🙏🙏 ఎంతో ఆర్తితో, వివరంగా.. అందరూ సనాతన ధర్మం నిర్దేశించిన విధంగా..సదాచారాన్ని పాటిస్తూ భగవంతుని అనుగ్రహం పొందుతూ ప్రశాంత జీవనం గడపాలనే మీ ఆకాంక్ష తెలుస్తూంది గురువు గారూ. ఉమ్మడి కుటుంబాలు తగ్గి పోయి ఉద్యోగ రీత్యా చిన్న కుటుంబం వేరుగా ఉంటున్న ఈ కాలంలో,ఈ ఆచారం పాటించలేక పోవడంలో కేవలం స్త్రీలు మాత్రమే కాదు ,పురుషులు కూడా అధికంగా కారణం అవుతున్నారు. ఆ నాలుగు రోజులూ స్త్రీ అన్నిపనులకీ దూరంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ..ఆమెకు ఆ రోజులలో ఆమె బాధ్యతలను భర్త లేక మరొకరో నిర్వహించేందుకు తయారుగా ఉండటం లేదు. ఈ మీ ప్రవచనం విన్న తరువాతనన్నా ఆ రకంగా స్త్రీ దూరంగా ఉండి,ఆమెకు భర్త లేక ఇతరులు సహకరించి మేలు పొందుతారని ఆశిద్దాము🙏🙏
మీరు కరెక్ట్ చెప్పారు. మేము పల్లెటూళ్ళలో వున్నప్పుడు nearly 12 years బయట కూర్చునేవాళ్ళం. సిటీ కి వచ్చాక ఎవ్వరూ చేసేవాళ్ళు లేక ఇంట్లో కలిపేసాం. మా husband gaani ఎవ్వరూ హెల్ప్ చెయ్యకపోవడం వల్ల తప్పక మేము కలిపాం.
దైవ సమానులైన మీవంటి వారిధర్మ ప్రబోధాలు చాలా చాలా మందికి పదేపదే అందాలి .ధర్మదేవత ఆవేదనతో మీలాంటి వారి రూపంలో ప్రవచిస్తున్నదా అనిపించింది.మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించా లని నా ఇష్టదైవాన్ని మనసారా ప్రార్ధిస్తున్నాను.
మీ అమ్మ వాళ్ళింట్లోవి నువ్వు పాటిస్తున్నవు మా అమ్మ వాళ్ళింట్లో లేవు మేము పాటించ మంటుంది నా మొగుడు, కొడుకు కోడలు చేతిలో కీలబొమ్మగా ఆడిస్తుంది నేను అలాగ బ్రతకలేను ఒంటరిగా ఉంటున్న 🙏అనచరముతోటి జీవించడం పాపం అని అన్నారు పెద్దలు 🙏 శాస్త్రాలు కనుక ఆ తల్లికి దగ్గర నుంచి ఉండడమే శ్రేయస్కరం మీ ప్రవచనాలు మాకు పట్టుకొమ్మలు ఆధారం 🙏 మీ ఆశీర్వాదం కోరుతూ. రాజరాజేశ్వరీ 🙏🙏🙏🙏👍👍👍👍
వారికి అడ్డంకి ఉన్న రోజులలో దూరంగా ఉండాలి అని పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అభ్యర్డిస్తే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఈ రోజుల్లో కూడా ఇవి ఏంటి అని. అలా అడుగుతున్న అబ్బాయిల తల్లి దండ్రులకు పెళ్లి సంబంధాలు చూడడం కష్టతరం అవుతున్నది. అమ్మాయిలు సంస్కృతిని వదిలేస్తున్నారు. ఇది బాధాకరం. ఆటంకం వచ్చిన 3-4 రోజులు ఏ పని చెయ్యకుండా ఉండటానికి వచ్చిన సమస్యేంటో. గురువులు మీరు విస్తృతంగా దీన్ని గురించి ప్రచారం చెయ్యాలి.
Nenu rajaswala kalam lo dooram ga undaali ani korukuntaanu.. Kani kutumba sabhyulu chadastham ani antunnaru. 🤷♀️ Sadacharam paatinchatam kuda kashtam avthundi. Urandaridi oka daari ulipiri kattadi oka daari la undi na paristhithi.
