ఒక్కడు కాదు మొత్తం 30మంది | అసలు సూత్రదారి టీఎంసీ లీడర్ | Kolkata Doctor Rape and Murder Case

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 419

  • @SharuGurram
    @SharuGurram 2 месяца назад +304

    భగవంతుడా అసలు ఆడదాన్ని పుట్టించకు, ఒకవేళ పుట్టించిన ఇలాంటి భయంకరమైన చావుని మాత్రం ఇవ్వకు ప్లీజ్, వాళ్ళకి తగిన శిక్షవేయి

  • @mamidichinnodu6773
    @mamidichinnodu6773 2 месяца назад +162

    ఏమీ పాపము చేసింది ఆ అమ్మాయి మరి ఇంత గోరామా

  • @mspk3159
    @mspk3159 2 месяца назад +67

    Thumbnail లో పెట్టిన details చూసే నేను భరించలేకపోయ ఆమె ఎలా బరించింది పాపం, దీనికి కారణం అయిన వాళ్లనీ చంపకూడదు , వాడు ఒక్క నిమిషం లో చావకూడదు,body లో అన్ని parts cut చేసి బ్రతికున్న శవం లాగా చేసి road మీద పడేయాలి , అది చూసి అయిన మిగతా వెధవలు భయపడాలి

  • @SmilingBakedBread-ws3ou
    @SmilingBakedBread-ws3ou 2 месяца назад +56

    ఈ మమతా బెనర్జీ ముండను వెంటనే రాజీనామా చేయమనండి😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 2 месяца назад

      కవర్ చేసిన mamta బెనర్జీ నీ first arrest చేయాలి....మెయిన్ మహానటి mamta....

  • @venkateshwarlukurapati8844
    @venkateshwarlukurapati8844 2 месяца назад +146

    భారతదేశంలో కూడా సౌదీ ఇలాంటి చట్టాలు అమలు చేయాలి

    • @santosha4981
      @santosha4981 2 месяца назад

      Avasaram ledu YOGI ki appagiste chalu

    • @san-89-y
      @san-89-y 2 месяца назад

      Avunu

  • @thirugudam
    @thirugudam 2 месяца назад +187

    మమతా బెనర్జీ రాజీనామా చేయాలి ✊ ఈ రాక్షసి ఉన్నంతవరకు న్యాయం జరగదు 😢😢

    • @KeerthiUniverse
      @KeerthiUniverse 2 месяца назад +6

      100per true

    • @sivannarayana633
      @sivannarayana633 2 месяца назад

      Rowxy lu rajakiyalu chestuna desam manadhi ame oka adadhi iyundi thappu chesina vallani patukoni champeyakunda ala ela chestundhi chii valla entlo ada pillaki alachesina apudu alane chestundhi emo

    • @HaviAngel
      @HaviAngel 2 месяца назад +6

      Samsaram Santhanam Leni shandu ku kadupu teepi ante emito Ela telustundi

    • @HaviAngel
      @HaviAngel 2 месяца назад +3

      Samsaram Santhanam Leni shandu ku kadupu teepi ante emito Ela telustundi

    • @dasarisrinivas9087
      @dasarisrinivas9087 2 месяца назад +3

      💯 yes

  • @PurushottamNandyala
    @PurushottamNandyala 2 месяца назад +70

    ఇలాంటి పని చేసిన వాడ్ని ఎవ్వడినైనా కోర్ట్ శిక్ష అంటూ టైం vast ఆ అమ్మాయి తల్లిదండ్రులకు అప్పాజెప్పాలి,,,, వాడికి రోజుకో నరకం చూపి champali

    • @san-89-y
      @san-89-y 2 месяца назад +1

      Super yes alage champali

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 2 месяца назад +76

    కరోనా వచ్చినపుడు ప్రపంచం మొత్తం సర్వనాశనం అయితే బాగుండు 😂😂😂😂😂

  • @indira8131
    @indira8131 2 месяца назад +30

    రాజకీయ నాయకులవల్లనే దేశం ఇలా తగలేడుతుంది అన్నీ రాష్ట్రాలు అలానే ఉన్నాయి

  • @jyotisri6150
    @jyotisri6150 2 месяца назад +44

    Anna.... Entha badhani bharistoo... Maatladavu.
    Salute anna

  • @karrivani5161
    @karrivani5161 2 месяца назад +54

    అసలు ఇలాంటోల్లకు కాలు చేతులు తీసి పడేయాలి బతికుండగానే వుంచాలి😢

    • @ramadevi3745
      @ramadevi3745 2 месяца назад +1

      Nuvu chepthunte kadupulonundi yedupu thannukosghundhi asalu abidda aentha narakam chusindhi ani alochisthe ammo thandri bhagavanthuda abiddaki aendhuku entha narakam

