సాంప్రదాయ మత్యకారుల దగ్గర ఒకప్పుడు అన్యాయంగా అక్రమించించిన భూభాగాలు ఇవన్నీ మా తాత గారి కి వాళ్ల తాత గారు చెప్పారు అంట ఈ వీడియో చూసి మా తాత గారి మాట 😢😢😢 కర్మ ఎవరిని వదలదు అంటున్నాడు
వీడియో చూస్తూ వాళ్ళ మాటలు వింటుంటే చాలా భాధగా ఉంది మరి పుట్టి పెరిగిన ఊరు ఇలా లేకుండా పోతుంది అంటే ఇంకెంత భాధగా ఉంటుందో అర్థం అవుతుంది ఇక్కడ ఎంతో మంది సినిమా తీసిన చరిత్ర ఆ ఊరికి ఉంది సినీరంగం వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయం పొందితే చాలా బాగుంటుంది
నా comment చూసే ఎవరు తప్పుగా అనుకోకండి. ప్రభుత్వాల తప్పు ఎంత ఉందో ప్రజల తప్పులు అంతే ఉన్నాయి.గోదావరి తీరాన్ని ఆయా కట్టు అంటారు.ఆ ఆయకట్టు చెట్లాతో ఉంటుంది.దాన్ని ప్రజలు వల్ల స్వార్థం కోసం చదును చేసి చెరువులు పంట పొలాలు గా మార్చుకుతున్నారు దాన్ని వల్ల గోదావరి తీరం కోతాకి గురిఅయ్యి గోదావరి ముందుకు రావడం జరుగుతుంది.అక్కడ మీరు చెప్పిన ప్రాజెక్టు కట్టిన గోదావరి ఉధృతి పెరిగి ముందుకు వెళ్లి వేరే గ్రామాలను నాశనం చేస్తుంది ఇది కేవలం మనుషులు చేసే తప్పిదాల వల్ల ప్రకృతి మనుషుల మీద తీర్చుకునే ఒక గుణపాఠం లాంటిది ఇప్పటికైనా ప్రకృతిని మనిషి నాశనం చేయడం మానేస్తే మంచిది అని నా ఉద్దేశం.
Lanka of thanelanka gramam safe ga undante reason ponnada satish garu lanka chuttu rocks veyincharu Maa bhoomi 6 acres nunchi 3 acres migliandi floods valla aa rocks vundatan valla soil erosion control ayindi
పోలవరం పూర్తి అయితే.. ఇక్కడి గోదావరి ఉదృతి కొంచెం తగ్గ వచ్చు. నా చిన్నప్పుడు వ్యసాయం మాత్రమే చేసి లక్షలు వేలు సంపాదించే వారు మా కోనసీమ ప్రజలు. ఇప్పుడు నీటి సదుపాయం ఉన్నా వాతావరణం సహకరించక ఒక పంట మాత్రమే వేస్తున్నారు.. అంతే కాక మితి మీరిన ఫెటిలైజర్స్ వాళ్ళ నేల సారవంతం కూడా తగ్గుతుంది.
