Construction of Mobile Homes in Hyderabad | A Brain Child of Guntur's SK Jilani
HTML-код
- Опубликовано: 11 фев 2025
- సొంత ఇంటి నిర్మాణం అంటే వ్యవప్రయాసాలతో కూడుకున్న పని. ఇళ్లు మొదలు పెట్టినా.. మేస్త్రీలు సకాలంలో అందుబాటులో ఉండరు. మెటీరియల్ సమస్యలూ ఎన్నో. ఇళ్లు పూర్తి చేసేందుకు అనేక తంటాలు పడాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కారంగా మొబైల్ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.... ఓ యువ ఇంజినీర్. హైదరాబాద్ కేంద్రంగా ఈ నయా ఇంటి నిర్మాణం చేపట్టిన ఈ గుంటూరు యువకుడు... మొబైల్ ఇళ్లను నచ్చిన చోటుకి తరలించే విధంగా తీర్చిదిద్దుతున్నాడు. నగరానికి తరలివచ్చే సరికొత్త ఇళ్లను నిర్మిస్తోన్న జిలానీతో ఈటీవీ ముఖాముఖీ
#YuvaEtv