    • @ramadevi3745
      @ramadevi3745 2 месяца назад +1

      Edhi chesinavallaki kallu chethulu theesesi roadmeedhaki vodhileyandi prajale vallaki siksha vestharu

  • @nagamallijewellery2290
    @nagamallijewellery2290 2 месяца назад +45

    Papam entha badha anubhavinchindio😢😢😢

  • @purnachanderpanthangi8960
    @purnachanderpanthangi8960 2 месяца назад +29

    ముందు మమతను లోపలేస్తే అన్నీ set అయితయ్. అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే ప్రాణాలు పోతున్నాయి.

  • @msxerox6069
    @msxerox6069 2 месяца назад +31

    భారతదేశంలో కూడా సౌదీ లాంటి చట్టాలు అమలు చేయాలి

  • @AdisuryaNirogi
    @AdisuryaNirogi 2 месяца назад +25

    Vallaku kooda narakamu choopinchali. Ade. Corect sisha.

  • @TaBiTa-kd2ce
    @TaBiTa-kd2ce 2 месяца назад +23

    30 మంది అనే టైటిల్ ముందు తీసేయండి, ఒక ఆడపిల్ల విషయంలో యిలా వ్రాయడం చాలా తప్పు...

  • @jyothikodelli5338
    @jyothikodelli5338 2 месяца назад +7

    ఆడపిల్ల అసలు లేఖపోతేనే బాండు
    చాల భయంగా ఉంది మీరు చెప్పుతుంటేనే
    ఇంకా ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో
    భయటకి వెళ్లాలి అంటేనే ఒనుకు వస్తుంది
    😢😢😢😢😢

  • @sureshkotturi776
    @sureshkotturi776 2 месяца назад +104

    స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు సరిగ్గా పరిపాలన చెయ్యడం లేదు

    • @కమ్
      @కమ్ 2 месяца назад

      నాయకులు కాదు నక్కలు గుంట నక్కలు దరిద్రపు రాజకీయ నాయాళ్లు

    • @HaviAngel
      @HaviAngel 2 месяца назад

      మోదటి 2 పంచ వర్ష ప్రాణాళిక ల సమయం లో నాయకులు సరిగానే పలికారు తర్వత స్లో గా అవినీతి ఎంటర్ అయింది

    • @HaviAngel
      @HaviAngel 2 месяца назад

      Paalinchaaru

    • @SharuGurram
      @SharuGurram 2 месяца назад

      @@sureshkotturi776 అవును

    • @chitty393
      @chitty393 2 месяца назад

      @@HaviAngel ఎవరు వారు? వారి పేరు ఏమి?

  • @v.r.s.sastrysastry5244
    @v.r.s.sastrysastry5244 2 месяца назад +40

    Naaku vallani kuda ala champeyyali ani undi

  • @sureshkotturi776
    @sureshkotturi776 2 месяца назад +29

    పదవిలో ఉన్న ఒక మాయావతి ఆమె ఆడదే కదా ఒక ఆడదానికి ఇంకా గోళం జరిగినప్పుడు రియాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే మీ దగ్గర తప్పు ఉన్నది కనుక ప్రెసిడెంట్ మాయ వాసులను నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి చూసి చూడనట్టు పట్టించుకోలేని మాయావతి ఆమెను ఎందుకు సీఎం కుర్చీలో కూర్చునే పెడుతున్నారు అర్థం కావడం లేదు అర్థం కానీ ప్రజలు బుద్ధి రావడం లేదు

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 2 месяца назад +8

    నేరస్తులు కరడు కట్టిన రాజకీయ నాయకులు... వీళ్ల మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి😢😢😢

