అన్నా.. మిర్చి కంటే స్టేకింగ్ టమాటా ఉత్తమం.. 🙏🙏.. టమాటా సాగు మిర్చి సాగుతో సమానం.. టమాటలో రిస్క్ తక్కువ పెట్టుబడి తక్కువ .. మిర్చిలో రిస్క్ ఎక్కువ పెట్టుబటి ఎక్కువ 🙏🙏
అన్నా.. టమాటా సాగులో కూడా రిస్క్ ఉంటుంది. ధరలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో తెలియదు. ఒక్కోసారి కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావు. కాకపోతే వ్యవసాయంలో ఏ కూరగాయల పంటయినా ఒక్కసారే వేసి లాభం రావాలనుకుంటే సాధ్యం కాకపోవచ్చు. కనీసం నాలుగైదు సంవత్సరాలు స్థిరంగా చేస్తూ.. అధిక దిగుబడి సాధించే విధంగా ముందుకు సాగుతుంటే.. కచ్చితంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిసార్లు కాకున్నా కొన్నిసార్లు ధరలు కలిసివస్తాయి. ఇదంతా కూరగాయల సాగుకు మాత్రమే వర్తిస్తుంది.
Rajendar Anna
Ma kataram mandal varaku vachav
Ni videos lo Chala clear ga untundi information
అన్న మీరు మా జయశంకర్ జిల్లాకు రావడం.. మా జిల్లా నుండి వీడియో తీయడం చాలా సంతోషంగా ఉంది.
మున్ముందు ఇంకా చాలా తీస్తాము అన్నా.. మీ ప్రోత్సాహం కొనసాగించండి.
Hai anna
Good job
జై రైతు అన్న
Thank you Anna
Rajendar reddy anna super 🌸🌺🌻🌹🌷🌼💐
I have been following all your videos from first to last.thanks for providing good information.keep it up bro,we will encourage you further
Very good information reddy garu nice video best off luck sir 👍🙏
Thank you Anna
Your videos are very useful sir
Thanks and welcome
అన్నా ,ఇతని మిర్చీ రిజల్ట్ after కోత కూడా పెట్టండి అన్న మర్చిపోకుండా please..... Please....
Sure Anna. Thappakunda pedathamu. Video lo farmer number undi. Save chesukoni 3 mnths tarwata matladandi. meeku kuda telusthundi.
@@RythuBadi అలాగే అన్న గారు
మీ పనితనం చాలా గొప్పది అన్నా..
GREAT RESPECT FOR U
ధన్యవాదాలు అన్నా
@@RythuBadi ledhu kadha anna
@@RythuBadi adhi switch off osthundhi anna
Great job Reddy garu
Thank you sir
Sir good information 👌👌👍👍👍
Thanks and welcome
Super Reddy garu
Thank you Anna
Nice vlog bro
nice bro very good information
Thanks
Very good interview
Thank you
చినాబావి మడలము గూడేమ్ మిర్చీ మపొలము ప్రక్క వుంది 4ఎక్రలు బగుందిఅన్న కోత సమయం చూపు
Nice information
Thanks
Anna supper👌👌
Thank you Anna
Pesticide em use chesaro kuda telko bro next videos tisevi anni
Ok Bro
Konni banthi mokkalu petteli
Thammudu vepa ginjala tho vepa nune thayari chesi choopinche video cheyandi naa lanti raithulaku upayoga paduthundi yendukante vere you tube channel vallu chestunaru chesaru kuda kani meeru ground work baga chestaru ani meeku cheptunnanu okka sari thondaraga cheyandi plsss
Sure Anna
Good job
Thanks
👌👌
Super anna
Thank you Anna
Yes you are right brother
You will develop in the future
Thank you brother
All The Best
Thank you
Seeds gurinchi cheppandhi
Chepparu kada. Two types vesukunnam ani.
@@RythuBadi cheparu kani vatigurinchi karam anta panduki adhigaguntundhi pachhi mirchi adibaguntundhi cheppandhi bro
Thota bagundi
nice Anna
Thanks Anna
Supar
Anna ma mirchi thota lo mudutha baga undi.ame mandulu vadali cheppandi.replyyy
Mi fan anna
Thank you Anna
Annagaru pesticides gurinchi cheppaledu names em mandulu
నమస్తే అన్న
Namasthe Anna
Na anubhavamlo ede first choodadam bagundi
Anna mango farming gurinchi information ivvandi
Western flower thrips control video chayavu
Ok sure
Brother tamota thota ni pettu
doesnt this have that thamaraaku purugu pest attack?