Government should do some corrective action, papam oka village antha washed out aipotundhi, 😢 protecting wall kattali, intha andhamaina village, so sad😢😢
అసెంబ్లీ లో ఒకరి కొకరు కొట్టుకోవటం, తిట్టు కోవటం ఆపేసి..... ఇలాంటి వారికి సహాయం అందించండి. ముఖ్యంగా..లోకేష్,పవన్ కళ్యాణ్, బాబు గారు అందరూ కళ్ళు తెరవండి... మీ కోపాలు, పాత పగలు మరిచి కొంచం ఇటువైపు కూడా చూడండి... మీరు కోట్టుకోవడానికి వేయలేదు ఓట్లు..... అది గుర్తుపెట్టుకోండి. పేరుకే గుళ్ళు గోపురాలు తిరగడం, దీక్షలు ,మాలలు చేయడం, గొప్ప కాదు..... తప్పుగా అనుకోవద్దు అన్నింటిలోనూ ముందు వుండాలి. ఇప్పుడు ఆ మెట్రో రైలు , ఇతర ప్రాజెక్టు పనులు అంత అవసరం లేదు జనాలు అడగలేదు.... నదుల దగ్గర ఉన్న ఊర్లు కొట్టుకు పోతున్నాయి., అలా జరగకుండా చూడండి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎప్పుడూ పచ్చని పరిసరాలను, గిరిజనుల జీవన విధానం గూర్చి చూపించి, మీ కళ్ళు తో మా కళ్ల కు కట్టినట్టు గా చెప్పే మీరు, కోనసీమ లో అందమైన సఖినేటిపల్లి లంక ను గోదావరి తల్లీ కలుపుకుంటుంది అని చెప్పడం చాలా బాధాకరం సురేష్ గారు 🙏🙏😭, 13:11:2024
E video ni Twitter lo petti dhaniki deputy cm Pawan Kalyan ni lokesh ni and home minister anitha ni tag cheyandi appudu vallu react aye chance vundhi bro
ఒకరి, ఒక ఊరి సమస్యని మీ సమస్య అనుకుని ప్రజలు అందరికీ తెలిసేలా వీడియో చేసారు, ముందుగా మీకు నా అభినందనలు మిత్రమా, ఈ వీడియో ప్రభుత్వం వరకూ చేరి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఆ ఊరికి మంచి చేయాలి అని కోరుకుంటున్న
GOVT SHOULD PROTECT SAKHINETIPALLI LANKA VILLAGE FROM FLOODS BY CONSTITUTING PROTECT WALL OR ANY SAFETYEASURES PERMANENTLY I HOPE THIS GOVT WILL DO THE SAME
సురేష్ గారు ఊరు బాగుంది కానీ బాధ అంతే ఉంది
మంచి వీడియో చెసారు. ❤❤❤❤❤❤❤
రాష్ట్ర రాజధాని కె దిక్కు లేదు, ఇక ఈ ఊరు ఎంత.
సూపర్ సార్" మీరు లాస్ట్ లో చెప్పిన నాలుగు మాటలు 💯 నిజం 🙏.. 😊
Hi sir❤❤❤❤❤
@durgaparasad8354 హలో 🙏... 😊🥰..
Protect chesi develop chesthey e beautiful village tourism ki kuda promote cheyaavachuu..
ఈ విషయం గవర్నమెంట్ వరకు వెళ్లేంత వరకు అందరూ షేర్ చేయాలి
What can government do . Its the natures force . Cannot withstand ....
చాలా గ్రేట్ మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు...
విలేజ్ వ్యాన్ టీం కు ధన్యవాదాలు🙏🙏
సాంప్రదాయ మత్యకారుల దగ్గర ఒకప్పుడు అన్యాయంగా అక్రమించించిన భూభాగాలు ఇవన్నీ మా తాత గారి కి వాళ్ల తాత గారు చెప్పారు అంట ఈ వీడియో చూసి మా తాత గారి మాట 😢😢😢 కర్మ ఎవరిని వదలదు అంటున్నాడు
TQ bro maa samasyanu andariki telisela chupinchinanduku ❤
అమరావతి పరిస్థితి కూడా ఇంతే.
@@meenakshitv3414 amaravathi paristhiti nduku elaga
వీడియో చూస్తూ వాళ్ళ మాటలు వింటుంటే చాలా భాధగా ఉంది మరి పుట్టి పెరిగిన ఊరు ఇలా లేకుండా పోతుంది అంటే ఇంకెంత భాధగా ఉంటుందో అర్థం అవుతుంది ఇక్కడ ఎంతో మంది సినిమా తీసిన చరిత్ర ఆ ఊరికి ఉంది సినీరంగం వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయం పొందితే చాలా బాగుంటుంది
This z called a real social media responsibility.... Very good video and keep going bro...
Great work highlighting social issues 🙌
Thanks for selecting a different and useful content .