  • @saketeja2526
    @saketeja2526 2 месяца назад +32

    Enti bro edi mari anta darunama 😢😢 valla parents kanna nene ekuva edustuna bro 😢😢

  • @pydimukkalavenkateswararao4159
    @pydimukkalavenkateswararao4159 2 месяца назад +6

    బాగా విశ్లేషణ చేశారు

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 2 месяца назад +4

    సూపర్ గా చెప్పారు సోదరా ❤❤❤❤❤

  • @arddd
    @arddd 2 месяца назад +5

    అసలు ఆ కాలేజీలో జరిగిన నిజం ఏo టో బయటికి రావట్లేదు.
    ఇంత దారుణంగా చంపారు.
    అసలు చేసిందెవరో బయట పడాలి లేకపోతే ఇంకా ఎంతమంది బలి అవుతారో 🙏💐 అసలు చేసినవాళ్ళు తప్పించుకుంటున్నారు.

  • @laggerisrilakshmi2240
    @laggerisrilakshmi2240 2 месяца назад +19

    దాన్ని కొట్టాలి చెప్పుతో. ఎలా ఇస్తుంది వాడికి job దాన్ని చేయాలి ముందు.

  • @alavalasrinivasarao2009
    @alavalasrinivasarao2009 2 месяца назад +3

    నేరస్తులకు కూడా ఆ భాధ ఎంత భయంకరమైనదో తెలిసేలా ఒక్కో పార్టు ఒక్కొక్క రోజు విరుస్తూ శిక్షించాలి...

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 2 месяца назад +20

    ఇది చాలా ఘోరం
    నిందితులను
    ఖాతినంగా

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 2 месяца назад +21

    తక్షణం గవర్నమెంట్ బర్తరఫ్

  • @M.s-c9h
    @M.s-c9h 2 месяца назад +6

    ఈ భారత దేశంలో నే 6 నెల ల పసికందు 6 ఇయర్స్ పాప లు 9 ఇయర్స్ పాపలు 60 ఇయర్స్ ముసలి వాళ్ళ ను ఎవరిని వదలని కామాంధులు ఉన్న దేశం మనది అని చెప్పుకోటానికి సిగ్గుపడాలి . 6 నెల ల పసికందు 😢😢😢😢లా నుండి డాక్టర్లు 😢😢😢అందరికీ నరకం చూపిసున్న మృగాల కి ప్రజలు అందరూ చూస్తున్నపుడు ఉరి తీయాలి. చచ్చే టైం లో వాడు పడే నరకం చూసి ప్రజల లో ఉన్న మగ మృగాలు మారతాయి ఏమో ... చట్టాలు మార్చాలి రాజకీయ నాయకుల వల్ల చాలా మంది మృగాలు తప్పించుకుంటున్నాయి

  • @sureshkotturi776
    @sureshkotturi776 2 месяца назад +33

    మాయావతి ఒక ఆడదే కదా ఆమె సీఎం పోస్టులో ఉంది ఒక ఆడ దానికి అన్యాయం జరిగినప్పుడు ఆమె చదివించ లేదా మాయావతికి అలా జరిగినప్పుడు మాయావతి యాక్సిడెంట్ ఎందుకు తీసుకోలేదు

    • @BondaViveka
      @BondaViveka 2 месяца назад +6

      బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాయ వతి కాదు మిత్రమా

    • @shivachiluca
      @shivachiluca 2 месяца назад +4

      ​@@BondaVivekadaniki siggu sharam vuntte kada. Eroju protest chestundi siggu lekunda. Ade CM malla ade protest chestundi. Ilanti nichamina adadani yeppudu chusi vundam..

  • @gvkphanikumar6789
    @gvkphanikumar6789 2 месяца назад +28

    అసలు కళ్ళ లోకి గాజు ముక్కలు వెళ్ళగానే పాపం ఎంతగా ఏడ్చిందో😢😢. తలుచుకుంటే 😢😢😢

  • @suvarnaratnam6101
    @suvarnaratnam6101 2 месяца назад +10

    Chala amanusham

  • @pallaramuyadav3376
    @pallaramuyadav3376 2 месяца назад +3

    E vishayam lo mana Bharatha dhesam appudu venakapade unde 😢😢😢adapilla ki appudu nyayam jaragadu rip society 😢valla ni Nadi rodu meda narakali appude enkevadu cheyyadu 😢💔

