సందేహించకుమమ్మా. from LAVA KUSA

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....సందేహించకుమమ్మా..
    రఘురాము ప్రేమను సీతమ్మా....సందేహించకుమమ్మా....
    ఒకే బాణము ఒకటే మాట - ఒక్క భామకే రాముని ప్రేమ
    ఒకే బాణము ఒకటే మాట - ఒక్క భామకే రాముని ప్రేమ
    మిన్నే విరిగిపడినా...... మిన్నే విరిగిపడినా..... వ్రతభంగమ్ము కానీడమ్మా
    సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....సందేహించకుమమ్మా..
    రఘుకులేశుడే ధర్మమువీడి మరోభామతో కూడిన నాడూ
    రఘుకులేశుడే ధర్మమువీడి మరోభామతో కూడిన నాడూ
    నాదు జపము తపము - నా కావ్యమ్మె వృధయగునమ్మా
    నాదు జపము తపము - నా కావ్యమ్మె వృధయగునమ్మా
    సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....

Комментарии •