అందమైన జీవితం - 1 || Andamaina Jeevitham Episode 1 || Dr. Kalyan Chakravarthy Show || Sumantv Women

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 1,3 тыс.

  • @ಅನಿತಾನೆಲಮಂಗಲ
    @ಅನಿತಾನೆಲಮಂಗಲ 2 года назад +91

    ఆడదానికి అడదే శత్రువు అనడానికి ఈ వందన
    💯👍

  • @appalanaidu3727
    @appalanaidu3727 2 года назад +341

    ఇద్దరు పిల్లలు పుట్టాక భార్య అన్ని
    పరిస్థితితులలో భర్తను సంతృప్తి పరచలేదు...నీకు ఇద్దరు పిల్లలు పుట్టాక నీ పరిస్థితి కూడా అదే....వాడు ఇంకోదాన్ని చూసుకుంటాడు

    • @wearefashionsfabrics7209
      @wearefashionsfabrics7209 2 года назад +7

      YES

    • @sukanyaindasi6178
      @sukanyaindasi6178 2 года назад +5

      Correct ga chpparu sir..

    • @gudisapushpalatha8428
      @gudisapushpalatha8428 2 года назад +4

      Correct bro

    • @Bhawvani225
      @Bhawvani225 2 года назад +1

      Correct

    • @puvvadapadmavathy9547
      @puvvadapadmavathy9547 2 года назад +8

      ఇది నిజంగా నిజం ఇలా జరిగిననాడు తన గతం గుర్తుకు వస్తుంది అప్పుడు ఆలోచించి ప్రయోజనం ఉండదు

  • @Pyli.Varalakshmi
    @Pyli.Varalakshmi 2 года назад +258

    మీ వీడియో చూసాము చాలా బాగుంది ఇటువంటి ఆడవాళ్ళు సమాజానికి పట్టిన చీడ పురుగులు దయచేసి వీళ్లను ఎంకరేజ్ చేయకండి ప్లీజ్

    • @anuradhakutty930
      @anuradhakutty930 2 года назад +1

      S

    • @pavananjali7801
      @pavananjali7801 2 года назад +3

      Chida purugulemo kani chaduvukunna amayakulu. Vallanu Valle exploition ki chance estharu

    • @bhavanigodha7832
      @bhavanigodha7832 2 года назад

      Elanti adavaalu kadhu alani magavadu vaadu chaste baguntadhi

  • @savitri7311
    @savitri7311 2 года назад +139

    అమ్మ వందన... నువ్వు అతనిని వదిలి పెట్టు... అతనితో నువ్వు సంతోషంగా ఉండలేవు 🙏🙏🙏

    • @sannapollapushpanjali7230
      @sannapollapushpanjali7230 2 года назад +4

      Thinu athanni chesukunna but thanu manashanthi undadhu and thinaku kuda konni days ayyaka Rong chesa ani anistadhi

    • @gourikumarianthati1951
      @gourikumarianthati1951 2 года назад +1

      sir mi solution aame kosam kadu samajam kosam ivvandi aavidagarini mental hospitalki vellamanu

    • @gourikumarianthati1951
      @gourikumarianthati1951 2 года назад +1

      teliste ilaa yanduku chestundi

  • @jesuspriscilla6919
    @jesuspriscilla6919 2 года назад +34

    నేను చదువుకున్న దాన్ని నాకు ఆ మాత్రం తెలుసు అన్న బుద్ధి నీకు ఉంటే వాడికి పెళ్లయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఉంది అని నీకు తెలిసినప్పుడు వాణి అసహ్యించుకొని వాణి వదిలేయాలి కానీ నువ్వు మాత్రం ఎవరు చెప్పినా వినకుండా వాడి భార్య పిల్లలు ఏమైపోయినా నీకేం పర్వాలేదు కదూ వాడిభార్యకు విడాకులు ఇచ్చి పిల్లల్ని వదిలేసి నిన్ను తగులుకుని నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక నీ కంటే అందమైనది కనపడితే నీకన్నా బాగా అర్దంచేసుకునేది దొరికితే నిన్నుకూడ ఫస్టు పెళ్ళాన్ని వదిలేసి నట్టు వదిలేస్తాడు అపుడు తెలుస్తుంది మోదటి భార్య బాధ ఇది అంతా నీ మట్టి బుర్రకి అర్ధం అయేలోపే నీ జీవితం అయిపోతుంది

  • @swarupaguthikonda6
    @swarupaguthikonda6 2 года назад +145

    వాళ్లకు విడాకులు తీసుకునే పాపం మూటకట్టుకోకు,వదిలివేసి కొత్త జీవితం ప్రారంభించు అప్పుడు నీకు మంచిది

    • @sandyarani8336
      @sandyarani8336 2 года назад +2

      Carect ga cheparu 🙏

    • @tadikondakrishnarao7312
      @tadikondakrishnarao7312 2 года назад

    • @kothakondavandana8120
      @kothakondavandana8120 2 года назад

      @@sandyarani8336 ESSEX 33333B3r33eB3bbe333fs33B3eB3r33br3s33e33e3bf333B3rB3fe3faB3eB3r3Fb3f3Ebe3EBfB3eB3r3brB3fBre3e33333Ef3B3f33B3sfB3fEBf333b3F4bFb4B3B3febs3SSeSe3s3ssEs3SeSSeSeSeSeSeSbes3SEs3S3SeSeSeS3BE33SeSeSeSeSeSeSeSeS3S3Se33SeSE4SeSbebs3s3SeSeSeSbeSES3SBebb3W3E3b:3:3b3b4bbeb&8&£&884 8400 8400 & & e&&8&8e&ebeebe~beb~b33b3b3b3:r:ebe:3b4::beb~:::~33be~:b~b3ebee£&&_&8&&000,&000),>&&8&8&88&8&&88&&,&,_&0,__,,_,,&&8&8&&8&8&8_&00&&00≠0=0&&0&_8_88_&8)d)'effort & f&8)&_=c _& 69****×? 8?**8.3

    • @janakikandula286
      @janakikandula286 Год назад

      Good comment.🙏

  • @ysaroja5053
    @ysaroja5053 2 года назад +57

    Kalyan garu meeru ye channel ayina mee way of explanation is very superb. Jaya gari interview chese vidhananiki hats off 👌

    • @bhanupallela5047
      @bhanupallela5047 2 года назад +2

      Nuvu chese chedu paniki ayana matram manchi salaha ela estharu...