  • @rajamanikuppili4932
    @rajamanikuppili4932 2 месяца назад +7

    Rip society 😢😢😢😢

  • @sirikotisanyasiraosanyasir1382
    @sirikotisanyasiraosanyasir1382 2 месяца назад +2

    రేప్ చేసి, చిత్రహింసలు పెట్టినా ఆ మృగాలకు మర్మాంగాలను కోసెయ్యండి కుడికాలు కుడిచెయ్యినరికేయండి నాలుక కోసెయ్యండి. ఇటువంటి వేసిన శిక్షలు చూసి వేరేవాళ్లు చెయ్యకుండా. జీవితాంతం క్రుంగి క్రుసించి నసించిపోవాలి.😢

  • @yerraguntlabalaji
    @yerraguntlabalaji 2 месяца назад +2

    మమతా బెనర్జీ కూడా ఆడ మనిషే కదా ఆమెకు ఇలా జరిగితే ఎలా ఉంటుందో తెలియాలి.

  • @ChitlaDevi
    @ChitlaDevi 2 месяца назад

    sir meeru cheppe vidhanam chala bagundhi

  • @SuvarnarajuGunadala
    @SuvarnarajuGunadala 2 месяца назад

    Shabash brother good report tq

  • @lakshmivenkat292
    @lakshmivenkat292 2 месяца назад +2

    😢😢😢rip sister enthakante manam em cheayyalem anna em cheyyalen konni rojulaki edi marchepotam enkori jarugudde unte eka continue this incidents

  • @shailajaramesh1426
    @shailajaramesh1426 2 месяца назад

    చాలా బాగా చెప్పారు

  • @prasadareddyvaddula1962
    @prasadareddyvaddula1962 2 месяца назад +7

    Mamata Benerji is not fit for C.M of West Bengal CBI enquiry must be done.😢😢😢

    • @korrapatibabu2046
      @korrapatibabu2046 2 месяца назад +1

      Modi is not fit for BEST INDIA.
      USELESS,HELPLESS FELLOW DESTROYING OUR NATION.
      KOSI KARAM PETTI ANDHARUNI UREGIYALA INVOLVERS.WHY U PUT POLITICAL ISSUE.MAMATHA BILLIONS TIMES BETTER THAN BJP LEADERS.

  • @sadvik1988
    @sadvik1988 2 месяца назад +1

    Late cheste nadi rode pai parts parts kinda....cutch chese.... Chappali......

  • @nhimabindurishikanhimabind6875
    @nhimabindurishikanhimabind6875 2 месяца назад

    Superb ga mataladaru meru brother alanti valanu champeyali brother 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @Twelth-fail
    @Twelth-fail 2 месяца назад +22

    సాక్షాత్తు ఒక సిఎం రక్షించాల్సి పోయి ఆమె ర్యాలీ లో చేరి ధర్నా చేస్తుంది

    • @balusrisiri4099
      @balusrisiri4099 2 месяца назад +2

      Adhey vidduram ga vundi,danj.meda ki rakunda

  • @nsujastasujatha7486
    @nsujastasujatha7486 2 месяца назад +2

    చెప్పు తో వేయండి sir a సీఎం గారిని

  • @Sowjanyamuppidi-n4k
    @Sowjanyamuppidi-n4k 2 месяца назад +1

    😭😭😭 ఛీ ఆడదాని పుట్టుక అంటేనే భయం గా వుంది. బయటకి వెళ్ళాలి అంటే భయం. ఇంటికి జాగ్రత్తగా రావాలి అంటే భయం అన్నిటికి భయం భయం. మేము మనుషులం కదా. మేము భయం లేకుండా ఒక్క రోజు కూడా బ్రతలేమా 😭😭😭😭

  • @Manishareddimalla
    @Manishareddimalla 2 месяца назад +20

    We want justice 😢😭😭

  • @prabhakarraoyarlagadda2294
    @prabhakarraoyarlagadda2294 2 месяца назад +1

    Ekkadiki pothundi samajam, chala dharunam, God do justice.

