Super song ,my dear friend Bejjam Ankaiah garu ,God gave you a wonerfull voice for sing Gospel songs,God bless you ever and ever up to Eternal life.Ankaiah john Jamullamudi ,BA BD,
Anna, మీ పాటలు అద్భుతం మరలా మరలా వినాలనిపించేవి గా ఉన్నాయి. కానీ, భ్యాడ్. ఈ పాటలు డైలీ వింటున్న మీ కుటుంబీకులు ఎంత ధన్యులు. దేవునికి కృత జ్ఞ తా స్తోత్రములు.
ప్రియులు దేవునిదాసులు మధుర గాయకులు *అంకయ్య* గారు పరమపదము చేరి 4 సంవత్సరములు అయింది. వారు ఆలపించిన మధుర గీతాలు మనతో వున్నాయి. వారి భార్య కుటుంబము కొరకు ప్రార్ధించండి.
స్తుతించెదను - నిన్ను నేను మనసారా
భజించెదను - నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను||
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు (2)
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే (2) ||స్తుతించెదను||
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు (2)
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య (2) ||స్తుతించెదను||
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా (2)
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును (2) ||స్తుతించెదను||
p
👍
Super 🙏🙏🙏
సూపర్ మీనింగ్ మరియు సూపర్ సింగింగ్ ఇలాంటి మరి ఎన్నో పాటలతో మీరు దేవుని మహిమ పరుస్తూ ఉంటే మేము విని ఆనందిస్తూ తరించాలని ఉంది దేవునికి మహిమ కలుగును గాక
దేవునికి స్తోత్రం హల్లెలూయ..అద్భుతమైన ఘాత్రం
Honey is flowing in your voice I praise the Lord who gave this sweet voice for his glorious name sake 🙏
Ayyagaru praise the Lord eliya garu mee patalu mammalni thrupthi parustundhi yessayya patalu chala baga padarandi eliya garu
Very meaningful and interesting and wonderful praises with melodious voice.praise the Lord 🙏💐
అయ్య గారు . ఎంత అద్భతంగా పాడారు. దేవుడు మీకు మంచి గాత్రం ఇచ్చారు.ఇంకా మరెన్నో పాటలు రావాలని. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను.❤
Very nice song and excellent singing, thank you Mr Narender Garu for the script in Reply thank uou.
అన్న మీరూ ఆలపిస్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది, ప్రభువు మీ కుటుంబాన్ని బహుగా దీవించు గాక, దేవునికి వందనాలు
M
Uncle you are great singer, i love your songs all..... When i attend LEF meetings i saw your songs.... Very nice
Super song ,my dear friend Bejjam Ankaiah garu ,God gave you a wonerfull voice for sing Gospel songs,God bless you ever and ever up to Eternal life.Ankaiah john Jamullamudi ,BA BD,
Praise the Lord. Wonderful Voice.Thank you.
మీ పాటలు అంటే చాలా కష్టం కానీ నాకు చాలాచాలా ఇష్టం...అయ్యగారు.....🙏🏻🙏🏻🙏🏻
Beautiful sog video and super voice Anna garu
Anna, మీ పాటలు అద్భుతం మరలా మరలా వినాలనిపించేవి గా ఉన్నాయి. కానీ, భ్యాడ్. ఈ పాటలు డైలీ వింటున్న మీ కుటుంబీకులు ఎంత ధన్యులు.
దేవునికి కృత జ్ఞ తా స్తోత్రములు.
Mi testimony chala bagundhi ayya. Vandanalu ayyagaru
దేవుడు ఇచిన స్వరం దేవునికోసం వాడి సార్ధక పరచుకొన్నారు. మీకు నా🙏. మీ R R K.
Thanks pedanana..... super song...
Ayyagaru mi voice super
Praise the lord pastor garu very nice voice, Meaningful song 🙏🙏🙏
Ghantasala tone supar singing brather
wonderful voice with great melody Sir
Amazing singer
పాట చాలా బాగుంది సార్ చక్కగా పాడారు దేవునికి స్తోత్రం
మీ వాయిస్ సూపర్ గా వుంది.
