కూడా
    జయం అపజయం ఎవరి చేతి లో ఉండవు

  • @akbarbhanu6226
    @akbarbhanu6226 3 года назад +14

    Naku chala istamaina cinemaaa idhi.... Kani endhuku failure ayyindhi teliyatam ledhu......

    • @bhaskarthuvvara1590
      @bhaskarthuvvara1590 3 года назад +1

      సిస్టర్ సెంటిమెంట్ loo oka సాంగ్ ఉంటుంది సాంగ్ వండర్ దాని వలెనే మూవీ ప్లాప్....

    • @supreethnikki4117
      @supreethnikki4117 3 года назад

      @@bhaskarthuvvara1590 అన్నగారు బ్రేక్ డ్యాన్స్ చేస్తారు ఆ పాటలో ఆ టైం లోఅందరూ నవ్వుకున్నారు

  • @dhanuthanu7973
    @dhanuthanu7973 3 года назад +12

    The direction is not good the story is. Nothing no background story songs ok but sister death drama. Becomes truth last scene radha. not appears chiru dance always super. withoutstory like Mrugaraju🙏

  • @Pallepogu444
    @Pallepogu444 3 года назад +8

    This movie may be fail but the movie is excellent chiru style super

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 2 года назад +1

      Lankeshwarudu movie utter flop due to overdose Sister Sentiment & NKC Role biggest Minus point. Only 2 Song's highlight.

  • @bhagavathigolluru4929
    @bhagavathigolluru4929 5 месяцев назад

    Badsah... మేగాస్టార్... Performance... Raj_koti... Composing.. 👌👌👌🎸🎸🎹🎹🎹

  • @user-jc6yd2hy8s
    @user-jc6yd2hy8s 4 месяца назад

    Especially villains and chiru deal matladukune dialogues super and songs and fights..

  • @anandpulagam9166
    @anandpulagam9166 3 года назад +2

    అసలు విషయం తప్ప సొల్లంతా చెప్పారు ... 1. హిట్టయిన సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ఎడిటింగ్ లో తీసేసారు 2. చిరు బాధతో పాటపాడే పాటలో బ్రేక్ డాన్స్ చేయించారు (ఈ సాంగ్ లో డాన్స్ ఎందుకు చేయించారో దాసరి గారు తరువాత స్పందించారు ) 3. ఫస్టాఫ్ లో చిరంజీవి గారిని డ్యూయల్ రోల్ అనుకునేలాగా చూపించి తుస్సుమనిపించారు 4. క్లైమాక్స్ వీక్ , నాగబాబు పాత్ర పండలేదు, హీరోయిన్ రాధ పాటలకే పరిమితం 5.చిన్నప్పుడు నీకు సైకిల్ లేదని ఏడుస్తుంటే పరుగుపరుగున వెళ్ళి నీకు సైకిల్ తెచ్చి ఇచ్చినప్పుడు ఇదెక్కడిదిరా అనిఅడిగితే సమాధానం ఆనాడే దొరికుండేది లాంటి రిపీట్ డైలాగులు .... ఇవేకారణాలు . కానీ చిరు గ్లామర్ అదుర్స్ , రాజ్ కోటి సాంగ్స్ సూపర్ హిట్

    • @megastarmovva9233
      @megastarmovva9233 3 года назад

      climax weak actually for movie climax is major hight

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 3 года назад +2

    Lankeswarudu A Brahma Okkade Ravan Brahma Okkade.Jai Eshwara.🕺🕺🕺.