నమస్కారం గురువు గారు మన సంప్రదాయ న్ని ఇంత మంచిగా వివరంగా చెప్పి చాలా మందికి కనువిప్పు చేస్తున్న నందుకు ధన్యవాదములు. నేను హోమియో వైద్యం చేస్తున్నా ఆ రోజుల్లో ఎంత రెస్టు శరీరానికి అవసరమో తెలుసు.. ఆడవారిని గౌరవించే మన సంస్కృతికి ప్రణామములు.
Yentha baaga, without hurting, very clearly explained. To be translated in english to know each and every Hindu. Sarve jana sukinobhavanthu narayana ram seetharam jai hanumaniki jai
Help ki support ki evarina untey meeru cheppinattu patinchachu. Evaru lenappudu... Oka pakka chinna pillalu, school, office lu.. ela kudurthundhi andi. E tha try chesina sadhyapadatam ledhu... Actually maku rest kavali aa time lo.. kani thappaka pani cheyalsi vasthundhi.
I searched the journals published in John Hopkin's university about the 4 days of women's menstrual cycle and I could not find the paper he mentioned anywhere. Unfortunately he did not give the name of the researcher.
బ్రహ్మ హత్య పాపము అంటే ఏమిటి ? విద్యల లో కెల్లా పెద్ద విద్యను బ్రహ్మ విద్య అంటారు. భూమి మీద బ్రతుకు తెరువు కొరకు ఒక మనిషి ఎన్నో విద్యలను నేర్వగలుగుతున్నాడు. కాని దైవాన్ని చేరడానికి ఒకే ఒక గొప్ప విద్య ఒకటుందని ఎంత మందికి తెలుసు. అదే బ్రహ్మ విద్య అది భగవద్గీత రూపంలో మనఅందరి ముందు వున్నప్పటికి దానిని ఏవరు గుర్తించటం లేదు. ఈ బ్రహ్మ విద్య ఐన భగవద్గీత జ్ఞానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే విదానంలో స్వార్ద బుద్ధి తో వక్రంగా ప్రచ్చురణ చేసే విదానంలోనే బ్రహ్మ విద్యను హత్య చేసే దోరణి దాగుంది గుర్తుంచగలరు. దైవాసురసంపద్విభాగ యోగము శ్లో||9: ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్ప బుద్ధయ:| ప్రభవ న్త్యుగ్రకర్మాణ: క్షయాయ జగతోఽహితాః|| (హేతువాద, నాస్తిక, అసురగుణము) భావము: ఈ విధమైన భావము గలవారు అల్పబుద్ధిగలవారై, నష్టాత్ములై, క్షయమును పొందుచు, ఇతరులకు అహితులగుచు, భయంకరమైన కర్మను సంపాదించుకొన్నవారై తిరిగి పుట్టుచున్నారు. దైవాసురసంపద్విభాగ యోగము (15)శ్లో||10: కామ మాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితా:| మోహా ద్గృహీత్వాఽ సద్గ్రాహాన్ ప్రవర్తంతే ఽశుచివ్రతా:||(అసుర గుణము) భావము: దంభ, మాన, మధ, గర్వయుతులైన రాక్షసులు తీరని కోర్కెలు కలవారై, మోహమున తమ తప్పులు గ్రహించనివారై, శాస్త్రీయతలేని పనులచే వ్రతములు ఆచరింతురు. దైవాసురసంపద్విభాగ యోగము (15) శ్లో|| 8: అసత్య మప్రతిష్ఠం తే జగ దాహు రనీశ్వరమ్ అపరస్పర సమ్భూతం కి మన్యత్కామహైతుకమ్ II (నాస్తికవాద అసురగుణము) భావము : దేవుడు అనేవాడు లేడు అనియు, దేవునిచేత జగత్తు సృష్టింపబడినదనుట అసత్యమనియు, స్త్రీ పురుషుల పరస్పర సంబంధము వలననే జీవరాసులు పుట్టుచున్నవని, స్త్రీ పురుష సంబంధమునకు కామము తప్ప వేరే ఏముంది అనుచున్నారు
Meri chepndi correct but vilukani siutation lo ela jobs valla andaru vere vere place lo vuntaru entlo cheyadaniki atta .or amma evaru vundaru ,kids vuntaru apudu ela remedy chepndi
Correct question. We cannot do as said because of our life style. But we cannot avoid gng to temples and puja. That's it. U can't put leave for 4 days. U can't stop all daily chores but we can avoid dng puja and having non veg
Intlo magavallu support cheste adavallu anni patinchagalaru
కోట్ల విలువ చేసే మాట చెప్పారు. శతకోటి ధన్యవాదాలు.