Chala manchi video anna, intha manchi village climate change valla affect avvadam chala badakaram, nijanga govt protecting wall kadithe baguntindi
అన్నయ్య కు ధన్యవాదములు 🙏🙏🙏
మంచి వీడియో తీశారు🎉
నా comment చూసే ఎవరు తప్పుగా అనుకోకండి. ప్రభుత్వాల తప్పు ఎంత ఉందో ప్రజల తప్పులు అంతే ఉన్నాయి.గోదావరి తీరాన్ని ఆయా కట్టు అంటారు.ఆ ఆయకట్టు చెట్లాతో ఉంటుంది.దాన్ని ప్రజలు వల్ల స్వార్థం కోసం చదును చేసి చెరువులు పంట పొలాలు గా మార్చుకుతున్నారు దాన్ని వల్ల గోదావరి తీరం కోతాకి గురిఅయ్యి గోదావరి ముందుకు రావడం జరుగుతుంది.అక్కడ మీరు చెప్పిన ప్రాజెక్టు కట్టిన గోదావరి ఉధృతి పెరిగి ముందుకు వెళ్లి వేరే గ్రామాలను నాశనం చేస్తుంది ఇది కేవలం మనుషులు చేసే తప్పిదాల వల్ల ప్రకృతి మనుషుల మీద తీర్చుకునే ఒక గుణపాఠం లాంటిది ఇప్పటికైనా ప్రకృతిని మనిషి నాశనం చేయడం మానేస్తే మంచిది అని నా ఉద్దేశం.
Lanka of thanelanka gramam safe ga undante reason ponnada satish garu lanka chuttu rocks veyincharu
Maa bhoomi 6 acres nunchi 3 acres migliandi floods valla aa rocks vundatan valla soil erosion control ayindi
Nice video
పోలవరం పూర్తి అయితే.. ఇక్కడి గోదావరి ఉదృతి కొంచెం తగ్గ వచ్చు. నా చిన్నప్పుడు వ్యసాయం మాత్రమే చేసి లక్షలు వేలు సంపాదించే వారు మా కోనసీమ ప్రజలు. ఇప్పుడు నీటి సదుపాయం ఉన్నా వాతావరణం సహకరించక ఒక పంట మాత్రమే వేస్తున్నారు.. అంతే కాక మితి మీరిన ఫెటిలైజర్స్ వాళ్ళ నేల సారవంతం కూడా తగ్గుతుంది.
This video need to be shared through out Andhra and India! This is an alarming situation!
గోడ కట్టండి కొద్దిరోజులకు ఏమి వుండదు. ఎందుకూ గోడ కట్టరు
@@sujathasujatha-mo1zh budget issue
Government should do some corrective action, papam oka village antha washed out aipotundhi, 😢 protecting wall kattali, intha andhamaina village, so sad😢😢
అసెంబ్లీ లో ఒకరి కొకరు కొట్టుకోవటం, తిట్టు కోవటం ఆపేసి..... ఇలాంటి వారికి సహాయం అందించండి. ముఖ్యంగా..లోకేష్,పవన్ కళ్యాణ్, బాబు గారు అందరూ కళ్ళు తెరవండి... మీ కోపాలు, పాత పగలు మరిచి కొంచం ఇటువైపు కూడా చూడండి... మీరు కోట్టుకోవడానికి వేయలేదు ఓట్లు..... అది గుర్తుపెట్టుకోండి. పేరుకే గుళ్ళు గోపురాలు తిరగడం, దీక్షలు ,మాలలు చేయడం, గొప్ప కాదు..... తప్పుగా అనుకోవద్దు అన్నింటిలోనూ ముందు వుండాలి. ఇప్పుడు ఆ మెట్రో రైలు , ఇతర ప్రాజెక్టు పనులు అంత అవసరం లేదు జనాలు అడగలేదు.... నదుల దగ్గర ఉన్న ఊర్లు కొట్టుకు పోతున్నాయి., అలా జరగకుండా చూడండి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro really very nice video, your village journalism is very good
Very thanks bro, for your social consciousness
ఎప్పుడూ పచ్చని పరిసరాలను, గిరిజనుల జీవన విధానం గూర్చి చూపించి, మీ కళ్ళు తో మా కళ్ల కు కట్టినట్టు గా చెప్పే మీరు, కోనసీమ లో అందమైన సఖినేటిపల్లి లంక ను గోదావరి తల్లీ కలుపుకుంటుంది అని చెప్పడం చాలా బాధాకరం సురేష్ గారు 🙏🙏😭, 13:11:2024
E video ni Twitter lo petti dhaniki deputy cm Pawan Kalyan ni lokesh ni and home minister anitha ni tag cheyandi appudu vallu react aye chance vundhi bro
@@akashvarma6023 bochhu react avuthaaru
Valu talidhu antava bro
Comedy
@@akashvarma6023 jalaga ki pampamdi
Evaro kottaanukuntaa....vallemi cheyyaru le
papam mumbai lo.varsham padithe antunnadu , godavari ekkada start avuntundi kuda theliyani amayakulu
Excellent
Good. Voice 💯 💯 💯
ప్రభుత్వం వెంటనే.. ఆడుకోవాలని... ఉరిని కాపాడాలి..