  • @SureshKumar-zb1xv
    @SureshKumar-zb1xv 3 года назад +5

    E muvei lo Chiranjeevi hair style assalu bagaledhu adhi kuda oka reazon

  • @sunshine_9809
    @sunshine_9809 2 года назад +1

    songs superb action superb

  • @TonyStark-hu2rv
    @TonyStark-hu2rv 3 года назад +9

    Watch time kosam saaga deesi మాట్లాడుతున్నారా ఆంటీ గారు

  • @mdpasha8634
    @mdpasha8634 3 года назад +3

    Iam mad superb

  • @allarinaresh7054
    @allarinaresh7054 3 года назад +14

    Great director dasari garu legend

  • @chmohan1528
    @chmohan1528 3 года назад +1

    Naaku chaala nachhina cinema title song jivvumani songs are ultimate

  • @nagujonnalagada437
    @nagujonnalagada437 2 года назад

    Superb performance move

  • @kajjapunaveennaveen471
    @kajjapunaveennaveen471 2 года назад +1

    Jaichirangeeva⭐💙💙💙

  • @srinubalaga8195
    @srinubalaga8195 3 года назад

    Super hit movie

  • @bandisivaprasad7877
    @bandisivaprasad7877 3 года назад +3

    Sharmila voice

  • @maatm2222
    @maatm2222 3 года назад +3

    Chiru dance, action ,acting ,songs ,super but Dasari over action debba padindi.final ga cinema super

  • @murali1891
    @murali1891 3 года назад +4

    Venkatesh cooli no.1 movie gurunchi cheppandi

  • @vinukondamandal7013
    @vinukondamandal7013 3 года назад +3

    Lankeswsrudu. Tittle ok. Chiru action ok..Kani. Dasari. Direction. Kudaraledu....

  • @lakshmikumarithummala716
    @lakshmikumarithummala716 3 года назад +10

    చిరంజీవి గారు సినిమా కీ దాసరి అనే వ్యక్తి డైరెక్ట్ చేయడమే ఒక పెద్ద తప్పు దాసరి ఒక కన్నింగ్ ఫెలో

    • @irenikumar5148
      @irenikumar5148 Месяц назад

      Auna anduku akka దాసరి conning చెప్తావ akka okasari

  • @pagillasrinu3892
    @pagillasrinu3892 2 года назад +1

    Super movie i like

  • @mohankanthcreativeworks6693
    @mohankanthcreativeworks6693 20 дней назад

    10 kgflu to samaan this movie...😊😊❤❤❤ Way a head a anuktunna Dasrai gari vision ❤❤❤

  • @narendrak9521
    @narendrak9521 3 года назад +1

    GENUINE EXPLANATIONS IVVANDI.KALPITAM VADDU

    • @Skye369
      @Skye369 2 года назад

      genuine explanation enti

  • @jyothiputcha6913
    @jyothiputcha6913 3 года назад +25

    అంటే మీ దృష్టి లో కథ కథనం చిరంజీవి అందిస్తే , దాసరి నారాయణరావు తన వందో సినిమా లంకేశ్వరుడు అని prakatinchuukunnadaa? - ల గురించి కాదు. + ల గురించి చెప్పండి. పదహారేళ్ళ వయసు పాట ఇప్పటి కీ ఎవర్గ్రీన్. అప్పట్లో ఈ పాట యువత లో ఎంత క్రేజ్ సంపాదించింది.

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 3 года назад +19

    దాసరి నారాయణ రావు భారీ డైలాగు లు ఓవర్

  • @vinaykumar5186
    @vinaykumar5186 3 года назад +1

    Anchor voice super

  • @Yazyboss
    @Yazyboss 3 года назад +1

    Excellent movie

  • @bhanuchander2403
    @bhanuchander2403 3 года назад +4

    Watch at 1.25x Speed

  • @johnmax7471
    @johnmax7471 5 месяцев назад

    But Movie Was Super Duper Block Buster Hit on My Way ❤

  • @vvs6632
    @vvs6632 3 года назад +3

    Sharmila voice laa undi Mee voice

  • @mannibalaji2104
    @mannibalaji2104 3 года назад +2

    Kondaru herolu thamani enthavaraku darsakudu vupayoginchukovali ane vishsyam darskunike vadileyaali. Darsakudi chethullo hero vundaalekaani, hero chethilo darsakudunte aa chithram thappakundaa apajayam paalavuthundi.