  • @vinaydutta2185
    @vinaydutta2185 2 года назад +232

    దాన్నీ మెంటల్ హాస్పిటల్ లో పడేయండ్

  • @స్వప్నరెడ్డి
    @స్వప్నరెడ్డి 2 года назад +110

    అమ్మ లలితంభ ఇటువంటి దాన్ని పెళ్లిచేసుకొన్నా అమగాడు కూడా దీనికి కూడా విడాకులు ఇచ్చి వేరేదాన్ని పెళ్లిచేసుకోవాలి మాత అప్పుడు తెలుస్తది దీనికి ఇది ఒక ఆడదాని భర్త ను దూరం చేస్తే ఆమె ఎంత భాధ పడుతుందో ఇటువంటి ఆడవాళ్లను ఇభూమి మీద ఎందుకుంచుతున్నావ్ మాత నువ్వు ఒక ఆడదానివే కాదమ్మా మంచి మంచి వాళ్ళని ఏదో రూపంగా చంపుతున్నావ్ దీన్ని చంపేయమ్మ

    • @neelimakathika7372
      @neelimakathika7372 2 года назад +4

      దీనికి విడాకులు కూడా అనవసరం.వాడి వదిళేస్తే అడిగే వాళ్ళు వుండరు

    • @DhanaLakshmi-ym1ge
      @DhanaLakshmi-ym1ge 2 года назад +5

      Villaku pelli kani magavalle dorakara

    • @sreenu6541
      @sreenu6541 2 года назад +13

      వందన పిచ్చి పీక్స్ కి వెళ్ళింది...చదువుకున్న సన్నాసి అని చెప్పవచ్చు

    • @azmeerajyothi4809
      @azmeerajyothi4809 2 года назад +1

      😄

    • @rednamvlogs
      @rednamvlogs 2 года назад +2

      Thappandi, ame alochana thappu kavachu kani, ame thappu kadha...Meku ameni champamanentha hakku meku ledhu...

  • @bridevibes3050
    @bridevibes3050 2 года назад +127

    ఆమె అతని మాయాలో వుంది, ఆమె జీవితం నష్టపోతే కాని అర్ధం అవుతుంది, ఎమ్ నష్టపోయిందో 🤕🤕🤕🤕

    • @sarojanadevi6418
      @sarojanadevi6418 2 года назад +2

      True

    • @bsreddy4692
      @bsreddy4692 2 года назад +5

      Mosam cheyadanike vastaru magavadu vadi valalo undi papam manamu emi cheppina ardham kadu anubhavistene telustundi 😂🤣

    • @sumithrarajeev4315
      @sumithrarajeev4315 2 года назад

      It's true mam

    • @sankeerthanabilla2503
      @sankeerthanabilla2503 2 года назад +1

      Emeki thelselopu valla family kuda suffer aythundi

  • @praveenavnaidu0614
    @praveenavnaidu0614 2 года назад +30

    Sir మీరు చాలా బాగా చెప్తున్నారు,Tqu sir

  • @padmanagasani4146
    @padmanagasani4146 2 года назад +192

    కొవ్వుబట్టి కొట్టుకుంటుంది

    • @mamathaavunuriavunuri4104
      @mamathaavunuriavunuri4104 2 года назад

      😀😀😀😀

    • @RAJUDAMERUPPULA-z8m
      @RAJUDAMERUPPULA-z8m 2 года назад +1

      👍👍👍👍

    • @cherrys88s
      @cherrys88s 2 года назад

      Doctor cheppedi vinatledu, baga alavatupadindi vadiki, pellam sukhapettatledu papam ani badha padutondi papam, lokam lo chala mandi pellalu sukhapettatledu, andari illaki vellave

  • @muppaahalya1425
    @muppaahalya1425 2 года назад +72

    వందన..నేను చదువు కున్నదాన్ని అంటున్నావు,సంస్కారం లేని చదువు ప్రయోజనం లేదు..పెళ్లి ,పిల్లలు విషయాలు దాచి, నిన్ను మోసం చేశాడు.విడాకులు ఇవ్వడు, భార్యా పిల్లలకు పూర్తి సమయాన్ని ఇస్తాడు అని చెప్పావు ఒకసారి..విడాకులు తీసుకుంటాడు అని ఒకసారి చెబుతున్నావు కానీ,పూర్తి నమ్మకం లేదు..విడాకులు తీడుకోకుండా రెండో పెళ్లికి సిద్ధపడుతూ ఉన్నావు..నిన్ను పూర్తిగా ముంచేవాడిని నమ్ముతున్నావు.

    • @neelimakathika7372
      @neelimakathika7372 2 года назад +7

      వాడి భార్య సరి అయినది అయితె మే తాట తీస్తది

    • @muppaahalya1425
      @muppaahalya1425 2 года назад +19

      @@neelimakathika7372 వందనను తాట తీస్తుంది ఆమె భార్య స్థానం లో ఉంది కాబట్టి..
      భార్య తో సుఖం లేదు అతనికి ,అతనికి కరెక్ట్ పర్సన్ ఇంతకాలం దొరకలేదు అని గొప్ప ఘనకార్యం చేసినట్లు ఫోజు కూడా పెడుతుంది వందన..ఎoత పిచ్చిది..
      భార్యతో సుఖం లేకుండానే ఇద్దరు పిల్లలను కన్నాడా?అతని సుఖం గురించి ఈమెకు ఎందుకు బాధ.. లోకం లో భార్యతో సుఖం లేనివారందరికీ వందన సుఖాన్ని ఇస్తుందా? వాడికి తానే కరెక్ట్ పర్సన్ అనుకుంటుంది..కానీ,బకరా దొరికిందని వాడు పండగ చేసుకుంటున్నాడు..

  • @sanjithacollection
    @sanjithacollection 2 года назад +286

    అమ్మ వందన నీకు శతకోటి వందనాలు🙏, నీలాంటి వారు అరుదుగా కనిపిస్తారుసమాజంలో, చాలా మంది మగవాళ్ళు వాళ్ళ కుటుంబాలతో సంతోషం గా లేరు, దయచేసి వాళ్ళందరిని సంతోషపెట్టమ్మ...

  • @varasai1960
    @varasai1960 2 года назад +68

    ఈ పాప తో ఈ కార్యక్రమం ప్రారంభించడం దురదృష్టం.

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 2 года назад +65

    Kalyan Garu mee patience ki hats off

  • @srk6641
    @srk6641 2 года назад +30

    Ee వీడియో చూశాక సొల్యూషన్ వందన కు చెప్పటం కంటే ఈమెను ఎవడైతే కోరుకుంటున్నాడో వాడికి మెంటల్గా కౌన్సిలింగ్ ఇప్పించాలి, ప్రస్తుతం ఈమె మనసులో ఒక అల్పపీడనం వుంది, అది తీరం దాటకముందే జాగ్రత్త పడాలి.లేకుంటే 2 జీవితాలు ఒక కుటుంబం సమాజం లో బ్రతికినంత కాలం తలెత్తుకొలేని పరిస్తితి.