  • @GeethaGeethamma-b5z
    @GeethaGeethamma-b5z 2 месяца назад

    Correct bro

  • @sanashaikshaik1436
    @sanashaikshaik1436 2 месяца назад

    Yes sir meru chepindi currect

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 2 месяца назад

    సూపర్ వీడియో

  • @smfarms
    @smfarms 2 месяца назад

    Nice anna baga cheppav

  • @chintagadausharani8112
    @chintagadausharani8112 2 месяца назад +3

    Devuda I am crying 😭😭😭😭

  • @nadhiyak3140
    @nadhiyak3140 2 месяца назад +3

    Aa vedhavalu dorikithe , vallaku kuda Anni parts cutt chesi narakam chupinchali

    • @kumaregnaneshwar1367
      @kumaregnaneshwar1367 2 месяца назад

      @@nadhiyak3140 😀😀😀😀😀🙏🙏🙏👍👍👍👍👍👍👍

  • @కమ్
    @కమ్ 2 месяца назад

    Well said bro...

  • @MaheshMahe-hd7tm
    @MaheshMahe-hd7tm 2 месяца назад +1

    ఒక భారతీయునిగా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా బాధగా ఉంది అక్కడ రాజకీయ హస్తాలు రౌడీల హస్తాలు ఉండయని ఎప్పటినుంచో మరి ఎంక్వయిరీలో తేల్చారు అక్కడ సిసి ఫుటేజ్ కూడా ఎక్కువ శాతం లేవని అయితే నా సహోదరికి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను ఆ సహోదరిని పాడుచేసిన ఏ ఒక్క ఎదవని కూడా వదిలిపెట్టకుండా నడిరోడ్డులో కాల్చి చంపాలని ఒక భారతీయునిగా నేను అర్పిస్తున్నాను పోలీస్ వ్యవస్థకు మన చట్టానికి చేతులు జోడించి వేడుకుంటున్నాను మరి సర్జనారు సారు వంటి వాళ్లు రావాలి పైకి లేయాలి దిశ కేసును ఏ విధంగా తెలియచేస్తున్నారు ఈ కేసును కూడా ఆ విధంగా డీల్ చేసి సుప్రీంకోర్టు బహు కఠినంగా మరి ఆ అంతకులను పట్టుకుని ఈ ఒక్కని వదలకుండా శిక్షించాలని ఒక భారతీయునిగా వేడుకుంటున్నాను

  • @BhavaniBhavani-u3j
    @BhavaniBhavani-u3j 2 месяца назад +1

    Elanti vallani samrdhinche vallani mundhuga champali sir.

  • @boddepalligovindarao7523
    @boddepalligovindarao7523 2 месяца назад +6

    Miru cheppindhi nijam sir we want justice

  • @chandhrawsseakharbikkina5916
    @chandhrawsseakharbikkina5916 2 месяца назад +1

    ఎంత పాపము ఎంత పాపము ఆడపిల్ల చదువుకుని ఉద్యోగం చేస్తూ మనల్ని ఉద్దరిస్తారని ఆశపడటం అన్యాయము

  • @vijaykumark2287
    @vijaykumark2287 2 месяца назад +2

    ఇటువంటి సంఘటన లు జరిగినపుడు రాని, మాట్లాడని సో కాల్డ్ మానవహక్కుల సంఘం వాళ్ళు దానికి కారణమైన వాళ్ళను శిక్షించినపుడు మాత్రం పరిగెత్తు కుంటూ వస్తారు...

