ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం,125 అడుగుల ఎత్తు| 125 Feet Ambedkar Statue in Hyderabad|cmkcr

Поделиться
HTML-код
  • Опубликовано: 8 апр 2023
  • #shortsfeed #largest #ambedkarstatue
    ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం...హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరింది. ఈ విగ్రహ ఆవిష్కరణ..ఏప్రిల్ 14, 2023న. తెలంగాణ సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ ప్రాంతంలో ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. టూరిస్ట్ లు అంబేడ్కర్ విగ్రహాన్ని చూసేందుకు ఫుల్ గా వస్తున్నారు.
  • ПриколыПриколы

Комментарии •