  • @laxmidevimoms3582
    @laxmidevimoms3582 2 года назад +44

    ఒసేయ్ పనికి మాలిన దానా నీలాంటి ఉండబట్టే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి నీలాగే ఒక మనిషి మా నాన్న ను మాకు దూరం చేసింది దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది

  • @chakripanithumurowthu9224
    @chakripanithumurowthu9224 2 года назад +95

    ఈవిడ కి 150 మంది ఒకేసారి మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ఇవ్వాలి.

  • @harikakota9329
    @harikakota9329 2 года назад +9

    Neelanti vaallaki oka 🙏 talli....vaallu inka chaala maryadaga chepparu...legal proceedings ki vellu neeku anni ardam avtayi all the best 🙏

  • @kondaparthikumarirajkumari2294
    @kondaparthikumarirajkumari2294 2 года назад +232

    దేవుడు వేసిన బందంను వీడదియడానికి ఎవరికి సరియైనది కాదు..సంసార జీవితం చదరంగం గా బావించి..సుఖఃదుఖఃలను.అనుభవించాలి..భార్యవద్ద సుఖఃలేదు అని పరాయి స్త్రీ కి చేప్పే భర్త అతను మంచి భర్త స్థానంల్లో ఉన్నాడా...వందనగారు...మీరు చాలాపోరపాటు నీర్ణయం తీసుకుంటున్నారు..అతని గూరించి చస్తాను..అనే.స్థాయివరకు.నీన్ను తీసుకేళ్లాడు...దయచేసి చేల్లి నీ..జీవితం పాడుచేసుకొకు...ఆ ఇద్దరి బిడలకు తండ్రి పై కోపం పెంచద్దు..అతని బార్యని తనకు దూరంచేయకుడదు..తల్లీ..ఆ..పాపం తిరిగి నీ మేడకు చూట్టుకుంటుంది వీల్లైతే వారిద్దరిని కలిపి.మంచి ప్రేయసిగా..స్నేహితురాలిగా ఉండు..నీ life ని..కొత్తగా రూపుదిద్దుకొ..తల్లి..అతని మయలనుండి భయటపడు

    • @srisailamdamera1142
      @srisailamdamera1142 2 года назад +11

      Correct chepparu vani mayalo padindhi papam

    • @vijayalakshmi-yu7xb
      @vijayalakshmi-yu7xb 2 года назад +11

      Atani meeda nijamaina Prema vunte atani manchi kore daanivaite atani life loki vellaku 🙏🙏

    • @MinuTerraceGarden
      @MinuTerraceGarden 2 года назад +14

      అవునండీ.వాడు జీవితాన్నీ అనుభవించాడు.వందన పెళ్ళికాని పిల్ల.అందుకే అతని మాటలకు పడిపోయింది.అమాయకురాలు

    • @simmannasenapathi2679
      @simmannasenapathi2679 2 года назад +6

      అవునండీ, అయ్యో పాపం, అసలు ఈ ఆడవాళ్ళు ఎలాంటి మాయమాటలకి నాకు అర్థం కావడం లేదు, అసలు ఈ ఆడవాళ్ళ weakness ఏమిటో, బలమేమి టో, ఎందుకు ఇలా జరుగుతుంది, మార్పు ఎప్పుడు వస్తుందో

    • @MinuTerraceGarden
      @MinuTerraceGarden 2 года назад +3

      @@simmannasenapathi2679 mentally strong గా ఉండి ఎదుటి వారి ని అంచనా వేయగలిగినప్పుడు మార్పు వస్తుంది.

  • @ಅನಿತಾನೆಲಮಂಗಲ
    @ಅನಿತಾನೆಲಮಂಗಲ 2 года назад +37

    వందన పడి పోతుంది 💯👍

    • @bhanupallela5047
      @bhanupallela5047 2 года назад +1

      Verokari life ni nashanam cheyadaniki niku elanti adhikaram ledhu.. nuvu athani
      Life lo lekapothe validharu,pillallu happy ga vuntaru.. veroka adadhani life nashanam cheyaku vandhana...plz

    • @williamraju8789
      @williamraju8789 2 года назад

      hi anjali i want girl friend

  • @స్వప్నరెడ్డి
    @స్వప్నరెడ్డి 2 года назад +53

    ఆమెను పెళ్లి చేసుకొన్నా తరువాత ఏమీలాగే ఇంకో ఆమెతో సంభందం పెట్టుకుంటే ఈమె కు విడాకులు ఇస్తే ఈమె ఏం చేస్తుంది

  • @simhadrisiva7348
    @simhadrisiva7348 2 года назад +2

    ఒక సంవత్సరం నుంచి ప్రేమిస్తున్న మీరు ఈ విధంగా డిప్రెషన్ లోకి వెళ్లారు. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి భార్య ఎంత డిప్రెషన్ లోకి వెళ్తారు. అభం శుభం తెలియని ఆ పిల్లలు ఎంత డిప్రెషన్ లోకి వెళ్తారు. వందనా గారు మీ తల్లిదండ్రులు ఎంత డిప్రెషన్ లోకి వెళ్తారు. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి భార్య తల్లిదండ్రులు ఎంత డిప్రెషన్ లోకి వెళ్తారు. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి తల్లితండ్రులు ఎంత డిప్రెషన్ లోకి వెళ్తారు . మీరు తొందరపడకుండా ఓపికగా సహనంగా అన్ని పరిస్థితులు గమనించండి. అతను మంచివాడు అనిపించుకోవడానికి మిమ్మల్ని నమ్మించడానిక. మీరు పిలిచినా రాను ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాను అని చెబుతున్నారు ఎందుకు. అలా అంటే అబ్బా ఎంత మంచి వారు వాళ్ళ భార్య మంచి దాయి కాకపోయినా కి ఎంత విలువ ఇస్తున్నారు అ‌‌ని మీరు అనుకోవాలని నటిస్తున్నారు. మంచివాడైతే భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత. ఎవరో భర్త చనిపోయిన మహిళను గానీ. విడాకులు తీసుకున్న మహిళ ను గాని. లేదా అతను వయసుకు తగినంత భార్యను పెళ్లి చేసుకునే వాడు. మంచివాడైతే మీ తల్లిదండ్రుల బాధ అతనికి ఏం అర్థమవుతుంది. వాళ్ళ అమ్మానాన్న బాధ ఈ విధంగా అర్థమవుతుంది. వాళ్ల భార్య అమ్మానాన్న బాధ ఏ విధంగా అర్థమవుతుంది. అతడు మంచివాడైతే మీ పరిచయం మొదటిలోనే అతను భార్య పిల్లలు విషయం చెప్పవలసి ఉంటుంది. మంచి మాటలతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు చాలా తెలివైన వాళ్ళు కావచ్చు. మీకంటే తెలివైన వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు. కామెంట్లు పెట్టే వాళ్ళు గాని బయట మీ స్నేహితులు బంధువులు ఎంతమంది మీరు చేస్తున్నది కరెక్ట్ అని మీకు సపోర్ట్ చేస్తున్నారు గమనించండి . మీరు చేసిన మంచి పని ఏంటంటే డాక్టర్ గారిని సంప్రదించి సలహాలు సూచనలు వింటున్నారు.డాక్టర్ గారు చెప్పింది వినడమే కాకుండా అవి పాటిస్తే మీ జీవితం చాలా బాగుంటుంది మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. మీకు , మీరు ప్రేమిస్తున్న వ్యక్తి భార్య పిల్లలు కూడా మంచి జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మనిషికి పరిస్థితులను బట్టి కొంత అవగాహన వయసును బట్టి కొంత అవగాహన వస్తుంది.