    • @reddyaswamy7990
      @reddyaswamy7990 2 месяца назад

      I think there is no human rights commission in India

  • @SurekhaReddy77
    @SurekhaReddy77 2 месяца назад

    Omg 😢😢
    Vaallandharni vuri theeyali
    We want Justice for moumita

  • @malothsujatha7414
    @malothsujatha7414 2 месяца назад +1

    Ahh okkadini valla thalliki appaginchandi sr andari perlu bayataki vasthae

  • @rockstar5263
    @rockstar5263 2 месяца назад +14

    స్వాతంత్ర్యం వచ్చింది అని మనం అనుకుంటున్నాం అసలు స్వాతంత్ర్యం ఎక్కడుంది. స్వాతంత్ర్యం మనకు ఉంది అనుకునే ఈ సమాజంలో ఇప్పుడు ఉన్న ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ కంటే ఏ స్వాతంత్ర్యం లేని అప్పుడున్న బ్రిటీష్ పరిపాలన ఎంతో మేలు. ఏది ఏమైనా ఎవరు ఔనన్నా కాదన్న గల్ఫ్ శిక్షలు ఇలాంటి వారికి వందకు వంద శాతం అర్హులు. సమన్వయ న్యాయ పరిపాలన ఎక్కడుంటుందో అక్కడ అసలు తప్పు చేయాలనే ఆలోచన కూడా రాదు కానీ మన దేశంలో డబ్బు పలుకుబడి ఉంటే చట్టం వాడి చుట్టం అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు... భగవంతుడా దయచేసి ఆమె ఆత్మకు శాంతి కలిగించి న్యాయం చేయు తండ్రి 🙏

    • @sekharthummala7784
      @sekharthummala7784 2 месяца назад

      ɢᴏᴅ ᴩʟᴇᴀꜱᴇ ꜱᴀᴠᴇ ᴍy ɢɪᴇʟꜱ ᴍy ᴡᴏᴍᴇɴ

  • @Esport-bt1lo
    @Esport-bt1lo 2 месяца назад

    Right

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 2 месяца назад +1

    😢😢😢 Baga chepparu meeru devuda ladies ni rakshinchadi Jesus Christ 🙏😢😢😢😢 save women girls childs

  • @madupatel
    @madupatel 2 месяца назад +8

    CM ne byecot cheyli 😭😭😭😭😭😭😭😭😭

  • @manaintimuchatllu7014
    @manaintimuchatllu7014 2 месяца назад +2

    Elanti vallaku uri siksha kadu brathiki undagane narakam chupinchali

  • @Nirmala-zn2pj
    @Nirmala-zn2pj 2 месяца назад +1

    Chalamandhi unnatlu undhi twaraga pattukondi sir

  • @madhavisai8828
    @madhavisai8828 2 месяца назад +2

    Abbabba yentha goram andi papam pilla yentha narakam anubavinchindho papam

  • @jeevithamandyam2346
    @jeevithamandyam2346 2 месяца назад +8

    వాళ్ళని వూరితీయండి గవర్నమెంట్ ఏమి చేస్తుంది

  • @telugumovielover759
    @telugumovielover759 2 месяца назад +4

    Region and party meda yedwaku bro, idi manishulu chesina tappu oka manishig matladu

  • @nookaraj2897
    @nookaraj2897 2 месяца назад +1

    Anna...Nenu..Naa...Alochana..Cheppuchunnanu....Vinandi..Enthamandi..dorikite...Anthamandi...Marmaghalanu.....Tholaginchandi...Vallu...Jeevithantam...Chastu...Brathakalee.....

  • @JagataHanumantharao
    @JagataHanumantharao 2 месяца назад

    Yes u r currect Jai Sriram

  • @marthagyara9812
    @marthagyara9812 2 месяца назад

    Prati magadu puttindi adadanike nandi. Vari puttukaki adade karanamani telusukovali. Adadi lenidi varekkadi nundi vachadandi?

  • @toyakarajeswari
    @toyakarajeswari 2 месяца назад

    Uritiyyali vellani vadaluddu yavaritekirathakam prabutyam spandinchali e kiratukullni Uri tiyyandi please

  • @muralineelu4026
    @muralineelu4026 2 месяца назад

    Ee vedio lo matalu vintuntene ala kallallo neellu vastunnae .paapam aa ammae yentha narakam padindo 😢

  • @srinivasraoperla6573
    @srinivasraoperla6573 2 месяца назад +1

    This instant is shameful to the Indian people.

  • @ganeshgorapalli1695
    @ganeshgorapalli1695 2 месяца назад +1

    ఈ హత్య పక్క ప్లాన్ ప్రకారం జరిగింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే వాడికి మరో పదవి ఇచ్చింది మమతా బేగం. అంటే అక్కడ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో మహిళా డాక్టర్ రేప్ జరిగినా ఎటువంటి ఆధారం లేకుండా చేసినందుకు మెచ్చుకొని పదవి ఇచ్చిందా?? నాకు అర్థం కాలేదు. ఈ మహిళా డాక్టర్ హత్య పట్ల మమతా బెనర్జీకి ఎటువంటి పశ్చాతాపం కనిపించట్లేదు. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు.