సహాయం చేయమని వేదంలో కూడా ఉంది చెయ్యని భర్త పతనం అవుతాడు అని కూడా వేదం చెప్పింది
🙏🙏 ఎంతో ఆర్తితో, వివరంగా.. అందరూ సనాతన ధర్మం నిర్దేశించిన విధంగా..సదాచారాన్ని పాటిస్తూ భగవంతుని అనుగ్రహం పొందుతూ ప్రశాంత జీవనం గడపాలనే మీ ఆకాంక్ష తెలుస్తూంది గురువు గారూ.
ఉమ్మడి కుటుంబాలు తగ్గి పోయి ఉద్యోగ రీత్యా చిన్న కుటుంబం వేరుగా ఉంటున్న ఈ కాలంలో,ఈ ఆచారం పాటించలేక పోవడంలో కేవలం స్త్రీలు మాత్రమే కాదు ,పురుషులు కూడా అధికంగా కారణం అవుతున్నారు.
ఆ నాలుగు రోజులూ స్త్రీ అన్నిపనులకీ దూరంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ..ఆమెకు ఆ రోజులలో ఆమె బాధ్యతలను భర్త లేక మరొకరో నిర్వహించేందుకు తయారుగా ఉండటం లేదు.
ఈ మీ ప్రవచనం విన్న తరువాతనన్నా ఆ రకంగా స్త్రీ దూరంగా ఉండి,ఆమెకు భర్త లేక ఇతరులు సహకరించి మేలు పొందుతారని ఆశిద్దాము🙏🙏
చాలా బాగా చెప్పారు శ్రీ మణి గారు..
Q1
Acharincharinchalani vunna avakasam ledhu
అనాచరము అధర్మం అవినీతి అక్రమంగా జీవించ లేను మీ అనుగ్రహం కోసం ప్రార్ధిస్తున్నాను 🙏
మీరు కరెక్ట్ చెప్పారు. మేము పల్లెటూళ్ళలో వున్నప్పుడు nearly 12 years బయట కూర్చునేవాళ్ళం. సిటీ కి వచ్చాక ఎవ్వరూ చేసేవాళ్ళు లేక ఇంట్లో కలిపేసాం. మా husband gaani ఎవ్వరూ హెల్ప్ చెయ్యకపోవడం వల్ల తప్పక మేము కలిపాం.
దైవ సమానులైన మీవంటి వారిధర్మ ప్రబోధాలు చాలా చాలా మందికి పదేపదే అందాలి .ధర్మదేవత ఆవేదనతో మీలాంటి వారి రూపంలో ప్రవచిస్తున్నదా అనిపించింది.మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించా లని నా ఇష్టదైవాన్ని మనసారా ప్రార్ధిస్తున్నాను.
మీ అమ్మ వాళ్ళింట్లోవి నువ్వు పాటిస్తున్నవు మా అమ్మ వాళ్ళింట్లో లేవు మేము పాటించ మంటుంది నా మొగుడు, కొడుకు కోడలు చేతిలో కీలబొమ్మగా ఆడిస్తుంది నేను అలాగ బ్రతకలేను ఒంటరిగా ఉంటున్న 🙏అనచరముతోటి జీవించడం పాపం అని అన్నారు పెద్దలు 🙏 శాస్త్రాలు కనుక ఆ తల్లికి దగ్గర నుంచి ఉండడమే శ్రేయస్కరం మీ ప్రవచనాలు మాకు పట్టుకొమ్మలు ఆధారం 🙏
మీ ఆశీర్వాదం కోరుతూ.
