భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025
  • అన్నమాచార్య కీర్తన
    గానం: నున్న లక్ష్మి గోపీచంద్
    భావములోన బాహ్యమునందును
    గోవింద గోవిందా అని కొలువవో మనసా ॥పల్లవి॥
    హరి యవతారములే అఖిలదేవతలు
    హరిలోనివే బ్రహ్మాండంబులు
    హరినామములే అన్నిమంత్రములు
    హరిహరిహరిహరిహరి యనవో మనసా ॥భావము॥
    విష్ణుని మహిమలే విహితకర్మములు
    విష్ణుని పొగడెడి వేదంబులు
    విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
    విష్ణువు విష్ణువని వెదకవో మనసా ॥భావము॥
    అచ్యుతుడితడే ఆదియు అంత్యము
    అచ్యుతుడే అసురాంతకుడు
    అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీద నిదె
    అచ్యుత అచ్యుత శరణనవో మనసా ॥భావము॥
    #annamayyakeerthanalu #annamayyasongs #annamacharya #devotionalsongs #telugubhakthisongs #bhaktisongstelugu #bhaktisongs2024 #godsongstelugu #telugudevotionalsongs #populargodsongs #bhajansongs #telanganabhaktisongs #telugubhaktisongs #populardevotionalsongs #telugubhaktipatalu #telugudevotionalsongs #populargodsongs #telugubhakthigeethalu #devotionalsongs #telugubhakthi #telugubhakti #telugubhaktisongs #telugubhajanalu #telugubhakthigitalu #venkateshwaraswamysongs #venkateswarastotram #venkateswarasuprabhatam #srivenkateswaraswamy #annamayyasongs #annamayyakeerthanalu #annamayyakeerthanalu #annamayya_sankeerthana #annamayyasankeerthanalu #annamayyasong

Комментарии •