ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ. శ్రీ గురుభ్యోనమః. ప్రభూ! శ్రీ వేంకటేశ్వర దేవా ! మా అన్నమయ్య వారు ,ఆలపించిన మీ కీర్తన అనే యీ పారిజాత పుష్పం మీ పాదాల చెంత చేరి, ఎంత సమయం అయిందో ,నాకు తెలియదు,తండ్రీ నేను యిప్పుడే వింటున్నాను .మహా దేవా.ఆహా ,మాకే కనులు మూసుకునే తన్మయత్వం. మా అన్నమయ్య వారిని మాకు అందించిన మీకు , నేను చేసే యీ ఒక్క నమస్కారం ,శత కోటి నమస్కారములు గా స్వీకరించండి .పరమేశ్వరా! గురు బ్రహ్మ, గురు విష్ణు: గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తశ్మై శ్రీ గురువే నమః. వేద మూర్తు లు శ్రీ మా అన్నమయ్య వారికి హృదయ పూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు. శ్రీ మాత్రే నమః.
అన్నమయ్య సంకీర్తనోపాసకులు మహానుభావులు, సాహిత్య సంగీత సాధన ద్వారా మీరు అన్నమయ్య వారికి ఏడుకొండల వాడికి చేసే సేవ నిజంగా భగవత్సంకల్పం.... ఆయన దివ్యాశీస్సులతో మరిన్ని గానంచేసి మాకు భాగ్యాన్ని ప్రసాదించప్రార్థన... నమో నారాయఱాయ
Namasthe Guruvugaaru, Venkatadri vennala songs upload cheyyamani naa praardhana, I grown up listening to those songs, I can't find these songs now, as they are available only in audio cassette only. I tried with TTD audio shops also.. please sir, I think they are Annamacharya project first batch songs..
ప|| అన్నిటికి నిదె పరమౌషధము | వెన్నుని నామము విమలౌషధము ||
చ|| చిత్త శాంతికిని శ్రీపతి నామమె | హత్తిన నిజ దివ్యౌషధము |
మొత్తపు బంధ విమోచనంబునకు | చిత్తజ గురుడే సిద్ధౌషధము ||
చ|| పరిపరి విధముల భవరోగములకు | హరి పాద జలమె యౌషధము |
దురిత కర్మముల దొలగించుటకును | మురహరు పూజే ముఖ్యౌషధము ||
చ|| ఇల నిహ పరముల నిందిరా విభుని | నలరి భజింపుటె యౌషధము |
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె | నిలిచిన మాకిది నిత్యౌషధము ||
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ.
శ్రీ గురుభ్యోనమః.
ప్రభూ! శ్రీ వేంకటేశ్వర దేవా !
మా అన్నమయ్య వారు ,ఆలపించిన మీ కీర్తన అనే యీ పారిజాత పుష్పం మీ పాదాల చెంత చేరి, ఎంత సమయం అయిందో ,నాకు తెలియదు,తండ్రీ నేను యిప్పుడే వింటున్నాను .మహా దేవా.ఆహా ,మాకే కనులు మూసుకునే తన్మయత్వం. మా అన్నమయ్య వారిని మాకు అందించిన మీకు , నేను చేసే యీ ఒక్క నమస్కారం ,శత కోటి నమస్కారములు గా స్వీకరించండి .పరమేశ్వరా!
గురు బ్రహ్మ, గురు విష్ణు: గురు దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తశ్మై శ్రీ గురువే
నమః.
వేద మూర్తు లు శ్రీ మా అన్నమయ్య వారికి హృదయ పూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు.
శ్రీ మాత్రే నమః.
వాసుదేవ యని యంటే వధులు భంధములెల్ల వాసికి కృష్ణ యంటే వందల రోగాలు మాను!!