  • @harikrishnachitteti4565
    @harikrishnachitteti4565 3 года назад +1

    Good moovt

  • @apparao4780
    @apparao4780 2 года назад

    Hit move

  • @dr.jagadeeshk631
    @dr.jagadeeshk631 Год назад

    Best movie I have seen....

  • @balajipulukunta3306
    @balajipulukunta3306 3 года назад +6

    Boss experiments Chesina films anni sariga adaledu

  • @vasudevarao24
    @vasudevarao24 3 года назад +32

    1990 దశకంలో చిరంజీవి అనే పత్రిక వచ్చేది. దాన్లో అన్నీ చిరంజీవి సినిమాలకి సంబంధించిన న్యూస్ మాత్రమే ఉండేవి. లంకేశ్వరుడు సినిమా రివ్యూ రాస్తూ ఆ పత్రికలో "ఇందులో ప్రధానమైన లోపం చిరంజీవిని కొత్తగా చూపాలనే తాపత్రయంలో అతని పాత్రని వాచాలుడిగా మార్చారు." అన్నారు. కంటి కదలికతో కూడా నటించగల చిరుతో అన్ని పేజీల డైలాగ్స్ అవసరమా అనిపించింది. విషాద సన్నివేశంలో ఐయాం బాడ్ అనే చిరంజీవి డాన్స్ అయితే నవ్వులపాలు అయ్యింది.

    • @krishnam8477
      @krishnam8477 3 года назад +1

      S

    • @SigmaCap84
      @SigmaCap84 3 года назад +1

      Great.. That u still remember that news 👌👏👏

    • @megastarmovva9233
      @megastarmovva9233 3 года назад +1

      +vasudeva rao actally dasari wants to show chiranjeevi in new style but failed instead of these he v might remake hindi movie khatro ke khailadi with super star krishna, chiranjeevi, and banuchander

    • @koastalkobra3734
      @koastalkobra3734 3 года назад +4

      Iam bad kaadu I'm mad song

    • @ravic151
      @ravic151 3 года назад

      I still remember this movie.. childhood movie..but main reason was i am mad song not suited.. remaining is Ok/fine... another main reason was..this movie released after Shiva release ( entire industry and movie lovers were Shiva Hangover)... that's way this movie 🍿 didn't well as expected...!! Just my opinion..!!

  • @saicharanification
    @saicharanification 3 года назад +5

    Orey aa background score aapandra naayana

  • @afzalshaik7253
    @afzalshaik7253 3 месяца назад

    లంకేశ్వరుడు మూవీ రియల్లీ ఎక్సలెంట్ మూవీ

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 3 года назад +8

    Voice over thokkalaavundi

  • @adepunaresh8160
    @adepunaresh8160 3 года назад +5

    Asalu dasari gaaru direction cheyaledu antunnaaru malli ee thokkalo story lu enti

  • @subashgajula9090
    @subashgajula9090 2 года назад

    Movie chala baguntundi

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 3 года назад +2

    Jai megastar

  • @subashgajula9090
    @subashgajula9090 2 года назад

    Super movie

  • @gandupallibalakrishnarao2131
    @gandupallibalakrishnarao2131 5 месяцев назад

    లంకేశ్వరుడు సూపర్ సినిమా

  • @turkasreenu5221
    @turkasreenu5221 3 года назад +2

    Jai.jai
    Big.boss

  • @chilukurishyam1915
    @chilukurishyam1915 3 года назад +8

    In my opinion there are so many reasons.
    Mohanbabu got good name with
    His Own movie in Dasari's Direction
    After that very soon as a villain he acted in this movie.
    Audience could not digest.
    Raghuvaran Character not balanced
    With Chiranjeevi.
    Other Tragedy scenes linked with
    A Brake Dance after completion of
    Sentimental scene with Sister and Brother-in-law.
    Due to these reasons Cinime big disaster.