  • @pushpalathachannel1673
    @pushpalathachannel1673 2 года назад +11

    Very nice programme. Goppa chadhuvulu chadhivi avva ginja antha gnananni kuda sampadinchukoleka pothunnaru.andhuke neti samajam lo family lo problems ekkuva aipothunnai.swardam perigipoindhi

  • @antharamvanitha7552
    @antharamvanitha7552 2 года назад +1

    Hi sir and mam... Thanu samajam gurinchi assalu alochinchatledu. Chaduvukunna pogaru. Thana vallane akkada wife and husband madhyalo godavalu chikakulu endukante anthanu kuda thana wife tho sarrigga undalekapothunnadu. Cheppalante prathi wife and husband madhyalo godavalu chikakulu sahajam Anni face chesthene aa bandan anedi strong ga untadi.. eeme valla aakada oka family roaddu meeda padthadi. Vandana valla jeevitham lo nundi vellipothe athani depression lo nundi bayataki vasthadu appudu thana family ni manchiga choosukuntadu.. enduku samajam lo andaru alochinchakunda swarthamga alochischastharu.. sir meeru cheppindi 200% correct sir. Thanu mee Nataly vinte thana life vere la untadi.. she is very unlucky in her life... Thank you sir and ma'am...🙏🙏🙏

  • @asepallypadmalatha7020
    @asepallypadmalatha7020 2 года назад +7

    vandana garu meeru chaala bold. meeru future lo practical problems face cheyyandi kani wrong decision tesukuni society lo pachhadi ani mudda vesukokandi

  • @rajurkraju
    @rajurkraju 2 года назад +151

    ఓం పిచ్చి వందన, నీ భవిష్యత్తు అంధకారం.

    • @vijayaservirala1067
      @vijayaservirala1067 2 года назад +2

      Nee bondhe nee bondha dharidrapu dhani vi antha chadhinchina talli tandri ki entha badha kaligisthunnavu,and maroka ammayi life ni spoil chesthunnanu anipinchadam ledha ,
      Entha,telivi
      Entha chadhuvu
      Entha manchi voice
      Ivanni vundi ilanti dharidrapu bratuku avasarama,talli neeku

    • @karoorichinnukaroorichinnu2985
      @karoorichinnukaroorichinnu2985 2 года назад

      Amma Vandana nuvvu jaldi sachipo please nee valla aa pillalu vala family aagam ayithadi na Mata vini dooram undu ledante sachipo nee valla aa pillalu andalu ayitharu

    • @vvlgoudvijaya8901
      @vvlgoudvijaya8901 2 года назад

      @@karoorichinnukaroorichinnu2985 s

    • @itsmychannel6741
      @itsmychannel6741 2 года назад +1

      Yes

  • @satthipadma5221
    @satthipadma5221 2 года назад +157

    అసలు ఆ అమ్మాయి problem ఏంటో నాకు అర్థం కాలేదు. తనకు ఏం solution కావాలి అని అడిగింది? అతను మోసగాడు అని అంగీకరించడానికి ఆమె మనసు ఒప్పుకోవడం లేదు. అతన్ని మర్చిపోవాలి దానికి సహాయం చేయండి అంటే డాక్టర్ ఏమైనా చేయగలరు. డివోర్స్ తీసుకుని రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అది ఆ మగవాడి చేతిలో ఉంది.వాళ్ళు నిర్ణయించుకోవాలి.డాక్టర్ ఏం చేస్తారు దానికి? ఇక మూడో పరిష్కారం ఎవరు ఏమనుకున్నా, నేను అతన్ని వదలలేను అనుకుంటే ఇలాగే continue అవ్వడమే. అతని భార్యాబిడ్డలతో అతను హాయిగా సంసారం చేసుకుంటూ,అప్పుడప్పుడూ రిలాక్స్ అవ్వడానికి ఈమె దగ్గరికి వస్తుంటాడు. ఈమె అతనికి కావలసిన ఆనందం ఇస్తూ , నేనంటే చాలా ప్రేమ అనుకుంటూ భ్రమలో గడిపేయడమే.అతని మోజు తీరిపోయాక , జీవితం నాశనం అయ్యాక అప్పుడు ఆలోంచిచొచ్చు ఏం చేయాలో. ఇలాంటి రిలేషన్స్ పెట్టుకునే ప్రతి మగాడు ప్రియురాలు దేవత, భార్య ఒక దయ్యం అన్నట్లే చెబుతారు. సరే అతనికి సుఖం లేక ఈవిడ దగ్గర చేరాడు.మరి ఈమెకు ఏం తక్కువయ్యిందని అలాంటి వాడిని ప్రేమిస్తుంది? ఆ భార్యతో ఒకసారి మాట్లాడితే ఇతని బండారం బయట పడుతుంది.అసలు ఇతను ఇస్తే మాత్రం ఆ భార్య ఎందుకు డివోర్స్ ఇస్తుంది? ఇక్కడ క్లియర్ గా తెలుస్తున్న విషయం ఈ అమ్మాయి అతని మోజులో ఉంది. సమాజం , స్నేహితులు,కుటుంబం అందరూ వీరి బంధాన్ని ఒప్పుకోవడం ఈమెకు కావలసిన సొల్యూషన్.అది ఎన్నటికీ జరగదు.

