Amma naku 3am melakuva vchestundi yenta late ga padukunna ,kani legaleka bed meede harekrishna mantranni manasulo anukuntu bed paine untanu 5am varaku ,6.30am ku puja chesuukuntanu oka .30min lu parleda mee salaha kosam watch chestuntanu🙏
హాయ్ అండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి. నేను బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం చేస్తాను ఈ వరల టైం తల స్తానం రోజు చేయాలా. లేదా ఫస్ట్ డే చేసి మనీయచ్చ, తల స్థానం చేయకుండా స్తోత్రాలు చదవచ్చా చెప్పండి అమ్మ
మురికి తో ఉన్న దుస్తులు ఎక్కువ ఉతకాలి. అదే విధంగా మానవ దేహం పంచ భూతల తో కూడినది 24 తత్వాలు కలిగి ఉన్న దేహం. అమ్మ 🙏 daily తల స్నానం అనేది ని ఆహారం బట్టి,నీ ఆలోచన విధాన్ని బట్టి,చేయాల్సి న పరిస్థితి వస్తే అపవిత్రం అయితే చేయాలి.daily తల స్నానం వద్దు ముఖ్యమైన వారాలలో day time లో చేయి 🙏🙏🙏
Om Namo Krishna Bhagavanaya Namaha .
Om Namo Krishna Bhagavanaya Namaha .
అమ్మా,మా అమ్మ ఒకరోజు పూజ చేస్తుంటే నా చెవుల ధగ్గర హర హర మహాదేవ శంభో శంకర అని వినిపించింది అమ్మ. ❤.
83 లైక్ అవును అక్క భగవంతున పై ఇష్టం పెరుగుతుంది. నిత్యదేపారాధన 7 'ం clock కి పెట్టేస్తున్న అక్క దీపరి కూడా చిన్నగా అయిపోయి చాలా టైము ఉంటున్నాయి
Om sri matre namaha 🙏🏻🙏🏻🌺🌺
ఓం నమో నారాయణాయ 🌹🌹🌹🌹🌹🙏
Amma meeru matlade teeru chala bagundi andarni aakattukuntundi okka sari vinte alavinalane anipistundi 🙏
Thank you
akka chaala correct ga manchi vishayalu chepparu
Namasthe amma.❤❤🙏🙏🙏
Amma deepam loo puvvulu video tesipettandi
Amma naku dipalo puvulu♥️vachinayi amma 🙏
Madam miku vilite photo teesi post chyandi
Hi akka
Akka night 1ki peeda kala vachindhi edho akaram kanipistindhi 🙏🙏
akka andarini bhakti margam lo ki raaninche Mee vedioes ki dhanyavadalu akka
Amma nenu temple ki velte naa cheppulu poyayi amma hunuman temple please reply ivvvara amma
Amma naku 3am melakuva vchestundi yenta late ga padukunna ,kani legaleka bed meede harekrishna mantranni manasulo anukuntu bed paine untanu 5am varaku ,6.30am ku puja chesuukuntanu oka .30min lu parleda mee salaha kosam watch chestuntanu🙏
హాయ్ అండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి. నేను బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం చేస్తాను ఈ వరల టైం తల స్తానం రోజు చేయాలా. లేదా ఫస్ట్ డే చేసి మనీయచ్చ, తల స్థానం చేయకుండా స్తోత్రాలు చదవచ్చా చెప్పండి అమ్మ
Friday ఒక్క రోజు చేయండి చాలు
@chudamani812 tq
Daily thala snanam cheyalaaa chepandi akka
No