ఉషోదయం పిలిచింది..! దేశభక్తి గీతం | ప్రతి ఒక్కరు వినవలసిన పాట | RSS Telugu Songs |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 9

  • @surisuri7197
    @surisuri7197 5 дней назад

    అద్భుతమైన పాట...
    ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది.

  • @మునీశ్వర్నాయక్మూడే

    అద్భుతమైన పాట...చాలా ప్రశాంతమైన పాట

  • @sujitharepally1078
    @sujitharepally1078 3 месяца назад +2

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే అద్భుత స్ఫూర్తి గీతం, ఈలాంటి జాతీయ వాద గీతాలు వేణు సార్ గారికి మాత్రమే సాధ్యం 🙏🚩

  • @devidaspamraj3657
    @devidaspamraj3657 7 месяцев назад

    Very good song and good singing Jai Sriram Jai RSS Jai Bharth matha

  • @nannapurajusreevidya672
    @nannapurajusreevidya672 10 месяцев назад +2

    లిరిక్సపెట్టండిజైభారత్

    • @ayyappareddymandala5216
      @ayyappareddymandala5216 8 месяцев назад

      పల్లవి:- ఉషోదయం పిలిచింది ఉద్యమించు సమయమిది ఉద్యమించు సమయమిది
      ఛ 1 భావధాశ్యా కారు మబ్బు పొరలు తొలగిపోయాయి
      బీతి గొల్పు ఈ చీకటి చెదరి చెదరి పోయింది
      బంధనాలు తెగిపడగా భారతాంబా మురిసింది ll బంధనాలు ll
      భవితను నిర్మించగా నవశక్తికి తరుణమిది
      ..,....................... ( ఉషోదయం)
      ఛ 2 ఆకాశం అంచుదాక అవతరించే మన పతాక
      ఆశయాల పరిపూర్ణత సాధనలో సఫలత
      అమ్మ వైభవం కోసం ఆలపించు గానమిది ll అమ్మ వైభవం ll
      అన్ని సుస్వరాలను కలుపు కొత్త రాగమిది
      ........................ ( ఉషోదయం)
      చ 3 ముళ్ళ రాళ్ల దారి నడువ యువత నడుము కట్టాలి
      ప్రాణమైన సిద్ధమంటు యుద్ధభూమి కురకాలి
      ఉరిమే ఉత్సాహంతో ఉప్పెనోలె కదలాలి ll ఉరిమే ll
      అడుగు అడుగు కలుపుకుంటు పిడుగులు కురిపించాలి
      ....................... ( ఉషోదయం)

  • @tumunurikamalakerrao940
    @tumunurikamalakerrao940 Год назад +2

    Teens

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 2 месяца назад +1

    👌🙏