    • @deepthisampangi
      @deepthisampangi 2 года назад +16

      Ee amai Ni Pelli chesukunte imme deyyam,inko amai devatha Laga kanipisthundi le apudu telusthundi

    • @neelimakathika7372
      @neelimakathika7372 2 года назад +13

      దాన్నే కొవ్వు అంటారు.ఇలాంటి వాళ్లకు ఎవరేమనుకుంటె ఏం.అందరూ అంటారని భయమెందుకు.వెధవవేశాలకి అందరి సపోర్ట్ కావాలా.ఇవాల వీడు రేపు ఇంకొకడు.వాడికి కూడా అంతె.మధ్యలో భార్య,పిల్లలు నలిగిపొవాలా.పిల్లలకి ఏమని చెప్తాడు?ఎవరని చెప్తాడు?ఉంచుకున్నది అనా?

    • @deepthisampangi
      @deepthisampangi 2 года назад +1

      @@neelimakathika7372 evarini annaru...nanna??

    • @satthipadma5221
      @satthipadma5221 2 года назад +3

      @@deepthisampangi .మిమ్మల్ని ఎందుకు అంటారు? వందన అనే ఆ అమ్మాయిని.

    • @deepthisampangi
      @deepthisampangi 2 года назад +3

      @@satthipadma5221 adhe kadha doubt vachindhi 🤔

  • @mmmahi100
    @mmmahi100 2 года назад +12

    అమ్మ వందన అతను divorce ఇస్తాను అంటాడు కానీ అతని భార్య divorce ఇవ్వను అంటుంది
    కాబట్టి divorce రాదు,
    పెళ్లి చేసుకుంటే నీ జీవితం అంధకారం ఐపోతుంది

  • @anupamakeerthi2847
    @anupamakeerthi2847 2 года назад +39

    Sir manchi program chala మందికి ఒక దైర్యం.🙏🙏🙏🙏🙏🙏

  • @nanduartandcraft7560
    @nanduartandcraft7560 2 года назад +27

    ఓసీ వందన నువ్వు మామూలు మనిషి కాదు వాళ్ళు విడి పోక పోయిన నువ్వే విడి తీసి మరి వాడితో కలిసే లాగా ఉన్నావ తల్లి నికో 🙏🏻🙏🏻🤦‍♀️

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 2 года назад +65

    వందన నీ పేరు లోనే ఉంది జవాబు. సమాజం లో అందరూ నిన్ను గౌరవిస్తారు తల్లి వాడిని వదిలేసి ఇతర దేశం వెళ్ళి హాయ్ గా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి. బాధలు ఎవరికైనా వస్తాయి కదా నీకు ఈ కష్టం వచ్చింది అమ్మ .

  • @amzadbaba5552
    @amzadbaba5552 2 года назад +21

    I subscribed this channel because of this awakening, logical, philosophical, practical explanation, and purity of love pain, emotional sensitivity 😍🙏🙏 I hope this program will provide right path and happy life to viewrs, I'm also the victim of love pain 😭, stay bless society, think in positive way

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 2 года назад +60

    పది సంవత్సారాలు భార్యతో కాపురం చేసిన వాడు ,పిల్లలు ఉన్నవాడు మీతో సంబందం పెట్టుకున్నాడు అంటే భార్యని అతను సరిగా అర్థం చేసుకోలేదు.కొన్ని రోజుల తర్వాత నీకు అదే గతి పడుతుంది.మనం తిన్న ప్లేట్లో కడగ కుండా తిరిగి మనము అన్నం తినము అలాంటిది ....enka అర్థం చేసుకోండి .

    • @Ananya-k1k
      @Ananya-k1k 2 года назад

      Exactly

    • @svmrsvmr4221
      @svmrsvmr4221 2 года назад

      Hello andi vedio lo10savathsaralu ani vacchindha

  • @kunnusahooo411
    @kunnusahooo411 Год назад

    Dr.kalyan sir tho discussion cheyalante PhD saripodu. Receiving power chala avasaram. We always respect Kalyan sir.

  • @armiesandblinks4504
    @armiesandblinks4504 2 года назад +19

    Sir..vandana chesedi wrong...wife Ki..kids doorum chesi..pellichesukovadam..wrong..vanda konchem..think cheste..tana future baguntundi..sir correct solution chepparu..

  • @ananthulavimala8177
    @ananthulavimala8177 2 года назад

    Manchi programme tq doctor garu and jayagaru

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 2 года назад +48

    ఒక one year lo emi తెలుస్తుంది.7 to 10 years పడుతుంది కొంతమందికి.వందన గారు మీ జీవితంలో సమస్యలు మీరు కావాలని తెచ్చుకుంటున్నారు.మి డెసిషన్ కరెక్ట్ కాదు.ఆ మగాడు కనుక తన భార్యని పిల్లలని కనుక వదిలి మీతో vasty కనుక అతనికన్నా వెదవ ఇంకొకడు ఉండడు.కొన్ని years తర్వాత మీ దగ్గర కూడా సుఖం దొరకదు అతనికి ,ఇంకొక దానితో రిలేషన్ పెట్టుకుంటాడు.
    అసలు వివాహం అయిన తర్వాత భార్య భర్తల మధ్యలోకి మూడో వ్యక్తి తొంగి చూడకూడదు(స్త్రీ,పురుషుడు). ఇంకా. చాలా ఉంది..........

    • @neelimakathika7372
      @neelimakathika7372 2 года назад +3

      సమస్య ని వేరొకరి జీవితంలో తెచ్చిపెడుతుంది

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 2 года назад

      @@neelimakathika7372 Hiii... ur frommm

    • @Ram.8614
      @Ram.8614 2 года назад

      Lznjasiggunda.pellinavalu kavala

    • @Ram.8614
      @Ram.8614 2 года назад

      Kojja.lannjay.siggundaillalu.unday
      Kavzla.ashanaayothavubosidk..nabochhu.cjadtavu.nuvvu.langy

  • @devipavani9723
    @devipavani9723 2 года назад +17

    Jaya garu,kalayan garu 🙏🙏🙏🙏🙏.chala manchi programme.yenno years court la chuttu thirigi visigi poyina vallaku manchi solutions. Sutiga suthhi lekunda 👍👍.correct.

  • @ramyajammi5796
    @ramyajammi5796 2 года назад +7

    Dayachesi ilantivi marikonni videos cheyyandi society lo konthavarakyna change vastundi.. me ee karyakramaaniki na dhanyavadaalu

  • @malleshtiru3897
    @malleshtiru3897 2 года назад +5

    You're great sir. Kalyan sir mee pations great.

  • @rajasreebhaskarla4854
    @rajasreebhaskarla4854 2 года назад +4

    Chala baga chepparu sir.. Legal complications kooda baga explain chesaru...