రాజరాజేశ్వరీ 🙏🙏🙏🙏👍👍👍👍
Eee rojullo kharma entantey peddVallakey sagam telydhu🙏 mee lanti vallu undakapothey yee generation yemaipoyedho tandri 🙏 sree mathrey namaha 🙏
శ్రీ గురుభ్యోనమః ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ
Thanks 😊😊😊😊👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Meeru cheppindi correct
Namaskaramu
🙏🙏🇮🇳🙏🙏💐Sir, Great speech. Mahila nd Pakruthi, Great. Mee padabivandanallu.🙏💐
Jaya guru Datta 🙏 excellent msg to this generation 🙏
🙏💐శ్రీ mathre namah 🙏శ్రీ gurubhyo namah🙏sanathana dharmam vardillali🙏🙏💐
Aboustly correct dusta skisha skisha raksha haa enta Baga chaparu Anadho Hari vandhanam punakaramaina matalaku bhavalaku alochanalaku Satyamava jayathi
🙏🙏om sri guru byonamha 🙏 chalbagacheparu gurvugaru
Correct guruji cheyyyallanttey ekkkadda unnna chesttaru
Om nama sivaya omnamasiva 🙏🙏🙏
Namaste Guruji
వారికి అడ్డంకి ఉన్న రోజులలో దూరంగా ఉండాలి అని పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అభ్యర్డిస్తే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఈ రోజుల్లో కూడా ఇవి ఏంటి అని. అలా అడుగుతున్న అబ్బాయిల తల్లి దండ్రులకు పెళ్లి సంబంధాలు చూడడం కష్టతరం అవుతున్నది. అమ్మాయిలు సంస్కృతిని వదిలేస్తున్నారు. ఇది బాధాకరం. ఆటంకం వచ్చిన 3-4 రోజులు ఏ పని చెయ్యకుండా ఉండటానికి వచ్చిన సమస్యేంటో. గురువులు మీరు విస్తృతంగా దీన్ని గురించి ప్రచారం చెయ్యాలి.
Avunandi pillalaki pellillu cheyyadam kashtamavuthondi .aa Dharma devathe rakshinchaali.
Nenu rajaswala kalam lo dooram ga undaali ani korukuntaanu.. Kani kutumba sabhyulu chadastham ani antunnaru. 🤷♀️
Sadacharam paatinchatam kuda kashtam avthundi. Urandaridi oka daari ulipiri kattadi oka daari la undi na paristhithi.
@@vvvmk1718mare.....okappudu 6 -7 mandhi pilalaku kuda easy ga pellillu cheyagalige vaallu peddalu...ippudannee avaantharaale....okariddaru pillalaku pellilu cheyyadam kuda kastamavuthondi
మేము ఈ మాట చెప్పినందుకు మూడునెలల కే మా అబ్బాయి కొంప కొల్లేరు అయింది v
జైశ్రీరామ్ 🙏
గురువుగారికి నమస్కారం
యిప్పుడు మన నాయకులు పరిపాలనలో వున్నవారు చేసే పనులు మంచివంటారా ??
I am Abigail fan guruvu garu
హరిఃఓం బాగా చెప్పారు స్వామి
Meelanti vaare manaku evvani cheppalandi.... Leka pothe maku evvaru cheptharu. Chaala thanks andi🙏
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రార్ధిస్తున్నాను 🙏 🙏🙏🙏🙏❤️❤️❤️👍👍
Dharma murthiki dhanyavaadamulu
Sri gurubhyohnamaha.
Super guruji what a great explanation
Excellent guru garu
Om sri gurubhyo namaha 🕉️🙏🚩🕉️
Guruvugaru me padapadmalaku namaskaramu .
జై శ్రీరామ్
ఓజోన్ పొర.🙏🙏🙏
Dhanyavadalu 🙏
Eye opener to all 🙏
Guuvugariki pranamamulu 🙏🙏
Meeru cheppindi 100%satyam
Nenu tappu chestunnanu ,kavalni kaadu Gruvugaru , maa family peddadi , acharaalu patichalante
time saripotaledu, aabhagavantunni kshamincha mani korutunnanu and 🙏🙏
Meeru paarinchandi vere vaaru emi anukuntunaaru ani anukovaddu
Thanks sir
నమస్కారం గురువు గారు మన సంప్రదాయ న్ని ఇంత మంచిగా వివరంగా చెప్పి చాలా మందికి కనువిప్పు చేస్తున్న నందుకు ధన్యవాదములు.