try to make videos on rayalasema water issues as well
Prabhutwalu tayilalu panchadam manesthe yilanti vatiki nidhulu labhisthayi. Patishtamayina goda nirminchali. Prabhutwam sradhapedithe manchidi.
Super bro
Idhi maa gramam. Last 10 years nunchi. Ila floods vachinappudu alla Matti kottuku pothundi. Retaining wall untey aguthundi
Naku telisina ah mugguru,naluguru genuine RUclipsrs lo meerukuda okkaru... 🙏🏽
Polavaram project ayipothey bhaguntundhi. Divert cheystharu kabbatti.. e Lanka gramalu munigipokunda vuntundhi..
సూపర్ 🙏🙏🙏🙏😭😭😭
బ్రో చాలా భాధ కర విషయం బ్రో...
Chustane hrudyamnga undhi..Makemo nellu levu bumulu pandinchataniki...E uru neetilo kalisipotundhi...Govt should build this revertment immidiatley
దీనికి కారణాలు ఏంటి అసలు ప్రభుత్వం ద్రుష్టి పెట్టాలి
Super
#ApCM #DeputyCM #RRR
Please look into this
Chala greater Manjhi prayatn chestunnaru
పవన్ కళ్యాణ్ అన్నయ్య దృష్టికి తీసుకువెళ్ళండి ప్లీజ్ 🙏
కచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది ❤
Anna chala badha vasthundhi anna share video deputy cm garuuu yakkadaaaa sirrrr chudandi e video
Feeling very Sad about this Story i have couple of friends from this Village 😕 😞
😌🥲 ee video government varaku velthy vallu help jaruguthundi
Hi..brother ❤❤
ఒకరి, ఒక ఊరి సమస్యని మీ సమస్య అనుకుని ప్రజలు అందరికీ తెలిసేలా వీడియో చేసారు, ముందుగా మీకు నా అభినందనలు మిత్రమా, ఈ వీడియో ప్రభుత్వం వరకూ చేరి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఆ ఊరికి మంచి చేయాలి అని కోరుకుంటున్న
Akramarjanula aastulu laakkunte ,, ilaanti sahajasampada migultundi
రావి, మర్రి చెట్లు నాటండి. కొంతవరకు ఆగుతుంది.
Adhi island andi
Akada undakudadhu adhi nature place
Chusi vacheyali untam ante kudharadhu
Dhaniki govt emi cheyagaladhu
Nature oppose ne cheyadam evari tharam kadhu
only solution nadi border mottam konda rallatoh kaapadukovaali.
like fence
Nature, oka vintha ?
Ma chutala ooru pakkana ooru chala sarlu vellanu . Narsapuram nunchi boats velatai sakinetipalli .
Hi tammudu
🙏
🙏🙏🙏🙏🙏👌
❤
Brother kindly tagg this video with CM AND DEPUTY CM
Pawan Kalyan gariki share cheyandii
GOVT SHOULD PROTECT SAKHINETIPALLI LANKA VILLAGE FROM FLOODS BY CONSTITUTING PROTECT WALL OR ANY SAFETYEASURES PERMANENTLY I HOPE THIS GOVT WILL DO THE SAME
🙏
Please complaint this website take action fewdays
Anna manchi video anna kani badha vasthundhi e vuru baguntundhi anna davudaaaaa kapadu
లంక చుట్టు మాడ అడవులు నాటాలి
Maa vuru😢
Save sakinetipalli ap central
Konaseema ante istam kadhu ma pranam...
Govt melukovali😭😭
3500 voters kosam 200 crores karchupettala ani alochistharu mana nayakulu
😢😢😢😢😢
200 cr for 3600 votes is too much an ask... That's what our leaders think...
#pspk fans emaipoyaru mari depCM ki teliyada???