  • @lakshmip3233
    @lakshmip3233 2 года назад +2

    Meeru chala baga cheparu both of you thq sir and madam

  • @vijayarao4027
    @vijayarao4027 2 года назад +7

    Dr supar ga చెప్పినారు

  • @j......4334
    @j......4334 2 года назад +1

    Chepputho kottaali sir Vandana ni .....meeru

  • @ranganayakulu574
    @ranganayakulu574 2 года назад +10

    Dr kalyan Chakravarty gives a good decision

  • @janakikandula286
    @janakikandula286 Год назад

    Sir good topic and good explanation.🙏

  • @ksrilakshmi2603
    @ksrilakshmi2603 2 года назад +3

    Correct ga chepparu

  • @pushparani3579
    @pushparani3579 2 года назад +11

    Dr. Garu please ammeki mad counseling most important vandhana.

  • @sahasradeeksh
    @sahasradeeksh 2 года назад +43

    Intlo happy ga ledhu kabatte baita ammai daggariki velthadu Magadu ane dialogue 😂😂😂
    Nijam ento thelsa ,intlo entha andhamaina ammai unna or entha sukamga unna kuda Magadu anevadu pakka 100% baita 10 mandhi ammailatho thiruguthadu...bcz magaputtuka anthe...
    Manam okkaritho kalisi undali ante vallinthe valla mentalities inthe ani manam fix aipoi adjust avthu bathakali wife n husband....or any relationship...
    Manaki nachinatye undali manam anukunna answer ye kavali ante eppatiki jaragadhu.
    Even court ki vellina kuda legal or illegal activities lalo court ki velthe manaki kavalsina nyayam eppatiki jaragadhu...
    Nyayam unna kuda jaragochu avakapovochu...bcz okkoka court lo okko judgement untadhi
    Aa situation lo mana mind ela untadho manake thelidhu kuda ...
    Finally onething
    Midhi prema avochu ok mi vaipu nyayam undhi thelikunda lov chesaru ok but aa wife n biddalaki thandrini dhuram cheyakandi pls....
    Pasibiddala life alochinchandi....
    Aa pasibiddala gurinchi alochinchaleni valladhi asalu prema kadhu...preminche manase undi unte aa pillala patla jali kuda lekunda cheyaru...
    Ee abbailu 100 cheptharu ,andhamga abadalatho ammailani pichholani chestharu 🤣🤣🤣
    Unna okka life ni perfect way lo lead cheyandi,ammaiga puttinapudu aadadhi ante idhi anela bathakali gani idhi aadadhena ane mata rakudadhu
    Prema kanna pasibiddala life's imp ...
    And ila vere vallani solution adagadam mummatiki thappu ....
    Bcz edhaina prblm unnapudu ika adhe last solution ani miku anipinchinapudu evaritho prblm undho vallani first kurchobetti adagali....appude best solution dhorukuthadhi
    First aa husband matalu pakkanapetti ,aa wife version vinandi first
    Aa husband wifeni pilichi kurchobetti ,idhe situation ani nv aa couple ki muka muka matladithe 100% solve aithadi
    Only husband version vini aa wife ni dhuram chesi pillala lifes sspoil cheyadam thappu

    • @charansamala
      @charansamala 2 года назад

      Only thanu love chesanu ani physco ism tho thanu even doctor care cheyakunda mataladutundi

  • @padmaarvapalli2570
    @padmaarvapalli2570 2 года назад

    డాక్టర్ గారు చెప్పేది కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు కానీ తరవాత నీ లైఫ్ బాగుంటుంది కొన్నాళ్ళు దూరంగా ఉంటే అన్ని మరచి పోవచ్చును

  • @padmanagasani4146
    @padmanagasani4146 2 года назад +20

    నీమొగున్ని ఇంకొక ఆడది అడిగితే నువ్ ఏమిచేస్తావ్

  • @sailajamadhavaram2562
    @sailajamadhavaram2562 2 года назад +2

    Amma vandana nee Andamina Bangaru jeevithamnu paduchesukovaddu Nee parents bandhuvulu nee manchike chepparu baga aalochnchi telivina nirnayam theeskovani devunni korukuntunnanu 🙏🙏

  • @udayalakshmijalleda7644
    @udayalakshmijalleda7644 2 года назад +13

    Always perfect Kalyan Sir

    • @rangaraokoti3385
      @rangaraokoti3385 2 года назад

      ఆ ఇద్దరు పిల్లలు తండ్రి ఈ వీడియో సూస్తే నాయన దీన్ని చేసుకొంటే ఒక నెల మాత్రం ఉంటుంది తరువాత నువ్వు చాలా బాధ పడతావు బ్రదర్

  • @nagalakshmikoka7860
    @nagalakshmikoka7860 2 года назад +22

    She will always be a second woman. Please save Vandana from becoming a home breaker. 🙏

  • @sumadevi2573
    @sumadevi2573 2 года назад +10

    Very good answer 👍 tq

    • @Ram.8614
      @Ram.8614 2 года назад

      Ninu.unchukuntadu.nuvu.pelipellanivikavu.lamidk.noriuyniiiiiiiiiikiikkkkkkkkik

  • @sakuntalachittibomma5274
    @sakuntalachittibomma5274 2 года назад +1

    Ee Vandanagariki counseling avasaram.Prathi mogavaadu second setup kosam veshalu vesthadu oka manishiki anyayamu chesinavadu repu inkokallani chesthadu.Vansanagaariki thappaka budhi vachela jaruguthundani naa Abhiprayam.Enthamandhini bhadhaki gurichesinavaallu jeevithsmlo appatiki manasanthiga vundaleru.

  • @padmaganti605
    @padmaganti605 2 года назад +14

    ఎంత మంచి గా మాట లా డు. తున్నారు జయ మీరు

  • @kiranp3952
    @kiranp3952 2 года назад

    Vandana garu meku solution Ramuisam lo dorukuthundhi anukuntunna

  • @malleshamkadasu8110
    @malleshamkadasu8110 2 года назад +6

    వందనా నీకు శత కోటి వందనాలు.ఈ విషాల ప్రపంచంలో ఎంతో మంది పెళ్ళి కాని మగాళ్ళు ఉన్నారు.నీకు నచ్చిన వాన్ని చూసి పెళ్ళి చేసుకో...అంతే కాని ఇంకొకరి జీవితం లో విశాదం నింపకు
    .