నేను హోమియో వైద్యం చేస్తున్నా ఆ రోజుల్లో ఎంత రెస్టు శరీరానికి అవసరమో తెలుసు.. ఆడవారిని గౌరవించే మన సంస్కృతికి ప్రణామములు.
Namaskarm guru garu
Jai guredeva🙏
Super guruvugaru.patinchani vallu siggu to chchipovali
Yentha baaga, without hurting, very clearly explained. To be translated in english to know each and every Hindu. Sarve jana sukinobhavanthu narayana ram seetharam jai hanumaniki jai
Chemistry Guruji Mitra Vachan Chala bataiye
Guruvugaripadabhivandanamulu
😮
🙏🙏🙏💐💐👏👌👍🏾 nice guruji garu 💐🙏👏👌
Chaka baga chepparu guruvugaru tq
శ్రీ గురుభ్యో నమః
🙏🙏🙏
Nice
Meeru cheppindi akshara sathyam
మడి ఆచారం, ముట్టు అంటు ఎంగిలి మంగళం ఏమి తెలియదు విచ్చలవిడిగా వీర విహారం చేస్తున్న వారికి 🙏
धन्यवाद गुरु जी🙏🙏👋 आपको कोटि कोटि नमन
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
🙏🙏guru garu
Parvatiparameswarayanamaha
Guruvu gariki namaskaramulu
Good explanation
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Excellent service by uploading. Instead of listening to whole pravachanam topic based is more effective.
Tqsir.
Super ga chepparu andi
Manawa zathi saty nity nijalu .pariwarthana మన stri purusulu darmamu
Help ki support ki evarina untey meeru cheppinattu patinchachu. Evaru lenappudu... Oka pakka chinna pillalu, school, office lu.. ela kudurthundhi andi. E tha try chesina sadhyapadatam ledhu... Actually maku rest kavali aa time lo.. kani thappaka pani cheyalsi vasthundhi.
Thanks guruvugaru
Sir health issues hormonal imbalance valla ...
రాజకీయ నాయకులు ఇది పాటించాలి
Super ga cheparu gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
OM NAMO NARAYANAYA 🌼🙏🙏🙏🌼
Guru Deva one person living in the house how to follow.no one help this period .pls explain Guru deva
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadalu Dhanyavadalu Dhanyavadalu Guruvugaru
sitharamaya sripada Excellent -God bless you. Jटतुत
చాలా మంది మగవాళ్ళు ఈ విషయం పట్టించుకోకుండా అన్ని ప్లాన్ చేసేస్తారు .
Guruvu gariki sathakoti pranamamulu
👏👏👏👏👏👏👏👏👏
ధన్యవాదాలు గురు గారు
Guruvugariki vandanamulu
Vamanayanamaha
🙏🙏❤❤🙏🙏
Om.suram
Guruji Alanti porapatlu chesinavallaki dhosham povalante
Padamalau vanda nam
Sadguru pahi parama dayalu pahi
I searched the journals published in John Hopkin's university about the 4 days of women's menstrual cycle and I could not find the paper he mentioned anywhere. Unfortunately he did not give the name of the researcher.
same here if you get the details please let us know
Very nice sir.. Can some one send the continuation (vruttasurudu) story link
Chala currect sir
ఓం శ్రీ మాత్రే నమః 🙏
👍🙏🙏🙏🙏❤️👍
saraswathi putrulu meeru sanaatana dharmaanni ki deepasikha laantivaaru
L8
Ee vishayam amogham. Savistharam ga chepparu . Ea jgyanam amogham. Merru ee jgyanam naaku kaliginchi nanduku koti koti dhanyavadalu.
Sri gurubhyo namaha
rajesham chinnanna t
Chala baga chepparu ఇప్పుడు నుండి ayina జనాలు మారలని Ashistunna
Dhanyavadamulu గురువు గారు
Sir namaskaramulu
Namaskaram guruvu garu
🙏🙏🙏🙏👍👍👍👍❤️❤️❤️🙏🙏🙏
Anacharalani cheppuchunna paastyatula para dharmaanni tappu ani meeru cheppina Hindu dharma varana vidhanam ki paadaabhi vandanalu
🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️
People ask so many questions. Try to understand all what guru says.
