@@durgadevi7814 తల్లి నీకు తెలిస్తే చెప్పు లేకపోతే మానేయ్ సూక్తం ఎక్కడి నుంచి వస్తుంది ఉత్తం మంచిని తెలియజేసేది వేద సూక్తం అన్న వేదమంత్రం అన్నా ఒక్కటే మంత్రములు మంత్రములు సూక్తులు ఋగ్వేదంలో వేలాది సూక్తులు ఉన్నాయి శ్రీ సూక్తం పురుష సూక్తము అగ్ని సూక్తము దుర్గాసూక్తము తైత్రియ అరణ్యకంలో వచ్చేటువంటి నారాయణము ఉపనిషత్తులో ఉన్నటువంటి సూక్తమే దుర్గా సూక్తము
@@durgadevi7814 ఇందులో ఎందుకు గాని నీకు ఇంకా క్లియర్ గా మీకు ఇంకా క్లియర్ గా తీయాలి అంటే నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేయండి విషయాలన్నీ మీకు తెలియజేస్తాను నేను ఒక వేద పండితుడిని రెండు మంత్రం వేరు సూక్తం వేరు అంటున్నారు సూక్తంగా ఉండేవి ఏంటి శ్లోకాలు అనుకుంటున్నారా సూక్తం అంటే ఏంటి అసలు సూక్తంలో చెప్పిన స్వరాలతో కూడుకున్న దాన్ని మంత్రం అంటారు స్వరం లేకుండా కేవలం కింద ఉదాత్తం అనుదాతము స్వరితం ప్రచయం దీర్ఘస్వరితం ఇవేవీ లేకుండా ఉన్న వాటిని శ్లోకములు అంటారు అవే మాత్రం ఉన్నా వాటిని స్వరములు మంత్రములు అంటారు. మంత్రం కేవలం గురువు ప్రదేశం ద్వారా మాత్రమే తీసుకోవాలి అది అధికార ఉన్నవారు మాత్రమే ఎలా పడితే అలా చదవరాదు. శ్లోకం మనందరం చదవవచ్చు స్తోత్రం అందరూ చేయవచ్చు
ఓమ్ శ్రీ దుర్గయే నమః ఓమ్ శ్రీ మాత్రేనమః ఓమ్ శ్రీ శివాయ నమః శ్రీ గురుభ్యో నమః 🇮🇳🕉️🇮🇳🇮🇳🕉️🇮🇳💐🙏🌹🌹🌹🌹🌹🌹🌹👍👏👏👏👏👏
Sree gurubyo namaha
🙏🏻.om sri durghadevi namoo namaha
Chatrapati shivaajii maharaj... Samanvaya saamraat... Sree sree sree brammasree samavedam shanmukha sarma guruvu gaaru... Praana lalithaa pranava uma vedaantha gauri paarvati pathi naa pathi 🌹❤️🌹..... Shivapadam samavedam shanmukha sarma guruvu gaaru.... Jai gurudevadatta jai lalithambha Dattarpanam.
Samavedam Shanmukha Sarma Garu is valuable asset & armament for us.
🙏🙇🏼ఓం దుర్గాయై నమః🙏
Amma anugraham too mee pravachanam vinagalugutunnam guruvugaaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugariki paadaabhivandanam 🙇🏻♀️
Hii
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః🙏🕉️👍🇮🇳🕉️🙏🌹🌷💐
Om sree Durga ai namaha🙏🙏
Please upload continuation of the divine discourse. Thanks in advance.
Sri matre namah
శ్రీ మాత్రే నమః
Amavari gurinchi miru maku ardamiyala chaparu guruvu Garu
Hariom namaskaramulu
Jaigurudev
❤️❤️❤️ JAI DURGA BHAVANI ❤️❤️❤️
Jai sri matray namaha 🙏🙏🥺
🙏🙏🙏👍👍👍
Continuation videos please
Jai guru .
🙏🙏🙏💐
❤️❤️❤️ JAI GURU DEVA ❤️❤️❤️
🙏🙏🙏🙏🙏🙏
👏💐💐💐💐💐💐💐
Please uploadremaining parts
Navasati ani prastaavana chesaaru Guruvu Gaaru kaani unnadi okka Navasati maatrame
Continuation??
హోటల్ లో కూరడిగినట్లు ఏంటీ..continution
So many ads. Disturbing.
Lalitachal in co no cuisa it is a great day for
Aadavallu Durga Suktam chadavacha?
Adi mantraalu amma.
Meeru durgaa sahasram chadava vachhu
Durga suktam , sree suktam , medha suktam ee moodu swaram tho nerchukunte ganaka streelu chadavochu ani vinnaanu
@@nagarajasharmaa.8424 Avi mantraalu kaadu Veda sooktaalu ...mantram veru sooktam veru
@@durgadevi7814 తల్లి నీకు తెలిస్తే చెప్పు లేకపోతే మానేయ్ సూక్తం ఎక్కడి నుంచి వస్తుంది ఉత్తం మంచిని తెలియజేసేది వేద సూక్తం అన్న వేదమంత్రం అన్నా ఒక్కటే మంత్రములు మంత్రములు సూక్తులు ఋగ్వేదంలో వేలాది సూక్తులు ఉన్నాయి శ్రీ సూక్తం పురుష సూక్తము అగ్ని సూక్తము దుర్గాసూక్తము తైత్రియ అరణ్యకంలో వచ్చేటువంటి నారాయణము ఉపనిషత్తులో ఉన్నటువంటి సూక్తమే దుర్గా సూక్తము
@@durgadevi7814 ఇందులో ఎందుకు గాని నీకు ఇంకా క్లియర్ గా మీకు ఇంకా క్లియర్ గా తీయాలి అంటే నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేయండి విషయాలన్నీ మీకు తెలియజేస్తాను నేను ఒక వేద పండితుడిని రెండు మంత్రం వేరు సూక్తం వేరు అంటున్నారు సూక్తంగా ఉండేవి ఏంటి శ్లోకాలు అనుకుంటున్నారా సూక్తం అంటే ఏంటి అసలు సూక్తంలో చెప్పిన స్వరాలతో కూడుకున్న దాన్ని మంత్రం అంటారు స్వరం లేకుండా కేవలం కింద ఉదాత్తం అనుదాతము స్వరితం ప్రచయం దీర్ఘస్వరితం ఇవేవీ లేకుండా ఉన్న వాటిని శ్లోకములు అంటారు అవే మాత్రం ఉన్నా వాటిని స్వరములు మంత్రములు అంటారు. మంత్రం కేవలం గురువు ప్రదేశం ద్వారా మాత్రమే తీసుకోవాలి అది అధికార ఉన్నవారు మాత్రమే ఎలా పడితే అలా చదవరాదు. శ్లోకం మనందరం చదవవచ్చు స్తోత్రం అందరూ చేయవచ్చు
Please upload continuation of the divine discourse.
🙏🙏🙏💐