  • @lakshmanarao1532
    @lakshmanarao1532 2 года назад

    Dactor garu very good and very best of best suggestion given sir. If she meets you first take diverse from 1wife and then she married with loved with children's husband. Thank you dactor garu and Suman t v

  • @anjigangavarupu6444
    @anjigangavarupu6444 2 года назад +3

    మేడం అతను వదిలేయ్ అతని కంటే మంచి భర్త రావాలని వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నాము

  • @Yourself11115
    @Yourself11115 2 года назад +1

    కార్తీక దీపం లో మౌనిత లా ఉంది ఈమెను చూసి సీరియల్ తీసినట్లుంది

  • @shakuntala6235
    @shakuntala6235 2 года назад +34

    I like the way Dr Kalayan Garu giving to the girl counseling hates of you sir 🙏

  • @janakikandula286
    @janakikandula286 Год назад

    Sir super explanation.🙏

  • @deepakbiocon5583
    @deepakbiocon5583 2 года назад +3

    Sir me patient's ki koti namaskaralu

  • @rebalgani
    @rebalgani 2 года назад +2

    Vandhana🙏🙏🙏

  • @parchabindu6448
    @parchabindu6448 2 года назад +3

    Elanti ammailu chala mande vunnaru prapanchamlo

  • @vandanavasimalla6106
    @vandanavasimalla6106 2 года назад +2

    Chudu vandana ne family kanna nekevaru ekkuva kaadu ninnu nuvu strong chesukoni ne feature pi focus Pettu All the best

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 2 года назад

      కొంత మంది స్త్రీలు ఇలాగే ఉన్నారు.... సిస్టర్

  • @Nagatejith
    @Nagatejith 2 года назад +14

    Ramaa Raavi garu ela react avutaro choodalani undhi. Tanu kuda manchi solution istaru anipistundhi.

    • @ammuluteluguammayi9017
      @ammuluteluguammayi9017 2 года назад +1

      Already rama raavi touched this topic....not this girl case....but in general ga chepparu.

    • @NenumeKarthik
      @NenumeKarthik 2 года назад

      Yes good thought

    • @padmavathikanuri5533
      @padmavathikanuri5533 2 года назад +1

      Ilantivi avid analysts support cheyyaru
      Vandana garu wrong rote lo vunnaru
      But she is not willing to accept the fact
      Because she already travelled a long with him not thinking about wife & children, if she will be the 1st wife can she be act like this or she accepts his second marriage
      Chaduvulu enduku Chanda Naka Danica
      Enni degree lu vunnai Ani kadu entha goppaga Jeevan halo telusukunte baguntundi

  • @sudhakarparuchuri5913
    @sudhakarparuchuri5913 2 года назад

    Vandhana garu mee life viluvainadhi.

  • @ramnarsaiahyannam6311
    @ramnarsaiahyannam6311 2 года назад +9

    Talking 🙏spices
    Neither extrovert nor a introvert.
    Waiting times .వందనం🙏వందన!

  • @pillirambabu9527
    @pillirambabu9527 2 года назад +2

    Sir your way of talking is soooooocoool and good message.

  • @mkrishna1785
    @mkrishna1785 2 года назад +5

    Jaya garu amezing voice nice voice

  • @sdevansh5964
    @sdevansh5964 2 года назад

    Jaya garu super asalu..

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 2 года назад +11

    అతని భార్య ని ఎవరు చూసుకుంటారు. మీ యిద్దరూ కలసి ఇంకో పెళ్లి చేయండి ఆమెకి, ఈసారి మొగుడు వేరే ఆడదానితో పెట్టుకోకుండా ముందే అగ్రిమెంట్ పత్రాలు రాపించి పెట్టండి..........

    • @neelimakathika7372
      @neelimakathika7372 2 года назад +1

      మీరు చాల కరెక్ట్ .ఆమెకి పెళ్లి చేసి, పిల్లల కి మంచి భవిష్యత్ ఏర్పాటు చేయాలి.అప్పటి వరకు పిల్లలకి అన్ని వీరే చూడాలి.

    • @srisailamdamera1142
      @srisailamdamera1142 2 года назад

      Good

    • @gouthamisridevi1632
      @gouthamisridevi1632 2 года назад

      అవునండి నిజం చెప్పారు,

  • @janakikandula286
    @janakikandula286 Год назад

    Jaya garu chala baga adigaru❤

  • @supriya6629
    @supriya6629 2 года назад +4

    Kalyan garu and anchor garu you both have given good suggestion

  • @nanijami4955
    @nanijami4955 2 года назад +1

    Vandan niko vandanammm🙏🙏🙏🙏

  • @srinikaganjihal8567
    @srinikaganjihal8567 2 года назад +20

    11:53 to 12:22
    It's proven that a woman is enemy to woman...you spoke so casually abt husband- wife relationship...Now your BF can be happy with you & you may feel lucky bcoz u r in extra marital relationship once you both fall into routine,your husband will also get bored of you,then you will know the pain...
    Can you imagine the pain of kids??
    What's their mistake in this whole mess

  • @janakikandula286
    @janakikandula286 Год назад

    Super super super sir.🙏🙏🙏

  • @devi809
    @devi809 2 года назад +5

    Madam 3 episode kosam wait chestunnam. Eppudu upload chestaru.
    Good program. Idi baga successful avvalani korukuntunna.
    All the best👍💯.

    • @SSB9216
      @SSB9216 2 года назад

      Vandana. Is 100. Percent. Wrong

  • @prameelatamtam4875
    @prameelatamtam4875 2 года назад +2

    Devathalu amma meru... me asanti vallu... Melanti vallu unte chalu samsarallo nippulu poyadaniki

  • @prathimaamirineni9794
    @prathimaamirineni9794 2 года назад +5

    Samskaaram leni chaduvu needhi

  • @ramyavema7534
    @ramyavema7534 2 года назад

    Vandana sir vallu cheppedi vinu jeevitham bagupadutundi

  • @mohinib5790
    @mohinib5790 2 года назад +8

    Excellent programme. But Samasya tho sambandam vunna andariki andamayina jeevitham ayyediga vundaali solution..inka bandam leni eevida intha suffer ayithe first wife already bandhaalatho chikkukoni bayataki raleka bharthanu maatchaleka entha suffer avuthundo kadaa.. chala families lo same problem sir .

  • @hepsilovesjesus7906
    @hepsilovesjesus7906 2 года назад +1

    ఆవిడా మాటలకూ మకైతే వొళ్ళు మండిపోతుంది. సార్ ఎంత సహనంగా సమాధానం చెప్తున్నారు 🙏🙏🙏అన్ని తెలుసు అంటున్నదానికి ఏం చెప్తారు పళ్ళు రాలేగొట్టేవాడు లేక 😡😡😡😡

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 2 года назад +3

    Aa ammayi already decided,inka evvaru cheppina 100%, vinadhu.