Praise the lord. Excellent song
Praise the lord beautiful song God bless you
sri mirupaddinattu ledu,notitho sikalaga unnadi,voais supar sri
Prise the lord brother amen amen amen........
Wonder ful voice and singing....
THANK YOU SIR!
మీరు పరలోకమందువున్నా, ఈ పాటలో మరలా మమ్మల్ని తన్మయులను చేశారు.
GLORY TO GOD
Fake or real please tell me
We miss u great singer......
ఏమని పొగడాలో అర్ధం కావడంలేదు ఆ మహోన్నత్తున్ని......
Very spiritual songs thanks for sending
Nice song praise the Lord
డియర్ బ్రదర్ మీ జీవితం ధన్యం 🙏బ్రదర్
Excellent song &excellent voice
Bro ankayya garu vandanalu your good song
Praise the lord 🙏🙏🙏
Evanjili praise the lord
డియర్ బ్రదర్ మీ జీవితం ధన్యం
Sweet voice,🙏
Song👌👌👌👌👌. godbless you 🙏🙏🙏🙏
మీరు చిరంజీవులు బ్రదర్, హల్లెలూయా 🙏
ప్రియులు దేవునిదాసులు మధుర గాయకులు *అంకయ్య* గారు పరమపదము చేరి 4 సంవత్సరములు అయింది. వారు ఆలపించిన మధుర గీతాలు మనతో వున్నాయి. వారి భార్య కుటుంబము కొరకు ప్రార్ధించండి.
Super song uncle
Where we found the rest of the songs . beautiful song s .
Wow beautiful song anna
Amen... Amen...
praise the Lord
I like your songs v much thanks
Ragalake kotta darulu chupina ooooo Gandharva hats off. Hats off
Praise the Lord brother
Amen.
బ్రదర్.. మీ స్వరం చాలా వినసొంపుగా ఉంది . ఎక్కువ వినిపించండి . Subscribe - చేసు కున్నాము
ఏమని చెప్పాలో అర్ధం కావటంలేద్దు ఆ మహోన్నత్తున్ని సుతించాలంటే......
Rllply😊
Praise the Lord
మీ వాయిస్ చాలా బాగుంది. మీ వీడియో లేకుండా వట్టి ఆడియో అయితే ఇంకా మంచిది.
super voice. amen
గంభీరమైన స్వరము🙏🙏🙏🙏
మీ పాటలో మంచి అర్ధం ఉందిsir
Glory to God 🙏
Wonderful song
🙏🙏🙏🙏🙏🙏🙏🍇🍇🍇🍇🍇🍇🍇🍓🍓🍓🍓🍓🍓🍓👏👏👏
4:23 - 4:33 extraordinary 🙏
Sweet. Tone. Sir
నీ ప్రేమ గీతం సాంగ్ కూడా పెట్టండి brother
Your voice very good C H GABRIEL Mannivakkam extn Chennai 600048 T N
Nenu naa chinnapudu vinna ee pata
Voice 👍
Verygood song
❤
Miss u grand father
Glory to God
Amen
Super song
👏👏👏👏
బాగా పాడారూ అయ్యగరు
Hallelujah
AMEN
😊😊😊❤😊😊
Miss u uncle
👌👌👌👌👌👌👌
💐🙏🏻⛪⛪⛪🙏🏻💐
Praise.tha.lord.sir.paata.neme.paly.cheyyandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝✝✝✝
🎉🎉
Missing you Uncle
Miss you uncle
We cannot see such a singer like you
ఒక చరిత్ర ముగిసిపోయింది
What happened brother?
Hi ú
Rip uncle
🙏🙏🙏🙏🙏
❤️🙏
M from from
😊
🐅🐅🐅 🎄🎄🎄
Praise the Lord
Praise the Lord 🙏🙏🙏🙏
👏👏👏👏👏
Amen
Pata padee vidanam supar ghantasala tone
Praise the Lord 🙏🙏🙏🙏