  • @malleswarianumolu2821
    @malleswarianumolu2821 2 месяца назад +1

    ఒక ఆడది ముఖ్య మంత్రి స్థాయి లో ఉండి ఇంకొక ఆద దాన్ని రేప్ చేసి నాక కూడా నిండు తులని ఇంకా పట్టీకొని సీక్షిoచ లేదు ఇంకా అంటే ఏమి అనాలి ఆమెని.

  • @amruthacutiepie8752
    @amruthacutiepie8752 2 месяца назад +1

    Assalu a ammai yemi chesindi vallaku entha bayamkaram ga chapesaru

  • @durgakanithi8531
    @durgakanithi8531 2 месяца назад

    Vadiki samajam lo okka roju brathakadaniki vilu ledu....

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 месяца назад +1

    మీరు జరిగిన (కూర కిరాతక జుగుప్సాకర-
    మైన పి.జి.విధ్యా,
    ర్తినిని హత్యచేసిన పాశవిక తీరు భయంకర
    మైనది వినలేనది.
    తల్లిదండు)ల రోదన (గహించవలసినదే.
    డాక్టర్ల నివేదిక సు(పీంకోర్టు సూచననుసరంచి విచారణ .సి.యం.ఆ(శిత
    పక్షపాతం కారణంగా దోషుల నిర్ధారన తేల్చాలి.
    సమాజం విశ్లేశించాలి
    పునరావృతము కాకుండ
    తగు చర్యలు పూను
    కోవాలి.(పజల విజ్ఞాపన
    మేరకు రా(ష్టపతి పాలన
    నెలకొల్పాలి.

  • @kavarakuntlasunitha784
    @kavarakuntlasunitha784 Месяц назад +1

    Mamatha benji ni principal ni paramanit ga padae nnchi thapinchandi sir mali padavloki rakudadhu mali ela evaru cheyakudadhu

  • @rajeswari6126
    @rajeswari6126 2 месяца назад

    No,No,No O God punish them😢😢

  • @shahanazbegum9908
    @shahanazbegum9908 2 месяца назад +1

    Meeru Muslim n Hindu ani chepadam bagaledu woman safety is important we have to give respect to all women God protect all the women

  • @eranna1663
    @eranna1663 2 месяца назад +1

    3:14 😢

  • @sadvik1988
    @sadvik1988 2 месяца назад +1

    India alochistu vuntadiuiiiiiii......

  • @shyamalanh5216
    @shyamalanh5216 Месяц назад

    Ss bro ee mundakodukulani chumpeyyali

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 2 месяца назад

    Encounter seyyandi Sir ji
    🙏🙏🙏

  • @preethisingaram4374
    @preethisingaram4374 2 месяца назад

    To born women getting tensions 😢 in our 🇮🇳

  • @kavarakuntlasunitha784
    @kavarakuntlasunitha784 Месяц назад +1

    Desha nakuralu adai andi deshaniky chigu chetu

  • @Nagamani027
    @Nagamani027 2 месяца назад

    Ilanti politicians unnantha kalam ae ammayi ki nyayam jaragathu....

  • @rasisumanth2374
    @rasisumanth2374 2 месяца назад +1

    Vadini urithiyodhu roju gantakoka narakam chupisthu champali vadi ni nimisha nimishaniki chachi bathikela anipinchela cheyandi

  • @Afgansiddikka-yp8dr
    @Afgansiddikka-yp8dr 2 месяца назад

    On spot shoot chesaindi. Public lo ne spot spot cut chesi padayali

  • @VijayaLakshmi-br7ef
    @VijayaLakshmi-br7ef 2 месяца назад +3

    Adapilla ga puttateme oka shapam

  • @dhanunjayuduyalavarthi2060
    @dhanunjayuduyalavarthi2060 Месяц назад

    We want justice for lady doctor soon

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 2 месяца назад

    Tammudu hatsup

  • @sanjeevareddy9934
    @sanjeevareddy9934 2 месяца назад

    President rule petti clearly investigation cheyyali....

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 2 месяца назад

    Mana dhesamlo janaabhaaki lotu ledhu, mottham andharu nararoopa raakshasulanu nirdhaakshinyangaa vuri theeyandi please,ani oka super senior citizengaa naa sincere vyakthigatha vinnapam.