  • @ramukommineni2478
    @ramukommineni2478 2 года назад +1

    No solution, only hospitalization.

  • @ilovepurepeople
    @ilovepurepeople 2 года назад +67

    వందన నువ్వు చాల బాధ పడుతున్నావు ,అతను నిన్ను నిజంగా ప్రేమిస్తే ,అతని పెళ్ళి గురించి నీకు చెప్పలేదు ,అనుకోకుండా నువ్వు అతని మీద ప్రేమ పెంచుకున్నావు ,పిల్లలు కూడా వున్నారు ,నిన్ను అతను వాడుకుంటున్నాడు అనిపిస్తుంది ,నీకు మంచి Feature వుంటుంది ,pls Diverse theesukoni
    rammani cheppu ,అప్పటి వరకూ మీ ఇద్దరూ ఒక నిర్ణయానికి కట్టుబడి వుండండి ప్లీజ్ వందన

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 2 года назад +26

      ఈమె కోసం విడాకులు తీసుకోవాలా తప్పు చేసే ప్రతి మగాడు నాభార్య మంచిది కాదు నాకు ఆమెతో m సుఖం లేదు అంటాడు అయన భార్య m చెయ్యాలి ఇంకో బిడ్డల తండ్రి ని పట్టుకోవాలా వందన లాంటి ఆడవాళ్ళకి సపోర్ట్ చేయకండి నిజం తెలిసిన తరువాత మారాలి

    • @neelimakathika7372
      @neelimakathika7372 2 года назад +14

      దాన్ని ప్రేమ అనరు.ఇలాంటి వాళ్ళ వల్లే కాపురాలు కూలుతున్నై.ఆ పిల్లల పరిస్థితి ఏంటి.గాలికి తిరగాలంటే చాలమంది ఉంటారు.మరొ ఆమ్మాయి కాపురం కూల్చనవసరం లేదు.ఇలాంటి వాళ్ళు భూమికి భారం.సమాజానికి చీడపురుగు. ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. వీళ్ళని చూసి అందరూ చెలరేగిపోతారు.పెళ్ళి కి విలువ ఉండదు.ఆడపిల్లలని యూస్ అండ్ త్రో లా చూస్తారు.

    • @srisailamdamera1142
      @srisailamdamera1142 2 года назад +1

      Nuve vere valanu pelichesuko pls ammai life baguntadhi

    • @ramatulsalla182
      @ramatulsalla182 2 года назад

      Munigedaka lothu teliyadhulendi Ameki.manaki carona dagara ki ralamundu other countries vallani blame chesi navvam, teera aa situation mana country lo start avvagane ee level lo wrost conditions vuntayo telisindhi.

    • @rednamvlogs
      @rednamvlogs 2 года назад +1

      Baga chepparu, Sis...

  • @nanchariramesh6376
    @nanchariramesh6376 2 года назад

    Chaala baaga cheppaaru sir

  • @harithavijay7294
    @harithavijay7294 2 года назад +29

    Dear Vandana,
    Love is a good feeling n being in love with other person is great. Did you ever check whether that person is eligible to have you in his life? He is already married n father of two kids , he hid this from you. And you believe him? And how could you come to a conclusion that he is in great pain n suffering , did he explicitly mentioned that his wife is not a good person n their relationship is not in a good shape. Please don’t assume things. Even if you have done PhD , you don’t have right to assume things. And also if that person gets a divorce what about his kids ? He will be with his kids even after divorce.Will you be able to welcome him along with his kids? Don’t spoil father n kids relationship. You don’t have a right to separate kids from his father. Please keep all these things in mind before you commit yourself to that person. What if he gets attracted to another girl after getting married to you? What if he divorces you and gets married to a third girl. He never shared his personal life with you, He is a married man, Being a father of two kids he gets attracted towards you, why can’t this repeat after getting married to you? I think he is taking advantage of your innocence. Be careful dear.

    • @soulwinners8590
      @soulwinners8590 2 года назад +3

      Respected Doctor garu and Madam garu
      I'm Dr. Rajakumar, sociologist working in Andhra University as a faculty.
      I'm really appreciate your approach and understand the problem of a women.
      As a sociologist I understood that the fellow miss guide and cheated the Vandana.
      Definitely there is conflict between wife and husband then he took an advantage taken by the fellow to enjoy with Vandana.
      Madam you are not raised important question
      Why this woman became crazy and mad about himself
      My point is she may be committed physically
      She may lost her virginity with him. So that she will not loos him in any coast.
      I think she will know that she is braking a family
      Even he divorced his wife he can't continue his relationship with first wife and family.
      If the wife family background very strong and dominate him then he will life threat
      Who will ready to loose their family life with two children.
      I have observed some of the families even after their divorce due to various reasons still the divorced couple sharing many family issues.
      A marriage bond between two families not two individuals problem.
      Once again I am appreciated Doctor garu and Your approach to solve the problem with great patience, care and comfort in this case
      May God bless you

    • @Pandu_equation-.
      @Pandu_equation-. 2 года назад +3

      Ne lti danie rode meda andrukalsie kotalie chie segulida neku viri adadanie jevetham nsnam chistava witsemoham dana

    • @saraa16
      @saraa16 2 года назад

      He may even want to return to his own wife n kids after a lil time with her

  • @jaipalreddy400
    @jaipalreddy400 2 года назад

    Vandana neku Vanda namaskaralu 🙏

  • @swarnakumari5967
    @swarnakumari5967 2 года назад +3

    పెళ్లి అయిన మొగాళ్ల జోలికి రావద్దు అని ఒకరు మెస్సేజ్ పెట్టారు.వాడే ఆమె జోలికి వచ్చి మచ్చిక చేసాడు.మూర్ఖురాలు తెలుసుకోదు..

  • @loacltraveller
    @loacltraveller 2 года назад +1

    Vandana nee life nu nuvve nashanam cheskuntav and nee family and friends ni kuda bhada pedutunav, nuvvu bhaada padutunnav , best konni rojulu yoga cheyadam best.

  • @bharatsai1165
    @bharatsai1165 2 года назад +4

    good programme

  • @hema9776
    @hema9776 2 года назад

    I think , she is revenging on the rise

  • @janakibaswaraju8849
    @janakibaswaraju8849 2 года назад +10

    మళ్ళీ మాకు వుందని విషయం ఏంజరిగిందో ప్రేక్షకుల ముందుకు తీసుకురండీ

  • @rayalramesh1603
    @rayalramesh1603 2 года назад

    Vandhana meeru dhyryam ga undandi....