TOP 9 ET:అత్యంత ఘోరమైన మారణహోమం అతనిది.. గెట్ రెడీ!|యానిమల్ డైరెక్టర్‌తో NTR..ఏదో సంచలనం జరగబోతోందా?

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • TOP 9 ET:అత్యంత ఘోరమైన మారణహోమం అతనిది.. గెట్ రెడీ!| యానిమల్ డైరెక్టర్‌తో NTR ఏదో సంచలనం జరగబోతోందా? - TV9
    ఎప్పుడెప్పుడా అని, దేవర ఊచకోతను విట్ చేయాలని చూస్తున్న ఫ్యాన్స్‌కు.. దేవర విశ్వరూపం చూసి అడ్రినలిన్ రష్‌తో తరించాలని థింక్ చేస్తున్న ఫ్యాన్స్‌కు... దేవర నుంచే మరో అప్డేట్ వచ్చింది. ఆకాశం వణికిపోతోంది.. అలలు ఎగసిపడుతున్నాయంటూ.. అత్యంత ఘోరమైన మారణహోమానికి ఇదే సంకేతం అంటూ... దేవర టీం నుంచి ఓ పోస్ట్ బయటికి వచ్చింది. ఇది కాస్తా రేపు అంటే సెప్టెంబర్ 10న సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్‌ అయ్యే ఈ మూవీ ట్రైలర్‌కు చిన్న ఎలిమేటెడ్‌ మూమెంట్‌లా మారింది.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #top9etnews #NTR #Devara #Animal #PawanKalyan #entertainment #tollywood #filmupdates #latestnews #top9 #tv9et
    Credit: #SateeshChandra /Producer || #TV9D

Комментарии • 6

  • @sdevendran4719
    @sdevendran4719 7 дней назад +2

    Jai NTR 🎉

  • @MasapetaSheshadri
    @MasapetaSheshadri 7 дней назад +1

    Ntr🔥🔥

  • @Ashokgoud_panjugula
    @Ashokgoud_panjugula 7 дней назад +1

    సమాజానికి యూనిటీ నేర్పే సినిమాలు తీయడం వల్ల కొంచం మంచి నేర్పబడుతుంది

  • @SanthiBantu
    @SanthiBantu 6 дней назад +1

    Jntr1900cr🎉🎉🎉🎉❤❤❤😂

  • @BaddulaVijay
    @BaddulaVijay 7 дней назад +1

    Jai NTR 🔥