Super
బ్రహ్మ హత్య పాపము అంటే ఏమిటి ?
విద్యల లో కెల్లా పెద్ద విద్యను బ్రహ్మ విద్య అంటారు.
భూమి మీద బ్రతుకు తెరువు కొరకు ఒక మనిషి ఎన్నో విద్యలను నేర్వగలుగుతున్నాడు.
కాని దైవాన్ని చేరడానికి ఒకే ఒక గొప్ప విద్య ఒకటుందని ఎంత మందికి తెలుసు. అదే బ్రహ్మ విద్య అది భగవద్గీత రూపంలో మనఅందరి ముందు వున్నప్పటికి దానిని ఏవరు గుర్తించటం లేదు.
ఈ బ్రహ్మ విద్య ఐన భగవద్గీత జ్ఞానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే విదానంలో స్వార్ద బుద్ధి తో వక్రంగా ప్రచ్చురణ చేసే విదానంలోనే బ్రహ్మ విద్యను హత్య చేసే దోరణి దాగుంది గుర్తుంచగలరు.
దైవాసురసంపద్విభాగ యోగము
శ్లో||9: ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్ప బుద్ధయ:|
ప్రభవ న్త్యుగ్రకర్మాణ: క్షయాయ జగతోఽహితాః|| (హేతువాద, నాస్తిక, అసురగుణము)
భావము: ఈ విధమైన భావము గలవారు అల్పబుద్ధిగలవారై, నష్టాత్ములై, క్షయమును పొందుచు, ఇతరులకు అహితులగుచు, భయంకరమైన కర్మను సంపాదించుకొన్నవారై తిరిగి పుట్టుచున్నారు.
దైవాసురసంపద్విభాగ యోగము
(15)శ్లో||10: కామ మాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితా:|
మోహా ద్గృహీత్వాఽ సద్గ్రాహాన్ ప్రవర్తంతే ఽశుచివ్రతా:||(అసుర గుణము)
భావము: దంభ, మాన, మధ, గర్వయుతులైన రాక్షసులు తీరని కోర్కెలు కలవారై, మోహమున తమ తప్పులు గ్రహించనివారై, శాస్త్రీయతలేని పనులచే వ్రతములు ఆచరింతురు.
దైవాసురసంపద్విభాగ యోగము
(15) శ్లో|| 8: అసత్య మప్రతిష్ఠం తే జగ దాహు రనీశ్వరమ్
అపరస్పర సమ్భూతం కి మన్యత్కామహైతుకమ్ II (నాస్తికవాద అసురగుణము)
భావము : దేవుడు అనేవాడు లేడు అనియు, దేవునిచేత జగత్తు సృష్టింపబడినదనుట అసత్యమనియు, స్త్రీ పురుషుల పరస్పర సంబంధము వలననే జీవరాసులు పుట్టుచున్నవని, స్త్రీ పురుష సంబంధమునకు కామము తప్ప వేరే ఏముంది అనుచున్నారు
SupergachepparuguruvugaruAndaripatinchalsinavitelusukovalsinavMeelantimahanubhavuluundabatteyHindumatamJanaHrudayalalonilichiundi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meri chepndi correct but vilukani siutation lo ela jobs valla andaru vere vere place lo vuntaru entlo cheyadaniki atta .or amma evaru vundaru ,kids vuntaru apudu ela remedy chepndi
Husband has to help.
Correct question. We cannot do as said because of our life style. But we cannot avoid gng to temples and puja. That's it. U can't put leave for 4 days. U can't stop all daily chores but we can avoid dng puja and having non veg
అబార్షన్ చేసుకొనే వాళ్ళ గురించి కూడా చెప్పండి
🙏
Bhumi veshyam gurinche chepindhi ardham kaledhu dayachesi cheppandi avaranna🙏
Bhumi chaviti nela ga vunapudu dhosham ani ardham yagnaalu,medicinal plants akkada natakudadhi
mee laga mettutho kotti cheppevaaru ee samaajaniki kaavaali appudu kaneesam kondarikynaa buddhi vasthundi guruvugaaru