    • @megastarmovva9233
      @megastarmovva9233 3 года назад +1

      +chilukuri shyam sorry brother i dont agree with mohan babu issue because already he was doing hero roles along with character artist, villan at that time

    • @chilukurishyam1915
      @chilukurishyam1915 3 года назад +1

      o.k.
      Thanks for your valid opinion.
      Then we shall consider at least
      It was not correct time to release.
      If there is some gap, It is better for
      Release comparatively to first acted

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 2 года назад

      @@chilukurishyam1915 yes u said right. But this movie main reason for failure was overdose sister sentiment and NKC role also biggest minus point..

  • @sridhargaddam1414
    @sridhargaddam1414 3 года назад +4

    Mi voice set kaledu

  • @dharmarajuht8224
    @dharmarajuht8224 2 года назад

    its superhit movie

  • @saikrishnaprasad5614
    @saikrishnaprasad5614 3 года назад

    Lankeswarudu movie HIT movie ... its not flop movie , who said that this is failured movie ??

  • @prasadthota8198
    @prasadthota8198 3 года назад +2

    Ippudu theeyalsina movie

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 5 месяцев назад

    Kalyan chakravarthy appudu hero athaniki okka song kuda petta ledhu

  • @VinodKumar-eb6kw
    @VinodKumar-eb6kw 3 года назад +15

    Raja vikrmarka lankeswardu big boss 3 movies flop ayyayi. Time epudu okela undadu kada.

  • @jyothieeswarareddy8703
    @jyothieeswarareddy8703 3 года назад +5

    Bulllsheet analysis.i like this movie very well.but i am not a megastar fan

  • @gopals1055
    @gopals1055 3 года назад +3

    This is one of the worse movie. Dasari screwed up Chiru from top to bottom.

  • @nagasriankam6
    @nagasriankam6 3 года назад

    E movie baguntadi, miru chepinattu nakemi ala anipichaledu but gud film

  • @turkasreenu5221
    @turkasreenu5221 2 года назад

    Jai.maa.mega.star

  • @vinayj3816
    @vinayj3816 3 года назад +1

    Slow direction main drawback of that movie

  • @donaldtrump7665
    @donaldtrump7665 3 года назад +4

    Sodhi వద్దు డైరెక్ట్ పాయింట్ కి రా

  • @PSivakumarPsivakumar
    @PSivakumarPsivakumar 3 года назад +4

    ఇది సూపర్ హిట్ మువి

  • @dailogkottu279
    @dailogkottu279 3 года назад +7

    Dasari chiruki flop ivvalanukunnaru adi khachitanga icharu..cinemaki dances and songse assets ..direction is worst..chiru dances lekapothe asalu cinemane ledu

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 2 года назад

    పాత చింతకాయ పచ్చడి కథ.... అరిగిపోయిన సిస్టర్ సెంటిమెంట్.....దాసరి గారు కావాలనే అంత చప్పగా, చెత్త గా 'డి' గ్రేడు సినిమా తీసారని అప్పట్లో అందరూ అనుకొనే వారు......

  • @ravikumar-on4fn
    @ravikumar-on4fn 2 года назад

    Lankeshwarudu naaku peddaga idea ledu kani Dasari gari 150th movie Paramaveera chakra matram pedda rod rambola

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 3 года назад +1

    One accent tho matladathaventi?

  • @GS-bt3jx
    @GS-bt3jx Год назад

    Apu nvvu nee solluuu ,e movie supeerrr hit chala baguntumdhi,

  • @Kp-rf4fj
    @Kp-rf4fj 3 года назад +1

    Movie flop enti?

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 5 месяцев назад

    E movie lo naga babu nu hilet ceyyadaniki story ni cempesharu

  • @laxmankavuri8286
    @laxmankavuri8286 3 года назад +4

    Utterflop movie