అన్నిటికి నిది పరమౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
వెన్నుని నామమే విమలౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
వెన్నుని నామమే విమలౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
చిత్తశాంతికిని శ్రీపతినామమే
హత్తిన నిజ దివ్యౌషధము
చిత్తశాంతికిని శ్రీపతినామమే
హత్తిన నిజ దివ్యౌషధము
మొత్తపు బంధ విమొచనంబునకు
చిత్తజగురుడే సిద్దౌషధము
మొత్తపు బంధ విమొచనంబునకు
చిత్తజగురుడే సిద్దౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
వెన్నుని నామమే విమలౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
పరిపరి విధముల భవరోగములకు
హరిపాదజలమే ఔషధము
పరిపరి విధముల భవరోగములకు
హరిపాదజలమే ఔషధము
దురిత కర్మముల తొలగించుటకును
మురహర పూజే ముఖ్యౌషధము
దురిత కర్మముల తొలగించుటకును
మురహర పూజే ముఖ్యౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
వెన్నుని నామమే విమలౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
యిల నిహపరముల ఇందిరా విభుని-
అలరి భజింపుటే ఔషధము
యిల నిహపరముల ఇందిరా విభుని-
అలరి భజింపుటే ఔషధము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమే
నిలిచిన మాకిది నిత్యౌషధము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమే
నిలిచిన మాకిది నిత్యౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
వెన్నుని నామమే విమలౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
అన్నిటికి నిది పరమౌషధము
ఇందిరా రమన గోవిందా గోవింద🙏🙏🙏
Great singer of the millennium
మీరు పాడిన సంకీర్తనలు అంటే చాలా ఇష్టం గురువు గారూ..
అన్నమయ్య సంకీర్తనోపాసకులు మహానుభావులు, సాహిత్య సంగీత సాధన ద్వారా మీరు అన్నమయ్య వారికి ఏడుకొండల వాడికి చేసే సేవ నిజంగా భగవత్సంకల్పం.... ఆయన దివ్యాశీస్సులతో మరిన్ని గానంచేసి మాకు భాగ్యాన్ని ప్రసాదించప్రార్థన... నమో నారాయఱాయ
Blessed to hear you sir. I have got no word's
Yes really 🙏🙏🙏
Excellent guruvu garu....padabhi vandanamulu
Sweet Experience
సాహిత్యం కు సంగీతం కు సమతుల్యత ను పాటిస్తూ మీరు పాడే ప్రతిసంకీర్తనయూ మాకు ఔషధములే, మహాశయా
చాలా బావుంది... నిజంగానే అన్నిటికినిది పరమ ఔషధమే 🙏
Mee Bhakti geetalu very melodious sir 🙏
Mee Gaanamruthame maaku parama aushadham 🙏🙏🙏
Super song sir 🙏🙏🙏
Blessed to hear you sir.... Thank God...
Your singing itself is a great medicine. To many of our worldly problems.Thank you Sir
We are thankful to you for uploading this beautiful song by Annamayya
అద్భుతం గురువుగారు 🙏🙏🙏
🙏 om sairam 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Guruvukariki Namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gurubhyonamah
Guruvugaariki paadabhi vandanamulu
Annamayya mee roopam lo punarjanminchaaru. Aayana keertanalanu maa laanti pamarulaku bhakti maargam chupinchataaniki
అమృత గళం
Very nice sankeerthana...Melodious rendition..Om Namo Venkatesaya..
Hrudayaanni spandimpacheyunadi ee sankeerthana
Namaste Namaste Namaste Guru Namo Namah
kanepencha annamaya vandanamulu vevelu
అమృతగానం.🌷🌷🌷🌷🌷
Namasthe Guruvugaaru, Venkatadri vennala songs upload cheyyamani naa praardhana, I grown up listening to those songs, I can't find these songs now, as they are available only in audio cassette only. I tried with TTD audio shops also.. please sir, I think they are Annamacharya project first batch songs..
Ok namo venkatesaya🙏🙏🙏
Pranamas sir
🕉🕉🕉
🙏🙏🙏🙏🙏 gurubyonnamaha🙏🙏🙏🙏🙏
Om namo Venkateshaya 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏👌🙏🙏🙏
🙏🙏🙏💐
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏
Om namo venkatesaya🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
👏👏👏👏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