He explained in video
MIRCHI. KI
FESTICIDE YEMI
VADINARO SHEDLUDE
PETTAGALARA SIR
Vizianagaram, vizag, srikakulam lo delars leru maku kavali ala
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడి చూడండి.
Antha arogyanga unna crop lo 30 paina vastai, pootha kosam spraying chasukunte
Bro Oka chettuki 60-70 kayalu vunnai approx ga enni kintalu avutai
అన్నా.. మిర్చి కంటే స్టేకింగ్ టమాటా ఉత్తమం.. 🙏🙏.. టమాటా సాగు మిర్చి సాగుతో సమానం.. టమాటలో రిస్క్ తక్కువ పెట్టుబడి తక్కువ .. మిర్చిలో రిస్క్ ఎక్కువ పెట్టుబటి ఎక్కువ 🙏🙏
Me phone number pettandi
అన్నా.. టమాటా సాగులో కూడా రిస్క్ ఉంటుంది. ధరలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో తెలియదు. ఒక్కోసారి కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావు. కాకపోతే వ్యవసాయంలో ఏ కూరగాయల పంటయినా ఒక్కసారే వేసి లాభం రావాలనుకుంటే సాధ్యం కాకపోవచ్చు. కనీసం నాలుగైదు సంవత్సరాలు స్థిరంగా చేస్తూ.. అధిక దిగుబడి సాధించే విధంగా ముందుకు సాగుతుంటే.. కచ్చితంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిసార్లు కాకున్నా కొన్నిసార్లు ధరలు కలిసివస్తాయి. ఇదంతా కూరగాయల సాగుకు మాత్రమే వర్తిస్తుంది.
@@RythuBadi వాస్తవమే అన్నగారు
Tamoto ki karchu ekkuva compare mirchi
Vestren trips levaa flowers lo
Hi anna
Seed a campny varity name
Cvr method gurinchi interview cheyandi
Sure
Vegetable farming more profitable then mirchi tamoto
Hi Anna, please share the seed varaity name.
Seed name sir
మిరప సాగు చేసే చేనులో మేలక ఎరువు (పెంట) వేసుకోవచ్చా?
Hi
Jai. Sriram
Elanti pantavesina 1rupee pettubadiki 1rupee vasthadhi panta panduthey idhi formula.
5 ఇయర్స్ నా అనుబవం తో చెపుతున్న ఈ మిర్చి పంట 25క్వింటాల్లు 🙏🙏రెండుసార్లు ట్రైసర్ స్ప్రై చేయండి 35 కింటలు కచ్చితంగా plz సీడ్స్ name
Thips ki ye chemical vadaro theliyajeyandi
తెలియజేసే ప్రయత్నం జేస్తాం.
Anna eara nalli baga undhi Anna eami spray cheyalo konchem chepu anna
Omite....leka ..konochi
మిరప ఎమిరకం తెలుపగలరు
1st view
Thanks
Seed. రకం ఏంటి అన్న
Ultra price ఆడిగింటే బాగుండు రాజేదర్
ఆ కంపెనీ వాళ్లతో వీడియో చేద్దాం అన్నా.. అందులో అన్ని వివరాలు అడుగుదాం.
1600 వుంటుంది ఒక్కో ఏరియా ని బట్టి
తామర పురుగుకు ఏం మందు పిచికారి చేస్తున్నారు చెప్పండి
Rogar Tata and actara 350 gems syngenta
Sk, sajan, 3,
మేము 11 ఎకరాల్లో మిర్చి సాగు చేసినం పెట్టుబడి కూడా రాదు
చాలా ప్రాంతాల్లో ఈసారి మిర్చి రైతులు సరైన దిగుబడి పొందే స్థితిలో లేరు. వచ్చే ఏడాదికి ఆ పరిస్థితి మారాలి. రైతులందరికీ మంచి ఫలితాలు రావాలి.
@@RythuBadi meru broiler foam low cast lo sheed Ela vasukovali oka video chayandi plz
Ok
బ్లాక్ ట్రిప్స్ ప్రాబ్లెమ్ లేదా. మీ నెంబర్. మీ ఏరియా
Anna fromat vest anna
Farmar number easthara
Old video
Yes. 2 days old video.
Shooting completed on 10th Dec 2021.
Published on 12th Dec 2021.
Anna mi number plz
ఎకరం 40. నుంచి 50. క్వింటల్లా దిగుబడి వస్తుంది
Akada bro
Farmar number pettandi
Video lo undi. Chudandi
Anna me number anna
Super anna
Good job
Thanks
Good job
Thanks